Challapalli Kota Challa palli Village Andhrapradesh Krishna Distict By@Godavarimuni

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 498

  • @Gunnapaneni_Group
    @Gunnapaneni_Group 2 หลายเดือนก่อน +80

    అంబర్ అంటే
    ఆభరణాలు లేదా అలంకరణ కోసం వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే గట్టి స్పష్టమైన పసుపు గోధుమ రంగు పదార్థం

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +6

      👍👍👍

    • @NaniChandu-s4t
      @NaniChandu-s4t 2 หลายเดือนก่อน +3

      Google thalli na bayya

    • @violinshorts1679
      @violinshorts1679 2 หลายเดือนก่อน +1

      Amber ante lakka antaaru

    • @hanumamylife6510
      @hanumamylife6510 2 หลายเดือนก่อน +3

      తిమింగలాలు తమకు జీర్ణం కాని పదార్థాలను వమనం చేసుకొంటాయి. అది గట్టిపడి చాల ఆకర్షణీయంగా తయారౌతుంది. బంగారం కంటే విలువైనది.

    • @rathnakaramsrinivasraju9374
      @rathnakaramsrinivasraju9374 2 หลายเดือนก่อน +2

      ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే బలైపోతుంది ఖర్చులకే అని అనిపిస్తుంది అండి సున్నానికి కొట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు

  • @bhagyalakshmik2237
    @bhagyalakshmik2237 2 หลายเดือนก่อน +33

    నేను చల్లపల్లి high school లో 12th క్లాస్ multipurpose వరకు చదివాను. వక్కలగడ్డ నుంచి నడచివచ్చి చదువుకునే వాళ్ళం. ఆ హై స్కూల్, ఆ టీచర్స్ అదొక మరపురాని భాగం జీవితంలో. రాజా గారి కోట, అందులో ఉండే ఏనుగు, కోటలో కొట్టే గంటలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. ఆ స్కూల్ లో చదివి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల లోనూ సాధించిన పట్టు జీవితానికి పట్టుకొమ్మయి పైకి వచ్చిన అదృష్టవంతుల్లో నేనూ ఒకరిని అని చెప్పుకోటానికి గర్వంగా ఉంది

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 หลายเดือนก่อน +56

    చాలా పాతకాలం నాటి రాజావారి కోటను చూపించినందుకు చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చూపించాలని కోరుకుంటున్నాం ముని🎉 దీర్ఘాయుష్మాన్ భవ🎉🎉

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +3

      Thanks your blessings andi మీ బ్లెస్సింగ్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ chestha andi

  • @sivaramachilakapati2623
    @sivaramachilakapati2623 2 หลายเดือนก่อน +59

    Hi, my name is Chilakapati Sivarama Prasad, named after Raja garu. I went to Sreemanthu Rajah’s High School in Challapalli in 1957. I saw that Plymouth car several times in Ramanagaram while Raja garu was going to his Sugar factory in Lakshmipuram. Can’t believe they are still preserving that car. Brought lot of memories. Thanks for the video. 👍

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +4

      Welcome andi Thanks your Sharing Comment andi

    • @vijayakumarmatha1634
      @vijayakumarmatha1634 2 หลายเดือนก่อน +4

      Meeku sathakoti namaskaramu lu sir why because I was borned in 1976. Aaa kota chittu unna shopslo oka shoplo maa nanna Garu rice business chesaru.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      @@vijayakumarmatha1634 ayyo paravaledandi 👍👍👍

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 2 หลายเดือนก่อน +1

      Chilakapati ante meeru Ongole lo emaina relatives unnara??

    • @bhanukorrapati8930
      @bhanukorrapati8930 2 หลายเดือนก่อน +1

      Ma ooru lakshmipuram andi, na pelli indi 2012 lo sri manthu rani bhavani kalyana mandapam lo.

