అనురా కుమార దిసనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎలా గెలుచారు? || How Marxist won Srilanka’s Presidency? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 65

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 หลายเดือนก่อน +19

    వామపక్ష నేతకు హృదయ పూర్వక శుభాకాంక్షలు ❤❤❤❤

  • @ramachandraraoch2189
    @ramachandraraoch2189 หลายเดือนก่อน +14

    శ్రీలంక ప్రజలకు శుభాకాంక్షలు 🎉

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 หลายเดือนก่อน +7

    Positive news for Srilanka and good for India. Hope Srilanka will overcome and revive under his leadership.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 หลายเดือนก่อน +4

    Excellent analysis and congratulations to people of Srilanka.

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 หลายเดือนก่อน +40

    క్రైసిస్ లో కమ్యూనిస్టులను ప్రజలు గెలిపిస్తారు

    • @sudhakargaddam1327
      @sudhakargaddam1327 หลายเดือนก่อน +16

      శ్రీలంక ప్రజలు మంచి వారిని ఎన్నుకున్నారు

    • @kalyanchetlapally9386
      @kalyanchetlapally9386 หลายเดือนก่อน +1

      శ్రీలంక సంక నాకి పోతుంది

  • @babjeesarika2633
    @babjeesarika2633 หลายเดือนก่อน +3

    The people of Sri Lanka suffered a lot of suppression from their past rulers. It is a good sign for the development of Sri Lanka and regional peace. Red Salute to Anura Kumar Disanayake

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 หลายเดือนก่อน +5

    మంచి నిర్ణయం తీసుకున్నారు శ్రీలంక ప్రజలు. సంక్షోభ సమయంలో

  • @srinivasrao-lm1yr
    @srinivasrao-lm1yr หลายเดือนก่อน +12

    అవినీతి తారాస్థాయికి చేరింది. నిజాయతీ అవసరమైంది. నిజాయితీకి తోడు ఆర్థిక వ్యవస్థకు సంక్షోభాలకు పరిష్కారం అవసరమైనవి. ఈ రెండు మార్క్సిస్టు నాయకుని ఎంపికకు దారి తీశాయి. మార్పు అనివార్యం.

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 หลายเดือนก่อน +1

      Mari aa marpu mana Indians ki eppudu vastundo

  • @nandyalasundararamudu8638
    @nandyalasundararamudu8638 หลายเดือนก่อน +5

    Interesting development

  • @Giriism7
    @Giriism7 หลายเดือนก่อน +4

    Right decision srilankan voters

  • @rajaperumalla3981
    @rajaperumalla3981 หลายเดือนก่อน +1

    Good judgement by srilanka people

  • @999kvkgopal
    @999kvkgopal หลายเดือนก่อน +4

    సాంప్రదాయ ఓటుబ్యాంక్ విడిపోయి దిస్సనాయకె ఓటు బ్యాంక్ పెరిగినది.

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w หลายเดือนก่อน

    Once again hat's up sir, very nice information, nice interview, thanks to both of you

  • @mahadevad2578
    @mahadevad2578 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @daruvurisubbarao
    @daruvurisubbarao หลายเดือนก่อน +6

    మార్పు అనివార్యం

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 หลายเดือนก่อน +11

    అవినీతి పరిపాలన వల్ల దేశాలు అప్పులు పాలు అవుతాయి అవినీతి లేని సుపరి పాలన ఉండాలి

  • @MohanaMohana-m8x
    @MohanaMohana-m8x หลายเดือนก่อน

    Good analysis sir

  • @lovarajubidijana2973
    @lovarajubidijana2973 หลายเดือนก่อน +4

    సార్ పక్క దేశాల గురించి మాట్లాడుతారు....
    మన రాష్ట్రం లో రఘు రామ కృష్ణ రాజు గారు.అబేడ్కర్ గారి ఇష్యూ నడుస్తుంది..... దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు??

    • @kalyanchetlapally9386
      @kalyanchetlapally9386 หลายเดือนก่อน

      అది ఒక చెత్త టాపిక్ తిన్నది అరక్క అరుస్తున్నారు

  • @karmikapaksham4349
    @karmikapaksham4349 หลายเดือนก่อน

    Red salute Disa Nayake

  • @msreddychityala7369
    @msreddychityala7369 หลายเดือนก่อน +1

    ఉచితలు చెప్పి గెలిచాడు,

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 หลายเดือนก่อน +8

    చైనా వలన గెలిచాడు:- సగటు బత్తాయి

    • @nanichowdary1051
      @nanichowdary1051 หลายเดือนก่อน +1

      Dasama bagam dongalu.... sagatu reservation kid

    • @ashokkumardhfm9232
      @ashokkumardhfm9232 หลายเดือนก่อน +5

      @@nanichowdary1051 we are atheist ra bammardi..:- comrades

  • @RambabuKosuru-d5c
    @RambabuKosuru-d5c หลายเดือนก่อน

    🌹🌹🌹జై JVP 🌹🌹🌹

  • @dplanin
    @dplanin หลายเดือนก่อน +1

    Well illustrated.. 🎉

  • @varunbavatrools2859
    @varunbavatrools2859 หลายเดือนก่อน

    Jaiii cpm

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 หลายเดือนก่อน

    Nageshwar Rao happiest man in this world 🌎 🌎 🌎 🌎 🌎 for leftist leader has become president of srilanka

  • @yugenderreddy996
    @yugenderreddy996 หลายเดือนก่อน

    ప్రొఫెస్సార్ గారు.,,.. ఒక సారి డిసనాయకే ఎన్నికల హామీలు పరిశీలించండి... శ్రీలంక ప్రజలకు చెవిలో పువ్వు పెట్టి. గెలిచాడు

  • @kchinababuksuresh4603
    @kchinababuksuresh4603 หลายเดือนก่อน

    శ్రీలంక జత్యాహకారానువుంచి ప్రజాకాంఖినానికి దగ్గర కీ వచ్చింది భారత్ దూరం jaru

  • @strrudtc
    @strrudtc หลายเดือนก่อน

    Cast division is equally dangerous to the society.

