Renjarla Rajesh vs Hamara Prasad | War on Ambedkar Love Story | Telugu Interviews | Telugu Wallet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Renjarla Rajesh vs Hamara Prasad | War on Ambedkar Love Story | Telugu Interviews | Telugu Wallet
    #renjarlarajesh #hamaraprasad #renjarlarajeshvshamaraprasad #ambedkar #teluguwallet
    This Channel is For All Telugu Viewers..!
    Welcome to Telugu Wallet Channel - your ultimate source for all things Tollywood!
    Here You Can Get All - Public Talks & Movie Reviews || Telugu Pranks || Movie Updates || Songs & Short Films || Entertainment || Tourism & Nature || Live Events ||
    News and Information...Etc
    Follow US :-
    Facebook :- www.facebook.c...
    ENJOY--LIKE--SHARE--SUBSCRIBE
    Follow Us On:-
    TH-cam(Telugu Wallet) - / teluguwalletofficial

ความคิดเห็น • 953

  • @Yashika_Yashuuu
    @Yashika_Yashuuu 2 หลายเดือนก่อน +25

    ఈ రాజేష్ గాడు సాయంత్రం ఊరిలో కథలు చెప్పేవాడు అయ్యుండచ్చు....
    అక్కడ ఉన్నట్లు చెప్పిండు...
    బ్రిటిష్ ఏజెంట్ల కి వచ్చిన..గుర్తింపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి రాలేదు

  • @venkateshwartiruvengala1869
    @venkateshwartiruvengala1869 2 หลายเดือนก่อน +150

    ఒకవేళ రాజేష్ చెప్పిందే నిజమైతే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వనిత దేశం కోసం నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకొనే ముదుసలి అయిన అంబేద్కర్ పెళ్ళిచేసు కుండంటే ఆ బ్రాహ్మణ అమ్మాయే గొప్పది. మరి రాజేష్ బ్రాహ్మణ లను గౌరవించాలి కానీ ఎందుకు ద్వేషిస్తారు???

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน +11

      వాడు ఒక దేశ ద్రోహి

    • @charanneerudi4547
      @charanneerudi4547 2 หลายเดือนก่อน +4

      బ్రహ్మ నులను కాదు ద్వేషింది, దేవుడి పేరు చెప్పి మోసo చేసెటోల్లనీ మాత్రమే తిట్టుతాడు. Brother

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 2 หลายเดือนก่อน

      ​@@charanneerudi4547nijama ithey oka sari Pakistan Bangladesh afganistan velli chudandi devudu peru antha mandhini champaro telustudhi . Naku atheist antey okapudu good feeling vudeydhi kontha mandhi erripuku gallu cheayabatti vallaki kuda macha vastudhi

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 หลายเดือนก่อน +3

      @@charanneerudi4547 మోసం చేసే వాళ్ళు అన్ని కులాలలో వున్నారు.

    • @jadishanthilal9034
      @jadishanthilal9034 หลายเดือนก่อน

      ఇపుడు చూస్తూ ఉన్నాం డబ్బులు ఉన్న పెద్దమనుషులు యంగ్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. డబ్బు కోసం అమ్మాయి చేసుకుంది. అపుడు అమ్మాయి గొప్పది డబ్బు కోసం పేరు కోసం చేసుకుంది అనుకోవచ్చు కదా

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 2 หลายเดือนก่อน +306

    నిజాలను నిర్భయంగా చెప్పే ప్రసాద్ అన్న గారికి నమస్కారం
    జై శ్రీరామ్
    వందేమాతరం

    • @Vicky-n5c8b
      @Vicky-n5c8b 2 หลายเดือนก่อน +10

      హమారా గాడికి సబ్జెక్టు నిల్.. ఓవర్ యాక్షన్ ఫుల్..

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 หลายเดือนก่อน +7

      ఈ Ambedkarites ను ఎదుర్కోవాలంటే చాలా దైర్యం కావాలి వాళ్లకి జిహాదీ ల support కూడా (Kerala, TN లనుండి) ఉంటుంది attack కూడా చేయగలరు ప్రసాద్ గారి దైర్యానికి hats off

    • @srinukalapala1564
      @srinukalapala1564 2 หลายเดือนก่อน

      @@rajeshwarbhupathi7038 jai bheem

    • @arschool1983
      @arschool1983 2 หลายเดือนก่อน +7

      నాలెడ్జ్ లేనిది హమారా ప్రసాద్ గారికా లేక ఏర్రుపువ్వు అంబెట్కేరిస్ట్లుకా.

    • @srinukalapala1564
      @srinukalapala1564 2 หลายเดือนก่อน +1

      @@arschool1983 pora yerripu

  • @manjulathag4298
    @manjulathag4298 2 หลายเดือนก่อน +240

    1. రాజేష్ గారే చెబుతున్నారు అప్పటికే 12 సంవత్సరాలుగా డయాబెటిస్ తో బాధ పడుతున్నారు అంబేద్కర్ గారు, రోజు మూడు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకునే వారు అని, ఆరోగ్యం సరిగా లేనప్పుడు మతం మారడానికి మరణానికి సంబంధం లేక పోవచ్చు
    2. ఆవిడ తనతోనే ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనిపిస్తే male nurse తీసుకుని ఉండొచ్చు, లేదా కూతురి వయసు అమ్మాయిని కుతురి గా దత్తత తీసుకుని ఉండొచ్చు.....ఒక వేళ ఆ అమ్మాయే పెళ్లి చేసుకోమని అడిగినా ఆరోగ్యం సరిగా లేని వ్యక్తి ఒప్పుకోకూడదు, పైగా అంత వయోభేదం ఉన్నప్పుడు అసలే ఒప్పుకోకూడ దు......ఆవిడ మిగిలిన జీవితం ఎలా గడుపుతారు ఆని ఆలోచించి ఉంటే బాగుండేది

    • @naikivenkatreddy5003
      @naikivenkatreddy5003 2 หลายเดือนก่อน

      Are Rajesh
      Nee bokka paguluddi
      Be careful
      Ambedkar ledu modda ledu
      Gudha musukoni unddu plz

    • @auaramesh1304
      @auaramesh1304 2 หลายเดือนก่อน +40

      అంబేద్కర్ గొప్పడు అని ఒప్పుకో అంతే... ఇది వారి వాదనా

    • @truedemocracy2173
      @truedemocracy2173 2 หลายเดือนก่อน +11

      Exactly.
      I was looking for this comment😅

    • @ssudareddy3336
      @ssudareddy3336 2 หลายเดือนก่อน +3

      She is doctor.

    • @bandianjaneyulu5293
      @bandianjaneyulu5293 2 หลายเดือนก่อน +4

      మంచి ఆలోచన....

