దేశ సేవ చేయాలనుకునేవారు ఆర్మీలో చేరుతారు. ఆర్మీ ఉద్యోగాల కోసం విద్యార్థులు విధ్వంసం ఎందుకు చేస్తారు. దీని వెనుక రాజకీయ కుట్ర నాయకుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.
*IAS & IPS & Polticians JOBS Lu Kuda Elagey PRIVATE Cheyandi* 🤣🤣🤣 _IAS & IPS Valla ku Kuda 4 Years Agnipath Lo COURSE Chesi IPS & IAS SERVICE Loki Ramanandi_ 🤗 *IAS & IPS Lu Ayedhi kuda DESHA SEVA Ani DABBA Kottukuntaru ga select ina vallu interviews Lo* 🤗🤗🤗
అసలు *అగ్నిపధ్* వల్ల ఉపయోగం ఏంటో చూద్దాం... ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సైన్యం లో మూడు నాలుగు ఏళ్ళు పని చెయ్యాలి.... అలా ఉండటం మూలం గానే ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 100 శాతం దేశ భక్తులు ఉంటారు... ఇజ్రాయిల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలు ఉన్నా కూడా ఇజ్రాయిల్ వైపు కన్ను ఎత్తి కూడా చూడలేవు...... ఎందుకంటే ఆ దేశంలో ప్రతి వ్యక్తి సైన్యంలో పని చేసి బయటకు రావడం మూలంగా అందరూ దేశం కోసమే పని చేస్తారు... ఇప్పుడు మన దేశంలో ప్రవేశ పెట్టిన అగ్నిపధ్ కూడా అటువంటిదే... 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల యువకులకు సైన్యంలో తీసుకొని ఎంపిక అయిన వారికి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెల కు 30,000 రు.ల నుండి 40,000 రూపాయల జీతం ఇచ్చి 4 ఏళ్ల తరువాత వారిలో సామర్ధ్యం ప్రతిభని బట్టి 25 శాతం మందిని వారు మళ్ళీ అప్లై చేస్తే శాశ్వతంగా సైన్యంలోకి తీసుకుంటారు... 4 ఏళ్లు నిండిన వారికి 12 లక్షల రూపాయలు+ సర్టిఫికేట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తారు.... దీనిలో కేంద్రం ఉద్దేశం ఏంటి అంటే... 18 ఏళ్ల నుండి 21 ఏళ్లలో ఖాళీగా ఉండే యువత చెడుదారులకు వెళ్లకుండా సైన్యంలో చేరితే మంచివాడుగా ఉంటాడు..దేశ భక్తుడు అవుతాడు... 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్యలో మంచిగా సంపాదనపరుడు అవుతాడు. బాధ్యతగల పౌరుడు అవుతాడు అనే మంచి ఉద్దేశంతో ఈ పథకం పెట్టారు...జాబ్ లు రాక 30 ఏళ్ల వరకు వేచి చూసే కంటే ఈ పథకం బాగానే ఉంది కదా... అలాగే 4 ఏళ్లు పూర్తిగా సైన్యంలో పనిచేసిన వారినీ అన్ని ప్రవైట్ కంపెనీలు తీసుకుంటాయి.... లేదా ప్రభుత్వం ఇచ్చే 12 లక్షలతో ఏదైన వ్యాపారం చేసుకోవచ్చు.... ప్రతిపక్షాల భయం ఎంటి అంటే యువత ఇలా సైన్యం లో జాయిన్ అయితే వారికి ఎవ్వరూ ఓటు వెయ్యరు... వారు ఇచ్చే బీర్, బిర్యానీలకి డబ్బులకు సైన్యంలో పని చేసిన వచ్చిన వాడు ఎవ్వరూ ఆశపడి ఓటు వేయరు. ...అయినా బస్ లు రైల్ లు తగల బెట్టే వారు.. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టే వారు సైన్యంలోకి ఎలా వెళ్తారు.. దేశభక్తుడు ఎలా అవుతాడు.....?🤔 🤷🏻♂️ఆలోచించండి.. మన దేశం కోసం.. మన యువత కోసం
@@ravinderkorra9150 4 years lo vallu performance ldu ante.. vallu joined army for just salary ani meaning.. poi panikoche Pani chesukoni society ki use avandi ani meaning. They unfit as soldiers, ilanti vallatho country edaina war ki velthey war lo dengipoyi... Next generation vallu edo oka country lo slaves la undali ani meaning...
భారత దేశం ను,జాతి గౌరవాన్ని కాపాడే వాడు నిజమైన సైనికుడు.నిజమైన దేశ పౌరుడు ఇలా విచ్చల విడిగా చేలరేగడు. నేను కూడా ఒక నిరుద్యోగూడనే, కానీ మన నిరసన ఇలా కాదు. మన దేశ సంపదను ఇలా మనమే నాశనము చేసుకోవడంలో అర్థం లేదు.....
దేశాన్ని ప్రేమించేటోడే సైన్యంలో చేరుతాడు, ఈ దేశం నాది అనుకునేటోడే సైనికుడు అవ్వాలని కోరుకుంటాడు కానీ దేశ సంపదను కాల్చి బూడిద చేసేటోడు దేశభక్తుడు ఎలా అవుతాడు..?
Prema untene kada Exm kosam Rasi Desam kosam poradutha Antunnaru adi kuda Salary thisukonda Desam kosam nilabadutham anturu ...aina mee lanti valla am Desam viluva yuvakula jeevithalu meeru oka 3 months Salary tisukokunda pani cheyandi ##
ఇక్కడ so called పార్టీ లు దేశ భక్తి అని చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నాయి మరి వాళ్ళకి దేశ భక్తి ఉంటే free ga saervice చెయ్యాలి ఏ రాయకీయ నాయకుడు చేస్తాడు ఆలా అంత చెత్త నా కొడుకులు... స్టూడెంట్స్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు... పాపం పక్క తగులుద్ది కుక్క చావు చస్తారు రాజకీయ నాయకులు
@@saisk9691 alana ilanti protest lo ni illu tadalapadte nuvu ok antava...students peaceful ga protest chestaru leda miru elect cheskunna adhikarulatho aa schem ni parliament lo raddu cheyanchandi anthe gani public property ni tagalabette hakku evadu ichadu meeku.. e protest lo mottam desham lo 300 trains 1000 vehicles kalchi budida chesaru dinitho public yentha suffer avuthunnaro miku telsa..? Desham ilaga na developed ayyedhi assal schem anto telsa miku assal dani chadivara meeru milanti velumudra galathone desham sagam nashanam avuthundhi
ఆందోళనలు చేయడం అంటే... ప్రజలను భయభ్రాంతులు చేయడం ఏమిటి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటి.. మీ ఆందోళన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు మీరు బాధ్యత వహిస్తారా.... జీతాలే కావాలంటే ప్రైవేట్ జాబ్జ్ ఉన్నాయి.. ఆర్మీ అంటే దేశానికి ప్రాణం పణంగా పెట్టి సేవ చేయడం.... వారు చేసే సేవ ముందు ఎన్ని లక్షల జీతాలు కూడా దండగే...
