Hamara Prasad & Lalith Kumar Comments On Bairi Naresh | Roshan Interviews Telugu | SumanTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2023
  • Hamara Prasad & Lalith Kumar Comments On Bairi Naresh | Roshan Interviews Telugu | SumanTV Telugu
    #roshaninterviews #bairinaresh #lalithkumar
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    www.youtube.com/@sumantvtelug...
  • บันเทิง

ความคิดเห็น • 595

  • @AnjeeMaraveni
    @AnjeeMaraveni 10 หลายเดือนก่อน +137

    కదిరి కృష్ణ,బబుగోగినేని,కంచే అయిలయ్యా,ప్రో.ఖాసిం, విశారదన్ మహారాజ్ లతో వీరిని కూర్చోబెట్టి చర్చ చేయండి రోషన్ బ్రో..!

    • @djsale9226
      @djsale9226 10 หลายเดือนก่อน +1

      సచ్చారు 😂 జీవితంలో ఇంకోసారి డిబేట్లో కూర్చోరు

    • @mahimahesh2707
      @mahimahesh2707 10 หลายเดือนก่อน +3

      మాకు కూడా అదే కావాలి. సోదరా

    • @nandedsuresh2332
      @nandedsuresh2332 10 หลายเดือนก่อน +6

      Yes..mathonmadulaku saraina mogullu,ladire krishna,babu goginen

    • @vj9374
      @vj9374 10 หลายเดือนก่อน +1

      Poyedhi m ledhu

    • @righttalk1319
      @righttalk1319 10 หลายเดือนก่อน +4

      కరెక్ట్ బ్రో

  • @rameshpodili3851
    @rameshpodili3851 10 หลายเดือนก่อน +50

    వీరితో కదిరి కృష్ణ గారిని కూర్చోబెట్టి డిబేట్ చేయండి రోషన్ బ్రదర్

    • @pdinesh8681
      @pdinesh8681 21 วันที่ผ่านมา +1

      బ్రదర్ పెద్ద పెద్ద స్వామీజీ లు డాక్టర్ కదిరి కృష్ణ గారితో చర్చ చేయలేకపోయారు ఆయన జ్ఞానం ముందు వీళ్లు నిలబడలేరు

  • @amaritha1813
    @amaritha1813 10 หลายเดือนก่อน +101

    ఒక్కసారి కదిరే కృష్ణ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి.... రోషన్ జి..

    • @SunilKumar-zh5un
      @SunilKumar-zh5un 10 หลายเดือนก่อน +1

      I dont think Roshan's knowledge will suffice.

    • @kravivarma1567
      @kravivarma1567 10 หลายเดือนก่อน +5

      Roshan gaadi dagara minimum knowledge ledu...Edo Edo asugutaadu..

    • @ayahuascaa9455
      @ayahuascaa9455 10 หลายเดือนก่อน +1

      I’m a Hindu and I want this debate too.

  • @ramulugaini
    @ramulugaini 10 หลายเดือนก่อน +17

    సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు మీరు అమర ప్రసాద్ ను లలిత్ కుమార్ గారిని కదిరి కృష్ణ ను కంచ ఐలయ్య ను డిబేట్ పెట్టండి దయచేసి సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు

  • @ysrinivas8828
    @ysrinivas8828 10 หลายเดือนก่อน +18

    నీకు ధముంటే విశారాధన్ మహారాజ్ తో కదిరే కృష్ణ గారితో ఇంటర్వ్యూ చేయండి మీరు మీరు మాట్లాడితే ఎం ఉంటది

  • @srinusai1290
    @srinusai1290 10 หลายเดือนก่อน +42

    లలిత్ కుమార్ గారు భారత రాజ్యాంగన్ని మారుస్తం అని అనడంలో నాకు హక్కు లేదా అంటున్నావ్ కదా మరి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మార్చడం అనే ఈ విషయంలో తప్పు ఎలా అవుతుంది

  • @tatichettusanjeevulu458
    @tatichettusanjeevulu458 10 หลายเดือนก่อน +39

    Prasad and లలిత్ గారికి సరైన డిబేట్ వీరితో పెట్టండి అన్న ( vkr, హనీ Johnson, vijay prasad reddy తో చేయండి ధూమ్ ధూమ్ ఉంటది

    • @user-dy6nc5hu3b
      @user-dy6nc5hu3b 10 หลายเดือนก่อน +4

      Yes దమ్ము ధైర్యం ఉంటే హనీజాన్సన్ ని తో అలాగే రేంజర్ల రాజేష్ తో digamber comble తో డెబిట్ చేయ్యూ నికు దమ్ము ఉంటే రోషన్ గారు

    • @nandedsuresh2332
      @nandedsuresh2332 10 หลายเดือนก่อน +5

      Meeku andariki " kadire krishna sir " mogudu, dammunte ayanatho pettandi dibet.

