Idi Katha Kadu Jeevitham EP-149 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 539

  • @RavikumarRavikumar-u2j
    @RavikumarRavikumar-u2j 4 วันที่ผ่านมา +24

    డాక్టర్ గారు ....రమ్య గారు ... మీలాంటి వారు ఈ సమాజం లో ఉండటం చాలా అదృష్టం .

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 6 วันที่ผ่านมา +73

    ఇది కథ కాదు జీవితం ఎంత ఫేమస్ అవ్వడానికి కారణం లాయర్ ramya, డాక్టరు kalyan chakravarthy విశేషంగా anchor శ్రీవాణి గారు
    తప్పు చేసిన వాళ్లని సందర్శనములో తాటతీస్తుంది చాలా ధైర్యవంతైన మహిళ.
    Srivani is a very brave woman
    I like very much.

  • @durgaprasad6953
    @durgaprasad6953 8 ชั่วโมงที่ผ่านมา +1

    Ramya madam meeku 🙏🙏🙏🙏🙏
    Chala currect ga judgment icharu thank q soo much madam

  • @mohansr8388
    @mohansr8388 5 วันที่ผ่านมา +25

    రమ్య మేడం గారు మీరు ఈ ఎపిసోడ్ లో చాలా బాగా న్యాయం చేశారు.మీ ధైర్యం చూసి చాలా సంతోషం అనిపించింది.కరెక్ట్ గా న్యాయం చేశారు.మీరు లేకపోతే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయి ఉండేవారు.మీరు నాకు తల్లి లాగా అనిపిస్తున్నారు.ఎప్పటికైనా మీ దగ్గరకి వచ్చి మీ కాళ్ళకి దండం పెడతాను.

  • @gaddamsheshu2907
    @gaddamsheshu2907 5 วันที่ผ่านมา +49

    సూపర్ 🎉🎉🎉 చుట్టాలని కలుపుకోవాలి ❤ అదే కరెక్ట్

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 6 วันที่ผ่านมา +46

    మగవారి కూడా అన్యాయం జరుగుతుందని.న్యాయం కోసం మాట్లాడే పోరాడే అని ముత్యం లాయర్ రమ్యా మేడం గారికి ధన్యవాదాలు 🎉🎉🎉🎉

  • @SRBasha66
    @SRBasha66 6 วันที่ผ่านมา +64

    రమ్య మేడం మీకు🙏శత కోటి🙏 వందనాలు❤️🙏 excellent episode👌👌🙏

  • @balakrishnabalu457
    @balakrishnabalu457 5 วันที่ผ่านมา +26

    అగ్రిమెంట్ పేపర్స్ లలో., వాళ్ళ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసి వాళ్ళిద్దర్నీ సంతకాలు పెట్టించారు మేడం... ఇది న్యాయం అంటే మీరు చాలా ముందు చూపుతో ఆలోచిస్తారు మేడం ధన్యవాదాలు.....💐🙏

  • @SaraswatiAdharapura
    @SaraswatiAdharapura 6 วันที่ผ่านมา +161

    మెడమ్ మరియు డాక్టర్ గారు మీ తీర్పు లు బాగున్నాయి,మీకు నా అభినందనలు.

    • @srinivasgunde
      @srinivasgunde 6 วันที่ผ่านมา +14

      Hi

    • @satyasree6638
      @satyasree6638 5 วันที่ผ่านมา +3

      🙏🙏🙏👏👏👏👏👍

    • @Harikrishna379
      @Harikrishna379 3 วันที่ผ่านมา

      Doctor koddigaa noru adupu lo pettukovaali ...mee eduru gaane anta edustunnadu, sambandham kudire mundu vaalla daggara enta drama vesaado...

