Kedarnath Yatra 2023 In Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ย. 2020
  • అమెరికా నుండి భారతదేశానికి 40 రోజుల అఖండ యాత్ర చాలా బాగుంటది ప్లీజ్ చూడండి
    40 days Ship Trip 🚢
    • Playlist
    #AllindiaTrip #AllindiaTripIn100Days

ความคิดเห็น • 1.2K

  • @swaroopbtech4295
    @swaroopbtech4295 3 ปีที่แล้ว +223

    Mini chardham kadu...already chardham 90% ayinatle... poori chesesaaru.....rameswaram veltaru...kedarnath done....dwaraka okate miss...so jeevitam complete cheyaleni chardham 100days trip lo avtondi...that too karteekamasam lo....

  • @vivekvellalateluguchannel1558
    @vivekvellalateluguchannel1558 3 ปีที่แล้ว +150

    మీ వల్ల గుడి దర్శనం అయింది బ్రదర్ థాంక్యూ

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 3 ปีที่แล้ว +170

    మీ వల్ల, ఆ పరమ శివుడి దర్శన భాగ్యం కలిగింది..

  • @dakupatiravisankarlyricwri3152
    @dakupatiravisankarlyricwri3152 3 ปีที่แล้ว +133

    హాయ్ బ్రదర్ నా దృష్టిలో నీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు నీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว +71

    హలో తమ్ముడు నీవు ఎంతో కష్టపడి మమ్ములను కేదార్నాథ్ తీసుకువెళ్లిఎంతో గొప్ప ఆనందాన్ని అనుభూతిని కలుగ చేశావు🙏 శర్మ చందానగర్

  • @nagarjunafans1509
    @nagarjunafans1509 3 ปีที่แล้ว +29

    కచ్చితంగా మీరు అరవడమే మీకు ఒక unique style యూట్యూబర్ గా గుర్తింపు తెచుకున్నావ్ bro.. i love it

  • @parvathidevi8856
    @parvathidevi8856 3 ปีที่แล้ว +49

    నేను 2020 లో గుర్రం 🐎 పై మా వారు ఇద్దరం కేదార్నాథ్ ఆలయం దర్శనం చేసుకుని వచ్చాము,
    నా పుట్టిన ఊరు నంద్యాల కర్నూలు జిల్లా, మావారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) లో ఉద్యోగం చేస్తున్నారు, మేము వారణాశి కాశీ లో ఉంటున్నాము, మీ విడియో చూశాను, పరమేశ్వరుడు, హర హర మహాదేవ్, మళ్లీ దర్శించిన ఆనందం కలిగింది, 🙏🙏🙏🙏👍

  • @madhupaka7192
    @madhupaka7192 3 ปีที่แล้ว +87

    18:35 Goosebumps 🙏🏻

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 3 ปีที่แล้ว +10

    సింహాచలం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు వలన పులి సాయం తో నీ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది,,, అన్వేష్🙏🙏

  • @chaithanyaaram3213
    @chaithanyaaram3213 3 ปีที่แล้ว +33

    18:40 Goosebumps Jai Sri Ram 🚩

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว +6

    అన్వేష్ బ్రదర్ కేదార్నాథ్ ఆలయం వీడియో చలా అద్భుతంగా వుంది. కేదార్నాథ్ ఆలయం లో నీవు explain బాగా చెప్పారు.సూపర్ అన్వేష్ బ్రదర్

  • @user-rc1qm6qw1e
    @user-rc1qm6qw1e 3 ปีที่แล้ว +14

    Good job. ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @rangaranga9498
    @rangaranga9498 3 ปีที่แล้ว +11

    సూపర్ సూపర్ బ్రదర్. ఓం నమశ్శివాయ ఓం

  • @raghuanumula7316
    @raghuanumula7316 3 ปีที่แล้ว +17

    మీ వీడియోస్ వాళ్ళు అన్ని ప్రదేశ్ లు చూసినాము
    అవినాష్ బ్రో 💐ధన్యవాదములు 🙏

  • @nmrvale9630
    @nmrvale9630 3 ปีที่แล้ว +24

    Bros. this is Naga Vale, I have completed all your videos related to All India 100 Days Trip
    You guys are excellent, Anvesh, Raju, Puli (not sure your original name Sorry ) Ramu,
    Many many thanks for your hard work on this trip as it is not easy.
    May God continue to bless all of you and us.
    Anvesh do not forget arupulu and keep going....

