డ్రమ్ సీడర్ తో ఇపుడు రెండెకరాలే వేశా. నెక్స్ట్ మొత్తం వేస్తా | 12 Feet Drum Seeder | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • తనకు తెలిసిన బంధువులు సాగు చేస్తున్న డ్రమ్ సీడర్ విధానం చూసి.. ఈ రైతు కూడా తొలిసారి డ్రమ్ సీడర్ తో వరి సాగు చేస్తున్నారు. 12 ఫీట్ల డ్రమ్ సీడర్ తో రెండు ఎకరాల భూమిలో విత్తనాలు వేశారు. ఈసారి మంచి ఫలితాలు వస్తే.. ఇక నుంచి తనకున్న మొత్తం భూమిలో ఇదే విధానంలో వరి సాగు చేస్తానని చెప్తున్నారు. డ్రమ్ సీడర్ కోసం 7075062968 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించగలరు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : డ్రమ్ సీడర్ తో ఇపుడు రెండెకరాలే వేశా. నెక్స్ట్ మొత్తం వేస్తా | 12 Feet Drum Seeder | తెలుగు రైతుబడి
    #RythuBadi #DrumSeeder #డ్రమ్సీడర్

ความคิดเห็น • 61

  • @bhaskarreddy1324
    @bhaskarreddy1324 3 ปีที่แล้ว +3

    రాజేందర్ రెడ్డి గారు మంచి సందేశం

  • @tat1492
    @tat1492 3 ปีที่แล้ว

    Pipe తో drum seeder ఎలా తయారు చేస్తారు చేసే విధానం ఒక వీడియో చేయండి రైతులందరికీ ఉపయోగపడుతుంది

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว +5

    Sir Reddy Garu 12feet drum seeder thayaru Chesey process oka video cheyyandi sir I am from bobbili vizianagaram district

    • @lavakumar0392
      @lavakumar0392 3 ปีที่แล้ว +4

      Me too waiting for this..

    • @lavakumar0392
      @lavakumar0392 3 ปีที่แล้ว +2

      Me too waiting for this..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Sure
      Thank you

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 3 ปีที่แล้ว +2

    Meeru drum seeder gurinchi chala videos chesaru already..
    But we need Drum seeder making video...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Ok sir
      Thank you

  • @ullipayalasubbarayudu
    @ullipayalasubbarayudu 3 ปีที่แล้ว +3

    మంచి సమాచారం! 🙏🙏🙏🙏

  • @prasadsidda498
    @prasadsidda498 3 ปีที่แล้ว +1

    Thank you RYTHU BADI. RAJENDRAREDDY GARU

  • @bhavsinghbanoth3843
    @bhavsinghbanoth3843 3 ปีที่แล้ว +3

    Anna e pipes tho drum seeder ela thayaru chesaro oka video cheyandi farmers andariki chala use avutundi please

  • @sathishvsm9359
    @sathishvsm9359 3 ปีที่แล้ว +2

    Nice anna.. nenu own ga conoweeder thayaru chesanu bro..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Great bro
      వీలున్నప్పుడు వీడియో చేద్దాం. మీ ఊరు, పేరు, ఫోన్ నంబర్, telugurythubadi@gmail.comకు మెయిల్ చేయండి.

  • @rkfarmingandagriculture
    @rkfarmingandagriculture 3 ปีที่แล้ว +3

    Good information

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Thanks to you

  • @rsentertainment2505
    @rsentertainment2505 3 ปีที่แล้ว +2

    Bro nenu me prathi video chusthanu good information for formers
    Na request bro vikarabad district parigi mondal nyalkal village lo kothimera forming chesthunnaru oka video chey bro full details tho valladhi and formers mobile number pettu bro plz rly me

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro
      నేను నల్గొండలో ఉంటాను. వికారాబాద్ చాలా దూరం. అటువైపు వెళ్లినపుడు వీడియో ప్లాన్ చేస్తాను. కావాలని ఒక్క వీడియో కోసం అంత దూరం వెళ్లలేను.