  • @NareshtechnoBests7
    @NareshtechnoBests7 3 วันที่ผ่านมา +4

    ఇదివరకు బస్ లలో, రైళ్లలో జబర్దస్త్ చూసేవారు. కాని ఇప్పుడు అందరూ ఈ షో చూస్తూ ఫుల్ గా నవ్వుకుంటూ ఆనందిస్తున్నారు

  • @adilakshmig4313
    @adilakshmig4313 6 วันที่ผ่านมา +54

    సూపర్ మేడం ఇలాంటి మనుషులు కూడా తండ్రుల రూపంలో ఉంటారని ఈ ఎపిసోడ్ ద్వారా తెలిసిందంటే

    • @VijayaLakshmi-kx7ff
      @VijayaLakshmi-kx7ff 6 วันที่ผ่านมา +1

      Great 2 Madam's sir 🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐

  • @santu980
    @santu980 2 วันที่ผ่านมา +5

    ఏడుస్తూ అమ్మాయి ఏమి చెప్పినా లోకం support చేస్తుంది..... అదే ఇలాంటి అమ్మాయిల ధైర్యం.....

  • @bhavanidevinaelluri3539
    @bhavanidevinaelluri3539 6 วันที่ผ่านมา +17

    రమ్య గారు మీరు కరెక్ట్, మీ లాంటి వాళ్ళు వుండాలి, వాళ్ళని అస్సలు వదలొద్దు, ముసలాడిని అస్సలు వదలొద్దు, పెద్ద ముదురులా వున్నాడు, అస్సలు జాలి పడే వ్యక్తే కాదు

  • @suryakumari8074
    @suryakumari8074 5 วันที่ผ่านมา +12

    డాక్టర్ గారు లాయర్ గారు శ్రీ వాణి గారు ఆ వచ్చిన అతనికి చాలా చాలా గొప్ప న్యాయం చేశారు అమ్మ మీరు అలాంటి దానికి అలాంటి వాళ్ళ నాన్నకి కచ్చితంగా బుద్ధి చెప్పాలి అమ్మ❤❤❤❤❤

    •  18 ชั่วโมงที่ผ่านมา

      super

  • @narasimharao1204
    @narasimharao1204 5 วันที่ผ่านมา +13

    లాయర్ మేడం మీరు ఈ కేసుని ఎవరు ఊహించని మలుపు తిప్పారు good.

  • @pillinagadurgaramu5255
    @pillinagadurgaramu5255 5 วันที่ผ่านมา +5

    డాక్టర్ గారు లాయర్ గారు సూపర్ జయ గారు మీ షో సూపర్ అండి
    నేను తప్ప కుండా చూస్తాను
    కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నయి❤❤❤❤❤

  • @sridharnaik6365
    @sridharnaik6365 4 วันที่ผ่านมา +11

    ఇందుకే రామ్య మేడం గారు అంటే నాకు చాలా అభిమానం ❤ సూపర్ జడ్జిమెంట్ రమ్య గారు మరియు డాక్టర్ గారు తిక్క కుదిరింది ఆ పిల్లకి & వల్ల నానా కు 😅

  • @eshwarkumar4014
    @eshwarkumar4014 5 วันที่ผ่านมา +4

    Ramya Madum judgment super..nd doctor kalyan sir kuda 👌👌👌 andhukosame chusta prati episode kuda 😍😍😍😍

  • @padminiboora4272
    @padminiboora4272 5 วันที่ผ่านมา +9

    కలియుగ ద్రౌపతి+అదనంగా ఓ భర్త. చిత్ర విచిత్రాల వ్యక్తులు, గాథలు పరిచయమిస్తుంది ప్రతీ ఎపిసోడ్ .ఎక్సలెంట్ తీర్పును
    ఇచ్చారు. ముగ్గురికి ధన్య వాదాలు అండి..

    •  18 ชั่วโมงที่ผ่านมา

      😀😀😀

  • @suribabu5471
    @suribabu5471 6 วันที่ผ่านมา +41

    కళ్యాణ్ చక్రవర్తి :- ఏమి పని చేస్తారు మీరు ?
    తండ్రి :- పిల్ల కి పెళ్లి చేస్తూ ఉంటాను

    • @k.lavanya7086
      @k.lavanya7086 5 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @subhasri9667
      @subhasri9667 5 วันที่ผ่านมา +1

      😂😂

    • @manoharak6007
      @manoharak6007 5 วันที่ผ่านมา

      😂​@@subhasri9667

    • @chaitanyakumaraluru7228
      @chaitanyakumaraluru7228 4 วันที่ผ่านมา +2

      Pellillu kadhu adhi buisness
      He is business man 😎🕴️😎 😂😂😂

    • @burledharani5012
      @burledharani5012 วันที่ผ่านมา

      E dialogue super kadha

  • @ramadevi-vo6vw
    @ramadevi-vo6vw 6 วันที่ผ่านมา +25

    రమ్య జి,,, మీ జడ్జిమెంట్ సూపెరో సూపర్,,,, మాకు ఆలోచనచేయ్యలేకపోయేంతలో చిటికలో తెల్చేశారు.😂😂😂😂

