థాంక్యూ సర్. మీ యొక్క అమూల్యమైన మంచి మాటలు మేము పాటించి మా జీవితంలో ఇంకా అభివృద్ధి పథంలో వెళ్లడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఉపయోగపడుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఒన్స్ అగైన్ థాంక్యూ సార్
నమస్తే డాక్టర్ గారు 🙏 మనిషికి ఏది పూలబాట కాదు సార్.మీరన్నట్లు ప్రయత్నం చేస్తే దారి దొరుకుతుంది సార్.డాక్టర్ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్ గొప్ప సేవ చేసే డాక్టర్ వృత్తి లో ఉండికూడా మళ్ళీ మాకోసం ఇలా మీఅమూల్యమయినా సలహాలు ఇచ్చి దెర్యాన్ని ఇచ్చిన మీకు ఎం ఈయగలం సార్ మాకు వీలయినంత సహాయం తప్ప కుండా చేస్తాం సార్ ఎవరికయినా ప్రతి మనిషి తనకోసమే కాకుండా ఒకరికి మంచి పనిచేసేలా ఉండాలని చేయాలనీ మీ మాటలు విని చాలా మంది తెలుసు కుంటారని ఆశిస్తున్నాను సార్ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ థాంక్యూ సోమచ్ సార్ మన డాక్టర్ గారి నవ్వుకి ❤
"Sankalpam" sarigga unte.. Body and mind harmony tho undi single minded focus tho munduki sagithe "Daari" Aa Bhagavantude chupistaru.. Love "Yourj journey " :)
డాక్టర్ బాబు గారు మా big sister గారికి చాలా రోజులు నుంచి వొంట్లో బాగుంఉంటాం లేదు మీ ఆసుపత్రికి ఫోన్ చేసే సాం మీ దగ్గర కి రావాలి అనుకున్నాం మీ సలహాలు సూచనలు తెలియజేస్తూ నందు
Yes nenu kuda ade motivation to chakkati diet video pedutunnanu sir daily balance diet vedios pedutunna nenu follow avutunna very good result vachindi andaru arogysm ga undalani
చాలా రోజుల తర్వాత మి విడియో పూర్తిగా చూసి ..కామెంట్ పెడ్తున్న sir.. ఆ మధ్య చాలా రోజుల క్రితం మి అకౌంట్ తో నాకు ఫోన్ పంపిస్తా అని చేశారు...తర్వాత నేను మి హాస్పిటల్ కి ఫోన్ చేయడం,దని మిద ఒక క్లారిటీతో ఒక వీడియో చేశారు...మొత్తానికి మంచి మెసేజ్ ఇచ్చారు..Thank You sir...
మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్ అయితే ఒకసారి ఆటిజం పిల్లల గురించి వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించాల్సిన తీరు గురించి కొంచెం వివరించండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు
Dr garu 🙏 I thought Dr James Simson was the first person for discovery of Anastasia. You are saying another one I thought in India who was you are saying. However you remember our Nellore Hospital 🏥 Thanks a lot 🙏
Auto generated CC not working, Please add english subtitles.. helpful to share with non-telugu speakers(like my kids) and will reach more audience as well. Thank you so much doctor garu, for your valuable time sharing very important & life saving information🙏🔥🙌
Plasibo effect invented at the time of second world war and still using in some countries sir.Respected doctor you are presenting very useful information.Plese give some information about plasibo effect.
