అసలు టీటీడీ కి బయట నెయ్యి, నూనె కొనవలసిన అవసరం ఏముంది, నిధుల కొరత లేదు కనుక టీటీడీ పరిరక్షణలో గోశాలలో ఏర్పాటు చేయొచ్చు కదా, స్వయంగా స్వామి వారి అభిషేకం కి పాలు పుష్కలంగా ఉంటాయి నెయ్యి తయారు చేయవచ్చు, చెక్క గానుగ ఏర్పాటు చేసి నూనె తయారు చేయవచ్చు, చిత్తశుద్ధి ఉంటే కదా చేయాలని
@@ddn2739 అలా అయితే అంత ముందు అతని సీఎంగా ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ ఉంది అప్పుడే ఇచ్చేవాడు కదా కాంట్రాక్ట్. ఇంతవరకు ఆగి ఇప్పుడు ఇవ్వాలంటే. నోరు కి ఎలా వస్తే అలా మాట్లాడొద్దు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ల మీద నిందలు వెయ్యొద్దు paytm బ్యాచ్😮.
@@nageswarasastry6150 correct ga chepparu sir manalo unity ledu anduke కలియుగ దైవం ni kuda kapadukolekapotunam😢😢🥺 ninnati nunchi entha badha anubhavistunamo🥺🥺
మా చుట్టుపక్కల దేవాలయాల్లో రెండు కులాల వాళ్ళు చాలా rajakeyam చేస్తారు మిగతా కులలవాళ్ళని కించపరుస్తారు గుడిలో వాళ్ళకే ముందు అన్నీ మిగతవాళ్ళు వెనక్కి ఉండాలి వాళ్లనే వెళ్ళి అన్ని దేవాలయలని కపడమనంది హిందువులు అంతా ఏకం కండి అంటే వాళ్ళు కలుపుకోవాలిగా ఇప్పుడు గుడి సమస్య రేపు మీ ఇంటి సమస్య అట బెదిరింపులు లా ఉంది@FutureAnimators-cx2mr
Haa పిచ్చి నాకొడుకుల్లాగ జనాలు తన్నుకోవాలి.. వాడేమో ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టాడు 1. Failures ని divert చేయటం 2. Ghee contract Heritage కి ఇచ్చుకోడం
ముందు నువు చేయరా బయటకొచ్చి పుల్కా గా ఇన్ని సంవత్సరాల తర్వాత TDP diversion politics చూస్తున్నాం.. ఛా... తిని మధ్యాహ్నం నిద్ర పోకుండా ఇలా comments పెట్టాల్సి వస్తుంది అనుకోలేదు.
శివగారు,,, అసలు,,, తిరుపతిలో,, ఏ,,, చిన్న,,,, వస్తువు,,,,, అయినా హిందువులు,,, సనాతన,,,, ధర్మాన్ని,,,, పాటించే,, వాళ్లకి,,,, తయారు చెయ్యడానికి,,, అవకాశం ఇవ్వాలి,,,,,, ఇది రాజకీయం,,, కాదు, ప్రతీ హిందువు,,,, దుమ్ము దులపాలి,,,,, ధర్మంగా,,, ఉండే వాళ్లకి,,, తిరుపతిని,,, అప్పగించండి,,,,, నమో వెంకటేశ,,,,,
Endowment department లో హిందువులకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి దేవాలయం ఎండోమెంట్ బోర్డు లో హిందువులే సభ్యులుగా ఉండాలి. ఎండోమెంట్ మినిస్టర్ కూడా హిందువే ఉండాలి. దేవాలయాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ హిందువులకే కేటాఇంచాలి.
బయట కి వచ్చి మాట్లాడటం ఏమిటీ మన దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభత్వం అధీనం లో ఉండాలి మన దేశం హిందూ దేశం అయితేదేవాలయాలు కు స్వేచ్చ లేదా మసీద్ కాని చర్చి లు కాని దర్గా లు కాని వాటికి స్వయం ప్రతి పతి కలిగి ఉన్నాయి కాని దేవాలయలు మాత్రం ప్రభుత్వం అధీనం ఎందుకు స్వాతంత్రం ఎవరికీ వచ్చింది ఇంకా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారా మన వారికి పౌరుషం చచ్చిపోయిందా కులాలు పక్కన పెట్టి మనము అందరము మహా ఋషుల సంతానం అని గుర్తుకు తెచ్చుకోండి భగతసింగ్ సుభాష్ చంద్ర బోస్ రాణా ప్రతాప్ సింగ్ ఛత్రపతి శివాజీ గారి మహా వీరుల లాంటి వారసులం రండి కదిలి రండి విముక్త దేవాలయాల కోసం జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
దేవుని దర్శనానికి ఆంధ్రప్రదేశ్ లో గుడికి వెళితే ఒక హిందూ కుటుంబం సభ్యులు 4 గురికి 1) కార్ పార్కింగ్ 30 ₹ 2) చెప్పుల స్టాండ్ 4గు 20₹ 3) పువ్వులు కొబ్బరికాయ 50₹ 4) దర్శనం టికెట్ 200X4=800₹(అన్నవరం,ద్వారక తిరుమల, సింహాచలం,కాణిపాకం, విజయవాడ, అరసవల్లి, శ్రీశైలం, మహానంది) అదే పంచారామ గుడిలలో అయితే 4x50=200 5) ప్రసాదం పులిహోర 15₹, లడ్డు 20₹ రవ్వలడ్డు 20₹ అంటే ఒక కుటుంబం తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు గుడికి వెళితే అయ్యే ఖర్చు 30+20+50+200+60+దక్షిణ +హుండి= 500₹ ఉండాలి ఆ 500₹ తో ఒక వారం వెజిటబుల్స్ వస్తాయి అది హిందువుల పరిస్థితి
Jai bharatavarsha. Jai jai. Only thing is to change present Indianhistory to present condition . Previously ,based on the then conditions Indian history was drafted for some good or bad . Now present situation is very very Unhappy. Honorable courts have nothing to do . So it is time to change the justice Conditions. I am very happy to hear your voice and thankful to you sir. Jai sreeram .
