Preme Saswathamaina |ప్రేమే శాశ్వతమైన| Live Singing Sreshta Karmoji and Suhas Karmoji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 145

  • @aswinijammana6738
    @aswinijammana6738 ปีที่แล้ว +5

    ప్రేమేశాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
    మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే
    నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యని వలెనే
    నిరంతరం నీ మాటతో ప్రకాశింప చేసేదవు
    అమరమైన నీ చరితం విమలమైన నీ రూధిరం
    ఆత్మీయముగా ఉత్తేజ పరచిన పరివర్తన క్షేత్రము
    ఇన్నాళ్లుగా నను స్నేహించి ఇంతగా ఫలింప చేసితివి
    ఈ స్వర సంపధనంతటితో అభినయించి నే పాడేదను
    ఉండలేను బ్రతుక లేను నీ తోడు లేకుండా
    నీ నీడ లేకుండా.... " ప్రేమేశాశ్వతమైన "
    కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో
    ఖడ్గము కంటే బలమైన నీ వాక్యం ధైర్యామిచ్చే నాశ్రమలో
    కరువు సీమలో సిరులొలి కించెను నీ వాక్య ప్రవహము
    గగణము చీల్చి మా పైన దీవెన వర్షము కురిపించితివి
    ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా
    వర్ణింప నా తరమా " ప్రేమేశాశ్వతమైన "
    విధి రాసిన విషాద గీతం సమసి పోయే నీ దయతో
    సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చి తివి
    మమతల వంతెన దాటించి మహిమలో స్దాన మిచ్చితివి
    నీ రాజ్యములో జేస్టులతో యుగయుగములు నేప్రకాశించనా - నా పై ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు
    మరువలేను యేసయ్యా " ప్రేమేశాశ్వతమైన "

  • @johndaniel5027
    @johndaniel5027 2 ปีที่แล้ว +8

    Praise the Lord
    పాఠ చాలా బాగుంది మంచిగా పాడారు దేవుని కే మహిమ కలుగును గాక దేవుడు బహుగా మిమ్మును ఆశీర్వాదించును గాక

  • @wellwisherministriesparchu9890
    @wellwisherministriesparchu9890 3 หลายเดือนก่อน +1

    Originally played ......God will bless u

  • @nagababuraghavaraju7579
    @nagababuraghavaraju7579 2 ปีที่แล้ว +14

    JESUS CHRIST IS MY LORD AMEN

  • @nareshdasari1258
    @nareshdasari1258 2 ปีที่แล้ว +2

    బాగా పాడారు..fluet హైలైట్ అసలు చాలా బాగా ప్లే చేశారు...దేవునికి స్తోత్రములు

  • @Greeshmagunasani142
    @Greeshmagunasani142 ปีที่แล้ว

    Super song 100 time's vinnanu

  • @Bandelashankaraiah
    @Bandelashankaraiah 11 หลายเดือนก่อน

    Chalabaga padaru👌

  • @dr.jessypaul4800
    @dr.jessypaul4800 2 ปีที่แล้ว +6

    God bless u sreshta garu💐💐💐💐💐💐💐💐💐

  • @koteswararao6121
    @koteswararao6121 2 ปีที่แล้ว +22

    Wonderful flute playing,,,👏👏

  • @rajbabus511
    @rajbabus511 ปีที่แล้ว

    Praise. The. Iord

  • @chandupulivarthi2247
    @chandupulivarthi2247 2 ปีที่แล้ว +1

    Daily me vakamtho nannu balaparusthunnanduku meku vanddanamulu pastor garu

  • @ramum9219
    @ramum9219 2 ปีที่แล้ว +7

    Praise the lord

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 2 ปีที่แล้ว +2

    Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus brother and Sister God bless yours 🙏🙏🙏🙏🙏🙏

  • @thagaramjayaraju3270
    @thagaramjayaraju3270 2 ปีที่แล้ว +3

    My Jesus is my best emotion and best lovely dad

  • @pmdrafipattan5521
    @pmdrafipattan5521 ปีที่แล้ว +1

    Praise the lord broder

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 2 ปีที่แล้ว +1

    SHALOM 🕊️🙏 EXCELLENT 👍 Nennashra enchena vaarene 🎉ఉంది ఉంది ఇంచి సూర్య ని వలె ఉన్నారు ❤️🎉🎉🎉🎉🙌 యేసయ్య హల్లెలూయ స్తోత్రము ❤️

