Manidweepa Varnana - మణిద్వీప వర్ణన | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มี.ค. 2023
  • ఒకసారి పార్వతీపరమేశ్వరులు హాయిగా విహరిస్తూ సరససల్లాపాలు ఆడుకుంటూ ఉండగా అమ్మవారు అయ్యవారితో తనకోసం ఒక అందమైన భవనం కట్టించమని గోముగా అడిగింది. జగన్మాత అడిగితే జగత్పిత కాదంటాడా! పైగా భార్యంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. దేహంలో సగభాగాన్నే భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడయిన పూర్ణపురుషుడాయన. అంతటి ప్రేమ కనుకనే, అమ్మవారు ఇలా అడిగీ అడగంగానే భవనం ఏమిటి ఒక మహా నగరమే నిర్మించి తన ప్రేమ కానుకగా ఇవ్వడానికి సంకల్పించాడు. సాక్షాత్తూ స్వామివారే రంగంలోకి దిగడంతో బ్రహ్మవిష్ణువులు, దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, యక్ష గంధర్వ సాధ్య సిద్ధ కిన్నర కింపురుషాది సమస్త దేవతా గణాలూ బిరబిరమంటూ కదలివచ్చేశాయి. అమృత సముద్రం మధ్య భాగాన్ని నగర నిర్మాణానికి, అమ్మవారి విలాసభవనానికీ అనుకూల ప్రదేశంగా నిర్ణయించాడు పరమశివుడు. ముందుగా సుధాసముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపాన్ని సృష్టించాడు. అలా సదాశివ సంకల్పంతో ఉద్భవించిన మహోన్నత ద్వీపమే మణిద్వీపం.
    #manidweepam #GoddessLalitha #devibhagavatam
  • บันเทิง

ความคิดเห็น • 40

  • @ganeshballaganeshballa6241
    @ganeshballaganeshballa6241 ปีที่แล้ว +13

    ఆహా ఏమి మభాగ్యము "లోకమాత" యొక్క వర్ణన అమోఘం అద్బుతం ధన్యవాదాలు

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 ปีที่แล้ว +10

    ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.
    సర్వే జనాం సుఖినో భవంతు. లోకాం సమస్తాం సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతిః

  • @manjulathas244
    @manjulathas244 3 หลายเดือนก่อน +3

    ధన్యోస్మి ధన్యోస్మి❤😊

  • @devendrakumarteliki5118
    @devendrakumarteliki5118 ปีที่แล้ว +13

    శ్రీ చక్రం గురించి కూడా ఒక video చెయ్యండి రాజన్ గారూ

  • @hemahoney1107
    @hemahoney1107 ปีที่แล้ว +9

    చాలా చక్కగా వివరించారు కళ్ళకు కట్టినట్టు ఉంది మీరు చెప్తుంటే ధన్యవాదాలు

  • @paparao9701
    @paparao9701 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏 ధన్యవాదములు గురువుగారు నా జన్మ ధన్యమైంది 🙏

  • @shivakumar-pz7qd
    @shivakumar-pz7qd 3 หลายเดือนก่อน +2

    ఓం శ్రీమాత్రే నమః 🙏

  • @lalithavoruganti9172
    @lalithavoruganti9172 ปีที่แล้ว +5

    Ipude manidweepa varnana chadivina, ela untundo anukunna super ga video vachindi tq sir

  • @babuteju2870
    @babuteju2870 11 หลายเดือนก่อน +2

    Aaha emi maha bhagyam...sirassu vanchi meeku vandanalu

  • @PriyaSoorya
    @PriyaSoorya หลายเดือนก่อน

    Ma janma dhnyaminadi 👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 ปีที่แล้ว +2

    Adbhutam. Nenu kallu moosukuni Mee vyakhyyanam aalakistoo Amma vaarini ayyavaarini iddarinee darshinchukunnaanu. Ayya krutajnathalu meeku.

  • @Pratibimbalu_Kamal_kumar
    @Pratibimbalu_Kamal_kumar ปีที่แล้ว +2

    ధన్యవాదాలు గురువు గారూ జగన్మాత దర్శనమిప్పించ్చారు🙏🙏

  • @vmeenanair1455
    @vmeenanair1455 ปีที่แล้ว +4

    Chala baga varnincharu. 🙏🙏

  • @lakshmiannamraju6458
    @lakshmiannamraju6458 6 หลายเดือนก่อน +1

    very very nice 👌

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 ปีที่แล้ว +4

    Namasakram GruvuGaaru.....god bless you

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 ปีที่แล้ว +2

    Wow what a vivid description. Chepthunte manasu aa lokaalaku vellipoyindhi.