ఎంత మంది రాజకీయ నాయకులు 😡 సినిమా లో ఉన్నటువంటి నటులు కానీ ఎవరే గాని విద్యార్థులకు సపోర్ట్ గా రావట్లేదు వాళ్లు వాళ్ల రేటింగ్ చూసుకుంటున్నారు కానీ ఎవరికి సపోర్ట్ రాలేదు 😡
Chey po nv duty border lo telusthadi Panikiraranta m matluaduthunnav nv niku akkada asthulu nashtam kanioisthandha vidhyarthula pranalu kanipisthunnaya valla bhavishyath sir manaki kavalsindhi vallu baguntene manam baguntam jai jawan ani ninadhalu chestharru epoudu anti sir ela matladutharu. Ni lanto valle manishi viluva thagguthundhi
Arey howle poi mari modi ganiki cheppu po cancel chey mani .... gikkada sodi nduku denguthunnav ra Bai ...... Nik ela adagalo vidanam telsu kada poi adugu ... Gi pichchi pk matalu nduk chepthunnav ra poi matter solve chey nik dammunte modi ni adigi Angi(athula) path ni cancel chepi ra gadidi
@@nageshmogulla5697 బాగానే బాధ పడుతున్నావు కానీ నిరసన శాంతియుతంగా కూడా చేయవచ్చు,శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చుకున్న దేశం మంది కదా మరి ఇదేంది అంటున్న విధ్వంసం మన ఇంటిని మనం తగలపెట్టుకుంటామ, విద్యార్థులు ముఖ్యం కాదు అని ఎవరంటున్నారు కానీ ఎవడో రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొడితే ఇలా వీరి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు కదా, ప్రపంచం లో ఎన్నో దేశాల్లో ప్రతి పౌరుడు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఆర్మీ లో ఉద్యోగం చేయాలి అని rool ఉన్నది కానీ మన దగ్గర అలా లేదు మనకు చాలా స్వేచ్చ ఉన్నది మన జీవితం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేట్టు మనకు ఇక్కడ స్వేచ్చ ఉన్నది కాబట్టి హింసాత్మాక పరిస్థితులు తీసుకువచ్చి దానిని పాడు చేయవద్దు
మీకేమి తెలుసు సర్ మా బాధ 2సంత్సరాల నుంచి వేచిచూస్తున్నాం ఎగ్జామ్ కోసం జాబ్ వస్తాదిలే అని ఇప్పుడు పూర్తిగా ఎగ్జామ్స్ కాన్సల్ చేశారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఏజ్ కూడా ఐపోయింది ఎగ్జామ్స్ పెట్టే వరకు ఇది ఆగదు 🔥🔥🔥💯
Agneepath is an Israeli 🇮🇱 type military conscription where conscripts are given an option to continue in the Army by getting promoted to permanent commission with extra training or to get relieved after 4 years of service (3 years in Israel) after that they'll get seats in colleges and jobs after graduation very easily because of their military experience
Can India copy Israel?? with this huge population and limited seats in every organization, can we succeed??? Israel might guarantee their nationals but these BJP Bunch of Liars can they guarantee?!!
@@mangunaidu4985 army lo vunnavallaki telistundi ala vuntundo Private job chesi army ki vellinanu Bro ippudu badapadutunna na biggest mistake ade. Maneddamanna kudaradu Bro ravadam kante return velladam kastam.
@@ramprakashv644 bro educated na nuvu mind undi alochisthunava leka alochisthunava army valu andharu return vala house ki vachisthi others country's valu vachi leputharu ninnu appudu intlo skills work cheyavu niku ee way lo skills use chesthunv Army vala skills thoni manam bathukuthunam adhi gurthupettuko skills anta skills
@@vangarajesh6441 read clearly the scheme with some patience if you are a real student then come to the protest asal em undi ha scheme lo Ani theli kunda vadu vidu cheppindi vini ela vastharu Darna ku clearly mentioned in the scheme what after 4 years
Don't damage public transport.... Taxes pay chesthe telusthadhi... Middle class people ekkavaga train me nammukuntaru travel cheyayaniki ,Karanam bus tickets rates penchesaru ... Konchem ayina badhyatha ledhu ... Protest Cheyali but public ki problems tisukaravodhu
వీళ్ళు దేశభక్తులు కాదు దేశద్రోహులు😡 దేశాన్ని ప్రేమించేటోడే సైన్యంలో చేరుతాడు ఈ దేశం నాది అనుకునేటోడే సైనికుడు అవ్వాలని కోరుకుంటాడు కానీ ఇలా దేశ సంపదను కాల్చి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేవాడు రక్షకుల(police)పై రాళ్ల దాడి చేసేటోడు దేశభక్తుడు ఎలా అవుతాడు..? @సికింద్రాబాద్
Bro niku asalu matter theledhu one year back army selection ki velli Anni dantlo pass ayyaru exam okkate vundhi adi kuda pass iethe job ane loga exam cancel chesaru
Police lu fairing chestene kada okaru chanipoaindhi a tarvatane ralla dadi indhi nv m telusukokunda desha drohi anadam tappu brother asalu fairing anduku ala chestaru
Don't damage public transport.... Taxes pay chesthe telusthadhi... Middle class people ekkavaga train me nammukuntaru travel cheyayaniki ,Karanam bus tickets rates penchesaru ... Konchem ayina badhyatha ledhu students ki ... Protest Cheyali but public ki problems tisukaravodhu
thammudu oka income tax ee kaadu. ee desam lo enno tax lu vunnay. ee desam lo PRATHI OKARU TAX PAYER INKA CHEPALANTE bichagadu KUDA tax payer. anduke govt. vaalanu ala vadilesindi. aadayam lekunda govt. ee pani cheyadu. We are all tax payers. prathi okadiki ee desham lo hakku undi.
@@drithi263 aa place lo unde chepthunna.... They are not eligible for that particular job... Govt should disqualify these students for that particular job... They are not eligible...
Few people's too much interested to join in defense forces. I'm believing some candidates are protesting honestly. They are not politicians they are common peoples. They are fighting for employment in defense forces.
చెప్పినవి నిజమైతే బండి సంజయ్... కిషన్ రెడ్డి వంటి నాయకులకు రిప్రెసెంటేషన్ పెట్టాలి... వాళ్ళ ఏళ్ళు ఆఫీసులు ముందు ధర్నా చెయ్యాలి... అందరూ ఎంపీ లను ఇన్వొల్వె చెయ్యాలి.. అంతేగాని మిగతా ప్రజలను భయం బ్రాంతులను చేసి ప్రభుత్వ ఆస్తులను మీ వ్యక్తిగత లక్ష్యల కోసం ఇలా నాశనం చేస్తారా బద్మాష్........
siggu ledhu raa niku chili nuv bjp jindabad, try jindabad ani anukuntu bathikesthav kanivallu nelaniti murkulanu and donga politicians ni save cheyadam kosam army lo join avuthunam raa luchakodaka jai jawan🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Avunu army vallu mana families ni kaapadadaniki chanipoovachu kaani valla problems maatram manaku avasaram ledhu,bjp ki oppose cheste vallu terroristlu,desha drohula ade bjp vallu m pikina correct,modi gaadu adhani chepte konni kootlu srilanka ki eyyochu kaani mana country ki m eyyanavasaram ledha
Bandi nik em telsu ... Nik jarigithe telustadi bandi..... Only jaathi kulam chuskoni bathike chillara batukulu meevii. India lo pichchi na pulkas unnarante vallu BJP gallu .... Nuv chaduvukunte telustadi ra howle nilekka what's app University lo bathike gadidalaku ardam kadu idi.. .. vallu border mida unte manam safe lekunte idi kadu deeni kante 1000 times nastam jaruguthadi adi alochinchi ra gadidi .... Aina nuv alochincha Lev ndukante ni mind lo penda and na l@ud* undi kabatti
Genuine demands and genuine people...Idon't know how modi govt taking such cruel decisions continuously against the students...The bad luck of tg ppl is both central and state govt don't bother or don't consider the students...