  • @muralidharjuloori8721
    @muralidharjuloori8721 5 วันที่ผ่านมา +5

    Ramya medam your great medam 🎉🎉🎉🎉🎉🎉 కుటుంబం గురించి బాగానే చెప్పారు

  • @journeywithhasini4526
    @journeywithhasini4526 4 วันที่ผ่านมา +6

    నిజమే మేడం నా పెళ్లి అప్పుడుకూడా మా మేనమామ మా
    అయ్యన గురించి వరంగల్ నుండి hyd కి వచ్చి కనుక్కున్నాడు 1999 లో అదికూడా కేవలం రహమతునగర్ లో వుంటాడు అని తెలుసు అంతే ఇంట్టి no. కూడా లేకుండా ఇలాంటి మ్మమయ్యను ఇచ్చినదుకు దేవుడికి దండం 🙏🙏

  • @lenkasyamal2492
    @lenkasyamal2492 5 วันที่ผ่านมา +3

    చాలా థాంక్స్ మేడం గారు బాగా నయం చేశారు

  • @prakashv9944
    @prakashv9944 6 วันที่ผ่านมา +12

    నిజం మేడం అందరం కలిసి ఉండాలి

  • @maneevideos
    @maneevideos 5 วันที่ผ่านมา +4

    మెడమ్ మరియు డాక్టర్ గారు మీ తీర్పు లు బాగున్నాయి,మీకు నా అభినందనలు.supar

  • @GopiGopi-fq7ko
    @GopiGopi-fq7ko 3 วันที่ผ่านมา +1

    మేడం డాక్టర్ గారు సూపర్ మేడం మంచి తీర్పు ఇచ్చారు

  • @anjikatla4236
    @anjikatla4236 5 วันที่ผ่านมา +4

    రమ్య మేడం గారు 🙏🙏🙏🙏 సూపర్ గా చెప్పారు.

  • @rajeswariram3031
    @rajeswariram3031 2 วันที่ผ่านมา +1

    మగ పిల్లలకి న్యాయం చేస్తున్నారంటే నిజంగా మీకు కోటి నమస్కారాలు

  • @rakumaripadala837
    @rakumaripadala837 6 วันที่ผ่านมา +15

    Amma Ramya nuvvu super Amma God bless you ra

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 6 วันที่ผ่านมา +6

    కళ్యాన చెక్రవర్తి గారి పదాలు సూపర్

  • @jayaramv2663
    @jayaramv2663 6 วันที่ผ่านมา +18

    ఓరి మీ కామిడీ తాగలెయ్య చూస్తుంటే నవ్వుల్లో ఏడవాలో నాకు తెలుయ్యదు😊😊😅😅😊😊

  • @ramanakotaiahmamilla1205
    @ramanakotaiahmamilla1205 6 วันที่ผ่านมา +28

    రమ్య మేడం గారు మీరు సూపర్...🎉🎉🎉🎉🎉🎉

  • @SrinivasChakravarthy-p5y
    @SrinivasChakravarthy-p5y 16 ชั่วโมงที่ผ่านมา

    Nenu chusina episode lo best episode and best judgement from ramya madam garu

  • @surisuri1210
    @surisuri1210 6 วันที่ผ่านมา +9

    సూపర్ గా చెప్పారు మేడం సూపర్

  • @prabhakaragirishetty5303
    @prabhakaragirishetty5303 4 วันที่ผ่านมา +12

    సూపర్ మేడం పిల్లకి పిల్ల తండ్రికి బొమ్మ కనిపించింది దెబ్బ అదుర్స్ ఇది కదా న్యాయమంటే.

  • @saimano2887
    @saimano2887 6 วันที่ผ่านมา +16

    శ్రీవాణి గారిని నిర్మాతగా......
    డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని స్టోరి డైలాగ్ రైటర్ గా....
    రమ్య గారిని దర్శకురాలిగా ఓ సినిమా తీయాలని నా మనవి....

