బాలు గారు తప్ప ఈ పాట ఎవరు ఇంత అద్భుతంగా పాడలేరు ఆయనే మహోన్నతమైన వ్యక్తి మహా వ్యక్తి గానగంధర్వుడు అలాంటి వ్యక్తి పోగొట్టుకున్నందుకు మేము చాలా చాలా బాధపడుతున్నాం ఇక అలాంటి వ్యక్తి రాడు రాలేడు ఆయనే సరస్వతీ పుత్రుడు ఆయన అందరిని విడిచి వెళ్ళిపోయినందుకు ఇప్పటికి బాధగానే ఉంది జై బాలు గారు ఓం శాంతి
One of the most emotional songs which reflects the greatness of human birth. Well sung by balu garu even at 70. Marvellous. It is in my repertoire for the past three decades. Thank the team behind choosing this song for presentation. Regards Tirupati Dhanvantari Suri.
జీవుడే సనాతన దైవం అంటుంటే మళ్ళీ దేవుణ్ణి చూడలేదు అంటారు ఏంటి ? ఆత్మ పరమాత్మ ఒక్కటే. ఆత్మ చిన్నది, పరమాత్మ పెద్దది, ఈ చిన్న పెద్ద, మంచి చెడు భావనలు అన్నీ మనసుకు పరిమితం. ఆత్మ మనసుకు ఆధారమైనది. అది మనసుకు, బుద్ధికి శక్తిని ఇస్తుంది, కానీ దానికి మనసు, బుద్ధి, సుఖం దుఃఖం ఉండవు. ఆత్మ సత్ చిత్ ఆనందము. ఎల్లపుడు ఉండే ఆనంద స్థితి. అదే బ్రహ్మము. దేవుడు ఒక వ్యక్తి కాదు, దేవుడంటే సత్ చిత్ ఆనందము (ఎల్లపుడు ఉండే ఆనందం). సృష్టి(ప్రకృతి) మొత్తం ఆ ఆనంద స్థితి నుండే వచ్చింది. అందుకే జీవం మొత్తం దానికి మూలమైన ఆనందాన్ని వెతుకుతుంది. అయితే ఆనందాన్ని మనసుతో పంచెద్రియాలతో పంచభూతాల్లో వెతకడం తప్పు. మనసు యొక్క మూలంలో వెతకడం సరైన పద్దతి, అదే ధ్యానం. Man concious search for happiness is unconcious search of his true self - Ramana Maharshi.
నిజమే, కానీ ఈ సినిమా వచ్చిన ముప్పై ఏళ్ల తరువాత ఆయన ఇంకా ఇలా పాడగలుగుతున్నారు అంటే అది గొప్ప కాదా సార్? పాశ్చాత్య గాయనీ గాయకులలో ఈ మాత్రం కూడా అన్ని ఏళ్ల తరువాత ఎవరైనా పాడగలుగుతారా? దీనికి క్రమశిక్షణ కావాలి సార్, అది ఈయనకే కాదు మన దేశంలో లతా మంగేష్కర్, ఆశా భోస్లే, సుశీల, జానకి మిగతా వారికి కూడా వుంది.
బాలు గారు తప్ప ఈ పాట ఎవరు ఇంత అద్భుతంగా పాడలేరు ఆయనే మహోన్నతమైన వ్యక్తి మహా వ్యక్తి గానగంధర్వుడు అలాంటి వ్యక్తి పోగొట్టుకున్నందుకు మేము చాలా చాలా బాధపడుతున్నాం ఇక అలాంటి వ్యక్తి రాడు రాలేడు ఆయనే సరస్వతీ పుత్రుడు ఆయన అందరిని విడిచి వెళ్ళిపోయినందుకు ఇప్పటికి బాధగానే ఉంది జై బాలు గారు ఓం శాంతి
అజాతశత్రువైన మీకు..ఎక్కడవున్నా అమితమైన ఆదరణ ..వుంటుంది బాలుగారు.❤
సరి లేరు మీకూ ఎవరు బాలు గారు తప్ప మిగిలిన ఈ పాట ఇంత అద్భుతంగా ఎవరు పాడలేరు
One of the most emotional songs which reflects the greatness of human birth. Well sung by balu garu even at 70. Marvellous. It is in my repertoire for the past three decades. Thank the team behind choosing this song for presentation. Regards Tirupati Dhanvantari Suri.