Cruel people can take cruel actions..Demonetization was Cruel, removal of Artical 370 was Cruel, Farmer Bills were cruel... Demolishing of protestor's properties are cruel... Everything is Cruel by this devilish party..
Can understand the pain😢 but firstly army is not an employment, it's a service, when bose recruiting people for army he asked for blood and not garunteed for pension, canteen... Etc. To be honest e scheme manchide chala mandiki army lo serve cheyyadaniki chance ostadi and deni ni govt job anukunevallu anni musukoni pondi. It's a service to nation. Not a govt job. This system is successful running in many countries, and yes some aspirants will suffer but army system lo change ostadi kabatti tappadhu.
అయితే Ap కి రండి అన్న పార్టీలో ఉంటే ....free govt job🙏👈😂🙏👈😂మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్స్ ...అన్న ఒక్కసారి అధికారం లో కి వచ్చాడో లేదో కానీ సచివాలయం జాబ్స్ అని అందరు సెట్ అయిపోయారు ఆఖరికి డిగ్రీ పాస్ ఐ ,అన్న పార్టీ వాళ్ళు అయితే చాలు రో డ్ మీద కా లిగే తిరిగే వాళ్ళ కి వాళ్ళు కూడా జాబ్ లు ఇచ్చేసారు....ఇప్పుడే కొత్తగా జీతాలు కూడా పెరిగాయి 👈😂🙏👈😂
@@mdfarooqhussain3173 ha age lo avariki em theluvadhu once vadu agnipath lo join ithea vadiki haa 4 years lo desham gurunchi thelusthadi adhi okate chalu tharuvatha vadu ela ina bathukagaladu
@@akulasandeepkumar avna alaga desham gurinchi telisaka em cheyyali ... Desham gurinchi teliste intlo thinataniki vastada .... Karchula money vastaya... Batakaniki money teliste vastaya ..... Em matladuthu nav bro .... For example ... Oka person inter aipongane army la join aindu 4 years chesindu a tharuvatha return vachchindu ..... Appudu Vani paristiti enti etu degree lepaye.. atu job lepai... Itu pvt lo kavalnte graduation kuda lepaye ...... Em pikamantao ra vedava nari vedava na ..... Ga .... Nikem telsu na @thulu ... Sodi pikamante evvadaina pikthadu vaya .... Desham protest chesotoniki evvalaku mind led kani.... Nuv Gikudu ganivi ani nik bochchula mind undani athulu pikuthunnav ikkada .... Vangey na l@udala boddu ganivi nuv ....
Miru army ki try chesinavalle kada a notification lo emundi anedi chusara miru yearly 47k posting echi andulo 25% perminent chestaru andulo cheyyandi andulo chupinchandi mi stamina but railway station lo enti godava
@@sohithasri2088 mam migitha vallaku 11laks estunnaru danitho idea unnavallu work create chestaru Valle enko eddariki work evvagalaru enka kontha mandiki lands are polalu untai a money tho develop chesi manchi demand unna pantanu pandistaru
@@sohithasri2088 i know eppudu valla exams cancel cheyyatam correct kadu but e bada villu bariste next generation ki chala useful e agnipath scheme ugravadulanu kuda tayaru Karu mana desham lo ugravadanni tagincha vachu 100 ki 90% edi oka best scheme nenu dinikosam 3 year's nunchi wait chestunna
Army isn't job, it's selfless duty The moment you are saying you need army job, there itself you lost my respect Your intension is to get job, PF, central govt benefits but not about serving the nation Shame!
They are not asking for notification bro they all cleared medical and physical test they need exam dates do you about how to clear medical tests once go through TH-cam on medical clearance in Indian army indain has very though and difficult to clear they the way protest might be worng but it's govt responsiblity for announce date exam
Firing orders avaru echaru....first govt has to questioned this issue...who is responsible for victim body....govt has to. Support for his family and stop this with positive results...army guys we all salute you people jai hind....please be patients...govt will decide
There are killing the people,by throwing stones on public..then what police will do? Police also taken good action other wise so many people will die..... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@ThePramod123456 vallu public ni em anatledhu kada they are not politicians and police was very aggressive on issue....they are also public and also students....
@@karthikputhi7897 nedi ye uru brother asalu yem jarigindo thelusa railway station lo okkasari vandala Mandi station Loki vachi railu bhogi lanu kalchesaru station lo unna vallandarini okkasari bayapetti injure ayyela chesaru station bayata vehicles ni thagalabettaru idantha chesaka police Lu andarini bayatiki vellandi ani chebithe okkadu kuda vinaled appudu rubber bullets tho shoot cheyalsi vachindi yendukante appatiki kuda station lo unna prathi vasthuvuni damage chesthunnaru
@@karthikputhi7897 incase engine ni thagalipeti unte, high voltages ayunte, trains lo passengers untunte, station motham em ayedho imagine cheskogalra.....
ఇలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎందుకు చేయడం లేదు?మరీ
Exactly veelu inthe mararu
Mik antha dhariyam led Bro vallu kabboyi soilders...🤦🏻
@@pavankumarmukkera3761 okora
Nuvvu chepina dantlo chyala Kiran whatsup university
Avunu bro 1years ki 2crores jobs modi istunadu kada daani gurinchi chpu,nee account lo bjp geliste 15lakhs anta enta money nee account lo unnayo chpu
దేశ సేవ చేయాలనుకునేవారు ఆర్మీలో చేరుతారు. ఆర్మీ ఉద్యోగాల కోసం విద్యార్థులు విధ్వంసం ఎందుకు చేస్తారు. దీని వెనుక రాజకీయ కుట్ర నాయకుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.
Shanati yuthanga tent vesi Nirasan chesthe yevvadu dhekadu, media kooda dhekadhu, intha lolli chesthene ippudu govt inka media drustiki vachindhi, logic tho choodu bro, ippudu kooda shathi gurinchi matladthunnav
Veeru bokkalo army jawans terrorists naa kodukulu
Avuna ela join ayyedhi 4 years matrame job lo vunchithe nuvvu chestava job bevkuff teliyakunda matladaku
@NOTSTAR444 arre babu mundu ha agni path scheem gurinchi poortiga telysukondi ra taravata desanni nasanam chedurugani army job desham kosam join avvali kani life setle avvadaniki entra borra vunde matladuthunnava leda
*IAS & IPS & Polticians JOBS Lu Kuda Elagey PRIVATE Cheyandi* 🤣🤣🤣
_IAS & IPS Valla ku Kuda 4 Years Agnipath Lo COURSE Chesi IPS & IAS SERVICE Loki Ramanandi_ 🤗
*IAS & IPS Lu Ayedhi kuda DESHA SEVA Ani DABBA Kottukuntaru ga select ina vallu interviews Lo* 🤗🤗🤗
అసలు *అగ్నిపధ్* వల్ల ఉపయోగం ఏంటో చూద్దాం...
ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సైన్యం లో మూడు నాలుగు ఏళ్ళు పని చెయ్యాలి.... అలా ఉండటం మూలం గానే ఇజ్రాయిల్ లాంటి దేశాలలో 100 శాతం దేశ భక్తులు ఉంటారు... ఇజ్రాయిల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలు ఉన్నా కూడా ఇజ్రాయిల్ వైపు కన్ను ఎత్తి కూడా చూడలేవు...... ఎందుకంటే ఆ దేశంలో ప్రతి వ్యక్తి సైన్యంలో పని చేసి బయటకు రావడం మూలంగా అందరూ దేశం కోసమే పని చేస్తారు...
