A Very Intersting Video About Chain Smokers in Telugu Film Industry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • A Very Intersting Video About Chain Smokers in Telugu Film Industry #NTR #ANR #SVR #Krishna
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 18

  • @drkampalleravichandran
    @drkampalleravichandran 10 หลายเดือนก่อน +5

    అక్కినేని నాగేశ్వర రావు గారు ఎప్పుడూ సిగరెట్టు కొని తాగలేదు.. ఏదో సరదాగా సెట్టులో యిస్తే కాల్చేవారు గానీ తనంతతానెప్పుడూ కాల్చలేదు. సిగరెట్టు ఎప్పుడూ చేతిలోనే వుండేది కొంగరజగ్గయ్య గారిది.. అందంగా కాల్చడంలో ఆర్. నాగేశ్వర రావు, బాగుంటారు.
    నేను ప్రత్యక్షంగా చూచినవారిలో హాస్యనటి కనకం చుట్ట.. సిగరెట్టు తాగేది..
    అప్పట్లో సిగరెట్ తాగడం సోషల్ స్టేటస్ గా భావించేవారు.
    ఎంతమంది సినిమాల్లో సిగరెట్ కాల్చినా, నిజజీవితంలో అదొక వ్యసనంగా మారినా
    నా వరకు మొనగాళ్లకు మొనగాడు లో నటుడు బాలయ్య తాగినంత హుందాగా , భలే అమ్మాయిలు లో జగ్గయ్య సిగరట్టు తాగినంత మగసిరి ఉట్టిపడేటట్టు మరొకరు తాగలేదు.
    హాస్యనటి కనకం నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినపుడు సిగరెట్ కాల్చుతూనే ఇంటర్వ్యూ ఇచ్చింది. నటి లక్ష్మీకాంత కూడా సరదాగా సిగరెట్ కాల్చేది నేను పాండిచ్చేరిలో కలిసినపుడు తాగింది.

    • @balamaruthiramnaidugogana9658
      @balamaruthiramnaidugogana9658 10 หลายเดือนก่อน

      No comparison with Kampella Ravichandran in Madras Telugu Cinema. He is the authority.

  • @rammrao123
    @rammrao123 3 หลายเดือนก่อน

    వాసుదేవ! నేపథ్య
    సంగీతం చాలా బాగుంటుంది. ఎవరు ఇచ్చారో చతెలియజేయగలరా? అలాగే మహతీ శంకర్ గారి నేపథ్యమున్నూ?

  • @abdulaleem3182
    @abdulaleem3182 10 หลายเดือนก่อน +1

    రాముడు భీముడు సినిమాలో ..సరదా సరదా సిగరెట్టు అనే సూపర్ హిట్ పాటతో పాటు ..రేలంగి చెప్పే డైలాగ్..సిగిరెట్ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్ ..చాలా ప్రాచూర్యం పొందినది, ఆరోజుల్లో 😊

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 10 หลายเดือนก่อน +1

    Berkeley ad. Was done with SVR and Venniradai Nirmala in color became so popular in 60s.

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 3 หลายเดือนก่อน

    Best

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 5 หลายเดือนก่อน

    ❤🎉

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 10 หลายเดือนก่อน +1

    Signature tune is very good.

  • @bujjikg
    @bujjikg 10 หลายเดือนก่อน +1

    ధూమపానం , కాదు ఇది ధూమకాష్టం సరదా సరదా సిగరెట్ మన ఊపిరితిత్తులను వ్యాధికి గురి చేసి మన బతుకును నిలువునా తగలబెట్టు , పోగ త్రాగడం మన ఆరోగ్యానికి హానికరం ఈ వెండివెన్నెల ద్వారా గ్రహించిన నీతి ఏమిటంటే చలనచిత్ర మహానటులు వ్యసనాలకు అతీతులు కాబోరు , బానిసలే అని మనం తెలుసుకోవాలి 😂😁🤔

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 10 หลายเดือนก่อน

    Thankyou SIR🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 หลายเดือนก่อน

    Thanks sir 🙏🏼🙏🏼🙏🏼🌷🌷

  • @mahalakshmimedepalli
    @mahalakshmimedepalli 10 หลายเดือนก่อน +1

    Vendi Vennela tune marcharemduku...... Maarchina tune em baagaaledu......

  • @ambekargovindarao
    @ambekargovindarao 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 10 หลายเดือนก่อน

    First 🤚

  • @ratnamrv6944
    @ratnamrv6944 10 หลายเดือนก่อน

    Vendi vennela is 🎉🎉🎉🙏

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 10 หลายเดือนก่อน

    సహస్ర శిరహ్చేద అపూర్వ చింతామణి మూవీ shooting లో జగ్గయ్య was replaced by కాంతారావు because he violated the rules of Producer and director సుందరం

  • @rajendrakumartammana4600
    @rajendrakumartammana4600 10 หลายเดือนก่อน

    Sir, mee video nachhaka povadamaa?