  • @kishoresharma1587
    @kishoresharma1587 2 หลายเดือนก่อน +91

    Prasad Anna is excellent! Jai Shree Ram! 🙏🏻

    • @Suright
      @Suright 2 หลายเดือนก่อน +2

      Vadu oka ura pandhi

    • @kavuribheemarao8480
      @kavuribheemarao8480 2 หลายเดือนก่อน

      హమారా గాడు ఒక waste గాడు

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx 2 หลายเดือนก่อน

      రెంజర్ల రాజేశ్ ఊరు పంది ​@@Suright

    • @thefiremanff
      @thefiremanff 2 หลายเดือนก่อน

      దళిత ద్రోహి

  • @J.s.r.g143J.s.r.g14
    @J.s.r.g143J.s.r.g14 2 หลายเดือนก่อน +430

    అసలు రాజేష్ గాడికి అంబేద్కర్ గురించి అసలు తెలియదు .

    • @kavuribheemarao8480
      @kavuribheemarao8480 2 หลายเดือนก่อน +19

      నీకు తెలుసా బీ

    • @mnarasimharao43
      @mnarasimharao43 2 หลายเดือนก่อน

      ​@@kavuribheemarao8480
      తెలిసినా తెలియక పోయినా రోడ్డుమీద పడి అంబేడ్కర్ పేరుతో అల్లర్లు చేయరు గా...
      దళితవాదంలో దళితులు లేరు !
      అంబేద్కరిజంలో అంబేద్కర్ లేరు !
      దళితవాదం మరియు అంబేద్కర్ వాదం మొత్తంగా మతం మారిన వారి చేతిలోకి వెళ్ళి సమాజ ద్వేషంగా హిందూ ద్వేషంగా కులాల ఉన్మాదంగా రాక్షసంగా తయ్యారైంది.
      కొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి తీవ్రవాదులతో సంఘవిద్రోహ శక్తులతో దేశవిచ్ఛిన్నకర శక్తులతో వేర్పాటువాద శక్తులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.
      హిందుత్వంలో పుట్టి పెరిగి తరతరాలుగా హిందూ సర్టిఫికేట్లతో చదివి విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు రిజర్వేషన్లు పొంది ఒక స్థాయికి చేరగానే తామేదో అపర మేధావులుగా మతం మారి అదే హిందుత్వాన్ని విమర్శిస్తూ దూషిస్తూ బ్రతకడమే అంబేద్కరిజం అనే స్థాయికి తీసుకు వచ్చారు.
      వారి భావజాలానికి గురై అనేకమంది యువకులు అసహనం విద్వేషంతో రగిలిపోతూ ఉన్మాదంతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.
      అంబేద్కర్ ముసుగులో వీళ్ళు చేసే అరాచకాల వల్ల మొత్తం మన దళిత సమాజంపై విద్వేషం పెరుగుతుంది.
      ఇలా హిందువులను హిందూ దేవీ దేవతలను హిందూ సమాజాన్ని ఇతర కులాలను వారి ఇంటి ఆడబిడ్డలను అవమానిస్తూ సమసమాజ స్థాపన, కులనిర్మూలన, వివక్షత అంటరానితనం పోవాలని ఎలా ఆశించగలం ?
      తోటి దళితులను సైతం మనువాదులు మతోన్మాదులు బానిసలు చెంచాలు తిండిబోతులు తాగుబోతులు అంటూ తిడుతూ అవహాళన చెయ్యడం దళితవాదమా అంబేద్కరిజమా ?
      అస్సలు ఇలా చెయ్యమని ఎవ్వరు చెప్పారు ?
      దాదాపు 90 సంవత్సరాల క్రితం నేటికంటే కఠినమైన పరిస్తితులు మనకంటే కొన్ని వందల రెట్లు వివక్ష అవమానాలు ఎదుర్కోని పోరాడి గెలిచిన దళిత నాయకులు ఎందరో ఉన్నారు మరి నేడు అంబేద్కరిజం పేరుతో ఎందుకు ఈ విధ్వంసం ?
      నేటి సమాజం సంఘటితం అవుతుంది కొందరివల్ల మొత్తం దళిత సమాజం మధ్య యుగం కాలం నాటికి వెళ్ళిపోతుంది.
      దళితకవి భోయి భీమన్న గారు చెప్పిన ఒకమాట గుర్తుకు చేస్తున్నాను."మెజారిటీ సమాజంతో కలిసిపోకుండా ఏ మైనారిటీ సమాజానికి భవిష్యత్ ఉండదు".
      మనం రాళ్ళు విసురుతూ అవతలి వాళ్ళు పూలు విసరాలని కోరుకోకూడదు.

    • @narendrangbs.
      @narendrangbs. 2 หลายเดือนก่อน +7

      ​@@kavuribheemarao8480
      Meekuuu anthaa thelisinatttundhiiiii....

    • @sarveshsarvesh3484
      @sarveshsarvesh3484 2 หลายเดือนก่อน +21

      Rajesh gaani ki emi theliyadhu😂😂😂😂😂

    • @d.channamalla5817
      @d.channamalla5817 2 หลายเดือนก่อน

      Nikemi mada telusura boku​@@kavuribheemarao8480

  • @maahii_369
    @maahii_369 2 หลายเดือนก่อน +10

    Thanks for the valluble information Prasad gaaru ❤

  • @rajuujjini7654
    @rajuujjini7654 2 หลายเดือนก่อน +21

    హమారా ప్రసాద్ అన్న నువ్వు సూపర్

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 หลายเดือนก่อน +48

    Good comedy show of Ambedkar 😝😜🤪😝😁😜🤪

    • @B.S.R144
      @B.S.R144 2 หลายเดือนก่อน

      Hello idit

    • @143Draling
      @143Draling 2 หลายเดือนก่อน

      ​@@B.S.R144 nv anti r kukka

    • @sureshch1383
      @sureshch1383 13 วันที่ผ่านมา


      నీ Ambetkar కంటే నా??

  • @PavanKumar-hb9js
    @PavanKumar-hb9js 2 หลายเดือนก่อน +149

    అయ్యో నాకు తెలియక అడుగుతున్నాను అలా నాలుగు సార్లు బ్లడ్ చెక్ చేయడానికి బాయ్స్ అయిన నర్సులు పని చేయరా ఓన్లీ లేడీస్ నర్సులు మాత్రమే పని చేస్తారా

    • @auaramesh1304
      @auaramesh1304 2 หลายเดือนก่อน +20

      ఆయన సున్నిత మనస్కులు. మగవారిని ఇబ్బంది పెట్టరు..

