ఇంట్లో జరిగే శుభకార్యాలకు వెండిని బహుమతిగా ఇవ్వకూడదు | Chaganti Koteswara Rao | Namaskar TV
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- ఇంట్లో జరిగే శుభకార్యాలకు వెండిని బహుమతిగా ఇవ్వకూడదు | Chaganti Koteswara Rao | Namaskar TV
Please join our WhatsApp Channel - whatsapp.com/c...
Please join our WhatsApp group - chat.whatsapp....
మనుషులంతా సమానం, అందరికీ ఒక్కడే దేముడు అనే విశాల తత్వాలు ఉండగా,ఒక్కో చోట,ఒక్కొక్కరు,వారి వారి కాల పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తారు.ఏ శాసనాలు వారిని నిర్దేశించజాలవు.
ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు బహుమతి(కానుక) ఏదైనా ఇవ్వమని యే శాస్త్రములో చెప్పబడినది..???పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వమని...వచ్చినవారుకి మంచి ఆతిథ్యం ఇవ్వమంది...తప్ప యెచ్చులకు పోయి....ఇవ్వమనలేదు...
అన్నీ శాస్త్ర ప్రకారం ఉండవు.. కొన్ని సంఘ, కుల మరియు ఇంటి ఆచారాలు ఉంటాయి..
correct. oka vela ichina idhe ivali ani ledhu, yevari sthomathaki takkinatlu ivali.. tesukune valu andaru samanamga bhavinchi tesukovali..
vendi viluvainadhi.. bangaram inka viluvainadi. bangaram lakshi devi swaroopam, valaki ichesthe manaki ela?? anduke inkonchem takkuva aina vendi isthamu..
ledha money istham ledha battalu pedutham..
@@vangarakrisఈ మధ్య చాలా మంది కార్డు తో పాటు చీర ఇస్తున్నారు.ఇవ్వవలసిన అవసరం లేదు
వేద ప్రమాణం. వేదాన్ని మించిన శాస్త్రం ఏమిటి???
Omh namah sivaya
0:34 baga cheparu sir.. bangaram em takkuva vunda rate? thunaka entha rate avuthundi sir?oka vela ichina idhe ivali ani ledhu, yevari sthomathaki takkinatlu ivali.. tesukune valu andaru samanamga bhavinchi tesukovali..
vendi viluvainadhi.. bangaram inka viluvainadi. bangaram lakshi devi swaroopam, valaki ichesthe manaki ela?? anduke inkonchem takkuva aina vendi isthamu..
ledha money istham ledha battalu pedutham..
Good information
శుభకార్యం చేసుకున్నవారు ఇచ్చేదా, లేదా వచ్చిన వాళ్ళు ఇచ్చేదా
Both sides
Birthday gift ga chinnapillalaki kadiyalu vendi ivvavachuna? Teliyajeyandi
నమస్తే.పితృ దేవతలు సంతోషిస్తే, అంత కన్నా కావలసినది ఏమున్నది.బిడ్డలను ప్రసాదించాలంటే,దేవతలు కూడా వారి వారి పితృ దేవతలను సంప్రదించి వరమిస్తారు అని మీరు ఒకచోట చెప్పి ఉన్నారు.పితృ దేవత ఆనందిస్తే,అనగ గతించిన మన తల్లితండ్రులు ఆనందిస్తే,పరమాత్మ కూడా ఆనందిస్తాడు కదా.దయచేసి తప్పుగా అనుకోవద్దు..వెండి కంచాలు ఇచ్చెటపుడు కూడా కొద్దీగా బంగారు స్పర్శ చేసి ఇస్తారు.అంటే మధ్యలో బంగారు పువ్వు లాంటిది వేస్తారు.
లైక్ చేసినందుకు ధన్యవాదాలు
అమ్మ ma intlo ma ammama vallu kumkum barini ugadi naadi acharam lo lekunna pettaru maaku em manchi jargaledu ah kumkum barani ni em cheyyali koncham teliyachayandi 🙏
కొంచం బంగారం దానిలో కలపాలి
Leni vaalaki ivvandi ounyam tappakunda vastundi
Aah stotram ento cheppaledu
Now somany people giving gifts steel vessels means that is iron Saturn power gibing and taking
గురువు గారు,
మరి పెళ్లి లో కూడా ఆడపడుచు లాంఛనాలు,అమ్మాయి కి కూడా వెండి సామాను ఇవ్వకూడదా????
కృష్ణ స్తోత్రం అన్నారుగా పేరు కూడా తెలియపరచగలరు.
What is that stotram
యజ్ఞయాగాదుల లో ఇవ్వకూడదు అని కదా అండి అంది వెండి 🙏
Asoonya sayana vratam 2024
21 Aug 2024
Idi chaturmasyam lo continuous ga 4 months kuda cheskovachu, alaa kudarani vallu sravana masam lo one time chestaru, stotram name teliledu, okavela telistey update chestanu
Daanam cheste manchi de kada andi. Kunuka ante oka vidam ga daaname. Gold, land, cow, silver daanalu chestaru kada andi.
Danam veru kanuka veru. Danam vedapandithulaku matrame chellutundi.
Vendi bindelu yela putteyi acharamu kade tam status kosmu
సమాజం లో అనేక మార్పు లు వస్తున్నాయి అది యుగాధర్మం నరుడు పరిస్థితుల కు అనుగుణంగా వ్యవహరించాలి వెండి వద్దంటే వెండి బంగారపు షాపులకు దెబ్బ భోజనాలు దగ్గర చూస్తున్నాం ఆడంబరాలు వాటిని తగ్గించాలి అని చెప్పాలి ప్రభుత్యం బంగారు ,రజత పతకాలు ఇస్తున్నాయి
చాగంటి వారు అలా చెప్పకూడదు
భోజనాల దగ్గర ఆడంబరాలు వద్దంటే క్యాటరింగ్ వ్యాపారానికి దెబ్బ కాదా...😊
Mari aa krishna mantram cheppane ledu