  • @anilkumarv9595
    @anilkumarv9595 6 หลายเดือนก่อน +2

    Om namah shivaya❤
    Om namah shivaya❤
    Om namah shivaya❤
    🙏🌺❤️❤️❤️🌺🙏Paahimam maatha parvathi maatha Sakalam sarvam sathyam Shivam Sundaram prabhu deva Mahadeva prabhu🙏🌺❤️❤️❤️🌺🙏

  • @SrujiShinyTalks
    @SrujiShinyTalks 3 ปีที่แล้ว +19

    అరిచిన మీ వీడియోస్ సూపర్ అండి అన్వేష్ గారు

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 3 ปีที่แล้ว +2

      Bro nanu kshaminchu plzz ...
      Sis nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi

  • @bujjik2139
    @bujjik2139 3 ปีที่แล้ว +5

    SUPER మీ వల్ల గుడి దర్శనం అయింది బ్రదర్ థాంక్యూ

  • @bharathchoudhary5725
    @bharathchoudhary5725 2 ปีที่แล้ว +21

    ఓం నమః శివ రూపాయ 🙏🙏🙏🙏🙏

  • @jyothichitti1209
    @jyothichitti1209 8 หลายเดือนก่อน +4

    🙏🏻🌹🔱🌹🙏🏻నా ప్రాణం శివుడు 🙏🏻
    💕Shivoham 🙏🏻

  • @vinod2977
    @vinod2977 3 ปีที่แล้ว +11

    అన్న నువ్వు కేదార్ నాధ్ గుడి వెనుక బీముడు పెట్టిన బండ రాయి మిస్ అయ్యావు..

  • @leela2450
    @leela2450 3 ปีที่แล้ว +5

    Waaw anvesh Garu thankyou so much for showing such a beautiful place of lord Shiva

  • @venkiankani8571
    @venkiankani8571 3 ปีที่แล้ว +6

    Karthika Somavaram MAHA SIVUDI punya kshethra dharsanam 🙏🙏🙏 chaala Happy ga undhi good job Brother...

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 ปีที่แล้ว +1

    Very Good Brother,
    Great Temple,
    Thank you very much*
    హర హర మహాదేవ*
    ఓం నమః శివాయ*

  • @rbchary8615
    @rbchary8615 3 ปีที่แล้ว +4

    Super anvesh Bhai,thanks for covering kedarnath.

  • @kalyanarama4825
    @kalyanarama4825 2 ปีที่แล้ว +6

    Chatrapathi shivaji Maharaj ki Jai,sambhaji Maharaj ki Jai,hara hara mahadeva,

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 3 ปีที่แล้ว +6

    అన్నా నీ స్లాంగ్ సూపర్ నాచురల్ గా వుంది, నీ వీడియోస్ సూపర్

  • @bhaskervm99
    @bhaskervm99 ปีที่แล้ว +2

    Om Namah shivaay, thanks anveshana garu for us showing lord shiva temple.

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 7 หลายเดือนก่อน +1

    మిరెంతో శ్రమపడి మాకు ఎన్నాళ్ళ నుండో చుడాలనుకుంటున్న గుడిని ఉదయాన్నే కేదారనాథ్ ని చూపించారు,అన్వేష్ గారు Tq అండి

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 3 ปีที่แล้ว +3

    Puli, raju, anvesh మీరు చాలా కష్టపడుతున్నారు. తమ్ముళ్లు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీరు లడ్డాక్ లో పడ్డ కష్టాలు చూసి మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని నెక్స్ట్ vlog చేసేవరకు నైట్ నిద్దుర పట్టేది కాదు. అనేవే యూ 3 ర్ సేఫ్ now. చాలా హ్యాపీ గాఉంది. మేము చూడలేనివి అన్నీ మీరు చూపిస్తున్నారు. Thank యూ 👍తమ్ముళ్ళు

