From today onwards if I see SriLakshmi gari comedy scenes, I think I will remember her troubles... Never imagined legendary comedy queen real life is not happy at all :'( I pray GOD for her happiness.
U made all of us laugh and its RIP humanity after knowing that u r talking to a wall...Sri Lakshmi garu, I used to laugh for Babu Chitti scenes till today and after u said "Babu chitti ayipoindhi" for ur brother death incident I got tears. Loads of respect
I felt like any thing sorry for your tragedy incidents.Ali garu I thank you for your moral support given to your fellow actress Sri Laxmi garu God bless you.
Srilaxmi garu, ur brother M.T.Anand was my classmate in school....he had distributed sweets to us when u were offered a role in Gopalakrishnudu movie opp ANR...
అలీ గారు, శ్రీ లక్ష్మీ గారిని మళ్లీ మాకు మీ షో ద్వారా చూపించినందుకు మీకు ధన్యవాదాలు...అలనాటి గొప్ప హాస్య నటి శ్రీ లక్ష్మీ గారి జీవిత అంతరంగాన్ని ఆవిష్కరించారు,సినిమాలలో ఆవిడ ఓ హాస్య శిఖరం కానీ చిన్న వయసులోనే తన తమ్ముళ్ళను కోల్పోయిన ఆవిడ బాధ వర్ణనాతీతం... ఆవిడ మిగతా జీవితం సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను...
ఆలీ గారు శ్రీ లక్ష్మీ గారి ని హేమ గారి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చి మంచి ప్రోగ్రామ్ అందించి నందుకు గాను... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏విశాఖ శివకుమార్
ఆలిగారు మీరు ఆయాక్ట్రెస్ కి మీరుస్తున్న సపోర్ట్ వుంది చూసారు అది నాకు బాగా నచ్చింది మీలాంటివాళ్ళు బయట కుడా ఉంటే యంత బాగుంటుంది మీరు బయటకు వచ్చి ఇంకా ఏదన్నా చేస్తే యంతోమందికి ఉపయోగపడుతుంది అటువంటి మీకువుంది దేవుడుకూడా మిమ్మల్ని గమనిస్తుంటారు మీరు చాలా ఎత్తుకి ఏడుగుతారు యందుకంటే మీలాగ ఎవరు ఇటువంటి సపోర్ట్ చెయ్యట్లేదు మీరు మీఫిల్డ్ చూసుకుంటూ బయట కుడా చెయ్యాలి మీరు సూపర్ అల్ దా బెస్ట్
Srilakshmi garu miku yevaru leru ani badha vaddu.... Miku malanti chala mandi fans vunaru.... Miru yeppudu ma gundello vuntaru.... Telugu lo mi lanti lady comedian Never before ever after......
జీవితంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా ఆలీతో సరదాగా అన్ని ప్రోగ్రాం పిల్లలు బెస్ట్ ప్రతి రోజు నేను సాయంకాలం ఆలీతో సరదాగా ఇంటర్వెల్ చూస్తూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు పడే కష్టాలు ఆలీతో సరదాగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఎవరైనా ఎదగాలంటే ఆలీతో సరదాగా ప్రోగ్రాం చూస్తే బెస్ట్గా ఎదగ గలరు
ఆలీ గారు మీ ఇంటర్వ్యూ లు అన్ని చూశాను ఒక విషయం ఖచ్చితంగా తెలిసింది సినిమా ఇండస్ట్రీలో గాని రియల్ లైఫ్ లో గని, మంచికి మంచి కొంత ఆలస్యం చెడుకు అప్పటికే చెడు పరిణామాలు త్వరగా జరుగుతుంది అని ఇంటర్వ్యూలో చాలామంది తమ భావాలు పంచుకోవడంలో నాకు అర్థమైనది ఇది, ఎంతటి కీర్తి సంపాదనలు సంపాదించిన కర్మానుసారం అనుభవించక తప్పదు అని 😎
Ali garu meeru last lo Annare E Tammudu unnadu ani nenu words lo cheppalenu TQQ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 a lot salute Sir
Sri lakshmi garu for your problems like depression loneliness and being alone and sad please do a 7 day rajyoga meditation course from nearest Brahmakumaris centres in twin cities . And also teĺl hima garu also to do it with their family husband and daughter it is very useful and beneficial in life.