బాలసుబ్రహ్మణ్యం.గారు.మీరు.సరస్వతి.దేవి.మానస.పుత్రులు.మీరు.మన.తెలుగు.వారుగా.పుట్టడం.మా.అదృష్టం.
Entha Baaga Chepperu Andi,Mana Aardhyudu Mana Devudu Gurinchi
అవునండీ...
మీరు పాడే పాట మనసుని హృదయాన్ని కదిలించే సాంగ్ మీకు మీరే సాటి బాలుగారు జోహార్🙏🙏🙏🌹
Balu sir, we miss your sweet voice, you are Indian music property... మీకు సాటి లేరు 🙏🙏🙏
Ma garuvu gaari fance oka like kottandi
బాలు గారు మీరు మీ దారిన మీరు వెళ్లి పోయారు .మాకు ఇలా ఎవరు చెపుతారు ఇంత అందంగా .
Nizamandi Sir Same Na Aavedhana Evariki Cheppu kovali
పల్లవి :
దేహో దేవాలయో ప్రోక్తో
జీవో దేవస్సనాతనః
దేహమేరా దేవాలయం
దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం
నేనే బ్రహ్మ... నేనే విష్ణువు
నేనే బ్రహ్మ... నేనే విష్ణువు
నేనే శివుడై నిలబడితే....
ఏ అర్హత నాకుండాలీ?
ఏ అధికారం కావాలీ?
అహం బ్రహ్మస్మి... అహం బ్రహ్మస్మి
దేహమేరా... దేవాలయం
చరణం 1 :
ఆత్మాత్వం గిరిజా మతిః
పరిజనాః ప్రాణః శరీరం గృహం
అనలేదా అది శంకరుడు...
అంతకు మించిన వారా మీరు?
ఆడంబరమూ బాహ్యవేశము
అర్బాటలే మీ మతమా
అస్థికులంటే మీరేనా
అస్థికలంటే శరీరమా
శిలా గోపురం ఆలయమా
శఠగోపురమే అర్చనమా
దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం
చరణం 2 :
అద్వేష్టా సర్వ భూతానాం
మైత్రః కరుణ యేవచ
నిర్మమో నిరహంకారః
నమ దుఃఖ సుఖ క్షమీ
సంతుష్ట స్సతతం యెగీ
యదాత్మా దృఢ నిశ్చయః
మై అర్పిత మనో బుద్దిర్యోహో
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః
SPB is the biggest Award/Reward/Jewel to Indian Music
Sobhan performed very well in this film
My great hero Shobhanbabu 🌹🤚👍🙏
Excellent emotional explanation about Sobhanbabugaru. That is evergreen handsomehero. 🙏🙏🙏🙏🙏🙏
So many great singers, but SPB is something Special antheeee
Amazing song no words to say
Very nice explanation of body and very motivated us if we understood well👍
Sobhanbabu Cinimallo kella O Adbhutamaina...Super Song...SPB..Godblesess To U
SPB sir God bless you 🙏🙏🙏 God is great
Our Body is Temple means :-In every person's soul God existed that's the truth, Show some humanism, that's enough for this life..
Balu Meeru Leani TV Chudalani Leadu, Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Aardhyudu Ni,Balu Meeru Stage Meeda Vunti Nindu Chandrudila kanipenchivaru.meeekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu, Meeru Mahanubhavudu Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Miss You Soooooo much Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨
బాలు గారు పాడితే వేరే లెవెల్.
