Bhakta Tukaram Telugu Movie || Nageshwara Rao, Ramakrishna || Ganesh Videos

แชร์
ฝัง

ความคิดเห็น • 583

  • @vedamarg
    @vedamarg 4 ปีที่แล้ว +20

    ఆహా .. ఏమి సంగీతము ఏమి సాహిత్యము ..ప్రతి మాట ప్రతి పాట అద్భుత మాధుర్యం .. ముఖ్యంగా గుడికి తిరిగి రావా .. కరుణామయా దేవా.. పాటలు ! పాడిన వాళ్ళు రాసినవాళ్ళు సంగీత దర్శకులు అందరూ ధన్యులు .. వారి అంకిత భావానికి .. వారి దీక్షకి శత కోటి ప్రణామాలు ...

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 ปีที่แล้ว +35

    ఛత్రపతి శివాజీ గా శివాజీ గణేశన్ గారి నటన అద్భుతం అజరామరం.ఆయనకు కంచు కంఠం అనిపించుకున్న జగ్గయ్య గారి డబ్బింగ్ శివాజీ గణేశన్ గారికి సరిగ్గా కుదిరింది.ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు అద్భుతం అజరామరం,భక్తి భావనతో పాడి ధన్యులయ్యారు. అభంగాలు శ్రీ రామ కృష్ణ గారు పాడి, చిరకాలం ప్రజలు నోళ్ళలో పలుకుతున్నాయి. ఎంతో దిట్టలైన సంగీత దర్శకులు ప్రాణం పోశారు. మన తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప సినిమా. ధన్యవాదాలు తెలియజేస్తూ 👌👏🙏🙏🙏🤎🌹

  • @sriranga6586
    @sriranga6586 4 ปีที่แล้ว +28

    వ్యాపారం అంటే ధరలు పెంచి ప్రజలను దోచుకోవడం కాదు . ప్రజల అవసరాలను ఆసారాగ తీసుకుని అధిక ధరలు వేసుకుని లక్షలు ఆర్జించడం . పేదసాదల కడుపు కొట్టి వారి సమాధులపై పునాదులు కట్టి రంగురంగుల మేడలు నిర్మించుకోవడం వ్యాపారం అనిపించుకొదు . ధోపిడి అనిపించుకుంటుంది . ఎందరి కష్టం తోనో ఏర్పడ్డ ఉత్పతిని అందరికీ న్యాయమైన ధరలలో అందజేయడం వ్యాపార ధర్మం. Good msg

  • @nrvnnagaravindra7775
    @nrvnnagaravindra7775 8 หลายเดือนก่อน +18

    మహా అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు చూసి ఏలా ఉండాలి జీవితంలో అని తేలుసుకోవాల్సిన సినిమా👌👌👌

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 ปีที่แล้ว +24

    చాలా బాగుంది ఇపుడు ఇలాంటి సీనీమాలు రావడం లేదు

    • @SravaniSinger
      @SravaniSinger 19 วันที่ผ่านมา

      Ekkada vastunnayandi nuvvostanante nenoddantana ivostunnayy😂😅dikkumalina patal cenemalu😂😂

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 ปีที่แล้ว +58

    భక్తి తుకారాం సినిమా లో నటీనటులందరూ అద్భుతంగా చేశారు.నాగేశ్వరరావుగారు కేవలం తన జీవితాన్ని పాండురంగడికి అంకితం చేసిన తుకారాం పాత్రకు న్యాయం చేకూర్చారు.అంజలీదేవి నటన అద్భుతం అజరామరం. పెద్ద భార్యగా శ్రీరంజని జూనియర్ చాలా చక్కగా నటించి భేష్ అనిపించుకున్నారు.శ్రీదేవి తుకారాం కూతురు గా బాగా నటించింది ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు ఈ చిత్రానికి గుండె వంటివి. పాండురంగ భక్తురాలైన సక్కుబాయిగ నటించారు.వారు చిత్రం విజయవంతం చేయాలని తపనతో కష్టపడి పని చేసేవారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు నివాళులు.👌👏🙏🙏🙏🙏🙏జై పాండురంగ విఠలా నన్ను అనుగ్రహించు తండ్రీ.

