అర్జునుడు VS ఏకలవ్యుడు ఎవరు గొప్పో తేల్చి చెప్పే సీన్..! Ekalavya Movie Ultimate Scene | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 3 ปีที่แล้ว +286

    అర్జునుడు కంటే ఏకలవ్యుని త్యాగమే చరిత్రలో చిరస్థాయిగా మిగిలింది.

    • @prabhu741181
      @prabhu741181 3 ปีที่แล้ว +24

      భాద్యత కన్నా భావోద్వేగాలే గొప్పతనానికి ప్రామాణికం అని అనోకోవద్దు

    • @naveenkumarmaccha6940
      @naveenkumarmaccha6940 3 ปีที่แล้ว +5

      Nijam

    • @gottumukkula
      @gottumukkula 3 ปีที่แล้ว +6

      Oka dog arichindi ani 7 arrows okesari veyyadam anyayam. Alaa vichakshana lekunda unnadi ekalavyudu. Atani daggara knowledge unte disaster e.
      Osama bin laden kuda baga chaduvukunnadu. Result enti. Alaanti person daggara education vinasanaanikey daari teestundi.
      Chinna age loney guruvu grahinchaadu andukey dronudu ala chesadu.
      Teacher alaaney undali. Antey tappa andariki free engg valla em vastundi... jobless tappa.

    • @m.saidulugoud2932
      @m.saidulugoud2932 3 ปีที่แล้ว +13

      @@gottumukkula చరిత్ర చెప్పుకునేది ఏకలవ్యుని గురించే కానీ అర్జునుని గురించి కాదు... విజయం కంటే త్యాగం గొప్పది అని ఏకలవ్యుడు నిరూపించాడు.

    • @reddydineshbhumireddy3239
      @reddydineshbhumireddy3239 3 ปีที่แล้ว +7

      @@m.saidulugoud2932 నీకు ఏకలవ్యుడి గురించి తెలియదు మిత్రమా..........
      తరువాతికాలంలో ఏకలవ్యుడు జరాసంధుని సైన్యాధిపతి గా ఎన్నో దారుణాలు చేసి శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయాడు......
      సినిమాలు చూసి అదే మహాభారతం అంటే అంత కంటే పిచ్చి ఇంకొకటి ఉండదు

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 3 ปีที่แล้ว +155

    యిలాంటి విషయాలు సినిమాలు చూసి తెలుసుకుంటే సంస్కృతి మంట కలిసి పోతుంది... చక్కగా గ్రంధాలు చదివి తెలుసుకోవడం వుత్తమం

    • @m.vinodkumar8189
      @m.vinodkumar8189 3 ปีที่แล้ว +3

      S

    • @ravikumarpradhana3529
      @ravikumarpradhana3529 3 ปีที่แล้ว +1

      Yes

    • @pradeep7611
      @pradeep7611 2 ปีที่แล้ว +1

      పుస్తకాలలో అదే ఉంది

    • @dhanunjayrao5530
      @dhanunjayrao5530 2 ปีที่แล้ว

      Nijam chepperu

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +3

      👌👌👌👏👏👏👏💐🙏దౌర్భాగ్యులకి ఉన్నది ఉన్నట్లు చూపించే దైర్యం లేదుగా వాళ్ళ ఇగోని, శాడిజన్ని తృప్తి పరుచుకుంటున్నారు

  • @rajujwala8774
    @rajujwala8774 3 ปีที่แล้ว +105

    నిజాన్ని అబద్దం, అబద్ధాన్ని నిజం చేస్తున్నాయి ఇలాంటి వక్రీకరించిన సినిమాలు..

    • @prakashchowdary1466
      @prakashchowdary1466 3 ปีที่แล้ว +5

      ఇలాంటి చిత్రాలు వలెనే, ప్రేక్షకులు అజ్ఞానీయులు గా తయారయ్యారు

    • @ramureformer6843
      @ramureformer6843 3 ปีที่แล้ว +3

      Nijani chupinchadu

    • @rajujwala8774
      @rajujwala8774 3 ปีที่แล้ว +4

      @@ramureformer6843 ఓహో.నువ్వు రాము నుంచి reform అయ్యి ఏసు గొర్రె పిల్ల అయ్యావన్న మాట. అందుకే నీకు నిజం అబద్దంలా అబద్దం నిజంలా కనిపిస్తోంది..

