భరతవర్ష, లలిత్ కుమార్ లపై టీటీడీ లీగల్ యాక్షన్? | We Question TTD | Lalith Kumar | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 715

  • @sazidabdul7471
    @sazidabdul7471 3 หลายเดือนก่อน +16

    Chusava varsha fake news pettadam malli explanation

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  3 หลายเดือนก่อน +35

      సాజిద్ గారు ఎందుకండీ అంత ఆనందం.. వీడియో పూర్తిగా చూసే మాట్లాడుతున్నారా? అయినా స్వధర్మంలో మాకు మాకు మధ్య నెలకొన్న పొరాటం.. మీరు కూడా మీ మతంలో లోపాలను ఎత్తి చూపి సంస్కరణవాదులు అనిపించుకోండి.

    • @VSr-x9v
      @VSr-x9v 3 หลายเดือนก่อน +2

      అరె మురికి వెదవ ముందు వెనుక మూసుకొని ఎడారిలో నీళ్లు దొరకక సచ్చిన మీ సమాధి సన్నాసి సంక నాకు అంతేకానీ ఎదవ బిల్డప్పులు ఇవ్వకు

    • @NaveenKumar-sw1lw
      @NaveenKumar-sw1lw 3 หลายเดือนก่อน +10

      Gummadi Kaya dongalu evarante bujalu tadumkuntuvvu andi @sazid

    • @NaveenKumar-sw1lw
      @NaveenKumar-sw1lw 3 หลายเดือนก่อน +14

      There are black sheep's in TTD

    • @sripaduk
      @sripaduk 3 หลายเดือนก่อน +12

      Neekendhuku intha anandam Sajid gaaru. Prapancham lo mee Muslim la madhya vunna fights aapukondi chaalu. 55:43

  • @manisai7156
    @manisai7156 3 หลายเดือนก่อน +122

    సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవలు అమోఘం

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 3 หลายเดือนก่อน +195

    హిందూ రక్షకులు లలిత్ కుమార్ గారికి దువ్వాడ శివప్రసాద్ గారికి పాదనమస్కారములు.

    • @RamaraoMadakam-p6t
      @RamaraoMadakam-p6t 3 หลายเดือนก่อน

      @@BHASKARSAJJALA నీవు మనుషులకే పాదనమాస్కరలు చేస్తునవంటే దేవుళ్ళకి ఏంత దూరం తోసేసావో నీ ఆ జ్ఞానం ఏంత ఫీచ్ పూల్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు సార్.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 3 หลายเดือนก่อน +105

    🌺👍🌺హిందువులలో ప్రశ్నించే తత్వం రావాలి🌺👍🌺⁉️

  • @padma9025
    @padma9025 3 หลายเดือนก่อน +62

    మీ ఇద్దరూ హిందువులకు గర్వ కారణం! 🙏🙏🙏

  • @srinivasneeli2354
    @srinivasneeli2354 3 หลายเดือนก่อน +139

    ప్రతి ఊరిలో స్వచ్చందంగా ఒక గ్రూప్ గా ఏర్పడి మతమార్పిడి పైన తగు చర్యలు తీసుకోవాలి ఇది వీలైనంత తొందరగా జరగాలి 🇮🇳

    • @padma9025
      @padma9025 3 หลายเดือนก่อน +14

      ఇది చాలా మంచి సూచన.

