Bairi Naresh Emotional Interview | Bairi Naresh about his Life Journey ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 128

  • @muthyalaraochaliganji3426
    @muthyalaraochaliganji3426 10 หลายเดือนก่อน +12

    సూపర్ నరేష్ అన్న మీ వీడియోస్ చూడడం వల్ల చాలా మంది నాలాంటి అమాయకులకు జ్ఞానం కలుగుతుంది జై భీమ్

    • @mahicharan99
      @mahicharan99 8 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      దేవుడు లేడు అనుటున్నాడు కదా. మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వమను చెప్పండి. నిజంగా P.HD చేస్తే.వీటికి సమాధానం చెస్తేనే జ్ఞాని అని ఒప్పుకొంటా

  • @SomarajuGeethaSomarajuGeetha
    @SomarajuGeethaSomarajuGeetha ปีที่แล้ว +20

    జై భీమ్ బైరి నరేష్ అన్న నువ్వు సూపర్ గా చెప్పావ్

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      దేవుడు లేడు అనుటున్నాడు కదా. మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వమను చెప్పండి. నిజంగా P.HD చేస్తే.వీటికి సమాధానం చెస్తేనే జ్ఞాని అని ఒప్పుకొంటా

  • @braghuramulu9280
    @braghuramulu9280 ปีที่แล้ว +8

    జై భీమ్, జై బైరి నరేష్ అన్న, మీ ఆలోచన విధానం వర్ధిల్లాలి ✊️✊️✊️🙏🙏💐🌹

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      దేవుడు లేడు అనుటున్నాడు కదా. మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వమను చెప్పండి. నిజంగా P.HD చేస్తే.వీటికి సమాధానం చెస్తేనే జ్ఞాని అని ఒప్పుకొంటా

  • @jangaiah8200
    @jangaiah8200 ปีที่แล้ว +12

    జై భీమ్ నరేష్ బ్రదర్

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      దేవుడు లేడు అనుటున్నాడు కదా. మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వమను చెప్పండి. నిజంగా P.HD చేస్తే.వీటికి సమాధానం చెస్తేనే జ్ఞాని అని ఒప్పుకొంటా

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 ปีที่แล้ว +33

    జై భీమ్ Dr Bairi Naresh దాదా మీ ఆలోచన వర్ధిల్లాలి కుల నిర్మూలనా సంఘం వర్ధిల్లాలి మూడ నమ్మకాలు పోవాలి మనిషి వర్ధిల్లాలి

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      నువ్వు దేవుడు లేడు అంటున్నావ్ మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వు నువ్వు నిజంగా P.HD చేస్తే

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 ปีที่แล้ว +6

    Naresh is right ✊

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      నువ్వు దేవుడు లేడు అంటున్నావ్ మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వు నువ్వు నిజంగా P.HD చేస్తే

  • @kumarichitti764
    @kumarichitti764 ปีที่แล้ว +6

    థాంక్యూ నరేష్. మీ భార్య గూడ చక్కగా మీకు సపోర్ట్ చేస్తుంది. జై భీమ్. జై నరేష్.

  • @braghuramulu9280
    @braghuramulu9280 ปีที่แล้ว +8

    జై భీమ్ 🙏జై బైరి నరేష్ అన్న 🙏🙏✊️✊️

  • @VijayKumar-ti8yz
    @VijayKumar-ti8yz ปีที่แล้ว +8

    యాంకర్ వా , జోకారువా సామాజిక విషయ పరిజ్ఞానం కలిగిన బైరి నరేష్ అన్నతో ఇంటర్వ్యూ చేసే పద్దతి నేర్చుకో యాంకర్. జై బైరి నరేష్ అన్న.

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 ปีที่แล้ว +6

    ఈ ఆంకర్ మత ఉన్మాదంతో ఉన్నాడు. శాస్త్రిీయ వదానం ఇష్టం లేనివాడు. మానవత్వం లేని ఆంకర్ ఇతను. మత ఉన్మాదంతో ఉన్నాడు.
    జై భీమ్, జై ఇన్సాన్, జై భారత్.
    మానవత్వం వర్దిలాలి.
    రాజ్యంగం వర్దిలాలి.
    ప్రజాస్వామ్యం వర్దిలాలి.

