జయ జనార్ధన కృష్ణా రాధికా పతే నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే....జయ.. గరుడ వాహన కృష్ణా గోపికా పతే శరణు మోహనా కృష్ణా ప్రభో సద్గతే....జయ.. నీల మోహనా కృష్ణా సుందరాకృతే ధనుజ నాశనా కృష్ణా హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా వైష్ణవాకృతే గురు జగన్నాయక గురు వాయురప్ప ప్రభో విశ్వనాయక జానురాంతక హరే దీన రక్షక దుర్మదాంతక కృష్ణ కంస నాశక కమల లోచన కృష్ణ పాప మోచన....జయ... సుధా చందనా కృష్ణా శేష వాహన మురళి మోహనా కృష్ణా హే గణా గణా పూతనాంతకా కృష్ణ సత్య జీవనా పరమ పావన కృష్ణ పద్మ లోచనా భక్త తోషన కృష్ణ దైత్య శోషన హే జనా వనా కృష్ణ శ్రీ జనార్ధన దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వ కారణ కృష్ణ సాదు పోషణ....జయ... పాహి కేశవ ప్రభో పాహి మాధవా పాహి ముకుందా కృష్ణ పాహి గోవిందా పాహి సురేశ కృష్ణ పాహి మహేశ పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠా పాహి పరేశ కృష్ణ పాహిమాం ప్రభో పాహి పావనా కృష్ణ రక్షమాం విభో పాహి శ్రీ ధరా కృష్ణా పాహిమాం ప్రభో దృవాయూర్పతే కృష్ణా పాహిమాం విభో....జయ... యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వరా ఆగమేశ్వర కృష్ణ వేదగోచర మహా సుందరా కృష్ణ రామ సోదరా సుధా సాగరా కృష్ణా మహా గురవరా... జయ జనార్ధన కృష్ణా రాధికా పతే నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే......
దేవుడా నాకు మా గిరి బావకి పెళ్లి జరగాలి అందరి ఇష్టం మీద నాకు మా బావకి పెళ్లి జరిగిన తర్వాత మాకు ఇలాంటి చిన్ని ముద్దు కృష్ణుడు పుట్టాలి అని దీవించును baba🙏🙏🙏
Chinni krishnayya naaku prasadinchavu neelanti chinni krishana papa ki prasada nga talli bidda kshemanga vundalani manchi naa papa badha padaneeku krishnayya 🌹🌹🌹🙏🙏🙏
JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA JAI SRI KRISHNA
జై జనార్ధన కృష్ణ రాధికా పతే నంద నందనా కృష్ణా రుక్మిణి పతే గరుడ వాహన కృష్ణ గోపిక పతే శరత్ మోహన కృష్ణ ప్రభువు సగ్గతే జయ జనార్ధన కృష్ణ జానకి పతి నీల మోహన కృష్ణ సుందరకృతే ధనుజనా సునా కృష్ణా హరే మురారి
Hare Rama Krishna Narayan bhagavan ki Jai 🙏🙏🌹🌹🚩🚩🌷🌷🌺🌺
జై శ్రీ కృష్ణ నా జీవితం లోకి చిన్ని కృష్ణుడు రావాలి అని కోరుతున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించండి plz bless me with a healthy baby boy
జై కృష్ణ ❤ నాకు చిన్ని కృష్ణుని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి ❤🙏🙏🙏
జయ జనార్ధన కృష్ణా రాధికా పతే
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే....జయ..
గరుడ వాహన కృష్ణా గోపికా పతే
శరణు మోహనా కృష్ణా ప్రభో సద్గతే....జయ..
నీల మోహనా కృష్ణా సుందరాకృతే
ధనుజ నాశనా కృష్ణా హరే మురారే
ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా
వైష్ణవాకృతే గురు జగన్నాయక
గురు వాయురప్ప ప్రభో విశ్వనాయక
జానురాంతక హరే దీన రక్షక
దుర్మదాంతక కృష్ణ కంస నాశక
కమల లోచన కృష్ణ పాప మోచన....జయ...
సుధా చందనా కృష్ణా శేష వాహన
మురళి మోహనా కృష్ణా హే గణా గణా
పూతనాంతకా కృష్ణ సత్య జీవనా
పరమ పావన కృష్ణ పద్మ లోచనా
భక్త తోషన కృష్ణ దైత్య శోషన
హే జనా వనా కృష్ణ శ్రీ జనార్ధన
దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ
సర్వ కారణ కృష్ణ సాదు పోషణ....జయ...