Hai sir 4 days back ma papani mee hospital admit chesam icu lo delhi nundi teesukuvacham gurtunda sir meeru kuda matho matladaru papa civils coaching ani,dengue fever tho admit ayyam recover ayyindi tq sir madhavi mam chusaru velletapudu meedwara councelling ippiddam anukunnam ma papani kani mee appointment ivvaledu
Hello.Namaste dr Ravikanth garu Cau you please do video about eczema. Ma relatives lo 10 years papa suffer avutundhi.please solution cheppandhi sir.thank you 😊
A small request sir .. Plz don't forget this matter. Whole body checkup one video plz sir Year ki okasari ayna checkup.cheyyinchukundham anukutunna but ami cheyyinchali ani teliyadhu so don't forget sir one video.suggest
భగవంతుడు మీకు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మీలాంటి వాళ్ళు చాలా అరుదు సార్
మాటల్లేవ్ మీ సంస్కారానికి మీ అమ్మ నాన్న గార్లకు నా పాదాభి వందనం🙏
Namaste doctor garu. Meeru chala baga motivational class speech chepputhunnaru 🙏🎉
డాక్టర్ బాబు మిమ్మల్ని చూసినా నీ మాటలు విన్న మనసు ప్రశాంతంగా వుంటుంది
👍👍👏👏👏👏🌹🥀🥀🌹🌹👌👌👌 మీలాంటి వాళ్ళు చాలా మంచివాల్లు.. ఎంతమంది వుంటారు... ప్రతీది భలే explain చేస్తున్నారు
Sir mee papa ki medicine seat vachinda ...pls next year NEET attempt chesevariki tips and tricks cheppandi sir i am a mother of 2023 NEET dropper
థాంక్యూ సర్. మీ యొక్క అమూల్యమైన మంచి మాటలు మేము పాటించి మా జీవితంలో ఇంకా అభివృద్ధి పథంలో వెళ్లడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఉపయోగపడుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఒన్స్ అగైన్ థాంక్యూ సార్
❤
మంచి మాటలకు మార్గనిర్దేశకులు -
చిరునవ్వులకు శాంతస్వరూపులు .
అంట ఒకపని మొదలు పెటినపుడు ఆ పని అయేవరకు మైండ్ ఎనర్జీ మొత్తం ఆ పని మీదే ఉంటే ఆపని ఏంత పెద్దదయినా అవుతుంది అని అర్థమైంది. 👌👌👍I L U.
డాక్టర్ గారి వీడి యో. చూడకుండానే నేను లైక్ చేస్తాను ❤❤I love your. Vedeos
***అన్నయ్య మీరు doctor లాగా లేరు మా అన్నయ్య లాగా ఉన్నారు....నాకూ తెలిసి ఇంత genuine గా చెబుతారు మీరు salute 🎉🎉🎉
We met him last week he is actually very genuine not at all money minded
నమస్తే డాక్టర్ గారు 🙏 మనిషికి ఏది పూలబాట కాదు సార్.మీరన్నట్లు ప్రయత్నం చేస్తే దారి దొరుకుతుంది సార్.డాక్టర్ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్ గొప్ప సేవ చేసే డాక్టర్ వృత్తి లో ఉండికూడా మళ్ళీ మాకోసం ఇలా మీఅమూల్యమయినా సలహాలు ఇచ్చి దెర్యాన్ని ఇచ్చిన మీకు ఎం ఈయగలం సార్ మాకు వీలయినంత సహాయం తప్ప కుండా చేస్తాం సార్ ఎవరికయినా ప్రతి మనిషి తనకోసమే కాకుండా ఒకరికి మంచి పనిచేసేలా ఉండాలని చేయాలనీ మీ మాటలు విని చాలా మంది తెలుసు కుంటారని ఆశిస్తున్నాను సార్ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ థాంక్యూ సోమచ్ సార్ మన డాక్టర్ గారి నవ్వుకి ❤
💯Tru sir ma life లో జరిగింది ఈపూడు happy ga వున్నాం 👍🏻👏💐💐
మీ మోటివేషన్ చాలా చాలా బాగుంటుంది చాలా సులభంగా సులువుగా అర్థమయ్యేలా అర్థవంతంగా అద్బుతం గా చెప్తున్నారు.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు🎉🎉🎉🎉
సార్ మీరు ఏమి చెప్పినా సమాజానికి గణనీయంగా ఉపయోగపడుతుంది మీకు మీరే సాటి సార్ ధన్యవాదాలు సార్
డాక్టర్ బాబు మీరు ఏది చెప్పిన చాలా బాగుంటుంది మీరంటే మా అబ్బయికి చాలా ఇష్టం ఇలాంటి వీడియో లు చెయ్యండి డాక్టర్ బాబు
ధన్యవాదాలు డాక్టర్ రవి కాంత్ గారు 🙏🙏🙏🙏🙏😊😊😊😊
Sir manthena satyannarayana raju garu, meeru brothers a andi mee edhari bhavvalu okee la vuntaai. Chaala santoshamga vuntadi mee edharu maatladutunte.
కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం.