అసలు ప్రసాదాలు ఎందుకు అమ్మాలి భక్తులు ఎందుకు కొనాలి ఇది ప్రభుత్వం వ్యాపారం కాదా మసీదు దగ్గర చర్చ్ దగ్గర అమ్ముతున్నారా హిందువులు గుడికి వెళ్తే రెండువందలు మూడువందల టికెట్ కొని దర్శనానికి వెళ్ళాలి బయటకి వచ్చాక వందలు పెట్టి ప్రసాదాలు కొనాలి ప్రతి చిన్న గుడిలోను ఇదే వ్యాపారం ముందు జనాలు మారాలి గొర్రెల్లగా ఎగబడి లైన్లో గంటలు గంటలు నుంచుని కొనాల్సిన అవసరం ఏముంది
Nenu India vachi Tirupathi ki tickets book chesukuna kuda veladaniki kudaraledu. Aa apavitra nunchi venkanna nannu kapadadu 🙏🏻🙏🏻🙏🏻 Nenante istam ani telusu kani mari inta emiti tandri 🙏🏻 ravadam miss ayanu anukunanu, antha naa mancike ani ardam ayindi
Free TTD from Endowments deptDeputy CM Pavan Kalyan suggested establishmalent of National Sanatana Dharma Rakshana Board to look in to problems of temples.
Yentha ghoram,Yentha Aanyayam😱🥺,Nijamga ee ysrcp party vallani,congress party vallandarini thisukelli,Janaki Ram garu cheppina VYTHARINI NADHILO padeyyalli.Malli Malli ila Thirumala Thirupathi joliki rakunda😡😡😡.Jai sri krishna🙏Jai hind🙏🚩
శుభోదయం దు. శివ ప్రసాద్ గారు , ఎవ్వడైతే మనకేంటి వాడు జగనన్న కానీ వాడు బాబన్న కానీ మన హిందుత్వాన్ని కి హాని హాని కలిగిస్తుంటే లం _ కొడుకుల ను వదల కూడదు , శివ ప్రసాద్ గారు ఒక్క మాట జగన్ గాడు ఓడిపోవడానికి కారణం ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి , ఒక వేళ బాబు కానీ ఈయన మిత్రులు కానీ మా హిందువు లకు హిందుత్వాన్ని కి హాని తలపెట్టారో జగన్ గాడికి పట్టిన గతే పడుతుంది తస్మాత్ జాగ్రత్త . నిజమే బీజేపీ పార్టీ హిందువుల పార్టీ కాదు , మన హిందువులకు ఒక రాజకీయ పార్టీ కావాలి కావాలి కావాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
నాయనా.. మనతెలుగువారికున్న తెగులు… అంటే మన లో పేరుకు పోయిన సెక్యులర్ భావాలు.. భాషా సంస్కృతుల పట్ల మన నిర్లక్ష్య ధోరణులు… కులాల కుమ్ములాటలు వృత్తి విద్యల పట్ల మనకున్న చిన్న చూపు .. రాజకీయాలపట్ల మనకున్న లాల స.. లాంటివన్నా పాపచ్చి పరుగు లు పట్టి , మనపాపమ పండి తిరుపతి లడ్డూ లోని కల్తీ రూపములో ప్తక్షమై .. పరానున్న ఉపద్రవాలకు ఒక హెచ్చరిక గాభా నుంచి బుద్ధి తెచ్చు కుందామా…🤝
అన్నిటికీ నిజమైన కారణము దేవాలయాల మీద స్వార్థపరులైన రాజకీయ నాయకుల పెత్తనం అది ముందు తొలగిపోయి దేవాలయాలు స్వతంత్ర సంస్థలు గా మారడమే మనమందరం ఇందుకోసం ఫైట్ చేద్దాం
అబ్బే, ఇలాంటివి మా హిందువులకి పట్టవు. మా దేవుని / శ్రీనివాసుని పట్ల జరిగే ఇలాంటి అపచారాల పైన పోరాటం చేస్తే మాకు ఉప్పయోగం ఏమిటి? చక్కగా కాలి నడకన తిరుమల వెళ్ల్ళి హుండీలో ఎంతోకంత సమర్పించి, తల నీలాలు ఇస్తే మాకు బోల్డంత పుణ్యం వస్తుంది. కనుక మేము అటువంటి వాటికే ప్రాధాన్యతను ఇస్తాం😜😂
శ్రీ వారి అన్న ప్రసాదం గూడా చెత్తగా ఉండేది. భక్తి లేని వారు పరిపాలన చేస్తే ఇలాగే ఉంటుంది.ముఖ్యంగా ఏడుకొండల వాడిమీద భక్తి వుండాలి. అక్కడున్న వెధవలకు ఎవరికీ భక్తి లేదు.జగన్‌కు అసలు భక్తి ఏ కోశాన లేదు. 1. భారతితో కలిసి ఎప్పుడైనా వచ్చాడా? బైబిల్ పట్టుకొని తిరిగే విజయమ్మ..షర్మిల ఎప్పుడైనా వచ్చారా? వీరికి హిందూవుల వోట్లు కావాలి. పదవులు కావాలి. కోట్లు సంపాయించాలి. లడ్డు దరిద్రమైన రుచి. మీటింగ్ లో అప్పటికప్పుడు ఆర్జిత సేవల్ని పెంచాడు సుబ్బారెడ్డి. తిరుమల లో క్రిస్తియన్ ..ముస్లిమ్ వుద్యోగులు ఎందుకున్నారు? ఏడు కొండల్ని , తిరుమల పవిత్రతను కాపాడు కోవడానికి హిందూ విజిలన్స్ మారల్ పోలీస్ ని హిందూ ధార్మిక సంస్థల దారా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. అడ్డగోలుగా అవినీతి జరిగింది. నెయ్యి సరఫరా ప్రవైటు సంస్థకు ఎందుకిచ్చారో ప్రజలు తెలుసు కోవాలి. డబ్బులు తీసుకొని అక్కడున్న వుద్యోగులు దర్శనాలు చేయించారు.ఒక్కొక్కరికి ₹2000- ₹3000 తీసుకొన్నారు.