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 2 หลายเดือนก่อน

      😅​@@auaramesh1304

    • @srikanthutturi8614
      @srikanthutturi8614 2 หลายเดือนก่อน

      😂😂​@@auaramesh1304

    • @sureshgudipalli7701
      @sureshgudipalli7701 2 หลายเดือนก่อน +1

      ఆ టైమ్ లో మేల్ నర్స్ లేరు బాబూ

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 หลายเดือนก่อน +10

      @@sureshgudipalli7701 అంటే పెళ్లి చేసుకోక పోతే బ్లడ్ చెక్ చేయరా?🤣🤣🤣 బుర్ర తక్కువ.35%

  • @naidub.m9570
    @naidub.m9570 2 หลายเดือนก่อน +52

    జై శ్రీరామ🙏🙏 హమారా ప్రసాద్ గారికీ నమస్కారములు🙏🙏

  • @parshuramyadavvlogstelanga6351
    @parshuramyadavvlogstelanga6351 2 หลายเดือนก่อน +45

    ఈ రాకేష్ గారు అప్పుడు ఏదో కిటికీ పక్కన అంబేద్కర్ పక్కనే ఉన్నటువంటి చూసినట్టు మాట్లాడుతూ నట్టు ఉంది ఇతనికి క్యాస్ట్ రెచ్చగొట్టడు ఇతర తప్పయితే ఎటువంటి ప్రయోజనాలు

  • @mastergaming6021
    @mastergaming6021 2 หลายเดือนก่อน +39

    Laxmi parvathi laga ntr biography రాయడం కోసం , లోక కల్యాణం కోసం పెళ్లి ఎలా chesukundho,అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ కోసం నర్స్ ని పెళ్లి చేసుకున్నాడు..ఏమి కథలుర బాబూ....

  • @akshith1091
    @akshith1091 2 หลายเดือนก่อน +175

    అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి

    • @sailuv8818
      @sailuv8818 2 หลายเดือนก่อน

      హిందూమతంలో కూడా అంటరానితనం అస్పృశ్యత కులం అనేవి చాలా ఉన్నాయి

    • @Rajeshbochu
      @Rajeshbochu 2 หลายเดือนก่อน +14

      Plz తప్పకుండ చదవండి. ఈ సమస్తాన్ని కలుగచేసిన సృష్థి కర్త సాక్షాత్కారం అవుతాడు. ఆయన వేదాలలో చెప్పినట్టు పరిశుద్ధుడు పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు..

    • @rajuvalli8514
      @rajuvalli8514 2 หลายเดือนก่อน +6

      @@akshith1091 nidi kadukko munduuu

    • @ksudhakar1107
      @ksudhakar1107 2 หลายเดือนก่อน +2

      Avnu anni mata grandhalu chadivi andulo unna Kullu telusukovali

    • @Michael-R1593
      @Michael-R1593 2 หลายเดือนก่อน +6

      @@akshith1091 mundhu nuvvu hindhu grandhalu chadhuvu aa tarvata comment chey,

  • @Naagu5668
    @Naagu5668 2 หลายเดือนก่อน +88

    అంబేద్కర్ ని గోప్పోడ్ని చేయాలంటే, చుట్టూ ఉన్న ఇతరులను తక్కువ చేయాలి, అదే చేస్తున్నారు అంబేత్కర్ ఫాన్స్. రాజ్యాంగం కూడా అతనొక్కడే వ్రాయలేదు అనేది పచ్చి నిజం.వ్రాసిన వారిలో కీలక వ్యక్తులు 14 మంది, ఇతరులు మొత్తం కలిపి 288 మంది.

    • @surfacearea7232
      @surfacearea7232 2 หลายเดือนก่อน +5

      వాళ్లెవరో చెప్పే బొప్ప

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

      ​@@surfacearea7232 నేను చెబుతా మొదటి లొ కొందరు పెరు చెప్తా మోదటి వ్యక్తి bn రావు మహుమాధ్ సాదుల్ల kn మున్షి అల్లాడి కృష్ణా అంబేత్కర్ ఇలా 7గురితో కమిటీ వేశారు ఆ కమిటీలు 22కమిటీలు మళ్లీ ఆ 22కమిటీలకు పది సబ్ కమిటీలు ఇలా 292మందికి పైగా 300లోపు మంది రాశారు అందులో మనా తెలుగు వాలు ఒక 8మంది ఉంటారు అందులో నాకు తెలిసిన పెరు సరోజినీ దేవి నిలం సంజీవ య్యా ఇంకా ఉన్నారు ఇది మొత్తం ఒకసారి చూసుకో అలాగే రాజ్యాంగం చేతి తో రాసిన వరు ప్రేమ్ బిహారీ నారయన రైజైదీ గారు రాశారు

    • @sagarkrishna8930
      @sagarkrishna8930 2 หลายเดือนก่อน

      ​@@surfacearea7232 you came check their names by below link.
      en.m.wikipedia.org/wiki/Category:Members_of_the_Constituent_Assembly_of_India

    • @mohansoma7752
      @mohansoma7752 2 หลายเดือนก่อน +1

      నిజం

    • @sagarkrishna8930
      @sagarkrishna8930 2 หลายเดือนก่อน

      @@surfacearea7232 en.m.wikipedia.org/wiki/Category:Members_of_the_Constituent_Assembly_of_India

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 2 หลายเดือนก่อน +34

    చెప్పేది తప్పు... మళ్లీ దాన్ని కరెక్టే అని నమ్మించడానికి కూడా వెనుకాడలేదు.

  • @SailuDyaakam
    @SailuDyaakam 2 หลายเดือนก่อน +20

    అమర ప్రసాద్ గారి వివరాలు చాలా క్లియర్ గా ఉంటాయి ఉన్నాయి 🙏

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 2 หลายเดือนก่อน +167

    అరేయ్ రెంజర్ల చూసినట్టు చెబుతున్నావ్ , ఏ పుస్తకం లో ఉన్నాయి రా ఇవి

    • @hind-9999
      @hind-9999 2 หลายเดือนก่อน

      @@gandlasrinivas4472 ambedkar gani koduku

    • @talarirames.6608
      @talarirames.6608 2 หลายเดือนก่อน

      అరేయ్ మెసేజ్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పెట్టాలా అదే ప్రదీప్ ప్రసాద్ గారు చెప్పింది నిజమైతే వాడిని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకొని పోదాం వాడు చెప్పిన మాటలకు నువ్వు రెడీగా ఉన్నావా నేను రెడీగా ఉన్నా సిద్ధమ్మ చర్చకు ఉందా దమ్ము ఎందుకురా అబద్ధం ప్రచారం చేస్తారు మీరు ఎవరి కొంప ముంచుతుంది అని మీరు ఇలా చేస్తారు చెప్పండి కోకో కోన్ కి కోసి గొడ్డుకారం పోతా బోసిడి కొడుకుల్లారా బావ పెద్ద ప్రచారం చేస్తే ఆయన పంది ప్రసాద్ గాని పట్టుకొని రా చర్చకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా

    • @teluguvaartalu
      @teluguvaartalu 2 หลายเดือนก่อน +2

      అరేయ్ హుకా, రాజేష్ అంబేద్కర్ గారి ముని మనవడు రాజా రత్నం తో కలిసి పని చేస్తూ ఉన్నారు రా లోఫర్ గా

    • @palasikarranna1556
      @palasikarranna1556 2 หลายเดือนก่อน

      అరేయ్ నువ్వు మాత్రం చూచి చెబుతున్నావ లిఖిత పూర్వక అధరాలే ..... మీకును......

