APలో ఆడవాళ్ళకు ఉచితంగా 3గ్యాస్ సీలిండెర్స్|CMగా చంద్రబాబుగారు|SUPER SIX పథకాలలో ఒకటి ఫ్రీ గ్యాస్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 99

  • @sailaja-kt1df
    @sailaja-kt1df 4 หลายเดือนก่อน +23

    సంవత్సరానికిమూడు ఇవ్వబళ్ళె మాపిల్లలకు ఉద్యోగమిస్తే సంతోషిస్తాం ఫ్రీగా ఇచ్చినంత పుణ్యం🙏ఉద్యోగాలు లేఖ బార్యాబిడ్డల్నీ పోషించుకోలేఖ మాబిడ్డలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకేంతెలుసండీ ఇండ్ల ల్లో ఎప్పుడూ గొడవలతోనే ఉదయం మొదలౌతుంది మాబాదలు ఎవరికీ రాకుడదంటే మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి దయచేసి మీపాదాలకు నమస్కరిస్తాము 🙏🙏🙏

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน +2

      Correct ga chepparu andi, I agree with you, nijanga prati intilo edey samasya andi

  • @Nyo72
    @Nyo72 4 หลายเดือนก่อน +37

    ప్రజలందరూ కక్కుర్తి పడకుండా కలసి కట్టుగా మా పిల్లలకు జాబ్స్ ఇవ్వాలిసిందే అని కాంక్కణం కట్టుకోండి కొత్త ప్రభుత్వము దిగి వడ్తుంది అందరికి హ్యాపీ మరి ఒకసారి చెపుతున్న ఫ్రీ వద్దు వేస్తు

    • @kuruvaeranna4204
      @kuruvaeranna4204 4 หลายเดือนก่อน +1

      Na pellalu channawallu

    • @stunningguy123
      @stunningguy123 4 หลายเดือนก่อน +1

      Adhi avvadu amma

  • @Nyo72
    @Nyo72 4 หลายเดือนก่อน +57

    గ్యాస్ సిలిండర్ అయ్యిన బస్సు ఫ్రీ అయ్యిన పథకాలు ఫ్రీ అయ్యినఏది గవర్నమెంట్ ఫ్రీ గా ఇస్తాను అన్న దాని వెనుకాల మోపోడు భారం ప్రజలకే వెడ్తున్నట్లు జనాలు ఆలోచన చేయాలిఅందరికి మంచి పరిపాలన అందివ్వమని ఆఫగండి గవర్నమెంట్ వారిని

    • @atcharao8492
      @atcharao8492 4 หลายเดือนก่อน +3

      Cm gajadonga Jagan kadu cm cbn sir

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 4 หลายเดือนก่อน +1

      Ee mudu Cylinders mee mugguru meeda Veesukoni thagalabettukondi nooru muyaveemunda😅

    • @subbuakil11
      @subbuakil11 4 หลายเดือนก่อน

      Aal😊laaa
      A😊😊

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 4 หลายเดือนก่อน +1

    ఓటుకు ముందు ఇన్ని రూల్స్ చెప్పలేదు మోసం

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 4 หลายเดือนก่อน +13

    Gas connection ఆడవాళ్ళ పేరు మీదే ఉండాలా? ఎవరి పేరు మీదైనా ఉండవచ్చా?

    • @sriramachandramurty1048
      @sriramachandramurty1048 4 หลายเดือนก่อน +1

      ఆడవాళ్ళందరికీ 3 ఉచిత గేసు సిలెండర్లు అని మేనిఫెస్టో. Connection ఆడవాళ్ళ పేరునే ఉండాలని అర్థం. అంత వివరాలు ముందు చెప్పరు. Connection bank account తో లింక్ ఉండాలి. ఊళ్ళో ఒకరిద్దరు కంటే ఎక్కువ మందికి దొరకదు.

  • @inmylove367
    @inmylove367 4 หลายเดือนก่อน +8

    మా ఇంట్లో HP గ్యాస్ మావారిపేరు మీద ఉంది మాకు ఇది వర్తించదా ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే వస్తుందా కొంచెం చెప్పండి మేడం please

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Adavallaku matramey andi

    • @sureshvijaya5769
      @sureshvijaya5769 4 หลายเดือนก่อน

      Meeru gas Mee Peru meedaarchikovachu kada satipotundi

    • @rajareddygona2711
      @rajareddygona2711 4 หลายเดือนก่อน

      Ma amma chanipoyindhi ma home lo adavaru leru naku marriage kaledhu maku gas ela vasthundhi ma nanna gari peru meedha vasthundha raka pothe em cheyali cheppandi medam

    • @mrb515
      @mrb515 4 หลายเดือนก่อน

      మగ వాళ్ళు కట్టెల పొయ్యేనా😂​@@Meesevamadam

  • @chsatyanarayana-cf9su
    @chsatyanarayana-cf9su 4 หลายเดือนก่อน +11

    ఇంతకు ముందు ఇదే అన్నారు. ఒక్కొక్కరికి Rs 03/ సబ్సిడీలు ఇప్పటికీ పడుతున్నాయి. ఇక ఆడవారికి Bus free ఇదెలా జరుగుతుందో చూడాలి.

