పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా సిండికేట్ ల కనుసన్నలలోనే నడుస్తుంది. చిన్నా, సన్నకారు పౌల్ట్రీ రైతులు మాత్రమే నష్టాలు చవిచూస్తారు. సిండికేట్ లో ఉన్న పెద్ద వ్యాపారాలు అతి తక్కువ కాలం లోనే తమ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు.
రైతు పుణ్యమాని, బియ్యం, కూరగాయలు, గ్రుడ్లు కాస్త అందుబాటులో ఉన్నాయి. రైతులారా మీకు వేల వేల వందనాలు. కార్పొరేట్ సంస్థలు తయారుచేసే ఓ వంద గ్రాముల టూత్ పేస్టు, లేదా ఓ బ్రష్, లేదా ఓ సబ్బు rs.30 నుంచి 40/ రు. ల వరకు. పైగా ఆ సంస్థలకు నీరు, విద్యుత్ , భూమి , మరియు పన్నుల తగ్గింపు రూపం ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి. అయిన సరే ఓ వంద గ్రాములు.....ధర....
ఈ పౌల్ట్రీ ఉంటే ఏంది పోతే ఏంది. 10 ఏళ్ల లోపు పిల్లలు మెచ్యూర్ పెద్దమనిషి అవ్తుండ్రు అంటే దానికి 30-50 కారణం ఈ బాయిలర్ కోడి కాదు స్టెరాయిడ్స్ హైబ్రిడ్ కోడి. కచర కోడి, చెత్త కోడ్
డీజిల్ transport power cost అన్ని రాష్ట్రాల కంటే 25 pc కంటే ఎక్కువగా ఉంది ఇతర రాష్ట్రాల కు true up charges అని లేదు అసలు ap లో ఒక్క పరిశ్రమ కూడా సరిగా లేదు
అందరికీ నమస్కారం అన్నిటికీ ముఖ్య విషయం ప్రభుత్వానికి చేసిన ఎటువంటి కాంట్రాక్ట్ పనికి బిల్లు ఇవ్వటం లేదు ,,, చిన్న కంప్యూటర్లుperipherals supply చేసిన వారి నించి గుడ్లు , rice, civil contacts ఇలా అన్నీ pending లో ఉన్నాయి,, అసలు పరిశ్రమ వర్గాలు ఆత్మహత్య కాలం అనుభవిస్తున్నారు,, మీరు స్వయంగా అడిగి చూడండి
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవసరం అయిన దానికి విడిచిపెట్టి అనవసరమైన దానికి ప్రోత్సహిస్తుంటారు దీని ద్వారా ప్రజలకే విపరీతమైన రేట్లు కి కొనుగోలు చేయవలసి వస్తుంది
మన సీఎం కి విలువలు లేవు బాబాయ్ నీ చంపిన వాళ్ళను రక్షిస్తాడు, కన్న తల్లి చెల్లి నీ కూడా అవసరానికి ఉపయోగించుకొని పక్క రాష్ట్రం తోలేసాడు," విలువలు లేవు"', పరిపాలన సామర్ధ్యం,కానీ అనుభవం కానీ లేవు,..డబ్బు ఉంది తనను మళ్ళీ సీఎం చేసే బిహారీ టీమ్ ఉంది,..ప్రజల సొమ్ము ప్రజలకు పంచి గొప్ప నాయకుడు గా కీర్తించ బడుతున్నాడు, అభివృద్ధి లేదు ,ఎంత మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా రాదు,ఉద్యోగాలు రావు.. హైదరాబాద్ లో చాలా కేంద్ర సంస్థలు ఉన్నాయి,..మన రాష్ట్రానికి కొత్తవి తెలేని అసమర్థుడు విశాఖ స్టీల్ కూడా కోల్పోతున్నా నోరు విప్పడు ,..మన కన్నా చిన్న రాష్ట్రాలు ,ఆర్దికంగా వెనక ఉన్న ఒరిస్సా ,తెలంగాణ అభివృద్ధిలో ముందు నిలబడితే, పరిశ్రమలకు ప్రోత్యహం కరువై ముసుకొక ఏంచేస్తారు పాపం..