ఇప్పుడు మన దేశంలో ప్రవేశ పెట్టిన అగ్నిపధ్ కూడా అటువంటిదే... 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల యువకులకు సైన్యంలో తీసుకొని ఎంపిక అయిన వారికి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెల కు 30,000 రు.ల నుండి 40,000 రూపాయల జీతం ఇచ్చి 4 ఏళ్ల తరువాత వారిలో సామర్ధ్యం ప్రతిభని బట్టి 25 శాతం మందిని వారు మళ్ళీ అప్లై చేస్తే శాశ్వతంగా సైన్యంలోకి తీసుకుంటారు... 4 ఏళ్లు నిండిన వారికి 12 లక్షల రూపాయలు+ సర్టిఫికేట్ ఇచ్చి గౌరవంగా పంపిస్తారు....
దీనిలో కేంద్రం ఉద్దేశం ఏంటి అంటే... 18 ఏళ్ల నుండి 21 ఏళ్లలో ఖాళీగా ఉండే యువత చెడుదారులకు వెళ్లకుండా సైన్యంలో చేరితే మంచివాడుగా ఉంటాడు..దేశ భక్తుడు అవుతాడు... 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్యలో మంచిగా సంపాదనపరుడు అవుతాడు. బాధ్యతగల పౌరుడు అవుతాడు అనే మంచి ఉద్దేశంతో ఈ పథకం పెట్టారు...జాబ్ లు రాక 30 ఏళ్ల వరకు వేచి చూసే కంటే ఈ పథకం బాగానే ఉంది కదా... అలాగే 4 ఏళ్లు పూర్తిగా సైన్యంలో పనిచేసిన వారినీ అన్ని ప్రవైట్ కంపెనీలు తీసుకుంటాయి.... లేదా ప్రభుత్వం ఇచ్చే 12 లక్షలతో ఏదైన వ్యాపారం చేసుకోవచ్చు.... ప్రతిపక్షాల భయం ఎంటి అంటే యువత ఇలా సైన్యం లో జాయిన్ అయితే వారికి ఎవ్వరూ ఓటు వెయ్యరు... వారు ఇచ్చే బీర్, బిర్యానీలకి డబ్బులకు సైన్యంలో పని చేసిన వచ్చిన వాడు ఎవ్వరూ ఆశపడి ఓటు వేయరు. ...అయినా బస్ లు రైల్ లు తగల బెట్టే వారు.. ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టే వారు సైన్యంలోకి ఎలా వెళ్తారు.. దేశభక్తుడు ఎలా అవుతాడు.....?🤔
🤷🏻♂️ఆలోచించండి.. మన దేశం కోసం.. మన యువత కోసం
🔥
నాలుగు నెలలు అయిపోయిన తరువాత ఏం చేయాలి
@@ravinderkorra9150 4 years lo vallu performance ldu ante.. vallu joined army for just salary ani meaning.. poi panikoche Pani chesukoni society ki use avandi ani meaning. They unfit as soldiers, ilanti vallatho country edaina war ki velthey war lo dengipoyi... Next generation vallu edo oka country lo slaves la undali ani meaning...
యువత కి ఇది మంచి అవకాశం
Ha said well bro
విశ్లేషణాత్మక కధనాలు:
▶Current Affairs Issues Analysis
▶Polity/Economy
▶Spoken English Through Telugu
మరి డీయసీలేదు నియామకాలు చేపట్టలేదు విద్య వైద్యం ఏదీ లేదు 8సలు ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం హమాలీ పనికీ పో అని చెప్పి ంది
Vadu mim pempudu dog 🐶 miku jobs Raavi .vadu povali bjp ravali
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా అంతే ఉంది సర్వీస్ అయిపోయిన వాళ్లని తీసుకువచ్చి డ్యూటీ చేస్తున్నారు
మీకు భయం ఎక్కువ అందుకే మీరు చేయలేకపోయిన పని వాళ్ళు చేస్తారు 💥
It's about central govt
MODI GAADU LOST KI VIDYARHULANU KUDA VADALAEEDHU. PAKODI LU AMMUKOVALANI JOBS ICHHINOLLU
PM, కి CM కి MLA, MP లకి కూడా age లిమిట్ పెట్టాలి. ఒకే సారి పోటీ చేసే రూల్ పెట్టాలి అప్పుడు అర్థం అవ్వుతుంది స్టూడెంట్స్ బాధ
5 years kakunda 3 years cheyyali election time
Well sed brother
భారత దేశం ను,జాతి గౌరవాన్ని కాపాడే వాడు నిజమైన సైనికుడు.నిజమైన దేశ పౌరుడు ఇలా విచ్చల విడిగా చేలరేగడు. నేను కూడా ఒక నిరుద్యోగూడనే, కానీ మన నిరసన ఇలా కాదు. మన దేశ సంపదను ఇలా మనమే నాశనము చేసుకోవడంలో అర్థం లేదు.....
😂😂😂
yes bro
Nirudhyoga yuvatha aavedhanaki idhi sample bro. yentha mandhi jobs leka food leka saraina age lo pellillu avvaka elaa vunnaaro chudu. Adhi students ki vunna rights. Central govt ni touch cheyaalante ilaantivi jaruguthay common. vaallevarini target cheyale, paapam vaallallo okaru chanipoyaaru. Okappudu British vaallu elaa dhochukuntunnaaro ippudu politicians kuda dhochukuntunnaaru. edhuru thirigithe thappem ledhu.
@@psreekanth 👏👏👏
Bro Gandhiji laga nirasana chesthe next day shavam adhina beach dhaggara untadhi so ..this is the right way
దేశాన్ని ప్రేమించేటోడే సైన్యంలో చేరుతాడు,
ఈ దేశం నాది అనుకునేటోడే సైనికుడు అవ్వాలని కోరుకుంటాడు కానీ
దేశ సంపదను కాల్చి బూడిద చేసేటోడు
దేశభక్తుడు ఎలా అవుతాడు..?
Prema untene kada Exm kosam Rasi Desam kosam poradutha Antunnaru adi kuda Salary thisukonda Desam kosam nilabadutham anturu ...aina mee lanti valla am Desam viluva yuvakula jeevithalu meeru oka 3 months Salary tisukokunda pani cheyandi ##
Tq apudu chesinaru ga .alane chesthe tg vache .epudu anthe
నువ్ ఎగ్జామ్స్ preapre ayi దగ్గరిదాకా వచ్చిన తరువాత exam cancel chesthe నీకు తెలుస్తది pain
ఇక్కడ so called పార్టీ లు దేశ భక్తి అని చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నాయి మరి వాళ్ళకి దేశ భక్తి ఉంటే free ga saervice చెయ్యాలి ఏ రాయకీయ నాయకుడు చేస్తాడు ఆలా అంత చెత్త నా కొడుకులు... స్టూడెంట్స్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు... పాపం పక్క తగులుద్ది కుక్క చావు చస్తారు రాజకీయ నాయకులు
@@saisk9691 alana ilanti protest lo ni illu tadalapadte nuvu ok antava...students peaceful ga protest chestaru leda miru elect cheskunna adhikarulatho aa schem ni parliament lo raddu cheyanchandi anthe gani public property ni tagalabette hakku evadu ichadu meeku.. e protest lo mottam desham lo 300 trains 1000 vehicles kalchi budida chesaru dinitho public yentha suffer avuthunnaro miku telsa..? Desham ilaga na developed ayyedhi assal schem anto telsa miku assal dani chadivara meeru milanti velumudra galathone desham sagam nashanam avuthundhi
రాజకీయ నాయకులు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నారు
Yes that's correct
100 / right.