  • @kattubadibasha1524
    @kattubadibasha1524 2 หลายเดือนก่อน +18

    భారతదేశం యెక్క చరిత్ర మరుగున పడకుండా మీలాంటి వాళ్ళ ద్వారా ఇప్పటి వాళ్లకు తెలియచేస్తున్నారు సార్ 👌🏻🇮🇳🙏🏻🤲🏻🤝మ్యూజిక్ చాలా బాగుంది మరిన్ని వీడియోలు తీసి ప్రజలకు తెలియచేయండి

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Thanks andi kachitham ga chestha andi

    • @seshukoneru
      @seshukoneru 2 หลายเดือนก่อน

      Very good information

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm หลายเดือนก่อน +6

    బాగా ఓపికగా చాలా ఆసక్తితో present చేశారు బ్రో. మీరు incharge వారితో చాలా మర్యాద పూర్వకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో చూస్తూ 350 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాం time machine లో వెళ్లునట్లు. చాలా thanks bro. అలాగే శ్రీ కాంత్, నాని గార్ల గ్రామాలు, వారు నివసించిన గృహసముదాయాలను కూడా పరిచయం చేయండి. 🎉

    • @GodavariMuni
      @GodavariMuni  หลายเดือนก่อน

      Ha thisanu andi aa vedio kuda

  • @anjaneyaprasad1787
    @anjaneyaprasad1787 หลายเดือนก่อน +5

    My father studied in Rajagari school in his childhood. I very much like this kota. I have saw once inside. Very beautiful one. Very nice concept and presentation. Very proudy Fort🙏🙏

    • @GodavariMuni
      @GodavariMuni  หลายเดือนก่อน +1

      👍👍👍

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 2 หลายเดือนก่อน +13

    మేము ప్రత్యేక్షంగా వచ్చి చూసిన్నటే ఉన్నది....... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Ho thanks andi

  • @Tirumalarao-u8e
    @Tirumalarao-u8e หลายเดือนก่อน +5

    వీడియో చాలా బాగా తీశారు
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది

  • @RamMohanrao-n8z
    @RamMohanrao-n8z 2 หลายเดือนก่อน +12

    Background flute music heart touching ❤❤❤👏🏻👏🏻👏🏻

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      👍👍👍

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 หลายเดือนก่อน +6

    నాకే ఈ వీడియో చూస్తుంటే మనసు ఆనందంతో చలించిపోయింది ఇక కోట తో సంబంధాలు ఉన్నవారు ఆ ఊరి వారికి ఇంకా ఎంత ఆనందంతో పొంగి పో తారో మాటలతో చెప్పలేం

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @1955Hani
    @1955Hani 2 หลายเดือนก่อน +13

    I worked for two years in Andhrabank Challapalli as Manager. My children studied in that school during the year 1991-92. I have good memories of that place.

  • @chimakurthiravidara9447
    @chimakurthiravidara9447 2 หลายเดือนก่อน +7

    Yes 👍 గుడ్ వీడియో
    నేను కుడా ఇక్కడ చదువు కున్నాను. అప్పట్లో
    మంగలాపురం లొ ఉండేవాళ్ళం

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @johnsonrinl674
    @johnsonrinl674 2 หลายเดือนก่อน +4

    Good detailed video.

  • @littlegamers2971
    @littlegamers2971 2 หลายเดือนก่อน +17

    మాది చల్లపల్లి దగ్గర దాలిపర్రు అనే గ్రామం. చదువు అంత చల్లపల్లి లోనే జరిగింది. రాజా గారి అబ్బాయి మా తండ్రి గారు ఫ్రెండ్స్. నేను ఒకటి రెండు సార్లు వాళ్ళ అబ్బాయి గారిని కలిసాను. ఇప్పుడు వాళ్ళ వారసులు ఎవరు ఇక్కడ ఉండటం లేదు అనుకుంట. Coimbatore లో సెటిల్ అయ్యారు. మా చిన్నప్పుడు రాణి గారు సినిమా కి వస్తే చుట్టూ తెరలు కట్టి చూసేవారు అని విన్నాము. చాలా సంతోషం వీడియో చేసిన్నందుకు.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

    • @Patnaik.2012
      @Patnaik.2012 2 หลายเดือนก่อน

      So great

  • @krishnavng975
    @krishnavng975 2 หลายเดือนก่อน +8

    I am native of ghantasala near by on village. Proud of it.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @kouthahemalathamandavemula803
    @kouthahemalathamandavemula803 2 หลายเดือนก่อน +4

    Rajavari kota. Chupinchinanduku chala thanks ,elanti gatakalapu aanavallanu ee taraniki teliyajesinanduku dhanyawadalu.

