అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి వెల్తున్నారు, ఆర్ధిక సాయం ఇస్తున్నారు, ఇది ఇంతకుముందే చెయ్యాల్సింది, ఇప్పుడు కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్నారు
ఆ తండ్రి మాటలు విన్నారా ఇన్సిడెంట్ రెండో రోజు నుంచే అల్లు అర్జున్ గీత ఆర్ట్ టీం హాస్పిటల్ బిల్ తో సహా మేనేజర్ కూడా . రోజువారి అప్డేట్ తెలుసుకుంటున్నాడు అని ,, అయినా 11 ముద్దగా అల్లు అర్జున్ గారు ఉంటే 12 రోజు అరెస్టు చేసి బెయిల్ తీసుకుని బయటికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రేవంత్ గారు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ అల్లు అర్జున్ గారిని పలకరించ డానికి వచ్చిన వారిపై కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు,,, అనుకుంటున్నారేమో నిప్పు పెట్టగానే మంట వచ్చేసింది అని😂😂 ప్రజలకు ఆ మంట ఆగిపోగానే పొగ కమ్ముకునేది అంతా తెలిసి వచ్చి మరి అర్థం చేసుకోగలరు కదా భవిష్యత్తులో వాటి రిజల్ట్ ఉంటద,, ఇక్కడి జగన్ గారిలా😂
నువ్వు అన్న నిజమైన హీరో అంటే, నీ భార్య చనిపోయింది అని కూడా బాధను దిగమింగుకుని కేసు పాపకు తీసుకున్నావు, కానీ ఆ హీరో వచ్చి ఒక ఆడ మనిషి బయట చనిపోయింది అని తెలిసినా కూడా పెళ్ళాం ముందు ఫ్రెండ్స్ ముందు హీరోఇజంచూపించడానికి మూడు గంటల సేపు కదలకుండా సినిమా చూశాడు అంటే తలుచుకుంటే నాకు అసహ్యం వేస్తుంది
అరే రేవతి హస్బెండ్ వందకి 100% నీ తప్పులు పెట్టుకొని ప్రభుత్వాన్ని సినీ ప్రముఖుల్ని ఏం వాడుకుంటున్నాం నీవల్ల కాంగ్రెస్ కే హైప్ వచ్చింది రేవంత్ రెడ్డికి నువ్వు సినిమాకు బెనిఫిట్ షో కు వెళ్లాల్సిన అవసరం ఏముంది నీకు బాధ్యత లేదు
@@Shukra2.0 Bro..Accept thats the wrong statement..But, going with family and kids to the benefit shows among such a huge crowd..His fault also right...
అన్నా, మీ wife చనిపివడం కహల బాధాకరం, కానీ నువ్వు బెనిఫిట్ షో కు భార్య, పిల్లలను అందులోను లోయర్ క్లాస్ కు తుసుకుపోవడం కూడా తప్పే కదా అన్నా, ఒక వారం తర్వాత పోయి ఉండాల్సింది కదా
Ippudu malli 10 lakhs endhuku ichadu ani kotha contoversy cheyakandi. Case court lo undhi, AA shouldn’t even contact Bhaskar. Ippudu money isthe issue avvochu.
As a grown man and head of the family, he took the wrong decision and failed to protect his wife and son. But now that we as a society know that there are people like this man, we should force theaters and organizers of any public event to comply with stringent safety standards and processes, since ordinary people cannot be trusted to be safety-minded.
Money mottam tiskuni second marriage cheskuntadu ... Pilla kosam antadu . Anthey society. Antha busy day, first day, crowd vuntundi Ani telisi wife and children ni tiskunivelladu. Vadilesi hero daggariki poyadu. Veedini arrest cheyandi. Follow his life for another 2 years. New wife and happy life. Mana society anthey.