  • @HRGAMING-cr1po
    @HRGAMING-cr1po 3 หลายเดือนก่อน +1

    తమ్ముడు బైరినరేష్ మీరు సూపర్

  • @aviavi4732
    @aviavi4732 ปีที่แล้ว +1

    Very exlent speach brother

  • @pullannabollavara943
    @pullannabollavara943 11 หลายเดือนก่อน +1

    Nice and healthy conversation.....

  • @lingamurthykomati8593
    @lingamurthykomati8593 ปีที่แล้ว +7

    Naresh good explanation!
    Interviewer also somehow better rather earlier interviwers

  • @usmanshaikh1313
    @usmanshaikh1313 ปีที่แล้ว +2

    Super anna

  • @rangannabanoth568
    @rangannabanoth568 ปีที่แล้ว +5

    బైరి నరేష్ గారు సమసమాజ నిర్మాణం కోసం, సమాజ చైతన్యం కోసం, మీరు చేస్తున్న కృషి చాలా గొప్ప ది.
    ధన్యవాదాలు సార్

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      దేవుడు లేడు అనుటున్నాడు కదా. మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వమను చెప్పండి. నిజంగా P.HD చేస్తే.వీటికి సమాధానం చెస్తేనే జ్ఞాని అని ఒప్పుకొంటా

  • @gopinath9114
    @gopinath9114 ปีที่แล้ว +2

    🙏🙏👍

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +4

    Wow సూపర్ 🙏🙏🙏

  • @edullapeddulu1803
    @edullapeddulu1803 ปีที่แล้ว +3

    You're right 👍 sir

  • @svasantha116
    @svasantha116 9 หลายเดือนก่อน +2

    దేవవుడేలేడనేఇతనేగొప్ప ఆస్తికుడుపూర్వముగంటాసురుడనేవాడుప్రహ్లాదుడువాళ్ళనానతోనిద్రలోకూడామరువ వుఇదిశత్రుభక్తి

  • @vijju079
    @vijju079 ปีที่แล้ว +3

    Nice interview 👍

  • @navankumardonpala3224
    @navankumardonpala3224 ปีที่แล้ว +5

    JAI BHEEM 💙 JAI BAIRI NARESH ANNA 💙💙💙💙

  • @Shyam-l1u
    @Shyam-l1u ปีที่แล้ว +4

    Tamilnadu lo kulam pichi, kulam povalani poradina "periyar" gari gurinchi vinna chadiva , ippudu Telangana lo alanti person ni choosthunna great bairi bro..

  • @kumarichitti764
    @kumarichitti764 ปีที่แล้ว +1

    జై నరేష్. జై భీమ్

  • @sathishprajakkp9782
    @sathishprajakkp9782 ปีที่แล้ว +3

    జై భీమ్ నరేష్ అన్న

  • @SwamySingarapu-x6h
    @SwamySingarapu-x6h หลายเดือนก่อน

    జై భీమ్ నరేష్ అన్న మీ ఆలోచనలు వర్ధిల్లాలి

  • @nareshnareshnare4428
    @nareshnareshnare4428 2 หลายเดือนก่อน

    Super super super Anna

  • @rudrupatinageshwararao9541
    @rudrupatinageshwararao9541 3 หลายเดือนก่อน

    Naresh super speech

  • @SujisanumalaSujisanumala-ps7zx
    @SujisanumalaSujisanumala-ps7zx ปีที่แล้ว +4