    • @padmavathimadasu6039
      @padmavathimadasu6039 3 หลายเดือนก่อน +6

      Prati Village lo tappaka committee yerpatu cheyyali
      Andaru sahakarinchali

    • @swamySFX
      @swamySFX 3 หลายเดือนก่อน

      @@srinivasneeli2354 హిందూ గ్రామ కమిటీలు ఉన్నయి ఆసక్తి ఉంటే సంప్రదించండి

    • @NaturalDweller
      @NaturalDweller 2 หลายเดือนก่อน +1

      Bro, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు ఏ దేవుడైతే ఏంటి?. నేను హిందువుని..గోవు నాకు తల్లితో సమానం అని బీరాలు పలికిన ఓ నవ యువకుడు, నడిరోడ్డు పై ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్న ఒక ఆవు శరీరాన్ని మొబైల్లో వీడియో తీసుకుని అక్కడే వొదిలేసి వెళ్లాడే కానీ, కనీసం పక్కకు కూడా జరపకుండా వెళ్ళాడు. తల్లితో సమానం అని చెప్పుకునే చాలా మంది ఇలాగే ఉన్నారు. జై హనుమాన్ అని అరిచే ఓ వ్యక్తి చేతిని అక్కడే ఉన్న ఒక కోటి కరవడంతో, అదే వ్యక్తి, ఆ కోతిని కర్రతో కొట్టి చంపాడు... ధర్మం ధర్మం అని అరవడం కాదు బ్రో...ఆ ధర్మాన్ని పాటించాలి .మనమే ధర్మాన్ని పాటించకపోతే, ఎవరో ఎందుకు పాటిస్తారు?....
      గుడి మెట్ల పై అడుక్కునేవాడు కూడా హైందవుడే...అరే, తను మన హిందూ బందువే అని మన ఇంట్లో పెళ్లికి పిలుస్తామా?... పిలవము...పక్క మతం ఉన్నంత సేపు, అందరూ మనవాళ్ళే....ఉన్నది ఒకే మతం అయితే, నువ్వు రెడ్డి, నేను బ్రాహ్మణ, వాడు రాజు, వీడు గాజు...ఇంతకు మించి ఏమీ ఉండదు...అందుకని, మతం కంటే మానవత్వం కోసం ప్రయత్నిద్దాం బ్రో ..తప్పుగా మాట్లాడితే క్షమించండి..ఎందుకంటే, బోధించేవాడు పాటిస్తే, వినే వాడు కూడా పాటిస్తాడు

    • @kvlkvl5895
      @kvlkvl5895 2 หลายเดือนก่อน

      Lalit kumar gari lanti vallu chepattalikada.chala mandi mana kendukule godavalu vastai ani pattanattu vuntaru.Desa bhakti. Daiva bhakti vundali.North lo kontha bhayam vundi.​@@padmavathimadasu6039

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 3 หลายเดือนก่อน +105

    🕉️ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలను ఈ ఉభయులు చేస్తున్న కృషి అమోఘం.

    • @krishnavenikuntlapalli1470
      @krishnavenikuntlapalli1470 2 หลายเดือนก่อน

      ఈ సిగరెట్లు బీడీలు అమ్మ కూడదు అని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది కానీ ఈ విజిలెన్స్ అధికారులు చూసి చూడకుండా వదిలేస్తూ వాళ్లకు బాగా అలవాటు చేశారు దాంతో ఈరోజు ఏమాత్రం వ్యతిరేకించిన దాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు ఇది మన టిటిడి తప్పే ముందు నుంచి ఎటువంటి వాటిని అనుమతించకూడదు ఇప్పటినుంచైనా కనీసం టిటిడి వాళ్ళు ఉన్న రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా పాటిస్తే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది

  • @sridevimaringanti5852
    @sridevimaringanti5852 3 หลายเดือนก่อน +73

    లలిత్ కుమార్ గారికి, శివప్రసాద్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @mohanareddy9962
    @mohanareddy9962 3 หลายเดือนก่อน +131

    ఈ టీటీడీ విషయాలపై టీవీ చానల్ లలో డిబేట్ లు నిర్వహించాలి. టీటీడీ నిర్వాకాలు అందరికీ తెలియాలి.

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 3 หลายเดือนก่อน +30

    మన హిందువులు మారండి, హిందూ ధర్మం కోసం మన పూర్మికులు, గొప్ప గొప్ప యోధులు ప్రాణాలు ఇచ్చారు ఛత్రపతి శివాజీ 🚩షాంబాజీ ఒక్కసారి గుర్తుచేసుకోండి మతం మారలేదని కళ్ళు పీకేశారు శరీరం పై చర్మం ఓలిచారు మన సనాతన ధర్మం అంత గొప్పది 🚩

  • @bramesh208
    @bramesh208 3 หลายเดือนก่อน +23

    ఇలాంటి మాహానుభావులు ప్రతి ఊరిలో ప్రతి వాడకి ఒక్కరు పుట్టాలి...

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 3 หลายเดือนก่อน +26

    లలిత్ కుమార్ గారు, ఓంకార్ గారు, భరత వర్ష - మీ అందరి శ్రమ మంచిది. మీ అందరికీ నమస్కారం.

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 3 หลายเดือนก่อน +39

    నిజానికి శత్రువులు ఎక్కువ అబద్ధానికి మిత్రులు ఎక్కువ జై శ్రీరామ్ 🎉

  • @nareshguptha4250
    @nareshguptha4250 3 หลายเดือนก่อน +25

    లలిత్ కుమార్ గారు
    మీకు అభినందనలు తెలియజేస్తూ ఒక హిందువుగా మరియు మీరు నడుపుతున్న ఈ ఛానల్ భరత వర్ష అంచలంచలుగా ఎదగాలని ఆ దేవదేవుని మనసారా కోరుతూ ఇలాంటి చిన్నాచితక అడపాదడపా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మీరు అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకోవలసిన గోల్ సక్రమంగా నడుస్తుందా ప్రజల వరకు మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు ప్రజల దృష్టికి చేరుతున్నాయి అది మాత్రం కన్ఫార్మ్ మీరు మీ గోల్ రీచ్ అయినట్టే
    ఇంకా తాటాకు చప్పట్లకు మీరు భయపడనవసరం లేదు
    అక్కడ ఉద్యోగస్తులు అందరూ గోవిందా అనేటువంటి సంబోధన తో మాటలు స్టార్ట్ చేయాలి
    అలాగే డ్రెస్ కోడ్ కంపల్సరీ మరియు గోవింద నామాలు కూడా కంపల్సరిగా నుదుటిపై పెట్టుకోవాలి
    ఇది పక్కాగా జరిగే వరకు మీ పోరాటాన్ని ఆపకండి