    • @hind-9999
      @hind-9999 2 หลายเดือนก่อน

      @@talarirames.6608 నీ నాయకులకు విషయం మీద మాట్లాడటం రాదు నీకు ఏం వచ్చింది పుడింగి

  • @SivaSankaraRaoSomu
    @SivaSankaraRaoSomu 2 หลายเดือนก่อน +105

    అంత షుగర్ పేషన్ట్ అయిన వ్యక్తిని రాజ్యాంగాన్ని వ్రాయమని ఆదేశించింది ఏ వెధవ నేను తెలుసుకోవచ్చా.

    • @venkateswaraopuvvada6616
      @venkateswaraopuvvada6616 2 หลายเดือนก่อน +14

      Javahar lal khan

    • @BonguBoshanam-yz5qf
      @BonguBoshanam-yz5qf 2 หลายเดือนก่อน

      నీ యమ్మ......మొగుడురా

    • @srinivasify
      @srinivasify 2 หลายเดือนก่อน +3

      Ne mogudu

    • @SivaSankaraRaoSomu
      @SivaSankaraRaoSomu 2 หลายเดือนก่อน

      ఆ వెధవ పేరు నీ మొగుడా. బాగుంది.

    • @pram9832
      @pram9832 2 หลายเดือนก่อน

      Kula gajji gallu andaru manaku chat lo kanapadatharu😂😂😂. Kula ahamkaram vunna bboooollllaaa gaaalllu..

  • @gopiramanna9939
    @gopiramanna9939 2 หลายเดือนก่อน +93

    రెంజర్ల రాజేష్ క్రైస్తవ మాఫియా ఏజెంట్

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 หลายเดือนก่อน

      KADHU. AMBEDKAR VARASUDU.......✊✊✊✊

    • @hind-9999
      @hind-9999 หลายเดือนก่อน

      @@sateeshsateesh1476 mosagallaku vaarasudu

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 หลายเดือนก่อน

      @@hind-9999 RAJESH🐯🐆

  • @venkatgoudveeramalla3677
    @venkatgoudveeramalla3677 2 หลายเดือนก่อน +22

    సూపర్ కౌంటర్ హమారా ప్రసాద్ అన్నా... 👌👌👌👌

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 2 หลายเดือนก่อน +60

    Ambekar... Rajesh gaadi chevilo chappinda??? 😅😅😅😅

    • @nallamanojnallamanoj5298
      @nallamanojnallamanoj5298 2 หลายเดือนก่อน +1

      🤫😡

    • @yelchuriravikirankiran4978
      @yelchuriravikirankiran4978 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😄😄😄😄😄😄

    • @Gotanzt
      @Gotanzt 2 หลายเดือนก่อน +1

      😂

    • @bhimraavanmaharaj4675
      @bhimraavanmaharaj4675 2 หลายเดือนก่อน +3

      Ramayanam mi ayya chusinda ramudu banam pattanga mi thatha chusinda

    • @Gotanzt
      @Gotanzt 2 หลายเดือนก่อน +5

      @@bhimraavanmaharaj4675 chusaru bro there is many evidence..
      mi yesu gadi la kaduli.. kanisam evvariki puttado kuda teleyadu meku..gorri bhiddalu..
      ma ramudu date of birth undi

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli 2 หลายเดือนก่อน +34

    Indian constitution: british xerox copy
    Bn rau 8 months kastapadi us canada Australia countries tirigi ontial draft 285 articles rasi ambedkar ki iccharu dani scrutinize chesaru ambedkar anthe
    Father of Indian constitution: ambedkar is not declared

    • @mohandovuri8462
      @mohandovuri8462 2 หลายเดือนก่อน +2

      Constitue debates chadhuvu telusthadi

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 2 หลายเดือนก่อน +2

      @AshokaSamrat998 he is Karnataka manglore
      Birthidh varu title iccharu sir aani equal to bharta ratna
      Full name sir bengal narsing Rau aani constitution sign chesaru andaru pilstharu ok na

  • @simha8942
    @simha8942 2 หลายเดือนก่อน +35

    India Constitution - Carbon Copy of 1935 Govt of India Act

    • @gollapothuvishnu1073
      @gollapothuvishnu1073 2 หลายเดือนก่อน +2

      May be

    • @ratanprakash6282
      @ratanprakash6282 2 หลายเดือนก่อน +1

      Wrong

    • @himeshthungaturthi8589
      @himeshthungaturthi8589 2 หลายเดือนก่อน +1

      True, 1935 govt act of India,which is mostly based on British government in known as the skeleton of modern Indian constitution,later on some more have been added from other countries like USA,France, Germany,Canada, Australia and Ireland

  • @keshavaraom4432
    @keshavaraom4432 2 หลายเดือนก่อน +167

    రాజేష్ నీకు బ్రతకటం చాతకాక నివ్వ్ అబేతర్ ని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నావ్ అయన మనకి ఏమి చెయ్యలేదు పుస్తకం మొత్తం చదువు తెలుస్తుంది

    • @hind-9999
      @hind-9999 2 หลายเดือนก่อน

      వీడు రాజేష్ ,వైరి నరేష్ వెల్లు అంతా sc ల ఫెగ్గర చందాలు వాసులు చేసే బతికే బ్యాచ్

    • @ratanprakash6282
      @ratanprakash6282 2 หลายเดือนก่อน

      మూర్ఖపు సొల్లు వాగుళ్ళు కామెంట్స్ లో వాగి మీ పరువు తీసుకోవడం తప్ప, రాజేష్ మాట్లాడిన మాటల్లో తప్పు ఎత్తి చూపడం మీ తరం కాదు
      ఇక ఇలా comments లో nagative గా రాసి మీ దురద తీర్చుకోవడమే తప్ప,ఇక ఒరిగేది ఏమీ బొచ్చు కూడా ఉండదు

    • @rajubochu1048
      @rajubochu1048 2 หลายเดือนก่อน

      అతను ఏమి చేయలేదు అని చెప్పే నీకు ఎమ్ తెలియదని అర్థం అవుతుంది రా లుచ

    • @parimalamahesh5555
      @parimalamahesh5555 2 หลายเดือนก่อน +4

      నీకు రాయడం రాదా😂😂😂😂😂😂

    • @keshavaraom4432
      @keshavaraom4432 2 หลายเดือนก่อน +2

      @@parimalamahesh5555 nivv nerpistava brow

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 หลายเดือนก่อน +89

    నా ఫలము నీ జిహ్వకు మధురముగా ఉన్నదా అని పరిసుద్ధ అడుగగా .. మెరీ అవును అన్నది.. వెంఠనే పరిసుద్ధ మెరీని కమ్ముకుని కుమ్ముకోగా యేసు పుట్టెను .. వీడు నిజ దేవుడు.🤪😜😁😝