  • @jagathineralla8512
    @jagathineralla8512 หลายเดือนก่อน +3

    Hi, My mother belongs to Srimanth Raja Yarlagadda family, her father was SRY Sivaram Prasad's cousin brother. My mother always told going here when they were kids. After her father SRY Jagadeesh Prasad passed away they had to move away from Andhra. This video is a real delight to me because our generation never got to see these. I will definitely visit here once.❤

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 2 หลายเดือนก่อน +9

    Maadhi challapalli 37 years nunchi memu akkade intamu maa one hows kuda akkade nenu chaala sarlu lopala chusanu ❤❤❤❤❤

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @raviyaragarla3092
    @raviyaragarla3092 2 หลายเดือนก่อน +7

    So many videos about చల్లపల్లి ఫోర్ట్ ఇన్ యూట్యూబ్, కానీ నీ bgmusic వలన u got so many views, amazing BG music

  • @anushakosuri22
    @anushakosuri22 2 หลายเดือนก่อน +4

    ప్రతి మహాశివరాత్రి సంబరాలు పెదకళ్ళేపల్లిలో జరుగుతున్నప్పుడు రాజా చల్లపల్లి రాజా గారి మనవళ్ళు వస్తారు... మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. చల్లపల్లి కోట ప్రదేశం ప్రధానమైన కట్టడాలు చూసినప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p 2 หลายเดือนก่อน +5

    Because my villaga is also Challapalli and my father worked in this palace i studied in this school and i proud of this thanq

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @nanich6575
    @nanich6575 9 วันที่ผ่านมา +1

    చాలా పాతకాలం నాటి రాజావారి కోటను చూపించినందుకు చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చూపించాలని కోరుకుంటున్నాం ముని🎉 దీర్ఘాయుష్మాన్ భవ SRIKANTH NANI HOUSE BLS

    • @GodavariMuni
      @GodavariMuni  9 วันที่ผ่านมา

      Thanks your blessings andi

  • @rampallisurekha6848
    @rampallisurekha6848 2 หลายเดือนก่อน +5

    Burma teak is famous along with black and red teak. Once upon a time Challapalli zami,Hamsavaram zami,Devara kota ,Sri Ranga Reddy,C.V.Reddy all were famous. They established and developed the schools and colleges for the poor children.The school C. V.R in Governor pet in Vijayawada and S.R.R &C.V.R Government College in Vijayawada are good examples.

  • @rambaburam1685
    @rambaburam1685 2 หลายเดือนก่อน +6

    Good video nice voice and BGM. TQs.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @Chinnibook
    @Chinnibook 27 วันที่ผ่านมา +2

    Good వీడియో ❤ i live in విజయవాడ twice i visited each and every bit of fort ,how jamindary system existed at that period, great work 👏

  • @madhusudanraopalakurthy5098
    @madhusudanraopalakurthy5098 29 วันที่ผ่านมา +1

    Excellent presentation. It is our glorious History. Do'nt miss it.

  • @ABCD9848-bt8of
    @ABCD9848-bt8of 29 วันที่ผ่านมา +1

    Thank you so much for your video yaar I historical article locations very good

  • @mohdnooruddin6406
    @mohdnooruddin6406 14 วันที่ผ่านมา +1

    YES VERY BEAUTIFUL.
    OUR GOVT.MUST SAVE THIS TYPES OF HISTORIC BUILDINGS .
    THEY ARE EXTREMELY PRECIOUS.