    • @vijayalakshmivijayalakshmi4966
      @vijayalakshmivijayalakshmi4966 3 ปีที่แล้ว

      @@rajujwala8774 supar

    • @sampath6770
      @sampath6770 3 ปีที่แล้ว

      Raju wala neeku em kanipinchindi babu

  • @prabhu741181
    @prabhu741181 3 ปีที่แล้ว +179

    ఒకరు మంచి వారు అని చెప్పాలంటే, ఇంకొరకు చెడ్డ వారు అని చూపించే తక్కువ స్థాయి చాలా సినిమాలు ఇలానే ఉన్నాయి

    • @royalnarry6675
      @royalnarry6675 3 ปีที่แล้ว +10

      Arjuna ki Guruvu training echadu, God krishna kuda War lo techniques chepadu.
      Great people training echaru kabati, arjuna number 1 ayyadu....

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +4

      prabhakara rao garu - manchi ardhavanthamaina comment chesaaru meeru , congrats

    • @ysr9571
      @ysr9571 3 ปีที่แล้ว +27

      ఒక విధంగా మన తెలుగు సినిమాలు వాళ్ళు మన రామాయణ మహా భారతాలని బ్రష్టు పట్టించారు...
      హీరో ఏ కేరక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ గొప్పగా చూపిస్తారు...
      రామారావు దుర్యోధనుడు కేరక్టర్ వేస్తే దుర్యోధనుడే గొప్ప, భీముడు చెడ్డ అని చూపిస్తారు...
      అందుకే అలాంటి చావు చచ్చాడు...
      ఈ సినిమా కూడా అంతే...
      ఏకలవ్యుడు గుడ్ learner. కానీ అధర్మాన్ని పాటించాడు...
      అర్జున్ని తక్కువ చేసి చూపించారు.. అది తప్పు..
      అలాగే కర్ణుడు, NTR దానవీరశూరకర్ణ లో చూపించినంత వీరుడేమి కాదు ..

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +11

      @@ysr9571 గుడ్ EXPLANATION , NTR ఒక సినిమా లో కీచకుడు పాత్ర ధరించాడు, ఆ సినిమా లో భీమసేనుల వారు కీచకుడ్ని కత్తి తో పొడిచి చంపినట్టు చూపించాడు , ఇది అత్యంత దారుణమైన విషయం, ఆ కీచకుడు ని భీమసేనుల వారు మాంసపు ముద్ద గా చేశారు అని మన గ్రంధాల లో వుంది , అంటే భీమసేనుల వారి బలం మనం ఊహకి కూడా అందదు , అటువంటి మహానుభావుడని తక్కువ చేసి చూపించడం అనేది చాల దారుణమైన విషయం .

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +12

      @@ss-yn9fe నువ్వు చాల మంచి వాడివి సోదరా , నిజం వప్పుకున్నావు, ధర్మం గెలవాలి కాబట్టి అర్జునుడు గెలిచాడు అని చెప్పావు , మొత్తం రహస్యం అంతా ఇందులోనే వుంది, అది ఏంటంటే అర్జునుడు ధర్మపరుడు కాబట్టి ఆ మహానుభావుడి కి విద్య నేర్చుకోవడానికి అన్ని అర్హతలు వున్నాయి, కర్ణుడు సన్నాసి కాబట్టి అతనికి అన్ని రకాల సమస్యలు వచ్చినాయి, అంతే కాదు అనేక సార్లు కర్ణుడు ఓడిపోయాడు , అర్జునుల వారు యుద్ధం లోకి దిగిన తరువాత ఓడిపోవడం అనేది ఉండదు , అందుకే అయన పేరు విజయుడు , ఈ పేరు నువ్వు నేను పెట్టింది కాదు . సినిమా వాళ్ళు నీ లాంటి CASTE ఫీలింగ్ వుండే ఆవేశపరులు కి నచ్చే విధం గా సినిమా లు తీస్తారు . ఆవేశాన్ని పెంచే విధం గా డైలాగ్ లు వ్రాస్తారు . వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం కొన్ని TRICKS ప్లే చేస్తారు , అది వ్యాపార రహస్యం .

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 2 ปีที่แล้ว +56

    అసలు ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథలు తయారు చేస్తే.. పురాణాలూ అర్థం కాకుండా పోతాయి... నిజానికి ఇదంతా కాదు... ఏకలవ్యుడు.. కౌరవుల పక్షాన చేరతాడు అన్న ముందు చూపును కనుగొన్న శ్రీకృష్ణుడు... గ్రహించి... అర్జునిడికి నీ అంత గొప్పవాళ్ళు ధనుర్విద్యలో ఉండరు అని మాట ఇచేలా చేసి... కేవలం అర్జునుడికి మాత్రమే విద్య వచ్చేలా చేస్తాడు. కానీ చివరకు కృష్ణుడు ఉహించినట్టుగానే ఏకలవ్యుడు కౌరవుల పక్షాన పోరాడి మరణిస్తాడు.

