20 years avuthundhi ma hous ki cement rakulu vasi ippati varaku leak ladu cement rakulu vasatapudu bolt full tite chasta crack vastundi ala kakunda jagrata ga chesta aa problem vundadu Heating rakunda pina rakulu vasa badulu lopala cealling cheyinchi ko vachu lopala look kuda baguntundhi
మా ఇంటికి plastring కి ఇసుక బదులు మొత్తం సిమెంట్ బ్రిక్స్ డస్ట్ వేసి చేశారు ....అన్ని walls complete ga తడిచి పోతున్నాయి అన్నా....ఇంట్లో సామాన్లు అన్ని ఫంగస్ వచ్చేస్తుంది...గోడలకి, బట్టలకి...ఇల్లంతా ఫంగస్ smell నరకం కన్పిస్తుంది .ఎదైన సొల్యూషన్ చెప్పండి😢😢😢 ..ప్లస్
అన్న అవి సిమెంట్ రేకులు పైన వేస్తుంది ఐరన్ రేకులు మరి సిమెంట్ రేకులు పగిలితే కింద పడతాయ్ కదా సిమెంట్ రేకులు పూర్తిగా తీసి వేసి పైన ఐరన్ రేకులు వేస్తె బాగుటుంది కదా నా అభిప్రాయం 🤔🤔🤔
Cost double avuthundi danibadulu slab ey vesukovachu emo.
Slab కూడా అగట్లేదు 4,5 years లో అవి కూడా లీక్ నే
Yes slab
Nijame
Slab pillars aputhayi ,without pillar aapavu
మధ్యలో థర్మాకోల్ షీట్లు వేస్తే వేసవిలో చల్లగా ఉంటుంది......
Cool ga kuda untundi. Nise
Anna garu chala baga explain chesaru video Kuda bagundi ❤❤
Nice information sir.super
నువ్వు మామూలోడికి కాదన్నా 🙏🙏🙏 నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది
Number unte send me
చాలా మంచి ఐడియా, ఆచరించి చూపించారు.
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్
Good and useful information brother
Really good 👍👍 idea
Best idea nice video
Superb..thanks
Nice information video
Super Idea,. Reku shaead ki cement reku centre lo dharmakol veste cool ga vuntundhi
ఈ ఉపాయం కూడా బాగుంది gmr అన్నా👍
Yes this is best instead of removing old sheets timewaste money waste.. there is no need to empty room
Baga chepav brother.
చాలా మంచి వీడియో సూపర్
రేకుల ఇంటితో ఇబ్బంది పడే వాళ్ళకి వర్షాకాలంలో ఇంతకంటే మంచి సొల్యూషన్ అనేది ఇంకొకటి ఉండదు
ఇలా డబుల్ కప్పు వల్ల ఇంట్లోకూడా చల్లగా ఉంటుంది.
దీనికన్నా స్లాబ్ బెటర్
super idea Sir
Good idea🛠️⚒️🏘️🏘️🏘️🏘️
Super undi ❤
Solar system gurinchi oka video cheyandi anna
Good idea 👍
Super sir
Nice video
super brother
Good👍
బాగుంది
Tq bro
Bayya chuttu vunna ciment rallu thisesi dyrect ga rekulamidha vesthe enka baguntundhi nenu fabricetar ne ela chala vesanu
Super
This is also good 👍
Tq.. Super
Super brother
Nice video 🎉😊
Super bro
Madhyalo dhramacool vestey bavuntadani na abhipryayam👈
Penkutillu leakage ki e solution follow avacha
Rpl pettu bro
👌👌👌👌👌👌👌👍👍👍👍
Matti medde meeda kuda rekulu veyavacha bro
ఇందులో అద్బుతమేముంది సిమెంటు రేకులమీద 2 అంగుళాల ధర్మోకోల్ పెట్టి పైన ఇనుపరేకులు 5సం...క్రితమే వేశారు
Love from guntur anna
Nice 👍 bro
double cost slab best
Penkutillu paina veyocha anna
WE ARE ALSO DONE FOR MY HOUSE..I AM HAPPY.
Ippudu ela vundhi mari ?
Aaaa madyalo vedi raakundaa edaina pedithey baaguntaadi enkaa. For example dharmacol spaanji extraaaa
Good
E house ki entha karchu iendi sheed ki
Anna same problam maa House kuda
Anna 100 gajalu atay ata vastadi anna 30feet by 30 feet vastada please please tell me
Double work ఒకే సారి రేకులు వేయొచ్చు కదా
Rendu rekula madya gap undi ala undakudadu
panigalla vadu pandiri vesthe pichukalu vachi padesiniy anta...slab cheyochu emo kada
Slab vesukovachu....