    • @HulkHulk1819
      @HulkHulk1819 2 หลายเดือนก่อน +4

      😂😂

    • @hind-9999
      @hind-9999 2 หลายเดือนก่อน +4

      @@3మే2చె1గో-ఘ9ఖ yesu nanna evaru

    • @manjunathmanju9285
      @manjunathmanju9285 2 หลายเดือนก่อน +4

      చాలా నవుతున్నాను బ్రో

    • @ylsrao3104
      @ylsrao3104 2 หลายเดือนก่อน +1

      😂😂🤣🤣🤣

    • @razkumarofficial96
      @razkumarofficial96 2 หลายเดือนก่อน

      Reference yakkada bro. Okasari check chesukunta

  • @dhontollusivaprasad365
    @dhontollusivaprasad365 2 หลายเดือนก่อน +5

    Hamara prasad sir ki
    Thanks 🤝🤝🤝🤝

  • @Mahendar143-rd3fz
    @Mahendar143-rd3fz 2 หลายเดือนก่อน +10

    జై హమారా ప్రసాద్ జై హో
    Jai Hamara prasad jai ho

  • @BirappaThonte
    @BirappaThonte 2 หลายเดือนก่อน +68

    రాకేష్ తెలిస్తే మాట్లాడు అంతేగాని అంబేద్కర్ పరువు తీయకు రా

  • @rajyadav799
    @rajyadav799 2 หลายเดือนก่อน +23

    Nurse ను పెడితే.. ఆమెను బాగానే గోకి లైన్ లో పెట్టాడు.. గ్రేట్ లవర్.. ఇందులో కూడా అంబేద్కర్ "world famous..

    • @aadhipraveen9391
      @aadhipraveen9391 2 หลายเดือนก่อน +1

      Guddha balisindira meeku

    • @rajyadav799
      @rajyadav799 2 หลายเดือนก่อน +5

      @aadhipraveen9391 మేము means.. హిందువులు వేసిన మెతుకులు ( tax లు) తింటూ reservations అనుభవిస్తున్న మీకు balisindi raaa..

    • @sureshch1383
      @sureshch1383 13 วันที่ผ่านมา


      Well said bro
      ఇలాగే respond avvali

    • @sureshch1383
      @sureshch1383 13 วันที่ผ่านมา


      దేనికి balavaali, అసలు Ambetkar రాసిన రాజ్యాంగం చట్టాలు strong గా ఉన్నాయా లేవా ఒక్కసారి చూడు
      Ambetkar పేరు చెప్పు కొని memu ఇంకా వెనక పడ్డాము అని మిమ్మల్ని మీరే kincha parchu kuntunnaru
      అసలు మీరు ఇంకా ముందు కు rara?
      ఇంకా వెనకాల పడి untara??

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 หลายเดือนก่อน +52

    రహదారి మాత.. రహదారి నందు లారీలు ఆపి.. పాదములు బహుగా తెరచి పప్పల వ్యాపారము చేయునది😁😜🤪😝

    • @powerofmusic5614
      @powerofmusic5614 2 หลายเดือนก่อน +3

      User -uc9fs5hh8cమీ అమ్మ లారీలు ఆపుతుందని బాధపడకు 😂😂😂😂😂😂

    • @manjunathmanju9285
      @manjunathmanju9285 2 หลายเดือนก่อน +1

      బ్రో దాని అర్థం రహదారిలో వే శ్శ్య లారీలను ఆపి లారీ డ్రైవర్ లను పిలిచి రేండు కాళ్ళు తే రచి పని చే సు కోవడం అని దాని అర్థం

    • @Lucifer-w2w
      @Lucifer-w2w 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew 2 หลายเดือนก่อน +21

    జై శ్రీ రామ్

  • @prashanthrony3284
    @prashanthrony3284 2 หลายเดือนก่อน +17

    Jai hamara prasad

  • @VCSR-u9v
    @VCSR-u9v 2 หลายเดือนก่อน +2

    Prasad annagaru excellent 👌👌👌👌👌👌🔥🔥🔥

  • @pavanthipparthi4783
    @pavanthipparthi4783 2 หลายเดือนก่อน +86

    రాజేష్ కి మోరగటం తప్ప ఆలోచన లేదు హమారా ప్రసాద్ కింద జీతం వుండు

    • @ChVinod-r9b
      @ChVinod-r9b 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @venkysingineni4250
      @venkysingineni4250 2 หลายเดือนก่อน

      Neeku emm thelusu anna

    • @djammuluckybknr5991
      @djammuluckybknr5991 2 หลายเดือนก่อน

      అరేయ్ నీకు అస్సలు రెంజర్ల రాజేష్ అన్న గురించి తెలుసుకొని మాట్లాడాడు రా .అస్సలు చరిత్ర తెలియంది హమారా ప్రసాద్ గానికి తెలిదు

    • @pavanthipparthi4783
      @pavanthipparthi4783 2 หลายเดือนก่อน

      @@djammuluckybknr5991 అరేయ్ నాకు నచ్చిన కామెంట్ పెట్టుకుంటాను నికు ఏం నొస్తోది రా జఫ్ఫా

    • @pavanthipparthi4783
      @pavanthipparthi4783 2 หลายเดือนก่อน

      @@djammuluckybknr5991 హిందువుల గురుంచి నీచమైన పాటలు పాడాడు వాడు .....నాకు తిట వున్న కామెంట్ పెట్టుకుంటాను నికు ఎందుకు రా

  • @BABUSIRI273
    @BABUSIRI273 2 หลายเดือนก่อน +8

    Rajesh best comedy na

  • @srinugundala1308
    @srinugundala1308 2 หลายเดือนก่อน +11

    అంబేద్కర్ గారు అంటే గౌరవం మాకు కానీ ఈ రాజేష్ లాంటి కొంతమంది సమాజంలో బాగా అతి చేసి ఆయన మీద గౌరవం పొగుడుతున్నారు .అమర ప్రసాద్ అన్న గారి వాయిస్ బాగుంది.

  • @bhaskarreddybaddam3180
    @bhaskarreddybaddam3180 2 หลายเดือนก่อน +19

    రాజ్యాంగన్ని నిర్మించిన సభ్యులు ఎంతమంది

    • @ranaprathapvishwakarma6046
      @ranaprathapvishwakarma6046 2 หลายเดือนก่อน +6

      216 మంది. అందులో ఒక సభ్యుడు. అతను రాజ్యాంగం రాయలేదు. VN Rao అనే అతను రాశాడు.
      ప్రసాద్ అనే వ్యక్తి ఒక విషయంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రభుత్వం తరపున విదేశాలకు వెళ్ళిన సమయంలో తప్పనిసరి అని అంబి ని ఎన్నుకోవడం జరిగింది.....

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx 2 หลายเดือนก่อน

      ​@ranaprathapvi 282 మంది అంటారు shwakarma6046

    • @Michael-R1593
      @Michael-R1593 หลายเดือนก่อน

      ​@@ranaprathapvishwakarma6046nuvvu cheppedi same sollu puranalalage vundhi

  • @MallaramBhoomesh
    @MallaramBhoomesh 2 หลายเดือนก่อน +9

    రేంజర్ల రాజేష్ కి ఏమి తెలియదు ప్రతిసారి అంబేద్కర్ ని అడ్డం పెట్టుకుని మాట్లాడటం తప్ప అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకొని అవగాహన చేసుకోవాలి ఆ తర్వాతనే మాట్లాడాలి అమర్ ప్రసాద్ అన్న ఏది మాట్లాడిన కచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నిజం ఉంటుంది అమర్ ప్రసాద్ అన్న చెప్పింది నిజం🎉🎉 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్🎉🎉

  • @nrajenderprasad9391
    @nrajenderprasad9391 2 หลายเดือนก่อน +4

    Prasad garu. Meeru lekapothe e ambedkar ist lu chala vishayalu manipulate chestharu. Jai Hind.