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +2

    Good Reddy garu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bhai

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 3 ปีที่แล้ว +4

    Drum sedeer tayaru chese video cheyandi bro

  • @praveenreddy8525
    @praveenreddy8525 3 ปีที่แล้ว +2

    Super video sir

  • @prashanthvelpula1229
    @prashanthvelpula1229 3 ปีที่แล้ว +1

    Anna vallu use chese drum seeder valle chesukunara leka ekada ina konnara

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 ปีที่แล้ว +1

    సూపర్ వీడియో అన్న గారు.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

    • @nagehnagesh8013
      @nagehnagesh8013 ปีที่แล้ว

      @@RythuBadi drum seeder 12 varusaludi ekkada undhi

  • @pamulapativenkateswararedd1446
    @pamulapativenkateswararedd1446 3 ปีที่แล้ว +2

    EXCELLENT

  • @SrinivasYadavChapala
    @SrinivasYadavChapala 3 ปีที่แล้ว +2

    Thankyou

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 ปีที่แล้ว

    Anna namasthe E polamu manchiga molichindha

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 3 ปีที่แล้ว +3

    Complete Process chupinchandi bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +4

      Sure bro
      త్వరలో డ్రమ్ సీడర్ విధానం క్యాలెండర్ షెడ్యూల్ వివరించేలా వీడియో చేస్తాము.

    • @raghupathimalavath4506
      @raghupathimalavath4506 3 ปีที่แล้ว +1

      Thank you so much brother 🙏

  • @kanijha
    @kanijha 3 ปีที่แล้ว +1

    3 inch pipe tho chesara bro drumseeder

  • @foujiHeart-1947
    @foujiHeart-1947 3 ปีที่แล้ว +1

    నమస్కారం అన్న గారు
    నాకు DRUM SEEDER కావాలి అన్న
    ఏలా ORDER ఛేయలి
    ఎక్కడ దొర్కుతుంది అన్న
    MOBILE NUMBER ఇవ్వగలరా
    మధి SANGAREDDY (DIST) PATANCHERU (MDL)
    LAKDARAM (VILLAGE) PIN CODE: 502307
    AREA కి DELEVERY ఛేయగలరా అన్న
    Replay ఇస్థారు అని ఆశ్ఇస్థున్నాను 🙏🙏🙏🙏

  • @ragimuralihistoryexplorer5770
    @ragimuralihistoryexplorer5770 3 ปีที่แล้ว +1

    Good

  • @venkatesh147
    @venkatesh147 3 ปีที่แล้ว +1

    Rajender anna male female paddy gurinchi oka video cheyandi

  • @user-jx2mk5ou2g
    @user-jx2mk5ou2g ปีที่แล้ว

    ระยะห่างกี่นิ้วครับ

  • @sonaboinaganesh6918
    @sonaboinaganesh6918 3 ปีที่แล้ว +1

    Gaddi mandhu kottinaka enni rojulaku water pettali

  • @user-jx2mk5ou2g
    @user-jx2mk5ou2g ปีที่แล้ว

    เจาะรูใช้ดอกสว่านกี่m.m.

  • @kanijha
    @kanijha 3 ปีที่แล้ว +1

    Bro nadaggara 20*20 drum seeder vundhi evarikyna kavalante ammestanu bro

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 3 ปีที่แล้ว +1

    ఫిబ్రవరిలో డ్రమ్ సీడర్ తో వరిసాగు చేయవచ్చా ?! లేకుంటే స౦క్రా౦తిలోపే వేయాలా

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      No idea

    • @ysreddy-zg7zi
      @ysreddy-zg7zi 3 ปีที่แล้ว

      జనవరి 1 లోపు నే వేయాలి

  • @యువరైతుబడి
    @యువరైతుబడి 3 ปีที่แล้ว +1

    Vanga benda sagu video

  • @pyoganandareddy1242
    @pyoganandareddy1242 3 ปีที่แล้ว

    Hai sar pls me no petandi madi kadapa