మీరు గ్రేట్ సార్ ఇలా చెప్పే టోళ్లు కూడా ఉండాలి సార్
Meeru okka manchi doctor ae kaadu manchi motivate speaker kuda your are the best person in medical field
This is called subconscious mind power 💪⚡
When Soul and Body work together nothing is impossible 😊
Doctor gariki Naa padaabhi vandanalu.🙏🙏🙏
Sir you are such a lovely person, packed with knowledge passion and helping nature
ధన్యవాదములు డాక్టర్ గారు మంచి ప్రొచాహం and మార్గానిర్దేశం ఇచ్చే విశ్లేషణ
Morton gariki satakoti vandanalu
❤❤❤❤
మీరు చెప్పింది 100% కరక్ట్.
శుభరాత్రి మిత్రమా.
Mee samagika badyathaki namaskaramulu
Intha manchi matalu cheppi mammalni jnspire chestu untaru dr garu eppatikappudu... meeku dhanyavadalu sir 🙏
Sir నమస్తే మీరు Teacher ainte students ni chala baga opiga oka Apj Abdul kalam ni sarojini lanti students ni India ki ichevallu Tnq
One and only doctor in the world ravikant doctor
"Sankalpam" sarigga unte.. Body and mind harmony tho undi single minded focus tho munduki sagithe "Daari" Aa Bhagavantude chupistaru.. Love "Yourj journey " :)
You are one of the most important Doctor to the people who are suffering from illness like we love ❤️ you sir Wonderfull Doctor ❤
Echasakthi unte gnana sakthi vasundi ani cheparu super
Sir meeru eyery video chala Baga explain chestharu super sir meeru
డాక్టర్ బాబు గారు మా big sister గారికి చాలా రోజులు నుంచి వొంట్లో బాగుంఉంటాం లేదు మీ ఆసుపత్రికి ఫోన్ చేసే సాం మీ దగ్గర కి రావాలి అనుకున్నాం మీ సలహాలు సూచనలు తెలియజేస్తూ నందు
Very well said Ravi garu🎉🎉❤
Meeru matladutu vunte friends Matladutunnattuga vundi sir🙏🙏🙏
Yes nenu kuda ade motivation to chakkati diet video pedutunnanu sir daily balance diet vedios pedutunna nenu follow avutunna very good result vachindi andaru arogysm ga undalani
Well said sir..👏👏I inspire a lot with your guidance, and I am very happy to hear your health tips..👌🤝
Hello Sir can u please make a video on diet chart for women over 40 to lose weight in a healthy way...
Good evening sir... chala days ayyindi meru rakapothe, waiting sir mee valuable suggestions kosam
Hii sir am currently studying bpharm 3rd year I watch ur videos daily for peace nd motivate myself in tough times 😊
Doctor garu please garbasanchi gurinchi oka video cheyandi sir 🙏 🙏
చాలా రోజుల తర్వాత మి విడియో పూర్తిగా చూసి ..కామెంట్ పెడ్తున్న sir.. ఆ మధ్య చాలా రోజుల క్రితం మి అకౌంట్ తో నాకు ఫోన్ పంపిస్తా అని చేశారు...తర్వాత నేను మి హాస్పిటల్ కి ఫోన్ చేయడం,దని మిద ఒక క్లారిటీతో ఒక వీడియో చేశారు...మొత్తానికి మంచి మెసేజ్ ఇచ్చారు..Thank You sir...
Mee laanti vaaru samajaniki chaala avasaram doctor garu, especially negativity rojullo sir dhanyavadalu 🙏🙏🙏,meeru prajala manishi
Doctor garu 🙏 Meru manishi rupam lo unna devudu andi. Doctor babu garu thanks andi
I think your example so fearsome than relevant, your msg is good
D r garu mee videos miss avakunda chustamu 🙏🙏🙏🙏danyavadamulu
దేముడు దారి తప్పకుండా చూపిస్తాడు 👏👍
#8 minutes, the main point for success; not only continuous effort with strong will, but with❤👍🙏 happily, enthusiastic, pleasantness
Good moring annaya gaaru
Thank you so much doctor.......for the inspiration video........ God bless you
Me vedios chustuntanu sir, chala baguntai
Happiest dussehra Doctor .Bless me to pass second year of med school with good grades . By the way keep smiling😊
మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్ అయితే ఒకసారి ఆటిజం పిల్లల గురించి వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించాల్సిన తీరు గురించి కొంచెం వివరించండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు
Im Big fan of u sir
Good morning Dr garu krishna Distirc challapalli ❤❤❤❤❤
Dr garu 🙏
I thought Dr James Simson was the first person for discovery of Anastasia. You are saying another one I thought in India who was you are saying. However you remember our Nellore Hospital 🏥 Thanks a lot 🙏
చాలా బాగా చెప్పారు సార్ మీకు నా ధన్యవాదలు
Auto generated CC not working, Please add english subtitles.. helpful to share with non-telugu speakers(like my kids) and will reach more audience as well. Thank you so much doctor garu, for your valuable time sharing very important & life saving information🙏🔥🙌
Thank you doctor garu for your motivational speech.