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 4 หลายเดือนก่อน +18

    చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. గేసు కనెక్షన్ ఆడవాళ్ళ పేరుమీదే ఉండాలి. ఇది చాలా అరుదు. గేసు కనెక్షన్ సాధారణంగా ఇంట్లో మగవారి పేరున ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్ళ పేరున ఉన్నా వారి ఆర్థిక స్తోమత చూస్తారు..Filter చేసి BPL కేటగిరీ వారికే ఈ సౌకర్యం ఇవ్వబడును. ఇన్ని లిటిగేషన్లు ఉన్నందున లబ్ధి దారులు అతి తక్కువ మంది ఉంటారు. చెప్పడానికి మూడు గేసు సిలెండర్లు ఫ్రీ అని ప్రచారం చేస్తారు.

  • @aruna2605
    @aruna2605 4 หลายเดือนก่อน +3

    Nirudyoga bruthi ki employee certificate kavala oka vela employee certificate lapse ithy ala chepandi

  • @J.SRINIVASASrinivasa
    @J.SRINIVASASrinivasa 4 หลายเดือนก่อน +9

    మోసం చేసేసారు మూడు సిలిండర్లు అని చెప్పి ఒకసారి ఎత్తనంటున్నారు ఇప్పుడేమో నాలుగు నెలలు కోసారంటున్నారు ఇది బాలా బాలేదండి

  • @MeenakshiPithani
    @MeenakshiPithani 4 หลายเดือนก่อน +1

    Maku illa sthalam vachindhi kani Inka emi modhalu pettaledhu only sthalam matrame icharu
    Ippudu maa paristhithi enti andi

  • @koteswaritulluri9616
    @koteswaritulluri9616 4 หลายเดือนก่อน

    Prathi intili 3 gas connection , ani chepparu kini manipost lo
    ladies ki ani cheppaledu ga madam

  • @swamyp433
    @swamyp433 4 หลายเดือนก่อน +5

    Tq andi 😊 more updates

  • @marchidurga9048
    @marchidurga9048 4 หลายเดือนก่อน +1

    Madam ration-card amma vallaki jagan garu tisearu car undhi ani tisesaru ippudu kothaga apply cheste malli vallaki ration card vastunda chepandhi madam

  • @gopisettySai
    @gopisettySai 4 หลายเดือนก่อน +3

    👍👌

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 4 หลายเดือนก่อน +10

    తెలుగు కార్డు ఉండాలా.. అక్కర్లేదా వివరణ ఇవ్వండి.

  • @satya_home
    @satya_home 4 หลายเดือนก่อน

    White ration card undala vadda

  • @kushiscreations9751
    @kushiscreations9751 4 หลายเดือนก่อน

    Mahila 1500/_ every month aaa video cheyandi eligible details

  • @chitturisuneetha7103
    @chitturisuneetha7103 4 หลายเดือนก่อน +1

    Gas connection ladies name meda registration avvalaaa

  • @kgovindashyam6907
    @kgovindashyam6907 4 หลายเดือนก่อน +1

    గ్యాస్ కనెక్షన్ ఆడవాళ్ళ పేరున ఉండాలా madam

  • @chvenkatasureshbabu1115
    @chvenkatasureshbabu1115 4 หลายเดือนก่อน

    Medam maku 4 months ki 1 silindar vadathamu 1year mottam lo 4 silinders use chestamu

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    పన్నుల భారం పెంచి ఉచితాలు ఇస్తే జనాలకు ఒరగ పెట్టే ప్రయోజనం ఉండదు కదా! పెట్రోల్ నిత్యావసర. వస్తువులు రేట్లు
    తగ్గేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
    సామాన్యులు సుఖసంతోషాలతో జీవనం
    గడపాలి.అది ధర్మ వీర ప్రభుత్వమని కీర్తింప
    బడుతుంది.హరిః ఓం తత్సత్ 🙏🕉️🚩