తెలియక తిన్నందుకు చాలా చాలా బాధగా ఆవేదనగా ఆక్రోశంగా ఉంది ఇంతవరకు పుట్టి, పెరిగిన ఇంత కాలంలో మాములుగా కూడా 'ఎప్పుడు తెలిసి తెలియకు కూడా కల్తీనీళ్లు తాగినా పాపన పోలేదు. ఇప్పుడ శ్రీ వారి ప్రసాదంలో కళ్ల అద్దుకుని తీసుకుని తింటాం అలాంటిది స్వామి వారియందే ఇలా జరిగింది ఆ పాపం మాది కూడా అలాఠితిన్న రనాలుక ఈ నాటి ని ఏం చేస్తే మాపాపం పోతుంది ఆ శ్రీనివాసుడే మ ఈ పాపాన్ని కడగాలి మాయీ గుండెలలో ఆమోదనను బాధను పోగొట్టాలి. అప్పుడు కాని ఈ పాపం ఈ నీచ నికృష్ట పనికి పాపానికి పరిహారం లేదు. జై శ్రీరామ్ జై గోవిందా ఏడుకొండలవాడా వేంకటరవాణా ఆపదమొక్కుల వాడ అనాధ రక్షక 'గోవిందా. శ్రీనివాసుడా. అఖిలాండకోటి బ్రహ్మం డనాయక🙏🙏🙏🙏🙏🙏
తప్పు హిందువులదే క్రిస్టియన్ కు ఓటు వేయడం మన దేవతలను సైతాన్లు దెయ్యాలు అని వర్ణించే వారిని మనం ఎంచుకున్నాం చూడు తప్పు మనదే టిటిడి చైర్మన్ ని ఒక క్రిస్టియన్ ని చేశారు తప్ప ఎవరిది మనదే ఇప్పటికీ హిందువులందరూ నిద్రపోతున్నారు, వైసీపీ కానీ మతమార్పిడులు చేసే కుటుంబం ఆవు కసాయి వాడిని నమ్మి వాడి వెంట వెళ్లినట్టు మన హిందువులు హిందు వ్యతిరేక పార్టీకి ఓటు వేయడం దానికి ఫలితం ఇలాగే ఉంటాయి , వైసీపీ పార్టీ మతమార్పిడులు చేసే కుటుంబం ఆవు కసాయి వాడిని నమ్మి వాడి వెంట వెళ్లినట్టు మన హిందువులు హిందు వ్యతిరేక పార్టీకి ఓటు వేయడం దానికి ఫలితం ఇలాగే ఉంటాయి
Sir monna old city lo devee vigrahaala thalalu pagalakottina case neeru kaarchinattenaa??( even in mahaboobaabad 10 days ago ). Okammaai kevalam burkhaa vesukunnandu jail lo vesaaru. Mari poorna dhee show judge laanti entho mandi mahilalu mana saampraadaya peru maarchukoni kattu Bettu tho dance lesthunnaaru. Vaalla paina case ledaa?? Veetipaina mee answer kaavaali. Ikkada 3 situations prakaaram video ivvagalarani manavi. No.1 . Devathaa vigrahaalu thalalu narikithe punishment ledu. Kaanee kevalam burkhaa dharinchinaduku jail lo vesthaaru. No.2 kevalam burkhaa dharinchinanduku jail lo vesthaaru, kaanee vaallithe mana perlu pettukoni exposing chesthuu , dance lesthuu offiecial gaa thiragochchu. Include Faria Abdullah also. She is wearing our cultural dressings. Include no.3. Hi hellos band chesi, start with jai shreeram , Please do videos on these🙏🙏🙏🙏.
Nenu 5 years nunchi feel avvutunna Tirupati vella ledu , atleast Laddu kuda tinaledu ani ... yippudu santoshistunna bhagavatudu naa meda chala prema choopinchadu ani. Asalu Brahmins chetullo nunchi deniki yivvanni contract ki yistunnaru yevvaro addamaina vaalla ki nu. Verey vaala ki mana padhatulu , devudu prasadam value yela telustundi. Ado business la choosraru , raayi , tappa devudu kaadu ani vitandam chese vaalla ki aa vigraham lo bhagavatudu yela choostaru yivve panulu chestaaru mari. Vaalla darga la needa mana pettanam undadu , church la meeda undadu kaani mana temples , devullu ,mana prasadala meeda aa vedhavala pettanam yenti ??? Dabbu picha lo unna vaalla ki devudu aayana pavitrata teliyadu.