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 3 หลายเดือนก่อน +67

    I'm sapport bharat Varsha Lalitha Kumar

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 3 หลายเดือนก่อน +58

    మిమ్మల్ని ఎవ్వడు అన్న హిందూ వ్యతిరేకిగా చూపిస్తున్నాడు.......అలా చూపిస్తున్న వాడు.... హిందూ వెతిరేకి💯.
    *సపోర్ట్ భారత్ వర్ష & లలిత్ అన్న 👍👍

    • @suribabu5471
      @suribabu5471 3 หลายเดือนก่อน +1

      తొందరపడి లవాడా గాడు అనకు వాడు ఎవడో తెలుసుకుంటే మళ్ళీ వాడి తరుపున నిలబడాలి నువ్వే. పోస్ట్ పెట్టింది టీటీడీ. వీళ్ళని తిడుతుంది జనసేన కార్యకర్తలు. అక్కడ ఎంఎల్ఏ నీ తిట్టాడు కదా అందుకు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది కదా వెంటనే మాట మార్చి నువ్వు వాళ్లకి మద్దతు తెలిపి నన్ను కూడా తిట్టుకో

    • @AnilNarayan25110
      @AnilNarayan25110 3 หลายเดือนก่อน

      @@suribabu5471 సరే అన్న గారు

    • @nsvsrao5001
      @nsvsrao5001 3 หลายเดือนก่อน +2

      @@suribabu5471 Abba abba Emi Politics Ra babu gatha prabhutwam Antinchina Burada kadige prayatnam ni Bale marcharu 2019 to 2024 hindu saportars ni Ranivva kunda Anya mathasthulanu Alow chesi Devudi sommunu Dopidi chesi na vallani Enka saport ga matladadam meeke chelluthindi

    • @saipavan3915
      @saipavan3915 3 หลายเดือนก่อน +1

      ​@@nsvsrao5001Mari ippudu government emaina action theesukundha anniti paina white papers release chesina cm TTD vishyam lo endhuku cheyale?

    • @nsvsrao5001
      @nsvsrao5001 3 หลายเดือนก่อน +1

      @@saipavan3915 thondara action theesukunte kaksha saadimpu kota loki velli pothai saipavan garu

  • @syam57
    @syam57 3 หลายเดือนก่อน +22

    ఇలాంటివన్నీ మనదేశంలోనే జరుగుతాయి. 😢

  • @pushpavathi1858
    @pushpavathi1858 3 หลายเดือนก่อน +19

    మీలాంటి వాళ్ళ వల్ల ధర్మం నిలబడుతుంది

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 3 หลายเดือนก่อน +13

    మీ ఇద్దరి విశ్లేషణ చాలా చాలా విలువైనది. అందరికీ తెలిసేట్లు వివరించారు. అనేక వందనాలు మరియు ధన్యవాదాలు.
    ఓం నమో వేంకటేశాయ!

  • @srinukimidi4195
    @srinukimidi4195 3 หลายเดือนก่อน +35

    మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పి తీరాలి టీటీడీ అయినా ఎవరైనా సరే

  • @shanmukesh3139
    @shanmukesh3139 3 หลายเดือนก่อน +61

    We support లలిత్ కుమార్,భారత్ వర్ష

  • @padma9025
    @padma9025 3 หลายเดือนก่อน +31

    లలిత్ గారు లేవనెత్తిన అన్ని పాయింట్లు చాలా కరెక్ట్. అన్నీ valid పాయింట్లే !

  • @kumarannasainyam
    @kumarannasainyam 3 หลายเดือนก่อน +113

    ఆ వార్త రాసిన పత్రిక విలేకరి పక్కా గొర్రెబిడ్జో లేక మరకో అయి ఉంటాడు.

    • @suribabu5471
      @suribabu5471 3 หลายเดือนก่อน +3

      వార్త కాదు నాయనా టీటీడీ సోషల్ మీడియా అకౌంట్ నుండి వచ్చింది

    • @kumarannasainyam
      @kumarannasainyam 3 หลายเดือนก่อน +12

      ​@@suribabu5471 బాబు నేను చెప్పింది టిటిడి వెబ్ సైట్ లేదా సోషల్ మీడియా గురించి చెప్పలేదు. మాసం దుకాణాలు పోగాకు సీజ్ చేసిన పేపర్ కటింగ్ గురించి.

