Amma meeru ippadaki alane ninduga unnaru.🙏Mimmalni after long time chusinandhuku chala santhoshamga undhi.Telugu vallu Telugu artistnu pattinchukokapovatam bhadhakaram. Happy N healthy,Safe New Year Amma.
టీవీకి చాలా చాలా థాంక్యూ మన యాక్టర్ చాలా పాత యాక్టర్ ఏది కూడా ఒకటి కూడా అబద్ధం అనేది లేకుండా ఎంత రియాలిటీ గా మా ఇంటికి వచ్చింది అంటే ⁰ థాంక్యూ సో మచ్ రోసన్
మంచి నటులు ఆనాటి నటీనటులు వారి వివేకం నడయాడిన నడవడిక అమోఘం అపూర్వం అనిర్వచనీయం 🙏 అలాంటి మహనీయులు ను గుర్తు చేయడం రోషన్ గారికి దక్కడం పూర్వజన్మ సుకృతం 🙏. అమ్మ పి.ఆర్ వరలక్ష్మమ్మ మీకు మా హృదయపూర్వక నమస్కారములు. మీ లాంటి వారు మాతెలుగు వారు కావడం మాఅదృష్టం. తెలుగు పరిశ్రమ గుర్తించకపోవడం దురదృష్టకరం అని మా ఉద్దేశం. అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం మీరు సుపరిచితులే మీ నటన మరువలేనిది ఆజన్మాంతం ఆచంద్రార్కం అలరారుతూ చూపరులను ఆకట్టుకుంటుంది 🙏🙏🙏
మిమ్మల్ని గుర్తించలేదు అని ఎందుకు అనుకుంటున్నరు.... మా అందరికీ తెలుసు.... One more thing... Ippudu sundari serial me character chala baguntadhi... Natural gaaa untundhi..
P.R.వరలక్ష్మి గారు ఒక మంచి యాక్టర్ గా మా అందరి మనసులో నిలిచిపోయారు , మిమ్ములను మరచినదే లేదు , ముద్ద బంతి పూవులా అనిపించే వారు, మిమ్ములను ఇలా కలవడము హ్యాపీ , మీ డేరింగ్ & డాషింగ్ అభిప్రాయాలు సూపర్బ్భ్, గాడ్ బ్లెస్ యూ వరలక్ష్మి గారూ 💐💐💐💐👌👍
Actually meru telugu vallani theledhu and ikkada roles cheyakapovadam valla marchipoyaru amma anthe meeru feel avvakandi and hope u get best recognition very soon after this interview
Mr.Roshan. I like all the interviews of actors and actresses. Please refrain from asking stereo type questions like their earnings and 100 crore properties. Got bored of these questions.
తెలుగు వాళ్ళు నీకి మెచ్చుకోలేదని మీరు తెలుగోళ్ళ పైన కోపంతో చెన్నైలో ఉంటున్నారు కదా అక్కడ ఉండే తమిళ్ ప్రజలు తెలుగుఅక్కడ ఉండే తమిళ్ ప్రజలు తెలుగు వాళ్ళని ఎంతమంది ఎంత రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారో నీకు తెలుసా వరలక్ష్మిగారు తెలుగు వాళ్ళు మీద పడుతుంటావు నువ్వు గాని నీది నగరి అంటే తమిళనాడు కిందనే వస్తది ఆంధ్రప్రదేశ్ కింద రాదది తమిళనాడులో వచ్చి ఆంధ్రావాల మీదే పెడతారు ప్రతి ఒక్కడుతమిళనాడులో వచ్చి ఆంధ్రావాల మీద పడతారు ప్రతి ఒక్కడు మీ తమిళం వాళ్ళు గురించి చెప్పాలంటే చాలా ఉంది సినిమా పెద్ద క్యాష్ లేకపోతే వరలక్ష్మి గారు ఇప్పటినుంచి అన్న తెలుగు వాళ్ళతో స్నేహంగా ఉండేది ట్రై చేయండి మీకు మంచివి జరగాలని ఆల్ ది బెస్ట్ ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
Why do you need to ask about her money ? She has earned money. Its all about game of life. May be money is there but she is alone. Learn to interview first.
@@teacherslakshmi2276 Sorry, Iam not Telugu but Te lugu people Telugu matladatam namoshi feel avutharu, n entha sweet language, thappaithe kshaminchandi, I love Telugu🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩Desabhashalandulessa kani ranu ranu adi less ayipothondhi
Amma meeru ippadaki alane ninduga unnaru.🙏Mimmalni after long time chusinandhuku chala santhoshamga undhi.Telugu vallu Telugu artistnu pattinchukokapovatam bhadhakaram. Happy N healthy,Safe New Year Amma.