🙏🔥
దీని సైజ్ ఎంత ఖర్చు ఎంత అవుతుంది. దయచేసి తెలుపగలరు
మధ్యలో ధర్మా కూల్ షీట్ వేసి ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది కదా బ్రదర్
Summer lo Heat taggidda ?
బాగుంది ఐడియా
Maku kuda sem prablam
దీనినే ఎఱ్ఱిపుక్ పని అంటారు
డబల్ పైసలు కూడా dla తీరిపొద్ది
మధ్యలో ఉన్న ఖాళీ లో ఉడతలు బల్లులు చేరుతాయి
Bhale chepparu 😅😅
Anna two problems anna
1)రేకుల షెడ్ వర్షం చినుకుల శబ్దం తగ్గాలంటే
2)మంచు కరుతుండి ఇది రాకుండా ఏం చేయాలి
ila chestay cost achuva avhuthadi tharudambar sheet vesthay saripothadi
మాది పెంకుటిల్లు దానికి కూడా ఇలాగే రేకులు వేసే అవకాశం ఉందా
Nenu ilagey chesanu
Correct
Cost double avutadi kada bro emi labam
రేకులు తయారు లో మంచి నీరు వాడకపోవడం
బ్రదర్ వీడియోలో పైప్ కి మరియు పైప్ కి మధ్య దూరం ఎంత feet ఉంచారో mensention చేయ్యలేదు.
Tarfelt sheets paste చేయచ్చు గా చాలా తక్కువ ఖర్చు అవుతుంది.
అవి ఎక్కడ దొరుకుతవి చెప్పగలరా.
Pipe ki pipe ki gap entha?
Dabull karsu kadaa
మీనెంబర్ పెట్టండి అన్నా 👍🏿.. 👌
Aa gap lo paamulu kusuntay.evanni maaku anubavam
20 years avuthundhi ma hous ki cement rakulu vasi ippati varaku leak ladu cement rakulu vasatapudu bolt full tite chasta crack vastundi ala kakunda jagrata ga chesta aa problem vundadu
Heating rakunda pina rakulu vasa badulu lopala cealling cheyinchi ko vachu lopala look kuda baguntundhi
Leakage avuthundhi kadha...Andhuku chepthunnaru...But bad idea...
@@RRR3.O25 yes
తెలంగాణ లో కరీంనగర్ చుట్టుపక్కల ricemill రేకుల షెడ్ perfect రిపేర్ చేసే వారు ఉంటే నంబర్ పెట్టండి
Fall ceiling is better than ...this double sheets
రేకుల షెడ్ పైన ఒక రూం కట్టడానికి కాస్ట్ ఎంత అవుతుంది
12×60 labour service with metal sheets
Cost
అమధ్యలో వేప ఆకు మట్టి వేస్తఎండా కాలం చల్లగా ఉంట్టాది
Rekula paina velthuru kotak addam ela pettali
Hi
adres
గుంటూరులో ఈ పనులు చేసే మేస్త్రి నంబరు మీకు తెలిస్తే ఇవ్వండి దయచేసి.
Welding షాప్ vaallu చేస్తారు
మా ఇంటికి plastring కి ఇసుక బదులు మొత్తం సిమెంట్ బ్రిక్స్ డస్ట్ వేసి చేశారు ....అన్ని walls complete ga తడిచి పోతున్నాయి అన్నా....ఇంట్లో సామాన్లు అన్ని ఫంగస్ వచ్చేస్తుంది...గోడలకి, బట్టలకి...ఇల్లంతా ఫంగస్ smell నరకం కన్పిస్తుంది .ఎదైన సొల్యూషన్ చెప్పండి😢😢😢 ..ప్లస్
Katti aenni years avtundi?
ముందే ఇటువంటి రేకులు వేసుకుంటే అయిపోతుంది కాదా
Permanent solution antunaru but enupa rekulu kuda karad avutayiga
50years life
కొందామగల్ పన్నులు
Already vunna technology ney kadha
మీకు ఇదివరకే తెలుసు. అందరికీ తెలియాలి కదా :)
ఈ యొక్క ఎర్రిపని రేకులు తీసేసి స్టీల్ రేకులు పెట్టుకుంటే బెటర్ 😅
WE need contact number who does this work in Hyderabad
Number
How much price
50 yards cement rooms two rooms how much price
అన్న అవి సిమెంట్ రేకులు పైన వేస్తుంది ఐరన్ రేకులు మరి సిమెంట్ రేకులు పగిలితే కింద పడతాయ్ కదా సిమెంట్ రేకులు పూర్తిగా తీసి వేసి పైన ఐరన్ రేకులు వేస్తె బాగుటుంది కదా నా అభిప్రాయం 🤔🤔🤔