    • @SangappaGonda
      @SangappaGonda 10 หลายเดือนก่อน

      Z C c bc I n mm vvvc v v mm mm n !nmvnnznzmmxzbMXX:?"??**?;**;*;*?*;:::"?*:****;!:!;*";;nmvnnznzmmxzbMXX

    • @Queen-tp5tu
      @Queen-tp5tu 9 หลายเดือนก่อน

      99o0o9""ĺl"0

    • @sivasankar7513
      @sivasankar7513 8 หลายเดือนก่อน

      😊

    • @RasarajShyam
      @RasarajShyam 7 หลายเดือนก่อน

      ​@@sivasankar7513il😮😂🎉😢🎉🎉🎉😂😂❤😂🎉😢😢😮😢😮😮😮😢😢😂😂🎉😢😂😢🎉😮😂😂😢😢😮😢😢 nix Rd ft⁰p ni ee ft ae se ni ni CT

    • @ramadevivuddemarri6245
      @ramadevivuddemarri6245 7 หลายเดือนก่อน

      ++₩)

  • @vijayabhaskarmalikereddy75
    @vijayabhaskarmalikereddy75 6 หลายเดือนก่อน +1

    Sri pandu ranga
    Swamy🌹

  • @channakesh2699
    @channakesh2699 2 ปีที่แล้ว +25

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తోంది.

    • @laxmanamurthy7396
      @laxmanamurthy7396 8 วันที่ผ่านมา

      మరపు రాణిసినిమా, గుడ్ మెలోడీసాంగ్స్ 👍.

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 ปีที่แล้ว +6

    చక్కని చిత్రం మంచి అరుదైన విషయాలు
    ధన్యవాదములు 🌸🌸

  • @ravis.r.8959
    @ravis.r.8959 ปีที่แล้ว +11

    Waah...Adbutham.....Dhanya Bhaktha Tukaram.....Jai Jai Jai Panduranga Vittala🙏🙏🙏.... Jai ho Andhra Desam..... Jai ho Maharashtra.... BHARATH MATHA KI JAI ✋🙏🙏🙏

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 2 ปีที่แล้ว +11

    పాండురంగ విఠల్ విఠల్ విఠల్ పాండురంగ మహాత్మ్యం

  • @sridurgagangineni194
    @sridurgagangineni194 4 ปีที่แล้ว +73

    Great movie. Chusthunte Goosebumps vastunnayi. Ilanti bhakti movies ippudu kuda ravali ani korukuntunnanu. Vittala vittala Panduranga 🙏🙏🙏

  • @kannaammalu5684
    @kannaammalu5684 2 ปีที่แล้ว +66

    ఛత్రపతి శివాజీ గారు ఎలా ఉంటారో తెలియదు కానీ శివాజీ గణేష్ గారిని చూస్తుంటే ఆ లోటు తిరిపోయింది 🙏

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 5 ปีที่แล้ว +24

    నేను యన్టిఆర్ గారి అభిమానిని ఆరోజులలో ఈసినిమాను చూడలేదు ఇప్పుడు చూసి చాలా ఆనందంగా ఉంది

    • @Safronpower
      @Safronpower 2 วันที่ผ่านมา

      Ur ancestors are Hindus - you have hindu blood

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 5 หลายเดือนก่อน +1

    Pandu Ranga jai jai vitala vitala Pandu Ranga Jai shree Krishna 2024 pls protect me pls save my future

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +5

    EXCELLENT MOVIE. BEST PERMANENCE EVERY CHARACTER. ELANTI MOVIE FUTURE LO RADHU ANI ANADHAM LO ELANTI SANDHEHAM LEDHU. OM NAMO BHAGHAVATHE VASUDEVAYA.

  • @sridharguruswamyramakrishn4412
    @sridharguruswamyramakrishn4412 8 หลายเดือนก่อน +6

    Excellent and one of the greatest evergreen devotional movie. I believe after this movie no such heart touching devotional movie come in Telugu film industry. This is the one only last movie from 1973 onwards. Best and finest actor ANR nobody can take his place at present. All Telugu audions are lucky to have a such a greatest actor .

  • @ramuduharijana6753
    @ramuduharijana6753 ปีที่แล้ว +3

    భక్తి తుకారాం జీవితాన్ని పాండురంగడికి అంకితం అనిగీ మైనిగి వునవడె అందరిలో గనుడు చిన్నచిమలకు చెక్కరదోరకును.గొపామనిషికి ఉపేకరువు.