Pr.varalakshmi గారు భర్త విషయంలో నిజాయితీగా మంచిగా చెప్పారు meru చాలా సిన్సియర్
టీవీకి చాలా చాలా థాంక్యూ మన యాక్టర్ చాలా పాత యాక్టర్ ఏది కూడా ఒకటి కూడా అబద్ధం అనేది లేకుండా ఎంత రియాలిటీ గా మా ఇంటికి వచ్చింది అంటే ⁰ థాంక్యూ సో మచ్ రోసన్
Great actor.. we all recognize her . Genuine ga matladaru❤ anayi kapuram lo me performance super. Gayali atha ga me movies kuda unforgettable..
చాల బాగమాట్లారండి వరలక్ష్మగారు సినియర్ యాక్టర్స్ చూపిస్తున్నారు రోషన్ దన్యవాదలు 🙏
A good interview with a good artist !
మంచి నటులు ఆనాటి నటీనటులు వారి వివేకం నడయాడిన నడవడిక అమోఘం అపూర్వం అనిర్వచనీయం 🙏 అలాంటి మహనీయులు ను గుర్తు చేయడం రోషన్ గారికి దక్కడం పూర్వజన్మ సుకృతం 🙏. అమ్మ పి.ఆర్ వరలక్ష్మమ్మ మీకు మా హృదయపూర్వక నమస్కారములు. మీ లాంటి వారు మాతెలుగు వారు కావడం మాఅదృష్టం. తెలుగు పరిశ్రమ గుర్తించకపోవడం దురదృష్టకరం అని మా ఉద్దేశం. అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం మీరు సుపరిచితులే మీ నటన మరువలేనిది ఆజన్మాంతం ఆచంద్రార్కం అలరారుతూ చూపరులను ఆకట్టుకుంటుంది 🙏🙏🙏
మిమ్మల్ని గుర్తించలేదు అని ఎందుకు అనుకుంటున్నరు.... మా అందరికీ తెలుసు.... One more thing... Ippudu sundari serial me character chala baguntadhi... Natural gaaa untundhi..
L
ఇన్ని స్వశ్చటాలతర్వాత. మిమ్మల్నీ చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది వరలక్ష్మి అమ్మా
Beautiful n good Actor🙂
చాలా గొప్ప అనుభూతి కలిగింది... వరలక్ష్మీ గారిని చుసాక.. మంచి interview..🙏🙏
కాన్ఫిడెంట్లెవెల్ పెరిగింది మీ ఇంటర్వ్యూ చూశాక థాంక్యూ
VERY GOOD INFORMATION, INTERVIEW WITH GOOD NARRATION. VERY GOOD SUGGESTIONS AND EXPLANATION WITH GOOD MESSAGE. SHUBHAM.
I like Roshan's anchoring
Very nice interview❤ 55:10 55:10
Good personality.
P.R.వరలక్ష్మి గారు ఒక మంచి యాక్టర్ గా మా అందరి మనసులో నిలిచిపోయారు , మిమ్ములను మరచినదే లేదు , ముద్ద బంతి పూవులా అనిపించే వారు, మిమ్ములను ఇలా కలవడము హ్యాపీ , మీ డేరింగ్ & డాషింగ్ అభిప్రాయాలు సూపర్బ్భ్, గాడ్ బ్లెస్ యూ వరలక్ష్మి గారూ 💐💐💐💐👌👍
Actually meru telugu vallani theledhu and ikkada roles cheyakapovadam valla marchipoyaru amma anthe meeru feel avvakandi and hope u get best recognition very soon after this interview
Mr.Roshan. I like all the interviews of actors and actresses. Please refrain from asking stereo type questions like their earnings and 100 crore properties. Got bored of these questions.
Yeah. True
Meeru ela vaallani catch chesthunnaru Roshan, very thanks for ur interviews
Excellent amma
Great amma. Good message in the end.
Good interview 🙏
God bless u joshan babu voice low ga undhi chusukondi pls
OLD IS GOLD MADDAM💔❤💕👌👍🙏
Aadade aadharam, krishnavataram movies lo mi action superb Vara Lakshmi gatu.
Roshan గారు మీరు grate
🙏🏼.Om Sai Ram. Amma Is A Sai Baktha.Her Acting Skill Is Outstanding. 👌🏼👏 💛.