    • @ashokpula1644
      @ashokpula1644 2 ปีที่แล้ว

      t⅝662

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 2 ปีที่แล้ว +1

      అవునా అండి ఇంతకు ఏకలవ్యుడు కౌరవుల పక్షాన ఎందుకు చేరాడంటారు కారణం పూర్వాపరాలు ఎంటి విద్య నేర్పిన గురువు గారు కౌరవుల పక్షాన వున్నారా పాండవుల పక్షాన వున్నారా

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 2 ปีที่แล้ว +3

      @@dudekulamohin4817.. 1000₹ google pay చెయ్యి స్టోరీ మొత్తం చెబుతాను ok

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 2 ปีที่แล้ว

      @@dudekulamohin4817 రావణుడు కూడా మంచివాడే... కానీ పరిస్థితుల ప్రభావం వళ్ల తప్పు చేసాడు.... ఏకలవ్యుడు కూడా అంతే మంచివాడే కానీ తదుపరి చెడుపక్షాన చేరాడు..

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 2 ปีที่แล้ว +2

      @@MANAM66RaamS 1000 రూపాయల రెండు ప్రశ్నలకు వయబ్బ అసలే పేద వాళ్ళం 1000 రూపాయలతో మాకు కుటుంబం వారం బత్యం ఇచ్చుకొలేను ఫ్రీగా చెప్పలేరా అండి

  • @rajeshhrt9139
    @rajeshhrt9139 3 ปีที่แล้ว +100

    ఏకలవ్యుడు గురువు లేకున్న ధనుర్విధ్యలో ఆస్ర్తశాస్త్ర లలో ఆరితేరిన గొప్ప వీలుకాడు కాబట్టి ఏకలవ్యుడు గొప్ప వీరుడు

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 ปีที่แล้ว

      బొచ్చు ఏం కాదు
      అన్నయ్య ఏకలవ్యుడు కర్ణుడికి బావమరిది
      అలాగే హస్తినాపురి శత్రు రాజ్యానికి
      సైన్యాధిపతి

    • @rajeshhrt9139
      @rajeshhrt9139 3 ปีที่แล้ว +1

      @@a.mallikarjun340 ఏకలవ్యుడికి జరిగిన అన్యాయం తెలిసే కర్ణుడు ఏకలవ్యుడి చెల్లెని పెళ్లి చేసుకున్నాడు
      కుడిచేతి బోటనవేలు కోసిన కూడ ఎడమచేత విలు విద్య నేర్చుకున్నాడు కాబట్టే రాజ్యానికి సైన్యాదిపతిని చేసుకున్నారు

    • @nationpride1478
      @nationpride1478 3 ปีที่แล้ว +1

      Yekalvyudu ipudunna thaliban lantodu.arjunudu ki polika ledhu.aayanaku aayane sati.

    • @rajeshhrt9139
      @rajeshhrt9139 3 ปีที่แล้ว +3

      @@nationpride1478 కృష్ణుడు ఉన్నంత సేపె అర్జునుడి ప్రతాపం కృష్ణుడు మరణించాక ద్వారక మునిగిపోతే ద్వారకలో ని ప్రజల ని తీసుకుని వెలుతుంటే దోపిడీ దారులని ఎదురించలేని పరిస్థితి

    • @nationpride1478
      @nationpride1478 3 ปีที่แล้ว

      @@rajeshhrt9139 narayanudu leka pothe narudu eami cheyaledu ami deeni ardham.

  • @G.Sriram-c4k
    @G.Sriram-c4k 8 หลายเดือนก่อน +7

    ఒక అగ్రకుల ఆధిపత్యం ఇది అందరూ తెలుసు కోవాలి

  • @baddampraveenhindu6386
    @baddampraveenhindu6386 3 ปีที่แล้ว +27

    ఈ సినిమా తీశాన డైరెక్టర్ నిర్మాతల మీద అప్పుడు కేసు వేసే అంత కెపాసిటీ ఎవరి దగ్గర లేదు వెయ్యి ఏనుగుల సమానముగా బలం ఉన్న భీముడు ఒక్క ఏనుగు నీ తోసివేయడం . 100 ఏనుగులను ఒక్క బాణంతో కొట్టి అర్జునుడిని ఇలా చూపించడం ఈ దరిద్రపు తెలుగు సినిమా వారికే చెల్లును ఏక లవ్యుడు గొప్ప విలుకాడు కాదను ల్నేను సత్యం ధర్మ సంస్థాపన కొరకై ఎంతటి మహావీరుడైన నశించక తప్పదు జై శ్రీ కృష్ణ

  • @prashanthundati3076
    @prashanthundati3076 3 ปีที่แล้ว +22

    🏹🏹🏹🏹జై ఎరుకల 🏹🏹🏹🏹

  • @maheshgogikari852
    @maheshgogikari852 2 ปีที่แล้ว +18

    అర్జునుడి కంటె ఏకలవ్యుడు మహా వీరుడు

    • @9963589175
      @9963589175 2 ปีที่แล้ว

      maha veerudu ayi untadu .... but choose chesukune people valla siksha anubivichanka tapadu ...... evaru right path lo untaro ..valaki ..devudu epudu support untadhi