Miru case vapas thisukunna kuda Hyderabad cp cv anadha garu assalu vadhalru because allu arjun movie pushpa 2 oka ips officer ni chala worst ga chuoincharu
Bhasker garu politicians ni nammakandi vaalu avasaraniki rajakeyalu chestaru Eroju mee topic 10 days taruvata inko topic, vaalu party lu rangu lu easy ga marustaru, Bunny Anna meeku toduga untaru
ఇన్సిడెంట్ అయిన రెండో రోజు నుంచే మీకు సపోర్ట్ గా ఉన్నారు అల్లు అర్జున్ టీం తో సహా వారి తండ్రి గారు, మీ నుంచి జరిగిన మంచి బయటికి రాకుండా ప్రభుత్వం బాగా చేసిందా😂😂
First of all మీకు బుద్ధిలేదు, ప్రాణంపోయిన పర్వాలేదు కానీ చెత్త సినిమాలు చూడాలి…ఎమీ మనుషులు మీరు….ప్రాణంపోయినా మీకు బుద్ధి రాదు. ప్రభుత్వం ఇటువంటి సినిమాలకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? టికెట్ ఎంతంటేఅంత పెంచుకోవచ్చని? ప్రభుత్వం క్రిమినల్ మూవీలను encourage చెయ్యడం ఎంతవరకు కరెక్ట్? ఈవేదవలు ఫిల్మిండస్ట్రీ కొడుకులు అభిమానులనే మోసం చేస్తున్నారు ఎందుకంటే 5000 పెట్టి అభిమాని సినిమా చూడడం ఏందిరా ఇడియట్స్ ఫ్రీగా చూపించాలి గాని. bastards 300crores రెమ్యునేషన్స్ ఏందిరా అదిఅంతా అభిమానులనుంచి పిండడమేందిరా???
Cinema ki ravadam avasarama ante Cinema ni promotions cheyadam Marketing cheyadam attractive cheyadam bundh cheyandi Apudu cinimaki evaru raru Content unte automatic ga vastaru Me cinima ni janallo mind loki ekkindi ravadam avasarama ante ela
A pelodhu sri teja 😢bathiki ledhu kani ani dramallu chestunaru waste fellow s, 😢🙏 punish Allu Arjun, crime person s, two members died instade of stupid movie pushpa child life and death lady we want justice for lady and her family
aa okka roju agi vere reoju movie ki poyuntee e roju mi wife and child machiga bathikey undevaru asal ela ala nirlakshanga vellaru antha janalalo men ke bayam itadifamily tho poi oka prananki nuvu kuda badynive ayyavu
Inka e issue chusi ayin prajalu buddi techukuni sraina samayam lo movies ki గుంపులు gumpulu vundey events vellandi yerri ga velitey sariddukoleni tapoulu jarugutai
A bagavanthudi dayavalla me babu kolukovali.and next meru oka private job chestunaru meku 30k monthly salary ani cm garu cheparu alanti meru 4 tickets ki 3k petti konadam modati tappu ithae motham family tho ravadam me rondo tappu epatikina melanti varu marandi heroes bagane vuntaru abhimanulu road na padataru.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు హాస్పిటల్ కి వచ్చి పరామర్శించి వెల్తున్నారు, ఆర్ధిక సాయం ఇస్తున్నారు, ఇది ఇంతకుముందే చెయ్యాల్సింది, ఇప్పుడు కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్నారు
Correct
Especially Dil Raju came running after CM said no benefits gng forward for all movie releases
Case should proceed
ఆ తండ్రి మాటలు విన్నారా ఇన్సిడెంట్ రెండో రోజు నుంచే అల్లు అర్జున్ గీత ఆర్ట్ టీం హాస్పిటల్ బిల్ తో సహా మేనేజర్ కూడా . రోజువారి అప్డేట్ తెలుసుకుంటున్నాడు అని ,, అయినా 11 ముద్దగా అల్లు అర్జున్ గారు ఉంటే 12 రోజు అరెస్టు చేసి బెయిల్ తీసుకుని బయటికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రేవంత్ గారు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ అల్లు అర్జున్ గారిని పలకరించ డానికి వచ్చిన వారిపై కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు,,, అనుకుంటున్నారేమో నిప్పు పెట్టగానే మంట వచ్చేసింది అని😂😂 ప్రజలకు ఆ మంట ఆగిపోగానే పొగ కమ్ముకునేది అంతా తెలిసి వచ్చి మరి అర్థం చేసుకోగలరు కదా భవిష్యత్తులో వాటి రిజల్ట్ ఉంటద,, ఇక్కడి జగన్ గారిలా😂
2nd nunchi chesthunnaaru jagapathi babu video kuda chudandi
ఆ పిల్లోడు ఎంత నరకం అనుభవించాడో పాపం దేవుడికే తెలియాలి త్వరగా లేచి నడవాలి
Benefit shows endku povatam
ఒరేయి benefit show full crowd ఉన్నది and Ladies నీ children's ni తిస్కపోవటానికి నీకు బుద్ధి ఉందా.
first husband ni lopala veyali manava hakkula sangham
@@divyabathu1122 yes I agree with you
@@divyabathu1122 vede sampi dengi dabbulu denganeeki plan la vundi
@@divyabathu1122 comment petti anduku siggu padu.repu nee kodukuki ilaithe emchest
Avu?