పాహి కేశవ ప్రభో పాహి మాధవా
పాహి ముకుందా కృష్ణ పాహి గోవిందా
పాహి సురేశ కృష్ణ పాహి మహేశ
పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠా
పాహి పరేశ కృష్ణ పాహిమాం ప్రభో
పాహి పావనా కృష్ణ రక్షమాం విభో
పాహి శ్రీ ధరా కృష్ణా పాహిమాం ప్రభో
దృవాయూర్పతే కృష్ణా పాహిమాం విభో....జయ...
యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వరా
ఆగమేశ్వర కృష్ణ వేదగోచర
మహా సుందరా కృష్ణ రామ సోదరా
సుధా సాగరా కృష్ణా మహా గురవరా...
జయ జనార్ధన కృష్ణా రాధికా పతే
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే......
Tq
my favourite song
Tq so much🙏🙏👌
Nice writer👍👌🙂
❤
Krishnayya na kadupulo unna na biddaki manchi arogyam prasadinchi ne lanti chinna krishnayya vachela ashirvadinchu tandri
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare rama Rama rama hare hare🙏🙏🙏
తండ్రి కృష్ణాయ నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ప్రసాదించండి
కృష్ణాయ మ ఇంటిలోకి చిన్ని కన్నయ్యా పుత్ర సంతానం కలిగేలా ఆశీర్వాదించది
కృష్ణ హరే
హరే కృష్ణ
రామ కృష్ణ
తప్పకుండా అమ్మా
బాబు పుతున్నాడు మీకు
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
మా అబ్బాయి & కోడలు కి, చిన్ని కృష్ణయ్య ని ప్రసాదించు, జై జనార్ధన🙏🙏🙏🙏🙏
👍
@@rajuco4743 MA babuku marriage fix ayindi, nenu kuda ilage korukuntunna.
తండ్రి కిట్టయ్య నా కడుపు లో ఉన్న బిడ్డ కీ మంచి ఆరోగ్యం ప్రసందించి.... త్వరలో మా ఇంటికి చిన్ని కృష్ణయ్య వచ్చేయెలా అనుగ్రహించు స్వామి 🙏
Thappakunda
I love
Radhekrishna..🙏...a knnayya ne miku janminchalani na manasu purthigaa korukuntunna.🙏..miku kannaya puttaka.🥰..a name😍😍😍 sms cheyyandi....akka...miku mi biddaki ellapudu arogyam siddhinchalani korukuntunna..akka
రాధే రాధే 🙏🙏🙏🙏🙏🙏
p
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవ నమో నమః 🙏🙏🙏
తండ్రి కృష్ణాయ్య . నా కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏🙏
subham ❤🚩🛕
🙏🙇🙏
God u bless andi
T CV mo t CV m NBC hi u ok loop
Llj
Tadastu
నా కడుపులో చిన్ని కృష్ణుడు ఉన్నాడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉడేలా దివిచ్చు తండి 🙏🙏🙏
Nyc
@@kiranyadav5397and oJJfi3lpo😊
Tdhastu 😘😘
@@noname-hn1fc gsLl
"
God bless you nani
Sri krishna naku twaralo health ga neelanti chinni krishnayya ravalani deevinchu tandri.. Raadha krishna
Sri krishna naa kadupulo unna bidda ki manchi arogyanga undela prasadinchu kannaya... 🙏ma intiki thowralo chinni kannaya vachela anugrahinchu kannyaa🙏💙.