  • @ramprasadgoriparthi2484
    @ramprasadgoriparthi2484 3 ปีที่แล้ว +50

    బ్రదర్ నువ్వు కేదార్నాథ్ వీడియోలో గుడి వెనుక ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి 2013 లో వరదల్లో గుడి దెబ్బ తినకుండా కాపాడింది. మహాదేవుడు తన గుడి కాపాడు కున్నాడు. 5000 మంది శివైక్యం చెందారు.మీరు ఆ రాయి గురించి చెప్పలేదు. కానీ విజయ్ వీడియోలో చాలా విపులంగా చూపించాడు. ఆ రాయి లేకపోతే గుడి ఎలా ఉండేదో.

  • @Firstknow_whoareyou
    @Firstknow_whoareyou 6 หลายเดือนก่อน +1

    కష్టబడే మనస్తత్వం అన్న నీది... చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు... ఆ కష్టం వీడియో లో కనిపించింది. ఎలాంటి పరిస్తుతుల్లో నువ్వు give up ఇవ్వలేదు.

  • @Anithasuddapalli19
    @Anithasuddapalli19 3 ปีที่แล้ว +1

    Wow bro .. kedarnath temple chupincharu ... tnq . Happy ga journey cheiyandi

  • @ashokvemula8383
    @ashokvemula8383 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది బ్రో

  • @Telugu_prajanikam
    @Telugu_prajanikam 3 ปีที่แล้ว +6

    Love from Jagitial ❤❤❤❤❤❤

  • @venuvasanth8150
    @venuvasanth8150 3 ปีที่แล้ว +1

    Your shout is wow. Amazing.

  • @gantlashivaji6905
    @gantlashivaji6905 3 ปีที่แล้ว +2

    Excellent bro what a great energy Bro hat's of.....

  • @BulletChandini
    @BulletChandini 3 ปีที่แล้ว +6

    Jivitam lo enni places choostham anukoledu mi daya vala adhi kuda ayyipoyindhi anvesh garu 🙏🙏🙏❤️❤️❤️

  • @saiharshithgadde3459
    @saiharshithgadde3459 3 ปีที่แล้ว +5

    Ann big fan happy Diwali expecting heart

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 10 หลายเดือนก่อน +1

    Thanks brother 🙏Jai Hindu Jai Jai Hindu 🙏🙏super jerney ❤cycle shop abbulu mori Krishna fan's 🔧

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว

    Excellent fantastic very good to see kedarnath

  • @sivakrishna9750
    @sivakrishna9750 3 ปีที่แล้ว +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @pradeepkumar_89
    @pradeepkumar_89 3 ปีที่แล้ว +3

    హర హర మహాదేవ శంభో శంకర ఓం namasiyya.🙏🙏🙏🙏🙏🙏

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 3 ปีที่แล้ว +1

    Hi anna Namasthe... Mee videos superb...Mee dwara swamy darshanam jarigindi...Thank you so much....

  • @haseenabodapati9062
    @haseenabodapati9062 10 หลายเดือนก่อน

    L చాలా బాగా చూపిస్తున్నారని దేవుడి దర్శనం చాలా థాంక్యూ థాంక్యూ

  • @k.l.narasimhamu1732
    @k.l.narasimhamu1732 3 ปีที่แล้ว +16

    All subscribers జన్మ ధన్యమయ్యింది ఈ video తో.
    'పులి' వేగం తో ఆనందాన్ని 'అన్వేషి' స్తూ ముందుకు దూసుకెళ్తున్న ముగ్గురు మహా 'రాజు' లకు మా కృతజ్ఞతలు.
    ఇట్లు
    మీ ముగ్గురి subscriber.

