Sriram garu, vedam la ghoshinche godavari lanti oka marapurani song ni godavari meeda rayandi. Naa drustilo aa song ni beat chese song godavari meeda ippativaraku raledu. Godarolla ga maa korika
ఇంగ్లీషు రానివాళ్ళే ఎక్కువ వాడతారు. భాషని సంకరం చేసి చంపేస్తున్నారు జనాలు. ముఖ్యంగా యూట్యూబ్ లో వంటలు చూపించేవాళ్ళకి వాటర్, ఆయిల్ అంటూ......... ఏం చెప్పమంటారు.
మాటల లో చమత్కారాలు - పదాల పొందిక లో సరికొత్త పోకడలు - పిన్న వయసు లోనే పెన్నుతో వెండి తెరపై తన్మయులను చేసే భావ తరంగిణుల తో - అందరినీ అలరించే అనంత శ్రీరామ్ !
శ్రీరామ్ గారు! గోదారోళ్ళంటే ఈగో. తూగు నే కాదండి నిజామబాద్. అదిలాబాద్. కరీంనగర్. వరంగల్. ఖమ్మం. ఈ .గో తూ గో అండి ఈ సారి మా జిల్లాల లో కూడా గోదావరి పరిక్రమణ చేయండి మన గోదావరి జిల్లాల జలాల గొప్ప తనం మీకంటే బాగా ఎవరు చెప్పగలరు....
Ayna film industry lo hero kadu ..ayan songs writer ..songs rayataniki gadam ibbandi enti ...neku nachinatu unadali ante ela thana life thana istam...as a sree ram abimani
అనంత శ్రీరామ్ గారు ఈ పకృతి మాకు ఎంత సంతోషాన్ని ఇస్తాయో మీ మాటలు కూడా అంతే సంతోషాన్ని ఇస్తాయి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
మావాడు.. మా జిల్లావాడు.. మా అందరికీ గర్వం..
మంచి లక్ష్యం సార్ మీ మనసు ఎంత స్వఛ్చమైనదో తెలుస్తుంది.మీరు జడ్జ్మింట‌్ లో వాడే తెలుగు పదాలు చాలా అపురూపంగా ఉంటాయి.
దొడ్డి పట్ల, కట్టుకాలువ, మేడపాడు, పాలకొల్లు మీద ఓ పాట వ్రాయండి. శ్రీ రామలింగేశ్వరస్వామి పై పద్యం వ్రాయండి. 🙏. రేవు,కలువ, మేడ,పాలు.
A hidden gem and a great writer ! Long live sir !!
Atluntadi mari godarollatho 😅
Ananth Sriram garu great lyric writer ,ee interview lo meeru vadina dialogue Engineering Disco ki ❤️❤️
E anchor to elane matladali
Correct ga answers cheptunnaru 👏👏👏
మంచి లక్ష్యము శ్రీరామ్ గారు. మీ లక్ష్యము చేరుకోవాలని కోరుకుంటున్నాము.
Sir,
ఆత్మ హత్య ఉప సంహరించుట కోసం పాట వౄయాలనే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ.....
అవును కనిపించని కవి అంతర్గతంగా ఉన్నారు. చాలా మంచి కవి సిరివెన్నెల తర్వాత ఆ పదజాలం కనిపించే అరుదైన కవులలో ఈయన ఒకరు.
Saripoyaaru iddaru saaguthondi meeku ala. Superb ga undi commedy.
మంచి పాటలు అనంత శ్రీరామ్ గారు ద్వారా వినిపించి.....
Sri ram.garu .prathi Ancora ki ela counter. Evvali.sir. supar.
Super bhaiya Godara majaka bhaiya Majhi Godhara super jokes bhaiya thank you
హనుమంతు డు ముందు నీ కుప్పి గంతులు
పనికిరావు mr రోషన్
అక్కడ అనంత్ శ్రీరామ్
తగ్గేది లే 👍
I like very much Ananth sri ram garu
💥 శ్రీరామ్ గారు ఒక భాషాభిమాని గా కొత్త "పదాల" ను మీ పాట ల్లో పరిచయం చేయటం అన్నది మీకు అతి ఉత్సాహం అనిసపిస్తుందా !