Radhe radhe🙏💙❤jai shree krishna🙏💙❤
మా ఇంట్లో కి చిన్ని కృష్ణ రావాలి అని కోరుతున్నాను .....జై శ్రీ కృష్ణ...🙏Bless me healthy baby boy
👍
జై జనార్ధన నమో నమః హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Ee patani konni vandhala sarlu vinna malli vinali anipishondi Jai Sri krishna
ఎవరండీ ఈ పాట పాడింది ఇన్నాళ్లు నేను వినలేదు ఈ గాత్రం అద్భుతం ఇలాంటి వాళ్ళు కు కదా సినిమా అవకాశం ఇవ్వాల్సింది
Jai sri krishna chala thanks krishna na kadupulo chini krishununi echavu
దేవుడా నాకు మా గిరి బావకి పెళ్లి జరగాలి అందరి ఇష్టం మీద నాకు మా బావకి పెళ్లి జరిగిన తర్వాత మాకు ఇలాంటి చిన్ని ముద్దు కృష్ణుడు పుట్టాలి అని దీవించును baba🙏🙏🙏
Ma intlo ki chinni krishna ravalani asrvadhinchandi
Thadri Krishnaiah vasudeva narayna swamy nee padhalaku na vandhanamalu thadri na karyam Vijeyvantham chesavu thadri Krishnaiah vasudeva narayna 🕉️🕉️🕉️🙏🙏🙌🙌🌙✝️
Thindralo ma intlo ki chinna krishnudu rabothunnadu thandri thanu nenu arogyanga vundela chudu antha manchi jarigela chudu Krishna ❣️
Naaku oka chinni krishnudini ivvu tandri swami krishnayya
Jaiii radhe krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
Ma intloki Chinni Krishna Vacchela dhivinchu thandri
Ok
God bless you andi
Najivithamuloki chini krishnudu ravaali ani bless mee🙏🏻🙏🏻
Naaku Chinni kristnudu pettali Ani asirvadinchandi Swamy 🙏🙏🙏🙏
Tandri krishnnayya. Naku chadivindhi. Gurthundela cheyyi tandri. Naku job vachella cheyyi thandri
Ma intloki chinna krishnudu ravalani bless chieyandi plz🙏🙏🙏
Chinna krishnadu vacchadu ma intiki🙏🙏
Radhe Radhe 🙏🙏🙏🙏🙏
Jaya Janardhana Krishna Raadhika Pate
Nanda Nandana Krishna Rukmini Pate (3 Times)
Garuda Vahana Krishna Gopika Pate
Sharanu Mohana Krishna Prabho Sadgate
Jaya Janardhana Krishna Raadhika Pate
Nanda Nandana Krishna Rukmini Pate1
Nila Mohana Krishna Sundaraakrute
Tanuja Nashana Krishna Hare Murari
Dwarakapate Krishna Yaadavaonnata
Vaishnavakrute Guruva Jagannaayaka
Guruwaurapa Prabho Vishwa Nayaka
Jaanurantaka Hare Deenarakshaka
Durmadantaka Krishna Kamsa Nashana
Kamala Lochana Krishna Paapa Mochana
Jaya Janardhana Krishna Raadhika Pate
Nanda Nandana Krishna Rukmini Pate2
Sudha Chandana Krishna Shesha Vahana
Murali Mohana Krishna He Ghana Gana
Puta Nantaka Krishna Satya Jeevana
Parama Paavana Krishna Padma Lochana
Bhakta Toshna Krishna Daitya Shoshana
He Janavana Krishna Shri Janardhana
Dushta Shikshana Krishna Shishta Rakshana
Sarva Kaarana Krishna Saadhu Poshana
Jaya Janardhana Krishna Raadhika Pate
Nanda Nandana Krishna Rukmini Pate3
Paahi Keshava Krishna Paahi Maadhava
Paahi Mukunda Krishna Paahi Govinda
Paahi Suresha Krishna Paahi Mahesha
Paahi Srivishnu Krishna Paahi Vaikuntha
Paahi Paresha Krishna Paahimam Prabho
Paahi Paavana Krishna Rakshamaam Vibho
Paahi Sreedhara Krishna Paahimam Prabho
Gurvayurpate Krishna Paahimaaam Vibho
Jaya Janardhana Krishna Raadhika Pate
Nanda Nandana Krishna Rukmini Pate4
Yaadaveshwara Krishna Gokuleshwara
Aagameshwara Krishna Veda Gochara
Maha Sundara Krishna Raama Sodara
Sudha Saagara Krishna Mahaguruvara
Jaya Janardhana Krishna Raadhika Pate
Nanda Nandana Krishna Rukmini Pate5
Kalavathi
Super song
And i love krishna❤❤❤
Jai Sri Krishna pahimam pahimam rakshamam raksha raksha raksha 🙏🙏🙏💐💐💐🕉️🕉️🕉️
Tandri Krishna paramatma thoralonay Ma gruham lo ki chinnikrishapadalu ravalani Divinchu swami 🙏🙏🙏