    • @9963589175
      @9963589175 2 ปีที่แล้ว +1

      @@rajugamer2592 goppa medhavi vi ra babu ... Nee lanti valla vala ne nastam

    • @rajugamer2592
      @rajugamer2592 2 ปีที่แล้ว

      @@9963589175 nenu medhavine koncham kopam ఎక్కువ

    • @9963589175
      @9963589175 2 ปีที่แล้ว +1

      @@rajugamer2592 🤣

    • @pavankumarpavan8226
      @pavankumarpavan8226 5 หลายเดือนก่อน

      ఏకలవ్యుడు అర్జునుడి కన్న గొప్ప వీలుకాదు కానీ కుక్క నోట్లో ఏడు బాణాలు వేసాడు అంటే మనోనిగ్రహం లేదు.

  • @sivapatamsetti6958
    @sivapatamsetti6958 3 ปีที่แล้ว +104

    ఇది మహాభారతంలోని ఘట్టంలా లేదు.... దర్శకులు వారి సొంత భారతం లా ఉంది.... చి చి 😏

    • @ysr9571
      @ysr9571 3 ปีที่แล้ว +11

      ఒక విధంగా మన తెలుగు సినిమాలు వాళ్ళు మన రామాయణ మహా భారతాలని బ్రష్టు పట్టించారు...
      హీరో ఏ కేరక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ గొప్పగా చూపిస్తారు...
      రామారావు దుర్యోధనుడు కేరక్టర్ వేస్తే దుర్యోధనుడే గొప్ప, భీముడు చెడ్డ అని చూపిస్తారు...
      అందుకే అలాంటి చావు చచ్చాడు...
      ఈ సినిమా కూడా అంతే...
      ఏకలవ్యుడు గుడ్ learner. కానీ అధర్మాన్ని పాటించాడు...
      అర్జున్ని తక్కువ చేసి చూపించారు.. అది తప్పు..
      అలాగే కర్ణుడు, NTR దానవీరశూరకర్ణ లో చూపించినంత వీరుడేమి కాదు ..

    • @venkateswararaoamash4333
      @venkateswararaoamash4333 3 ปีที่แล้ว +1

      నిజం చెప్పచ్చూగా

    • @complicatedperson2198
      @complicatedperson2198 3 ปีที่แล้ว +1

      @@ysr9571 Evaru chepparu duryadhanudu manchivadu kadani,karnudu veerudu kaadani.karnudi kavachakundalalu dhanam cheyyakapothe karnudini ee prapanchamlo evvaru champaleru.Evari point of view lo vallu goppa.Mahabharatham motham raaboye tharalaki dharmanni boodhinchadaniki jaripinchina jagannatakam.Duryodhanuduni manchiga choopinchadani NTR kukka chavu chachadantunnav.mari konni cinemalalo NTR ae bheemudiga chesadu,arjunidiga chesaadu.Teliyakunda matladoddu brother.

    • @mahiram5148
      @mahiram5148 3 ปีที่แล้ว

      అవును ఈవిదంగా భారతంలో లేదు ఏకలవ్యుడు ద్రోణుడిని టీనేజ్ లొనే కాలుస్తాడు ఇదంతా దర్సకుడి సొంత నిర్వాకం.

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 3 ปีที่แล้ว +2

      ఏకలవ్యుడు విలన్ కానీ కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కమ్యునిస్ట్ కుక్కలు విలన్ లను హీరో లుగా చూపించరు

  • @kgsnarayana6433
    @kgsnarayana6433 2 ปีที่แล้ว +16

    సినిమాల్లో హీరో ఏ పాత్ర వేస్తే అతడే గొప్పవాడు..
    ఇక్కడ ఏకలవ్యుడే గొప్పవాడు..

  • @pcbhatt9793
    @pcbhatt9793 3 ปีที่แล้ว +82

    We are lucky to have Changanti garu and Garikapati garu and owe lot to them. They cleared all the misconceptions created by these Films. Its really unfortunate to see how one can make movies without an attempt to research.

