ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Chala bagundhi keerthana adbutam Anilgaru
Dhanyosmi👃👃
Om good song ఓమ్ నమో నారాయణాయ నమః
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
Needs to be born every moment and
Ya Srilatha sasidhar... what is it? :)
Excellent...tq so much for this posr
Can you please add these lyrics in English so wider audience may enjoy this song?
Please kindly post annamaya manasaragalu
Pls kindly post Narayana nee namame gati.
ఓం నమో నారాయణాయ నమః
Naa vinnapamu vinnaro yemo script post chesaaru..Thankyou..VAARI GAANAM GOORCHI..CHEPPANAKKARA LEDU G.B.K.P.GAARU DEENI KOSAME JANMINCHAAREMO..K.NAGARAJ.HYD.
Anil kumaar. Gaaru.Naannagari..sangeetha sampadanu oka nidhi laaga daachi naalativaaru korithe..daani COPY NI ANDACHEYAGALARU...OKAVELA..ALREADY..PUBLISH AYI UNTE..AVI LABHINCHE DAARI TELUPAGALARU..T.T.D.LIBERTY.HYD TRY CHESAANU...MOTTAM G.B.K.P.GAARU GAANAMCHESINAVI...ADE ORDERLO/LEDA..ALPHABATICAL ORDERLOO AYINA..LABHINCHE MAARGAM TELIYACHEYAGALARU...LENI PAKSHAMLO..IPPUDU VINTUNNATTE YOU TUBE LOO VINTAANU..K.NAGARAJ.HYD.
We r happy to hear very good music. Thank U
Love the melody😍😝
👌 👌 🙏 🙏 🙏 🙏
Chala bagundhi keerthana adbutam Anilgaru
Dhanyosmi👃👃
Om good song ఓమ్ నమో నారాయణాయ నమః
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
Needs to be born every moment and
Needs to be born every moment and
Ya Srilatha sasidhar... what is it? :)
Excellent...tq so much for this posr
Can you please add these lyrics in English so wider audience may enjoy this song?
Please kindly post annamaya manasaragalu
Pls kindly post Narayana nee namame gati.
ఓం నమో నారాయణాయ నమః
Naa vinnapamu vinnaro yemo script post chesaaru..Thankyou..VAARI GAANAM GOORCHI..CHEPPANAKKARA LEDU G.B.K.P.GAARU DEENI KOSAME JANMINCHAAREMO..K.NAGARAJ.HYD.
Anil kumaar. Gaaru.Naannagari..sangeetha sampadanu oka nidhi laaga daachi naalativaaru korithe..daani COPY NI ANDACHEYAGALARU...OKAVELA..ALREADY..PUBLISH AYI UNTE..AVI LABHINCHE DAARI TELUPAGALARU..T.T.D.LIBERTY.HYD TRY CHESAANU...MOTTAM G.B.K.P.GAARU GAANAMCHESINAVI...ADE ORDERLO/LEDA..ALPHABATICAL ORDERLOO AYINA..LABHINCHE MAARGAM TELIYACHEYAGALARU...LENI PAKSHAMLO..IPPUDU VINTUNNATTE YOU TUBE LOO VINTAANU..K.NAGARAJ.HYD.
We r happy to hear very good music. Thank U
Love the melody
😍😝
👌 👌 🙏 🙏 🙏 🙏