  • @Renku-o1y
    @Renku-o1y 8 วันที่ผ่านมา +1

    Government should take care of it it's really amazing

  • @suryasharmapulivarthi5788
    @suryasharmapulivarthi5788 2 หลายเดือนก่อน +5

    It's a Yousefull Historical construction and also story, you done a very good job bro, this is SURYA SHARMA TENALI GUNTUR DT ANDHRA PRADESH,

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Thanks బ్రదర్

  • @vsrinivasraob2045
    @vsrinivasraob2045 2 หลายเดือนก่อน +4

    excellen and very informatic about challapalli raja garu

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @aswinik8169
    @aswinik8169 หลายเดือนก่อน +1

    Chala baga explore chesaru..

  • @muralinathkopalle2741
    @muralinathkopalle2741 หลายเดือนก่อน +1

    My great grandfather was Down of this Sansthanam..during 1850s
    Thanks

  • @pragnashineangel2923
    @pragnashineangel2923 หลายเดือนก่อน +1

    thats a good palace, hope govt or their family raise useful funds so that they can renovate the palace and opened to public as museum with grace cost for future benefits. we have to save our history and well like other countries, once it opened i believe many foreign or indian tourists visit it may help the village growth as well. hope someone understand. how important to save them.

  • @MaheshMaarkandey
    @MaheshMaarkandey 24 วันที่ผ่านมา +1

    Back ground music 🎶 🎵 🎶 చక్కగా ఉంది... Video kuda baaga chesaru... వీలైనపుడు వాళ్ళు అవకాశం ఇస్తే లోపల కూడా వీడియో చేయండి. Good luck 👌🚩

    • @GodavariMuni
      @GodavariMuni  24 วันที่ผ่านมา +1

      Ha kachitham ga andi

  • @rajeswarigarigipati6578
    @rajeswarigarigipati6578 หลายเดือนก่อน +1

    Chala bhagundhi.ituvanti develop cheste pillaliki mahistory telustundhi and visiting place la untundi.tq.

  • @jshnews7899
    @jshnews7899 2 หลายเดือนก่อน +8

    నానీ గారి ఇంటిపేరు ఘంటా
    ఘంటా నవీన్ బాబు
    నానీ స్వగ్రామం చల్లపల్లి
    శ్రీకాంత్ గారి ఇంటి పేరు మేకా
    నానీ గారి తండ్రి చల్లపల్లి సజ్జా వారి బజారులో నివసించారు. శ్రీకాంత్ గారి పూర్వికులు మాత్రమే మేకావారిపాలెంలో ఉండేవాళ్ళు

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @ghantapapaiah4890
    @ghantapapaiah4890 2 หลายเดือนก่อน +3

    ఓంసాయిరాం 🌹🌹🙏🙏

  • @PSURYAPRAKASH2018
    @PSURYAPRAKASH2018 2 หลายเดือนก่อน +1

    Super video brother nice bgm also

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Thanks brother

  • @KiranKumar-vc6ix
    @KiranKumar-vc6ix 2 หลายเดือนก่อน +4

    Very good video

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @subramanyamk2264
    @subramanyamk2264 2 หลายเดือนก่อน +5

    Sir istudied intermediate srysp jr college challapalli1976to1978.very thanks after
    Saw your videovedei.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      👍👍👍

  • @gowthamiy680
    @gowthamiy680 2 หลายเดือนก่อน +6

    This is my village challani talli challapalli,sri sampatalamma talli aadapaduchulam memu,ellappidu aa talli challani chupulu manaansdari meeda undali

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @rsrilakshmi7566
    @rsrilakshmi7566 หลายเดือนก่อน +1

    My mothers father worked as deevan in1930s before independence.

  • @SrinivasuVarikuti
    @SrinivasuVarikuti 29 วันที่ผ่านมา +1

    Good information...

  • @dheerajkurapati3659
    @dheerajkurapati3659 2 หลายเดือนก่อน +1

    మా ఊరు చల్లపల్లి వీడియో చాలా బాగుంది

  • @tadimallaprasanna1738
    @tadimallaprasanna1738 2 หลายเดือนก่อน +2

    శిథిలావస్థలో ఉన్న కోట గోడలు చూస్తూవుంటే చాలా భాధగా అనిపించింది

  • @mvkumaripathagolusu6688
    @mvkumaripathagolusu6688 2 หลายเดือนก่อน +1

    Chala chala bagunnadi
    Wonderful

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 2 หลายเดือนก่อน +6

    Vijayawada Challapalli vari Bunglow vundedi. Governorpetlo. Ippudu Swarna palace ani hotel kattaru. Konni shopski icharu.