  • @RamprasadMadhira
    @RamprasadMadhira หลายเดือนก่อน

    Srilanka ne kadu indialo kuda anthe.cost of living chala perigindi

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 หลายเดือนก่อน

    China follows economic reforms
    Not Marxism

  • @vamshipatel3176
    @vamshipatel3176 หลายเดือนก่อน +1

    Padhmavathi happy na chineshwar

  • @kartheekvijay2250
    @kartheekvijay2250 หลายเดือนก่อน

    Hope he doesn't become like chile's current leader

  • @mythby
    @mythby หลายเดือนก่อน

    లెఫ్టిస్టులు సంబరాలు చేసుకోవడం ఆపండి.. శ్రీలంక ప్రెసిడెంట్ దిస్సనాయకే జేవీపీ (జనతా విముక్తి పెరమున) పార్టీకి చెందిన వ్యక్తి. అది ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటుంది. కానీ తమిళులు, ముస్లింలను ఏ మాత్రం పట్టించుకోదు. వారి అస్థిత్వ పోరాటాలను జేవీపీ ఏనాడూ గుర్తించలేదు. వాస్తవం చెప్పుకోవాలంటే దిస్సనాయకే ఒక సింహళ చావనిస్టు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ఆయన సోదరుడు గొటబాయ రాజపక్సలు ఈయన కంటే లైట్ వెర్షనే’ ఇదీ రచయిత్రి, మార్క్సిస్టు, ఫెమినిస్ట్ అయిన కవితా క్రిష్ణన్.. ప్రముఖ జర్నలిస్టు ఆర్కే రాధాక్రిష్ణన్ రాసిన ఒక ఆర్టికల్‌ను మెన్షన్ చేస్తూ పెట్టిన ట్వీట్.

  • @Mahesh-yy1rl
    @Mahesh-yy1rl หลายเดือนก่อน +1

    ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు వామపక్షాల ఆర్థిక విధానాలు శరణ్యం.

    • @sureshvlogs8340
      @sureshvlogs8340 หลายเดือนก่อน

      కొంపతీసి చైనా ను చూసి స్ఫూర్తి పొందావా ఏంటి??? కమ్యూనిస్ట్ రాజ్యం చైనానే సంక్షోభం లో కూరుకుంది...joke apandi sir😂

  • @subramanir7688
    @subramanir7688 หลายเดือนก่อน

    lift agent

  • @trinadhareddys5443
    @trinadhareddys5443 หลายเดือนก่อน

    Ithe china dhesam srilanka

  • @ravinderreddyarolla2888
    @ravinderreddyarolla2888 หลายเดือนก่อน

    Neeku chala santhosham nee ku chaina menamama khada

  • @jaffa30
    @jaffa30 หลายเดือนก่อน +2

    పార్టి ఏదైనా అగ్ర వర్ణ ఆధిపత్యమె 😂😂😂🤣🤣

    • @lakshimipathibolisetty1353
      @lakshimipathibolisetty1353 หลายเดือนก่อน

      ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అప్పుడే కులాలు వెతుకుతున్నారు

    • @jaffa30
      @jaffa30 หลายเดือนก่อน

      @@lakshimipathibolisetty1353 కులం లేనిది ఎక్కడ చెప్పు నీ పేరులో కుడా వుంది అలాంటపుడు వెతకడం తప్పు కాదులే అలాగే కులం లేదు మతం లేదు అన్నా వారి పేరులో కుడా కులం మరియు మతము వుంటుంది ఎమో విచిత్రమైన మనుషులు🤣🤣🤣

  • @mnrao7307
    @mnrao7307 หลายเดือนก่อน

    Nevve gelipitchhavu

  • @govadasimon8625
    @govadasimon8625 หลายเดือนก่อน +3

    అనురా కుమారా మన చంద్రబాబు సలహాలు ఏమైనా తీసుకున్నాడా అని నా అనుమానం….

    • @vin2629
      @vin2629 หลายเดือนก่อน

      Avnu. Kalthi reddy gadu Salaha ichunte 11 seats ochevi

    • @JeevanKumar-yw9zz
      @JeevanKumar-yw9zz หลายเดือนก่อน +1

      😂😂😂

    • @ks9072
      @ks9072 หลายเดือนก่อน

      Yes 100%

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 หลายเดือนก่อน

    Total failure idelogy👎👎👎

  • @mahendarsurya7050
    @mahendarsurya7050 หลายเดือนก่อน

    Yela gelicharu, EVM tampering chesuntaru, EC of Srilanka yemaina help chesuntadhi, Voter count lo yemaina gimmick chesuntaru.....

  • @syfullas8704
    @syfullas8704 หลายเดือนก่อน +2

    India secular ga unte
    Develop untadhi.
    Hinhu-musleel.sikh critsion.ante develop lose...

    • @vinaykumarshetty1345
      @vinaykumarshetty1345 หลายเดือนก่อน +1

      Pls See
      How long we should fear Muslim jihadis, due to jihadis even good patriotic Muslims getting bad name
      We want Muslim who keep kalam sir as role models not tippu aurangzen followers, they r always dangerous for hindu and Muslim
      Ganesh procession jihadis throw stones, chappal, burnt business shops, show room.... In karnataka
      What views do u have on this bhai