Very nice narration.rawness and naturality in voice reveals Vamsi's heart towards direction and perfection. We are very very small to judge this man, VAMSI,an encyclopaedia.
ముద్ద మాటలు, మింగేస్తూ మాట్లాడటం, మాట పూర్తిగా బయటకు రాకపోవటం .... వినేవాళ్ళకు ప్రొబ్లేమేమో గానీ, ఆయనకు ఆ లక్షణాలు సహజం .... ఆయన ఇచ్చే నారేషనే ఇంపార్టెంట్ అనుకొంటే తప్పదు, తేర్ ఈస్ నో ఛాన్స్ అండ్ కంప్రోమైజేషన్
@@raghavgaiks అంటే వాయిస్ బాగా లేదు అని కాదండి. కొంచెం బొంగురు గొంతు కాబట్టి, బ్యాక్ గ్రౌండ్ శబ్దాల వల్ల క్లారిటీ మిస్ అవుతూ వుండటం వల్ల వినటానికి కష్టపడవలసి వస్తుంది.
వంశి గారు అంటే వున్న అభిమానం వల్ల, ఎంతో ఆశక్తి తో వీడియో కోసం ఎదురుచూసి, వీడియో వచ్చిన తరువాత బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ వల్ల వచ్చిన డిజప్పాయింట్మెంట్ వలన ఇలాంటి కామెంట్ పెట్టాల్సి వచ్చింది. కానీ వంశీ గారు,ఈ కామెంట్ చూస్తారు అని అనుకోను.
మీరు రాసిన అన్ని పుస్తకాలూ కొనుక్కుని మరీ చదువుతాను. ఈమధ్యలో కొత్త పుస్తకం ఏది రిలీజ్ అయినట్టులేదు. మీ కథలోలాగే మీ మాటలు వింటుంటే కూడా మనసుఏటో వెళ్ళిపోతుంది. మహల్లో కోకిలలాటి సబ్జెక్టు లైన్తొతో మరో పుస్తకం రాయండి.
వంశీ గారికి నమస్కారం... మీరు తీసిన సినిమా విషయాలు చెబుతూ ఉంటే... మళ్ళీ ఆ సినిమా చూడాలని అనిపిస్తోంది. మీరు తీసిన సినిమాలు అన్ని HD క్వాలిటీ లో చూడాలని వుంది... దయచేసి ప్రయత్నించండి...
Sir.. Nenu mee Pedda fan ni. Dayachesi background voice mute cheyandi and also voice quality bagaledu. Nenu mimmalini personal ga kalisanu. Request you to please make the video clear and also voice. Thank you
ఇంగ్లీష్ సినిమా గురించి మీరు చెప్పింది చాలా బాగుంది, అప్పట్లో అంత అవగాహన లేదు ఇంగ్లీష్ సినిమాల గురించి, కానీ మీరు చెప్పిన ఫీలింగ్స్ లో షేక్హండ్ గురించి చెప్పిన సున్నితత్వం మీ గొప్ప భావనే కానీ, అక్కడ తాకీతాకని సున్నితత్వం మాత్రం కనిపించలేదు, గ్రెగరి పెక్ హీరోయిన్ చేతులు పట్టుకొన్నాడు, కాకపోతే ఫీలింగ్ మీదే కావొచ్చు, హీరోయిన్, హీరోల ఎక్సప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా సీన్స్ చూపించి చాలా సంతోషం కలిగించారు, ఇలాగే మీ కిష్టమైన, నచ్చిన సినిమాల గురించి కూడా ఎక్సప్లెయిన్ చేస్తుండండి మీ సున్నితమైన భావ వ్యక్తీకరణలకు ❤
బాబు .. వీడికంత సీన్ లేదు .. ఇంగ్లీష్ లో సూపర్ హిట్ ఐన సినిమాల తాలూకూ ట్రాన్సలేషన్ కి డబ్బులు తగలేసి స్క్రిప్ట్ రాసుకుంటారు .. దీనికోసం అమెరికా, ఇండియాలో పెద్ద నెటవర్క్ వుంది తమ్ముడు .. ఈ చెత్త నా బద్రులందరు కాపీ కొట్టి సీన్స్ రాసుకోవటమే.. సొంతగా తీస్తే 4 సినిమాలకు పస అయిపోతుంది
I enjoyed the video thoroughly.. people who are giving free advice should make a video and upload.. don’t you guys think a senior accomplished director like Vamsi know this? He is doing his best to bring creative content with the limited resources… you should appreciate it
బాగోని షాట్లు రీషూట్లు లా... మంచి గా వినిపించే మీ మాటలని మరొకసారి ఎడిట్ చేసి ఈ వీడియో మాకు రీ ప్రజెంట్ చెయ్యాలి వంశీ గారూ! చూస్తే బాగోలేదని బెంగ...రాత్రి వేళ!😢
True title song BGM is noices difficult to watch video? And only voice is enough like story teller and main important how you worked with" LegendaryRaja" sir.