  • @arikamikoli
    @arikamikoli ปีที่แล้ว

    ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన
    పొదరిల్లు
    మనసే మందిరమాయే - నా మదిలో
    దీపము నీవే
    నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలనే
    నిరంతరం నీ మాటతో - ప్రకషింపజేయుడువు
    (ప్రేమే)
    అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం
    అత్మయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము (2)
    ఇన్నాల్లుగా నను స్నేహీంచి - ఇంతగా
    ఫలింపజేసితివి
    ఈ స్వరసంపద నంతటితో - అభినయించి నే పాడేదను
    ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా
    (ప్రేమే)
    కమ్మనైన నీ ఉపదేశము -
    విజయం ఇచ్చే శోదనలో
    ఖడ్గము కంటే బలమైన వాక్యము - ధైర్యం ఇచ్చే నా శ్రమలో (2)
    కరువు సీమలో సిరులాలికించేను - నీ వాక్య ప్రవాహము
    గగణముచిల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి
    ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా వర్ణింప నా తరమా
    (ప్రేమే)
    వీధి రాసిన విషాద గీతం - సమసిపోయే నీ దయలో
    సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2)
    మమతల వంతెన దాటించి - మహిమతో స్నానము నిచ్చితివి
    నీ రాజ్యములో శ్రేష్ట లతో - యుగయుగములనే ప్రకాశించనా
    నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు మరవలేను యేసయ్య
    (ప్రేమే)

  • @mamathakongaris4235
    @mamathakongaris4235 2 ปีที่แล้ว +1

    Praise the lord shreshta papa nd tammudu

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 2 ปีที่แล้ว +1

    🙏🙏 Praise God Hallelujah 🙌 Devuniki samastha Mahima Ghanatha prabhavamulu yugayugamulu kalugunugaaka Amen Hallelujah 🙌🙌

  • @solomonsandesh8632
    @solomonsandesh8632 2 ปีที่แล้ว +3

    Praise the Lord...
    Joy Sharon and you are a blessing to our Telugu Christian World...
    God bless you both bro.& sis

  • @nagamanikamaku5079
    @nagamanikamaku5079 2 ปีที่แล้ว +2

    I am Jeevamani 🙏🏻 please pray for my life 🙏🏻 Please pray for my studies to complete my degree without any blacklocks 🙏🏻

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 2 ปีที่แล้ว +3

    AMEN praise the lord God 🙏🏻🙏🏻🙏🏻

  • @ramujohnpaul6181
    @ramujohnpaul6181 2 ปีที่แล้ว +3

    Praise the lord Sir 🙏🙏🙏
    Wonderful song nice singing God bless you Shiny &Joel Suhas

  • @lingalaudaylingalauday8502
    @lingalaudaylingalauday8502 2 ปีที่แล้ว +8

    Praise the Lord sister

  • @hepsi3116
    @hepsi3116 2 ปีที่แล้ว +3

    Wonderful song.......... Praise the Lord 🙏

  • @jayasankarjayasankar1532
    @jayasankarjayasankar1532 2 ปีที่แล้ว +4

    All glory to our God Jesus Christ

  • @hepsibapotlapati8111
    @hepsibapotlapati8111 ปีที่แล้ว

    Praise.the.lord

  • @nanipolipilli2019
    @nanipolipilli2019 2 ปีที่แล้ว +2

    Praise the lord 👍 God bless you wonderful song

  • @sss9003
    @sss9003 2 ปีที่แล้ว

    Flute vayinchina annayya chala baaga...... Vayincharuuu.......... All off uu god bless uuu.... Devunike mahima kalugunugaaka Amen............

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 2 ปีที่แล้ว +2

    🙏🙏 Praise the lord sreshta& Suhas
    God bless you abundantly both of you 🙌🙌🤗🤗🤗

  • @rathnap4704
    @rathnap4704 2 ปีที่แล้ว

    Preme Saswata maina parisudda maina podarillu...

  • @venkyvenkyvenkyvenky1525
    @venkyvenkyvenkyvenky1525 2 ปีที่แล้ว +4

    praise the lord 🙏🙏🙏🙏

  • @mallika3505
    @mallika3505 ปีที่แล้ว +1

    Excellent supb ..bless u both of u &, team

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 2 ปีที่แล้ว

    Praise the Lord tq for HOSANNA ministries e song ni baga rachincharu glory to god

  • @manjushree5863
    @manjushree5863 ปีที่แล้ว +1

    Praise God 👏 very nice song and singing.... God bless you both nd your ministry ❤

  • @pillivinodkumar9701
    @pillivinodkumar9701 2 ปีที่แล้ว +1

    Especially Key board player is very very Nice playing Very good brother God bless you keep it up

  • @rrani79
    @rrani79 2 ปีที่แล้ว +2

    Yes God's love is eternal ...Hallelujah....Amen...God bless u both and ur family....