ఎన్నో బాధలు దీగమింగుకొని ప్రజలకు సంతోషాన్ని పంచిన శ్రీలక్ష్మి అక్కయ్య గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
ఇలాంటి షోలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చూడాలా అని, అనోవసరమైన షోలుకంటే..👍👌👏💐..
Manchi program
.
నేను ఎక్కువగా you tube లో చూసే ప్రోగాం. ఆలీ తో సరదాగా. Haasyanati శ్రీ లక్ష్మిని చూస్తే ఆమె నటించిన హాస్య సన్నివేశాలు గుర్తుకు వచ్చాయి. హ్యాట్సాఫ్
మనల్ని అంతలా నవ్వించిన శ్రీలక్ష్మీ గారికి ఇన్ని కన్నీళ్లు ఉండడం బాధాకరం..
Avida Dull gaa vunte chudalemu
@@sudhabehara392 అవును..
Because of her father
He cheated my uncle in 60s
బాలు గారి షో తర్వాత అంతటి లోతు ఉన్న షో ఇది ఈ శీర్షిక లో. శ్రీలక్ష్మి గారికి జోహార్లు
స్వర్ణకమలం లో శ్రీలక్ష్మి గారి పాత్ర చాలా బాగుంటుంది
ఎవరుఁన్నారు అండి నమ్మకమైన మనుషులు ఆమె గోడలకు చెప్పడం కరెక్ట్
Hanuman devotional songs in kannada
ETV succeeded making host as Ali garu..he has emotional attachment with most of our telugu industry..Good to watch ali tho saradaga...
శ్రీలక్ష్మీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అమాయకురాలే అనటము లోసందేహమే లేదు . Hema కు cinema మీద ఉన్న passion కు hates off 👏👏👏👏👏👏
శ్రీలక్ష్మి గారు మీరు చెప్పేది 100% నిజం మనసులో బాధ ఎదుటి వాళ్ళకి చెప్పడం కూడా ముమ్మాటికీ తప్పే ..
Sri Laxmi garu is legendary actress....hatsoff to her... never before never after....she deserves an Individual interview without anyone...
Both are kind hearted....beautiful....talented.....actress....best episode....Thanks Ali Bhai....😍😍😍
great attitude Ali, you offered to be a brother for Sri Laxhmi garu
Yeah really great ali thambi. Manavathvam vunna manishi. May god bless u
From today onwards if I see SriLakshmi gari comedy scenes, I think I will remember her troubles...
Never imagined legendary comedy queen real life is not happy at all :'( I pray GOD for her happiness.
U made all of us laugh and its RIP humanity after knowing that u r talking to a wall...Sri Lakshmi garu, I used to laugh for Babu Chitti scenes till today and after u said "Babu chitti ayipoindhi" for ur brother death incident I got tears. Loads of respect
I felt like any thing sorry for your tragedy incidents.Ali garu I thank you for your moral support given to your fellow actress Sri Laxmi garu God bless you.
Srilaxmi garu, ur brother M.T.Anand was my classmate in school....he had distributed sweets to us when u were offered a role in Gopalakrishnudu movie opp ANR...
manchi manasu variki bhoomi meeda sukham undadu andi...
Great
అలీ గారు, శ్రీ లక్ష్మీ గారిని మళ్లీ మాకు మీ షో ద్వారా చూపించినందుకు మీకు ధన్యవాదాలు...అలనాటి గొప్ప హాస్య నటి శ్రీ లక్ష్మీ గారి జీవిత అంతరంగాన్ని ఆవిష్కరించారు,సినిమాలలో ఆవిడ ఓ హాస్య శిఖరం కానీ చిన్న వయసులోనే తన తమ్ముళ్ళను కోల్పోయిన ఆవిడ బాధ వర్ణనాతీతం... ఆవిడ మిగతా జీవితం సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను...