Why broiler cost is down at farmer place 70 to 90 rupees ? Mediators are buying less 15 to 20 on paper price But in market price is 240 kg chicken. Not only feed cost matter. Big syndicate are there. That need to be focus BBC.
మార్కెట్లో 5 లేదా6 అమ్ముతున్నారు ఎందుకు లాస్ వస్తుంది అని ప్రజలు భావిస్తారు.కానీ రైతు దగ్గర ఎంత రేటుకి కొంటున్నారు అని వాళ్ళకి తెలియదు.ఈరోజు విజయవాడ పేపర్ రేటు 3.65 రైతుకు ఇచ్చేది 3.40 దీనిలో ట్రేడర్ కమిషన్ 2 శాతం సిండికేట్ వ్యాపారుల వల్ల రైతు నాశనం అవుతున్నాడు.తెలియని వాళ్ళు తెలుకొని మాట్లాడండి.ఒక పౌల్ట్రీ రైతుగా చెప్తున్నా👍
Chetlu kuda jeevu le kada.. ee prapanchamlo pranavayuvu ni iche ekaika jeevulu chetle. E eco system lo oka praani bratakalante inko prani ne tinali. Avi adivilo unde simhalaina, samudramlo chepalaina, ikada manushulaina
@@sunelishaan5196 Just answering your question . 1. Oka pandu kosinanta maatrana , chettu pranam podu kada , 2.inka aa pandu ni tina chetu pranam podu kada , 3. Pandu tinesi seed ni bhumi lo veste aa pande inko chetu ayi vastundhi kani oka jivi ni champi tinesaka dani sharira vyartham ni bhumi lo veste aa jivi pranam poskuntundha , pranam poyaka ? Eco system peru chepukuni oka manishi akali vestundhi ani mi dagariki vachi naku asharam aipo ante miru aharam aipotaniki ishtapadatara ?
@@EXChristianRamRam meru flat kadiki poyaru memu aa appu therchadaniki one acre land ammamu 75 lakhs ki 2020 lo ippudu aa land 2 crores enni savantharulu kastapaditha vasthayi 2 crores money lekunda business loki velli appulu chesi business cheya kudadu mans daggara vuntey cheyali lekapotha Edo okka Pani cheskoni bathakali
Indians consumer's are ready to Buy Eggs 7/- to 8 /- each Chicken Dressed per kg 250/-- ,280/- 300/- if Feed price in increased why poultry Owners should cry.
It's all because increase in fuel prices by bjp govt.even after fuel prices dropped internationally they are not cutting prices...great pm & great fm of india
@@EXChristianRamRam polysterene antibiotic valla growth vachi 45 days ki cutting demand ekkuva avvagane production peragalani Inka speed ga teppisthunnaru growth
Kolla forms ki govt help cheste ... Byta nundi raabotunna artificial chiken artificial mutton ki ... Eggs ki giraaki undadu kada .. anduke ippude vellani close cheste vallaki market open avutadi... Adi plan
ఎంతమందిని ఆదుకోవాలి. అన్ని కార్పొరేట్ సంస్థలను ఆదుకుంటే ఇంక వాళ్ళు ఏమిటీ చేసేది. ఇలా ఆడుకుంటారు అంటే రోజుకు ఒక కంపెనీ పుట్టుకొస్తుంది. అయినా ఏపీ లో 5.50 రూపాయలు వుండి గ్రుడ్డు. అంగన్వాడీల కోసం స్కూల్స్ కోసం భారీ గానే కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం.
Andaru daana karchu perigindi ani government ni anakunda directga rythulake aa money isthe nammakam ga panta pandinchi malli next time mike istaru ilantivi evaru cheyyaru, yeppudu evaro okarini anadam kadu sir mundu manam kuda maarali, government 2000ki koni miku 2000ki yela istundi alochinchandi
పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా సిండికేట్ ల కనుసన్నలలోనే నడుస్తుంది. చిన్నా, సన్నకారు పౌల్ట్రీ రైతులు మాత్రమే నష్టాలు చవిచూస్తారు. సిండికేట్ లో ఉన్న పెద్ద వ్యాపారాలు అతి తక్కువ కాలం లోనే తమ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు.