  • @ending4065
    @ending4065 3 ปีที่แล้ว +8

    Om namashivaya Hara Hara mahadeva shamboo Sankara🥺🥺🥺🙏

  • @madhavipurre7426
    @madhavipurre7426 3 ปีที่แล้ว

    Wow chala bavundi meru kadu memu daggara vundi chusinattuga vundi. Life lo vellagalamo ledo theylidu ga ni e video chusina tharuvatha velli vachinattu ga vundi tq so much tq

  • @saraswathimatli8532
    @saraswathimatli8532 ปีที่แล้ว

    Chala baga choopincharu, thank you🙏

  • @UDAY008
    @UDAY008 3 ปีที่แล้ว +3

    Love from anantapur

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 ปีที่แล้ว +6

    Thanks Anvesh Garu for showing us holy temples

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 10 หลายเดือนก่อน

    సూపర్ అన్నేష్ అన్నా Superrrrrrrrrrrrrrrrrrrrrr!!!Kedhar naadh kuda eee Video
    dwara Choosamu Tq Anna..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gopidora5658
    @gopidora5658 3 ปีที่แล้ว +1

    అన్న ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా టెంపుల్ క్లోజ్ అవుతుంది తొందరగా వెళ్దాం తొందరగా వెళ్దాం స్పీడుగా వెళ్దాం అంటారు బట్ నువ్వు మాత్రం అచ్చమైన మన సిక్కోలు భాషలో మాట్లాడుతున్నావ్ టెంపుల్ క్లోజ్ అవుతుంది బేగి వెళ్దాం బేగి వెళ్దాం అని ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్న థాంక్యూ అన్వేష్ అన్న

  • @voiceoftraveller
    @voiceoftraveller 3 ปีที่แล้ว +16

    I am crying, 13 times vellanu this time i missed chardham yatra, every year velthanu, i am missing

    • @sandeepreddy105
      @sandeepreddy105 3 ปีที่แล้ว

      Bro e year Kuda veltunara ?

    • @sandeeph1718
      @sandeeph1718 3 ปีที่แล้ว

      May I want One help with u

    • @voiceoftraveller
      @voiceoftraveller 3 ปีที่แล้ว

      @@sandeepreddy105 e year ledu trip cancel

    • @voiceoftraveller
      @voiceoftraveller 3 ปีที่แล้ว

      @@sandeeph1718 yes tell me

    • @sandeeph1718
      @sandeeph1718 3 ปีที่แล้ว

      @@voiceoftravellerhow much cost of kedarnath yatra? Can we go with walk ?

  • @Rowdyfangirl63875
    @Rowdyfangirl63875 11 หลายเดือนก่อน +3

    Har har Mahadev ❤ Jai shree ram ❤

  • @BulletChandini
    @BulletChandini 3 ปีที่แล้ว +1

    Yooo very excited super vlog

  • @saratkota2732
    @saratkota2732 3 ปีที่แล้ว +1

    I happy to see and listion good coverage all

  • @sshivakumar9953
    @sshivakumar9953 3 ปีที่แล้ว +4

    ఓం నమః శివాయ 🙏🙏

  • @Stonedpeep
    @Stonedpeep 3 ปีที่แล้ว +26

    Naku enduko raju bro kana nuvve first 200k ki reach avutav anipistandi

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln ปีที่แล้ว +1

    Excellent BGM Start's from 13:40.

  • @ramaswamygurijala6174
    @ramaswamygurijala6174 3 ปีที่แล้ว +1

    Super video anna❤❤❤

  • @charishma_chowdhary2411
    @charishma_chowdhary2411 2 ปีที่แล้ว +3

    18:10 jai shivaji 🙏🏻jai bhavani 🙏🏻

  • @krishnagodavarikurrodu8150
    @krishnagodavarikurrodu8150 3 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @mrram9147
    @mrram9147 3 ปีที่แล้ว

    Super anna 🙏...thankyou for this 👍 keep it up

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes ปีที่แล้ว

    Thanks for sharing brother intha easy ga kuda vellocha naku teliyadu antha nadavali anukunanu great videos brother 😊🙏👏👏👏👏👏

