అత్యున్నతమైన ఓ శిఖరమ తేజోమయమైన ఓ కిరణమా మా నా హృదిలో కొలువున్న దివ్యమైన రూపమా నా జీవన మార్గాన్ని చూపించే దీపమా నీకే నా స్తోత్రమూ చేసేద నీ గానమా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారం నీవే మోసినావులేనా దోష భారము నీవే 2 మరణ భయముతో ఉన్న నాకు నిరీక్షణ వైనావు. 2 నీ ప్రేమ ఎంతో ప్రాణమిచ్చి చాటి నావు 2 అత్యున్నతమైన వేసారిన వారికి విశ్రాంతి వి నీవే దిశను చూపేనా చుక్కానివి నీవే వేసారిన వారికి విశ్రాంతివి నీవే 2 పాప స్థితిలో నేను ఉన్న ప్రేమతో పిలిచావు. 2 నీ కరుణ ఎంతో కాపాడి కరుణించి నావు 2 అత్యున్నతమైన
అత్యున్నతమైన ఓ శిఖరమ తేజోమయమైన ఓ కిరణమా మా నా హృదిలో కొలువున్న దివ్యమైన రూపమా నా జీవన మార్గాన్ని చూపించే దీపమా నీకే నా స్తోత్రమూ చేసేద నీ గానమా
ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారం నీవే మోసినావులేనా దోష భారము నీవే 2
మరణ భయముతో ఉన్న నాకు నిరీక్షణ వైనావు. 2
నీ ప్రేమ ఎంతో ప్రాణమిచ్చి చాటి నావు 2 అత్యున్నతమైన
వేసారిన వారికి విశ్రాంతి వి నీవే
దిశను చూపేనా చుక్కానివి నీవే
వేసారిన వారికి విశ్రాంతివి నీవే 2
పాప స్థితిలో నేను ఉన్న ప్రేమతో పిలిచావు. 2
నీ కరుణ ఎంతో కాపాడి కరుణించి నావు 2 అత్యున్నతమైన
👍👍👍👍
God bless u brother .
Nice lyrics
పాట అర్థవంతంగా చాలా బాగుంది తమ్ముడు. దేవుడు నిన్ను బహుగా దీవించి రానున్న దినములలో అత్యధికముగా వాడుకొను గాక. ఆమెన్!!!
Praise the lord brother...nice song..praise the lord nissy sir very nice voice
Nice song... Praise the lord... 🙏
Very meaningful lyrics moses garu. And vocals Super. Nissi John anna... Pataku nyayam chestaru.... Praise the Lord sir
Praise the Lord... Good song.... 🙏
Nice song. Glory to God
Praise the lord brother🙏.Song chala bagundi👌
Nice song
Good song
Chala bagudhi sir..mee song .devuudu eikka memalani devuchunu gakka🎉🎉
Praise the lord 🙏🙏🙏
Good lirics
🙌🙌🙌🙌⚘⚘⚘👌👌👌🙏
ట్రాక్ send చేయండి బ్రదర్ 🙏
Ok bro send me your cell number
Pata Chala Bavundhi Anna Track Plz Anna
@@DineshJcs ok
@@DineshJcs ok
Good 👍 song
Nice song
Nice song
Nice song
Nice song