  • @myathariuday5077
    @myathariuday5077 10 หลายเดือนก่อน +15

    Kadhire Krishna ni invite chyandi please jai Krishna Anna 🤍

  • @pujariraveendra557
    @pujariraveendra557 10 หลายเดือนก่อน +35

    కులాలు పోతే రిజర్వేషన్లు అవంతకవే పోతాయి. కులాల నిర్మూలనకు మత వాదులు సిద్ధమా???

    • @kashinath92463
      @kashinath92463 10 หลายเดือนก่อน +1

      కులం అంటే ఏంటి?

    • @kishoresharma1587
      @kishoresharma1587 3 วันที่ผ่านมา

      Yes..we are ready to loose Caste!

    • @jjaganmohanrao3316
      @jjaganmohanrao3316 2 วันที่ผ่านมา

      Yes. అవును.

  • @tsubhash4005
    @tsubhash4005 10 หลายเดือนก่อน +9

    నిజం చెపారు వీరూ జంతువులని

    • @dineshreings2376
      @dineshreings2376 5 หลายเดือนก่อน

      🎉mt vessels makes noise.

  • @rajanandam8761
    @rajanandam8761 10 หลายเดือนก่อน +8

    రెండు వేల సంవత్సరాల నుండి అబ్బాధం లోనే ఉన్నా

  • @rathnakar2303
    @rathnakar2303 10 หลายเดือนก่อน +32

    Hello సుమన్ టీవి వారికి ధన్యవాదాలు... వీళ్లిద్దరిని పెట్టిన మీరు, అదే విధంగా కదిరే కృష్ణ గారిని, కంచే ఐలయ్య గారిని డిబేట్ చెయ్యండి...ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..మర్చిపోకండి..లలిత్ కుమార్,హమారా ప్రసాద్ మరియు కదిరి కృష్ణ గారు....వెయిటింగ్....

    • @kadapasai5899
      @kadapasai5899 10 หลายเดือนก่อน +3

      దేనికైనా వీళ్ళు రెడి లలిత్ గారు,ప్రసాద్ గారు

  • @ashokbabu819
    @ashokbabu819 10 หลายเดือนก่อน +8

    వీళ్లతో kamble గారితో ఇంటర్వ్యూ చెయ్యడి

  • @bhaskarrao4799
    @bhaskarrao4799 10 หลายเดือนก่อน +18

    విలువలు లేని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ని దయచేసి మార్చండి.

    • @rsrinivasreddy3028
      @rsrinivasreddy3028 10 หลายเดือนก่อน

      Roshan..you have no values of journalism. You are intentionally dragging Bairi alongwith the senseless and no knowledgeble two persons

  • @tsubhash4005
    @tsubhash4005 10 หลายเดือนก่อน +3

    మీ మోడి గారిని అడగండి రాజ్యాంగం ఏవరు రాశారో వీనికి భలిసింది

  • @kishoresharma1587
    @kishoresharma1587 3 วันที่ผ่านมา

    Excellent Lalith garu & Prasad Anna! Jai 🙏🏻

  • @aryansriram1133
    @aryansriram1133 10 หลายเดือนก่อน +10

    Sir kadire Krishna & Babu gogineni Garu & lalith. Hamara prasad garitho debate pettandi sir.

  • @umeshappu7273
    @umeshappu7273 10 หลายเดือนก่อน +22

    Hamara Prasad anna Lalit Kumar aana Jai shree ram 🙏

  • @nandedsuresh2332
    @nandedsuresh2332 10 หลายเดือนก่อน +30

    మీకు,లలీత్,హమర ప్రసాద్ లకు దమ్ముంటే, మా భాస్" కదిరే కృష్ణ " గారి తొ డిబేట్ పెట్టండి.

    • @parameshkumarjanampet225
      @parameshkumarjanampet225 10 หลายเดือนก่อน +2

      ఈ బచ్చగాలతో ఏంటి బ్రో డిబేట్ .. చూద్దాం

    • @mesahanmanthu8557
      @mesahanmanthu8557 10 หลายเดือนก่อน +1

      Correcr bro... 👍

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im 2 หลายเดือนก่อน +3

    ఒకటి ముళ్ల పండి
    రెండోది ఊర కుట్ట
    రెండింటినీ ఒక దగ్గర చేర్చితే చర్చ పక్కదారి పడుతుంది

  • @johnapost-rs1ss
    @johnapost-rs1ss 10 หลายเดือนก่อน +13

    హమారా ప్రసాద్ నిన్ను నీ ఆకారం చూస్తే నువ్వెంత అర్థం అవుతుంది..