అసలు టీటీడీ కి బయట నెయ్యి, నూనె కొనవలసిన అవసరం ఏముంది, నిధుల కొరత లేదు కనుక టీటీడీ పరిరక్షణలో గోశాలలో ఏర్పాటు చేయొచ్చు కదా, స్వయంగా స్వామి వారి అభిషేకం కి పాలు పుష్కలంగా ఉంటాయి నెయ్యి తయారు చేయవచ్చు, చెక్క గానుగ ఏర్పాటు చేసి నూనె తయారు చేయవచ్చు, చిత్తశుద్ధి ఉంటే కదా చేయాలని
Ghoshala undi kada ikkada tirupati lo enni sarlu chusamu ayina endukuila jarigindi
@@parikrishna9623కావాలని చేసారు
@@anithamurthy4282 tender lani pilchi, amyamya theesukovaali anukunta.. Idey akkada jarigedi
Babu గారి cunning visionary politics..heritage కే ఆ ghee contract@Doctorsrilatha
@@ddn2739 అలా అయితే అంత ముందు అతని సీఎంగా ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ ఉంది అప్పుడే ఇచ్చేవాడు కదా కాంట్రాక్ట్. ఇంతవరకు ఆగి ఇప్పుడు ఇవ్వాలంటే. నోరు కి ఎలా వస్తే అలా మాట్లాడొద్దు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ల మీద నిందలు వెయ్యొద్దు paytm బ్యాచ్😮.
చాలామంది సిగ్గులేని హిందువులు ఈ విషయాన్ని టిడిపి, వైసీపీ కోణంలోనే చూస్తున్నారు.
@@nageswarasastry6150 correct ga chepparu sir manalo unity ledu anduke కలియుగ దైవం ni kuda kapadukolekapotunam😢😢🥺 ninnati nunchi entha badha anubhavistunamo🥺🥺
Very good 👌🙏
క్రైస్తవ వున్మాది ముఖ్య మంత్ర నుంచి యింతకంటే యేమాసిస్తము.
థామస్ లు, అబ్దుల్లా లు ఉంటే టీటీడీ పదవుల్లో ఉంటే ఇలాగే ఉంటుంది శివ గారు
గోవు నా అమ్మ. నా అమ్మ రక్తాన్ని తిన్న బాధ నా మనసులో ఉంది ఇప్పుడు.
హిందూ బందువులారా కులాలకతీతంగా ఏకం కండి,,,,,,,,,,,,,,,,, రండి సనాతన ధర్మం పరిరక్షణలో భా గస్వామములవుదాం 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
మా చుట్టుపక్కల దేవాలయాల్లో రెండు కులాల వాళ్ళు చాలా rajakeyam చేస్తారు మిగతా కులలవాళ్ళని కించపరుస్తారు గుడిలో వాళ్ళకే ముందు అన్నీ మిగతవాళ్ళు వెనక్కి ఉండాలి వాళ్లనే వెళ్ళి అన్ని దేవాలయలని కపడమనంది హిందువులు అంతా ఏకం కండి అంటే వాళ్ళు కలుపుకోవాలిగా ఇప్పుడు గుడి సమస్య రేపు మీ ఇంటి సమస్య అట బెదిరింపులు లా ఉంది@FutureAnimators-cx2mr
స్వాములు రారు AC రూమ్స్ లో ప్రసాదాలు తింటున్నారు
😭@FutureAnimators-cx2mr
Haa పిచ్చి నాకొడుకుల్లాగ జనాలు తన్నుకోవాలి..
వాడేమో ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టాడు
1. Failures ని divert చేయటం
2. Ghee contract Heritage కి ఇచ్చుకోడం
@FutureAnimators-cx2mr డోంట్ వర్రీ మార్పు మొదలైంది 👍
నీ కొండను నీవే రక్షంచుకో స్వామి.
ఇలాంటి ధర్మసేవకులకు శక్తి నివ్వు 🙏🙏🙏. అన్యమతస్తుల దాడులకు గురౌతున్న హిందువులారా మేలుకోండి 👍
E పని ఎవరు చేసినా చేయించిన పురుగులు పడి దారుణమైన చావు చస్తారు
హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలి.
ముందు నువు చేయరా బయటకొచ్చి పుల్కా గా
ఇన్ని సంవత్సరాల తర్వాత TDP diversion politics చూస్తున్నాం..
ఛా... తిని మధ్యాహ్నం నిద్ర పోకుండా ఇలా comments పెట్టాల్సి వస్తుంది అనుకోలేదు.
Shiva gaaru meeru 💯 correct
TTD vaaru marali
Shiva gaaru laanti vaallu TTD lo undali
Moral values leni newspaper AndhraJyoti ,Sakshi
శివగారు,,, అసలు,,, తిరుపతిలో,, ఏ,,, చిన్న,,,, వస్తువు,,,,, అయినా హిందువులు,,, సనాతన,,,, ధర్మాన్ని,,,, పాటించే,, వాళ్లకి,,,, తయారు చెయ్యడానికి,,, అవకాశం ఇవ్వాలి,,,,,, ఇది రాజకీయం,,, కాదు, ప్రతీ హిందువు,,,, దుమ్ము దులపాలి,,,,, ధర్మంగా,,, ఉండే వాళ్లకి,,, తిరుపతిని,,, అప్పగించండి,,,,, నమో వెంకటేశ,,,,,
హిందూ దేవాలయాలు అన్నింటిలొ
హిందూవులకు మాత్రమే ఉద్యొగం ఇవ్వలి.