  • @Stonedpeep
    @Stonedpeep 3 ปีที่แล้ว +13

    2:45 Raju Chill mode activated
    5:03 Raju sense of humour Prapancha Yaatrikudu 😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 ปีที่แล้ว +3

      Raju super

    • @Stonedpeep
      @Stonedpeep 3 ปีที่แล้ว

      @@NaaAnveshana Ammababoi reply ichavuga🥁🥁

  • @karthikb4023
    @karthikb4023 3 ปีที่แล้ว +7

    Bro waiting for rajasthan's ruchulu n tourism udaipur, jaipur, jaisalmer desert.... 😍

  • @kinyfoods7705
    @kinyfoods7705 3 ปีที่แล้ว +1

    Nice vedio 👍👍👌

  • @bollikondasunitha6196
    @bollikondasunitha6196 3 ปีที่แล้ว +1

    Thank you for showing lord Shiva

  • @ramakris3126
    @ramakris3126 3 ปีที่แล้ว +37

    Body parts of Shiva (in the form of bull), came up at 5 places called as
    Panch Kedar
    1.Kedarnath (Hump of the Bull)
    2.Madhya-Maheshwar (Navel of the Bull)
    3.Tunganath ( Two forelegs of the Bull)
    4.Rudranath (Face of the Bull)
    5.Kalpeshwar (Hair of the Bull)
    You visited only One place Kedarnath.

    • @shashideekonda
      @shashideekonda 3 ปีที่แล้ว

      Please share the location details..I will visit

  • @ilovemymother108
    @ilovemymother108 3 ปีที่แล้ว +6

    గాడిద 👍👍👍😘😘😘

  • @venkataramana3744
    @venkataramana3744 7 หลายเดือนก่อน

    Iam full satisfaction seeing your video. Thank you Brother..

  • @bonthuindu8861
    @bonthuindu8861 3 ปีที่แล้ว

    Chala bagundi tq🤗🤗🤗🤗

  • @iamAthiest
    @iamAthiest 3 ปีที่แล้ว +5

    Thank you anvesh bro for showing the wonderful temples which I can't see in my life time

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 3 ปีที่แล้ว

      Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
      Chanal :walk with gani

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 3 ปีที่แล้ว +3

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @bhaskarkrishnasomasi1049
    @bhaskarkrishnasomasi1049 3 ปีที่แล้ว +1

    Best documentary on kedarnath yatra🙏

  • @gaanamadhuri4629
    @gaanamadhuri4629 3 ปีที่แล้ว

    Woww, chalabaaga chupincharu kedarnath shivunni, n chala adrusta jatakulu meru, chala pedda pedda punyakshetralu chustunnaru, kedarnath ki velllaka poyina, kedarnaathunnichusam, pradaxinalu chesam, darshinchukunnam mee punyana tqq😊😊🌹🌹🙏🙏

  • @sashikalayaparalla.5894
    @sashikalayaparalla.5894 3 ปีที่แล้ว +11

    We went by walking 18 km.
    Really awesome 💗

  • @vidhyasrifashionsandvlogs1319
    @vidhyasrifashionsandvlogs1319 3 ปีที่แล้ว +3

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా 👌🙏

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 ปีที่แล้ว

    చాలా గొప్ప వీడియో చేశారు ధన్యవాదములు

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 2 ปีที่แล้ว

    Happy ga vundhi andi meeku tqu 🙏🙏🙏

  • @gorantlav522
    @gorantlav522 3 ปีที่แล้ว +6

    Om namah shivya 🕉

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 3 ปีที่แล้ว +2

      Anna nanu kshaminchu plzz ...
      Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi

  • @manugamingyt9582
    @manugamingyt9582 3 ปีที่แล้ว +3

    3like 1st comment

  • @mahathmaraman6830
    @mahathmaraman6830 3 ปีที่แล้ว

    Upeddammmmmmm....... superb sirrrrr

  • @vamshireddy8430
    @vamshireddy8430 3 ปีที่แล้ว +2

    Superbb bro❤️

  • @crohith
    @crohith 3 ปีที่แล้ว +6

    I am big fan of u bro

    • @gganesh3163
      @gganesh3163 3 ปีที่แล้ว +2

      Bro mana telugu kurradu without money travel chesthunadu ....E madya insta lo contact ayyanu kastapaduthunad evaru support cheyatledu ani feel avuthunadu miru thana chanal chusi nachite support cheyandi
      Chanal :walk with gani

  • @kiranchowdary6573
    @kiranchowdary6573 3 ปีที่แล้ว +8

    Awsome trip brother i thought ull show the temple as well anyways nice blog keep continuing hope ull show much more intreting videos in future

    • @Kiransai_666
      @Kiransai_666 3 ปีที่แล้ว +1

      Bro a small mistake it's interesting not interting

    • @kiranchowdary6573
      @kiranchowdary6573 3 ปีที่แล้ว +1

      By mistake its been spelt like dat bro anyways tq u

    • @Kiransai_666
      @Kiransai_666 3 ปีที่แล้ว +1

      @@kiranchowdary6573 thnq bro anyways nice to meet u were r u from bro

    • @kiranchowdary6573
      @kiranchowdary6573 3 ปีที่แล้ว +1

      Im frm vizag

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 3 ปีที่แล้ว +1

      Anvesh anna nanu kshaminchu plzz ...
      Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi

  • @karthikb4023
    @karthikb4023 3 ปีที่แล้ว +1

    Fully satisfied bro with this video, thanks for showing from entering into the temple and also covering temple's near surroundings i.e around the temple....wanna c more even after watching 25 min..

  • @konaseemamoviestalk1
    @konaseemamoviestalk1 2 ปีที่แล้ว

    Wow superb ❤️

  • @majjaraeswar550
    @majjaraeswar550 3 ปีที่แล้ว +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏

    • @anjirf
      @anjirf 3 ปีที่แล้ว

      🙏

  • @govindareddybora2329
    @govindareddybora2329 3 ปีที่แล้ว +8

    NYC to see you brother's
    All the best for next 54days👍👍👍👍
    Good luck guys

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 3 ปีที่แล้ว +1

      Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
      Chanal :walk with gani

  • @msrajesh3853
    @msrajesh3853 2 ปีที่แล้ว

    Awsome darling 😍😍👌👌👌👌👌om Namashivaya

  • @harsha4721
    @harsha4721 3 ปีที่แล้ว

    Thankyou bro
    Temple ni chala baga chupincharu . .

  • @Villagefilms
    @Villagefilms 3 ปีที่แล้ว +6

    గాడిద ఎట్లా అంటాడు Bro పదా పోయి మళ్ళీ అడుగుదాం😊☺️

  • @shivamudhiraj6540
    @shivamudhiraj6540 3 ปีที่แล้ว +27

    అష్టాదశ కాదు అన్న ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం
    అష్టాదశ శక్తిపీఠాలు

    • @anjirf
      @anjirf 3 ปีที่แล้ว

      ❤️🙏👍🌷

  • @chalimadugudineshreddy5148
    @chalimadugudineshreddy5148 3 ปีที่แล้ว +1

    I am fig fan of you , First TH-camr I had Seen in Facebook

  • @Eshaa9182
    @Eshaa9182 10 หลายเดือนก่อน +1

    Anna rock to the..... rhythm 😍

  • @ganeshgane9951
    @ganeshgane9951 3 ปีที่แล้ว +3

    Very big fan of you Anna

  • @rameshprabhas5226
    @rameshprabhas5226 3 ปีที่แล้ว +10

    అన్నా ప్లీజ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తాను ఫోన్ ❤️

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 3 ปีที่แล้ว +6

      Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
      Chanal :walk with gani

  • @anithasakay2771
    @anithasakay2771 11 หลายเดือนก่อน +1

    Wow super Anna 🙏🙏🙏👌👍