మంచి మంచి అంశాలను ప్రజల దృష్టికి తీసుకువస్తున్న మీ బీబీసీ మీడియా కు ధన్యవాదాలు
రైతు పుణ్యమాని, బియ్యం, కూరగాయలు, గ్రుడ్లు కాస్త అందుబాటులో ఉన్నాయి. రైతులారా మీకు వేల వేల వందనాలు. కార్పొరేట్ సంస్థలు తయారుచేసే ఓ వంద గ్రాముల టూత్ పేస్టు, లేదా ఓ బ్రష్, లేదా ఓ సబ్బు rs.30 నుంచి 40/ రు. ల వరకు. పైగా ఆ సంస్థలకు నీరు, విద్యుత్ , భూమి , మరియు పన్నుల తగ్గింపు రూపం ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి. అయిన సరే ఓ వంద గ్రాములు.....ధర....
CORRECT SIR
Yes your 100% correct jai kisan jai Jawan jai hind
థాంక్స్ సార్ రైతు గురించి కామెంట్ పెట్టినందుకు 🤗
ఈ పౌల్ట్రీ ఉంటే ఏంది పోతే ఏంది. 10 ఏళ్ల లోపు పిల్లలు మెచ్యూర్ పెద్దమనిషి అవ్తుండ్రు అంటే దానికి 30-50 కారణం ఈ బాయిలర్ కోడి కాదు స్టెరాయిడ్స్ హైబ్రిడ్ కోడి. కచర కోడి, చెత్త కోడ్
కొళ్లకి స్టెరాయిడ్స్, ఇంజెక్షన్లు ఇచ్చి అధిక లాభాలు చూడాలని ప్రజల ఆరోగ్యాoతో ఆడుకున్నపుడు లేదా!
Steroids istunnattu prove chey nuvvu. Gaali matalu vadhu
Are you ok na
నేను 6000 వేలా క్యాపసిటి గలా కోళ్ళా షెడ్డు నిర్మీదమనుకున్నాను కానీ కొళ్ళాఫారలు పెద్దగా లైన్ గా లేవని నిర్ణయం మార్చుకున్నాను
Too good don't invest..
Waste ఆ కోళ్ల పారం పెడితే నువ్వు ,నీ ఇంటిల్లు మొత్తం రోగాల పాలు అవ్తారు. ఆ కోళ్లు మంచివి కావు
@@natural681 పెట్టిన వాళ్లు అందరూ రోగాల పాలైయరా బ్రదర్ , ఇంటిల్లి పాటి చాకిరీ చేసిన ఫలితం ఉండదు కోళ్ళాఫారాలు వేస్ట్ అది చెప్పు
@@krishnakumari24032 అంత భారీ పెట్టుబడి అనవసరం అంత భారీ పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత మంది రైతులను అడిగి తెలుసుకొని పెట్టాల్సింది, నేను అలాగే చేశాను
ఫారాలు మూసేసి... పెన్షన్ కి దరఖాస్తు చేసుకోండి... బటన్ నొక్కండి. చాలు. మీ జీవితం ధన్యం
Bolinaidu ayte geru vestadu, jegan button nokku thadu, manamu gutka namuli thongoda me
🤣🤣👌🏻👌🏻
డీజిల్ transport power cost అన్ని రాష్ట్రాల కంటే 25 pc కంటే ఎక్కువగా ఉంది ఇతర రాష్ట్రాల కు true up charges అని లేదు అసలు ap లో ఒక్క పరిశ్రమ కూడా సరిగా లేదు
VERY SAD
అందరికీ నమస్కారం అన్నిటికీ ముఖ్య విషయం ప్రభుత్వానికి చేసిన ఎటువంటి కాంట్రాక్ట్ పనికి బిల్లు ఇవ్వటం లేదు ,,, చిన్న కంప్యూటర్లుperipherals supply చేసిన వారి నించి గుడ్లు , rice, civil contacts ఇలా అన్నీ pending లో ఉన్నాయి,, అసలు పరిశ్రమ వర్గాలు ఆత్మహత్య కాలం అనుభవిస్తున్నారు,, మీరు స్వయంగా అడిగి చూడండి