  • @maryhindee8749
    @maryhindee8749 2 ปีที่แล้ว

    చాలా బాగుంది గానం సూపర్ 👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐❤❤❤❤✝️✝️✝️✝️✝️💒⛪

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 ปีที่แล้ว +1

    Super singing sreshta & suhas👍 God bless you 😇🙏🙏

  • @chandanativarma9795
    @chandanativarma9795 2 ปีที่แล้ว +1

    God bless you annyya garu

  • @jesuratnam1980
    @jesuratnam1980 2 ปีที่แล้ว +1

    Melody song. Both Shainy Thalli and Suhas sung very nicely

  • @rameshrandy7887
    @rameshrandy7887 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrmvnurjehan8266
    @mrmvnurjehan8266 2 ปีที่แล้ว +2

    praise the Lord God bless you

  • @aradhanafabricationaradhan8978
    @aradhanafabricationaradhan8978 2 ปีที่แล้ว

    Prasie the Lord🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @joicychirra7107
    @joicychirra7107 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 sister and bro God bless you your family & ministry

  • @gamidiramu9057
    @gamidiramu9057 2 ปีที่แล้ว +3

    Praise Lord sister

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 2 ปีที่แล้ว +2

    🙏 అక్క and అన్న praise the lord

  • @everlastingjoywithjesus
    @everlastingjoywithjesus 2 ปีที่แล้ว +1

    Glory ❣️ to God 😍... thank you JESUS

  • @monicasriramula8598
    @monicasriramula8598 2 ปีที่แล้ว +2

    Praise the lord brother and sister 🙏

  • @bpraisy6812
    @bpraisy6812 2 ปีที่แล้ว

    Wonder flute playing super sresta akka

  • @chirraprasad9100
    @chirraprasad9100 2 ปีที่แล้ว +1

    Praise the lord...dear. Bro@ sis.....very meaningful song.....and....very good singing.....may god bless you...👏👏👏🙌

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 ปีที่แล้ว

    All Glory to God bless you all super singing sister and brother Very good Song 🙏🙏🙏🙏🙏

  • @jesuratnam1980
    @jesuratnam1980 2 ปีที่แล้ว

    Shiny Thalli please pray for my family. Wife Sailaja and Son William Rogers Pakerla. Thank you Thalli for your prayers. God bless Miracle Family.

  • @sunilkumarsunny1256
    @sunilkumarsunny1256 2 ปีที่แล้ว +2

    Wonderful song.... All Glory to God 🙌...God bless both of u 😇

  • @amen670
    @amen670 2 ปีที่แล้ว +1

    Super singing sreshta

  • @ashajohnkoyya
    @ashajohnkoyya 2 ปีที่แล้ว +1

    God bless you children

  • @hareesh9006
    @hareesh9006 2 ปีที่แล้ว +2

    Praise God 🙏

  • @marapallybharath1997
    @marapallybharath1997 2 ปีที่แล้ว +1

    perfect music

  • @sujathawilson9543
    @sujathawilson9543 ปีที่แล้ว +2

    Wonderful singing 💓 God blessed you both 💗

  • @kalkersanju3787
    @kalkersanju3787 2 ปีที่แล้ว +1

    What a great song

  • @jesuratnam1980
    @jesuratnam1980 2 ปีที่แล้ว +1

    God bless Shiny Thalli and Joel Babu abundantly. This song glory to God.

  • @kishorethomas4674
    @kishorethomas4674 2 ปีที่แล้ว +2

    Keyboard....well played anna, originals 👌👍

  • @ommiramu871
    @ommiramu871 ปีที่แล้ว

    Super ayya

  • @mahatilavakusa5374
    @mahatilavakusa5374 2 ปีที่แล้ว

    God bless you

  • @janakiramgorre7825
    @janakiramgorre7825 2 ปีที่แล้ว +1

    Amen

  • @maryprasanna9192
    @maryprasanna9192 2 ปีที่แล้ว +1

    Very sweet presentation ..sresta n joel....praise God...don't bother abt negative comments...

  • @pastordaniel7
    @pastordaniel7 2 ปีที่แล้ว +5

    Praise the lord brother 🙏

  • @ubt3279
    @ubt3279 2 ปีที่แล้ว +1

    Nice song fantastic

  • @kiranmayibandaru8165
    @kiranmayibandaru8165 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙌 God bless you abundantly both.