Endowment department లో హిందువులకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి దేవాలయం ఎండోమెంట్ బోర్డు లో హిందువులే సభ్యులుగా ఉండాలి. ఎండోమెంట్ మినిస్టర్ కూడా హిందువే ఉండాలి. దేవాలయాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ హిందువులకే కేటాఇంచాలి.
జై శ్రీరామ్ జై భరతవర్ష ....
అక్కడఫుడ్ కంట్రోల్ అధికారులు ఉన్నారా, చచ్చారా, అధికారులు, కాంట్రాక్టర్ లు, రాజకీయ నాయకులని ఉరి వేయాలి
ఉన్నారు గొర్రె బ్యాచ్
విజిలెన్స్ ఎస్పీ ముస్లిం
పరిపాలనా అధికారులు క్రిస్టియన్లు
మనం కోల్కతా doctors ని చూసి తెలుగు వాళ్లు నేర్చుకోవాలి
ముందుగా మన హిందువుల లోనే అసలు సిసలైన పాకిస్తానీయులు చాలామంది ఉన్నారు ఇలాంటి దరిద్రులు చచ్చిపోతే గాని మన హిందూ వ్యవస్థ బాగుపడుతుంది
దేవాలయం లోని గోశాల ఉందిగా అక్కడ గోమాత పాలు ఇస్తాయిగా ఎందుకు ఉపయోగించుట్లేదు జై వసరి రామ్
బయట కి వచ్చి మాట్లాడటం ఏమిటీ మన దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభత్వం అధీనం లో ఉండాలి మన దేశం హిందూ దేశం అయితేదేవాలయాలు కు స్వేచ్చ లేదా మసీద్ కాని చర్చి లు కాని దర్గా లు కాని వాటికి స్వయం ప్రతి పతి కలిగి ఉన్నాయి కాని దేవాలయలు మాత్రం ప్రభుత్వం అధీనం ఎందుకు స్వాతంత్రం ఎవరికీ వచ్చింది ఇంకా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారా మన వారికి పౌరుషం చచ్చిపోయిందా కులాలు పక్కన పెట్టి మనము అందరము మహా ఋషుల సంతానం అని గుర్తుకు తెచ్చుకోండి భగతసింగ్ సుభాష్ చంద్ర బోస్ రాణా ప్రతాప్ సింగ్ ఛత్రపతి శివాజీ గారి మహా వీరుల లాంటి వారసులం రండి కదిలి రండి విముక్త దేవాలయాల కోసం జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
Be united as hindus.and fight for these issues.ఆలయాలు రాజకీయ దుష్ట శక్తులు నుండి బయటకు రావాలి.👍
Jai sriram Jai bharatvarsha...
Jai Hind 🇮🇳 jai bharat jai sri Ram 🕉️🚩
ఇలాంటి ద్రోహులకు కఠినంగా శిక్షించాలి. మళ్లీ ఇలాంటి తప్పులు చేయాలని ఉద్దేశం కూడా రాకుండా చర్యలు తీసుకోవాలి
Bharat maathaa ki jai
జగన్ అన్న అన్న వ్వక్తి తిరుమల ను జీసెస్ చేర్చి గా మారాలని స్లోగా మనకు అర్ధం కాకుండా మార్చాలి అన్న కుట్ర చస్తున్నాడు
నిజమ్
జై శ్రీ రామ్,జై భారతవర్ష్✊✊✊✊✊✊✊❣️🚩🙏🙏🙏
Jai Sriram
దేవుని దర్శనానికి ఆంధ్రప్రదేశ్
లో గుడికి వెళితే ఒక హిందూ కుటుంబం సభ్యులు 4 గురికి
1) కార్ పార్కింగ్ 30 ₹
2) చెప్పుల స్టాండ్ 4గు 20₹
3) పువ్వులు కొబ్బరికాయ 50₹
4) దర్శనం టికెట్ 200X4=800₹(అన్నవరం,ద్వారక తిరుమల, సింహాచలం,కాణిపాకం, విజయవాడ, అరసవల్లి, శ్రీశైలం, మహానంది)
అదే పంచారామ గుడిలలో అయితే 4x50=200
5) ప్రసాదం పులిహోర 15₹,
లడ్డు 20₹
రవ్వలడ్డు 20₹
అంటే ఒక కుటుంబం తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు గుడికి వెళితే అయ్యే ఖర్చు 30+20+50+200+60+దక్షిణ +హుండి= 500₹ ఉండాలి
ఆ 500₹ తో ఒక వారం వెజిటబుల్స్ వస్తాయి
అది హిందువుల పరిస్థితి
Jai sri ram
Jai Sri Ram annya
క్రిస్టియన్ ని సీఎం చేసిన ప్రతి పవిత్రమైన హిందువు ఎడవండి
Yedavandi kadu chaavandi anali. Smt subhaashini thirupathi
అసలు దేవుడి ఆటలు ఆడిన వెదవల ని ఏమి చేసిన తప్పు కాదు
👍👍👍👍👍
Good
Jai bharatavarsha. Jai jai. Only thing is to change present Indianhistory to present condition .
Previously ,based on the then conditions Indian history was drafted for some good or bad .
Now present situation is very very
Unhappy. Honorable courts have nothing to do .
So it is time to change the justice
Conditions.
I am very happy to hear your voice and thankful to you sir.
Jai sreeram .