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 3 หลายเดือนก่อน +3

      JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI JAI MODIJI JAI BJP JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI JAVAN JAI KISAN ❤❤❤

    • @HariKrishna-oe8gc
      @HariKrishna-oe8gc 3 หลายเดือนก่อน +8

      టీటీడీ లో జరుగుతున్న అవకతవకలు గురించి ప్రజలు కి తెలియాలి, మొట్టమొదటి ప్రక్షాళన టీటీడీ నుంచి జరగాలి అని cbn గారు అన్నారు ఆ మాట ఏమైంది. గోవిందా గోవింద 🙏🙏🙏

    • @0009nani
      @0009nani 3 หลายเดือนก่อน +2

      Yes ur right bro

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 3 หลายเดือนก่อน +105

    ఇంతవరకు ఎవరు అడగక పోవడంతో టిటిడి వాళ్ళ ఇష్ట రాజ్యంగా అయిపోయింది

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 3 หลายเดือนก่อน +23

    సనాతన ధర్మానికి మీరు చేసే
    కృషి గాని ,
    లలిత్ కుమార్ గారి కృషి గాని
    ప్రశంసనీయం
    అందులో ఏ డౌట్ లేదు సార్
    తప్పక మీ కృషి ఫలిస్తుంది సనాతన ధర్మం లో ఉన్న అందరికీ మంచి జరుగుతుంది మనం విజయం సాధిస్తాం
    జై భారత్ మాత కి జై జై సనాతన ధర్మం
    జై భారత వర్ష ఛానల్
    జై లలిత్ కుమార్ గారు

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 3 หลายเดือนก่อน +12

    తమ్ముడు మీకు ఆ శ్రీ నివాసకృపాకటాక్షాలు మెండుగా వుండాలని కోరుకొంటున్నాను.

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 3 หลายเดือนก่อน +36

    Hindu's should support lalit kumar ,Siva anna
    Jai sriram

  • @venkeyramana3718
    @venkeyramana3718 3 หลายเดือนก่อน +22

    జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🥀🙏

  • @npr563
    @npr563 3 หลายเดือนก่อน +15

    సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవలు అమోఘం 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 3 หลายเดือนก่อน +26

    శ్రీ అనే పదం గౌరము తోపాటు హిందువులకు మాత్రమే వాడుతారు క్రిస్టియన్స్ శ్రీ వాడరు బహుశా అతన్ని కన్వెర్టడ్ హిందూ అని ప్రొజెక్ట్ చేసి చెప్పాలని ఐడియా అయ్యి ఉంటుంది.

  • @chiranjeeviravuri7475
    @chiranjeeviravuri7475 3 หลายเดือนก่อน +20

    I support lalith Kumar garu.... Miru na inspiration sir 🙏

  • @akshaj5104
    @akshaj5104 3 หลายเดือนก่อน +22

    జై భరతవర్ష,, జై హింద్,,,

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 3 หลายเดือนก่อน +21

    మీ ఉభయుల సేవలు చాలా అవసరం

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 3 หลายเดือนก่อน +24

    Two Legend's Singal Screen 🚩🕉️🔥🔥🔥

  • @rovererash
    @rovererash 3 หลายเดือนก่อน +41

    టిటిడి చెసె అక్రమాలను దైర్ఘ్యంగా చూపించిన
    టిటిడి అవ్యవహారాలను గురించి దైర్ఘ్యంగా మాట్లాడిన
    శ్రీ లలిత్ కుమార్ గారిని టిటిడి వెంటాడం వారి మీద అక్రమ కేసు పట్టడం అక్రమం
    టిటిడి ఒక పెద్ద అక్రమాల పుట్ట
    మనం ప్రతిదినం టిటిడి లొ జరిగే అవ్యవహారాలను మాధ్యమాల ముఖాంతరం చూస్తూనె ఉండాంగద …
    హిందూవులు లలిత్ కుమార్ గారి పరంగా నిల్చుకొవాలి

  • @jetking440
    @jetking440 3 หลายเดือนก่อน +21

    We support barathavarsha

  • @kanchilalitha6613
    @kanchilalitha6613 2 หลายเดือนก่อน +1

    ఇద్దరికీ శతకోటి నమస్కారాలు

  • @VishaliKulkarni
    @VishaliKulkarni 3 หลายเดือนก่อน +3

    భరత వర్ష గారూ, లలిత్ కుమార్ గారూ మీకు అందరికన్నా ఆ దేవ దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నది 🙏👍 కాబట్టే మీరు ఇలా పోరాటాలు చేస్తున్నారు. జైఈభావ🙌🙌🙌 విజీఈ భవ 🙏