  • @srinumula5729
    @srinumula5729 4 หลายเดือนก่อน

    ❤Jo

  • @Anuofficial.2218
    @Anuofficial.2218 4 หลายเดือนก่อน +1

    Madam ma husband perumedha vude gas vude vasthada

  • @NagaRaju-op8xc
    @NagaRaju-op8xc 4 หลายเดือนก่อน +2

    Only deepam scheme ki matrame 3 gas cylinders estaru

  • @talluriKotaiah-cx1xz
    @talluriKotaiah-cx1xz 4 หลายเดือนก่อน +2

    Mam kotta variki kuda istara

  • @varahadk9532
    @varahadk9532 4 หลายเดือนก่อน

    Eppudu.srilanka.avadaa.madam

  • @Mr.Tharunkumar_21
    @Mr.Tharunkumar_21 4 หลายเดือนก่อน

    Hello Madam, Ap ecet 2k24 counseling ki Jagananna Govt loo icchina Income certificate saripoothundha . Ledha Malli Income certificate renewal chesukovala.
    Income certificate renewal ki ani vellthe sachivalayam ki Server's close chesaru anni chepparu Becoz of New Govt annaru. "One week back meeru Oka video upload chesaru Income certificates ippudu meeseva loo kuda chesukoovacchu ani But Server's close ayinappudu Ela renewal chesukovala"

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Saripotundi andi

  • @nirmalavishnubhatla4540
    @nirmalavishnubhatla4540 4 หลายเดือนก่อน

    Madam Ila rules chepptunnaru baganevundi,kani cheppinde cheppi length penchatam bagaledu.

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Sorry andi next nundi ala jarajadu, antey andhariki reach avvali kada andi, kon tha mandiki villages lo vallaki artham kaavali aney udesyamtho cheppatam jarigindi andi

  • @patnamsathyanarayana6648
    @patnamsathyanarayana6648 4 หลายเดือนก่อน +3

    గెలిసిన తరువాత చాలా కండీషన్స్ వస్తాయి. చివరకు పేదలకు లేకుండా ఫోతుంది. మామూలే

  • @SurprisedCamel-hp1qd
    @SurprisedCamel-hp1qd 4 หลายเดือนก่อน

    We need free liquor and not required quality education

  • @RamnaVenkataraman1234
    @RamnaVenkataraman1234 4 หลายเดือนก่อน

    Asalu gyas leni vaviki evara

  • @ganeshkaranam3822
    @ganeshkaranam3822 4 หลายเดือนก่อน

    Old systems idi munduga amount pay cheyyali taravata mana a/c lo amount padutundi ,,,, chepplem😂😂😂

  • @mohammadkwazasardar3549
    @mohammadkwazasardar3549 4 หลายเดือนก่อน

    madam na persion agipoendi eppudu yala apply chayali madam 🙏🏻

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Wait cheyandi option vastundi andi

    • @mohammadkwazasardar3549
      @mohammadkwazasardar3549 4 หลายเดือนก่อน

      @@Meesevamadam vachaka video chayaendi

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 4 หลายเดือนก่อน

    Please avoid repetition...
    You can explain the same within
    40 seconds. Not necessary for
    360 secondd.

  • @karraankarao550
    @karraankarao550 4 หลายเดือนก่อน

    Gas Gents Peru mida vunte rada medam

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 4 หลายเดือนก่อน

    Kompadheesi TDP card thisukovalemo

  • @srinivasboss32
    @srinivasboss32 4 หลายเดือนก่อน

    దీపం ద్వారా మూడు సిలెండర్ ఉచితంగా అని చాలా క్లియర్ గా సూపర్ సిక్స్ లో తెలిపారు. అంటే దీపం కనెక్షన్లు ఉన్నా ప్రతివారికి 3 సిలెండర్ ఇస్తారు. మన రాష్ట్రంలో 20 లక్షలు దీపం కనెక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు CM గా ఉన్నప్పుడు దీపం కనెక్షన్లు ఇచ్చారు. 2004 సంవత్సరం నుంచి దీపం కనెక్షన్లు ఆపివేశారు.

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 4 หลายเดือนก่อน

      Mari2014 lo TDP sarkar vahhindhiga appudu eandhuku evvaladhu

    • @SuryayadavSuryayadav-vy6nc
      @SuryayadavSuryayadav-vy6nc 4 หลายเดือนก่อน

      Madam maku gas new connection kavali Danik yame chayali
      asalu maku gas connection ladhu

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 4 หลายเดือนก่อน +2

    ❤ మా సపోర్ట్ మీ ఛానల్ కి అన్నివేళలా ఉంటుంది మేడం గారు💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను ❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 🔥❓👍

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน +1

      Sir chusanu really great sir meeru, thank you sir naaku msg chesinanduku, really hatsup sir❤❤❤

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 4 หลายเดือนก่อน

      మేడం గారు మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు ఇప్పటివరకు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అలాగే నాకు తెలిసిన వారికి కూడా తెలియజేశాను ఇక ముందు కూడా మీరు అందించే విలువైన సమాచారాన్ని నా చుట్టూ ఉన్న వాళ్లకి తెలియజేస్తాను మేడంగారు నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు మరొకసారి మీకు అభినందనలు మేడంగారు

