భర్త తిరిగొస్తాడని ఎదురు చూస్తూ - Adalath With Advocate Ramya
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Watch : భర్త తిరిగొస్తాడని ఎదురు చూస్తూ - Adalath With Advocate Ramya @HITTVOFFICIAL
#adalathwithadvocateramya #advocateramya #hittvofficial
To Stay Updated And Also Earn Money, Download Hit TV AppToday From ios Or Playstore By Clicking: qrfy.com/p/3h5...
రమ్య మేడం గారికి నమస్కారమండి మీరు పూజలు దానాలు ధర్మాలు చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అందరి బాధలోనూ మీరు ఉన్నారండి సంతోషాన్ని ఇవ్వడానికి మార్గం చూపించడానికి ఒక ధర్మ దేవతగా ఈ కాలంలో ఇలాంటి మనుషుల మధ్య ఒక దేవతే నండి మామూలు దేవత కాదు ఒక న్యాయ దేవత
ఇలాంటి ఆడపడుచులు ఉంటే ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటారు,, నిజంగా ఆ ఆడపడుచుకు 🙏🙏🙏,,,
ఇందులో అక్కగా నా స్వార్థం ఏమీ లేదండి తమ్ముని మరదల్ని కలపాలన్న ఒక్క ఆలోచన తప్ప మా స్వార్థం లేదు
రమ్య మేడం గారు మీరు ఒక కనిపించే దేవత
Medam గారు నమస్కారం. మీకు ఎంత ఓపికండి. ఎన్ని ఎన్ని....ప్రోగ్రాం లండి..? ఇన్ని చానల్స్ లో మీసేవ సరిపోతుంది. చాలా సంతోషం మేడం.ఇక మీరు కోర్టుకు వెళ్ళే పనిలేదు😅😅😅. కోర్టులు చుట్టూ తిరిగి న్యాయం లేక చచ్చే వాల్లు ఎంతోమంది ఉన్నారు. కనీసం సరైనా సలహాలు కూడా పొందలేని పరిస్థితులు. మీ సేవ ఘనమైనది. Carry on Madam. PHVV. Prasad,65yrs, Rajahmundry
Madam super
Salute to this Great Sister and very Great Brother-in-law,Wonderful wife:a rarity in today's world.
Raktha sambhanda mante .ilane untundi .akka .mee. ku hats off ❤❤❤
మా ఆడపడుచులు ఉన్నారే,, ఆమ్మో,, తోడేళ్ల లాగా పిక్కతింటారు,,, అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా, ఒకటే,,
Miss i 20 years inadi eppudu amena chance unnada madam