  • @kalyanavenkatesh2633
    @kalyanavenkatesh2633 3 หลายเดือนก่อน +32

    We support you lalith garu and dsp garu

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 หลายเดือนก่อน +12

    చాలా దారుణం..తిరుపతిలో జరిగే అక్రమాలు చూపించినందుకు కేసులు పెట్టడం అన్యాయం...ముఖ్యమంత్రి గారు ఉపముఖ్యమంత్రి గారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి

    • @kvlkvl5895
      @kvlkvl5895 2 หลายเดือนก่อน

      If new govt is sincere n remove akramalu in TTD .they should take strong action n revive its sanctity.we have to see whether they do.

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 3 หลายเดือนก่อน +13

    భరత్ వర్ష గారు లలీత్ కుమార్ గారు హిందూ ధర్మం కోసం ప్రాణాలు తేగించ్చి చాలా మంది పోరాడుతున్నారు మరో జన్మ ఉంటే నేను మీ లాంటి కోడుకులు నాకు పుట్టాలి మీకు క్కన్న తల్లికి పాదబి వందనం చేస్తూన

  • @srinukoduru6305
    @srinukoduru6305 2 หลายเดือนก่อน +1

    అన్న మీలాంటి వాళ్ళు ఉండటం మన హిందువుల అదృష్టం❤❤

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 3 หลายเดือนก่อน +190

    అన్న మీరు మేము సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళము దోపిడి చేసే వాళ్ళు కేసులు పెడతారు ఆర్భాటం చేస్తారు? మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది. నోటీసు ఇవ్వగానే భయపడతారు అనుకుంటున్నారేమో? ఛానల్లో నిర్భయంగా చెప్పడం గొప్పతనం. డబ్బులు అమ్ముడుపోయి చానళ్లు ఇలాంటివి మాట్లాడవు ?దేవుడు ఆదాయము ప్రజల ఆదాయం దానిపై వివరణ ఇచ్చుకోవాలి. కానీ నోటీసు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు? హిందువుల మనోభావాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంది? ....

    • @ramamohankp752
      @ramamohankp752 3 หลายเดือนก่อน +3

      JAYAHO. LALITH. KUMAR. GARU....JAYAHO SIVAPRASAD ...GARU....LIVE...LONG...INTHAKU...MUNDHU...DHARIDRAM....AESU.,REDDY...GADY...PALANALO....IVY...ANNY...JARIGINAYI.....ADMINISTATIONLO. AENDHUKU. DARIDRA...MATHALA. VARU...VUNNARU...HIDHU. VULAKU. AEPPUDU..,BUDDY. VASTUNDHO...... MAROKKASARY......MIKU...JAYAHO...COMENTLU...PETTEVARU...CHALMANDHY...PANIGATTUKONY. KHANGRESD...KAPUSTULU....SECULARLU... T T. D. OKA. DARIDRANGA. MARINDY. KIRASTANILU. T T D ...LOVUNTE. AEMABUTHUNDHY....GURU. LALITH. KUMAR...GARU..

    • @srihan12
      @srihan12 3 หลายเดือนก่อน +6

      Anna, we bought 10 tickets 😂
      When I asked why the receipt is only for 500, they said 10000 is for temples improvement trust, but it was a forceful donation for Jagan !!!

    • @saipavan3915
      @saipavan3915 3 หลายเดือนก่อน +1

      ​@@srihan12bro ippudu jagan ledu ga

    • @PushkaraoK
      @PushkaraoK 3 หลายเดือนก่อน +2

      Proceed sir

    • @bhaskaracharyulumudumba5619
      @bhaskaracharyulumudumba5619 2 หลายเดือนก่อน +2

      ❤💯🙏

  • @psairam6025
    @psairam6025 3 หลายเดือนก่อน +10

    మీ కష్టంవృధాగా పోదు అండి భగవంతుడు వింటున్నాడు ఆయన చూస్తున్నాడు అందరికీ ఒకేసారి పెడతాడుస్వామి టీటీడి వాళ్లకి తద్దిన

  • @krishnasanathani3181
    @krishnasanathani3181 3 หลายเดือนก่อน +9

    మీ పోరాటం చాలా గొప్పది.