  • @AARR194
    @AARR194 2 หลายเดือนก่อน +8

    Ambe got over build up as part of appeasement
    He is just a caste politician
    That's all

  • @akshith1091
    @akshith1091 2 หลายเดือนก่อน +293

    బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం అని పాస్టర్లుకు కుాడా తెలుసు , కానీ కూటికొసం కోటి విద్యలు తప్పదు మరి

    • @vishalreddy556
      @vishalreddy556 2 หลายเดือนก่อน +22

      Panthulu chesevi anto

    • @vishalreddy556
      @vishalreddy556 2 หลายเดือนก่อน +11

      Kooti kosam kada

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 หลายเดือนก่อน

      పంతుళ్లు మతాలు మారుస్తున్నారా​@@vishalreddy556

    • @Beraca440
      @Beraca440 2 หลายเดือนก่อน +2

      😂😂😂

    • @RaviKola-v7x
      @RaviKola-v7x 2 หลายเดือนก่อน +16

      అన్ని గ్రంధాలూ తేదీవితే
      తెలుస్తుంది ఏది ఏమిటో అని

  • @bharath508
    @bharath508 2 หลายเดือนก่อน +38

    సిగ్గు వుందా ఒక ఇన్సులిన్ కోసం ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడా... 😂🤣

  • @39Masters
    @39Masters 2 หลายเดือนก่อน +9

    పిట్టకథలు, కట్టు కథలు చెప్పాలి అంటే అంబేడ్కరిస్ట్ గాల్ల తర్వాతే 😂😂

  • @manohara93
    @manohara93 2 หลายเดือนก่อน +12

    ఏం పోరాటం చేసాడు sir

    • @ssudareddy3336
      @ssudareddy3336 2 หลายเดือนก่อน

      U read Ambedkar volumes

    • @hind-9999
      @hind-9999 2 หลายเดือนก่อน +2

      ​@ssudareddy336 punyaniki desam mida padi tina mandu

    • @manohara93
      @manohara93 2 หลายเดือนก่อน +1

      @@hind-9999 andhuke anukunta ayana peru tho dibbi తింటున్నారు

    • @manohara93
      @manohara93 2 หลายเดือนก่อน

      @@ssudareddy3336
      Nuvvu chadhivaledha evaritho poratalu chesadu mulana kurchoni PhD lu cheyadam tappa

    • @pram9832
      @pram9832 2 หลายเดือนก่อน

      ​@@manohara93Arey Hamara prasad neeku okka interview lo matladithe 20k teesukunrav. Nee bathuku enduku ra. 😂😂. 😅😅 bJP valla daggara okka video ki 20 k teesukuntav. BJP covert...

  • @karunkumar101
    @karunkumar101 2 หลายเดือนก่อน +10

    Prasad garu super dulathiripovalu vedhavaki

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 หลายเดือนก่อน +5

    శిశుపాలుడు కథ చదువుకో ..... Time వచ్చినప్పుడు నీకు కోలుకోలేని దెబ్బ పడుతుంది.

  • @RoddaSuman-qq8hp
    @RoddaSuman-qq8hp 2 หลายเดือนก่อน +21

    ఏదైతే ఏంది కానీ
    అంబేద్కర్ గారు
    ప్రస్తుత ప్రేమికులకు ఆదర్శం
    అప్పట్లోనే ప్రేమ కథ
    జయం

    • @Agnostic7773
      @Agnostic7773 2 หลายเดือนก่อน +3

      Ambedkar గడే వేధింది పెళ్ళి చేసుకున్నాడు

    • @vinaynannepanga4869
      @vinaynannepanga4869 2 หลายเดือนก่อน

      Ambedkar gaade ani matladavocha​@@Agnostic7773

  • @Snehagraphics1770
    @Snehagraphics1770 2 หลายเดือนก่อน +75

    ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవాలా నర్స్ ని పెట్టుకోవచ్చు గా 'బ్రామ్మల్ల అమ్మాయే కావాలా కామందుడు అంటాను ఇది నా అబిప్రాయం

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 2 หลายเดือนก่อน

      @@Snehagraphics1770 she studied mbbs bro not an ordinary women ms kuda 1 year chesdhi health issues valla india ki vachidi

    • @gouthamalmaspeta4533
      @gouthamalmaspeta4533 2 หลายเดือนก่อน +1

      కామాంధుడు అంటే ఎవరిని అంటారు తెలుసా ..

    • @srinukalapala1564
      @srinukalapala1564 2 หลายเดือนก่อน

      Pora jaffaga

    • @YagarlaAshokKumar
      @YagarlaAshokKumar 2 หลายเดือนก่อน

      ఎర్రి వాడా

    • @kummarisathish4117
      @kummarisathish4117 2 หลายเดือนก่อน

      Yevarandi kamandhudu......

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 หลายเดือนก่อน +2

    Thank you Hamara Prasad garu. Meeru lekapothe ivanni vishayaali maaku telisevinkaavu

  • @BingiMalleshMalleshbingi
    @BingiMalleshMalleshbingi 2 หลายเดือนก่อน +9

    ఇలాంటి రాజేష్ వాళ్లకు బుద్ధి చెప్పాలంటే మీరు కరెక్ట్ సార్ మీలాంటి వాళ్లు ఈ దేశానికి ఎంతో అవసరం

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 2 หลายเดือนก่อน +85

    అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు.

    • @anathanajonaemmanuel9549
      @anathanajonaemmanuel9549 2 หลายเดือนก่อน +3

      Mee నాన్న రాసిండా రాజ్యాంగం

    • @vidyasagarmaramulla8988
      @vidyasagarmaramulla8988 2 หลายเดือนก่อน

      ​@@anathanajonaemmanuel9549😂😂

    • @battinamallareddy1255
      @battinamallareddy1255 2 หลายเดือนก่อน

      అంబేద్కర్ తాతలాంటి మేధావులు ఉన్నారు దాని వెనుక అందులో ambedkar ఒక బచ్చా .