This is the only show I am waiting for every week...🙏🏼🙏🏼
Old actors vi anni chustu vunte chalaa anubhavalu vini...chalaa nerchukuntunnam
Wonderful program, hema గారు & శ్రీలక్ష్మి గారు బెస్ట్ ఆఫ్ లక్.
ఆలీ గారు శ్రీ లక్ష్మీ గారి ని హేమ గారి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చి మంచి ప్రోగ్రామ్ అందించి నందుకు గాను... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏విశాఖ శివకుమార్
Both are open hearted ...talented. ..beautiful actress....best episode....Ali Sir..😍😍😍
ఆలిగారు మీరు ఆయాక్ట్రెస్ కి మీరుస్తున్న సపోర్ట్ వుంది చూసారు అది నాకు బాగా నచ్చింది మీలాంటివాళ్ళు బయట కుడా ఉంటే
యంత బాగుంటుంది మీరు బయటకు వచ్చి ఇంకా ఏదన్నా చేస్తే
యంతోమందికి ఉపయోగపడుతుంది అటువంటి మీకువుంది దేవుడుకూడా మిమ్మల్ని
గమనిస్తుంటారు మీరు చాలా ఎత్తుకి
ఏడుగుతారు యందుకంటే మీలాగ
ఎవరు ఇటువంటి సపోర్ట్ చెయ్యట్లేదు మీరు మీఫిల్డ్ చూసుకుంటూ బయట కుడా చెయ్యాలి మీరు సూపర్ అల్ దా బెస్ట్
శ్రీ లక్ష్మీ గారు పదాతి, ఆమె నవ్వు చాలా బాగుంది నవ్వు తినే ఉన్నారు.
Great comedian great humanity great Hero great actor Ali garini evarina interw cheyyali sir💞💞💞💞💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ ఎపిసోడ్ థాంక్స్ ఆలీ గారు
Srilakshmi garu miku yevaru leru ani badha vaddu.... Miku malanti chala mandi fans vunaru....
Miru yeppudu ma gundello vuntaru....
Telugu lo mi lanti lady comedian Never before ever after......
Srilaxmi & Kovai Sarala superb comedians.
Sri lakshmi garu, cinema industry unnanta varaku miruu untaru.. Very nice gesture from Ali, super 👍👍👍👌👌
Srilakshmi gaaru suffering lonely is so sad, mam we r there for u always
My favourite comedian srilaxmi garu, very natural.
Mogalirekulu likhita ni pilavandi she was nice girl
Sri Lakshmi garu manchi natii. Chala emotional I yanu promo chusi.
ఆలీగారు మీ సో అంటే మాకు చాలా ఇష్టం 👌👌👌👌👌🌹🌹🌹🌹
Ali garu is really a gem of person my respect to him 🤝🤝
Ma babu name Ayaan🎊🎊
Super Ali sir I am watching u r program last 10 years first time I feel rins on my eyes
జీవితంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా ఆలీతో సరదాగా అన్ని ప్రోగ్రాం పిల్లలు బెస్ట్ ప్రతి రోజు నేను సాయంకాలం ఆలీతో సరదాగా ఇంటర్వెల్ చూస్తూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు పడే కష్టాలు ఆలీతో సరదాగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఎవరైనా ఎదగాలంటే ఆలీతో సరదాగా ప్రోగ్రాం చూస్తే బెస్ట్గా ఎదగ గలరు
Srilaxmi gaaru happy ga undandi madam
ఆలీ గారు మీ ఇంటర్వ్యూ లు అన్ని చూశాను ఒక విషయం ఖచ్చితంగా తెలిసింది సినిమా ఇండస్ట్రీలో గాని రియల్ లైఫ్ లో గని, మంచికి మంచి కొంత ఆలస్యం చెడుకు అప్పటికే చెడు పరిణామాలు త్వరగా జరుగుతుంది అని ఇంటర్వ్యూలో చాలామంది తమ భావాలు పంచుకోవడంలో నాకు అర్థమైనది ఇది, ఎంతటి కీర్తి సంపాదనలు సంపాదించిన కర్మానుసారం అనుభవించక తప్పదు అని 😎
Most of the comedians life’s are like this, I feel.. God give them strength and support 🙏
Ali garu meeru last lo Annare E Tammudu unnadu ani nenu words lo cheppalenu TQQ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 a lot salute Sir
Dress supper ali gaaru song inka supper me dance inka supper 🙏🙏🙏🙏
నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా నేను రచయితను కానన్న వాడిని రాయెత్తి కొడతా.. 🤣🤣 శ్రీలక్ష్మి గారు Evergreen Comedian.