बहुत सुन्दर है। और भी बनाये श्री कृष्ण भगवान के विडीयो ये बहुत ही बहुत सुन्दर है। धन्यवाद
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే నంద నందనా క్రిష్ణ రుక్మిణీ పతే 🙏🙏🙏
మా ఇంట్లో నిజంగానే క్రిష్ణుడు పుట్టాడు కృష్ణా జన్మ జాతకం
Govinda Govinda 🙏🙏🙏❤️😘♥️
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ రామ రామహరే హరే
Hare Rama hare rama Rama Rama hare hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
😊
మా కోరిక కూడా అదే. శ్రీఘ్రమే సంతాన ప్రాప్తిరస్థు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
మా ఇంట్లో కి, నా జీవితంలోకి త్వరలో చిన్ని క్రిష్ణుడు రావాలని ఆశీర్వదించండి
God bless you frds
Same
God bless you Bro 🙂🙂🙂
Thappakundaa vastaadu.కృష్ణ blesses u all
Tappakunda ravaali
Jai Shree Krishna 🕉️🙏🚩
Radha ❤ Krishna 🙏
Jai Krishna mukundha Naku chinni krishnaya kalagali kannaya❤❤🌷🌷🙏🙏🙏
కన్నయ్య మా ఇంటికి మరియు మా జీవితాలలోకి వచి మంచి రోజు తేచి పెటవా
Vasthadu
Jai shree krishna 🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం!!! స్వామి ఎప్పుడు మాకు కుమారుడు/కుమార్తె ను ప్రసాదిస్తావు మురళీ లోల!!! పాహిమాం పాహిమాం పాహి!!!
హరే క్రిష్ణ 🙏
కన్నయ్య మా ఇంటి కి రా తండ్రి, పాహిమాం పాహిమాం కన్నయ్య 🙏🙏
Beatiful songs
@@manihas8566 🙏🙏🙏🙏🙏
Jai Janardhna Krishna maa papa bagudali krishna
Super song my favourite song
Krishna Naku chinna kannayyanu Naku prasadinchu Krishna
జై జై జనార్దన్ ఆ నా కృష్ణ రాధి క పత్ నాద నాద నా కృష్ణ రుక్మిణి నీ పత్ 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Krishnaiah thadri na thapullu mannichu thadri vasudeva narayna swamy sreeram chandharamurthi nee padhalaku 🙌🙏🙏🌺🌹🕉️🪔🪔 vandhanamalu thadri 🥭🥭🥭 govindha narayna swamy 🙏🙏🙏🌺
మా ఇంట్లోకి కి కూడా చిన్ని కృష్ణుడు నా జీవితం లోకి వచ్చేలా సేఫ్ డెలివరీ అయ్యేట్టు చూడు కృష్ణయ్య🙏🙏🙏🙏 బ్లెస్ మీ కృష్ణయ్య🙏🙏
God always bless you .
Q 😂2 qu
@@udayuday.m8285 9
God bless you
god bless u sister...
Chinni krishnayya naaku prasadinchavu neelanti chinni krishana papa ki prasada nga talli bidda kshemanga vundalani manchi naa papa badha padaneeku krishnayya 🌹🌹🌹🙏🙏🙏
మా ఇంట్లోకి నా జీవితంలోకి ఒక కృష్ణుడిలా నా కూతురికి ఒక తమ్ముడిలా మా ఇంటి జన్మించండి కృష్ణయ్య ఇదేనా కోరిక నా కోరికని నెరవేర్చండి కృష్ణయ్య 🙏🙏🙏🙏
Same na manasulo korika kuda andi. Jai sri krishna🙏
Naku janmichaaru krishnayya ma papaki annayyala namo srikrishna
Na korika kuda adi ma papa ki thammudu la krishnayya janminchali ani
Same Naku kuda ede korika ma papa ki tammudi ga ra krishnayya
Tammudila
Tandri krishna na kadupuloo biddaku naaku yetuvanti problem lekunda chudu krishnayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naku chinni kannayyanu icchinandhuku chala thanks krisna pregnancy time lo ne song ne slokalu chala use chesai Naku chala thanks 🙏🙏🙏 Krishna
Jai shree Krishna ❤
Bless me
Hare krishna prabu jii krishna prabu ma Entloki ma jivitham loki oka chinni krishnuni ravalani Asirvadhinchi prabu Hare krishna prabu jii
హరేకృష్ణ
హరే
స్వామి నాబాదలుతొలగించుత్రండ్రీ
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
JAI SRI KRISHNA
Jai shree ram Jai shree krishna jai shree ram Jai Hanuman Jai Mata ki Jai
స్వామి కృష్ణ తండ్రీ నా కోరిక నెరవేర్చు తండ్రీ నాకు సంతానము ప్రసాదించు నాకు blessings ఇవ్వండి
Miku koduku pudathadu
Bless me Krishna..Naa Bujji kannayyala py nee challani dhaya unchu Swamy. Sampurna aarogyanga; undela deevinchi; challaga delivery ayyettu chudu swamy....
