Orangutan: ఆకు పసరుతో సొంత వైద్యం చేసుకున్న ఒరంగుటాన్.. ఎప్పుడూ చూడని దృశ్యం ఇది | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • ఇండోనేషియాలో సుమత్రన్ ఒరంగుటాన్ తన ముఖంపై అయిన పెద్ద గాయానికి తానే వైద్యం చేసుకుంది. అది చికిత్స చేసుకున్న ఆ విధానం, దాని గాయం ఒక్క నెలలోనే నయం కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
    #Orangutan #MonkeyVideo #ViralVideos #Indonesia
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 69

  • @manikyalaraok9417
    @manikyalaraok9417 14 วันที่ผ่านมา +42

    Greattt...ఇది మొదటిసారి కాకపోవచ్చు... మనం పరిశీలించడం మొదటిసారి కావొచ్చు అనేది నా అభిప్రాయం

  • @ritantareprises7967
    @ritantareprises7967 14 วันที่ผ่านมา +78

    ప్రతి జీవీ స్వంతంగా వైద్యం చేసుకుంటుంది నువ్వు గుర్తించడం మొదటి సారి

    • @MrSudhakanth
      @MrSudhakanth 14 วันที่ผ่านมา +6

      LAUGHING TIME

    • @neomnews7070
      @neomnews7070 13 วันที่ผ่านมา +4

      కానీ మనిషి మరిచి పోయాడు 😅

    • @ritantareprises7967
      @ritantareprises7967 13 วันที่ผ่านมา

      @@MrSudhakanth దీని అర్థం ఏమిటి?

    • @ritantareprises7967
      @ritantareprises7967 13 วันที่ผ่านมา

      @@neomnews7070 మీ పని చెయ్యడం కోసం ఒకరు ఉంటే ఆ పని మర్చిపోతారు ఇప్పుడు అదే జరిగుతోంది ఇదివరకు అందరికీ కనీస వైద్యం చిట్కాలు తెలుసుకుని ఉండేవారు వీధి కొక డాక్టర్లు వచ్చాక అవసరం లేదు అనుకుని వదిలేసారు

    • @krishari517
      @krishari517 12 วันที่ผ่านมา

      😂😂

  • @Vishwambhara
    @Vishwambhara 14 วันที่ผ่านมา +28

    ప్రతి జీవికి ప్రకృతి అన్నీ నేర్పుతుంది.

  • @Eatpot-rj9cw
    @Eatpot-rj9cw 14 วันที่ผ่านมา +21

    ఒక వణ్య ప్రాణి సొంత వైద్యం చేసుకోవడం BBC దృష్టిలో పడటం మొదటి సారి అయి ఉండవచ్చు అని చెప్పాలి అంతే కానీ అసలు అవి వైద్యమే మొదటి సారి చేసుకున్నట్లు ఎలా చెబుతారండి, అతి తెలివి కాకపోతే 😂

    • @MrSudhakanth
      @MrSudhakanth 14 วันที่ผ่านมา

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 14 วันที่ผ่านมา +1

      Well said

    • @user-fl5kj7xz8w
      @user-fl5kj7xz8w 11 วันที่ผ่านมา +1

      Science alage chepthundi

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 11 วันที่ผ่านมา

      @@user-fl5kj7xz8w what is the meaning of Science

    • @user-fl5kj7xz8w
      @user-fl5kj7xz8w 11 วันที่ผ่านมา +1

      @@venkatakrishna1811 science nu manam sarigga artham chesukovali
      Science kanipettaka mundu aa vidhayam ledu anukovadam thappu antunna

  • @ejobncareer
    @ejobncareer 11 วันที่ผ่านมา +2

    అన్ని జీవుల లో ఉన్నది ఒకటే పరమాత్మ, ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వం తెలిసిన వాడు.
    -Swami వివేకానంద

  • @raob6829
    @raob6829 14 วันที่ผ่านมา +17

    Ippudu meeru chusaru kabatti tolisari....antunnaru ...kani ...prathi jeevi Ila edoka vaidyam cheskuntune vuntundi

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 14 วันที่ผ่านมา +6

    అడవి జీవి ప్రతిదీ మనకు నేర్పింది ఒరాంగుటన్

  • @HariKrishna-c
    @HariKrishna-c 13 วันที่ผ่านมา +5

    ఎవడు ఇప్పుడు తెలివితక్కువవాడు 🔥🔥

  • @chaitanyakotaru4267
    @chaitanyakotaru4267 13 วันที่ผ่านมา +3

    Dogs will eat the grass...to overcome the gastric or indigestion problems.....Do you know that?