  • @adithyabl2010
    @adithyabl2010 10 หลายเดือนก่อน +51

    హమారాప్రసాద్ లలిత్ గారు చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియనివి చెప్పారు ధన్యవాదాలు

    • @subhanmeer7374
      @subhanmeer7374 10 หลายเดือนก่อน

      కురాన్ లొ వేరే మతం వారిని నరికేయండి అని ఎక్కడా ఉందో రిఫరెన్స్ తో ప్రూవ్ చేయమని చెప్పండి నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పి హిందువులను మోసం చేస్తున్నారు,,,, కురాన్ కి ఎక్కడా లేదు fake statement, ఇక బైబుల్ గురించి నాకు తెలీదు

  • @umeshappu7273
    @umeshappu7273 10 หลายเดือนก่อน +20

    Jai shree ram jai Hindu rashtra

  • @parameshpullemla8652
    @parameshpullemla8652 วันที่ผ่านมา +1

    ఈ దేశం సైటిస్టులకంటే ఎక్కువ సన్యాసులకు విలువను ఇస్తారు.

  • @rathodraju1234
    @rathodraju1234 10 หลายเดือนก่อน +5

    Anna nvu kadire krishna, khasim, babugogineni tho interview cheyandi

  • @rathnakar2303
    @rathnakar2303 10 หลายเดือนก่อน +10

    Roshan గారు,,,,మీ ఇంటర్వ్యు కోసం చాలా వెయిట్ చేస్తున్నాం.లలిత్ కుమార్,హమారా ప్రసాద్ ఒక పక్క...కదిరి కృష్ణ గారు,కంచే ఐలయ్య( or) రెంజర్ల రాజేష్ (or) బైరి నరేష్ గారు.......కదిరి కృష్ణ గారు మాత్రం వుండాలి...ప్లీజ్ రోషన్ జీ....చాలా వెయిట్ చేస్తున్న....

  • @tkiran6065
    @tkiran6065 3 หลายเดือนก่อน +1

    భైరి నరేష్ అన్న మీరు విజ్ఞానాన్ని మంచి విజ్ఞానవంతుల మధ్య ప్రసంగాలు చేయాలి అంధరిణి చైతన్య వంతులుగా మార్చండి

  • @metlikrishna679
    @metlikrishna679 10 หลายเดือนก่อน +63

    మీరు ఈ టీవీ చర్చ లో ఇంత వ్యతిరేకంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడే హక్కు ఇచ్చింది కూడా అంబేద్కర్ గారి ప్రసాద్&లలిత్

    • @snvsravan7835
      @snvsravan7835 10 หลายเดือนก่อน +5

      Aslu ambedkar em chesadu bhayya

    • @knowledgeisdevineenthathag9815
      @knowledgeisdevineenthathag9815 10 หลายเดือนก่อน +4

      Foreign countries india politics gurinchi matlade right kuda ambedkar ichada

    • @kandulapradeepkumar232
      @kandulapradeepkumar232 10 หลายเดือนก่อน +3

      Antey me udesham lo ambedkar ae matalu nerpinchada ayna ivvakuntey matladoda . Matladu matladodu ani ayna decide chesey godvalu puttai meru ankunattu ayney rasina constitution ae ae countries nundi rasado avanni developed ae india avaledu by the way anitikanna ekwa revenue undedi india ki in 1947 before ayna rasina sodi valla agam ayyam

    • @MahendarKummari
      @MahendarKummari 10 หลายเดือนก่อน +2

      Ambedhkar endhuku isthadra gutle rajyanganni rasindhi ambedthkar kadhura chuthe

    • @kadapasai5899
      @kadapasai5899 10 หลายเดือนก่อน +3

      ​@@snvsravan7835ఏమి పికలేదు ఆయన,దేశానికి ఏమి చేశాడు లేదా స్వతంత్ర సమరయోధులతో కలిసి ఎం చేసాడు అసలు ఏమి లేదు

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 10 หลายเดือนก่อน +3

    రోషన్ గారు, వారి ఇద్దరి యొక్క క్వాలిఫికేషన్ ఒక్క సారి అడగండి

  • @jnehemiahjammu7595
    @jnehemiahjammu7595 10 หลายเดือนก่อน +4

    Naresh garu meeeu right decision theesukunnaru, adi veeriki ardham kadu sir , jai bheem

  • @danigarivenkatesh735
    @danigarivenkatesh735 10 หลายเดือนก่อน +12

    రోషన్ గారు నీకు నిజనే ధమువ్వుంటే ఈదరీ ని కూర్చోపెట్టి కదిరి కృష్ణ,బబుగోగినేని,కంచే అయిలయ్యా,ప్రో.ఖాసిం, విశారదన్ మహారాజ్ లతో వీరిని కూర్చోబెట్టి చర్చ చేయండి రోషన్ బ్రో..!
    అప్పుడు తెలుస్తుంది మీకు కూడా నిజాం