Hare Krishna! Krishna! Krishna! Hare! Hare!❤🤲🙏🤲🙏❤️
Na manaduki happy ni iche song
Na pillalukuda chala istapadatharu
Very thanks full to you
Na life luki first Durga amma vachindhi epudhu sri krishna kuda vachasadhu thankyou God
Congratulations
Thank you sravani Kumari garu
Yah Deva Parama Purusha purana Purusha Shri Krishna Leela Krishna Hare Krishna Hare Krishna Krishna
కృష్ణా అయ్యా నిన్ను కోరని వాడు ఎవరూ ఉంటారు చిన్ని కృష్ణ
Om namo Radha Krishna, sangareddy, Telangana
I am 7th month pregnant bless me healthy baby chinni Krishnudu puttali maa inti lo🙏🙏
GOD BLESS YOU MA
God bless you sister
@@pavanirapeti6952 tqq sister
Chinni krishnudiki venna istam ready cheskondi pudatadu aa krishnudu lanti manchi baludu
God bless you maa
శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మములకు శతకోటి ప్రణామములు ఈ జనజీవకోటి జీవరాసులకు ఆయురారోగ్యాలు ప్రసాదించండి స్వామి
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
thanks & wish you the same
Lo
@@tvdevotional2701 x LMK ln
RADHE RADHE🌷☘️🙏
Jai shree Krishna 🙏🏽
I am from Chhattisgarh 🇮🇳
కృష్ణ నాకు తొరగా నార్మల్ డెలివరీ అయ్యింది చిన్ని కృష్ణ పుట్టేలా చూడు తండ్రి
కృష్ణం వందే జగద్గురుమ్ ❤❤
ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః 🙏🙏🙏
Maa intloki thondaralo chinnikrishnudu ravalani korukontunna
Maa intilo thvralo krishnaya dhobuusuladali kannaya blessing🙏
Jai krishan 🕉🕉🙏🌺🌼🌸
Krishna mammalani chalaga kapadu kannaya ❤
Ma intloki , ma jivithollaki kuda chinni krishnudu or radha avarina parledhu...ravalani korukuntunna..❤❤❤
ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది
కృష్ణా ము వన్డే జగద్ గు రూమ్ 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌹🌷🌹🙏🌷🌷
మహా అద్భుతమైన పాట మధురమైన గాత్రం గళం. చాలా చాలా బాగుంది.
🙏 Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
Jai jagannath swamy 🙏🙏🙏🌹🙏🌹🌹🌹🙏🙏🙏
Jai vasudheva swamy 🙏🙏🙏🌹🌹🌹
Jai jagannath swamy bhalabadra swamy sobhadra devi matha 🙏🙏🙏🌹🌹🌹
Hareee krishna haree krishna... Krishnaaa krishna haree haree
Haree Rama haree rama .. Rama Rama haree haree🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🌺🌷🙏🙏🙏
జై జనార్ధన కృష్ణ రాధికా పతే నంద నందనా కృష్ణా రుక్మిణి పతే గరుడ వాహన కృష్ణ గోపిక పతే శరత్ మోహన కృష్ణ ప్రభువు సగ్గతే జయ జనార్ధన కృష్ణ జానకి పతి నీల మోహన కృష్ణ సుందరకృతే ధనుజనా సునా కృష్ణా హరే మురారి
Jai Radhe Shree Krishna 😍
twaralo maa intiki naa koduku roopam laaga nuvve raavalani korukuntunna thandri pls bless me 🙏🙏🙏🙏
ఓం శ్రీ కృష్ణాయన నమహ... 🙏🙏🙏🙏🙏