  • @MOHAMEDAHAMED-ok8sk
    @MOHAMEDAHAMED-ok8sk 13 วันที่ผ่านมา +1

    From an ant to elephant all animals all living animals and bugs know every thing about nature GOD put everything in their DNA....but human has to learn in books and experience ....GOD is almighty and best of best in his creation ..... thank you BBC.

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 3 วันที่ผ่านมา

    ఇదంతా ఆ దేవుడు చేసిండు , దాని బొంద దానికి వైద్యం చేసుకోవడం వస్తద,
    దేవుడే అన్నిటికీ మూలం
    ప్రకృతి కాదు ఏం కాదు,
    భారత్ మాతా కీ జై.

  • @Santhrooooo
    @Santhrooooo 13 วันที่ผ่านมา +4

    When BBC arrived in India... BBC education and learning started..keep it up BBC

  • @Vjhandle
    @Vjhandle 14 วันที่ผ่านมา +8

    Doctor Orangutan 🦧 ❤

  • @jayaprakash580
    @jayaprakash580 10 วันที่ผ่านมา

    Assalu akkada treatment cheskunattu ekada undi. Please tell me

  • @ragav6867
    @ragav6867 13 วันที่ผ่านมา +1

    Pls share the tree's name 🤯🤯

  • @Localboykumar2009
    @Localboykumar2009 11 วันที่ผ่านมา +1

    మనం update అవ్తున్నం.... రక రకాల మందులు వేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నాం.... అవి update అవ్వకుండా పాత కాలపు వన మూలికలు.. వాడు తున్నాయి... ప్రాణాలు నిలబెట్టుకుంటున్నాయి....😊😊😊😊😊

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 12 วันที่ผ่านมา +1

    మానవులారా మీకే కాదు మాకుకూడ వైద్యం తెలుసు నాయన........డార్విన్ నేర్పాడు😉😉😉😍😍🤣🤣🤣🤣🙏🙏🙏

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h 10 วันที่ผ่านมา

    TQ bbc news🎉

  • @veera5317
    @veera5317 14 วันที่ผ่านมา

    Nice

  • @user-fl5kj7xz8w
    @user-fl5kj7xz8w 11 วันที่ผ่านมา

    Nature is best

  • @adithyaavamsirayudu375
    @adithyaavamsirayudu375 13 วันที่ผ่านมา

    It's not at all first time ...we are descended their ideas

  • @keerthin9579
    @keerthin9579 13 วันที่ผ่านมา

    Manam choosi undakapovachu. May be avi alaane cheskuntaayemoh!

  • @ramadevi9347
    @ramadevi9347 2 วันที่ผ่านมา

    కోతులు తిప్పతిగా చెట్టు లేత ఆకులు తీగలు తింటుంది పచ్చి మామిడికాయ తినదు కాని కాయకి కొమ్మకి మద్యలో ఉన్న తీగలు తింటుంది కోళ్ళు లేత మొక్కలు కొమ్మలు తింటాయి అవులు అయితే యజమాని అరచేతిని నాకి మరుసటి రోజు అడవిలో తనకి సంబంధించిన చెట్టు ఆకులు తిని ఆ పాలని యజమాని తాగితే రోగాలు తగ్గిపోతాయి కొన్ని జీవలు నెలని బట్టి బురద మట్టి ఒంటికి పూసుకుంటాయి ఇంక చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి

  • @Raja_rama
    @Raja_rama 11 วันที่ผ่านมา

    Idi established fact. Literature lo ilaa chaalaa Tamala animals thana fatale kaadu jabbulani koodaa nayam chesukuntaayani unnadi