    • @yelagandulaumender2208
      @yelagandulaumender2208 5 วันที่ผ่านมา

      Medam ame photo relji chesthe migatha abhayalu jagrtha padutharu medam

  • @jmahender5046
    @jmahender5046 6 วันที่ผ่านมา +12

    Excellent speech for all
    Ramya madam🎉super tigar

  • @johnkarunaker202
    @johnkarunaker202 6 วันที่ผ่านมา +8

    The trio the hostess,psychiatrist and lawyer mme a perfect combination. Ur the best n hatsoff to u. Keep it up and save the young generation falling into traps.🙏🙏🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 วันที่ผ่านมา +38

    చదువురాని మొద్దుకి ఇన్ని తెలివితేటలా

    • @RaniKumari-pu2mp
      @RaniKumari-pu2mp 6 วันที่ผ่านมา +7

      Chaduvu thappa Anni thelivithetalu vuntai

    • @sumalatha5524
      @sumalatha5524 6 วันที่ผ่านมา +2

      😀😀

    • @srisailamg3082
      @srisailamg3082 6 วันที่ผ่านมา +1

      ప్రతి ఎపిసోడ్లో మీరు కౌంటర్ ఇస్తారు మేడం గారు

    • @ravalinaidu8566
      @ravalinaidu8566 5 วันที่ผ่านมา +1

      Chadhuvuraani vallakey ila daridramaina thelivithetalu untai madam.. Chadhuvukunna vallaki ilanti thelivi undadu

  • @RamakrishnaN-js2it
    @RamakrishnaN-js2it 6 วันที่ผ่านมา +19

    సార్ వాళ్ళు నాన్న కూతురు కాదేమో నా డౌటు

    • @venkataramana5512
      @venkataramana5512 3 วันที่ผ่านมา

      అవును వాళ్ళు మాట్లాడే తీరు విధానాలు.. వేరే వేరుగా ఉంది...... కట్టు కదా ఇదీ....

  • @ramasaran5377
    @ramasaran5377 6 วันที่ผ่านมา +11

    Relations topic is 100% correct madam.

  • @krishnasai5872
    @krishnasai5872 6 วันที่ผ่านมา +6

    మేడం సూపర్,Super

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 6 วันที่ผ่านมา +6

    ఈ ముగ్గురి కాంబినేషన్ సూపర్, ఏ ప్రోగ్రాం దీనితో సమానం కాదు, సమాజం ఎంత భయంకరంగా తయారౌతుంది, కుటుంబ వ్యవస్థ, విలువలు గురించి అడ్వకేట్ గారు చాలా బాగా చెప్పారు, బంధాలు చాలా విలువైనవి, డబ్బు, హోదా పేరుతో దూరలౌతున్నారు

  • @Krishnaveni-t3r
    @Krishnaveni-t3r 6 วันที่ผ่านมา +8

    Wow super mi mughuru a abbhayi ki manchi nyam charu ❤❤

  • @JhansiLakshmi-m7b
    @JhansiLakshmi-m7b 17 ชั่วโมงที่ผ่านมา +1

    Ramya madam meeru chala great

  • @ArunVepada
    @ArunVepada 6 วันที่ผ่านมา +14

    సూపర్ రమ్య మేడం

  • @anuannapurna879
    @anuannapurna879 10 ชั่วโมงที่ผ่านมา

    😂😂 naku ..m chepalo ardham kavadam ledhu...... madam..meeru sir ..super....

  • @chittibabu2124
    @chittibabu2124 5 วันที่ผ่านมา +1

    Dr garu, advocate mam, Anchor mam mee andariki Hatsoff 🙏🙏🙏

  • @swapanaswapana6557
    @swapanaswapana6557 5 วันที่ผ่านมา +4

    Super madam and sir . really like your decision.

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg 6 วันที่ผ่านมา +6

    ఆడవాళ్లు అంత అమాయకులు ఏమి కాదు మేడం మంచి ఖతర్నాకు గా ఉన్నారు 😄😄😄😄😄😄😄

  • @ramlaljain1673
    @ramlaljain1673 6 วันที่ผ่านมา +4

    Oko pilla mida entha Business chesya va..... Abbah em dialogue Ramya garu.... super.