Central government petrol diesel gas price increase chysai sir so Jai Hind
Nizamaaaaaaa
@@ramakrishna654 maare what's app university knowledge andha bhakth kun ardham kaadu sir jai hind
BBC వాళ్ళు మైండ్ గేమ్ అడుతారు భారతీయులు తో జాగ్రత్త
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవసరం అయిన దానికి విడిచిపెట్టి అనవసరమైన దానికి ప్రోత్సహిస్తుంటారు దీని ద్వారా ప్రజలకే విపరీతమైన రేట్లు కి కొనుగోలు చేయవలసి వస్తుంది
CORRECT
ఈ కోళ్లు తింటే జీవితం శంకనాకుతుంది
అయినా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు కదా
మన సీఎం కి విలువలు లేవు బాబాయ్ నీ చంపిన వాళ్ళను రక్షిస్తాడు, కన్న తల్లి చెల్లి నీ కూడా అవసరానికి ఉపయోగించుకొని పక్క రాష్ట్రం తోలేసాడు," విలువలు లేవు"', పరిపాలన సామర్ధ్యం,కానీ అనుభవం కానీ లేవు,..డబ్బు ఉంది తనను మళ్ళీ సీఎం చేసే బిహారీ టీమ్ ఉంది,..ప్రజల సొమ్ము ప్రజలకు పంచి గొప్ప నాయకుడు గా కీర్తించ బడుతున్నాడు, అభివృద్ధి లేదు ,ఎంత మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా రాదు,ఉద్యోగాలు రావు..
హైదరాబాద్ లో చాలా కేంద్ర సంస్థలు ఉన్నాయి,..మన రాష్ట్రానికి కొత్తవి తెలేని అసమర్థుడు విశాఖ స్టీల్ కూడా కోల్పోతున్నా నోరు విప్పడు ,..మన కన్నా చిన్న రాష్ట్రాలు ,ఆర్దికంగా వెనక ఉన్న ఒరిస్సా ,తెలంగాణ అభివృద్ధిలో ముందు నిలబడితే, పరిశ్రమలకు ప్రోత్యహం కరువై ముసుకొక ఏంచేస్తారు పాపం..
Pora kukka
@@radhakrishnareddygandra8413 తను చేపింది నిజం కదరా పుకా , పోయి సాక్షి ఛానల్ చూసుకోరా చెత్త నాయన
News ki sambandham lekunda me sollu anti ra babu
A video chusina me eno batch yekkuva aipoyaru
MANA KHARAMA.................SIR
Visaka steel plant valana saamanya prajalaku, ee raastra prajalaku emi prayojanam...naku theliyadhu cheppu bro...naku thelisi private management manchidhi anukuntunna
ఫారం కోళ్లు పెట్టే బదులు నాటి కోళ్లు పెట్టొచ్చు కదా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది
నాటుకొల్లు పందెం పుంజులకు గిరాకీ పెరిగింది
నాటు కోళ్లు ఫారం ఎలా ఉంటుందో వీడియో చేయండి sir
Why broiler cost is down at farmer place 70 to 90 rupees ? Mediators are buying less 15 to 20 on paper price But in market price is 240 kg chicken. Not only feed cost matter. Big syndicate are there. That need to be focus BBC.
Poultry farming lo prasent loss lo nadustundi. నిజమే 30లక్షలు ఖర్చు పేటి ఎవడో చేపినట్ల వినాలి వడిచిన0త తీసుకోవాలి.