  • @vijaychannelandra3868
    @vijaychannelandra3868 10 หลายเดือนก่อน +14

    ఎందుకంటే బయబిల్ అందరూ ఒకటే అని చెపింది ఓకే కానీ ఇ శానాతన గ్రంధం దళిత వాళ్ళు వేరు బ్రాహ్మణ వేరు అంటే హిందూవులు ఒకటి అని చేపుతుంది దీనికి ఏమంటారు ముందు మీరు మా కామెంట్ చదవండి శార్ అపుడు ఇ లుచగాళ్ళను అడగండి 👍👍👍👍👍👍🙏🙏

    • @spiritualheart3455
      @spiritualheart3455 10 หลายเดือนก่อน +3

      ఆహారో ను సంతానం కు మాత్రమే యాజకత్వం ఇచ్చి మళ్లీ సమానత్వం అంటావు సరిగ్గా చదవవలసినది కదా. మనిషి ని బానిస గా వేల ఇచ్చి కో నా లని చెప్పి న దేవుడు మళ్లీ సమానత్వం 😂😂😂

  • @harikrishnamaradani
    @harikrishnamaradani 10 หลายเดือนก่อน +36

    మన దేశంలో ఇన్ని వందల కులాల పుట్టుకకు కారణమైన సనాతన ధర్మం ను దక్షిణ భారత దేశం మీద రుద్దిన వాస్తవాన్ని గ్రహించాలి. వీరు మత పిచ్చిలో ఉండి ఇష్టానుసార మైన భాష చూసి ఏం నేర్చుకోవాలి???

    • @suryamadduri29
      @suryamadduri29 10 หลายเดือนก่อน +2

      Babu first lalith garu Normal ga maryadaga matladindi naresh garu....general ga avi vinabadava???

    • @suryamadduri29
      @suryamadduri29 10 หลายเดือนก่อน +1

      Arey evaru evari darmam Bharath desham mida rudaru???

    • @harikrishnamaradani
      @harikrishnamaradani 10 หลายเดือนก่อน

      యూరోప్ దేశాలు వాళ్ళు పర్షియా పోయి, అక్కడ నుండి ఆర్యులు గా పేరు పెట్టుకుని సింధు నాగరికత సమయం లో మన దేశానికి వచ్చినప్పుడు వారి సామానులు అప్పటి మన దేశస్థులు దొంగిలించడం తో , ఆ ఆర్యులు మన దేశస్థులు ను దౌర్భాగ్యుడు మరియు దొంగ అనే అర్దం వున్న " కాఫీర్= హిందూ" అనే పదాన్ని ఆ ఆర్యులు మన దేశస్థులు కి పెట్టిన పేరు. ఇప్పటికి ఆర్య బ్రాహ్మణ మరియు ఆర్య వైశ్య అనే పదాలు దేశం అంతటా వున్నాయి. ఆ ఆర్యులు పట్టుకు వచ్చిన సనాతన ధర్మాన్ని నార్త్ ఇండియా అంతటా స్థిరపడి అంటించారు. ఆ తర్వాత దక్షిణ భారత దేశం అంతా రుద్దారు. ఇది మొత్తం మన దేశం చరిత్ర గా బుక్స్ లో రికార్డ్ చేసి ఉంచారు. అది మాత్రమే నేను చెప్తున్నా.
      మీరు కూడా ఆర్యులు అనుకుంటా. అందుకే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ సనాతన ధర్మం నిజ దేశస్థులు అయిన మనల్ని శూద్రులు గా విభజించి పైన వున్న వర్ణాలకు ఊడిగం చేయాలని అప్పుడు ఇప్పుడు మరియు రాబోవు రోజుల్లో కూడా ఆ ఆర్యులు కోరుకుంటున్నారు. అందుకే ప్రశ్నిస్తే , బూతులు తిట్టడం మరియు దాడులు చేయడం మరియు అవసరమైతే ఎంతకైనా తెగించడం చూస్తున్నాం

    • @Vikram.0071
      @Vikram.0071 10 หลายเดือนก่อน +4

      ​@@suryamadduri29మొదట్లో ఏ దర్మాలు లేవు.... ఆర్యులు వచ్చాకే కధా ధర్మలన్నీ వచ్చాయి.... కులాలనీ.. వర్ణాలనీ ఏర్పడ్డాయి.