  • @advocaterambabu
    @advocaterambabu 2 หลายเดือนก่อน +15

    Nice explore

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Thanks andi

    • @SrinuS-hk1lu
      @SrinuS-hk1lu 2 หลายเดือนก่อน

      ​@@GodavariMuni
      Thumbnail enti ra Munda Nani gadi illu aynatlu dintlo......

  • @SuseelaKusunuri
    @SuseelaKusunuri 2 หลายเดือนก่อน +1

    Super anna, music is so nice 🎉

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

    • @nikendukubeyy
      @nikendukubeyy 16 วันที่ผ่านมา

      ​@@GodavariMunisir ilanti music add cheyalante ela ?

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 27 วันที่ผ่านมา +1

    ఈకోట పరాచయం చేశారు బాగానే ఉంది-- ఆర్ టి సి బస్టాండ్ ఎదురు గానే కోట ముఖ ద్వారం ద్వారానే మనం ఈనాడు లోపలకు వెళ్తాం.

  • @santhasantha8557
    @santhasantha8557 2 หลายเดือนก่อน +2

    Chala. Bagundhi. Kota.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @MVHarshaVardhanReddy-q3n
    @MVHarshaVardhanReddy-q3n 2 หลายเดือนก่อน +1

    Mee work chalabagundi chusetappudu hrudayam baruvekkuthundi

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 2 หลายเดือนก่อน +1

    Good morning Annaya 💐
    Nice kotta lopalliki velli video thesinte bagundu annaya naku history anate challa istam nice home
    Kudirithe malli a kottaki velli video lopala anatha theyandi plz 🙏

    • @GodavariMuni
      @GodavariMuni  หลายเดือนก่อน

      Gd evining sara brother

  • @SathapadiDharmaiah
    @SathapadiDharmaiah 2 หลายเดือนก่อน +4

    Back ground music super brother

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Thanks brother

  • @RAJABEJJAM
    @RAJABEJJAM 5 วันที่ผ่านมา

    ma amma gari vuru challapalli prakkana nimmagadda gramam ma amma Raja gari kota gurinci vivarinchedi elephants,lottipittalu challapalli nundi nimmagadda vipu nundi srikakulam vellevi anta, ma amma theliyachesidi,mariyu ma ammaku raja vari hayamlo lanka metta polam 1ekaram bhumi eccharu,e vedio chuste na chinnanati gnapakalu gurthukostunni,ma amma kota kuda chupinchini,I am very happy.

    • @GodavariMuni
      @GodavariMuni  4 วันที่ผ่านมา

      Ho k andi me memories share chesinanduku thanks andi

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 หลายเดือนก่อน +2

    ఫ్లిమత్ కారు. 🥰

  • @airlinesafety5667
    @airlinesafety5667 2 หลายเดือนก่อน +2

    Thanks Bro....Varsham looo koooda super gaaa chesaaavu

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 25 วันที่ผ่านมา +1

    Wonderful attempt andee Kaanee paadubadda kaarlu avi video cheaasattapoudu jagratth chusukondee Rust mariyu snakes alert chusukondee subham.

  • @charukuvadabhanu4072
    @charukuvadabhanu4072 2 หลายเดือนก่อน +1

    సూపర్ 🎉

  • @NageswararaoBandi-i4u
    @NageswararaoBandi-i4u 2 หลายเดือนก่อน +1

    చాలా బగుందండి 🎉🎉🎉🎉🎉

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p 2 หลายเดือนก่อน +1

    After long time somany memories i got I studied in SRHSSchool also 😊

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @chrani5017
    @chrani5017 2 หลายเดือนก่อน +2