    • @madhukrishnavallabhajosyul6996
      @madhukrishnavallabhajosyul6996 3 ปีที่แล้ว

      Exactly

    • @chacosravan
      @chacosravan 3 ปีที่แล้ว

      Yes u r correct

    • @NS_Lover_Forever
      @NS_Lover_Forever 3 ปีที่แล้ว +1

      Yes boss
      Ee donga naa kodukulu Charitrani vakrikarincharu
      Abaddani Andanga Chepthunnaru Amayakulaku.😥

    • @vamsigurram6459
      @vamsigurram6459 3 ปีที่แล้ว +2

      Xtly but garikipati gare chepparu arjunde kavalani ala chepinchadu ani kavalante meeru ayana cheppina videos chepparu.. Arjundu ee vishyam lo ekalavyudu ni ila chesadu anthe kaadu arjundu kudaa pedda manchi character emi kaadu karundu ki valle konni konni sarlu tappulu kudaa chesadu kavalnte aayna videos choodandi

    • @vamsigurram6459
      @vamsigurram6459 3 ปีที่แล้ว +1

      And inkoti chaganti garu karundu dronacharya daggara vidya konchm nerchukunnadi ani chepparu Garikipati garu asalu nerchukoledu ani chepparu takkuva kulam vallaki nerpani ani pampinchesadu ani chepparu ippudu changati garu correct leka Garikipati garu correct. Okavela nenu cheppinav correct ani teliyali ante youTube lone search cheyandi meeku dorukuthay

  • @Vnanda4222
    @Vnanda4222 3 ปีที่แล้ว +54

    యకలవ్యుడు పాత్ర కృష్ణ గారు పోషించారు కబట్టి అర్జునుడి యాంటీ ఎవరైనా తక్కువే అవుతారు

  • @pavankalyanmarri4210
    @pavankalyanmarri4210 3 ปีที่แล้ว +39

    మహాభారతం అంటేనే పాండవులు గొప్ప వాళ్లుగా చెప్పే స్టోరీ...

    • @chandufury
      @chandufury 2 ปีที่แล้ว +3

      Pandavule goppavallu. Meeru nenu kadu

    • @ravindrababuseelam4502
      @ravindrababuseelam4502 2 ปีที่แล้ว

      Anthega anthega

    • @piratepretty4754
      @piratepretty4754 2 ปีที่แล้ว +1

      @@Nani-yz1sc arey erri kauravulani enduku mari negative ga chupinchinru vallu rajule ga Mari em telvi Ra aiyya

    • @pradeep7611
      @pradeep7611 2 ปีที่แล้ว

      మోసగాళ్ళు పాండవులు

    • @aniljanagam7031
      @aniljanagam7031 2 ปีที่แล้ว

      Aunu

  • @chaitanyakishorreddyp9810
    @chaitanyakishorreddyp9810 3 ปีที่แล้ว +130

    సినిమాలో పాత్రల చిత్రీకరణ పేరుతో పురాణేతిహాసాలను భ్రష్టు పట్టించారు.

    • @prabhu741181
      @prabhu741181 3 ปีที่แล้ว +4

      అవును.

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +2

      s,vari busines kosam jaathi ni nashanam chesaaru

    • @sampath6770
      @sampath6770 3 ปีที่แล้ว +1

      వాస్తవాలనుచూపించారు

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 3 ปีที่แล้ว +1

      Avunu.. Mahabharatha moolame veru.. Cinema scenes
      Veru.. 100%true

  • @TheGiriganga
    @TheGiriganga 3 ปีที่แล้ว +61

    కృష్ణ ఏకలవ్యుడి పాత్ర వేస్తే, ఏకలవ్యుడు గొప్పోడు. అర్జునుడి పాత్ర వేస్తే, అర్జునుడు గొప్పోడు.

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 2 ปีที่แล้ว +4

      Yes అలాగే ఉంది ఇప్పుడు

    • @dhanunjayrao5530
      @dhanunjayrao5530 2 ปีที่แล้ว +1

      Currect ga chepperu

    • @VK.Babu1
      @VK.Babu1 2 ปีที่แล้ว

      well said

    • @PNB2489
      @PNB2489 2 ปีที่แล้ว +3

      NTR కూడా అదే చేశాడు

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 2 ปีที่แล้ว

      @@PNB2489 ఏ పాత్ర ఎవరు చేసారు అని కాదు... సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర చేసినంత మాత్రాన విలన్ అవడు.. కదా... చరిత్ర, పురాణాల్లో జరిగినదాన్ని మన వాళ్ళు మంచి చెడుకి సంబంధించిన పాత్రలు చేసారు... గొప్పవాళ్ళు పాత్ర చేస్తే పాత్ర విలువ పెరుగుతుంది తప్పా పాత్ర గొప్పది కాదు ☝️

  • @manoharjadi1587
    @manoharjadi1587 3 ปีที่แล้ว +26

    ఏకలవ్యడే గొప్పవాడు అర్జునుడిని మించిపోతున్నాడు అని ఏకలవ్యూన్ని గురు దక్షిణ అడిగిండు