Benefit show lu ide first time vesara
3000రూ టికెట్ అవసరమా మన లాంటోళ్ళకి మీ అభిమానం రాజకీయాలు చూసారుగా
@@OmkaarayogaFedarationGuntur niku bahubali 2. 2400 rs pettaru kadhra badko appudu ekkadunnavu ticket thahaka vellu mundhe evadu chudamannadu ninnu
బాబు అన్నివిధాలా బాగుపడాలి అని భగవంతుడుని కోరుకుంటున్నాను.
First mistake - Children ni Binifit show ki tesukuvellakudadhu...
first mistake asal puttakudadu. life unnadi enjoy cheyyadaniki.
Bro, they purchased ticket Rs.1300 they have right to see cinema
Allu Arjun valla pillalni teesukoni povaccha?
That too 9 yrs age for U/A 13 movie
All political drama by congress govt
Family tho benifit show ki vellakudadu Ani rule Emin unada ah
ఈ కార్య నిర్వహణ పట్ల బాధ్యత అంతా నీది, నువ్వు మంచి భర్త కాదు , మంచి తండ్రి కూడా కాలేదు ? అది U certificate సినిమా కదా పిల్లల ని ఎలా తీసుకెళ్ళావు ?
ఆ బాబు aa fan తానే pressure చేశాడు సినిమా కోసం.
A not U
అంత కన్నా ఘోరమైనవి సెల్ lo vasthunnayi
అసలు నువ్వు బెన్ఫిట్ షో కీ పోకుంటే రెండు రోజులు తర్వాత పోతే ఇంత పెద్ద రచ్చ రాష్ట్రం లో ఉండేది కాదు
@@bhargav1208 are you an idiot if not for him this would have happened to another one.
@@bhargav1208 yes bro
At least 2 CR should be given
నువ్వు అన్న నిజమైన హీరో అంటే, నీ భార్య చనిపోయింది అని కూడా బాధను దిగమింగుకుని కేసు పాపకు తీసుకున్నావు, కానీ ఆ హీరో వచ్చి ఒక ఆడ మనిషి బయట చనిపోయింది అని తెలిసినా కూడా పెళ్ళాం ముందు ఫ్రెండ్స్ ముందు హీరోఇజంచూపించడానికి మూడు గంటల సేపు కదలకుండా సినిమా చూశాడు అంటే తలుచుకుంటే నాకు అసహ్యం వేస్తుంది
అరే రేవతి హస్బెండ్ వందకి 100% నీ తప్పులు పెట్టుకొని ప్రభుత్వాన్ని సినీ ప్రముఖుల్ని ఏం వాడుకుంటున్నాం నీవల్ల కాంగ్రెస్ కే హైప్ వచ్చింది రేవంత్ రెడ్డికి నువ్వు సినిమాకు బెనిఫిట్ షో కు వెళ్లాల్సిన అవసరం ఏముంది నీకు బాధ్యత లేదు
3000 కి ఒక ప్రాణం భలి...
అంటే ని భార్య చచ్చి పోవినా నీకు బాగా కలిసి వచ్చింది.........😮😮😮😮
Thappu bro
Human rights prakaram thanu badha ni Ela bhita pettadu .
Edhi celebrate kabbati issue pedhadhi ayyindhi konchem logic ga alochidham bro❤
Powerful xm revanth reddy anna garu
బాగా సంపాదిస్తున్నావ్ ..very good
ఎం మాట్లాడుతున్నావ్ బ్రో చిల్లరగా...మీ ఇంట్లో నుండి నువ్వు చావడానికి రెడీ ఆ? మీ ఇంట్లో వాళ్ళు కూడా సంపాదిస్తారు ..
@@Shukra2.0 well responded
Nijam matladuthunnadu... veediki siggu undali.. pillani cinemaki theskellinaduku! Inthaki cinema A na leda UA na?@@Shukra2.0
@@Shukra2.0 Bro..Accept thats the wrong statement..But, going with family and kids to the benefit shows among such a huge crowd..His fault also right...
@@rajanikanthreddy2249 AA వచ్చాడని heavy crowd n stampede అయింది కదండీ
దానికి ముందు అలా లేదు గా
Money makes many things
Even though he drops the case , government continues . Case is Case .