  • @aparajithap1132
    @aparajithap1132 3 ปีที่แล้ว +15

    గొప్ప మూవీ అంజలి ఇలాంటి భక్తి చిత్రాలు తీశారు ఇలాంటి చిత్రాలు ఇప్పుడు రావు

  • @devilindarkness2147
    @devilindarkness2147 9 หลายเดือนก่อน +2

    What a beautiful movie and songs...ippude ee movie chusa entha baundhi...😊😊😊

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 ปีที่แล้ว +22

    ఓం నమో నారాయణయ🙏
    ఎంతో అద్భుతమైన భక్తి చిత్రం

  • @nirmalarenuka6504
    @nirmalarenuka6504 ปีที่แล้ว +3

    Movie ennisaarlu chusina Inka chudalanipistundhi

  • @Mr_ST_720
    @Mr_ST_720 3 ปีที่แล้ว +52

    Thanks to all telgu people to show gratitude to great saint of maharashtra and india .. his teachings are for whole world..jai hind jai telgu desa jai maharashtra .jai tukaram vitthala...jai shivaji jai bhavani

  • @allusuryanarayana6971
    @allusuryanarayana6971 2 ปีที่แล้ว +6

    Aaha...entha manchi movie...ome namo 🙏narayanaya

  • @easychemistrybykadamjee4031
    @easychemistrybykadamjee4031 3 ปีที่แล้ว +37

    I'm Marathi person and watched it, very close to heart.
    Feeling very different.
    Thank you

    • @sherlocksensai
      @sherlocksensai ปีที่แล้ว

      There is no barrier for our Sanatan dharma

    • @sherlocksensai
      @sherlocksensai ปีที่แล้ว

      We all are one to our Dharam

  • @nagnagavinay2494
    @nagnagavinay2494 ปีที่แล้ว +4

    😍🙏 jai sree krishna jai yogeshwar

  • @srinivasmathubd4601
    @srinivasmathubd4601 5 หลายเดือนก่อน +2

    Kannada kantirava Dr. Rajkumar was the most versatile successful hero, singer and great legend in Indian cinema, his success ratio more than 94%,he was so humble, simple, good human being, he lived like an saint, yogi, he was worthy to get Bharatha rathna.
    And ntr, anr, Mgr, shivaji ganesan, prem Nazir, Dilip Kumar, uttam Kumar also great legends.

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 ปีที่แล้ว +4

    సూపర్ హిట్ సినిమా మా తణుకు నరేంద్ర టాకీస్ లో 50 రోజులు పైగా ఆడింది

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 7 หลายเดือนก่อน +1

    ANR గారు మరియు అంజలి దేవి గారు నటించిన మంచి సినిమా మరియు మంచి పాటలు మరచి పోలేని మరపురానివి. God is great Akkineni gari acting wonderful. I see movie dt on 22.12.2023.

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 4 ปีที่แล้ว +3

    ఇలాంటి చిత్రాలు ఇప్పుడు కూడా వస్తే బాగుండు👌👍👌👌👌👌👌👍👍👍👍💐

  • @sreenivaskumar_ntr7121
    @sreenivaskumar_ntr7121 4 ปีที่แล้ว +6

    Very beautiful Movie,
    Enni sarlu chusina chudalanipinche movie,
    JAI PANDU RANGA,
    JAI THUKARAM,
    07 AUGUST 2020,
    FRIDAY, 11:40PM

  • @sureshsingitam4454
    @sureshsingitam4454 4 ปีที่แล้ว +33

    భక్తిలో ఉన్నతుడిగా భగవంతుని దాసుడు గా సంసార జీవితంలో ఉదారస్వభావంతో ప్రతి వ్యక్తిల్లో పాండురంగని దర్శించి న భక్త తుకారం మహరాజ్ గారి జీవితం మనందరికీ మార్గదర్శనం.. జై పాండురంగా విఠల..🙏🚩🕉️

  • @clowngaming7400
    @clowngaming7400 ปีที่แล้ว +9

    छत्रपती शिवाजी महाराज की जय 🚩🚩

  • @swamivedantanandapuri1322
    @swamivedantanandapuri1322 9 หลายเดือนก่อน +2

    Wonderful movie. Pure bhakti.
    Pranaam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayapalreddyseelaka166
    @jayapalreddyseelaka166 3 ปีที่แล้ว +58

    ఇలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది

  • @rkris2003
    @rkris2003 ปีที่แล้ว +2

    అద్బుతమైన భక్తి రస చిత్రం

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +1

    HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE.