    • @policedream270
      @policedream270 10 หลายเดือนก่อน +2

      ​@@Vikram.0071we hate Hinduism but take the reservations ... Taking the reservations and asking for social justice... 😂😂😂😂

  • @pujariraveendra557
    @pujariraveendra557 10 หลายเดือนก่อน +20

    రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ సరిగా హ్యాండిల్ చేయాలి . .ఎవరూ అప్రజాస్వామికంగా వ్యవహరించకుండా చూడాల్సిన బాధ్యత మీదే.మళ్ళీ నరేష్ పైన దాడిచేస్తాం అని వీళ్ళు చెబుతూ ఉంటే మీరు ఖండించరేం???. ప్రజాస్వామ్యన్ని కాపాడవలసిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ అయిన మీ జర్నలిస్టులపైన ఉంటుంది.

  • @surendragunde9486
    @surendragunde9486 10 หลายเดือนก่อน +4

    Tiger Lion aite zoo lo undale kada 🤣🤣

  • @nrmuni960
    @nrmuni960 10 หลายเดือนก่อน +2

    Prasad garu and lalith garu ur both great brothers jai sree ram🚩jai hindu

  • @chendetikarunakar3027
    @chendetikarunakar3027 10 หลายเดือนก่อน +12

    Hamara Prasad gani expressions chudu 🤣

    • @suryamadduri29
      @suryamadduri29 10 หลายเดือนก่อน

      First naresh gani ans chepamanu.....😂😂😂

  • @user-iu3pu5rq7u
    @user-iu3pu5rq7u 10 หลายเดือนก่อน +7

    జ్ఞానం వంతులు అజ్ఞానులతో చర్చలు జరుపరు... ఇది బత్తాయిలు గమనించాలి.... జర్నలిస్ట్ అని చెప్పుకునే.... మణిపూర్ విషయంను సమాజానికి ఎందుకు చూపించలేదు...

  • @mnarender777
    @mnarender777 13 วันที่ผ่านมา +2

    బైరి నరేష్ నువ్ తోప్ అంతే లలిత్ ప్రసాద్ 9TH క్లాస్ పిల్లలు

  • @mopidevithecommonman8773
    @mopidevithecommonman8773 11 วันที่ผ่านมา

    కరోనా రావటం వీళ్ళకి చాలా సంతోషంగా ఉంది అంటే మనుషులు చనిపోతే వీళ్ళు సంతోష పడే బాధ అన్నమాట

  • @dasarapushanker8921
    @dasarapushanker8921 19 วันที่ผ่านมา +1

    జై బైరి Naresh💐

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 10 หลายเดือนก่อน +4

    ఊరకుక్కల భాష మీది.

  • @kinnerasrinivaskinnera5975
    @kinnerasrinivaskinnera5975 10 หลายเดือนก่อน +17

    Jai bheem

  • @rameshbujjihyderabad8152
    @rameshbujjihyderabad8152 5 วันที่ผ่านมา +2

    లలిత్ గారికి సరిగ్గా మాట్లాడటం రాదు, హిందువులును మాత్రమే గౌరవిస్తాడు మిగతా మతాలని దారుణంగా చూస్తాడు

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 10 หลายเดือนก่อน +24

    అరె వ్యదవ హెడ్డింగ్ ఏందిరా మీరు డిబేట్ ఏంది నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంది నీలాంటి యాంకర్ చానెల్ వాడు తీసుకొకూడదు.

  • @mschannel1550
    @mschannel1550 6 หลายเดือนก่อน +1

    కదిరే కృష్ణ తో డిబేట్ పెట్టండి

  • @chintalamohanrao5714
    @chintalamohanrao5714 5 หลายเดือนก่อน +2

    లలిత్ కుమార్ కు ఆవేశం తప్ప ఆలోచన లేదు డిబేట్స్ లో ఉన్నపుడు వితండ వాదం తప్ప ఎమీ తెలియదు

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 วันที่ผ่านมา

    They are 100 % 💯 కరెక్ట్.

  • @user-hn5xp2fm1x
    @user-hn5xp2fm1x 10 หลายเดือนก่อน +1

    బైరి నరేష్ గారి పేరు చెప్పుకోకుండా ఇంటర్వ్యూలు కూడా జరపలేకపోతున్నారు..

  • @mr.j5313
    @mr.j5313 10 หลายเดือนก่อน +7

    Bhagat Singh statues kavalantay nenu chupistaaa vastara mastaru😂

    • @snvsravan7835
      @snvsravan7835 9 หลายเดือนก่อน +1

      Ekkada vunnai broo koncham. Locations cheppu

  • @CTubeChannel
    @CTubeChannel 10 หลายเดือนก่อน +65

    ఇద్దరు హైద్రాబాదులో ఉండి రిజర్వేషన్ల గురించి మాట్లాడితే సరిపోదు ఒక మారుమూల పల్లెకు వెళ్ళండి...గడిల్లో వుండేదేవరు...వారి పనోళ్లు ఎవరో, వారి పొలాల్లో పనిచేసేది ఎవరో చూసి మాట్లాడండి..ప్రైవేటు, ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అధికార హోదాలో అగ్రవర్ణాలు, ఎస్సి, ఎస్టీ సంఖ్య తెల్సి లేదా తెలుసుకొని మాట్లాడండి..