మీరు ముందే చెప్పారు
🙏🙏🙏🙏🙏🙏
అసలు ప్రసాదాలు ఎందుకు అమ్మాలి భక్తులు ఎందుకు కొనాలి ఇది ప్రభుత్వం వ్యాపారం కాదా మసీదు దగ్గర చర్చ్ దగ్గర అమ్ముతున్నారా హిందువులు గుడికి వెళ్తే రెండువందలు మూడువందల టికెట్ కొని దర్శనానికి వెళ్ళాలి బయటకి వచ్చాక వందలు పెట్టి ప్రసాదాలు కొనాలి ప్రతి చిన్న గుడిలోను ఇదే వ్యాపారం ముందు జనాలు మారాలి గొర్రెల్లగా ఎగబడి లైన్లో గంటలు గంటలు నుంచుని కొనాల్సిన అవసరం ఏముంది
అమ్మడం కొనడం కాదు, స్వామికి నైవేద్యం సమర్పించి తీరాలి, అవి కల్తీ కాకుండా చూసే బాధ్యత టీటీడీ ది.
Need justice for tirumala incident
వాస్తవంగా లడ్డులు అన్నీ శ్రీవారికి నైవేద్యం పెడతారా?
Well said 😂😂😂😂
Praasadamu 😢😢😢
దయచేసి TTD ని చంద్రబాహుకి అప్పగించండి ఆయనే దీనిని సమర్దవంతంగా భక్తుల మనోబావాలు దెబ్బతినకుండా ఇచ్చినమాట తప్పకుండా వడపదలడు
Ok
Karma anubhavistharu..
CBI Investigation is required to surface the facts and punish the culprits.
Nenu India vachi Tirupathi ki tickets book chesukuna kuda veladaniki kudaraledu. Aa apavitra nunchi venkanna nannu kapadadu 🙏🏻🙏🏻🙏🏻
Nenante istam ani telusu kani mari inta emiti tandri 🙏🏻 ravadam miss ayanu anukunanu, antha naa mancike ani ardam ayindi
💔💔💔
గోవిందా
Kalipina.vedavalanichepputo.kottali.jaisreeram
This is also possible with srisailam as well
✍️🌾🌾🙏
High time to demand freeing temples from govts
Yemi Matlaledhu tirumala lo anni chotla fast food center inka alage unnayi, supreme court velli tdp kapadukovali anna
ఈ పాపం బీజేపీ+VHP+RSS దే
React avadamante yemi avvali, yela avvali
Ekkada complaint cheyali
ISI AP CHIEF GAGAN
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Thirumala temple own ga prepare chesthye currect anna
Hindu manam Ela Jain kavali Hindu wala manam ekam kavali paristhitiki Jai bharat Mana Mandira aalu Mana hakku manawala Jai hind 🇮🇳🚩🙏🪷
Tamilnadu and Jagan both are involved
Free TTD from Endowments deptDeputy CM Pavan Kalyan suggested establishmalent of National Sanatana Dharma Rakshana Board to look in to problems of temples.
Our some Hindus West fellows
Nen avvariki fan ni kadhu okka sriram ki thapa..thappu avaru chesina okkate...
ఒక కేజీ నెయ్యి లో కొవ్వు శాతం ఎంత ఉంటది🤔🤔🤔🤔🤔
prati 6 months ki okasaari quality test chesi public gaa release cheyyali
తిలా పాపం తలా పిడికెడు🙏🙏🙏
Govinda 😢
Hindhu temple lo hundii money ekkadiki pothundhii.
వీళ్ల అభిమానపార్టీ అధినాయకులు దైవసంభూతులు,ఆ శ్రీనివాసుడినే మించిన దైవాలు
TTD itself has such a big goshala. Why is TTD buying ghee from outside.
Yentha ghoram,Yentha Aanyayam😱🥺,Nijamga ee ysrcp party vallani,congress party vallandarini thisukelli,Janaki Ram garu cheppina VYTHARINI NADHILO padeyyalli.Malli Malli ila Thirumala Thirupathi joliki rakunda😡😡😡.Jai sri krishna🙏Jai hind🙏🚩
ttd tirumala friday nijapaada darsanam tickets stopped by jagan government. to restore by present government.
Hindus ki. Sanatana dharmam Kantey kula Gajji antey neee Istam.
TTD should take help of iskcon to manage ghee. It is very shameful to buy ghee from outside parties for want of contracts &kickbacks.
Which company is supplying ghee to TTD.
It's very awkward to know. Bad luck to all Hindus. Wondering what bjp was doing in central?
TTD lo Tirumala laddu ( Prasadam) vishayam lo jarigina mosam pina strict ga enquiry cheyyali.. thappu chesina varini katinanga shikshinvhali.. vallu chesina maha pathakam battabayalu chesi punishment ivvali
hindu temple lani government control nuchi teeseyyali
As long as hindus give more importance to their caste compared to religion, these problems will continue.