  • @lakshmivadlamannati4787
    @lakshmivadlamannati4787 14 วันที่ผ่านมา

    Chala bagundi
    Baga chepparu

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 ปีที่แล้ว +2

    అద్భుతమైన వ ర్ణ న.ధన్యవాదాలు

  • @venkateswararaokaranki217
    @venkateswararaokaranki217 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రేనమః 🙏

  • @pbnmurthy3402
    @pbnmurthy3402 ปีที่แล้ว +3

    అద్భుతం, సార్

  • @ManaTeluguthalli
    @ManaTeluguthalli 7 หลายเดือนก่อน +1

    adbutham aa lokalo ki vellinatle chepparu mammalni kuda aa lokamloki theesukellaru om namhasivayaaa om sri mathre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x หลายเดือนก่อน

    🚩🚩🚩🇮🇳🛕🛕🛕
    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏

  • @4slearningchannel830
    @4slearningchannel830 ปีที่แล้ว +3

    👌🙏first view first comment

  • @varalakshmibatchu8858
    @varalakshmibatchu8858 ปีที่แล้ว +1

    చాలా బావుంది గురువుగారు

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 4 หลายเดือนก่อน +2

    ఓంశ్రీపార్వతీసమేతశ్రీపరమేశ్వరస్వామియైనమఃఓంశ్రీమహాలక్ష్మీసమేతశ్రీవెంకటేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @realizenowyogaandspiritual2490
    @realizenowyogaandspiritual2490 ปีที่แล้ว +1

    చాలా చక్కగా చెప్పారండి

  • @hemasreesomapalle47
    @hemasreesomapalle47 ปีที่แล้ว

    Om Sri Matre Namah 🙏. Thank you ayyagaru

  • @srinivasb7187
    @srinivasb7187 ปีที่แล้ว +3

    🙏🙏

  • @devarakondalaxmilahari7523
    @devarakondalaxmilahari7523 ปีที่แล้ว +2

    Chaala aantay chaala baga vevarincharu,aasalu mattalo chepadham aasadhyam,mani dweepa varnana entha bavundhoo mii swaram tho vinadam antha bavundhi guruvu garu.Shymala devi aavirbhavam gurinchi video cheyandi

  • @aparnadoulatabad6283
    @aparnadoulatabad6283 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @deepikarani8750
    @deepikarani8750 ปีที่แล้ว +3

    Kadamba plant ante emiti andi guruvu gaaru cheppandi

  • @santoshv9568
    @santoshv9568 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @VamsiKrishna-zb5mj
    @VamsiKrishna-zb5mj ปีที่แล้ว +3

    Namaskaram andi 🙏🙏
    oka vishayam teliyacheyyandi
    mana 18 puranalu telugulo ala pondali
    Okasari meeru chepparu nagarjuna cement vari daggara ani kani naku teliyadamledu anti
    Ala pondalo chepoandi sir 🙏🙏🙏🙏

    • @Ajagava
      @Ajagava  ปีที่แล้ว +4

      అప్పట్లో శృంగేరీ జగద్గురువుల ఆశీస్సులతో 18 పురాణాలనూ కాకతీయ సిమెంట్స్ వారు ప్రచురించారండి. వారి అడ్రస్ ఫోన్ నెంబరు ఇస్తున్నాను. వారినొకసారి కాంటాక్ట్ చేయండి.
      Kakatiya Cement Sugar & Industries Limited, GURUKRUPA, 1-10-140/1, Ashok Nagar, Himayatnagar, Hyderabad, Telangana 500020, 040 2763 3627

  • @user-qc3sn2gi3c
    @user-qc3sn2gi3c 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏😄😄😄😄😄

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 4 หลายเดือนก่อน +1

    ఓంఐంహ్రీంశ్రీంశ్రీమాత్రేనమఃఓంఐంహ్రీంశ్రీంశ్రీమాత్రేనమఃఓంఐంహ్రీంశ్రీంశ్రీమాత్రేనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunatetali3680
    @arunatetali3680 ปีที่แล้ว +1

    🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 4 หลายเดือนก่อน +1

    ఓంశ్రీలలితాదేవియైనమఃఓంశ్రీలక్ష్మీదేవియైనమఃఓంశ్రీదుర్గాదేవియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 4 หลายเดือนก่อน +1

    ఓంశ్రీసావిత్రీదేవియైనమఃఓంశ్రీగాయత్రీదేవియైనమఃఓంశ్రీమాత్రేనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