    నుసి తో పొగ తో పోల్చిన వారి పళ్ళు రాలతాయ్ అనే గట్స్ సూపర్

  • @Shivakumar-e8o8b
    @Shivakumar-e8o8b 10 หลายเดือนก่อน +1

    🚩నాస్తికునికి, ఆస్తికునికి మద్య సంభాషణ:
    💥💥
    1. నేను జాతకాలు నమ్మను.
    జ) అవును, అది మీ జాతకంలోనే ఉంది.
    2.నేను దేవుడిని నమ్మను.
    జ) తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.
    3.నాకు దేవుడిని చూపించగలరా?
    జ) ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.
    4.ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేమి?
    జ) మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.
    5.మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
    జ) అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?
    6.దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
    జ) ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమే.
    7.దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
    జ) అన్నింటా , అందరిలోనూ దేవుని చూసే సామర్థ్యం నీకు లేదు కాబట్టి.
    8.దేవుడిని తలచుకోకపోతే జరగదా?
    జ) ఎందుకు జరగదు? మృగాలు క్రిమికీటకాల కీ జరగటం లేదా ?
    🙏🌹Om Namaha Shivaya🌹🙏

  • @maheshreddy-hs7jp
    @maheshreddy-hs7jp 10 หลายเดือนก่อน

    జై బీమ్

  • @anilGadekar-fo9sv
    @anilGadekar-fo9sv 4 หลายเดือนก่อน

    Super naresh anna

  • @Suniltagaram
    @Suniltagaram 3 หลายเดือนก่อน

    జై బీమ్ ✊ జై నరేష్ అన్న

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 ปีที่แล้ว +2

    సార్ బైరి నరేష్ గారు నాస్తికుడుగా మారే దానికి బలమైన కారణం తెలియజేయ వలసినదిగా కోరుచున్నాను.
    మీకు ఏ కారణము చేత జ్ఞానోదయం కలిగినది.

  • @sivanelly6473
    @sivanelly6473 6 หลายเดือนก่อน

    Bairi Naresh - frank - great - What a speech

    • @Telugu_Cinemass
      @Telugu_Cinemass 2 หลายเดือนก่อน

      దేవుడు లేడు అనుటున్నాడు కదా. మరి ద్వారకా ఎక్కడి నుండి వచ్చింది.రామసేతు ఎక్కడ నుండి వచ్చింది.తిరుమలలో తిరుపతి కొండలో సైడ్ యాంగిల్ లో స్వామి వారి ముఖం యెందుకు అట్లా కనిపిస్తుంది వీటికి సమాధానం ఇవ్వమను చెప్పండి. నిజంగా P.HD చేస్తే.వీటికి సమాధానం చెస్తేనే జ్ఞాని అని ఒప్పుకొంటా

  • @vijayemmaty2002
    @vijayemmaty2002 3 หลายเดือนก่อน

    జై నరేష్ అన్న ❤🎉

  • @annammagali7783
    @annammagali7783 9 หลายเดือนก่อน

    Excellent naresh bro

  • @ashokmadhu3235
    @ashokmadhu3235 ปีที่แล้ว +1

    Great

  • @ambareeshabujji1454
    @ambareeshabujji1454 8 หลายเดือนก่อน

    ಸೂಪರ್ ಜೈಭೀಮ್

  • @rameshbabumatlapudi9598
    @rameshbabumatlapudi9598 10 หลายเดือนก่อน

    సుజాత టీచర్
    బైరి కి వెన్ను దన్ను.
    Super speach

  • @madhumadari8046
    @madhumadari8046 ปีที่แล้ว +4

    Good explanation nareshanna jai bheem ❤

  • @anjidt3269
    @anjidt3269 ปีที่แล้ว +2

    Jai bheem naresh anna

  • @princebgs377
    @princebgs377 6 หลายเดือนก่อน

    నరేష్ is right

  • @NagannaYadav-et8js
    @NagannaYadav-et8js 2 หลายเดือนก่อน

    Evening

  • @pragathig1356
    @pragathig1356 ปีที่แล้ว +1

    Arey Nayana bigg boss entra adhi raka mundu nude ayana vudhymaloo chesaru em questions Babu jai Bheem anna jai naresh anna ✊✊

  • @kishorekoti2636
    @kishorekoti2636 10 หลายเดือนก่อน

    దేవుడు లేడు అన్నంత వరకు బాగానే వుంది. సమాజ మార్పు కోసం ఉద్యమం చేయడం స్వార్థమే అవుతుంది. జస్ట్ కామ్ గా ఉంటే చాలు.