Love you Sri Laxmi Amma. All your comedy movies are my favourite.
Alitho saradaga is really good program.Sri lakshmi garu did her responbilities successfully because of get rid of marriage.
Hema was emotional...really genuine when she is telling about talking to walls..
🕉💐👌nice saradaga bagundi Aligaru Artists life chustunnatlu Sri Lakshmigaru and Hemagagu Congratulations andi
గల్ఫ్ కార్మికుల కు మాంచి ఎంటర్టైన్మెంట్ ఈటీవీ ధన్యవాదములు from కువైట్ ❤❤🙏🙏
Nenu kuda Kuwait lo unnanu...
Nenu kuda oman lo unnanu
@@vandhana..3589 అవునా సంతోషం
Tq same to you
Bay good night ❤🌹💞🙏🙏
@@vandhana..3589 శుభరాత్రి
తన నటతో పేక్షకులను ఎంతగానో నవ్వించే, శ్రీ లక్ష్మి గారు జీవితంలో విషాదలు వింటుంటే మా అందరికీ చాల బాధగా ఉంది.sorry శ్రీ లక్ష్మి గారు.❤️👌👍
ఆలీ.గారు. మాటల.మాంత్రికుడు త్రివిక్రమ్. సార్.ఎప్పుడు వస్తారు..
Hats off to all the comedians... Vallu edustu audience ni navvinchatam vallake sadhyam
శ్రీ లక్ష్మి గారు మి మిడైలాగ్ ఇప్పుడు కి కూడ మార్చి పొలెము.. బాబు చిట్టి 😍😍😍
Hi Sri Lakshmi.
Happy to see you 😍
శ్రీలక్ష్మీ గారి అధ్భుత కమెడీయన్
K. Viswanath gaari ni interview చెయ్యండి అన్నా
Want to see a interview of sree laxmi gaaru with suma...in one frame or episode....really...
Thank you ali garu for
Sri lakshmi madam
Ee Month 22/2/2021 Antarvedi Teerdham Vacheyyandi.🤗
Ali Garu ur awesome
Ur style of interview is always amazing
Sri lakshmi garu for your problems like depression loneliness and being alone and sad please do a 7 day rajyoga meditation course from nearest Brahmakumaris centres in twin cities . And also teĺl hima garu also to do it with their family husband and daughter it is very useful and beneficial in life.
అలీ గారు దయచేసి వడ్డే నవీన్ ,తరుణ్ లను పిలవండి ❤️❤️❤️❤️
వడ్డే నవీన్ and,తరుణ్ are Flop Actors
@@lovekush9103 ఇంటర్వ్యూ చేయడానికి floop హిట్లతో ఏం సంబంధం. ఏ పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ కాలేవా. సినిమాలకు హిట్లు ప్లాపులు అయితే హీరోలకు కాదు
వడ్డే నవీన్ నిజం గానే వడిలు నడుపుతున్నాడు
sri lakshmi gaaru 🙏🙏🙏 shubhalagnam movie super comedy 👍
Sree lakshmi garu miru super amma
I love u Srilukshmi gaaru💕😍
Ali gaaru please make an Interview with Bhramhanandham gaaru. We are very connected with the show.
Lakshmi garu you are my all time favourite actress,, we love you mamm
Waw good to know Aishwaryav Rajesh father she is great actress
PLEASE BRING Brahmanandam
our bhrami ❤️❤️❤️❤️❤️❤️❤️.