  • @kumarannasainyam
    @kumarannasainyam 3 หลายเดือนก่อน +14

    జై శ్రీరామ్

  • @bathakammagaddam7415
    @bathakammagaddam7415 3 หลายเดือนก่อน +3

    తిరుపతి లడ్డూ అస్సలు ఇంతకూ ముందులాగ నాణ్యతలేదు అస్సలు టేస్టు లేదు ఎవరు చెప్పిన కోపం వాస్తే ఎలా అండి తిరుమల తిరుపతి వారికి వాళ్ళు ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది ఎలావుందీ అనేది ప్రజల సొమ్ముని ప్రజలకు పెట్టడానికి మీకేమి కష్టం చెప్పండి బాబు గారు ఒకసారి చెక్ చేసుకోవాలి జై లలిత్ కుమార్ గాడ్ బ్లేస్ యూ

  • @keesaravenkataramanarasimh7844
    @keesaravenkataramanarasimh7844 3 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్. ఓం నమో వేంకటేశాయ

  • @gsksss3862
    @gsksss3862 3 หลายเดือนก่อน +9

    కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అయిన విశిష్టత మనము కాపాడు కోవాలి భయం లేదు స్వామి మీ వెనుకనే ఉంటాడు

  • @Varunbharath
    @Varunbharath 3 หลายเดือนก่อน +4

    Super efforts.. we support you sr.... dhanvaadalu

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 3 หลายเดือนก่อน +10

    We support lalith Kumar and BHARTH VARSHA

  • @ashokkumar-n8t9w
    @ashokkumar-n8t9w 3 หลายเดือนก่อน +7

    హిందువులు పోరాటాలు చేయడమే మర్చిపోయారు. చేసేవారిని చేయనివ్వరు. హిందువులే హిందువులకి శత్రువులు.

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 หลายเดือนก่อน

      Yes TH-camr guruji lu adega cheptindi.. Ivem manm cheykudadu ani sollu cheptnaru

  • @srkpaturu3982
    @srkpaturu3982 3 หลายเดือนก่อน +4

    Yes Meeru Cheyppindi Correct Sir.....BothofYou.....Sir.....Jai Sri Ram Jai Hanuman 🙏 🙏🙏🙏🙏

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 3 หลายเดือนก่อน +21

    అశోక్ గజపతి రాజు గారి దృష్టికి తీసుకు పోతే , ఆయన సపోర్ట్ చేయచ్చు , పరిస్థితులు మెరుగు పరచడానికి సహకరిస్తారు

  • @happyherop8928
    @happyherop8928 3 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ అన్న గారు...
    మి కృషి కి నా ధన్యవాదాలు...

  • @rejeenareju3403
    @rejeenareju3403 3 หลายเดือนก่อน +2

    అన్న మీరు చేస్తున్నా ఈ పోరాటానికి మన హిందువులు కలసికట్టుగా ఒక్కటీ అవ్వాలి జై శ్రీరాం 🙏🙏🙏నేను మొన్న తిరుమల వెళ్లాను చెకింగ్ చేసేవాళ్ళు చాల అసంతృప్తిగా చేస్తున్నారు లోపలికి ఎమీ ఎమీ పోతాయో భయంగా ఉంది ఓం నామో వెంకటేశయా 🙏🙏🙏🙏

  • @ChandraSekhar-y3j
    @ChandraSekhar-y3j 3 หลายเดือนก่อน +3

    Meeru super sir

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 3 หลายเดือนก่อน +8

    I Support Barathavarsha , Lalith Kumar , Hindu Jenashakti

  • @bandisrinivas720
    @bandisrinivas720 3 หลายเดือนก่อน +7

    Yes, iam with bharatvarshaa

  • @sugunakumari5436
    @sugunakumari5436 3 หลายเดือนก่อน +1

    Very good....TTD doing good job....elaanty cheeda purugulanu , eari padeyyali......

  • @srct4440
    @srct4440 3 หลายเดือนก่อน +13

    అసలు తంటా ఎక్కడ మొదలైంది? అందరూ తిరుమల దర్శనం చేసుకోవాలి, అదీ ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళి వచ్చినట్లు వచ్చెయ్యాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పరవాలేదు శీఘ్ర దర్శనం అయిపోవాలి. అందరికీ ఇదే ఆలోచన. ఎందుకు ధర్మ దర్శనానికి ప్రాధాన్యతనీయరు? అడ్డదారిలో సంపాదించేయడం, దేవుడితో ఒప్పందం చేసుకోవడం. దానికి భక్తి, ముడుపులు అనే టాగ్‌లు తగల్చడం. ప్రత్యేక దర్శనం టికెట్ కొనకుండా ఆలస్యం అయినా సరే ధర్మ దర్శనమే చేసుకుంటాం అని నిశ్చయించుకోవడం, హుండీలో డబ్బు లెక్కిస్తే ఏడాదికి కోటి రూపాయలు రావడం గగనం అయ్యిందనుకోండి, అప్పుడు అక్కడ నుండి ప్రభుత్వం కూడా తప్పుకుంటుంది. అసలు తిరుమల‌లో వసతులు ఏమిటి? కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల. మిగిలిన అన్ని తిరుపతిలోనే.