  • @anandutkur5406
    @anandutkur5406 ปีที่แล้ว +2

    జై. భీమ్. నరేష్ ఆన

  • @MedipuriChennaiah
    @MedipuriChennaiah ปีที่แล้ว +1

    Barry naresh Anna vastavani samajam hello Chali Jay Bheem Jay Insaan

  • @jawaharlalprasad4751
    @jawaharlalprasad4751 ปีที่แล้ว +2

    Jaibheem naresh bayya

  • @sundaragirisayaba8165
    @sundaragirisayaba8165 10 หลายเดือนก่อน +1

    Naresh babu sehabash nivay correct I like you I love you mi asayam manchidi niku prasnichevallu thappudollu ye asayamina divathvamay ninnu adigevallu morkhulu nilo budhudu ramudu Rahim kanabaduthunnaru e nka chappalanivundi nivu daivathawam tho nindivunnavu

  • @chantiarmy2590
    @chantiarmy2590 ปีที่แล้ว +4

    Jai bheem jai naresh anna

  • @abhilashshanigarapu5311
    @abhilashshanigarapu5311 ปีที่แล้ว +1

    Naresh Garu Way'of talking Next level. Manavathwam Vardhillali

  • @krishnakuwait868
    @krishnakuwait868 ปีที่แล้ว +3

    JAI bheem 🙏🏼🇮🇳🙏🏼 sir

  • @SrinivasuluVeluri
    @SrinivasuluVeluri 8 หลายเดือนก่อน

    బైరీ నరేష్ గారూ తల్లీ నిజం తండ్రినమ్మకం అంటారు ప్రతి వ్యక్తి తన తండ్రిని నమ్ముతాడు అంతేగానీ ఆయనకే పుట్టాన లేదా అని డాక్టర్ దగ్గరకు పోయి చెక్ చేసుకోడు ఈశమాజం నమ్మకాల మీద నడుస్తుంది దేవుడున్నాడని నమ్మకం మీద కొన్ని కోట్ల మంది న్యాయంగా ధర్మంగా బతుకుతున్నారు ఎవరో కొంతమంది దుర్మార్గులు మాత్రమే దేవుడి పేరుతో మోసాలు చేస్తున్నారు వాళ్లకు మార్చడం కోసం మొత్తం సమాజమునకు దేవుడు లేడని ప్రచారం చేస్తావా అసలు నీ తండ్రిమీద నీకు నమ్మకముందా లేక దేవుడు లేదని చెప్పే నువ్వు ఈయన నా పుట్టుకకు కారణమా కాదా అని చెక్ చేసిన తర్వాత మీ నాన్నను నమ్ముతున్నావా

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 8 หลายเดือนก่อน +1

      అయితే నీవు నిజంగా నీఅయ్యకు పుట్టలే దేవునికే పుట్టావ్ ఏ దేవుడనేది తెలవదు😂

  • @kammarisuresh1792
    @kammarisuresh1792 ปีที่แล้ว +1

    బైరి నరేష్ గారిని హాస్పిటల్ లో చూపించాలి

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 หลายเดือนก่อน

    భగవత్ గీత పై

  • @DharmamaheshDharma
    @DharmamaheshDharma ปีที่แล้ว

    నిజంగా ఒకమాట చెప్పాలంటే దొద్దికి వచ్చినప్పుడు మొఖం ఎట్లా పెడతమో anchor facecut అట్లుంది.....sorry broooo

  • @KamaKanthrao-ws3lt
    @KamaKanthrao-ws3lt หลายเดือนก่อน

    Tammudu oka sangam start chey aa sangam lo sabyatvam teesukune vàallu chala sabulu vunaru

  • @ravikumar-ch5tl
    @ravikumar-ch5tl 11 หลายเดือนก่อน +1

    Naresh Don't give interview to Low knowledge fellows it is time waste to you.

