ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

సత్య హరిశ్చంద్ర- సీనియర్ డివి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, షణ్ముఖి ఆంజనేయరాజు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2020
  • #dv_subbarao_padyalu #shanmukhi_padylu #burra_subrahmanyasastry_padyalu
    సీనియర్ డివి, షణ్ముఖి పోటీ అంటే సింహాల పోరాటమే..బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారైతే పండిత నట గాయకులు ..
    DV SUBBARAO PADYALU
    హరిశ్చంద్ర : కీర్తిశేషులు శ్రీ సీనియర్ డివి సుబ్బారావు గారు
    చంద్రమతి :కీర్తిశేషులు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
    నక్షత్రక : కీర్తిశేషులు షణ్ముఖి ఆంజనేయ రాజు గారు
    హార్మోనియం: కీర్తిశేషులు పుల్లారావు గారు నరసరావుపేట (డివి సుబ్బారావు)
    harischandra padyalu,drama padyalu,mrtv telugu drama,bandaru rama rao padyalu,cheemakurthi nageswara rao harischandra,satya harischandra,kati scene,harischandra natakam,satya harichandra drama,sr dv subbarao varanasi,senior dv subbarao varanasi,dv subbarao varanasi,varanasi dv subbarao,sr dv varanasi,bhakthayoga padanyasi,junior dv padyalu,andhra tansen dv,padyalu,satya harischandra padyalu,సీనియర్ డివి వారణాసి పద్యాలు,డివి సుబ్బారావు పద్యాలు,burra subrahmanya sastry chintamani,natakam,padya natakamburra subrahmanya shashtri,abinava srinathudu,mrtv telugudrama,burra padyalu,burra subrahmanya sastri,burra padyalu telugu, షణ్ముఖి ఆంజనేయరాజు పద్యాలు, షణ్ముఖి బిల్వమంగళుడు పద్యాలు, షణ్ముఖి పద్యాలు,chinthamani natakam,telugu padya natakam

ความคิดเห็น • 86

  • @ERN1995
    @ERN1995 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన వీడియో... mrtv వారికి ప్రత్యేక ధన్యవాదాలు.. ఇలాంటి అద్భుతాలు మీకే సాధ్యం. జయహో mrtv

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +3

    ఇక ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగింది.మీకు కళాభివందనాలు.

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +3

    Ituvanti Padyalu vinipincina meeku
    Danyavadamulu
    MRTV varikrushiki. Abhivandamulu

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 3 ปีที่แล้ว +3

    హేమ హేమీలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీకు శతకోటి వందనములు, జోహార్లు. 🙏

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 ปีที่แล้ว +3

    మాటలులేవు వారిని పొగడటానికి, మహానుభావులు. చిన్న వయసులో వారి పద్యాలు,వాటిలో రసజ్ఞత అర్థం కాలేదు, అర్థం చేసుకొనే సరికి వారు లేరు. వారిని చూడలేకపోయినా వారి పద్యాలు వినగలిగాము.కనీసం ఈ విషయంలో నైనా మేము అదృష్టవంతులం. 🙏🙏🙏🙏🙏🙏

  • @kattachakram3923
    @kattachakram3923 ปีที่แล้ว +2

    చిన్న వయస్సులో అ రసానుభూతి తెలియ లేదు. తెలిసేసరికి ఆమహనుబావులు లేరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaomallipudi516
    @venkateswararaomallipudi516 4 ปีที่แล้ว +14

    నాటకారంగానికి,వన్నె తెచ్చిన,మహానుభావులు.
    కీర్తిశేషులు,
    శిఖర సమానులైనవారి స్వరం
    వినిపించడం,వారికి నిజమైన
    'నివాళి'.మరల మరల వినడం మా
    అదృష్టం.మీ అవిరళ కృషి అభినందనీయం

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @krishnaiahramineni8971
      @krishnaiahramineni8971 3 ปีที่แล้ว

      Lĺp

    • @krishnaiahramineni8971
      @krishnaiahramineni8971 3 ปีที่แล้ว

      Ĺ

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 ปีที่แล้ว +10

    ఆహా! ఏమి కాంబినేషన్. సుమధుర, సుప్రసిద్ధ గాయకుల కాంబినేషన్. నేడు వారి గాత్రం వినిపింపచేసిన MRTV వారికి ధన్యవాదములు.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 ปีที่แล้ว +4