  • @Marendukuraneeku
    @Marendukuraneeku 8 วันที่ผ่านมา

    Bongu ma bruno aithe dani bojja bagopothe pacha gaddi tini vomting cheskuntundhi 😂 vere level treatment

  • @akshay477
    @akshay477 13 วันที่ผ่านมา

    Better than my gov doctor

  • @ram-cj5hf
    @ram-cj5hf 14 วันที่ผ่านมา +2

    DARWINS THEORY

  • @sadasiva999.
    @sadasiva999. 13 วันที่ผ่านมา +2

    పిల్లులు గడ్డి తింటాయి ajertiki ఆ తరువాత కక్కేస్తాయి మా pet అలానే చేసేది

  • @shravankumarv2524
    @shravankumarv2524 13 วันที่ผ่านมา +4

    But humans have left ayurveda and started eating tablets

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 13 วันที่ผ่านมา

      So you mean auyurveda comes from monkeys and chimpanzees

  • @suligiridhargaswami5747
    @suligiridhargaswami5747 8 วันที่ผ่านมา

    Manam పరిశీలించడం మోడటిసారి అంతే

  • @satyamk8642
    @satyamk8642 10 วันที่ผ่านมา

    ఆ చెట్టు ఆకులు మన సైంటిస్ట్ లు టెస్ట్ చెయ్యాలి .. మనకు కూడా ఉపయోగపడవచ్చు .. అది ఏదో ఒక పిచ్చి చెట్టు ఆకు వాడలేదు అని అనిపిస్తుంది

  • @satishkanuri
    @satishkanuri 12 วันที่ผ่านมา

    Bbc ki matram andhra lo samasyalu pattavu, adavilo videos chesukuntundi

  • @user-pk1ys8rb2f
    @user-pk1ys8rb2f 8 วันที่ผ่านมา

    బిబిసి వాళ్ళకి బుర్ర లేదు అని అర్థమైంది

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 11 วันที่ผ่านมา

    Rey manam A kotula nunde vachamu ide nijam evadu oppukoka poena

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 14 วันที่ผ่านมา +1

    NATURE cure No doctor

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 13 วันที่ผ่านมา

    Mana Santana dharma lo appudo vundi evani

  • @universecreation2134
    @universecreation2134 11 วันที่ผ่านมา

    Manam chduadtam. 1st time. Avi cheaiyadam kadhu 😂😂

  • @MrSudhakanth
    @MrSudhakanth 14 วันที่ผ่านมา +1

    BBC okappudu cheppinde vedam kaavochu,ippudu alaa kaadu,Kinda comments choodandi,Volichetshaaru,

  • @avinashreddypakala5178
    @avinashreddypakala5178 13 วันที่ผ่านมา

    Ilanti vati extinctionki gurichesthunnaru indonesia prabhutvam deforestation dhwara.

  • @sekhar9837
    @sekhar9837 9 วันที่ผ่านมา

    అయితే కోతులు మరలా మనిషి లా మారతాయా?😂😂😂😂😂😂😂😂

  • @Naaradhaara
    @Naaradhaara 14 วันที่ผ่านมา

    బందూవూ😂😂

  • @BharathKumar-cj7ff
    @BharathKumar-cj7ff 13 วันที่ผ่านมา +4

    BBC కి నీతి నిజాయతీ విలువలు ఉండవ్ కాబట్టీ ఈలాంటివి మికు కొత్తగా అనిపించడం సహజం

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 13 วันที่ผ่านมา

    ఏ ఆకుతో వైద్యం చేసుకోందో ఆ ఆకు మొక్కలు పేర్లు చేబితే బాగుంటుంది

  • @amruthapallibaburao6337
    @amruthapallibaburao6337 8 วันที่ผ่านมา

    Bbc news channel bratheke vundali devuda

  • @Deepakk12345
    @Deepakk12345 13 วันที่ผ่านมา

    vaatini choose maanavudu vaidyam nerchukunnadu

  • @GJDest
    @GJDest 11 วันที่ผ่านมา +1

    Self healing. వైద్యం కాదు పాడు కాదు. Bbc channel posting fake videos.