  • @vkmanohar2751
    @vkmanohar2751 10 หลายเดือนก่อน

    తమ్ముడు ఇలాంటివి మానుకో ఇప్పటికే నీ వీడియోలు చూసి జనం విసుగు చెందుతున్నారు సమాజంలో అందరూ మీ లాగా మారారు అందరిలా మీరు మారారు కాబట్టి సోషల్ మీడియాను కొన్ని రోజులు పక్కనపెట్టి హాయిగా కుటుంబంతో సరదాగా గడుపు ఎందుకు ఈ గోల ఆలోచించు ఆ తర్వాత మీ ఇష్టం

  • @538261
    @538261 ปีที่แล้ว +1

    బైరి నరేష్ తో ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే నాకు టైంపాస్ బాగవుతుంది అందులో మేటర్ లేకపోయినా టైం పాస్ అవుతుంది సూపర్ బై రీ

    • @nareshbanduknari-tu7er
      @nareshbanduknari-tu7er ปีที่แล้ว +4

      Ni mail ki Peru ledhu nuvu bairi naresh gurinchi matladentha mogodiva ra sale

  • @kumarichitti764
    @kumarichitti764 ปีที่แล้ว +1

    Anchor garu meeku అయ్యప్ప ఎ లా పుట్టరో తెలుసా. శివ అండ్ విష్ణువు కలయిక వల్ల పుట్టారు.

  • @thudumanil7247
    @thudumanil7247 ปีที่แล้ว +2

    Prathi interview lo same question aduguthunnaru

  • @sagarvajagani2306
    @sagarvajagani2306 10 หลายเดือนก่อน +1

    Aparamedhavi anukotnu unnadu veedu

  • @nareshpenta2202
    @nareshpenta2202 9 หลายเดือนก่อน

    బైరి నరేష్ మూడోనమ్మకం అంటే ఏమిటి

  • @tsatyanarayana9550
    @tsatyanarayana9550 2 วันที่ผ่านมา

    Bairi garu neeku samaadaanam cheppalante raamakrishnaparamahamsa cheppali

  • @jagankumarjagan3997
    @jagankumarjagan3997 8 หลายเดือนก่อน +1

    E anchor waste.. questions adagadam ravadam ledu

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 หลายเดือนก่อน

    ఈ యాంకరు గాన్ని ఎలా తిట్టాలో నాకు నోరు రావడంలేదు🤷

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 ปีที่แล้ว

    anchor super. He know how to handle situation.good.

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 9 หลายเดือนก่อน

    తిక్కల తిక్క బైరి నరేష్

  • @markondareddy4477
    @markondareddy4477 ปีที่แล้ว +2

    The great Bhiri Naresh, worst anchor

  • @tsatyanarayana9550
    @tsatyanarayana9550 2 วันที่ผ่านมา

    Swamy vivekananda jevita caritra chaduvu

  • @NAKKASIVASANKARARAO
    @NAKKASIVASANKARARAO 9 หลายเดือนก่อน

    Reporter not fit to do this interview

  • @shivasada7478
    @shivasada7478 ปีที่แล้ว +1

    Mv enni cheppina waste ra orraku. Jai hindh , jai beem, jai kisan , jai jawaan

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 3 หลายเดือนก่อน

    Lofur

  • @NagannaYadav-et8js
    @NagannaYadav-et8js 2 หลายเดือนก่อน

    Negotiation ka paryayvachi

  • @rasurisatyanarayana81
    @rasurisatyanarayana81 9 หลายเดือนก่อน

    Birashani Naresh. Your. U are OK. But ur not losing. Ur. I also. My body. Will. Hive...hospital.
    .if I'd die... Iwilgive hospital
    Give me. Session.to.me.❤