    Very nice .proud to telugu people

  • @chanduch1006
    @chanduch1006 2 หลายเดือนก่อน +1

    Oral video is nice keep up

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Thanks brother

  • @ramayarlagadda7422
    @ramayarlagadda7422 2 หลายเดือนก่อน +3

    thank you for showing my place

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 2 หลายเดือนก่อน +4

    సూపర్ నేను 38ఇయర్స్ క్రితం వెళ్లి చూశా 👍🏽

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      👍👍👍

  • @babum731
    @babum731 หลายเดือนก่อน +1

    బెస్ట్ ఇంప్రమేయిజన్

  • @Ujwalbroswal
    @Ujwalbroswal 4 วันที่ผ่านมา

    Yes i also seen this place one My friend belongs to yarlagadda in1976

  • @venkatanagaprathapyelugula7738
    @venkatanagaprathapyelugula7738 2 หลายเดือนก่อน +4

    background మ్యూజిక్ ఎక్కడి నుండి వచ్చింది...సినిమా పేరు ??

  • @vardhan94
    @vardhan94 2 หลายเดือนก่อน +1

    Super video..

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Thanks andi

  • @Lucky-1961
    @Lucky-1961 2 หลายเดือนก่อน +2

    Congratulations 🎉
    Nice palace

  • @Antiwoke-11
    @Antiwoke-11 2 วันที่ผ่านมา

    Nice video, what's the background music can you share the source

  • @balajiprint5999
    @balajiprint5999 2 หลายเดือนก่อน +2

    Chala bagundi❤

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Thanks andi

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 2 หลายเดือนก่อน +14

    చల్లపల్లి మండలం చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి అంటే చల్లపల్లి రాజావారు శ్రీమంతురాజ యార్లగడ్డ వంశీయులు చలువే
    పెద్దకళ్ళేపల్లి నాగేశ్వర స్వామి దేవస్థానం
    మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
    చల్లపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం
    ఘంటసాల బాలపార్వతి సమేత జలదేశ్వరస్వామి దేవస్థానం
    హంసలదీవి వేణుగోపాల స్వామి దేవస్థానం
    మచిలీపట్నం శివగంగ దేవస్థానం
    ప్రతి దేవస్థానానికి 100 ఎకరాల భూమి తక్కువ లేదు అంటే అలోచించండి వాళ్ళ దైవభక్తి ఎలాంటిదో

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Great andi

    • @veerakeerthy
      @veerakeerthy 2 หลายเดือนก่อน +1

      Who is raja vari main deity?

  • @PandruvadaRamakrishnaRao
    @PandruvadaRamakrishnaRao หลายเดือนก่อน +1

    Kota.chakkaga.chupincheru.rajagari.names.miru.malla.chrppali.rajula.vemadorala.miru.teyaeyali..bsganemi.programs.vunnayi.t.w.🤙🌹🤙

  • @anithanarravula5914
    @anithanarravula5914 2 หลายเดือนก่อน +1

    Amazing!
    Thanks for showing

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @Empwora
    @Empwora 2 หลายเดือนก่อน +1

    Music very impressive .

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @RamMohanrao-n8z
    @RamMohanrao-n8z 2 หลายเดือนก่อน +1

    Very good explore👏🏻👏🏻👏🏻👏🏻

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 2 หลายเดือนก่อน +5

    Develop it as heritage hotel and destination wedding.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @rajashekarrekam9024
    @rajashekarrekam9024 2 หลายเดือนก่อน +1

    Meeru ee video 2024 march before chesi vunte bagundu andi meemu mopidevi temple ki vellamu aa temple nundi 6km antunaru kada meemu chuse vallamu aa palace ni meeru ee video 2024 march ki mundhe chesi vunte but next time epudu ayina vellinapudu chusthamu andi .Nice video

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      ఈ సారి వచ్చినప్పుడు చుడండి బాగుంటుంది

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 2 หลายเดือนก่อน +3

    సూపర్ అన్న

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Thanks thammudu

  • @saivishnutammineni4011
    @saivishnutammineni4011 หลายเดือนก่อน +1

    Maa tatayya kodali venkatachalam garu ee samstanamlo divanuga Pani chesaru. Meeru maa tatayyani gurtuku chesaru.