  • @lakshminalluri2748
    @lakshminalluri2748 4 หลายเดือนก่อน

    Government school lo midday meal ki free ga ivvandi

  • @marchidurga9048
    @marchidurga9048 4 หลายเดือนก่อน +1

    Amma ki pension kuda tisesaru car undhi ani single ga ration card vastunda

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Raadu andi, single person ki

  • @RameshBabu-yt2to
    @RameshBabu-yt2to 4 หลายเดือนก่อน

    TDP cheyakunte AP public be care full Every family 3 cylinders some other not given old slippers by hand and theeshe mohan kottandi

  • @kasimdevedeepika9257
    @kasimdevedeepika9257 4 หลายเดือนก่อน

    Ma husband peru midha వుంది madam em cheyali madam

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Ladies peru meeda avutundi andi

    • @kasimdevedeepika9257
      @kasimdevedeepika9257 4 หลายเดือนก่อน

      @@Meesevamadam ok madam gas office ki వెళ్తాం madam

    • @bandarumalliswaribandaru-uw4ye
      @bandarumalliswaribandaru-uw4ye 4 หลายเดือนก่อน

      ఇపుడు ఇవ్వరు 💕​@@kasimdevedeepika9257

  • @Lucky12584
    @Lucky12584 4 หลายเดือนก่อน

    New ga apply chesevariki estara

  • @hanumeshkumar5330
    @hanumeshkumar5330 4 หลายเดือนก่อน

    🙏🏿😄

  • @diamondjublee3972
    @diamondjublee3972 4 หลายเดือนก่อน

    ఈ విషయాలు తేలియని వారెవరూ.

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Unaaru andi chala mandi

  • @gkalpana8946
    @gkalpana8946 4 หลายเดือนก่อน

    MEDAM E PADHAKAM ONLY DEEPAM PADHAKAM KINDA VASTUNDI INTHAKA MUNDU T D P GOVT 200 GAS CONNECTION VALLALIKI ONLY.

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Yedaina pramana swikaaram taruvata chudali andi

  • @kvdprasad3510
    @kvdprasad3510 4 หลายเดือนก่อน

    Maku aslu gas ladu madam garu ma amma paru meda unde gas

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน +1

      Meeru ujjwala gas ki adey free gas ki apply cheyandi

  • @GaduthuriKishor
    @GaduthuriKishor 4 หลายเดือนก่อน

    Evariki ante tdp alage janasena sapotars ki matrame istharu

  • @chavvakulakavitha7881
    @chavvakulakavitha7881 4 หลายเดือนก่อน

    TDP west 100 radhu😂

  • @sankarpidikiti2150
    @sankarpidikiti2150 4 หลายเดือนก่อน

    మూడు సిలిండర్లు అందరికి ఇస్తారా లేకపోతే డ్వాక్రా గ్రూపు వంక పెట్టి వాళ్ళకె ఇస్తారా

  • @lakshmigampala5611
    @lakshmigampala5611 4 หลายเดือนก่อน

    Cylender husband perumeedunte wife adhar elaa panichestadi?

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Adavalla peru meeda untey avutundi andi

  • @karunakarp6846
    @karunakarp6846 4 หลายเดือนก่อน

    Maga valaku ivvara

  • @karunakarp6846
    @karunakarp6846 4 หลายเดือนก่อน

    Flop 6

  • @shaikgalibbee2902
    @shaikgalibbee2902 4 หลายเดือนก่อน

    Sodhi

  • @VaddadhiBhaskarao
    @VaddadhiBhaskarao 4 หลายเดือนก่อน

    అంతా ఫ్రీ అంతా ఫ్రీ అని ప్రజలకు సోమరిపోతులు బద్దకస్తులు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం సామర్ ఫోటోలు చేస్తున్నారని జగన్ మీద పడిపోయాడు సార్ మరి మీరు చేస్తున్న సోమరిపోతులు కదా బద్ధకస్తులు కాదా పనికిమాలిన పనులు కాదా బుద్ధి జ్ఞానం ఆలోచనలు ఉన్నదా మీకు

  • @manoharkalla2590
    @manoharkalla2590 4 หลายเดือนก่อน

    సుత్తి ఎక్కువ ఉంది

  • @chaithu-umeshmnr4165
    @chaithu-umeshmnr4165 4 หลายเดือนก่อน +1

    E pathakalu badhulu rates thagginchi vupadhi kalpisthe chalu

    • @Meesevamadam
      @Meesevamadam  4 หลายเดือนก่อน

      Correct ga chepparu

  • @ganeshyt2056
    @ganeshyt2056 4 หลายเดือนก่อน

    bus free annadi jaragadu
    adi sadhyam kadu
    leniponi problems vastayi