మహాత్ముల ప్రతి మాటలో ఎంతటి అంతరార్థం ఉంటుందో చూడండి | Ramana Maharshi | Garikapati | Bhakthi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 127

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr ปีที่แล้ว +5

    గరికపాటి నరసింహారావు గారికి నమస్కారం
    మీ వీడియోలన్నీ నేను చూస్తున్నాను
    చాలా చక్కగా చెబుతున్నారు
    ఆస్తికవాదం నాస్తిక వాదం గురించి చెబుతున్నారు .
    మీరు చెప్పేవి నిజాలే
    మీరు ఎక్కువ నమ్మకాలు గురించే చెబుతున్నారు
    అందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను
    మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉన్నది
    చాలామంది ఆచరణలో పెడుతున్నారు కూడా
    కానీ చాగంటి కోటేశ్వరరావు గారి చెప్పే మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారు.
    ఆయన కరెక్షన్ చేసుకోవట్లేదు పద్ధతులు
    ఆయన చెప్పే మాటలకు చాలా మంది మానసికంగా కూడా దెబ్బ తింటున్నారు
    ఎందుకంటే మూడో భక్తి భావము ఎక్కువ అయినందువలన
    దేవుడి దగ్గర ఏ ఒక్క వస్తువు తక్కువైనా అన్నీ అనుమానాలే ఉంటాయి కాబట్టి
    చాగంటి కోటేశ్వరరావు గారి చెప్పే పద్ధతి కూడా కొంచెం మార్చుకుంటే బాగుగా ఉంటాది
    మీరు చెప్పే విధానం చాలా చాలా బాగా
    ఉన్నది.
    God bless you.

  • @EshwaraiahR-n7h
    @EshwaraiahR-n7h 9 หลายเดือนก่อน +2

    అయ్య mi Pravachanam ప్రజలు సరిగా అర్దము Chesukunte లోకంలో అనర్తలు జరుగవు జై gurudev

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 ปีที่แล้ว +10

    🙏శ్రీ గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక అభివందనములతో, భగవాన్ రమణమహర్షి గారి దివ్య తత్వములు ఎంతో విపులంగా వివరణను ప్రసాదించినందులకు ధన్యవాదములు!💐

  • @kasturidivakarla1902
    @kasturidivakarla1902 6 หลายเดือนก่อน +1

    మీ అధ్భుత ప్రసంగం నా జీవితోలో చాలా మార్పులని తీసుకొచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు .

  • @raochinta5875
    @raochinta5875 ปีที่แล้ว +18

    I am just fan of u sir
    U r straight forward, courageous hero
    🙏🙏🙏

  • @krishnagopal5686
    @krishnagopal5686 4 หลายเดือนก่อน +1

    ప్రతిదీ బాగా చెప్పారు గురువుగారు

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 10 หลายเดือนก่อน +3

    బ్రహ్మశ్రీ గరికపాటి వారికి నమస్సుమాంజలులు. ఆత్మ శరీరంలో ఉండటం, స్త్రీ లో సత్వ, రజో, తమో గుణాలలో చెప్పడం, సృష్టి చేసేటప్పుడు భగవంతుడు మాయ అద్దంలో చూసుకోవడం, మహాత్ముల, జ్ఞానుల, యోగుల సాహిత్యం కోరాలి కానీ సాన్నిహిత్యం కోరకూడదు లాంటి విషయాలు అద్భుతః.

  • @bandarivenkatesh2084
    @bandarivenkatesh2084 ปีที่แล้ว +8

    మహాయోగి అద్భుతమైన ప్రసంగం చెప్పారు 🙏😍😊🙏
    Mahayogi gave a wonderful speech 🙏😍😊🙏

  • @pranavirambharghavi9365
    @pranavirambharghavi9365 ปีที่แล้ว +4

    గురువు గారు నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somashekharmatam5064
    @somashekharmatam5064 ปีที่แล้ว +102

    ఆత్మలో శరీరం ఉంది శరీరంలో ఆత్మ లేదు అని ఎంతో సోదాహరణంగా చెప్పారు అద్భుతం అద్భుతం అద్భుతం🙏🇵🇾 మీ ప్రసంగాలలో ఇది హైలైట్ ప్రసంగం అని నా భావన 🙏