    • @saivijaymanchimsetti4476
      @saivijaymanchimsetti4476 3 ปีที่แล้ว

      భారతం చదివారా

    • @chandrasekhar1138
      @chandrasekhar1138 3 ปีที่แล้ว

      తప్పు తప్పు అర్జునుడు అడగలేదు ఏకలవ్యుడు చెప్పుకున్నావిధనమే గురువుగా అడిగేలా చేసుకున్నాడు

    • @manoharjadi1587
      @manoharjadi1587 3 ปีที่แล้ว

      @@saivijaymanchimsetti4476 చదివిన అన్న

    • @manoharjadi1587
      @manoharjadi1587 3 ปีที่แล้ว

      @@chandrasekhar1138 చెబితే బాగుంటది అన్న

    • @mahiram5148
      @mahiram5148 3 ปีที่แล้ว +2

      మీరు చదవలేదు ఏకలవ్యుడు మగధ పౌరుడు,జరసందుడి సేవకుడు అతని తండ్రితో సహా ఏకలవ్యుడి విద్య చెదుచేసే జరసందుడికే ఉపయోగపడుతుంది అందుకని ద్రోణుడు అవిదంగా చేస్తాడు అంతే కాని అర్జునుడికి గోప్పవడిగా చేయడానికి కాదు.ఒకసారి మలి చదువు వ్యాస భారతం చదువు సినిమా భారతం కాదు.

  • @Renusri12
    @Renusri12 2 ปีที่แล้ว +10

    మహాభారతం మొఖం చూడని ప్రతి వాడు....పండితుడే. సినిమా knowledge batch.

  • @armyth7820
    @armyth7820 2 ปีที่แล้ว +15

    భీమునికి 1000 ఏనుగుల బలం ఉంది అంటారు గా,,,మరీ ఒక్క ఏనుగును అదుపు చేయలేకపోవడం,,,హాస్యస్ఫాధం.......

    • @9963589175
      @9963589175 2 ปีที่แล้ว

      arey babu ala chepadam ante .. adhe grammar lo kodhiga fantasy use chestharu ....emi artham kaadhu mee lanti valaki

    • @simhachalammenda2348
      @simhachalammenda2348 6 หลายเดือนก่อน

      😂😂😂

  • @nivasbattula8699
    @nivasbattula8699 3 ปีที่แล้ว +3

    ఈ సినిమా కల్పితం

  • @venkatraogaleti9472
    @venkatraogaleti9472 2 ปีที่แล้ว +19

    Always ekalavya is great for ever🎯⛳

  • @SaiKumarK108
    @SaiKumarK108 3 ปีที่แล้ว +37

    ఈ సినిమా వెదవలనుంచి భారతాన్ని కాపాడుకోవాలి. Arjuna is shown as a jealous guy. But the fact is opposite. Krishna in Bhagavad Gita (9:1) declares that he is giving divine knowledge to Arjuna because Arjuna doesn't have jealousy. (Anasuya). భారతంలో ఏకలవ్యుణ్ణి శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. ఈ సినిమాలో ఆవిషయం మాత్రం చెప్పడు.

    • @prabhu741181
      @prabhu741181 3 ปีที่แล้ว +2

      అవును

    • @narsimha9
      @narsimha9 3 ปีที่แล้ว +3

      అందుకే కాలి గోటికి తగిలిన బాణంతో కుక్క చావు చచ్చాడు....చదవడం సక్కగా రాదు....అజ్ఞానంతో విర్రవీగుతరు...... 😂😂😂😂😂😂😂...... 🙏🙏🙏🙏🙏

    • @SaiKumarK108
      @SaiKumarK108 3 ปีที่แล้ว +5

      @@narsimha9 'సక్కగా' కాదురా idiot.. 'చక్కగా' అని రాయాలి. 'విర్రవీగుతరు' కాదురా stupid.. 'విర్రవీగుతారు' అని రాయాలి. కనీసం అక్షరజ్ఞానం కూడా లేని నువ్వు ఇతరులకు lecture ఇవ్వడం అవసరమా? ముందు నీ రాత చూసుకో. నీలాంటి కుక్కలు ఆ కృష్ణుని చేతిలో కుక్కచావు చచ్చారు.

    • @narsimha9
      @narsimha9 3 ปีที่แล้ว +1

      @@SaiKumarK108 అక్షర జ్ఞానం వున్న అక్కుపక్షి నీవు ఎందుకు ఇంగ్లీష్ తెలుగు లో వ్రాసావుర .......ఇది ఏమన్నా నీ అజ్ఞానపు బ్రహ్మణుడు రాశాడా వేదవన్నర వెదవ కీ బోర్డు వచ్చే వాటితో రాస్తరుర ......అయిన అజ్ఞానపు వెదవలు మీరు ఇందుకు తప్ప దేనికి పనికి రాని సుంటలు.........
      మీరు మాకు లెక్చర్ ఇస్తారు ...... 😂😂😂😂😂😂😂😂