    • @yashuyashu1937
      @yashuyashu1937 2 หลายเดือนก่อน +1

      అరే పనికి రానోడా మరి ఎవ్వడు రాసిండురా

    • @maheshnagilla8662
      @maheshnagilla8662 2 หลายเดือนก่อน +1

      Nuvvu rashiv kadha ra

  • @DomalpallyBabu
    @DomalpallyBabu 2 หลายเดือนก่อน +1

    Thank you Rajesh Anna

  • @manohara93
    @manohara93 2 หลายเดือนก่อน +7

    పెరియార్ కూ అంబేద్కర్ కూ
    పెద్దగా తేడా లు ఏం లేవూ
    ఆయనా దత్త కుతూరు నూ
    పెళ్ళి చేసుకుంటాడు
    ఈయన ఏమో కూతురు వయసు గల ప్రెండ్ కూతురి ఫ్రెండ్ నూ పెళ్లి చేసుకున్నాడు

  • @vodurivenkateswararao2462
    @vodurivenkateswararao2462 2 หลายเดือนก่อน

    ప్రసాద్ గారూ మీరు సూపర్ సార్

  • @lokesh-gi3ie
    @lokesh-gi3ie 2 หลายเดือนก่อน +6

    హమారా ప్రసాద్ 🇮🇳🚩

  • @simha8942
    @simha8942 2 หลายเดือนก่อน +23

    Health manchiga leni vadu Rajyanga parishadh lo Sabyudiga enduku unnadu

    • @rajtonymadiga1440
      @rajtonymadiga1440 2 หลายเดือนก่อน +1

      Ambedkar gurinchi niku am telusu ani comments chestunav bro

    • @Chinnachennu123
      @Chinnachennu123 2 หลายเดือนก่อน +2

      ​@@rajtonymadiga1440mana kulapolllaa kosam kasta padi raasadu bro😂😂😂😂😂

    • @Chinnachennu123
      @Chinnachennu123 2 หลายเดือนก่อน +1

      ​@@rajtonymadiga1440hamara anna cheppadu gaa pakkana vaallani thakkuva chesi aa credit kotteyatam lo goppa😂😂😂😂😂

  • @gourishankarmama963
    @gourishankarmama963 2 หลายเดือนก่อน +26

    Apura Rajesh ni baba sodhi

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 2 หลายเดือนก่อน +3

    Jai Sriram ❤

  • @uppiuppi7100
    @uppiuppi7100 2 หลายเดือนก่อน +7

    జైహింద్ జై శ్రీరామ్ జై హమారా ప్రసాద్ అన్న

  • @mastergaming6021
    @mastergaming6021 2 หลายเดือนก่อน +44

    అందరూ అనుకున్నట్లు అంబేడ్కర్ పేదరికం పెరగలేదు,అతను మొత్తం ధనిక వర్గం తోనే తిరిగాడు,అన్ని షికార్లు చేశాడు,నేను ధనవంతుడి నే ,అన్న ఫీలింగ్స్,అతను ఎప్పుడూ కోటు ధరించే వాడు...నేను గొప్ప అని....రాజ్యాంగం రాసింది ఒక్క అంబేడ్కర్ కాదు..12 మంది మెంబెర్స్.కానీ పేరు అంబేడ్కర్ ది...

    • @ratanprakash6282
      @ratanprakash6282 2 หลายเดือนก่อน

      Fake మాటలు వద్దు బుజ్జి

  • @LakshmanKumar-rm4oc
    @LakshmanKumar-rm4oc 2 หลายเดือนก่อน +7

    Insulin nvu echeyvaa bro

    • @hind-9999
      @hind-9999 2 หลายเดือนก่อน +2

      vani amma😂😂

  • @VinodVinod-cu9gg
    @VinodVinod-cu9gg 2 หลายเดือนก่อน +2

    Prasad garu super 👌👌

  • @mukeshgampa
    @mukeshgampa 2 หลายเดือนก่อน +5

    All ready indian constitution book lo 250 mandi santakalu commitee members ,sub committee members santakalu unnai.. malli e rengerla Rajesh cinema story cheptadu endi asalu...

  • @kalyanrao5973
    @kalyanrao5973 2 หลายเดือนก่อน +20

    HAMARA PRASAD SUPER

  • @vitalpratapvarma1472
    @vitalpratapvarma1472 2 หลายเดือนก่อน +28

    అబద్ధం ఆడకపోతే ఒక పెద్ద బ్యాచ్ కి ఒక్క రోజు కూడా గడవదు. అబద్దాల పునాది మీద బ్రతుకుతారు. హిందూ మతం అంటే అసలు ఇష్టం లేకపోయినా రిజర్వేషన్ కోసం నేను హిందువు అని సర్టిఫికెట్లో పెట్టుకుంటారు. కళ్ళముందే ఎంత వక్రీకరణ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే ఇంక చారిత్రక అంశాలు అయితే చెప్పక్కర్లేదు.

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 2 หลายเดือนก่อน +3

      కరెక్ట గా చెప్పారు

    • @inalaapparao652
      @inalaapparao652 2 หลายเดือนก่อน +2

      Excellent 👍

  • @SathibabuPenke
    @SathibabuPenke 2 หลายเดือนก่อน +30

    అంబేద్కర్ గాడు చేస్తే సంసారం మిగతవారు చేస్తే వ్యభిచారం...

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 2 หลายเดือนก่อน

      AMBEDKAR. GADU ANAVODHU. COMENT CHUSI PETANDI. ......

    • @ChVinod-r9b
      @ChVinod-r9b 2 หลายเดือนก่อน +1

      Ori west ga

    • @barmaterajkiran959
      @barmaterajkiran959 2 หลายเดือนก่อน +1

      Orey phalthu ga me ammani osay anala

    • @doddisrinivas37262
      @doddisrinivas37262 2 หลายเดือนก่อน

      గాడు అంటవరా వెదవ

    • @vijayprodduturi8488
      @vijayprodduturi8488 2 หลายเดือนก่อน

      Kutha muy niyaammma

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 2 หลายเดือนก่อน +4

    వివిక్షత పందులు
    అబద్ధపు సుంటలు
    జై భీమ్
    జై రాజేష్

  • @gshekarkammulashekargudega8032
    @gshekarkammulashekargudega8032 2 หลายเดือนก่อน +1

    Good speech hamara sir

  • @ArunKumar-t6w4t
    @ArunKumar-t6w4t 2 หลายเดือนก่อน +3

    Jai hamara prasadanna

  • @antigovernment181
    @antigovernment181 2 หลายเดือนก่อน

    Hamara prasad meru thopu💪

  • @wavex4758
    @wavex4758 2 หลายเดือนก่อน +3

    😂😂😂😂😂 Ee Barrelu mepukune Rajesh gadiki rajyangam kuda thelsa

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 2 หลายเดือนก่อน +1

    రాజ్యాంగం రెండు వందల ఎనభై ఆరు మంది సభ్యులు రాసారు
    చేతిరాత తో రాజ్యాంగం రాసిన వారు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజన్

  • @kavyacreate
    @kavyacreate 2 หลายเดือนก่อน +4

    Ambetkar Garu rajiyamgam yakkada raya ledu raya ledu anni sarlu abaddam cheppi goppalu cheppu kuntaru kasta aatma parisilana cheskondi mieru mieru goppalu cheppukondi pablikclo abaddalu cheppoddu bharatmataku Jay say sriram Jay hind

  • @srinukalapala1564
    @srinukalapala1564 2 หลายเดือนก่อน +1

    Jai bheem jai Rajesh anna❤❤❤❤❤❤❤

  • @simha8942
    @simha8942 2 หลายเดือนก่อน +7

    Rajyanganni Rupondhinchaniki 299 Rajyanga parishadh sabyulu unnaru
    299 mandhi lo okka Ambedkar unte enti lekapothe enti
    Copy kotti Rupondhinchina Rajyaanganiki intha buildup endhuku ra

  • @gannaramrakesh3449
    @gannaramrakesh3449 2 หลายเดือนก่อน

    జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జై భీమ్ రాజేశన్న

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 2 หลายเดือนก่อน +12

    Great Hamara Prasad Anna

  • @krishnayadavrayappa9656
    @krishnayadavrayappa9656 2 หลายเดือนก่อน +16

    Aeey Renjarla Rajesh and Bairi Naresh Sagam Dimag gallara me pani aipoimdi ra meku Dammuntey Hamara Prasad toh debet cheyandra with proofs tho.