గవర్నమెంట్ అన్నీ ఖర్చులు భరిస్తుంది
ఇప్పుడ కైనా అల్లు అర్జున్ గాడిని తీసుకెళ్ళి ఆ బాబుకి చూపించండి రికవరీ అవ్వడానికి చాన్సస్ ఉన్నాయి
నిజమే
@@GangeRap 👍
Alluarjun garini Aa chinna babu daggarki vellaniki oppukunte.. Babu ki Aayana ante istam kabatti recover ayye chance undi..
Neeku life long benefit show free from Allu Fans 😂
Bro thanu entho kolpoyadu, ila jokes veyadam crct kaadu
@praveenkumar-zl8jt I understand but do you think he has common sense?
Are you a psycho don't you have feeling, you would know if it happened to you moron .
అన్నా, మీ wife చనిపివడం కహల బాధాకరం, కానీ నువ్వు బెనిఫిట్ షో కు భార్య, పిల్లలను అందులోను లోయర్ క్లాస్ కు తుసుకుపోవడం కూడా తప్పే కదా అన్నా, ఒక వారం తర్వాత పోయి ఉండాల్సింది కదా
It's not compoundable offence. It's now government case coming under IPC .You have no right to withdraw case
అసలైనోడు 10 లక్షలు ఇచ్చిండు... వాడు చేసిన పనికి గవర్నమెంట్ 20 లక్షలు
అసలైనోడు revanth because benefit show permission given by Telangana government
Ippudu malli 10 lakhs endhuku ichadu ani kotha contoversy cheyakandi. Case court lo undhi, AA shouldn’t even contact Bhaskar. Ippudu money isthe issue avvochu.
Dabbulu tho bagane manage chesadu Allu Arjun..
It appears that he is afraid struggle with big people and decided to compromise.
uncle with shades from side
Get well soon
U r great man. That is difference between Andhra public and Telangana public
Chillara gadivira states nu batti manishi vyaktitatvani compare chestunav
Enti difference, rowdism , goondaism, Ive na
Parents konchem badhyathaga undali pillalu adigarani alochinchakunda vallu adiginavanni ivvalanukunte ela ayyindi chudandi ,meru konchem alochinchi a crowd loki vellalundinte ivala me wife meku migilevaru.
Sir, sorry for your loss. Atleast you shouldn't have taken your kid to the benefit show.
Allu Arjun also took his son that night
As a grown man and head of the family, he took the wrong decision and failed to protect his wife and son. But now that we as a society know that there are people like this man, we should force theaters and organizers of any public event to comply with stringent safety standards and processes, since ordinary people cannot be trusted to be safety-minded.
nuvu case vennaki tesukonna .. adi public lo jarigindi .. so it will be police case
Permission ledu ina vastha taggedele🤣nenu CM ni taggedele ela vastav🤣 nenu ACP ni nenu lawyer ni ilaa andaru valla balupe tappa emundi dintlo
Who is that black hat guy.. seeing in almost every video 😮
Money mottam tiskuni second marriage cheskuntadu ... Pilla kosam antadu . Anthey society. Antha busy day, first day, crowd vuntundi Ani telisi wife and children ni tiskunivelladu. Vadilesi hero daggariki poyadu. Veedini arrest cheyandi. Follow his life for another 2 years. New wife and happy life. Mana society anthey.
నిజం, అన్న,
🙏🏼 big టీవీ anchor పాపని క్వశ్చన్ ఏసీ విసిగిస్తుంది
Telangaanodu anna atlaa cheyyadu...jeevitham antha tyaagam chesesthaadu....telangaana vaallu amarulu
💯
💯 %
అల్లు వారు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మంచిదే
Money can make any person to speak and money can buy justice
Thanks to god
DD లు,చ్చెక్కు లు దాచిపెట్టుకో.మీ బాబు కాలేజీ చదువుకు encash chesuko bro
Miru case vapas thisukunna kuda Hyderabad cp cv anadha garu assalu vadhalru because allu arjun movie pushpa 2 oka ips officer ni chala worst ga chuoincharu
Em pikaleru
Vala kante mundu ,nuvvu vadhilela leve
Shirt baga style ga undi ra babu
OTT best....
Pushpa3 కి get ready.
అల్లు అరవింద్ బాగా సపోర్ట్ ఇస్తాడు👻👻
good decision frst babu imp
First benefit show ki kids tho velladam pedda tappu.. Allu badluck
PK sanjeevini testaadu
America ki teesukellandi
Evari tappu=MEDIA😂
Nuv kuda ammudu poyava😅😅😅😅 chi
yentaki ammudupoyavu bayya
Next time, you do not go to any movie first day with first show. Is it necessary? Ultimately u lost ur family.