  • @BoyallaRamu
    @BoyallaRamu 18 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ మేడంగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikarapolukalyani4662
    @harikarapolukalyani4662 6 วันที่ผ่านมา +1

    సూపర్
    ఒక అసలు బిందువు
    మనస్సులో
    ఒక గొప్ప ఆకాశం

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 6 วันที่ผ่านมา +18

    మూడు, రాత్రులు, శోభనం,, ముప్పై లక్షలు, కట్నం,, మూడు, ఎకరాలు భూమి,, సూపర్ కళ్యాణ్ సార్,,

  • @abdulmujeeb9411
    @abdulmujeeb9411 6 วันที่ผ่านมา +3

    Ramya mam gaaru meeru chala clear ga explain chesaru

  • @ramuramu9116
    @ramuramu9116 5 วันที่ผ่านมา +2

    Super Ramya madam and Kalyan Chakravarthy doctor Garu 👍👌🙋

  • @BhavanisHome
    @BhavanisHome 6 วันที่ผ่านมา +4

    Ramya medam meeru Super ❤

  • @francissanjay1840
    @francissanjay1840 7 ชั่วโมงที่ผ่านมา

    దేవుడా దేవుడా

  • @manimani-uq3lq
    @manimani-uq3lq 6 วันที่ผ่านมา +13

    మేడం సార్ సుపర్👌👌👌👌👌👌

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 5 วันที่ผ่านมา +2

    Correct Ga Chepperu Advocate Madam ❤❤ It's True Word's Valla Face Riveels Cheyyan Dee Doctor Garu Excellent 👌👍❤❤ Vache Valla Face Chupiinchandi

  • @srimpothina9177
    @srimpothina9177 4 วันที่ผ่านมา +1

    Super sir and mam really great❤

  • @burledharani5012
    @burledharani5012 วันที่ผ่านมา

    Chakravarthy sir mi dialogues exlent

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 6 วันที่ผ่านมา +4

    10:38, 11:49, 16:15, 36:38, 44:12 🤣😅
    17:48 idhi highlight
    34:37 Atul Subhash

  • @sharonrose4162
    @sharonrose4162 วันที่ผ่านมา

    Super sir super madam super anthey

  • @srinivasulunakka1983
    @srinivasulunakka1983 6 วันที่ผ่านมา +3

    Super Madam Justice N Srinivasulu Badangpet ,Hydrabad

  • @someshrao4021
    @someshrao4021 6 วันที่ผ่านมา +4

    Wonderful judgement 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍✌️🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🙏

  • @vinnuchowdary558
    @vinnuchowdary558 10 ชั่วโมงที่ผ่านมา

    Good. Job u did. . u save the boys life

  • @naidubhadraiah1308
    @naidubhadraiah1308 6 วันที่ผ่านมา +2

    Ramya Madan Garu, happy New Year

  • @vishnu5694
    @vishnu5694 6 วันที่ผ่านมา +4

    Lucky boy who is getting the compensation....

  • @ksrlalithakumari4669
    @ksrlalithakumari4669 6 วันที่ผ่านมา +4

    Happy new year.

  • @gytrgt3171
    @gytrgt3171 6 วันที่ผ่านมา +4

    Very good news

  • @chandrareddynandyala4176
    @chandrareddynandyala4176 วันที่ผ่านมา

    Ramya medamgarki sirassuvanchi namaskaristhunna

  • @vigneshwarguli3597
    @vigneshwarguli3597 5 วันที่ผ่านมา +1

    Hats off to Adv.Ramya madam.

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 4 วันที่ผ่านมา +1

    Mam gariki.Dr jee,ki na vandanalu.May God bless you all.