కార్యక్రమం మీ గొంతులో వినడం సంతోషమే కానీ క్లారిటీ లేకపోతే మొదటికే మోసం వస్తుంది, వాయిస్ రికార్డింగ్ క్వాలిటీ కొంచం శ్రద్ధగా కూసుకోండి లేదా పోస్ట్ ప్రొడక్షన్ లో సరిచేసుకోండి. మరొవిషయం గోదావరి యాసలో కథలు రాస్తే చదవటానికి బాగుంటోంది కానీ యాసలో రాసుకుని చదవటం అంత బాగోలేదు. చదివినట్టు కాకుండా సహజం గా మాట్లాడితే బాగుంటుంది అని సలహా.
Sir meeru ee movie ni oka Hollywood movie nunchi adapt cheskunnaru idi oka interview lo mee sitara cinema writer sainath chepparu. Aa movie peru 'From noon till three'. Please reply sir.
ఇన్ని సినిమాలకు డైరెక్షన్ ఎలా ఎలగబెట్టావు నాయన ? ఈ చెత్త బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ? లో వాయిస్ , మైక్రో ఫోన్ వాడరా తమరు ? నిడివి పెంచమని ఎన్ని సార్లు చెప్పినా బుర్రకెక్కదా ??? ఇన్ని కామెంట్స్ నుండి తమరు నేర్చుకోవటం లేదంటే , ఇక్కడే ఫెయిల్యూర్ కనిపిస్తోంది .. తు .. జీవితం
నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సున్నితంగా చెప్పడం నేర్చుకో, ఆయన ఒక లెజెండ్రీ డైరెక్టర్, తెలుగు సినిమాలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది గుర్తుపెట్టుకో, ఆయన ప్రతి వీడియో కింద ఏదో ఒక పనికిమాలిన పోస్ట్ పెట్టడం నీకు అలవాటయిపోయింది,
వంశీ గారు, back గ్రౌండ్ వాయిస్ వల్ల మీ మాటలు అర్థం కావడం లేదు.
అదే అయన స్పెషల్.. అయన పబ్లిసిటీ కోరుకోడు
హాయ్ వంశీ గారు అన్వేషణ సినిమా విశేషాలు తెలియదు పరిచయం త్వరగా తెలియపరచాలని కోరుకుంటున్నాను
సితార సినిమా ఒక అద్భుతం మీరు వివరించి చెప్పాక ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది సార్
❤
Very nice narration.rawness and naturality in voice reveals Vamsi's heart towards direction and perfection.
We are very very small to judge this man, VAMSI,an encyclopaedia.
Vamsy international panworld director.
Excellent movie sir I watched it so many times screen play and direction superb
Guruvu gaaru kanaka mahalaxmi recording dance trupe visheshalu cheppandi
క్లారిటీ లేని వాయిస్ కి బ్యాక్ గ్రౌండ్ శబ్దాలు. టార్చర్!!
బాగానే వుందండీ voice
ముద్ద మాటలు, మింగేస్తూ మాట్లాడటం, మాట పూర్తిగా బయటకు రాకపోవటం .... వినేవాళ్ళకు ప్రొబ్లేమేమో గానీ, ఆయనకు ఆ లక్షణాలు సహజం .... ఆయన ఇచ్చే నారేషనే ఇంపార్టెంట్ అనుకొంటే తప్పదు, తేర్ ఈస్ నో ఛాన్స్ అండ్ కంప్రోమైజేషన్
@@raghavgaiks అంటే వాయిస్ బాగా లేదు అని కాదండి. కొంచెం బొంగురు గొంతు కాబట్టి, బ్యాక్ గ్రౌండ్ శబ్దాల వల్ల క్లారిటీ మిస్ అవుతూ వుండటం వల్ల వినటానికి కష్టపడవలసి వస్తుంది.
వంశి గారు అంటే వున్న అభిమానం వల్ల, ఎంతో ఆశక్తి తో వీడియో కోసం ఎదురుచూసి, వీడియో వచ్చిన తరువాత బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ వల్ల వచ్చిన డిజప్పాయింట్మెంట్ వలన ఇలాంటి కామెంట్ పెట్టాల్సి వచ్చింది. కానీ వంశీ గారు,ఈ కామెంట్ చూస్తారు అని అనుకోను.