తెలుగు వాళ్ళు నీకి మెచ్చుకోలేదని మీరు తెలుగోళ్ళ పైన కోపంతో చెన్నైలో ఉంటున్నారు కదా అక్కడ ఉండే తమిళ్ ప్రజలు తెలుగుఅక్కడ ఉండే తమిళ్ ప్రజలు తెలుగు వాళ్ళని ఎంతమంది ఎంత రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారో నీకు తెలుసా వరలక్ష్మిగారు తెలుగు వాళ్ళు మీద పడుతుంటావు నువ్వు గాని నీది నగరి అంటే తమిళనాడు కిందనే వస్తది ఆంధ్రప్రదేశ్ కింద రాదది తమిళనాడులో వచ్చి ఆంధ్రావాల మీదే పెడతారు ప్రతి ఒక్కడుతమిళనాడులో వచ్చి ఆంధ్రావాల మీద పడతారు ప్రతి ఒక్కడు మీ తమిళం వాళ్ళు గురించి చెప్పాలంటే చాలా ఉంది సినిమా పెద్ద క్యాష్ లేకపోతే వరలక్ష్మి గారు ఇప్పటినుంచి అన్న తెలుగు వాళ్ళతో స్నేహంగా ఉండేది ట్రై చేయండి మీకు మంచివి జరగాలని ఆల్ ది బెస్ట్ ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
johar Ntr garu 🙏🙏🙏🙏.devudu anna gari fan from Tenali
Roshan garu mi voyas bagudhi
I love you maa ❤❤❤❤❤
Varalakshmi garu, Mee vaachikam baguntundi andi, spashtamaina uchharana cinemalalo
👊
@@sireeshanamburi9110 🙏
Varra lakshmi gari ki ,🙏🙏🙏
How many cud find her resemblance with Savithri garu ?
👌👌
Why do you need to ask about her money ? She has earned money. Its all about game of life. May be money is there but she is alone. Learn to interview first.
Please interview old actress Anitha
my favourite actress
Amma meeku 🙏🙏🙏 me matallo nijamundi
Namaste madam meeru neti variki margha darsakam caavali mee viluvyna sandesanni ee tharaaniki andinchali
Roshan God bless you
Vadde Naveen Garu interview please Chandi
👌🏿👍🏼👏🏼
Bhakti kannapa moovelo ammavariga mee natana adhbhutam amma
Super kannada dalli yaava cinema sir
Ntr❤
రాజశ్రీ గారు కూడా మీలా బాధపడ్డారు. తెలుగు వారు మమ్మల్ని మరచి పోయారని.
Amma nenu mimmalini old movies lochusedanni.appude anukunedanni eevida enta andam ga vunnaro entabaga act chestunnaro ani.❤❤
I don't understand why this anchor ask every celebrity that they own 100crores wealth. It is not required.
Why always NTR she didn't act with him.more annadi kada
Aadade adharam lo mee acting chaala baguntadi
Expect వడ్డే నవీన్ గారి ఇంటర్వ్యూ
We like your 'sundari''.
🙏
She is talking very decently whereas Roshan is taking indecently, and is stressing more on money. Not correct.
Roshangaru, meeru evvarini porapaatugaa kuda - Bodduga unnaru ani ankodadhu. Ye matram baaledhu. Pedda vaalani interview chesinappudu oka paddhati undali. Decency dignity maintain cheyyandi. Prepare avandi.
Thirupati elumala venkatesa movie Roja kovai sarala urvashi mom
Maa telugu cinema 🎥 vaallaki venuka vachina chevula kanna mundu vachina kommula vaadi ani, waste fellows ma telugu cinema vaallu.
కమల్ హాసన్ ముందు మోసం
చేశాడు
Krishna Krishna Krishna Krishna Krishna Krishna
Interruptions with banging music in between interview irritating
Ray Roshan koncham marura same questions tho champuthunnavu . ..sadarbhani questions adugura
Mee Koopaaniki tappu ledamma
She own dubbed revathi
Ntr garu 🙏🙏🙏🙏🙏
Chellame serial radhika mom
Meeru maaku baagaa telusu.teluguvaallu chaalaa manchivaallu.mimmalini gurtumchukunnavaallu.
Personal matters enduku?
I TERVIEW CHESINAVAARI KI.BIRTHPLACE PILLALU ANNI VIVATAMGAA CHEPPAALI
జమున కినాగేశ్వరావుగారికి పడదా
Google
Sandhya ragam second ramaniyammal
Roja topic ఎందుకయ్యా, ఆవిడని force చేసి చెప్పిస్తున్నట్టు ఉంది, ఆ రోజా ఎం inspiring women కాదు, నోరు తెరిస్తే భూతులు, అడదానిలా ఉండదు
Nijame cheptunnava
ANR koduku kodalu film
Sundari ganthimathi
E anchor ki savithhri savithri avsarama
Yaradi nee mohini serial kulanayaki
Chennai meeda paddav Endira Babu madaya mukthal.
Telugu people ki tegulu ekkuva
Meeru matlade vidhanam chala samskaranga vundi madam
@@teacherslakshmi2276 Sorry, Iam not Telugu but Te
lugu people Telugu matladatam namoshi feel avutharu, n entha sweet language, thappaithe kshaminchandi, I love Telugu🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩Desabhashalandulessa kani ranu ranu adi less ayipothondhi