Keep in bandi
@@mdfarooqhussain3173 keep in Md
S
బయ్యా జర ప్రగతి భవన్ మరియు kcr form హౌస్ మీద కూడా చెయ్యండి... జర మన తెలంగాణ ప్రజలకు విముక్తి దొరుకుతది... 🙏
S
Andaridi oka badha ayite nidi oka badha
@@varunkiki3044 ఇది కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష...
Emo anna milantivallatho kashtme konchem present situation gurinchi matladandiii
ముందు ఇది పెట్టిన బోడి మీద జరగాలి
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటమంటే మన భవిష్యత్తును మనమే అంధకారమయం చేసుకోవటం లాంటిది. ఈ నష్ట నివారణకు పన్నులను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తారు
Yes
mari mana leaders 1000 crores dobbaru mana asthulu kaava
@@A9A8A7A andukey Naayakula astulu nashanam cheyyadu prajala astulani kaaduu😡😡
yeas your ryt, idi prajala aasthi so manake nastam dammunte rajakeeya naayakulavi thagalabettamandandi
S
అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కన్నా అధికారంలో లేని కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదం ఇది 100% నిజం ఎవరో చెప్తే నమ్మలేదు కానీ నమ్మాల్సి వస్తుంది
మీరేం మాట్లాడతున్నారో తెలుస్తున్నదా?? ఎంత బీజేపీ అయితే మాత్రం... 🤦♂️🤦♂️
Super
అయితే వెళ్లి రాహుల్ మొగ్గ ****
Ni guddhara lanje badukavu congress ninnu dengidhara...
ఆందోళనలు చేయడం అంటే...
ప్రజలను భయభ్రాంతులు చేయడం ఏమిటి.
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటి..
మీ ఆందోళన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు మీరు బాధ్యత వహిస్తారా....
జీతాలే కావాలంటే ప్రైవేట్ జాబ్జ్ ఉన్నాయి..
ఆర్మీ అంటే దేశానికి ప్రాణం పణంగా పెట్టి సేవ చేయడం.... వారు చేసే సేవ ముందు ఎన్ని లక్షల జీతాలు కూడా దండగే...
Mari nuvvu eppivu rah lucha private jobs lanakoduka
Yes
Super
Currect bro
R u Educated
మా వికారాబాద్ లో 1:470 బ్రో కానిస్టేబుల్ compitation..
నాగచైతన్య జోష్ సినిమా రిపీట్ అవుతుంది
పక్కా ఎవరో నాయకుడి హస్తం ఉన్నదీ....,
Correct answer
pakka trs hatham vundi e issue lo
Gudddalo thantha bey evari hastham ledu ra BJP luchha government
Then what about telengana government do they released any notification....
ఇప్పుడు మళ్లీ ఈ లు చేయడ ఉ పద్దతి కాదు. I am also unemployed youth Degree 2008 aina jobs leeduu Telangana state loo
Poyeee Modi nee aduguuu
Nv youth kadhu ayya
Uncle nv ippudu 😂😂😂
So, andaru nela sollu comments petkuntu kurchovali antava
Nuvvu youth e kada em peeki padagoduthunnavu. Chetha kaani maatalu aapu ra battebaaz.
Siggu saram lekunda okadiki okadu support. Vyavasayam chesthu meelanti kovvu ekkina gaadidalaki annam peduthunnam.
ఎంత మంది రాజకీయ నాయకులు 😡 సినిమా లో ఉన్నటువంటి నటులు కానీ ఎవరే గాని విద్యార్థులకు సపోర్ట్ గా రావట్లేదు వాళ్లు వాళ్ల రేటింగ్ చూసుకుంటున్నారు కానీ ఎవరికి సపోర్ట్ రాలేదు 😡
ఆర్మీ అంటే దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తారు, ఇలా దేశం ఆస్తులను ధ్వంసం చేసేవాడు ఆర్మీకి పనికిరారు
Chey po nv duty border lo telusthadi
Panikiraranta m matluaduthunnav nv niku akkada asthulu nashtam kanioisthandha vidhyarthula pranalu kanipisthunnaya valla bhavishyath sir manaki kavalsindhi vallu baguntene manam baguntam jai jawan ani ninadhalu chestharru epoudu anti sir ela matladutharu. Ni lanto valle manishi viluva thagguthundhi
arey bosidi dk vala demands solve cheyyakney ga ilaa aindi
Arey howle poi mari modi ganiki cheppu po cancel chey mani .... gikkada sodi nduku denguthunnav ra Bai ...... Nik ela adagalo vidanam telsu kada poi adugu ... Gi pichchi pk matalu nduk chepthunnav ra poi matter solve chey nik dammunte modi ni adigi Angi(athula) path ni cancel chepi ra gadidi
@@nageshmogulla5697 బాగానే బాధ పడుతున్నావు కానీ నిరసన శాంతియుతంగా కూడా చేయవచ్చు,శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చుకున్న దేశం మంది కదా మరి ఇదేంది అంటున్న విధ్వంసం మన ఇంటిని మనం తగలపెట్టుకుంటామ, విద్యార్థులు ముఖ్యం కాదు అని ఎవరంటున్నారు కానీ ఎవడో రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొడితే ఇలా వీరి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు కదా, ప్రపంచం లో ఎన్నో దేశాల్లో ప్రతి పౌరుడు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఆర్మీ లో ఉద్యోగం చేయాలి అని rool ఉన్నది కానీ మన దగ్గర అలా లేదు మనకు చాలా స్వేచ్చ ఉన్నది మన జీవితం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేట్టు మనకు ఇక్కడ స్వేచ్చ ఉన్నది కాబట్టి హింసాత్మాక పరిస్థితులు తీసుకువచ్చి దానిని పాడు చేయవద్దు
మీకేమి తెలుసు సర్ మా బాధ 2సంత్సరాల నుంచి వేచిచూస్తున్నాం ఎగ్జామ్ కోసం జాబ్ వస్తాదిలే అని ఇప్పుడు పూర్తిగా ఎగ్జామ్స్ కాన్సల్ చేశారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఏజ్ కూడా ఐపోయింది ఎగ్జామ్స్ పెట్టే వరకు ఇది ఆగదు 🔥🔥🔥💯
ధర్నాలు శాంతియుతంగా చేయాలి కానీ రైళ్ళు తగలపెట్టడమేంటి ఇలాంటివారు దేశ ద్రోహులవుతారు కానీ దేశ ససేవకులు కారు
మోడీ కంటే పెద్ద దేశ ద్రోహి ఎవరు ఉన్నారు.
S
Baga cheparu
Agneepath is an Israeli 🇮🇱 type military conscription where conscripts are given an option to continue in the Army by getting promoted to permanent commission with extra training or to get relieved after 4 years of service (3 years in Israel) after that they'll get seats in colleges and jobs after graduation very easily because of their military experience
@Jahanav Tingre అవును
@Jahanav Tingre use brain
Can India copy Israel?? with this huge population and limited seats in every organization, can we succeed??? Israel might guarantee their nationals but these BJP Bunch of Liars can they guarantee?!!
@Jahanav Tingre 🇺🇸 also same
Avi developed countries sir
I support uuuuuu....weast government....
Telangana lo kuda jobs levu youth total fraustation andukey eela
ఐతే AP కి వచ్చేయండి ఇక్కడ బోల్డు job's.
Welcome to Andhra Pradesh! 😀
Frustration vasthay.... Ayithay entiiii... Evadiki levu problems....
మన భారత దేశంలో చదువుకున్న వాళ్లు సుతార్ పనులు ఆటోలు తోలుకొని బ్రతకాలి 💥💥 ఇదే మన ఇండియన్ గవర్నమెంట్ ❤️
అందరికి ప్రభుత్వ ఉద్యోగాలే కావాలిఎందుకంటె పని చెయ్యక్కర్లేదున. అమాయమయా లు మస్తుగా బొక్కుచు. .సోంబేరిగాళ్ళు.