Enduku vinadam😅
హాయ్ సార్ టైం పెంచినందుకు చాలా థాంక్స్ వంశి గారు
మీరు రాసిన అన్ని పుస్తకాలూ కొనుక్కుని మరీ చదువుతాను. ఈమధ్యలో కొత్త పుస్తకం ఏది రిలీజ్ అయినట్టులేదు. మీ కథలోలాగే మీ మాటలు వింటుంటే కూడా మనసుఏటో వెళ్ళిపోతుంది. మహల్లో కోకిలలాటి సబ్జెక్టు లైన్తొతో మరో పుస్తకం రాయండి.
Biggest Fan of Vamsi Sir
వంశీ గారికి నమస్కారం... మీరు తీసిన సినిమా విషయాలు చెబుతూ ఉంటే... మళ్ళీ ఆ సినిమా చూడాలని అనిపిస్తోంది. మీరు తీసిన సినిమాలు అన్ని HD క్వాలిటీ లో చూడాలని వుంది... దయచేసి ప్రయత్నించండి...
Oka movie teeyandi sir mee direction lo malli movie chudalani vundi sir
Excellent Vamsi garu
అన్నీ తెలిసిన దేవుడికి సలహాలివ్వటంఅంటే.... తాతకి దగ్గు నేర్పినట్టే😊😊😊😊
Meru super talented.
😊🙏❤
Sir meeku director ga purva vaibhavam ravali sir 🎉
Sir.. Nenu mee Pedda fan ni. Dayachesi background voice mute cheyandi and also voice quality bagaledu. Nenu mimmalini personal ga kalisanu.
Request you to please make the video clear and also voice.
Thank you
Excellent sir❤
Nice experience this movie memories Vamsi sir 🙏
Roman Holiday లాంటి ఇంకొన్ని క్లాసిక్స్ డిటైల్స్ చెప్పండి సార్. amadeus movie గురించి మీరు చెప్పాకే చూసాను. Superb movie. Thank you sir.
వంశీ గారూ...నమస్తే. ఈ వీడియో లో మీ వాయిస్ అంత స్పష్టంగా వినిపించడం లేదు. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీ వాయిస్ ని డామినేట్ చేస్తోంది. దయచేసి గమనించగలరు
❤❤❤❤❤❤❤
Super vamsi garu
హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏
Hello Vamsi garu namskaram andi
ఇంగ్లీష్ సినిమా గురించి మీరు చెప్పింది చాలా బాగుంది,
అప్పట్లో అంత అవగాహన లేదు ఇంగ్లీష్ సినిమాల గురించి,
కానీ మీరు చెప్పిన ఫీలింగ్స్ లో షేక్హండ్ గురించి చెప్పిన సున్నితత్వం మీ గొప్ప భావనే కానీ, అక్కడ తాకీతాకని సున్నితత్వం మాత్రం కనిపించలేదు, గ్రెగరి పెక్ హీరోయిన్ చేతులు పట్టుకొన్నాడు, కాకపోతే ఫీలింగ్ మీదే కావొచ్చు, హీరోయిన్, హీరోల ఎక్సప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా సీన్స్ చూపించి చాలా సంతోషం కలిగించారు, ఇలాగే మీ కిష్టమైన, నచ్చిన సినిమాల గురించి కూడా ఎక్సప్లెయిన్ చేస్తుండండి
మీ సున్నితమైన భావ వ్యక్తీకరణలకు ❤
బాబు .. వీడికంత సీన్ లేదు ..
ఇంగ్లీష్ లో సూపర్ హిట్ ఐన సినిమాల తాలూకూ
ట్రాన్సలేషన్ కి డబ్బులు తగలేసి స్క్రిప్ట్ రాసుకుంటారు ..
దీనికోసం అమెరికా, ఇండియాలో పెద్ద నెటవర్క్ వుంది
తమ్ముడు .. ఈ చెత్త నా బద్రులందరు కాపీ కొట్టి సీన్స్
రాసుకోవటమే.. సొంతగా తీస్తే 4 సినిమాలకు పస అయిపోతుంది
Waiting for this Videos Sir.. chala bagunai.. thank u
చాలా సంతోషంగా ఉందండి మీ ఙ్ఞాపకాలు వింటుంటే...మనసు పులకరిస్తుందండీ😊
Vamsi garu namesthe
TQ for sharing sir in ur great voice.,(words)
మా బాగా చెప్పారు సార్ 👌
Sithara movie ❤
సార్ మీరు తెరమరుగు అయ్యిన నక్షత్రం లాగా చెప్తున్నారు..మీ అభిమానులమండి ..మాకోసం ధ్రువ నక్షత్రం లాగా చెప్పొచ్చుగా..