  • @Divyaanka
    @Divyaanka ปีที่แล้ว +2

    Anjali Devi Garu entha versatile actor anedhi ilanti movies chusinapude telusthundi. Lava kusa cinema lo seethamma la entha prasanthamga natincharo, ee cinema lo totally opposite! What an actress❤❤❤❤

  • @nagarjunakondanaveenkumar3125
    @nagarjunakondanaveenkumar3125 7 หลายเดือนก่อน +1

    Hare Krishna hare Krishna, Krishna Krishna hare hare, hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏

  • @vishwanathg7555
    @vishwanathg7555 ปีที่แล้ว +1

    Which type of devotional films are very interesting to Bhakta Tukaram

  • @DSeenu-lh3lb
    @DSeenu-lh3lb 9 หลายเดือนก่อน +2

    Jai panduranga🙏🙏🙏

  • @murtymn1921
    @murtymn1921 ปีที่แล้ว +2

    Om Sai Ram Swami. Excellent. ANT, Anjali Devi. Songs.

  • @LordofKings-Raj
    @LordofKings-Raj ปีที่แล้ว +1

    Everyone must visit Dehu alandi sant Tukaram home Town

  • @Ravirommula
    @Ravirommula ปีที่แล้ว +2

    పాండురంగస్వామి కి జై జై జై

  • @maheswararaosasubilli2133
    @maheswararaosasubilli2133 4 ปีที่แล้ว +16

    భక్తుని గా మెప్పించి జీవించి నటించాలంటే అప్పట్లో నాగేశ్వరరావు.. ఇప్పట్లో ఒన్ అండ్ ఓన్లీ #నాగార్జున
    జై అక్కినేని
    🙏Anr lives on🙏

    • @vinobhima49
      @vinobhima49 3 ปีที่แล้ว +2

      నాగేశ్వర రావు భక్తునిగ అయితే రామారావు దేవుని పాత్ర లో మెప్పించారు వారి తరువాతి తరం అంత సరుకు లేదు

    • @Srk1640
      @Srk1640 2 ปีที่แล้ว

      @@vinobhima49 haha

    • @inalaramulu9027
      @inalaramulu9027 5 หลายเดือนก่อน

      Jai hind

    • @inalaramulu9027
      @inalaramulu9027 5 หลายเดือนก่อน

      Jai Nagarjuna

  • @srinivasvelumula5450
    @srinivasvelumula5450 ปีที่แล้ว +3

    ఈ సినిమా లో ని ప్రతి సన్నివేశం దృశ్య కావ్యం

  • @shankarbillionaire1469
    @shankarbillionaire1469 ปีที่แล้ว +6

    జై శ్రీకృష్ణా 🙏🏻

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 2 ปีที่แล้ว +2

    జైబకతతూకారం

  • @ch.__Sr
    @ch.__Sr 11 หลายเดือนก่อน +2

    Elanti movies Inka expect cheyalem....

  • @shivanijagadish728
    @shivanijagadish728 2 ปีที่แล้ว +32

    ఛత్రపతి శివాజి గారికి జగ్గయ్య డబ్బింగ్ మరో బలం...

  • @saikrishna-kw3fe
    @saikrishna-kw3fe 3 ปีที่แล้ว +5

    What a brilliant acting.
    Anr panduranga ki jai hoo.

  • @kallakuntanarayanaraju4747
    @kallakuntanarayanaraju4747 ปีที่แล้ว +2

    My favourite movie all songs very nice

  • @kanthareddy6685
    @kanthareddy6685 ปีที่แล้ว +1

    Golden movie Panduranga vittalla

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 3 ปีที่แล้ว +3

    Miss u anr garu Anjali garu Nagabushanam garu am movie andi anni sarlu chusina bore kottadu

  • @sulthansk8696
    @sulthansk8696 5 ปีที่แล้ว +25

    Kashtam vachhinappudu ee movie chuste nadhi oka kashtama anipistundhi great movie good msg my all time favourite

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +3

    Real chathrapathi shivaajii yilaage vundevaaremo annatlu chupinchaaru manavaallu/

  • @Agnostic7773
    @Agnostic7773 ปีที่แล้ว +6

    Telugu people great even made film on marathi poets

    • @cutiepiela6843
      @cutiepiela6843 7 หลายเดือนก่อน +2

      Watch kannada movies bhakta kumbara & Santa tukrama, Acted by Dr. Rajkumar these r older than telugu movies.