Intha janabaki ekkada dorukuthayi govt jobs private job chesthe sachipothara memu cheyatleda
enni auto lu unnay neeku?
Telivi leka ila ayyipotunnaru chaduvukunna andaru avvaledu etu kaakundaa unde vallu cheppalante badhakastulu ante evaranna merrit students unnara andulo dhanra tappukaadu evadi babu sommu ani talapettaaru
Ss
Skills nerchukoni private jobs chesukovadam better only we survive with skills
private job lo ollu gulla tappa..hpy ga levu govt jobs laa..salaries kuda bokka la vunnai
@@mangunaidu4985 army lo vunnavallaki telistundi ala vuntundo
Private job chesi army ki vellinanu Bro ippudu badapadutunna na biggest mistake ade. Maneddamanna kudaradu Bro ravadam kante return velladam kastam.
@@mangunaidu4985 bro skill vunte opportunities vuntayi manchi salaries vuntayi intlonunchi kuda work chesukovachu
Night shift lo work chesthe health paadu avthundhi..
@@ramprakashv644 bro educated na nuvu mind undi alochisthunava leka alochisthunava army valu andharu return vala house ki vachisthi others country's valu vachi leputharu ninnu appudu intlo skills work cheyavu niku ee way lo skills use chesthunv Army vala skills thoni manam bathukuthunam adhi gurthupettuko skills anta skills
Please sir miru aa vidhyardhula avedhana ardham cheskondi 🙏🙏🙏
దేశానికి సేవ చేయాలి అనుకునేవారు దేశ సంపదను పాడు చేయాలి అనుకోవడం చాలా తప్పు... ఆందోళన మరో విధంగా చేసి ఉంటే బాగుండేది...
Yes
Correct
Yes but only 4 years service chesinaka valla situation nti brother
@@vangarajesh6441 read clearly the scheme with some patience if you are a real student then come to the protest asal em undi ha scheme lo Ani theli kunda vadu vidu cheppindi vini ela vastharu Darna ku clearly mentioned in the scheme what after 4 years
ద్వంసం చేస్తే జాబ్స్ ఇస్తారా బ్రదర్ ఇలా చేయడం కరెక్ట్ కాదు పబ్లిక్ చనిపోయారు
Nakenduko edi student pani kadanipistundi brother
Group1లో1పోస్ట్ కి 756 మెంబెర్స్ బ్రో... ఐ సపోర్ట్ యు బ్రదర్
వందకు వందశాతం ఇది నిజాయితీ పరంగా నడుస్తున్న పోరాటం దీనికి నేను అంగీకరిస్తున్నాను
Bongu em kadu akada entha mandi common people suffer avthunaru
రేపు వాళ్ల మీద అయ్యే కేసులో కూడా పాలు పంచుకో వెళ్ళి వాళ్ళని తీసి కేసు నీమీద వేసుకో సరిపడితే
@@ynarenderreddy2028 👍
Don't damage public transport.... Taxes pay chesthe telusthadhi... Middle class people ekkavaga train me nammukuntaru travel cheyayaniki ,Karanam bus tickets rates penchesaru ... Konchem ayina badhyatha ledhu ... Protest Cheyali but public ki problems tisukaravodhu
ఒక ప్రభుత్వ అస్తిని కాపాడని విలా దేశాన్ని కాపాడేది అంత వట్టిమాటలల
వీళ్ళు దేశభక్తులు కాదు దేశద్రోహులు😡
దేశాన్ని ప్రేమించేటోడే సైన్యంలో చేరుతాడు
ఈ దేశం నాది అనుకునేటోడే సైనికుడు అవ్వాలని కోరుకుంటాడు
కానీ ఇలా దేశ సంపదను కాల్చి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేవాడు
రక్షకుల(police)పై రాళ్ల దాడి చేసేటోడు దేశభక్తుడు ఎలా అవుతాడు..?
@సికింద్రాబాద్
Nuvv aithe desha drohi terrorist and what's up University
Bro niku asalu matter theledhu one year back army selection ki velli Anni dantlo pass ayyaru exam okkate vundhi adi kuda pass iethe job ane loga exam cancel chesaru
Mari police vallu firing chesaru students chanipoyaru adi mari
Itla desha drohulu cheppadam siggu chetu miru mi alochana marchali....jobs levu youth mottam economic ga suffer avtundi inta darunamga unemployment undi exam dates ichi exam tiskoru kastapadi fitness training lo unna vallaki mosam kada dagha kada siggu Leni govts...hindu muslim antaru ipudu anta droham chestunaru students ki valla paristiti chudandi ....
Police lu fairing chestene kada okaru chanipoaindhi a tarvatane ralla dadi indhi nv m telusukokunda desha drohi anadam tappu brother asalu fairing anduku ala chestaru
మరి రాష్ట్రంలో ఎందుకు ధర్నా చెయ్యరు.
ప్రత్యేక రాష్ట్రం కావాలని తీసుకున్నారు కదా బంగారు తెలంగాణ లో ఉద్యోగాలు లేవా,😀😀😀😀😀
Mee state kante better gane vunnam
Super question adigav bro.. Naadi same question. Doola tirindi villaki🤣🤣🤣
@@RahashyaTelugufacts అందుకే గవర్నమెంట్ వాళ్లకి జీతాలు కూడా ఇవ్వలేక పోతోంది😀😀😀😀😀
@@RahashyaTelugufactsAP' standard of living is always better compared to you. 🤗
@@RahashyaTelugufacts Kani Video Lo Athaney Ga Cheppindi..
అన్నలు మీరు దాడులు చేస్తే రాజకీయ నాయకుల ఇండ్ల పైన వారి గెస్ట్ హౌస్ పైన వారి పామ్ హౌస్ పైన చేయండి
Don't damage public transport.... Taxes pay chesthe telusthadhi... Middle class people ekkavaga train me nammukuntaru travel cheyayaniki ,Karanam bus tickets rates penchesaru ... Konchem ayina badhyatha ledhu students ki ... Protest Cheyali but public ki problems tisukaravodhu
thammudu oka income tax ee kaadu. ee desam lo enno tax lu vunnay. ee desam lo PRATHI OKARU TAX PAYER INKA CHEPALANTE bichagadu KUDA tax payer. anduke govt. vaalanu ala vadilesindi. aadayam lekunda govt. ee pani cheyadu. We are all tax payers. prathi okadiki ee desham lo hakku undi.
@@devaraprasad5763 avunu Bro ee erripuku ganiki ardham kadhu le immaturity mind fellow vadu
The government should consider their voice.
there was reached 2000 of people....even police don't know the single information about they are going to attack? TRS government playing drama😡.
Rip trs
Jai kcr jai ktr jai telegana. Bjp lo andaru donga lanjakodkulu.
Edi realisation
@@dineshreddy6673 yeah trs party is the main reason for this👍 gujrat, bihar, up, and WB lo vatiki kuds ktr plan ey
@@dineshreddy6673 realised well👍🙏 thanks for opening eyes v6media✊⛳
Firing kallaku kinda cheyali Ani telisinavallu railway station tagalabedite case aie job vastada
మిమ్మల్ని విధ్వంసం ఎవరు చేయమన్నారు?