Power feed transport cost Baga ekkuva ayyay
Present 3k to5k chicks untey profit chudavachu
Better close better go to vegetables
మార్కెట్లో 5 లేదా6 అమ్ముతున్నారు ఎందుకు లాస్ వస్తుంది అని ప్రజలు భావిస్తారు.కానీ రైతు దగ్గర ఎంత రేటుకి కొంటున్నారు అని వాళ్ళకి తెలియదు.ఈరోజు విజయవాడ పేపర్ రేటు 3.65 రైతుకు ఇచ్చేది 3.40 దీనిలో ట్రేడర్ కమిషన్ 2 శాతం సిండికేట్ వ్యాపారుల వల్ల రైతు నాశనం అవుతున్నాడు.తెలియని వాళ్ళు తెలుకొని మాట్లాడండి.ఒక పౌల్ట్రీ రైతుగా చెప్తున్నా👍
కోళ్ళ ఫారాలకి కష్టకాలం
అస్సలు నష్టం మే లేదు పౌల్ట్రీ లో 100 వుండే చిక్ 220/- అయింది ఇంకేం నష్టం...
మేత రేట్ తో సమానంగా గుడ్డు, మాంసం రేటు కూడా పెరిగింది కదా...
Nee bondha
మందు, ముక్క, పేకాట, గంజాయి మాకోసం ఉన్నాయి. చాలు
గవర్నమెంట్ సబ్సీడీ ఇవ్వాలి దాన మీద
Central government evvali sir after 2014 all prices increase jai hind
millets meeda istadi.kodi,mekala ki ivvadu.
Millets are important to our health.
@@krishnamurthyramala1048 yes
Mana taste kosam oka jivi ni champatam avasarama ? Vatiki kanisam free ga tirige place kuda ledu akada .
From last 5 years I am a vegetarian.
Chetlu kuda jeevu le kada.. ee prapanchamlo pranavayuvu ni iche ekaika jeevulu chetle. E eco system lo oka praani bratakalante inko prani ne tinali. Avi adivilo unde simhalaina, samudramlo chepalaina, ikada manushulaina
@@sunelishaan5196
Just answering your question .
1. Oka pandu kosinanta maatrana , chettu pranam podu kada ,
2.inka aa pandu ni tina chetu pranam podu kada ,
3. Pandu tinesi seed ni bhumi lo veste aa pande inko chetu ayi vastundhi kani oka jivi ni champi tinesaka dani sharira vyartham ni bhumi lo veste aa jivi pranam poskuntundha , pranam poyaka ?
Eco system peru chepukuni oka manishi akali vestundhi ani mi dagariki vachi naku asharam aipo ante miru aharam aipotaniki ishtapadatara ?
My father Lost 40 lakhs in poultry vatiki vaddi lu anni kalipi 70 lakhs ayinyi waste aa chinna job cheskunna happy ga barthukochu
Correct bro... Tell me u r name bro
@@EXChristianRamRam meru flat kadiki poyaru memu aa appu therchadaniki one acre land ammamu 75 lakhs ki 2020 lo ippudu aa land 2 crores enni savantharulu kastapaditha vasthayi 2 crores money lekunda business loki velli appulu chesi business cheya kudadu mans daggara vuntey cheyali lekapotha Edo okka Pani cheskoni bathakali
Your dad is a fool
Indians consumer's are ready to Buy Eggs 7/- to 8 /- each Chicken Dressed per kg 250/-- ,280/- 300/- if Feed price in increased why poultry Owners should cry.
Naatu kollani పెంచితే లాభం.....and natural gaa పెంచాలి
No news on tspsc paper leak
Bagaru telangana kada alane untadi 😂
బిబీసీ ని కూడా మూసేస్తున్నాము.
జారిన ఓ ముస్లిం
ముస్లిం నే ఎందుకు ఎంచుకుందీ బీబీసీ
మొత్తం మా కెసిఆర్ పుణ్యం
It's all because increase in fuel prices by bjp govt.even after fuel prices dropped internationally they are not cutting prices...great pm & great fm of india
Fuel costs ki chicken price drop ki em sambandham.