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 3 หลายเดือนก่อน +12

    Jai chatraparhi sivaji maharaj🙏🙏 jai lalith bro🌹🌹🙏🙏🚩 barath varsha garu jai sriram🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 หลายเดือนก่อน +2

    Jai Shree Krishna 🇮🇳🙏🇮🇳

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 หลายเดือนก่อน +9

    దేశంలో ధర్మద్రోహులూ,హిందూద్రోహులూ ఎక్కువగానే ఉన్నారు.ఉత్తములున్నా అందులోని చాలామంది నోరుమెదపరు,కారణం మనకెందుకులే అని కొందరు,మరికొందరు భయపడి.ఇష్యూ వస్తుందనే భయం చాలామందిలో ఉంటుంది.అదే అన్యమతస్థులకైతే ఒక్కడైనా చెలరేగిపోతుంటారు.ఆఖరికి మొన్న ఒక కాకిని ఒక వ్యాపారి కట్టేస్తే ఆకాకిని విడిచిపెట్టేదాకా వేలాదికాకులుగోల చెయ్యగా భరించలేక ఆకాకిని విడిచిపెట్టాడు.హిందువులు కాకులవద్ద చాలా నేర్చుకోవాలి

  • @sivachinmayi14
    @sivachinmayi14 3 หลายเดือนก่อน +8

    సీఎం గారు కి తెలియచేయండి.. అన్నీ.... క్లియర్ అవుతాయి.

  • @krishnamohan3332
    @krishnamohan3332 3 หลายเดือนก่อน +9

    అందరూ కామెంట్స్ పెట్టేవాల్లె గాని కలిసికట్టుగా ధర్నాలు చేసి సపోర్టు చేద్దామనే వాళ్ళు హిందువులలో వుండడం లేదు. ఇది శోచనీయం.

  • @rightwing889
    @rightwing889 3 หลายเดือนก่อน +8

    Great ❤ work lalith ❤❤❤❤annna

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 3 หลายเดือนก่อน +2

    Meeru perfect correct 👌 👏

  • @srinukimidi4195
    @srinukimidi4195 3 หลายเดือนก่อน +10

    మా సొమ్ము తింటూ మాకు సమాధానం చెప్పకపోతే ఎలాగా చెప్పి తీరాలి

  • @Madhurireddy800
    @Madhurireddy800 3 หลายเดือนก่อน +7

    Jai sriram lalith kumar garu

  • @sripaduk
    @sripaduk 3 หลายเดือนก่อน +1

    Keep fighting sir
    We will support you

  • @vijaybharath7935
    @vijaybharath7935 3 หลายเดือนก่อน +9

    జైశ్రీరామ్ 🚩🚩🚩

  • @gummadijyothireddy6091
    @gummadijyothireddy6091 3 หลายเดือนก่อน +6

    We support lalithkumar and bharathvarsha

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 3 หลายเดือนก่อน +1

    Jai sriram Jai bhaarath Jai lalith kumaar sir

  • @vishwanatharajukaluvakolan5796
    @vishwanatharajukaluvakolan5796 3 หลายเดือนก่อน +3

    My heartfelt and full support to you
    You are doing a great job for to uphold the sanatanadharma
    My sincere request to all Hindus community to extend our support
    Jai sreeRam

  • @parvateeswarasarmasusarla8262
    @parvateeswarasarmasusarla8262 3 หลายเดือนก่อน +1

    నమస్కారములు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 หลายเดือนก่อน +6

    Great Lalitha Kumar anna 🇮🇳🙏🇮🇳

  • @vigneswarreddyreddy9717
    @vigneswarreddyreddy9717 3 หลายเดือนก่อน +1

    Good news sir,

  • @Ayodhyarajuvisleshana
    @Ayodhyarajuvisleshana 3 หลายเดือนก่อน +3

    దేవస్థానంలో జరుగుతున్న అన్యాయం గురించి చర్యలు మానేసి.ప్రెసినించెహిందులుపైకెసులుపెడితెమిపైనహిందువులుచర్యతీసుకుంటారు.కొండపైనజరిగేఅన్యమతప్రసారంఅపాలిఅలాగెఇతరమతస్తులనుఉద్యొగంనుండితొలగించాలిఅలాగెవారిదుకనాలుఉంటెతొలగించాలిఇవివెంటనెచెయ్యకపొతెమిమీదహిందుసంఘాలుపొరాటంచెయ్యవలసిఉంటుందితస్మాత్ జాగ్రత్త

  • @indukurisurendrareddy5002
    @indukurisurendrareddy5002 3 หลายเดือนก่อน +32

    టీటీడీ లో అంతా గంధరగోళమే దోపిడీ నే

    • @balannapangi368
      @balannapangi368 3 หลายเดือนก่อน

      ఎవరు చేస్తున్నారు టిటిడి అధికారులు ఎవరు.