  • @harikrishna-mt4nr
    @harikrishna-mt4nr หลายเดือนก่อน

    "మాయ "అద్భుతమైన వివరణ గురువు గారు

  • @gayatripuduru6290
    @gayatripuduru6290 ปีที่แล้ว +16

    మీరు ఒక నడిచే దేవుడు సార్

  • @sivaramakrishnagorrela7394
    @sivaramakrishnagorrela7394 7 หลายเดือนก่อน +1

    ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🏻

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 ปีที่แล้ว +10

    ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి అలవాటు వున్నవారు ఓక్క సారి రమణ మహర్షి ఆశ్రమం లో ధ్యానం చేయండి అమితానందం పొందుతారు

  • @1975-k6z
    @1975-k6z 10 หลายเดือนก่อน +2

    Jai gurudev

  • @VallojiSrinu
    @VallojiSrinu 11 หลายเดือนก่อน +2

    Suparu...guruvagaru...im...lake..

  • @rajireddyraini8674
    @rajireddyraini8674 10 หลายเดือนก่อน +3

    ఓం అరుణాచలేశ్వరాయ

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 ปีที่แล้ว +21

    మీ అద్భుత ప్రసంగానికి నమో నమః 🙏🙏

  • @bkarunakarbkarunakar895
    @bkarunakarbkarunakar895 ปีที่แล้ว +16

    అయ్యగారు మీ ప్రవచనాలు విన్న తర్వాత నాకు నేను ఏమిటో నాకు అర్థం అవుతుంది..

  • @gayatripuduru6290
    @gayatripuduru6290 ปีที่แล้ว +7

    దన్యవాదాలు సార్

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 4 หลายเดือนก่อน

    manchi pravachanam ramana maharshi gurinchi.. dhanyavadalu

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 9 หลายเดือนก่อน

    Om Arunachala Shivaya Namaha🕉🕉🕉🌸🌸🌸🙏🙏🙏🙏

  • @krishnaiahappa4399
    @krishnaiahappa4399 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమహ

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 6 หลายเดือนก่อน

    భగవంతుడు సృష్టికి తండ్రి మనం అల్ప జీవులం భగవంతున్ని నాకిది కావాలి స్వామి అని అడగడంలో తప్పేముంది

  • @Santhisatya
    @Santhisatya ปีที่แล้ว +2

    Guruvu gariki jai🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว +2

    Adbhutamayna pravachanam Guruvugaru Namaskaramulu.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 ปีที่แล้ว +6

    10.51...అద్భుతః

  • @gayatripuduru6290
    @gayatripuduru6290 ปีที่แล้ว +17

    మీరు నడిచే దేవుడు సార్

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 7 หลายเดือนก่อน

    Very good👍 Explains of Aatma, And Shariram. Jai Sri Ramana Maharshi🎉.

  • @pradharani1198
    @pradharani1198 ปีที่แล้ว

    Guruvu gariki koti vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 ปีที่แล้ว +8

    అదే షణ్ముఖ ముద్ర చెవులు కండ్లు నోరు ముక్కులు మూయాలి ఓంకారం విని వి ని పి స్తుంది ఓంకారం సప్తాహం చేయండి ఎప్పుడు విని పిస్తుంది ఓమిత్యే కాక్ష రం బ్రాహ్మ ధ్యేయం సర్వ ముము క్షు భి హి హరిః ఓం

  • @venkatkumar-e9v
    @venkatkumar-e9v ปีที่แล้ว +3

    Excellent swamyji

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 7 หลายเดือนก่อน

    Thanks a lot sir sri Garikipaty varu for your very useful awareness speaches itself.

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 ปีที่แล้ว +7

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @eswararaokattamuru5617
    @eswararaokattamuru5617 ปีที่แล้ว +1

    Very very excellent explanation about Ramana Maharshi.

  • @satyamnallabilli5076
    @satyamnallabilli5076 3 หลายเดือนก่อน

    Satyam 🎉 Jay Shri Ram Jay Shri Ram Jay Shri Ram

  • @anuradhakotha8243
    @anuradhakotha8243 ปีที่แล้ว +4

    Guruvaryulaku sathakoti Anatha anada namaskaramulu

  • @raghavvendra
    @raghavvendra ปีที่แล้ว +3

    సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️

  • @bsssetty
    @bsssetty 5 หลายเดือนก่อน

    Great speeches of the nation 🙏🌹

  • @arungaddam64
    @arungaddam64 4 หลายเดือนก่อน

    Excellent.