Thanks you doctor sir
Iam a neet assipirant
Hello Sir.. Need you opinion on fistula(luti) treatment.. Pls provide your views on this.
Super sir miru wonder wards
🙏🙏🙏🙏🙏 doctor garu chala manchi matalu cheparu sir 🙏🙏🙏
Plasibo effect invented at the time of second world war and still using in some countries sir.Respected doctor you are presenting very useful information.Plese give some information about plasibo effect.
Thank you so much sir for sharing this video
ఒక్క రిప్లై expect చేస్తున్న డాక్టర్ అన్న.లవ్ యూ 💚🤍
Hai sir 4 days back ma papani mee hospital admit chesam icu lo delhi nundi teesukuvacham gurtunda sir meeru kuda matho matladaru papa civils coaching ani,dengue fever tho admit ayyam recover ayyindi tq sir madhavi mam chusaru velletapudu meedwara councelling ippiddam anukunnam ma papani kani mee appointment ivvaledu
రవికాంత్ గారు కొంగర చాలా బాగా చెప్పు రు మీరు చెప్పే మాటలు యువతకు చాలా వుపయోగపడతాయి 😂💯💯💯
smail simbul eindhukubpettinatlo
Beauty gurimchi oka video cheyandi....skin care.....😊😊😊😊😊😊😊
Meeku etuvanti massage lu pettalo teliyatledu yendukante, so anni message lu copy chesukondi.i am big fan of you ❤❤
Sir uterine av malformations gurinchi video cheyandi
Old video sir..but good motivational one
Thankyou Doctor garu
Hello.Namaste dr Ravikanth garu
Cau you please do video about eczema.
Ma relatives lo 10 years papa suffer avutundhi.please solution cheppandhi sir.thank you 😊
best dental doctor chepthara
Namaste doctor Babu really 100% correct sar chhala viluvaina message sar dhanyvad aalu doctor Babu
Very good video.Thanks a million.
Respected doctors advice as a psychologist desire , ambition, travelling in a right path to successful achievement of life goal .
Thankyou sir dhanyavadhalu🙏🙏🙏🙏🙏👌👌👌❤❤❤❤
love you sir your are the హీరో for socity
Sir..,can u please say what is a vertigo does it curable?
Very useful information to achieve and self ignise to reach goal.
Ilan musk is an orphan but succeeded in life with his 100%concentrated mind on goal.
A small request sir ..
Plz don't forget this matter.
Whole body checkup one video plz sir
Year ki okasari ayna checkup.cheyyinchukundham anukutunna but ami cheyyinchali ani teliyadhu so don't forget sir one video.suggest
Sir ur my favorite doctor, God bless you
Thank u doctor garu chala bagaa cheparu
Sir, autoimmune disease ki tests cheppara
మన రవిగారు ఏవీడియో చేసినా అందరికీ ఉపయోగపడేవే చేస్తారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeto matladinatte vundi dr garu depression nunchi bhayata ,padtunamandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Social work baga chestunnaru sir
Sare miru cheppinatlu chesta
Very valuable motivated message tq's doctor garu 🤝
thank u sir vascular necrosis of femure gurinchi oka video cheyyandi sir pls
సూపర్ గా చెప్పారు థాంక్యూ సార్👌👌👍👍👏👏
డాక్టర్ మీకు చాల ధ్యాంక్
Me motivesion very good doctor garu, well explained sir, thank you sir 🙏
baby stem cells video cheyandi sir
Namaste sir
Thanks sir
Thanks sir, Thanks for motivate us, You are the real Hero sir