    • @SaiKumarK108
      @SaiKumarK108 3 ปีที่แล้ว +1

      @@narsimha9 ఒరేయ్ చెత్త వెధవ.. keyboard లో ఏది కనిపిస్తే అది కొట్టేయ్యడం కాదురా.. నీ అజ్ఞానాన్ని keyboard మీద రుద్దకు. ఎప్పుడూ బ్రాహ్మణుల మీద పడి ఏడవడం తప్ప.. నీ నికృష్టపు జీవితం వల్ల ఎవరికి ప్రయోజనం? పేడ పురుగులు మేలు కదరా. అన్నింటా కులప్రస్తావనాలు తెచ్చే నీలాంటి నీచ్ కమీన్ కుత్తె గాళ్ళని ఏమిచేసినా తప్పులేదు.

  • @gangipallys7839
    @gangipallys7839 3 ปีที่แล้ว +28

    కర్ణుని గురువు ద్రోణుడు కాదు
    పరశురాముడు.

  • @byereddypradeepreddy4010
    @byereddypradeepreddy4010 2 ปีที่แล้ว +8

    భీమసేనుడు 1000 ఏనుగుల బలం కలవాడు కానీ ఒక్క ఏనుగుని ఆపలేక పోయాడు

    • @suryaprasadramoju2919
      @suryaprasadramoju2919 2 ปีที่แล้ว +1

      దీనినే ఓవర్ యాక్షన్ అంటారు

    • @dhanunjayrao5530
      @dhanunjayrao5530 2 ปีที่แล้ว +1

      E cinemalu antaaa sollu. Veeti valla mana samskruthi mantagalasipotundi

  • @suryaprasadramoju2919
    @suryaprasadramoju2919 2 ปีที่แล้ว +16

    కలికాలం అంతా కౌరవులే అందుకే వారిదే ధర్మం

    • @DR.ANESTHESIA
      @DR.ANESTHESIA 2 ปีที่แล้ว

      Em nuvvu kada

    • @suryaprasadramoju2919
      @suryaprasadramoju2919 2 ปีที่แล้ว

      @@DR.ANESTHESIA కౌరవులకు సపోర్ట్ చేసేవాడు కూడా అలాంటి వాడే

  • @sanatha8772
    @sanatha8772 3 ปีที่แล้ว +91

    ఇటువంటి అభద్దపు కథలు చెప్పి భారతదేశ పరువు తియ్యవద్దు, భారతం చదవండి.

    • @prabhu741181
      @prabhu741181 3 ปีที่แล้ว +7

      అక్షర అక్షరం సత్యం. ధన్యవాదాలు

    • @ubr9664
      @ubr9664 3 ปีที่แล้ว +3

      సరిగ్గా చెప్పారు

    • @ubr9664
      @ubr9664 3 ปีที่แล้ว +3

      సరిగ్గా చెప్పారు

    • @jaxkannayya7020
      @jaxkannayya7020 3 ปีที่แล้ว +2

      Full wrong story

  • @Vnanda4222
    @Vnanda4222 3 ปีที่แล้ว +47

    యకలవ్యుడు ను తక్కువచేసే సాహసం నేను చేయలేదు హీరో య పాత్ర పోషిస్తే ఆ పాత్ర గొప్పది అనటం తప్పు అంటున్న

    • @PNB2489
      @PNB2489 3 ปีที่แล้ว +1

      నిజం నిజమే

    • @srikanthnani6705
      @srikanthnani6705 3 ปีที่แล้ว

      Aa paathra poshinchakapoina goppe

    • @Mokshayani-i2v
      @Mokshayani-i2v 7 หลายเดือนก่อน

      ​@@PNB2489😊

    • @Mokshayani-i2v
      @Mokshayani-i2v 7 หลายเดือนก่อน

      Its the only person🚶pyr

  • @domakondaaswanth1026
    @domakondaaswanth1026 2 ปีที่แล้ว

    A కాలవ్య😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avnpavan
    @avnpavan 2 ปีที่แล้ว +4

    కమ్యూనికృష్టులు రచయితల వేషం ధరించి వ్యాస భారతంలో గాని వాల్మీకి రామాయణంలో గాని లేని విషయాలని ఇష్టం వచ్చినట్లు రాసి పడేస్తే మన వాళ్ళు సిగ్గులేకుండా చూసేసి అవే నిజం అనుకున్నారు.
    మన అదృష్టం కొద్ది నిజం ఏమిటో చెప్పే పండితులు ఇంకా ఉన్నారు గానీ లేకపోతే మన తెలుగు జాతి మొత్తం ఎప్పుడో నాశనమైపోయి ఉండేది.