    • @Sujeeth1996
      @Sujeeth1996 2 หลายเดือนก่อน

      Prasad gani Amma ni Amma ni denga 😂 uneducated zero knowledge lanjodukullu enduk comments chesthar rabay

    • @nallamanojnallamanoj5298
      @nallamanojnallamanoj5298 2 หลายเดือนก่อน

      Neku entha undho Mari 😅😅

    • @Sujeeth1996
      @Sujeeth1996 2 หลายเดือนก่อน

      @@krishnayadavrayappa9656 Hamara prasad Oka waste lanjoduku nuv oka waste lanjodukuvi ... Hindi book manusmriti saduvu tarvatha comments chey

  • @niranjansharma4195
    @niranjansharma4195 2 หลายเดือนก่อน +4

    అంబేత్కర్ ముడ్డి వెనకనే తిరిగినట్టు చెప్తాడు ఈ రాజేష్ 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @loveu7515
    @loveu7515 2 หลายเดือนก่อน +1

    Hamara talking with reference and facts...renjerla just making stories

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 หลายเดือนก่อน +7

    Rajesh Garu it is not your stage to debate with prasad.

  • @palamurucreations8714
    @palamurucreations8714 2 หลายเดือนก่อน

    Full knowledge person prasadh ji❤

  • @subramanyamnandyala9839
    @subramanyamnandyala9839 2 หลายเดือนก่อน +14

    అంబేద్కర్ మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈ రాజేష్, బైరి, కదిరి లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు , చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ఆయన పరువూ తీస్తున్నారు. వీళ్ళు అంత అంబేద్కర్ వాదులైతే బౌధ్ధ మతం తీసుకోమని చెప్పండి, ఎందుకు క్రైస్తవంలోకి మారారు( unofficial గా). నా శవం కూడ క్రైస్తవంలోకి మారదు అని అంబేద్కర్ చెప్పారు కదా..

  • @RamaKrishna-qp9im
    @RamaKrishna-qp9im 2 หลายเดือนก่อน +1

    ఒక వ్యక్తి ఆరాధన సమాజానికి చేటు

  • @rs7367
    @rs7367 2 หลายเดือนก่อน +6

    నువ్వు చూసినవా బడకోవ్ ప్రేమలేఖ

  • @nagarjunamadari1969
    @nagarjunamadari1969 2 หลายเดือนก่อน

    Exlent Rajesh anna

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 2 หลายเดือนก่อน +3

    అంటే కొందరు ఇక్కడ జై శ్రీరామ్ అంటున్నారు ఎందుకో తెలుసుకోవచ్చా అంబేద్కర్ కి జై శ్రీరాం పోటీనా ..... అంబేద్కర్ సిద్ధాంతం వేరు. రాముడు సిద్ధాంతం వేరు కొంత మంది సగం నాలెడ్జ్ గాళ్ళు అలా పెడ్తారు

    • @varanasidurga5551
      @varanasidurga5551 2 หลายเดือนก่อน +1

      దైవం పేరు తల్చుకోడానికి, వ్రాయడానికి, నీకు కారణం కావాలా!! ఇంత ద్వేషం తో ఉన్న వాళ్ళకే ఏం మాట్లాడినా నెగెటివ్ వే లో నే అర్థం అవుతుంది. లేని పోని ద్వేషం తో మీరు పోటీ పెట్టకుండా ఉంటే చాలు. మీ కంటే హీనం గా ఆలోచించే మనసు జై శ్రీరామ్ అనే పలికే వారికి , వ్రాసే వారికి ఉండదు. సమాజానికి మంచి చేసిన వారు ఎవరైనా వారిని అభినందించే గుణం వాళ్ళకి ఉంటుంది.

  • @j.m.csecuritysystems7421
    @j.m.csecuritysystems7421 2 หลายเดือนก่อน +1

    అంబేద్కర్ గారు రాజేష్ గారికి పక్కన ఉండి చూసినట్టు చెప్పుతున్నారు...😂

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 หลายเดือนก่อน +10

    రాజేష్ గాడు అన్నీ తెలిసినట్లు నటించి అన్నీ అబద్దాలే చెబుతాడు

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 2 หลายเดือนก่อน +5

    పందికి ఏం తెలుసు మతోన్మాది జై భీమ్

  • @sasajeed4839
    @sasajeed4839 2 หลายเดือนก่อน +25

    😂మీ బ్రతుకు తెరువు కోసం ,కాలం చెల్లిన మహానుభావులను కూడా వదలడం లేదు
    జానెడు పొట్ట కోసం ఎన్నో దారులు
    వున్నాయి,

    • @LavanyaKesani-k6u
      @LavanyaKesani-k6u 2 หลายเดือนก่อน +1

      Supper Acsalent coment

    • @babuvadala7
      @babuvadala7 2 หลายเดือนก่อน +1

      Well said bro

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 2 หลายเดือนก่อน

      Correct GA cheppav bro..... 😅😅😅😂😂😂

  • @rpkaroyals
    @rpkaroyals 2 หลายเดือนก่อน

    హమారా ప్రసాద్ గారు హీరో అవ్వడానికి అందరినీ జీరో చేస్తారు

  • @prasadthondam3006
    @prasadthondam3006 2 หลายเดือนก่อน +8

    Apatlo sugar vadiledu

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 2 หลายเดือนก่อน +1

    A real Indian is Hamara Prasad

  • @S.Srinivas
    @S.Srinivas 2 หลายเดือนก่อน +6

    అంబేద్కర్ స్థాయిని తగ్గించాలంటే అతని జీవితాన్ని వక్రీకరించి అబద్ధాలు ధైర్యంగా చెప్పాలి.పప్పు గాడు చేసింది అదే 😂

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 2 หลายเดือนก่อน +2

    ಹರೇ ಶ್ರೀನಿವಾಸ

  • @raki5530
    @raki5530 2 หลายเดือนก่อน +6

    Bible అట్ట కుడా వీడే రంగు వేసాడు, ఏసు చెప్పలేక పోయాడు అన్నట్టుంది

  • @nradhesham7646
    @nradhesham7646 20 วันที่ผ่านมา

    Hamara prasadh garu , meeru ilane, vundali, nijaau thisuku ravali, we support u sir

  • @pavanmusic8106
    @pavanmusic8106 2 หลายเดือนก่อน +5

    Junt ni pettavachuga