Ee paapamu yavaridi ante? Vote vesinodidhi confusion deniki,
శుభోదయం దు. శివ ప్రసాద్ గారు , ఎవ్వడైతే మనకేంటి వాడు జగనన్న కానీ వాడు బాబన్న కానీ మన హిందుత్వాన్ని కి హాని హాని కలిగిస్తుంటే లం _ కొడుకుల ను వదల కూడదు , శివ ప్రసాద్ గారు ఒక్క మాట జగన్ గాడు ఓడిపోవడానికి కారణం ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి , ఒక వేళ బాబు కానీ ఈయన మిత్రులు కానీ మా హిందువు లకు హిందుత్వాన్ని కి హాని తలపెట్టారో జగన్ గాడికి పట్టిన గతే పడుతుంది తస్మాత్ జాగ్రత్త . నిజమే బీజేపీ పార్టీ హిందువుల పార్టీ కాదు , మన హిందువులకు ఒక రాజకీయ పార్టీ కావాలి కావాలి కావాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
TTD... Tirupati Tummagunta Devasthanam పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి ఆన్ లైన్ డొనేషన్ లు వసూలు చేశారని వార్తలు వచ్చాయి దాని గురించి వీడియో చేయండి
నాయనా.. మనతెలుగువారికున్న తెగులు… అంటే మన లో పేరుకు పోయిన సెక్యులర్ భావాలు.. భాషా సంస్కృతుల పట్ల మన నిర్లక్ష్య ధోరణులు… కులాల కుమ్ములాటలు వృత్తి విద్యల పట్ల మనకున్న చిన్న చూపు .. రాజకీయాలపట్ల మనకున్న లాల స.. లాంటివన్నా పాపచ్చి పరుగు లు పట్టి , మనపాపమ పండి తిరుపతి లడ్డూ లోని కల్తీ రూపములో ప్తక్షమై .. పరానున్న ఉపద్రవాలకు ఒక హెచ్చరిక గాభా నుంచి బుద్ధి తెచ్చు కుందామా…🤝
అన్నిటికీ నిజమైన కారణము దేవాలయాల మీద స్వార్థపరులైన రాజకీయ నాయకుల పెత్తనం అది ముందు తొలగిపోయి దేవాలయాలు స్వతంత్ర సంస్థలు గా మారడమే మనమందరం ఇందుకోసం ఫైట్ చేద్దాం
maa vurlo 800.00rs /kg
అబ్బే, ఇలాంటివి మా హిందువులకి పట్టవు. మా దేవుని / శ్రీనివాసుని పట్ల జరిగే ఇలాంటి అపచారాల పైన పోరాటం చేస్తే మాకు ఉప్పయోగం ఏమిటి? చక్కగా కాలి నడకన తిరుమల వెళ్ల్ళి హుండీలో ఎంతోకంత సమర్పించి, తల నీలాలు ఇస్తే మాకు బోల్డంత పుణ్యం వస్తుంది. కనుక మేము అటువంటి వాటికే ప్రాధాన్యతను ఇస్తాం😜😂
శ్రీ వారి అన్న ప్రసాదం గూడా చెత్తగా ఉండేది. భక్తి లేని వారు పరిపాలన చేస్తే ఇలాగే ఉంటుంది.ముఖ్యంగా ఏడుకొండల వాడిమీద భక్తి వుండాలి. అక్కడున్న వెధవలకు ఎవరికీ భక్తి లేదు.జగన్‌కు అసలు భక్తి ఏ కోశాన లేదు. 1. భారతితో కలిసి ఎప్పుడైనా వచ్చాడా? బైబిల్ పట్టుకొని తిరిగే విజయమ్మ..షర్మిల ఎప్పుడైనా వచ్చారా? వీరికి హిందూవుల వోట్లు కావాలి. పదవులు కావాలి. కోట్లు సంపాయించాలి. లడ్డు దరిద్రమైన రుచి. మీటింగ్ లో అప్పటికప్పుడు ఆర్జిత సేవల్ని పెంచాడు సుబ్బారెడ్డి. తిరుమల లో క్రిస్తియన్ ..ముస్లిమ్ వుద్యోగులు ఎందుకున్నారు? ఏడు కొండల్ని , తిరుమల పవిత్రతను కాపాడు కోవడానికి హిందూ విజిలన్స్ మారల్ పోలీస్ ని హిందూ ధార్మిక సంస్థల దారా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. అడ్డగోలుగా అవినీతి జరిగింది. నెయ్యి సరఫరా ప్రవైటు సంస్థకు ఎందుకిచ్చారో ప్రజలు తెలుసు కోవాలి. డబ్బులు తీసుకొని అక్కడున్న వుద్యోగులు దర్శనాలు చేయించారు.ఒక్కొక్కరికి ₹2000- ₹3000 తీసుకొన్నారు.