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 ปีที่แล้ว +7

    namaste guruvugaru

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 ปีที่แล้ว +1

    Excellent ga chepparu

  • @nmahendra7044
    @nmahendra7044 7 หลายเดือนก่อน +2

    👍👍👍Supar

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 ปีที่แล้ว

    Garikapati gariki padhabivandhanam

  • @nerellarangacharya6959
    @nerellarangacharya6959 ปีที่แล้ว +9

    భారతమాత కు ముద్దు బిడ్డ గరికపాటి గారు......గ్రేట్ ...😢

  • @royalindian001
    @royalindian001 ปีที่แล้ว

    ilanti pravachanalu prati talli tandrulu intlo pillalaki choopinchi artham ayyelaa vivarinchali.

  • @gvtuitions700
    @gvtuitions700 ปีที่แล้ว

    Danyavaadalu meeku

  • @nakkabhikshapathi4964
    @nakkabhikshapathi4964 ปีที่แล้ว +2

    ఓం గురుభ్యోనమః

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 ปีที่แล้ว

    Garikapati guru gi meku na
    Namsacar

  • @vimalaponnaluru3399
    @vimalaponnaluru3399 3 หลายเดือนก่อน +1

    Garikapati. Lanai mahanu bhavulanu Kooda Manaus kasta pette varu unnarante eae micheppala,

  • @thalankisreenivasulu1645
    @thalankisreenivasulu1645 ปีที่แล้ว

    Very great man 🙏🙏🙏🙏🍒

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz ปีที่แล้ว

    Nijame maya ane adham

  • @alapatijanardhana7811
    @alapatijanardhana7811 ปีที่แล้ว

    Exllent speach with so many gnana points,thanks u sir

  • @gvtuitions700
    @gvtuitions700 ปีที่แล้ว

    Thanks

  • @sunithavadugulaomsrisai4506
    @sunithavadugulaomsrisai4506 6 หลายเดือนก่อน

    Om

  • @ramakantyearvati850
    @ramakantyearvati850 3 หลายเดือนก่อน

    ❤❤❤ great guruvugaru

  • @VenkatacharyChary-by9kb
    @VenkatacharyChary-by9kb 10 หลายเดือนก่อน

    Rasevadikante cheppevade goppa adi garikapati

  • @ravibravi5361
    @ravibravi5361 3 หลายเดือนก่อน

    Thadasthu Sarvakala Antharardam
    Ade Nannu Sandaramblo (Aa Roju Mire Nirnayinchukondi) Kalavandi

  • @tpadma2264
    @tpadma2264 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @RamakrishnaReddy-mn4fo
    @RamakrishnaReddy-mn4fo 3 หลายเดือนก่อน

    Ok

  • @chappakurminaidu6621
    @chappakurminaidu6621 5 หลายเดือนก่อน

    ఆత్మ వేరు శరీరం వేరు కాదు, రెండు ఒకటే

  • @dhanushyadav8441
    @dhanushyadav8441 ปีที่แล้ว

    ❤❤

  • @DanduVenkatanagaraju
    @DanduVenkatanagaraju 3 หลายเดือนก่อน

    మహాత్ముల గురించి నీవు చెప్పేవాడు కాదు

    • @RajeshRajesh-oj6rs
      @RajeshRajesh-oj6rs 2 หลายเดือนก่อน

      Mari nuv chepthavaa.. Leda nee thatha chepthada? Waste fellow

  • @rithikajeevan5051
    @rithikajeevan5051 ปีที่แล้ว

    🙏

  • @padmavathivajrapu2615
    @padmavathivajrapu2615 ปีที่แล้ว

    దసరా శుభా కాంక్షలు అని తెలియజేయాలంటే దసరా లో వున్న స సరియైనదా లేక శ అక్షరం సరియైనదా ? తెలియజేయండి గురువు గారూ

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 ปีที่แล้ว +1

    👌🙏

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 ปีที่แล้ว

    Aise hi 🔊 se hindustan gulami se zindagi bithana padega

  • @obannamro4627
    @obannamro4627 9 หลายเดือนก่อน

    38:20 Every

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 ปีที่แล้ว

    🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @vsrnageswararao
    @vsrnageswararao ปีที่แล้ว

    👏🏻👍🙏🏻👍👏🏻

  • @nagarjunacheguri9751
    @nagarjunacheguri9751 ปีที่แล้ว

    🙏💐🙏

  • @sirishsai1817
    @sirishsai1817 ปีที่แล้ว +1

    10:51

  • @TirumalasettyNarasimhaRao-p5c
    @TirumalasettyNarasimhaRao-p5c ปีที่แล้ว

    Àndhrula prathishta prapanchaniki pencharu,

  • @varanasividyavathi1163
    @varanasividyavathi1163 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👏👏

  • @karlapudipadmasri1592
    @karlapudipadmasri1592 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👌👍👏

  • @winvina
    @winvina ปีที่แล้ว +2

    Narasimha eppudu sodhi akkuaga cheppabaku.