మోడీ సబ్సిడీ ఇవ్వు వాళ్ళకి లేకుంటే గుడ్డు 10 చికెన్ 500 అయితది
In Tripura Egg Price is Rs.8/ or Rs7.50
anthe kaadu sir oka area lo guddu andar daggara aipothe evadidera vuntayo vaadu 7.50/8rs ammutunnadu
ఇంటి daggara కోళ్లు penchukunte better
Mee CBN power lo ledu kadha andukaynamo kadha BBC.🫡
Moosestene Raashtram , Desham baagupadataayi.
Endukante vaatiki vaade dhaana kosam bhugarbhajalaalu + Adavulu Naashanam. Avtunnayi
Meru only veg kadha ??
@@samidanani7161
Of course ( puttukato Kaadu, pedala Aakali chavulu undakoodadu Ani nammi nirnayam teesukunnanu, naakiu nonveg chaala ishtam)
@@VinayTruth meru non veg manesthey pedhala aakali chavulu lekapovadam anti ??
Naku ardham avvaledhu bro
నేను తినను కానీ దానికి కారణం హైబ్రిడ్, హార్మోన్స్ జెళ్ది పే స్టెరాయిడ్స్ ఇస్తారు. అది నాకు నచ్చదు. అవిట్లాను చూస్తేనే ఆకలి చచ్చి పోతది
Eppatike chala mandhi pillalalu foram chicken pettadam manesthunnaru next generation ayna bavundalani yendhuku elantivi Anni encourage chesthunnaru meru kuda
ఎండాకాలం కూడా కష్టంగా మారుతుంది
MAINLY ...NO SUPPORT FROM ANDHRAPRRADESH GOVT.
Oxitosin Ane medicine ekkuva vaadu tunnaru avi tinadam valana manushulaku rogaalu ekkuva ayyayi .naatu kollu penchadam manchidi.
@@EXChristianRamRam polysterene antibiotic valla growth vachi 45 days ki cutting demand ekkuva avvagane production peragalani Inka speed ga teppisthunnaru growth
Chala nastala bata lo unnam memu one day chick nundi 50 days pasi pillalaga vatini saaki nastaniki ammukuntanam tredars bagupaditunnaru
Kolla forms ki govt help cheste ... Byta nundi raabotunna artificial chiken artificial mutton ki ... Eggs ki giraaki undadu kada .. anduke ippude vellani close cheste vallaki market open avutadi... Adi plan
కృత్రిమ చికెన్ మరియు మాంసాన్ని తీసుకురావడానికి మాత్రమే ఈ పౌల్ట్రీ పరిశ్రమను అణిచివేసేందుకు మరిన్ని ప్రణాళికలు కొనసాగుతున్నాయి.
Only 3 months alaga untundi year motam full profits a naku telususu
Yela chepthunav anna 🎯🧐🤔
Konchom cheppava anna ey anchanatho cheppav 🧐🧐🤔
Kollaki vese daana lo pandi ki vese daana kuda vestaranta , nijamena?
మొన్న 7 ₹ appaudu emai ayeindi
Padmaja farms anukunta adhi
Country loney peddadhi
manchinde shakaharam thinandi indriyalu adupulo untai.
Yippudu best quality chicken and eggs ammadamu ledhu.
Andhuke chaalas mandhi yivi thinadamu thagginchesaaru.
Reason yento ee poultry vaaru thelusukunte baaguntundhi.