    • @PavanKumar-qt8xz
      @PavanKumar-qt8xz 10 หลายเดือนก่อน

      Rr 1:25

    • @spiritualheart3455
      @spiritualheart3455 10 หลายเดือนก่อน +2

      ఇప్పుడు పల్లెటూరూ ఎవరూ ఉండడం లేదు పొలం పని కి కూలి కూడా దొరకని పరిస్థితి. అయినా 75 years నుంచి reservations ఉన్నాయి job promotion లో కూడా ఇంకా నువ్వు ఇలా మాట్లాడడం వింత. ఉన్న reservations వాడుకోవాలి పైకి రావాలి ఎవరూ ఆపి నారు నిన్ను

    • @dhanalaxmi7855
      @dhanalaxmi7855 10 หลายเดือนก่อน

      Evari famyliki vallu work cheyyalikada .uchita padhakalu govt andariki istundi Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳Jai Sri Ram 🙏🙏🙏

  • @msrmotivationalwellness6897
    @msrmotivationalwellness6897 10 หลายเดือนก่อน +5

    Chi....chi.....villanu kuda kurchobetti interview ante.....

  • @parameshpullemla8652
    @parameshpullemla8652 วันที่ผ่านมา +1

    అరే హిందూ ధర్మంలో అన్ని వర్గాల కులాల ప్రజలను సమాన గౌరవిస్తున్నారా. లేదు.ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే బేద బావం ఉంది. కానీ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం సోదర భావంతో మెలగాలని అంబేద్కర్ చెప్పాడు.అది రాజ్యాంగంలో రాశాడు.

  • @rameshb6805
    @rameshb6805 10 หลายเดือนก่อน +29

    నీ ధర్మంలో అసమానతలు, అవమానాలు, అంటరానితనం ముందు వీటిని కరెక్ట్ చెయ్.
    మేము నీ దర్మానికి పాడే కట్టే పనిలో వున్నాము. జై భీమ్

    • @sateeshlingayath137
      @sateeshlingayath137 10 หลายเดือนก่อน

      Videshi mathalu modalu Bharat desham nundi vellagodithe appudu Sri Rama Rajyam lo laage Caste system ni teeseddam

    • @sateeshlingayath137
      @sateeshlingayath137 10 หลายเดือนก่อน

      Videshi mathalu modalu Bharat desham nundi vellagodithe appudu Sri Rama Rajyam lo laage Caste system ni teeseddam

    • @kashinath92463
      @kashinath92463 10 หลายเดือนก่อน

      అసమానతలు, అంటరానితనం అంటే ఏమిటి,
      నీకు పాడే ఎవరు కట్టారు

  • @udayborra7477
    @udayborra7477 10 หลายเดือนก่อน +3

    అయ్యా లలిత్ గారు ముందుగా ఎదురివాల్లతో మాట్లాడే పద్దతి నేర్చుకో

  • @mamruthrao5010
    @mamruthrao5010 10 หลายเดือนก่อน +1

    Amara Prasad gariki Sariga teliyadu Ambekar elanti swathanthramu vaddu annadi. Athanu inka Chala telusukovali.

  • @solomonchebolu7853
    @solomonchebolu7853 10 หลายเดือนก่อน +3

    హమాలా ప్రసాద్ ఆకాశం మీద ఉమ్మివేయాలనుకుంటున్నాడు అంబేద్కర్ ఆకాశమంత విశాల విజ్ఞాన నిది

  • @nandhu759
    @nandhu759 10 หลายเดือนก่อน +3

    Suman TV ki okate request veelliddhariki answer chese Babu gogineni, Jana vignana vedhika Ramesh garu , Inka kadhire Krishna , kanche ilaiah garitho debets cheyandi

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 6 หลายเดือนก่อน +2

    గుండాలు భక్తి ముసుగులో నిజ భక్తులని కూడ పాడుచేస్తున్నారు

  • @rajaiahkonata9954
    @rajaiahkonata9954 10 หลายเดือนก่อน +4

    Am requesting to kadire krishna on debates the best solution to the god is live or not he can only prove it god will created by Human only... 😊

    • @rathodraju1234
      @rathodraju1234 10 หลายเดือนก่อน

      S

    • @vj9374
      @vj9374 10 หลายเดือนก่อน

      Remember ,there is a devil - String Vinod.