  • @angel1rvr
    @angel1rvr 2 หลายเดือนก่อน +1

    Very nice attempt, if you get someore information, it would be excellent 👌

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p 2 หลายเดือนก่อน +1

    I felt very happy when I saw this video

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @competitivetopic8096
    @competitivetopic8096 2 หลายเดือนก่อน +6

    1930 lo ee kotapayina thirugibaatu chesaaru Gorrepaathi venkatasubbaya bcz zamindar sold 1400 acres..then challapalli narayanarao also agitated against his rule..

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      👍👍👍

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 2 หลายเดือนก่อน +1

    VaLie. ATARU. SaNaSuLu. ANie. MaNa. TaTaLaBie. ANi PRAJALAVie ❤❤

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @yaminiy2667
    @yaminiy2667 2 หลายเดือนก่อน +2

    Nenu kuda yarlagadda vari adapaduchuni

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Nice andi 👍👍👍

  • @saipadmaja1452
    @saipadmaja1452 2 หลายเดือนก่อน +3

    Hai challapalli vari varasulu Hyderabad lo vunaru late satuaprasunamba late Surya prakash Rao gari varasulu vunaru from Sai padmaja Hyderabad

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @komolacjalamalasetty1468
    @komolacjalamalasetty1468 2 หลายเดือนก่อน +4

    Rajavari Kota chupinchinanduku chala happy anipinchondi. Chala bagundi.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @AkhilShyam-td6dt
    @AkhilShyam-td6dt 2 หลายเดือนก่อน +1

    Background music super bro

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Thanks brother

    • @Bhaukaal8055
      @Bhaukaal8055 2 หลายเดือนก่อน

      Pooka….

  • @santhasantha8557
    @santhasantha8557 2 หลายเดือนก่อน +1

    Music. Chalabagundhi

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @chaitanya8312
    @chaitanya8312 2 หลายเดือนก่อน +1

    So good to watch this video, surprised to see the wipers of the Plymouth car moving 😄 atter 25:00 .. was somebody sitting inside? Content బావుంది, camera stability maintain చేస్తే ఇంకా super bro

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Ha Sara Andi Thanks Your Advise Andi

  • @satyanarayanamucharla4058
    @satyanarayanamucharla4058 2 หลายเดือนก่อน +3

    Sir chala bagunnadi video good tammudu madi perupalem pamarru vellinapudu vellanu

  • @JayaYarlagadda-r7x
    @JayaYarlagadda-r7x 2 หลายเดือนก่อน +1

    Kota bayata chala bagundi alage lopala kuda chupiste bagunnu.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Chance vastha chupistha andi

  • @RajakumariKota-s2b
    @RajakumariKota-s2b 2 หลายเดือนก่อน +2

    🎉❤🎉

  • @murthyravipati7871
    @murthyravipati7871 2 หลายเดือนก่อน +3

    ముని గత జ్ఞాపకాలను మనకు పంచుతున్నాయి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న కార్లు శ్రీకృష్ణదేవరాయల లాంటి వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు చల్లపల్లి రాజా గారికి మంచి పేరు ఉంది R N V N మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      K andi 👍👍👍👍

  • @NaniChandu-s4t
    @NaniChandu-s4t 2 หลายเดือนก่อน +3

    ఆ రోజుల్లో కోట కట్టాక గృహప్రవేశం ఎలా జరిగిందో అని అలోచిస్తేనే బుర్ర పాడైపోతుంది 🤯🤩😍

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Ha avunu andi 👍👍👍

  • @MrRamakri53
    @MrRamakri53 2 หลายเดือนก่อน +1

    Meeru chusina aa plymouth car Raja garu vadina car. A rojullo aa vaibhavame veru. Goppa manasunna Raja vamsam

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @Gunnapaneni_Group
    @Gunnapaneni_Group 2 หลายเดือนก่อน +4

    Chrysler Plymouth Car Aaa rojullo one of the famous Luxurious and fastest cars

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