Sriram garu .. mee timing superrr 😂😂
ఎనకాల కొబ్బరిచెట్లు....
ఎదురుగా గడ్డి...
మధ్యలో ఇల్లు.
Excellent
Maa thammudu sree ram super.....
విజ్ఞానం, విద్వత్తు, కవిత్వం "అనంతం ", శ్రీరామ్.
Super sir
😅😅😅👏👏👏💐💐💐😇చిన్నప్పుడు రోజులు గుర్తు వచ్చాయి భోగి మంటకి కావాలిన డొక్కలు కమ్మలు దుంగలు దొంగిలించడానికి మగపిల్లలతో కలిసి వెళ్లిపోయేవాళ్ళం
అనంత🤣🤣🤣🤣🤣శ్రీరామ్ గారు.
Super and funny
దీర్ఘాయువు తో వర్ధిల్లాలి
Good write like that song siva baba blesses you
Superb sir gd gd
Super sir chala chala baga matladeru miku na vandanalu sir ......SIR Ram garu
Anna super
🔥
Godavari neeru thaage andariki vetakaaram ekkuva. Kooralo kaaram leka poinaa paravaaledu kaani vetakaaram lekapothe kudaradu.
Vetakaaram maa godavarilu huku
anthe ga ....Anthe gaa
👌👌👌
Sriram garu, vedam la ghoshinche godavari lanti oka marapurani song ni godavari meeda rayandi. Naa drustilo aa song ni beat chese song godavari meeda ippativaraku raledu. Godarolla ga maa korika
👏👏👏👏👏👏
😀😀😀😀👍👍
Mahesh Babu voice la undi 😀
9:30👌😃😃🤣
👏👏
జై తెలుగు
6:49 anchor ki padindi punchhh
ఇంగ్లీషు రానివాళ్ళే ఎక్కువ వాడతారు. భాషని సంకరం చేసి చంపేస్తున్నారు జనాలు. ముఖ్యంగా యూట్యూబ్ లో వంటలు చూపించేవాళ్ళకి వాటర్, ఆయిల్ అంటూ......... ఏం చెప్పమంటారు.
Anath muredu Sri ram baredu great Sri ram garu
గంగానది నీటికి తీయదనం అబ్బినట్లు ఈయనకు పాటల సుగంధం అబ్బింది
మాటల లో చమత్కారాలు - పదాల పొందిక లో సరికొత్త పోకడలు - పిన్న వయసు లోనే పెన్నుతో వెండి తెరపై తన్మయులను చేసే భావ తరంగిణుల తో - అందరినీ అలరించే అనంత శ్రీరామ్ !
శ్రీరామ్ గారు! గోదారోళ్ళంటే ఈగో. తూగు నే కాదండి నిజామబాద్. అదిలాబాద్. కరీంనగర్. వరంగల్. ఖమ్మం. ఈ .గో తూ గో అండి
ఈ సారి మా జిల్లాల లో కూడా గోదావరి పరిక్రమణ చేయండి
మన గోదావరి జిల్లాల జలాల గొప్ప తనం మీకంటే బాగా ఎవరు చెప్పగలరు....
పంచుకు పంచు.ఫలక్ నామాకే పంచు.
Ma di mogallu west godavari
Nindugodhavari loni gambheeryam,godhavari jillalaloni vetakaram kalaposinatlunnadhi yee interview
😀😀😀👍🏻
Panchantea ela vundaali
Mr Anchor, why do you laugh unnecessarily, no joke topic at all! ?
He is a 👍
Sriram saraina Telugu Hindu
jovial joker ,sri ram garu too much samya spurted jokes
Anchor yakkada dorikadu raa Babu vaadu vadi overaction
Cast enti
Kapu
నువ్వు పండితులు కావచ్చు గాని నీ వేషధారణ కూడా బాగాvute బాగుంటుంది ఆ గడ్డం అసహ్యం వేస్తోంది
Ayna film industry lo hero kadu ..ayan songs writer ..songs rayataniki gadam ibbandi enti ...neku nachinatu unadali ante ela thana life thana istam...as a sree ram abimani
E anchor to elane matladali
Correct ga answers cheptunnaru 👏👏👏