  • @solomonb4212
    @solomonb4212 2 หลายเดือนก่อน +2

    ఎవడు మీ ధర్మము మీద దాడి చేశాడు చెప్పండి?

  • @Cnubpl
    @Cnubpl 10 หลายเดือนก่อน +3

    1:02:50 Hamara prasad hand symbol 😮😮😮

  • @NRamakrishna-uf5wh
    @NRamakrishna-uf5wh หลายเดือนก่อน +1

    సుమన్ tv కి రోషన్ తప్ప ఎవడు దొరకలేదా?

  • @puttavande5000
    @puttavande5000 10 หลายเดือนก่อน +1

    ఓకరిని రార్జెట్ చేయడం కరెక్ట్ కాదు రోషణ్ గారు

  • @balanarayanaveda12
    @balanarayanaveda12 10 หลายเดือนก่อน +2

    ఉన్మాదము

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 วันที่ผ่านมา +1

    ప్రపంచ విజేత అని మనం చెప్పుకునే Alaxander ni పురుషఒత్తముడు ఓడించాడు.

  • @laxmannadimidoddi8332
    @laxmannadimidoddi8332 24 วันที่ผ่านมา

    సుమన్ టీవీ ,హమారా ప్రసాద్ ,లలిత్ గారు ,మీరు ఒక్కటే , ఇ చలన్ భలే భాగుంది 😂😂😂😂😂

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 2 วันที่ผ่านมา +1

    యిపుడు BC లు కూడా క్రైస్తవానికి ఆకర్షించ బడుతున్నారు, మళ్ళా BC రిజర్వేషన్ కోరుతున్నారు.

  • @rameshvilluri6791
    @rameshvilluri6791 14 วันที่ผ่านมา +1

    Biari naresh supar

  • @jyokrupa8058
    @jyokrupa8058 10 หลายเดือนก่อน +3

    రాజ్యంగమ్ 286 మందిపేర్లు చెప్పు.

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 หลายเดือนก่อน

    హింధూ భగవత్ భంధూవులు మీఇద్దరికి పాదాభి వందనాలు

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 10 หลายเดือนก่อน

    👍👍

  • @chandraguptaobilisetti406
    @chandraguptaobilisetti406 10 หลายเดือนก่อน +13

    100% Both of Super heroes... jai shree Ram Jai Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @thuglifememes3391
    @thuglifememes3391 10 หลายเดือนก่อน +4

    90mm rod for barre naresh

  • @gumpaswamychalla6299
    @gumpaswamychalla6299 3 หลายเดือนก่อน +2

    ఇద్దరు కమిడియన్స్ 😂😂

  • @gajaykumar3812
    @gajaykumar3812 2 หลายเดือนก่อน

    Super Anna

  • @bathojusharathsk
    @bathojusharathsk 26 วันที่ผ่านมา

    Correct 💯

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 10 หลายเดือนก่อน +32

    anchor చాల వీక్ అంత హీనంగా డిబేట్ పెట్టితే నీవు anchor గ ఎలా సక్సెస్ ఐతావు .. ఈ పిచోళ్లకు అవగాహనా లేదు వాళ్ళు బుక్ చదివే అవగాహనా లేదు ....If like this SUMAN TV LOOSE SUBSCRIBERS

    • @mr.j5313
      @mr.j5313 10 หลายเดือนก่อน +1

      😂

    • @policedream270
      @policedream270 10 หลายเดือนก่อน

      35 marks fellow 😂

  • @sreenudasari4074
    @sreenudasari4074 10 หลายเดือนก่อน +25

    చివరికి మాత్రం మతోన్మాదులం అని ఒప్పుకొన్నారు...వీరు ఇద్దరు

    • @user-cs9es3pt5g
      @user-cs9es3pt5g 5 หลายเดือนก่อน +2

      ఉన్మాదులు పెట్రేగిపోతే మతోన్మాది అయినా అవ్వాలి కదా....

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 หลายเดือนก่อน

    బైరి నరేష్ గారూ.
    చర్చలో పల్గొనండి.
    వారి నీ చర్చ లో పాల్గొనండి.

  • @prasadkumar8609
    @prasadkumar8609 10 หลายเดือนก่อน +1

    Hamara prasad and lalith anna salute

  • @PradeepKumar-ll6mo
    @PradeepKumar-ll6mo 10 หลายเดือนก่อน +31

    రోషన్ గారు లలిత్ కుమార్, హమారా ప్రసాద్ లకు ధైర్యం ఉంటే అలాగే మీకు వారిని ఒప్పించే సత్తాఉంటే కదిరి కృష్ణ, దిగంబర్ కాంబ్లీ ఆర్ ఖాసీం లాంటి వారితో పోటీ పడమని చెప్పండి and debate పెట్టండి.