👍👍
Avunu brother
Ali garu u r soooo good heart sir 🙏🙏
శ్రీలక్ష్మి గారు యాక్టింగ్ బాగుంటుంది
AaaaaaaaaaàaaaaaaaaAaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaàaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaàaaàaaaaaaaaaàaaàaaaàaaaaaaaàaaaaaaàaaaaaaaaàalaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaàaàaàaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaàaaaaaaaaààaaaaàaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaq
Aaaaaaaaaaaaaaaaààaaaaaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaàaaaaaaàaaaàaaaaaaaaaàaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaasaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaàaaaaaaaààaaaaaaaàaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaalaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaàaaaaaaaaaaaaaàaaaaaaaoàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaàaaaaaàaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaààaàaaaaaaaaaaaààaaaaaaaaaaaaaaaaaaaaaàaàaaaaaaaaaaaaaalaaaaaaaaalaaaàaaaaaaaaaaaaaaaaaaalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Great episodes Ali garu I am always waiting for Monday
అలీ గారు పాత తరం నటులను నటీమణులను గౌరవించే తీరు చాలా బాగుంది.
ధన్యవాదాలు ఆలీ గారు గొప్ప గొప్ప యాక్టర్స్ ని తీసుకొస్తారు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ali garu kadu tesukochedhi MALLEMALA TEAM vallu
@@s.s377 అవును అండి ఆలీ గారు షో లొ వస్తున్నారు అని ఆలీ గారు అన్నాను నేను ఎప్పుడూ మల్లి మాల యజమాని కి ఈ టివి యజమాని ధన్యవాదాలు చేప్పుతాను
@@s.s377 నేను సౌదీ అరేబియా లొ ఉంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే మాల్లి మాల ఈ టివి కారణం అంతుకే ధన్యవాదాలు చేప్పుతాను
@@naguketha6322 ho take care
@@s.s377 thank you
సుత్తివేలు - శ్రీలక్ష్మీ కాంబినేషన్ సూపర్
Me from Dubai I always love this program
Hi
Ismart Rama vlogs please support me
gud mog ⚘🌷aliygaruu .mee yakaring 👌👌👌🌷
Edi akkadi English Ra mawa😂😂😂😀😀😀😀😀
Ali garu... Episode okkaritone cheste bavuntundi. Srilaxmi gaari anubhavaaalu chala chalaa unnayi avanni adigivunte bavundedi
శ్రీలక్ష్మి, హేమ ఎపిసోడ్ నా కోసం ఎదురు చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి. గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.
Hppy to see senior sreelaxmi nd junior sreelaxmi lve u both
All is well Sri Lakshmi Garu ❤️❤️🙏
So nice
Tears behind happiness
శ్రీలక్మి అమ్మ మీరు అoటే నాకు చాలా ఇష్టం 👌👌👌 హేమ గారు మీరు కూడా మాకు ఇష్టం 🙏🙏❤❤🌹🌹
All the best both of you
Super ❤️❤️💐
Nijanga saradaga vunnadi Ali garu ee show
సీనియర్ కమెడియన్ సుధాకర్ గారిని పిలవండి సర్
Sri Lakshmi gaarini meeru pilavatam show ki maa adrushtam
Iam big fan of Sakshi shivand
Ee show ki thisukurandi aali sir
బ్రహ్మానందం గారితో ఒక మంచి ఫుల్ ప్లెడ్జ్ ఇంటర్వ్యూ చేయండి 🙏🙏🙏🙏
Super 💕 program
జంధ్యాల గారు శ్రీలక్ష్మి గారికి మంచి పాత్రలు ఇచ్చారు...
Shri lakshmi gaaru memmalni chudadam santhosham
27:00 Ms Narayana Scene
!
Who are waiting for next episode promo give a like
మా.గోదావరి. ఆలీ గారు.మీరు సూపర్ .నాపేరు భాను. ఆలీ గారు.మీకోసం.👏👏👏🙏🙏🙏🙏💐💐🌹👈👆👍
E show duration penchitha bagundu
So.. Nice Amma
Sri Laxmi garu great actor 🙏🙏🙏
Good show