  • @rottakishore2687
    @rottakishore2687 2 ปีที่แล้ว +1

    Amen sister praise the Lord please come in kakinada Akka 🙏🙏🙏

  • @praveen718
    @praveen718 ปีที่แล้ว

    Jesus

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 2 ปีที่แล้ว +1

    🤗 youngsters singing to Good 😘🥰😘🥰😘🥰😘🥰😘🥰😘

  • @geddamsatyavathi1591
    @geddamsatyavathi1591 ปีที่แล้ว

    Sweet voice sresta and Joel God bless you both of you 💐🌺

  • @ashajohnkoyya
    @ashajohnkoyya ปีที่แล้ว

    Excellent children God bless you both

  • @MiracleMedia1777
    @MiracleMedia1777 2 ปีที่แล้ว +2

    Praise the Lord ...😇

  • @amen670
    @amen670 2 ปีที่แล้ว +2

    Praise the Lord joel

  • @DaraKirankumar1027
    @DaraKirankumar1027 2 ปีที่แล้ว +21

    ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో….. ) ” 2″
    మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
    నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
    నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
    ” ప్రేమే శాశ్వతమైన”
    1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
    ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము “2”
    ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివీ
    ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను….
    ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా…. నీ నీడ లేకుండా
    ” ప్రేమే శాశ్వతమైన”
    2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
    ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో “2”
    కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
    గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ..
    ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా
    ” ప్రేమే శాశ్వతమైన”
    3. విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
    సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ “2”
    మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ
    నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
    నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా….
    ” ప్రేమే శాశ్వతమైన”

  • @ravitajitaji7145
    @ravitajitaji7145 2 ปีที่แล้ว

    Praise the lord 🙏👏👌👌👌🙏👏👏🙌

  • @ravia1186
    @ravia1186 ปีที่แล้ว

    Wonderful keyboard playing Anna God bless you

  • @devallasantosh9192
    @devallasantosh9192 2 ปีที่แล้ว

    Praise The Lord Good singing God bless you

  • @dorababumortha3862
    @dorababumortha3862 2 ปีที่แล้ว

    Wonderfull singing god bless you both of you

  • @RaviKumar-xm7rm
    @RaviKumar-xm7rm ปีที่แล้ว

    Super song sir praise tha lord sir

  • @janakiramgorre7825
    @janakiramgorre7825 2 ปีที่แล้ว +1

    Praise the LORD

  • @bobbychalam2376
    @bobbychalam2376 2 ปีที่แล้ว

    Really super song 🎵 👌 😍

  • @gunupuramindira5582
    @gunupuramindira5582 ปีที่แล้ว

    Nice music team...

  • @moneyhacker6235
    @moneyhacker6235 2 ปีที่แล้ว +1

    I love you Jesus ❤️

  • @buddhisuravarapu2850
    @buddhisuravarapu2850 2 ปีที่แล้ว

    Brather And sister prise the Lord Amen

  • @VijayKumar-cg4gq
    @VijayKumar-cg4gq ปีที่แล้ว

    Nice song 🎵

  • @tejae1701
    @tejae1701 2 ปีที่แล้ว +1

    Blessed Children.👍

  • @gurralasomeswarao3898
    @gurralasomeswarao3898 2 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️🙏🙏❤️ hallelujah hallelujah hallelujah Amen amen Amen Amen amen Amen Amen amen Amen

  • @yohanjohn2074
    @yohanjohn2074 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్
    పాట అద్భుతంగా పాడారు బ్రదర్ అండ్ సిస్టర్ 👏👏

  • @drani3529
    @drani3529 ปีที่แล้ว

    Praise God super song sister brother

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 2 ปีที่แล้ว

    Good 👍 సాంగ్

  • @Kanna-2233
    @Kanna-2233 2 ปีที่แล้ว

    Super singers 👍

  • @MadhuCaptures
    @MadhuCaptures 2 ปีที่แล้ว +1

    Praise the Lord ... Anna

  • @vinaybabu4874
    @vinaybabu4874 2 ปีที่แล้ว

    Super Song..Very Good Singing

  • @jesuswithyou5421
    @jesuswithyou5421 2 ปีที่แล้ว +1

    Glory to Jesus ❤️

  • @dammalalitha8741
    @dammalalitha8741 2 ปีที่แล้ว

    Super bro & sis god bless you 🙏

  • @mekalanarasimhamurty112
    @mekalanarasimhamurty112 2 ปีที่แล้ว

    Praise the Lord....

  • @sunilmadhu916
    @sunilmadhu916 2 ปีที่แล้ว

    Praise the Lord nice song🎵🎵🎵