Manam evaramu devudini chudaledu. Devudi swaramu vinaledu , but Balu gari gathram vinte devudi gathram vinnatte. We misss u Balu garu
జీవుడే సనాతన దైవం అంటుంటే మళ్ళీ దేవుణ్ణి చూడలేదు అంటారు ఏంటి ? ఆత్మ పరమాత్మ ఒక్కటే. ఆత్మ చిన్నది, పరమాత్మ పెద్దది, ఈ చిన్న పెద్ద, మంచి చెడు భావనలు అన్నీ మనసుకు పరిమితం. ఆత్మ మనసుకు ఆధారమైనది. అది మనసుకు, బుద్ధికి శక్తిని ఇస్తుంది, కానీ దానికి మనసు, బుద్ధి, సుఖం దుఃఖం ఉండవు. ఆత్మ సత్ చిత్ ఆనందము. ఎల్లపుడు ఉండే ఆనంద స్థితి. అదే బ్రహ్మము. దేవుడు ఒక వ్యక్తి కాదు, దేవుడంటే సత్ చిత్ ఆనందము (ఎల్లపుడు ఉండే ఆనందం). సృష్టి(ప్రకృతి) మొత్తం ఆ ఆనంద స్థితి నుండే వచ్చింది. అందుకే జీవం మొత్తం దానికి మూలమైన ఆనందాన్ని వెతుకుతుంది. అయితే ఆనందాన్ని మనసుతో పంచెద్రియాలతో పంచభూతాల్లో వెతకడం తప్పు. మనసు యొక్క మూలంలో వెతకడం సరైన పద్దతి, అదే ధ్యానం.
Man concious search for happiness is unconcious search of his true self - Ramana Maharshi.
SP BALU WORLD TOP MOST SINGER KIND HEART
Hatsup Guruvgaru....🙏🙏🙏🙏🙏🙏
Nijam mundu evvaru nilabadaleru
Great Song Devalayam in Sobhan Babu
So many variations...........No one can Reach SPB
Beautiful song
No words sp balu and great t. Krishna director
Super cenima
Supar song
Ft away the weekend
Mana andariki guruve sip sir Guruvu garu mi lanti vallu Malli puttaleru we miss u sir hatsap sir
Nizamandi Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
So nice to see gana gandharva
The Legendary Director T.Krishna guru Singer SPB guru. Great Movie Throught provoking movie.
SPB you are Great! God bless you.💝🌹🌹💝🌹🌹🌹💝🌹💝🌹💝🌹💝🌹🌹💝🌹
Respect
ఇది సినిమా లో ఉన్నంత ఎఫెక్టివ్ గా అంత హై పిచ్చ్ లో లేదు
S సార్ కానీ వద్దులే
Age vachindhi kadha sir
నిజమే, కానీ ఈ సినిమా వచ్చిన ముప్పై ఏళ్ల తరువాత ఆయన ఇంకా ఇలా పాడగలుగుతున్నారు అంటే అది గొప్ప కాదా సార్? పాశ్చాత్య గాయనీ గాయకులలో ఈ మాత్రం కూడా అన్ని ఏళ్ల తరువాత ఎవరైనా పాడగలుగుతారా? దీనికి క్రమశిక్షణ కావాలి సార్, అది ఈయనకే కాదు మన దేశంలో లతా మంగేష్కర్, ఆశా భోస్లే, సుశీల, జానకి మిగతా వారికి కూడా వుంది.
@@sridharyamijala4739 Nizamandi Balu Bangaram, Great Singer Legend Singer Gurinchi, Manamantha, ENTHOO Goppaga Cheppukoovali
Balu,Gari,Patalu Vintunti Manasu Pulakinchi pothundi, Aayna Gonthulo Amrutham Vundi, Aayna Pata Antee Naku Prannam Andi, Aayna manaki Oka Varam
Super
Super sir
Great sri spb...Great Shoban babu garu
Rip balu sir
Sorry sir its a fact we have to miss everything bkaz we are humans,,not divine force,,heartful hats off gaana,,gandarwaa,,
My favorite song
That is humanity
Good word's sobanbabu garu
Very god blessed u sir
Super babu garu
Dayachesi hindutvam kapadandi andaru kalisi. Mana matham maha amrutham. Mana matanni premedham para mathanni gauraviddam
🙏
Sp garu
దశావతారాలు కనిపించేది ఈ పాటలో కాదు సుమ గారు. కాస్త తెలుసుకోండి.
Avunu Andi
Dislike yelaa yendhuku kodathaaru asalu ?
6:42 6:43
Dayvudu.hurdayamulo.untay.Adhay.dhayvalam.tappulu.vuntay.sorry
Meeku evvaru satiraru
🙏🙏🙏🙏🙏🙏
Balugaru. ..
Superrrrr4rrr4r44r4r4rrrr
Replies
Bh
Imisyoubalu
🙏🙏🙏🙏🙏🙏