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 2 หลายเดือนก่อน

    మీ చానల్ కు బర్రే నరేష్ గాడు దోరికాడా 😮

  • @JYOTHIGANDLA-r3u
    @JYOTHIGANDLA-r3u ปีที่แล้ว

    Forsocial change

  • @soundmind3423
    @soundmind3423 หลายเดือนก่อน

    నువ్వు యాంకర్ గా పనికిరావు

  • @seethalalaxman203
    @seethalalaxman203 10 หลายเดือนก่อน

    AA Amma adiginattu dhevude sikshinchaali kaani manushulu sikshincha kudadhu

  • @NagannaYadav-et8js
    @NagannaYadav-et8js 2 หลายเดือนก่อน

    Buri nageswari prapanchama

  • @m.venugopalmudiraj8578
    @m.venugopalmudiraj8578 ปีที่แล้ว

    Ede instant lo mi brother hospital lo chanipote appudu nuvu Emmi chesevadi ..anni addugu kada .

  • @SRSrayithunestham
    @SRSrayithunestham 3 หลายเดือนก่อน

    1rupee bomma borusu lantidhe. Dhevudu undadam lekapovadam.. nilo pranam undhi kadha.. ela telusthundhi neku. Manam maranichinappudu em velli pothundhi choopettu .. praneme kadha . Kani dhanni manam choopinchalemu.. anthe theda...

  • @RajeshGuggilla0
    @RajeshGuggilla0 ปีที่แล้ว +1

    Ayya anchor velli Frist anchoring nerchukopo nivu nee nibba sheshtalu 🤦 endhuku naresh anna ilanti nibba galaku interview istaru

  • @sagarvajagani2306
    @sagarvajagani2306 10 หลายเดือนก่อน

    Veellanu Samajam veli veyyalj

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 3 หลายเดือนก่อน

    Waistnakidiki

  • @nivalitalari1286
    @nivalitalari1286 ปีที่แล้ว +3

    anchor garu grow up man

  • @srinathvarma2204
    @srinathvarma2204 ปีที่แล้ว

    Anchor dres mentanence verrybad

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 3 หลายเดือนก่อน

    SeemapanduEchemoney Kosam HinduDevullsni Tidutuntadu

  • @KoppalaVenkataramana-y9v
    @KoppalaVenkataramana-y9v 22 วันที่ผ่านมา

    వీడిని తన్ని పం చ్

  • @rathodsadhar7147
    @rathodsadhar7147 ปีที่แล้ว

    Kodharu Jai bhim antunaru meru past ambetkar telusukondi ok baguntundhi

  • @neverevermelody5703
    @neverevermelody5703 ปีที่แล้ว

    antha baggundhi kani vikalangula ammaini ela pelli cheskuntav anna

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp ปีที่แล้ว

    Sharath bro koncham show thagginchuko niku antha cinema ledhu knowledge ledhu. Thagginchuko show

  • @sattiprogamer8517
    @sattiprogamer8517 ปีที่แล้ว

    Anchor waste fellow

  • @RajuAraku
    @RajuAraku 10 หลายเดือนก่อน

    నరేష్ అన్న మాట్లాడేది రియల్ రీల్స్ కాదు

  • @rathodsadhar7147
    @rathodsadhar7147 ปีที่แล้ว

    Jai shree Ram

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 ปีที่แล้ว

    Devudini nammani vadiki devudu unnadu ani endhuku prof cheyyali.... Asalu.. Nuv nammakapothey lokam m munigipodhu... E intrewies cheyadam aapi ethanni famus cheyatam apandi.... Ithaney kalam tho karigipothadu... Anawasaram ga time wast... Elanti chillara veshalu vesey vadini inka inka chupinchadam maneyyandi... Hard work chesi brathakali devulla midha nammakala midha padi brathakakudadhu... Jai hindh🚩🚩🚩

  • @kammarisuresh1792
    @kammarisuresh1792 ปีที่แล้ว

    కంప్లీట్ డబ్బు మనిషి

  • @kammarikavitha7139
    @kammarikavitha7139 ปีที่แล้ว

    Are anna waist ganithoti interview thiyyadam waist