    ఎందరో మహానుభావులు అందరికీ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pvs2060
    @pvs2060 4 ปีที่แล้ว +10

    ఆహా! DV గారు "హరిశ్చంద్ర" కోసమే పుట్టాడేమో. ఆ గొంతులో గాంబీర్యం, రాజసం వేరొకరికి లేదుగా.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      Dear Siva,
      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @chand_6921
    @chand_6921 4 ปีที่แล้ว +7

    జన్మ ధన్యమే ఇలాంటి పద్యాలు వింటే

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @kguravaiah9611
      @kguravaiah9611 3 ปีที่แล้ว

      Yes

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 4 ปีที่แล้ว +5

    Great..

  • @yerrasrinivas9110
    @yerrasrinivas9110 3 ปีที่แล้ว +3

    Aaahaa yemi maa adrustamu ee janmaki chalu

  • @subbaraob1859
    @subbaraob1859 4 ปีที่แล้ว +6

    మహా భాగ్యం ,ఈ ఆడియో వినగలగడం

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 4 ปีที่แล้ว +5

    Great legend singer s

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @paparajubollepally2348
    @paparajubollepally2348 4 ปีที่แล้ว +5

    MRTV వారు చెప్పినట్లుగా డి వి గారు షణ్ముకి మధ్య పద్య సంవాదమంటే సింహలమద్య కొట్లాటే అలాగే అనిపించింది స్క్రీన్ మీద వారి వేష ధారణ ఫోటోలు ఉండడంవల్ల వీడియో చూస్తున్న అనుభూతి కొద్దిగా కలిగింది చంద్రమతి పాత్రధారి బుర్రా గారి వాయిస్ ఆడ వారి గొంతు లాగా అనిపించింది వీడియో అయితే చాలా బాగుండేది పాతకాలం నాటి ఆడియోలు వీడియోలు ప్రయాసకోర్చి సేకరించి రంగస్థల అభిమానులకు అందిస్తున్నందుకు MRTV వారికి ధన్యవాదాలు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @gollab3121
    @gollab3121 4 ปีที่แล้ว +5

    Super great Artists

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @dharmarao1034
    @dharmarao1034 4 ปีที่แล้ว +4

    Mahamahula padyala Vindu paadabivandanalu

  • @satyanandaraob4631
    @satyanandaraob4631 4 ปีที่แล้ว +9

    No doubt, it is agolden opportunity to hear again the past memories.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @Rkteluguculturalvideos
      @Rkteluguculturalvideos 3 ปีที่แล้ว

      th-cam.com/video/t98gFcx9ojs/w-d-xo.html

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m หลายเดือนก่อน

    PANDITHA SIKHAMANI RAJU GARU BARUVYNA RAGALAPANA EE VIDHAMU GA PADALERU! D.V.G. BURRA BROTHER 3. SIHAMULU DHANYAVADAMULU.

  • @venkataraog8999
    @venkataraog8999 4 ปีที่แล้ว +4

    Very lucky to have such a combination

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 ปีที่แล้ว +2

    Padyam s feast (vindu bhojanam)

  • @chilakapatibharadwaja8434
    @chilakapatibharadwaja8434 7 หลายเดือนก่อน

    అద్భుతం 👏👏👏👏

  • @apparoy6973
    @apparoy6973 4 ปีที่แล้ว +3

    D'V,&Shanmukhi,andGuduru,savitri,Garla,Combination,Mangalaveedhi,sriNookalammaPandagalo,Chusanu,NaJanmadhanyamainadi

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 3 ปีที่แล้ว +4

    Super combination

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  3 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  3 ปีที่แล้ว

      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @giradaappalanaidu7232
    @giradaappalanaidu7232 4 ปีที่แล้ว +3

    అద్భుతమైన కాంబినేషన్

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @subrahmanyamkondapalli3906
    @subrahmanyamkondapalli3906 ปีที่แล้ว +1

    EXATLY CERRCT SUPER POWERFUL LEADER S RANGASTALAM.