I enjoyed the video thoroughly.. people who are giving free advice should make a video and upload.. don’t you guys think a senior accomplished director like Vamsi know this? He is doing his best to bring creative content with the limited resources… you should appreciate it
Time appudu valladi eppudu inkokaridi
Nenu meku oka pedda fan. Anveshana movie 100 sarlu kante ekkuve chusa. Ladies tailor 50 sarlu. Sitara 70 sarlu chusi unta. Ma godavari jillalo puttina animutyam meru
మీ వాయిస్ ఎలా ఉన్నా మాకేం పర్వాలేదు మీరు చెప్పే విషయం ముఖ్యం ఆ విషయాలు వింటుంటే నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి పోయాం
Sir అసలు background music వద్దు, videos వద్దు, ఫొటోస్ వద్దు. శబ్దాలు వద్దు, మేరొక్కలే ఒక దగ్గర కూర్చుని చెప్పండి please,
Vamsy cheppe maatalu single ga rendu kallatho chustu, ear phones lo vinali 👓🤏
Voice clarity ledu sir... music tho kalipi ravatam valla
సార్ కొంచెం వీడియో టైం పెంచారే. 😅
back ground dominate chesindi
Sir, రామలయం ఉన్న ఊరు పేరు అర్దం కాలేదు.
బాగోని షాట్లు రీషూట్లు లా...
మంచి గా వినిపించే మీ మాటలని మరొకసారి ఎడిట్ చేసి ఈ వీడియో మాకు రీ ప్రజెంట్ చెయ్యాలి వంశీ గారూ!
చూస్తే బాగోలేదని బెంగ...రాత్రి వేళ!😢
Memu video chusedi background sounds kosam kadu, Vamsi gari kosam. Unnecessary effects oddu
Godarodduna మీకు house undandi?.
True title song BGM is noices difficult to watch video? And only voice is enough like story teller and main important how you worked with" LegendaryRaja" sir.
E padayani use chasthunaru ayanaki ami avastam vallani sarega record cheyamandi
మీరేదో వంటలపుస్తకం ప్రచురిస్తానని చాలా సంవత్సరాల కిందట చెప్పారు. ఆ పని ఎందాక వచ్చింది.
Very small length
కార్యక్రమం మీ గొంతులో వినడం సంతోషమే కానీ క్లారిటీ లేకపోతే మొదటికే మోసం వస్తుంది, వాయిస్ రికార్డింగ్ క్వాలిటీ కొంచం శ్రద్ధగా కూసుకోండి లేదా పోస్ట్ ప్రొడక్షన్ లో సరిచేసుకోండి. మరొవిషయం గోదావరి యాసలో కథలు రాస్తే చదవటానికి బాగుంటోంది కానీ యాసలో రాసుకుని చదవటం అంత బాగోలేదు. చదివినట్టు కాకుండా సహజం గా మాట్లాడితే బాగుంటుంది అని సలహా.
Sir please stop background music,and distrubence
Sir meeru ee movie ni oka Hollywood movie nunchi adapt cheskunnaru idi oka interview lo mee sitara cinema writer sainath chepparu. Aa movie peru 'From noon till three'. Please reply sir.
Higher క్యాస్ట్ కి suport ఉంటుంది వాళ్ళు ఎది చెప్పిన కరెక్ట్.
మీరు ఎప్పుడు పైకి వస్తారు ఇంకా కొట్టుకుంటూనే వున్నారు.
Ippudu enduku idi
Mee Bhasha, bhashanam ardhamayyettu videos nu sari cheyyandi
ఆ గ్రామం పేరు చెప్పండి సార్
Please sound quality not good voice not clarity improve.
ఎవడ్రా బ్యాక్ గ్రౌండ్ ఎడిటర్. మా వంశీ గారు మాట్లాడుతూ వుంటే గొర్రెల సాండ్ ఎందుకు....
ఇన్ని సినిమాలకు డైరెక్షన్ ఎలా ఎలగబెట్టావు నాయన ?
ఈ చెత్త బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ? లో వాయిస్ ,
మైక్రో ఫోన్ వాడరా తమరు ?
నిడివి పెంచమని ఎన్ని సార్లు చెప్పినా బుర్రకెక్కదా ???
ఇన్ని కామెంట్స్ నుండి తమరు నేర్చుకోవటం లేదంటే ,
ఇక్కడే ఫెయిల్యూర్ కనిపిస్తోంది .. తు .. జీవితం