    • @dhana8272
      @dhana8272 10 หลายเดือนก่อน +2

      వాళ్ళు రెడీ గా వున్నారు ముందు వాళ్ళు .ధైర్యం వాళ్ళకి వుంటే రమ్మను

    • @PradeepKumar-ll6mo
      @PradeepKumar-ll6mo 10 หลายเดือนก่อน

      @@dhana8272 నేనో మీరో కాదు రమ్మనాల్సిందేది anchor గారు పిలవాలి bro.

    • @rathodraju1234
      @rathodraju1234 10 หลายเดือนก่อน

      S sir

    • @PushkaraoK
      @PushkaraoK หลายเดือนก่อน

      Yevaritho charchapettina sanathananni gelavaleru.....

    • @PradeepKumar-ll6mo
      @PradeepKumar-ll6mo หลายเดือนก่อน

      @@PushkaraoK సనాతనాన్ని గెలువలేరు అన్నారుకదా ఐతే రామాయణం వ్రాయబడిఉన్న లో ఉన్న రామసేతు పొడవు వెడల్పు ఎంత? ప్రస్తుతం కన్యాకుమారి నుంచి శ్రీలంక కు దూరం ఎంతో చెప్పగలరా?

  • @gaddalarajababu3312
    @gaddalarajababu3312 10 หลายเดือนก่อน +12

    Rosan garu edi right kadu

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 หลายเดือนก่อน +1

    యాంకర్ గారు TRP రేట్స్ పెంచు కోవాలని చూస్తున్నారు.

  • @user-p7thq3ch8s
    @user-p7thq3ch8s 10 หลายเดือนก่อน +2

    Emaina motham India la mee laga straight to the point , without rajaakiyala interest, maatladetollu leranna. Oka Saideepak Anna exception. .

  • @solomonb4212
    @solomonb4212 2 หลายเดือนก่อน +2

    వీరు మూర్ఖులు మీడి మీడి తెలివి కలిగిన వారు

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 หลายเดือนก่อน

    మొత్తం హిందూ వ్యవస్థ చాలా మంచిది.

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 หลายเดือนก่อน

    తరతరాలు వాడి తే రిజర్వేషన్లు ధర్మం ఎప్పుడు ఓడిపోదు.

  • @user-jn7xd4oc1q
    @user-jn7xd4oc1q 10 หลายเดือนก่อน +1

    Chala baga chepparu eddaru sir ,mundu rejarveshan lu teseyali ,appude fuchar genareshan bagupadatay eppatikina

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 10 หลายเดือนก่อน

    Good topic discussion ❤❤❤❤❤

  • @madhavaraogorrepati5052
    @madhavaraogorrepati5052 10 หลายเดือนก่อน +40

    యాంకర్ ఇంత బలహీనుడా

  • @nrmuni960
    @nrmuni960 10 หลายเดือนก่อน +1

    Lalith brother just correction we are citizen of bharat 🚩🙏Jai bharat jai sree ram🚩

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 หลายเดือนก่อน

    ధర్మం అంటే మామూలు విషయం కాదు.

  • @sureshsingerneduri6972
    @sureshsingerneduri6972 2 หลายเดือนก่อน

    Kadire krishna gari tho interview plz

  • @krishnamoorthy1605
    @krishnamoorthy1605 2 หลายเดือนก่อน

    Mr.Roshan that is not the way to demoralize any person who was not there.

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz 2 วันที่ผ่านมา +2

    మోతే భారీ హమారా ప్రసాదు సనాతన ధర్మము అని తెగ గుద్ధ కోసుకున్నావు సనాతన ధర్మంలో మాల వానిగా నీకున్న స్థానం ఏమిటి ఆ ధర్మంలో నువ్వు అంటరాని వాడిగా ఎక్కడ ఉన్నావు కొంచెం తెలుసుకో ఏదో సనాతన ధర్మం అంటే నేను పెద్ద గొప్ప ఉన్నత అని మాట్లాడకు నీవు సనాతన ధర్మంలో నీ స్థానం ఏందో తెలుసుకొని వీడియోలకు రా

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 2 หลายเดือนก่อน

    Hamara Prasad and Lalith Kumar both. are Heros

  • @pujariraveendra557
    @pujariraveendra557 10 หลายเดือนก่อน +15

    ఇలాంటి అప్రజాస్వామిక మత శక్తులతో ఇంటర్వ్యూ లు వేస్టు.

  • @venkatv4076
    @venkatv4076 10 หลายเดือนก่อน

    Hi Roshan garu nenu ready andi Walk with Hamara Prasad

  • @kalebponukumati-vv9tu
    @kalebponukumati-vv9tu 3 วันที่ผ่านมา

    రోషన్ గారు స్కాలర్ విలువ తెలుసా