  • @mukaramukara8824
    @mukaramukara8824 ปีที่แล้ว

    Dvsubbarao.shnmuki.supercabhintian

  • @ravindrareddyparlapalli-2556
    @ravindrareddyparlapalli-2556 ปีที่แล้ว

    Very good combination. Super padyalu.

  • @bpvaradareddy855
    @bpvaradareddy855 4 ปีที่แล้ว +3

    Super jodi

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @ravindrareddyparlapalli-2556
    @ravindrareddyparlapalli-2556 ปีที่แล้ว

    SUPER Old Combination Thanks to MRtv Vijay Kumar.

  • @bhasakargundala7695
    @bhasakargundala7695 4 ปีที่แล้ว +2

    D,v,garu,sanmukigaru,karajanumlu,valueppatiki,sajeevulu,mananagaru,harmonist,sanmukigarito1976,loharmonist

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @mukaramukara8824
    @mukaramukara8824 ปีที่แล้ว

    Exelnt

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 ปีที่แล้ว

    Excellent

  • @durgasrinivasmudragada4121
    @durgasrinivasmudragada4121 4 ปีที่แล้ว +4

    Madragadamuniyya.bengalur.amarulina.mahagayakula.padyaluvinipinchinandulakumeekukalabivandamulu.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 ปีที่แล้ว

    Great combination
    Thanks to Mrtvvariki

  • @prasadraokvsrkkoniki2783
    @prasadraokvsrkkoniki2783 4 ปีที่แล้ว +4

    Excellent sir

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 4 ปีที่แล้ว +4

    Munduga etuvannti apurupsmina vedios prasaram chestunna mrtv varki madhanyavadamulu ee combination dama nen eppudu chudaledu edi ma adrushtam

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +2

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @veeraswamygaddamveeraswamy6863
      @veeraswamygaddamveeraswamy6863 4 ปีที่แล้ว

      @@mrtvtelugudrama7520 EXCELLENT ANCIENT POEMS GURTHU CHESTUNNA MRTV CHANNEL VARIKI MANY MANY THANKS G.V.SWAMY KAVULURU

  • @kotteseetharamaswamy2162
    @kotteseetharamaswamy2162 ปีที่แล้ว

    Super great combination

  • @rameshcheboyana6802
    @rameshcheboyana6802 ปีที่แล้ว

    Super audio 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nancharaiahv.yarramsetti5406
    @nancharaiahv.yarramsetti5406 10 หลายเดือนก่อน

    దిగ్గజాల కాంబినేషన్

  • @kurpaswamykurpaswamy210
    @kurpaswamykurpaswamy210 4 ปีที่แล้ว +3

    Super

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @ramanavutapalli2922
      @ramanavutapalli2922 ปีที่แล้ว

      Ee padylu vinta janma Danyam Avutundi

  • @artsvr2078
    @artsvr2078 2 ปีที่แล้ว +1

    Aha super

  • @venkataravi8520
    @venkataravi8520 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kguravaiah9611
    @kguravaiah9611 3 ปีที่แล้ว +3

    Telugu nataka ranganiki vanne techina mahanubhavulu.

  • @ramaiahu3516
    @ramaiahu3516 2 ปีที่แล้ว

    మహానుభావులు 🙏🙏🙏

  • @mukaramukara8824
    @mukaramukara8824 ปีที่แล้ว

    Dv super

  • @jeevarathnamjeevarathnam4325
    @jeevarathnamjeevarathnam4325 2 ปีที่แล้ว

    Shanmukhi voice లో కాస్త తేడా ఉన్నది. లేత ప్రాయం కావచ్చు

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 4 ปีที่แล้ว +2

    Mugguru natulaku paadhaabivandanaalu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @nancharaiahv.yarramsetti5406
    @nancharaiahv.yarramsetti5406 4 หลายเดือนก่อน

    కొదమసింహాలు

  • @KishoreKumar-wx1wj
    @KishoreKumar-wx1wj 4 ปีที่แล้ว +2

    Combination is not attractive

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 ปีที่แล้ว +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @chandranagu855
    @chandranagu855 4 ปีที่แล้ว +2