KFC and other multi national food companies should buy from them
బి బి సి వాళ్ళు కూడా జగన్ కు కారణం చెప్పండి
కోళ్ల మేత భరించ లేక
Hello Sir Maa Town Loo Egg 7 Chicken 200 Undi Eppudu
Bird flu in China and Japan lakhs of birds died. 2 humans died with bird flu also
Odisha is better when compared to AP and TS in poultry farms....,,,
Vallu traing ayyedi Andra lone
Konni chotla ade 200 ammurunnaru veellu apudu rate penchutune untaru malli rate lu tagginadi antaru
Karma .. torturing..no profit
Vorake kollafam pedithe sarepodu prathidaniki bhu vyavasayam adaramu vondali mankukavalasi Adana I manapolamlo maname pandinchukovali appude adikalabhalu vastai taithi bagupadathadu
Kolla faralu motham company chethulloki vellaayi raithulu ki commission thkkuva istunnaru
Atleast free power evvali
Paper rate epudu evvaru paper okati ekada deside rate okati chala nastallo unnam
Janalaki telisindhi steroids ante yento andhuke thinatledhu
Desi farms start cheyyandi
Kadaknath variety best
Real ga tagaya 1kg hen 220rs kada
Endulo meru chepindi amundi
Ayya mokkajonna 28 antunnaru adhedho raithuki24 isthe villa foultry ki mokkajonnalu cherustharu raithulu
Govt adukovala. Adi Andhra lo 😂😂😂
ఎంతమందిని ఆదుకోవాలి. అన్ని కార్పొరేట్ సంస్థలను ఆదుకుంటే ఇంక వాళ్ళు ఏమిటీ చేసేది. ఇలా ఆడుకుంటారు అంటే రోజుకు ఒక కంపెనీ పుట్టుకొస్తుంది. అయినా ఏపీ లో 5.50 రూపాయలు వుండి గ్రుడ్డు. అంగన్వాడీల కోసం స్కూల్స్ కోసం భారీ గానే కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం.
Jaganmohanreddy.garu.pultryparisramalanu.devlopchayamde.rythubarosanumchi.danaamdachyamde
ఇప్పటికీ chicken rate perigi chachindi inka loss lo undi annodu tinedi annam kadu kodi penta
Andaru daana karchu perigindi ani government ni anakunda directga rythulake aa money isthe nammakam ga panta pandinchi malli next time mike istaru ilantivi evaru cheyyaru, yeppudu evaro okarini anadam kadu sir mundu manam kuda maarali, government 2000ki koni miku 2000ki yela istundi alochinchandi
antha corporate bada companies intigration ani teeaukoni farmars ni mosam chesthunmai kashataniki thagina profit ivvadam ledu
Nothing but supply is more than demand ,basic economic analysis.
Corporate companies mafia no incentives nd basic price kuda ivvatla farmers ki integration farming lo sneha suguna vencob anni donga companies
రాజకీయ కారణాలు
Rate penchandi simple
Deni badulu mushroom 🍄 konukovadam better
Comments pettevaru styradu injksanu yivvaga choosinara thappudu pracharam cheyudu thappu kodiki yelati injekasan yivvaru adhi me brama
Kodii yaparam valaa makuu chalaa losee ainam
మక్కలు ధర రాదు పండించవద్దు అని kcr చెప్పారు. ఇప్పుడు 1kg rs28 చెప్పుతున్నారు
Lol... వరి pandichaddu అన్నాడు...కొంచం చేదివే అప్పుడు జాగ్రత్త.
Because of stupid government ownership
BBC ni epudu musthunaru ?
Better to prefer vegetarian food.
Hahaha
Mudi saruku dorakaka povadama deniki Karanam
Kollu farm petti 30 lacs nastam vachindi
Pachha Chanel 😂😂😂
AP CM ki 50% Share isthe Thaggisthadu 😅
14 years cm ade parstithe , vysayamu dandaga ani
Govt jobs valake salary lev meeku mala subsidy isthara mimalani adhukuntara una dabulani padhakalake pedthunaru ma jagan anna
Yes, there is no salary to contract employees.
Manchidhi
Chicken Tinadam Tagginchukuntay better.
Senavlu evru leru adaru pedavluvia av
Jagan gadini odinchandi
Wrong statement
-se regan
బ్యాంకు అప్పులు .....
Market lo ekkuva rate unna farmer ki migiledi bokke .
Faulty vunnodni raithulu anataniki sigguga ledhaa neeku
Faulty is bussinees not forming
Raithu ane word use cheyyaku
Meeru maintenance chudakandi meeku manager s supervisor s kavali .vallu bavuntunnaru bokkesi.
Jai Jagan
Eppudu chastav nuvvu
@@kirankumar4049 orey sami nenu satirikal ga pettuna ra babu .. nenu anti jagan ne
Hormone injection valla
అవును అన్న. Steroids ఇస్తారు
Fake video