  • @telugu_hits
    @telugu_hits ปีที่แล้ว +6

    Super and good spiritual movie 🙏🙏🙏 Thank you God🙏🙏🙏

  • @DivyAnilGoud-ye1ji
    @DivyAnilGoud-ye1ji 9 หลายเดือนก่อน +3

    ANR ACTING CANT BE RELATED WITH ANY ONE ,ANJALIDEVI VERY CLEAN NATURAL ACTORS SENTIMENTAL SCENES MAKE US CRY STILL......NEAT LANGUAGE THIS KIND OF MOVIES NEVER GETS BORED 🙏ONE MORE LEGENDARY SHIVAJI
    ALL THE ACTORS WHO R IN THIS PART OF THIS MOVIE HATS OFF
    WE R LUCKY TO SEE THIS MOVIES
    You tube makes us see many good old movies with gud clarity thank ful to them

  • @sainadharao838
    @sainadharao838 ปีที่แล้ว +2

    ❤ I like very much this film

  • @prakashvenkateshappa7532
    @prakashvenkateshappa7532 ปีที่แล้ว

    Appati cinemalu ha natana yevvaru cheyaleru great director great acting that days

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 หลายเดือนก่อน +1

    I Salute to the great Suoer Hit Movie in Telugu Industry.Special Thanks to Shivaji Super Acting and aksi this movers majers of Director Producer Starring Techl.Nin Techl Unit Nnamo Pandu Ranga...❤❤❤❤❤

  • @sainadharao838
    @sainadharao838 ปีที่แล้ว

    ❤ this picture aaja mak Bhavana saram this picture

  • @thotarajitha3744
    @thotarajitha3744 3 ปีที่แล้ว +3

    Jai panduranga vittala

  • @bharthanoorsrinivas5744
    @bharthanoorsrinivas5744 ปีที่แล้ว +1

    Prathi pata amogham🙏

  • @chandrasekhar2631
    @chandrasekhar2631 3 ปีที่แล้ว +1

    Ranga panduranga
    Rangamayam ! Anandamayam !
    Ranga!!! Rangaa!!!!

  • @bobbybobby5996
    @bobbybobby5996 2 ปีที่แล้ว +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama rama hare hare

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 หลายเดือนก่อน

    Adbhutamaina Devotional always Evergreen Movie.I looked No.of times.❤❤❤❤❤

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 ปีที่แล้ว +2

    Very valuable guideline cinema. Now no picture is released. All senior actors they all are god gift. Old I's gold. Good picture.

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 ปีที่แล้ว +22

    Entha goppa movie life lo okkasari ayina chudali. ....oka manishiki help chese attitude. .all songs lo meaningful messages 🙏🙏🙏🙏🙏
    Entha goppa movie ni direct chesina director gariki Anr sir and anjali devi amma gariki all actors ki na. ...padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏

    • @3muvibes627
      @3muvibes627 4 ปีที่แล้ว +1

      Yes ...Mahanubhavulu Urike Puttaru....Sahayam yokka Nijamayina ardham Chepparu E movie lo...Antha Ah Devudu unnadani mammi manam Dharma margam lo velithe...Kastalu enni vachina ah Devudu appudu andaga untadu

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 ปีที่แล้ว +2

      trinadh ella333 yes bro👍👍🤝

    • @lakshmimanoharreddy
      @lakshmimanoharreddy 4 ปีที่แล้ว +1

      Superb, Saibaba garu. Nice message. Liked it.

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 ปีที่แล้ว +1

      Advaith Reddy M thank you bro 👍

  • @nomulayugendar4228
    @nomulayugendar4228 ปีที่แล้ว +1

    What a great movie I love 🤩

  • @nagamaniemmadishetty6946
    @nagamaniemmadishetty6946 ปีที่แล้ว +2

    2022 lo chuustunnaraa movie

  • @durganarendra9
    @durganarendra9 ปีที่แล้ว +1

    Chala manchi cinema👌🏻ilantivi teesi, tarvata generations ki icchina directors ku 🙏🏻

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +2

    RANGHA RANGHA O PANDHU RANGHA. OM NAMO NARAYANAYA. KRISHNAM VANDHE JAGHATGURUM.........

  • @gopinathsuba9120
    @gopinathsuba9120 2 ปีที่แล้ว +8

    Tamil actor sivaji ganesan sir 😘😘😘jai Chatrapati Sivaji maharaj👍

  • @nethraaj7557
    @nethraaj7557 3 ปีที่แล้ว +40

    Excellent Spiritual movie ...all are brilliant actors and actress...especially Srideviji looks very cute as child actress....very sad and painfull to see the struggle of wife :((