BJP హిందూ పార్టీ గా న్ చేస్తుందో చూద్దాం... జగన్ ని నెత్తిన పెట్టుకుంది కదా..... ఇప్పుడు చూడండి వాడు ఏం చేశాడో 😢
Swamy ne shanti vijrumbhinchu thanri tappu chesina vallanu nashanam cheyyi
తెలియక తిన్నందుకు చాలా చాలా బాధగా ఆవేదనగా ఆక్రోశంగా ఉంది ఇంతవరకు పుట్టి, పెరిగిన ఇంత కాలంలో మాములుగా కూడా 'ఎప్పుడు తెలిసి తెలియకు కూడా కల్తీనీళ్లు తాగినా పాపన పోలేదు. ఇప్పుడ శ్రీ వారి ప్రసాదంలో కళ్ల అద్దుకుని తీసుకుని తింటాం అలాంటిది స్వామి వారియందే ఇలా జరిగింది ఆ పాపం మాది కూడా అలాఠితిన్న రనాలుక ఈ నాటి ని ఏం చేస్తే మాపాపం పోతుంది ఆ శ్రీనివాసుడే మ ఈ పాపాన్ని కడగాలి మాయీ గుండెలలో ఆమోదనను బాధను పోగొట్టాలి. అప్పుడు కాని ఈ పాపం ఈ నీచ నికృష్ట పనికి పాపానికి పరిహారం లేదు. జై శ్రీరామ్ జై గోవిందా ఏడుకొండలవాడా వేంకటరవాణా ఆపదమొక్కుల వాడ అనాధ రక్షక 'గోవిందా. శ్రీనివాసుడా. అఖిలాండకోటి బ్రహ్మం డనాయక🙏🙏🙏🙏🙏🙏
తప్పు హిందువులదే క్రిస్టియన్ కు ఓటు వేయడం మన దేవతలను సైతాన్లు దెయ్యాలు అని వర్ణించే వారిని మనం ఎంచుకున్నాం చూడు తప్పు మనదే టిటిడి చైర్మన్ ని ఒక క్రిస్టియన్ ని చేశారు తప్ప ఎవరిది మనదే ఇప్పటికీ హిందువులందరూ నిద్రపోతున్నారు, వైసీపీ కానీ మతమార్పిడులు చేసే కుటుంబం ఆవు కసాయి వాడిని నమ్మి వాడి వెంట వెళ్లినట్టు మన హిందువులు హిందు వ్యతిరేక పార్టీకి ఓటు వేయడం దానికి ఫలితం ఇలాగే ఉంటాయి
, వైసీపీ పార్టీ మతమార్పిడులు చేసే కుటుంబం ఆవు కసాయి వాడిని నమ్మి వాడి వెంట వెళ్లినట్టు మన హిందువులు హిందు వ్యతిరేక పార్టీకి ఓటు వేయడం దానికి ఫలితం ఇలాగే ఉంటాయి
Thurakavaadi engilluthine vaallaki idho pedhha visham kaadhu andhuke cheemakuttinattukooda ledhu aavu maamsamlo pandhi maamsam kalipi choodandi emicheyyalo thelusthundhi
M a a Vurlo 800.00rs /kg
Ee ttd vallaki poyekaalam vachhindi. Venkateswara swamy veellani enduku vadilesaru??
Sir monna old city lo devee vigrahaala thalalu pagalakottina case neeru kaarchinattenaa??( even in mahaboobaabad 10 days ago ).
Okammaai kevalam burkhaa vesukunnandu jail lo vesaaru.
Mari poorna dhee show judge laanti entho mandi mahilalu mana saampraadaya peru maarchukoni kattu Bettu tho dance lesthunnaaru.
Vaalla paina case ledaa??
Veetipaina mee answer kaavaali.
Ikkada 3 situations prakaaram video ivvagalarani manavi.
No.1 . Devathaa vigrahaalu thalalu narikithe punishment ledu. Kaanee kevalam burkhaa dharinchinaduku jail lo vesthaaru.
No.2 kevalam burkhaa dharinchinanduku jail lo vesthaaru, kaanee vaallithe mana perlu pettukoni exposing chesthuu , dance lesthuu offiecial gaa thiragochchu.
Include Faria Abdullah also. She is wearing our cultural dressings.
Include no.3.
Hi hellos band chesi, start with jai shreeram ,
Please do videos on these🙏🙏🙏🙏.
TTD is not anti Hindu! It’s the YSRCP government anti Hindu .
Nenu 5 years nunchi feel avvutunna Tirupati vella ledu , atleast Laddu kuda tinaledu ani ... yippudu santoshistunna bhagavatudu naa meda chala prema choopinchadu ani. Asalu Brahmins chetullo nunchi deniki yivvanni contract ki yistunnaru yevvaro addamaina vaalla ki nu. Verey vaala ki mana padhatulu , devudu prasadam value yela telustundi. Ado business la choosraru , raayi , tappa devudu kaadu ani vitandam chese vaalla ki aa vigraham lo bhagavatudu yela choostaru yivve panulu chestaaru mari. Vaalla darga la needa mana pettanam undadu , church la meeda undadu kaani mana temples , devullu ,mana prasadala meeda aa vedhavala pettanam yenti ??? Dabbu picha lo unna vaalla ki devudu aayana pavitrata teliyadu.
Ee rojati ki kuda ttd devastanam lo vunna udyogulu baktulanu respect lekunta aagaurava parustaru yesterday tirumala vellamu 4 tokens srivani spl vip darshanam lo vellamu payment chesina acknowledgement form pai pair 1 laddu & other items payment chesi teeskovali ok kani aa person 4 tokens paina 1 voda estanu memu reuest chaeste nenu evvanu evvariki chopkuntavo chopko na peru mohan nanu evvadu yemi pikaledu ma deggara kotla rupayalu donation echina valle gammuna potaru popo ani gadristunnadu pakkana boyo matric office lo velte gentestu matladaru management ye matram marpuledhu sri venkateshwarudu veeri badala nundi yeppudu marpu vostundo ?
What TTD will do next?
Laddu yidi varaku mudda karpooram smell vachedi. Yippudu asalu aa smell ye ledu . Asalu Aa temple ki gosaala nirvahinche capacity leda ?? Gosaala petti akkade ghee tayyaru cheskovachu kada ... anta capacity leda , anni kotlu devudi meeda premato vestunnaru janalu anta bhaktulaki pettaka pote ok , atleast govulaki pettachu ga . Maaku sugar lu unna , BP lu unna memu yedo maa chavu chastam , kaneesam govulaki akkada seva cheste aa govu nunchi vachina ghee vaadite maa dabbu bhagavatudiki vaadakam avvutundi ani santoshistam. Yinni Kotla revenue unna temples goseva yenduku cheyyavu , maaku capacity chaladu , maa kompallo yee city lo place ledu. Vaallaki yem kharma