వందనము రఘునందన సేతు బంధన భక్తచందన రామ 1. శ్రీ దమా నాతో వాదమా నే భేదమా ఇది మొదమా రామ 2. శ్రీ రమా హృచ్చారమా బ్రోవ భారమా రాయభారామా రామ 3. వింటిని నమ్ముకొంటిని శర ణంటిని రమ్మంటిని రామ 4. ఓడను భక్తి వీడను ఓరుల వేడను నీ వాడను రామ 5. కమ్మని విడెమిమ్మని వరము కొమ్మని పలుకరమ్మని రామ 6. న్యాయమా నీకాదాయామా ఇంక హేయమా మునిగేయమా రామ 7. క్షేమము దివ్యధామము నిత్య నేమము రామనామము రామ 8. వేగరా కరుణాసాగరశ్రీ త్యాగరాజుని హృదయాకర రామ
I submit my humble pranams to you sir. Such a divine swamy picture matches the song not only this song but other bhajan, Kirthan etc.A BIG thanks to you.
The keerthana sung with bhakthi on its peak on lord Srirama. Excellent.
Very good devotional song.
త్యాగరాజు వారి హృదయాన్ని భక్తుల్ల వందనాలను రాజసంగా గంభీరంగా స్వీకరిస్తున్న శ్రీ రామ చంద్ర prbhu పాదాలకు మానమస్సులు .వర్ణించ మేమెంత్వారము
,.,🙏🙏🙏
Great Thalli
This keertana gives me Divine Bliss. Thanks to AIR for its great videos which still entertaining the devotees for decades.
Sai Ram sir you r drill out bakith of all listeners for that my humble pranamam.
చాలా బాగుంది. 🎉పాత భక్తి ranjani malli గుర్తు వచ్చింది
ధన్యవాదాలు.
వందనము రఘునందన సేతు
బంధన భక్తచందన రామ
1. శ్రీ దమా నాతో వాదమా నే
భేదమా ఇది మొదమా రామ
2. శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయభారామా రామ
3. వింటిని నమ్ముకొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ
4. ఓడను భక్తి వీడను ఓరుల
వేడను నీ వాడను రామ
5. కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకరమ్మని రామ
6. న్యాయమా నీకాదాయామా ఇంక
హేయమా మునిగేయమా రామ
7. క్షేమము దివ్యధామము నిత్య
నేమము రామనామము రామ
8. వేగరా కరుణాసాగరశ్రీ
త్యాగరాజుని హృదయాకర రామ
Dhanyosmi
చాలా మంచి పాట లిరిక్స్ అందించారు. Thank you
Great singing by AIR artists
you are yourself give a perfect picture of Mother Saraswathi dear ! Sweet smile so divine 😊
మంచి కీర్తన ,నమస్కారం అందించినవారికి
క్షేమము .... రామ నామము
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Annisaruluvinnavinalani Anipinchapatalu Manasuku Animdamgauithe
Jai Shri Raam Jai Jai Shri Raam So great song thyagaraja swamy write so beautiful song
Chalabagunnayandi
Marvelous Melodious and Magnificent
చాలా చక్కని కీర్తన...ధన్యవాదములు..🙏
Very nice
🙏
Wow super So good Jai Shri Raam Jai Jai Shri Raam 🙏🙏🙏🙏🙏
Harttuchkeertana🎉🎉🎉
This keerthan takes me to several years back when AIR was part and parcel of our life
Jai sree ram
Super ❤🎉
A class rendition. Melodious. शुभकामनाएँ.
Thyagara swamy vari gurinchi cheppedemundi. Vari keertha padukovetame jeevan mukthiki margam. Daivamu meeda bhakthi prapathulunnavaaru andaru eekeerhananu Padukuni maimarachi paravasulamukavali, dhanyulamu kavali. 🙏🙏🙏🙏🙏😃
Still we hear from our radio
I submit my humble pranams to you sir. Such a divine swamy picture matches the song not only this song but other bhajan, Kirthan etc.A BIG thanks to you.
Thank you for the kind words
ఆ పాత మధురాలు అద్భుతం
🙏🙏🙏
జయ జయ శ్రీరామ 🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Lyrics please
Lyrics kuda pettandi please
Lyrics have now been added to writeup
Om namo Sita Ramayanamaha
క్షేమము .... రామ నామము.
🎉
వందనమో.. రాఘవా..
రామ కర్ణామృతం అంటే ఇదికదా..
ఏకవచనం లో సంబోధించి నందుకు
క్షమించండి రాఘవ గారూ.
🙏😊
Srirama na kodukuni raxinchu
🙏🙏
Lyrics please.
Already given. May you could ask some next to you to click on the description of the video and Telugu lyrics will be shown.