    • @kvlkvl5895
      @kvlkvl5895 2 หลายเดือนก่อน

      Nyamaina dharmamaina adhikarulu kadu.Entrust an honest n devotee of Lord venkatesara ? Will this govt appoint sri chaganti koteswarao ? Then u will see the results

  • @vanisarada9886
    @vanisarada9886 3 หลายเดือนก่อน +1

    You guys are doing an excellent job. Keep going. Sanatanis are with you.

  • @NTRChandu9999
    @NTRChandu9999 3 หลายเดือนก่อน +1

    no problem i support you
    ధర్మో రక్షతి రక్షితః

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 หลายเดือนก่อน +6

    అయోధ్యలోనూ రద్దీబాగా ఉంటోంది.అయినా అక్కడ నిరంతరాయంగా అరగంటలోనే అద్భుతదర్శనం చేసుకుంటున్నారు.దాదాపుగా ఆరునిమిషాలు బాలారాముని దర్శిస్తూ వచ్చాము

  • @swarnalatha5514
    @swarnalatha5514 3 หลายเดือนก่อน +5

    భరత వర్షా ఛానల్ వర్ధిల్లాలి ధర్మ పోరాటం సాగించాలి

  • @Dnanda995
    @Dnanda995 3 หลายเดือนก่อน +1

    We support you

  • @Sreddy-fw6xd
    @Sreddy-fw6xd 3 หลายเดือนก่อน +1

    We are with you always ❤

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 3 หลายเดือนก่อน +1

    Super great hero's Jai shree ram jai hanuman jai hanuman 😊

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 หลายเดือนก่อน +1

    గోవిందా గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా🙏🏻🙏🏻 లలిత్ అన్న గారికి నాయొక్క ధన్యవాదాలు

  • @funwithcoco8089
    @funwithcoco8089 3 หลายเดือนก่อน +5

    Lalit Kumar gaaru chaala correct ga cheputunnaru support him🎉

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 3 หลายเดือนก่อน +6

    Lalith bro na pranamaina istha mi kosam ❤❤❤❤🙏🙏jai hind jai chatraparhi sivaji maharaj❤❤🙏🙏

  • @truthprevails20
    @truthprevails20 2 หลายเดือนก่อน

    మీరు హిందు ధర్మానికి చేస్తున్న సేవకు ధన్యవాదాలు. ఆ శ్రీనివాసుడు మీకు ఆయురారోగ్యాలను, అధర్మాన్ని ఎదురుకోడానికి మరింతశక్తి ఇవ్వాలని ప్రార్ధిస్తూ....

  • @ushausharani4045
    @ushausharani4045 3 หลายเดือนก่อน +6

    🕉 🙌 You dear my BROs 🙏 🙏 Jai Shri Krishna 🕉 🙏

  • @kiransagar5503
    @kiransagar5503 3 หลายเดือนก่อน +7

    మా మద్దతు మీకు ఎప్పుడు వుంటాది అన్న

  • @JaiKisan-SRINU-Vlogs
    @JaiKisan-SRINU-Vlogs 3 หลายเดือนก่อน +3

    జై హింద్ ❤

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 หลายเดือนก่อน +5

    TTD -లో , పై తిరుపతి అంటే తిరుమల లో-ప్రతి పనిలో కేవలం హిందువులు మాత్రమే వుండాలి! అంటే గుడిలో ఏ సేవను నిర్వర్తించేవాళ్ళయినా, వాహనాలు-జీపులు , బస్సులు , హోటళ్ ళునడిపేవారు, ఏచిన్నషాపును నడిపేవారైనా -కేవలం హిందువులే వుండాలి! ప్రతి చిన్నపని చేసేవారినుండి పెద్దపని చేసేవారి వరకు ఒక్క హిందువులే వుండాలి!

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni 3 หลายเดือนก่อน +1

    Lalita kumarki padabi vandanam

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 3 หลายเดือนก่อน +6

    ఏమిటి, ప్రభుత్వం మారినా మనకీ గతి తప్పదా!🤭

  • @vijayvijay-rh3tk
    @vijayvijay-rh3tk 3 หลายเดือนก่อน

    Lalith Kumar Guruvu Gaaru Meeru Adhbhutham Andi Om Namo Venkateshaaya....🕉️

  • @SayaT.Rashid
    @SayaT.Rashid 3 หลายเดือนก่อน +5

    We are with you. 🎉

  • @krlsarma1933
    @krlsarma1933 3 หลายเดือนก่อน +8

    టీటీడీ చెయ్యగలిగిన పని ఇది మాత్రమే