  • @NageshBabu-f5z
    @NageshBabu-f5z 3 วันที่ผ่านมา

    Family relesion s gurinchi baga chepparu madam

  • @KrishnasaiKorrapolu
    @KrishnasaiKorrapolu 6 วันที่ผ่านมา +3

    Ramya madam meeru super 👌 👍 awesome

  • @ShaikAbdulRashid-y6i
    @ShaikAbdulRashid-y6i 3 วันที่ผ่านมา

    Madam super, super 🎉🎉🎉🎉😂😂😂😂😂 meeku chaala thanqs🎉🎉🎉🎉 🎉🎉🎉

  • @nathanieldandrapati2630
    @nathanieldandrapati2630 2 วันที่ผ่านมา

    Ramya medamyour greatmedam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @safiyabegum8780
    @safiyabegum8780 วันที่ผ่านมา

    9 super super judgement thanks Ramya madam

  • @VijayKumar-cs5je
    @VijayKumar-cs5je 6 วันที่ผ่านมา +1

    రమ్య మేడం గారూ మీరూ సుపర్ 🎉🎉🎉🎉🎉🙏🙏🙏

  • @SatishPendyala
    @SatishPendyala วันที่ผ่านมา

    Super mam you're great madam

  • @geethavanim7120
    @geethavanim7120 5 วันที่ผ่านมา +1

    Ramya mam doctor garu meeku sethakoti vandanalu

  • @bujjibujji1371
    @bujjibujji1371 4 วันที่ผ่านมา

    Super medam me judgement Ramya medamgaru thanks andi

  • @RameshRamesh-e7n1o
    @RameshRamesh-e7n1o 5 วันที่ผ่านมา +1

    Madam garu meru super andi chala Baga cheasaru

  • @kandukurisambashivudu1347
    @kandukurisambashivudu1347 2 วันที่ผ่านมา

    కళ్యాణ్ సార్ రమ్యా మేడం 🙏🙏🙏

  • @srinunani8258
    @srinunani8258 5 วันที่ผ่านมา +1

    Madam meeru super u r great

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 4 วันที่ผ่านมา

    రమ్యగారు, డా.గారు
    మీకు వందనాలు

  • @AbhishekSangam-l7v
    @AbhishekSangam-l7v 6 วันที่ผ่านมา +6

    Medam అసలు వీళ్ళు ఇద్దరు father and daughter కాదుమో అనిపిస్తుంది

  • @shrashu2002
    @shrashu2002 5 วันที่ผ่านมา +2

    Excellent decision mam

  • @lakhsashv6227
    @lakhsashv6227 6 วันที่ผ่านมา

    Relations gurinchi chinna vallaina chala Baga chepparu Ramya gaaru🙏correct Meru cheppindi

  • @ChinniBujji-u9m
    @ChinniBujji-u9m 6 วันที่ผ่านมา +4

    Super madam 🔥🔥🔥🔥 happy new year team members hit TV 🎉🎉🎉🎉

  • @narrurambabu5250
    @narrurambabu5250 4 วันที่ผ่านมา

    సూపర్ గా చెప్పారు. లాయర్‌ రయ్య మోడమ్ గారు బాగాబుద్ధి చెప్పారు.

  • @safderalikhan903
    @safderalikhan903 6 วันที่ผ่านมา +4

    Super website
    Handsaf you medam and sir

  • @assrinivas7720
    @assrinivas7720 6 วันที่ผ่านมา +2

    Ramya madam you are simply great great great

  • @PBhaskerrao
    @PBhaskerrao 4 วันที่ผ่านมา

    Hands SAP doctor garu and Ramya madam garu gold jegdment ❤

  • @shaikjameel8673
    @shaikjameel8673 3 วันที่ผ่านมา

    Madam Madam love you madam meeru super Super Super madam oka jeevitam kadu kadu oka kutumbham ni kapadinaru meeru super Super Super madam meeru mee family sallaga choodali Allah salamualaikum madam

  • @mkrao100
    @mkrao100 5 วันที่ผ่านมา +2

    వాళ్ళు ఇద్దరు రిలేటెడ్ కాదు ఎందుకంటే తండ్రి తూగో యాస కూతురు తెలంగాణ యాస.

    • @venkataramana5512
      @venkataramana5512 3 วันที่ผ่านมา

      అవును గమనించాలి

  • @KhaderSyed-n1o
    @KhaderSyed-n1o 5 วันที่ผ่านมา

    Familyగురిచి చాలా బాగా చేపరు రమ్యాmadem 💯💯💯

  • @BhindusagarAnamala
    @BhindusagarAnamala 3 วันที่ผ่านมา

    Jabardast nu minchina comedy 😂😂😂😂