Nvey kada ra
ra ante
Govt assets vala astul nundi pakka recovery cheyali na kokdkula nundi bavishyatulo repeat kakunda
మీ మీద కేసులు,,ఖచ్చితంగా అవుతాయి...దాడికి పాల్పడిన వారి వీడియో లు రికార్డ్ నమోదు అయి ఉంటాయి
Avnu brother chepindhi pachi nijam🙏😔... Nijaethi leni bathukulu bro manavi
మరుగుతోంది యువరక్తం అంత త్వరగా చల్లారదు🔥🔥🔥✊
Yes bro army lovers ✊✊✊
@@Ravinder988 🔥🔥
Order chadivi artham chesukunte challaruthadi.
Bokka
Telangana lo retirement age penchi nirudyogula pottakottinapudu emichesinaru....?
Train kalchesaru.... Country ki seva chestharu....
Okadhu cm aiyadhu em pikadhu
Opika nashiste yevadaina anthey Miru Aa staanam lo undi Aalochonchandi miku telustundhi Aa baada
@@drithi263 aa place lo unde chepthunna.... They are not eligible for that particular job... Govt should disqualify these students for that particular job... They are not eligible...
Few people's too much interested to join in defense forces. I'm believing some candidates are protesting honestly. They are not politicians they are common peoples. They are fighting for employment in defense forces.
Yes it's true
If govt jobs in ts
We should have money for any job
ఇది ఉగ్రవాదo లాంటి చర్య ఇలా చేసే వాళ్ళ నుంది రక్షించేదే ఆర్మీ ...మరి ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న వారే ఉగ్రవాదిల ప్రవర్తిస్తే......?
మరి వాళ్ళని చంపినోడు ఏమవుతాడు ఉగ్రవాది కాడ???
Army job central... railway job central...Mari rashtrani enduku poin out cheyali???
Super anna 👍
naaku okka doubt. Army ni state control chesthadha?
మన దేశం అంటే పడని దేశాలు వీళ్ళు చేసే అజ్ఞాన పని వల్ల ,మనసులో చాలా సంతోషపడుతున్నాయి.
What is different between Taliban and these Aspirants '?! 🤥
@@mbbharat1724 Thalibans. Has agenda, these idiots paid by some parties and destroying public assets
Yes you are Correct Bro.
Case Book Aithey ....Ah Exam Emo Kani....Inka Vere Exams ki kuda Disqualify Aitharu...Bro..
I'm saikumargoud రా ప్రశాంత్ చాలా బాగా మాట్లాడుతువ్ కానీ ఇంక నీకు కొని వాస్తవాలు తెలియాలి రా anyway super ra mama
చెప్పినవి నిజమైతే బండి సంజయ్... కిషన్ రెడ్డి వంటి నాయకులకు రిప్రెసెంటేషన్ పెట్టాలి... వాళ్ళ ఏళ్ళు ఆఫీసులు ముందు ధర్నా చెయ్యాలి... అందరూ ఎంపీ లను ఇన్వొల్వె చెయ్యాలి.. అంతేగాని మిగతా ప్రజలను భయం బ్రాంతులను చేసి ప్రభుత్వ ఆస్తులను మీ వ్యక్తిగత లక్ష్యల కోసం ఇలా నాశనం చేస్తారా బద్మాష్........
siggu ledhu raa niku chili nuv bjp jindabad, try jindabad ani anukuntu bathikesthav kanivallu nelaniti murkulanu and donga politicians ni save cheyadam kosam army lo join avuthunam raa luchakodaka jai jawan🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
లైఫ్ లాంగ్ మీరు జాబ్స్ కీ అరుహులు కాదు కేసులు అవుతయి మి బాధ కరెక్ట్ బట్ ఇంత గోరం ఎప్పుడు కాలేదు తెలంగాణ ఉద్యమం లో కూడా ఇంత హింసాత్మాక ఘటన కాలేదు.....
విధ్వంసం మీదగ్గరే నక్సలిజం మీదగ్గరే
Avunu army vallu mana families ni kaapadadaniki chanipoovachu kaani valla problems maatram manaku avasaram ledhu,bjp ki oppose cheste vallu terroristlu,desha drohula ade bjp vallu m pikina correct,modi gaadu adhani chepte konni kootlu srilanka ki eyyochu kaani mana country ki m eyyanavasaram ledha
@@001praveennaik4🤏🐷🤗
Bandi nik em telsu ... Nik jarigithe telustadi bandi..... Only jaathi kulam chuskoni bathike chillara batukulu meevii. India lo pichchi na pulkas unnarante vallu BJP gallu .... Nuv chaduvukunte telustadi ra howle nilekka what's app University lo bathike gadidalaku ardam kadu idi..
.. vallu border mida unte manam safe lekunte idi kadu deeni kante 1000 times nastam jaruguthadi adi alochinchi ra gadidi .... Aina nuv alochincha Lev ndukante ni mind lo penda and na l@ud* undi kabatti
idi parishkara margama
Yes bro
Always pol parties are in back agitaters in front sufferers are in front
Pichakuntla rajakiyalu, government
Vatini tagula bettavalisina avasaram ledu?
ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి రాతపరీక్ష కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు 1800 మంది అయితే 5000 మంది ఎక్కడ జమ అయ్యారు మిగిలిన వాళ్ళు ఎవరు
Heart touching bro we want justice
Yes correct he chesaru bro
Agnipath is now 40000 ts vacancies are in lakhs so what agitaters view
Yes in Running state is nothing in front of Army Selection.
మా ap వాళ్లకు మీకు ఉన్న ధైర్యం ఉంటే బాగున్ను.... 👍మాకు జాబులు లేకపోయిన em చేయలేకపోతున్నాము
వాళ్ళలో AP vallu కూడా ఉంటారు తెలుసా
@@mbbharat1724
untaru 0.5 percent
అక్కడ జనసేన పార్టీ రావాలి అప్పుడు మీకు జాబ్స్ వస్తాయి
@@chanduhero3520 amma baboi 😂😂😂
Miru jai jagan anukondi 🐒🐒🐒
కెసిఆర్ పోవాలి తెలంగాణ రాష్ట్రం బాగు పడాలి..
Genuine demands and genuine people...Idon't know how modi govt taking such cruel decisions continuously against the students...The bad luck of tg ppl is both central and state govt don't bother or don't consider the students...
Cruel people can take cruel actions..Demonetization was Cruel, removal of Artical 370 was Cruel, Farmer Bills were cruel... Demolishing of protestor's properties are cruel... Everything is Cruel by this devilish party..
Can understand the pain😢 but firstly army is not an employment, it's a service, when bose recruiting people for army he asked for blood and not garunteed for pension, canteen... Etc. To be honest e scheme manchide chala mandiki army lo serve cheyyadaniki chance ostadi and deni ni govt job anukunevallu anni musukoni pondi. It's a service to nation. Not a govt job. This system is successful running in many countries, and yes some aspirants will suffer but army system lo change ostadi kabatti tappadhu.
After 4 years government will give RS.11,00,000/- who was not qualify, out of 4 - 1 number select. Army is not a job .
@@santhosh.1612 not only blood, he asked for their whole property to donate for war. But these people are destroying public property for salary/money.
Eroju jarigina darunam chesindi antha raajakeeya Kalthi maal.. nijamaina nirasandaarulu asala nirasana cheyanivaledu.. edi 100% correct
Public transport enduku damage chestara
Veelii mp astulu tagla betadi
Army mida respect chala undi .. spsl ga mana Indian army mida wold wide ga respect undi... Danni padu cheyakandi plz plz
Who given right to damage public property
అయితే Ap కి రండి అన్న పార్టీలో ఉంటే ....free govt job🙏👈😂🙏👈😂మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్స్ ...అన్న ఒక్కసారి అధికారం లో కి వచ్చాడో లేదో కానీ సచివాలయం జాబ్స్ అని అందరు సెట్ అయిపోయారు ఆఖరికి డిగ్రీ పాస్ ఐ ,అన్న పార్టీ వాళ్ళు అయితే చాలు రో డ్ మీద కా లిగే తిరిగే వాళ్ళ కి వాళ్ళు కూడా జాబ్ లు ఇచ్చేసారు....ఇప్పుడే కొత్తగా జీతాలు కూడా పెరిగాయి 👈😂🙏👈😂
నీకు వచ్చిందా ఇంతకీ?