    • @shobadevara6162
      @shobadevara6162 ปีที่แล้ว

      సోది అనిపిస్తే,ఎప్పుడూ వినకు ని అజ్ఞానికి వినక పోవడం మంచిది

  • @MaheshMahesh-xh1xw
    @MaheshMahesh-xh1xw ปีที่แล้ว +1

    Athma malinam chesukokudadu ade Cheatham andaru malinalatho kampukoduthundi

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 ปีที่แล้ว +1

    > "కర్త ఒకడున్నాడు" - రమణులు. ఈ మాట అనడానికి కు గ్రామములోని ఒక ముసలమ్మ ముసలయ్య సరిపోరా? దీనికి మహాత్ముడు రావాలా? ఏ అవసరమూ లేదు.
    > అద్వైతము తెలిసినవారు ఎవరైనా నెనున్నానన్నది నిజం కర్త ఉన్నాడన్నది అబద్ధము.
    > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @SquirrelRascala
    @SquirrelRascala 9 หลายเดือนก่อน

    Sorry guru Garu .. ade shirt teesukocchi naa vontuki thagilinchukuntunnam kada reverse lo alochisthe?

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 6 หลายเดือนก่อน

    మొన్న మీ ప్రవచనాల్లో మల్ల ఇంగ్లీష్ ఒకటి అని వేరే వాళ్ల గురించి చెప్పారు. అది తప్పు అని చెప్పారు. మీకు మాత్రం కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. అది రైట్ అందరూ స్వార్థ పరులే నీతో సహా, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో ఒక్క ముక్క కూడా ఎవరిని ద్వేషించడం. ఎదుటి వాళ్ళ మీద జోకులు కూడా వేయడు. జోక్ వెయ్యాలి చూస్తే తన మీద వేసుకుంటాడు.

    • @swathijilloju7946
      @swathijilloju7946 6 หลายเดือนก่อน

      Naku guruvu gaari matalu nachutai

  • @anjanadevi8232
    @anjanadevi8232 ปีที่แล้ว +1

    Jivudu puttinadaggari nuchi yavvna Dasani dataka tanu enduku janma ethanol telusukovadaniki China prayathanam cheyali

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 ปีที่แล้ว

    Sareeram vunnatasepu atma saeeramlo vuntundi.sareeram nasisnchinappudi atma sareeranni vidachi inko adharam pasu pakshi manavula sareeramlo cherutundi.?
    Adi punarjanma vunte.
    Nuvvukuda oka sivalingam chusukuni dhyanam chesi chudu.ite adi sadyam kadu.
    Adi oka prakriya.

  • @srinivasn1645
    @srinivasn1645 ปีที่แล้ว +2

    neeku ahankaram leda ?

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 10 หลายเดือนก่อน +1

    Ramana maharshi matladindi takkuva.mee vyakyanam ekkuva.

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 6 หลายเดือนก่อน

    మరి మీరు కూడా అడిగి చప్పట్లు కొట్టించుకున్నాడు కదా!! మొన్న మీ ఉపన్యాసంలో చప్పట్లు కొట్టడం అన్నారు కదా మీరు కూడా చప్పట్ల కోసం ఆశించారు కదా మీరు ప్రవచనాలు అద్భుతంగా చెప్పారు. ఎదుటివారిని ఎక్కిరించడం లో అద్భుతంగా ముందుంటారు. మీ తప్పును మీరు మాత్రం అస్సలు తెలుసుకోరు

  • @narayanaraocharakani1426
    @narayanaraocharakani1426 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somasekharmuktha550
    @somasekharmuktha550 ปีที่แล้ว

    🙏🙏🙏💐💐💐

  • @khanumanthu1110
    @khanumanthu1110 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @rameshhairstylist9569
    @rameshhairstylist9569 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @tamalimanimani1883
    @tamalimanimani1883 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyalavi1182
    @lavanyalavi1182 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @eedararanga2906
    @eedararanga2906 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @padmavathiburagadda5655
    @padmavathiburagadda5655 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @balatejapakala4431
    @balatejapakala4431 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @majetiharshil589
    @majetiharshil589 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