Bhasker garu politicians ni nammakandi vaalu avasaraniki rajakeyalu chestaru Eroju mee topic 10 days taruvata inko topic, vaalu party lu rangu lu easy ga marustaru, Bunny Anna meeku toduga untaru
My God....how can you defend this actor Even after so much
Yes we believe allu arjun not politicians
How long will it be ?
How much is the KIMS Doctor's looting ?
How long will be with you Allu Arjun and Balance Amount ?
Sold out , bikgaya 😅
ఇన్సిడెంట్ అయిన రెండో రోజు నుంచే మీకు సపోర్ట్ గా ఉన్నారు అల్లు అర్జున్ టీం తో సహా వారి తండ్రి గారు, మీ నుంచి జరిగిన మంచి బయటికి రాకుండా ప్రభుత్వం బాగా చేసిందా😂😂
ఇది ఇపుడు పబ్లిక్ ఇష్యు నువు వాపస్ thisokygana ఏం కదూ
First of all మీకు బుద్ధిలేదు, ప్రాణంపోయిన పర్వాలేదు కానీ చెత్త సినిమాలు చూడాలి…ఎమీ మనుషులు మీరు….ప్రాణంపోయినా మీకు బుద్ధి రాదు.
ప్రభుత్వం ఇటువంటి సినిమాలకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? టికెట్ ఎంతంటేఅంత పెంచుకోవచ్చని?
ప్రభుత్వం క్రిమినల్ మూవీలను encourage చెయ్యడం ఎంతవరకు కరెక్ట్?
ఈవేదవలు ఫిల్మిండస్ట్రీ కొడుకులు అభిమానులనే మోసం చేస్తున్నారు ఎందుకంటే 5000 పెట్టి అభిమాని సినిమా చూడడం ఏందిరా ఇడియట్స్ ఫ్రీగా చూపించాలి గాని.
bastards 300crores రెమ్యునేషన్స్ ఏందిరా అదిఅంతా అభిమానులనుంచి పిండడమేందిరా???
Dabbu kosam drama ... Kanniru kuda raledu e lutcnkdki... Dabbu vatchey case withdraw
Yes. alane anipistundi
Complaint withdraw thisukovadam enti andi baabu chi yantha thisukunnaru allu family nunchi side gaa miru ela chestary anukoledhu thappu chesadu kabatti nyaayam jarige antha varaku elane undandi
Reventh lekunte neku dabbulu rakundevi thelusuku.
Nijam
Ni bonda court lo case unnapdu money isthe bribe kinda neram Anduke ivvaledu arjun.
@@Seethamma-yy7tc exactly broooo
@Upavarnamcollections cenima vallaku antha senu ledu.
Cinema ki ravadam avasarama ante
Cinema ni promotions cheyadam
Marketing cheyadam attractive cheyadam bundh cheyandi Apudu cinimaki evaru raru
Content unte automatic ga vastaru
Me cinima ni janallo mind loki ekkindi ravadam avasarama ante ela
A pelodhu sri teja 😢bathiki ledhu kani ani dramallu chestunaru waste fellow s, 😢🙏 punish Allu Arjun, crime person s, two members died instade of stupid movie pushpa child life and death lady we want justice for lady and her family
Joker
Aha baane Money gunjuthunav ga free ga, scam na k lu, reppodunna enka evaro theatre lo debbalu kottinchu koni money adugu tharu, erripappa lu, asala evvaru money ivvakarala, Police security mistake Govt support cheyali free education, healthcare tho ante
This guy sold the body of this wife and kid, what about her parents????
Dabbu dhennaina maarchesthadi annadhaniki. Perfect example
aa okka roju agi vere reoju movie ki poyuntee e roju mi wife and child machiga bathikey undevaru asal ela ala nirlakshanga vellaru antha janalalo men ke bayam itadifamily tho poi oka prananki nuvu kuda badynive ayyavu
Fewk video nitho chapicthura
Inka e issue chusi ayin prajalu buddi techukuni sraina samayam lo movies ki గుంపులు gumpulu vundey events vellandi yerri ga velitey sariddukoleni tapoulu jarugutai
Chi
, why u put your family in risk ? Taking children & womrn to such croed place ? Bad
A bagavanthudi dayavalla me babu kolukovali.and next meru oka private job chestunaru meku 30k monthly salary ani cm garu cheparu alanti meru 4 tickets ki 3k petti konadam modati tappu ithae motham family tho ravadam me rondo tappu epatikina melanti varu marandi heroes bagane vuntaru abhimanulu road na padataru.
Maa revanth anna
Cash.mahima