Hats up bro
Bayya ......Agni path vasthe life baguntundhi
Bochchu baguntadi.... Okka use cheppu ra bai
@@mdfarooqhussain3173 nuvu cheppu ra Bai em lose vundho mari
@@mdfarooqhussain3173 ha age lo avariki em theluvadhu once vadu agnipath lo join ithea vadiki haa 4 years lo desham gurunchi thelusthadi adhi okate chalu tharuvatha vadu ela ina bathukagaladu
@@akulasandeepkumar avna alaga desham gurinchi telisaka em cheyyali ... Desham gurinchi teliste intlo thinataniki vastada .... Karchula money vastaya... Batakaniki money teliste vastaya ..... Em matladuthu nav bro .... For example ... Oka person inter aipongane army la join aindu 4 years chesindu a tharuvatha return vachchindu ..... Appudu Vani paristiti enti etu degree lepaye.. atu job lepai... Itu pvt lo kavalnte graduation kuda lepaye ...... Em pikamantao ra vedava nari vedava na ..... Ga .... Nikem telsu na @thulu ... Sodi pikamante evvadaina pikthadu vaya .... Desham protest chesotoniki evvalaku mind led kani.... Nuv Gikudu ganivi ani nik bochchula mind undani athulu pikuthunnav ikkada .... Vangey na l@udala boddu ganivi nuv ....
@@akulasandeepkumar uses em unnayo cheppura dammunte ..... Ga pichchi pulka quatation kakunda saf sidaa cheppu ....
Right bro u r correct
Miru army ki try chesinavalle kada a notification lo emundi anedi chusara miru yearly 47k posting echi andulo 25% perminent chestaru andulo cheyyandi andulo chupinchandi mi stamina but railway station lo enti godava
మరి మిగత వల్ల పరిస్థితి ఏమి అంటారు చరణ్ గారు
@@sohithasri2088 meghtha vallaki 11lakhs vastayie & 12th graduate vastundi !!!
@@sohithasri2088 mam migitha vallaku 11laks estunnaru danitho idea unnavallu work create chestaru Valle enko eddariki work evvagalaru enka kontha mandiki lands are polalu untai a money tho develop chesi manchi demand unna pantanu pandistaru
@@sohithasri2088 i know eppudu valla exams cancel cheyyatam correct kadu but e bada villu bariste next generation ki chala useful e agnipath scheme ugravadulanu kuda tayaru Karu mana desham lo ugravadanni tagincha vachu 100 ki 90% edi oka best scheme nenu dinikosam 3 year's nunchi wait chestunna
Bizarre lo ..up lo..kalpulu yenduku jarpale eekade yenduku jarginai
🇮🇳🇮🇳దేశం కోసం ప్రాణాలు ఇస్తారు యువత 🇮🇳🇮🇳🇮🇳 జై జవాన్ జై కిసాన్ 🇮🇳🇮🇳
BJP down down
Veera terrorists naa kodukulu
Nijamyina Stydents Ela cheyaru
Students ask kcr why agitate still you support trs so suffer always
Central government problem not kcr ask modi bjp
@@shivaom793 ya it's correct
@@shivaom793 ask modi 10 lakhs money and 2 crore jobs per year
@@shivaom793 intiki oka job Ani evaru anale. State govt job posting is very much better than centre.
Anna job qualifications 10th inter pedatharu , digree bcom engineer wallu kottestharu
Army isn't job, it's selfless duty
The moment you are saying you need army job, there itself you lost my respect
Your intension is to get job, PF, central govt benefits but not about serving the nation
Shame!
They are not asking for notification bro they all cleared medical and physical test they need exam dates do you about how to clear medical tests once go through TH-cam on medical clearance in Indian army indain has very though and difficult to clear they the way protest might be worng but it's govt responsiblity for announce date exam
Yedhava without knowledge comment petaku they already cleared physical and medical now they are denied to serve there country
Age 21-25 increase chayala sir
They have so many valid points.
అన్నా తెలంగాణలో మేలు అన్న మని ఇస్తున్నారు...
ఇక్కడ మన Ap లో బంగారం ఈవ్వాల్సి వస్తుంది అన్న ... దోచుకుంటున్నారు
Mim and congress hastham clear information
Bokudu ganivi nik Inka information ... Pikinav thi
Brother clear ga ledhu me alochana
Firing orders avaru echaru....first govt has to questioned this issue...who is responsible for victim body....govt has to. Support for his family and stop this with positive results...army guys we all salute you people jai hind....please be patients...govt will decide
Villavala public chanipothe who is responsible
There are killing the people,by throwing stones on public..then what police will do? Police also taken good action other wise so many people will die..... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@ThePramod123456 vallu public ni em anatledhu kada they are not politicians and police was very aggressive on issue....they are also public and also students....
@@karthikputhi7897 nedi ye uru brother asalu yem jarigindo thelusa railway station lo okkasari vandala Mandi station Loki vachi railu bhogi lanu kalchesaru station lo unna vallandarini okkasari bayapetti injure ayyela chesaru station bayata vehicles ni thagalabettaru idantha chesaka police Lu andarini bayatiki vellandi ani chebithe okkadu kuda vinaled appudu rubber bullets tho shoot cheyalsi vachindi yendukante appatiki kuda station lo unna prathi vasthuvuni damage chesthunnaru
@@karthikputhi7897 incase engine ni thagalipeti unte, high voltages ayunte, trains lo passengers untunte, station motham em ayedho imagine cheskogalra.....
Arrest them and dont ever give them bail
Very good brother 🔥🔥🔥💕
Super bro meeru correct ga cheparu ee trs government alla undi
Indian Army is grate
This correct bro money is very important in telangana
ఇది తప్పు పధతి రా నాయన..మీకు ఎవరు చెప్పరు ఇలా ఆందోళన చేయమని..తప్పు రా ఈవిధంగా రైళ్లను తగులబెట్టడం
స్టేట్ గవేర్నమెంట్ మీద ఇలానే తిరగపడితే కేసీఆర్ జాబ్స్ ఇయ్యక పోతే ఎం చేస్తాడు
Jai jawan jai kisan 🇮🇳⚔️
మీ యువ స్టూడెంట్స్ యూనియన్ లోంచి ఒకడు ముఖ్యమంత్రి అయితే తప్పక అర్హులందరికీ జాబు వస్తుంది కాబట్టి ఈ యువతరమే దేశాన్ని నూతన దిశగా అడుగులు వేయించాలి
విటున్నావా కుటుంబ పాలకులారా మేడకూడా ముందు ఉండి జాబ్ చార్ట్ ఇలాటి రొటీన్ గా జేరిగేతే ప్రాబ్లమ్ ఉండదు ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఏమిటి ఓటు కోరక
పబ్లిక్ ప్రాపర్టీ డమేజ్ చేసి పసెంజర్స్ ని భయపెట్టినిన వాలు రేపు ఆర్మీ లో జాయిన్ అవుతారు ... దేశానికి సేవ చేస్తారు ... ఇంతకంటే జోక్ ఉండదు..