  • @saikrishnadattatreya2266
    @saikrishnadattatreya2266 3 ปีที่แล้ว +4

    Om naryana aadhi narayana 🙏🙏🙏

  • @csbsurendrababu4681
    @csbsurendrababu4681 4 ปีที่แล้ว +28

    Chatrapathy sivaji wow what a walking style ma devudu SIVAJI

  • @gopalboini2073
    @gopalboini2073 2 ปีที่แล้ว +3

    JAI PANDURANGA

  • @kothapallysailu1759
    @kothapallysailu1759 2 ปีที่แล้ว +8

    Good movie.good music composer and songs also good totally ultimate movie. Jai panduranga namah 🙏🙏

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว +1

    నమః శివాయ

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 2 ปีที่แล้ว +1

    Jai sri narayana probo ke jai

  • @rishirishikesh7084
    @rishirishikesh7084 2 หลายเดือนก่อน

    మహా శ్రావ్యమైన సంగీతం అందించిన మహానుభావులు అంతే గొప్పగా నటించిన నటులు అపూర్వం ఈ సినిమా

  • @Vinnulogs
    @Vinnulogs 3 ปีที่แล้ว +1

    Namo vithala..panduranga vithala

  • @vijaynaidu3294
    @vijaynaidu3294 2 ปีที่แล้ว +2

    Super movie

  • @vswamy7919
    @vswamy7919 5 ปีที่แล้ว +3

    *cahala bagunnadhi cinema mariu anjalidevigari nageshwaravugari natanaku na hrudayapoorvaka dhanyavadhalu*

  • @GkRAVI-ni5uz
    @GkRAVI-ni5uz 6 หลายเดือนก่อน +1

    దేవుని ప్రాణ ప్రతిష్ట అంటే ఇదే

  • @3muvibes627
    @3muvibes627 4 ปีที่แล้ว +5

    Jai Hindustan...Mana Darmanni manane Kapudukundham bhakti margam annintiki mulaadharam..Namo Pandurangaya namaha

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 2 ปีที่แล้ว +1

    Pandu Ranga namam antho madhuram

  • @podagatlasrinivasrao1432
    @podagatlasrinivasrao1432 4 ปีที่แล้ว +5

    What a wonderful accting Sivaji maha raj

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 ปีที่แล้ว +2

    Songs excellent lyrics super. Anjali Devi picture always anr preferred they are made for each other nice pair for such movies only sakkubai she acted with svr. Anr expressions wonderful no one can do like him very much suitable for such roles out door shooting good songs dominated credit goes to adinarayana Rao Anjali Devi husband beautiful actress in olden days with ntr also acted well pandu ranga we have seen in pandarapur the statue is turned back small statue but very attractive impressive significant. .anr facial expressions we can never forget he is.known for it looks calm but wonderful acting lives in the charector

  • @MKArtColours
    @MKArtColours 5 ปีที่แล้ว +25

    Great movie, Great Tukaramji, and great acting from Nageshwar rao and team, Great direction.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Anr lover boy maathramekaadhu bhakthudu kudaa ani nirupinchaadu/

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 หลายเดือนก่อน

    Hats iff Ganesh Video Makers..Picture and Sound is Very Clearly..Jai Pandu Ranga..❤❤❤

  • @ravikanth8090
    @ravikanth8090 4 ปีที่แล้ว +23

    I have seen this movie in 1982 year in cuddapah Apsara theater, I cried seeing this film in my childhood. Even today I like this film very much.

    • @lakshmimanoharreddy
      @lakshmimanoharreddy 4 ปีที่แล้ว

      Hi Ravikanth garu, I too felt same what you said. I am from Kadapa too. Are you in Kadapa now?

    • @kalyani2325
      @kalyani2325 ปีที่แล้ว

      M

    • @kalyani2325
      @kalyani2325 ปีที่แล้ว

      M..Mm

    • @kalyani2325
      @kalyani2325 ปีที่แล้ว

      Ryemes
      D

    • @teju2871
      @teju2871 ปีที่แล้ว

      I 😭 now as I feel I may be far away from devotion 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏

  • @rajendragudivada3899
    @rajendragudivada3899 ปีที่แล้ว

    om namo venkateswaraya

  • @user-zd5yc4xe6e
    @user-zd5yc4xe6e ปีที่แล้ว +3

    Re-release chesthe bahubali 2 record blast...

  • @kunchalasrinu2645
    @kunchalasrinu2645 ปีที่แล้ว +1

    Great movie

  • @vankagurappa1887
    @vankagurappa1887 9 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణ 💐💐💐🙏🙏

  • @mohanachari8189
    @mohanachari8189 3 ปีที่แล้ว +18

    మీ మనసు బాగాలేనపుడు ఈ సినిమా చూడండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.