  • @Rockstar-kb5cp
    @Rockstar-kb5cp 2 หลายเดือนก่อน

    Ekalavyudu is really great.. To me, bhimsha #1 then Karuna and then ekalavya

  • @dvrdvr9595
    @dvrdvr9595 3 ปีที่แล้ว +50

    వెయ్యి ఏనుగు ల బలవంతుడు బీముడు కింద పడటం ఏంది విలు విద్య ఏకలవుడు పిడు గుద్దులతొ ఏనుగు ను ఆపడం ఏంది నాకు నచ్చల

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 3 ปีที่แล้ว +4

      Ekalavyudu only

    • @madhukrishnavallabhajosyul6996
      @madhukrishnavallabhajosyul6996 3 ปีที่แล้ว +4

      ద్రుపదుడు తో యుద్ధం చేసినప్పుడు గజబలం లో ఉన్న ఎనుగులన్నిటిని భీముడు తలకొక పిడి గుద్దులు గుద్దాడు. ఏనుగులన్నీ మూర్ఛ పోయాయి. ఇది ఎవరికీ తెలీదు. మాట్లాడేస్తారు. సినిమాలు తీసేస్తారు.

    • @chitramtalkies5527
      @chitramtalkies5527 2 ปีที่แล้ว +1

      హీరో కి బిల్డవ్ ఇవ్వాలికదా...అందుకే చరిత్ర నే మార్చేశారు

    • @SavyaSaachi-em9de
      @SavyaSaachi-em9de 9 หลายเดือนก่อน

      Mari hero ki Edi baga vaccho Ade chestadu

  • @vijjuvijaykumar1616
    @vijjuvijaykumar1616 3 ปีที่แล้ว +4

    ఇది అసలు మహాభారతం లోని సన్నివేశామే కాదు.....

  • @piyushjagan9915
    @piyushjagan9915 2 ปีที่แล้ว +20

    సినిమాంటే కల్పితం. కాని,
    ఇలా పురాణాలను పులిహారగా మార్చిన నీచ నికృష్ట కృష్ణ, NTR లను బూజు కర్రతో కొట్టాలి!

    • @sudhasudhakar9813
      @sudhasudhakar9813 2 ปีที่แล้ว +1

      A lucha

    • @isrolympiad459
      @isrolympiad459 2 ปีที่แล้ว

      Vallem chrsaru ra

    • @lakshmipathireddy738
      @lakshmipathireddy738 9 หลายเดือนก่อน +1

      దానవీరశూరకర్ణ చూసి కర్ణుడు ఒక్కడే పవరఫుల్ అని మిగతా వారు అంతా నామమాత్రపు వారని చూపించారు. ఒక్క కృష్ణుడిని దుర్యోధనుడి ని తప్ప, సినిమాలని కాకుండా పురాణాలను ఒక్కసారి చూస్తే అర్థం అవుతుంది. కర్ణుడు ఏకలవ్యుడు గొప్పగా యుద్ధం చెయ్యగలరు కానీ అర్జునుడిని మించి కాదు సమానంగా అంతే , కానీ అర్జునుడు ధర్మం వైపు నిలబడ్డాడు అందుకే కురుక్షేత్రం లో గెలిచాడు. ఏకలవ్యుడు జరాసంధుని తో అధర్మం వైపు నిలబడ్డాడు అందుకే కృష్ణుని చేతిలో చంపబడ్డాడు. కర్ణుడు దర్మపరుడైన కూడా అధర్మం వైపు ఉన్నాడు . అందుకే ఓడిపోయాడు. నిజం చెప్పాలంటే భీష్ముడి ముందు కర్ణుడు ఏకలవ్యుడు అర్జునుడు కలిసి వచ్చిన గెలవ లేరు . అలాంటి వాడే అధర్మం వైపు నిలిచి తనువు చాలించాడు. ఎంత విద్య అన్నది కాదు అది ధర్మం కోసం వినియోగించారు అన్నదే ముఖ్యం అందుకే కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. తెలుసుకున్న వాడికి తెలుసు కునెంత ఉంది . గ ద. యుద్దమ్ లో భీముడిని ఎవరు ఒడించలేరు కర్ణుడు కూడా దానవీరశూరకర్ణ లో తప్పుగా చూపించారు. పురాణాలు కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి సినిమాలు సీరియల్ లు చూసి మోసపోకండి . జై శ్రీ రామ్ 🚩

  • @dubbakasrikanth4377
    @dubbakasrikanth4377 9 หลายเดือนก่อน

    సుధాకర్ గారూ డయలాగ్ సూపర్

  • @PNB2489
    @PNB2489 3 ปีที่แล้ว +6

    నీటిలో మొసలినే అవలీలగా ఎత్తి ఒడ్డున వేయగల శక్తిసంపన్నుడు అర్జునుడు

  • @Nepolien123_
    @Nepolien123_ 3 ปีที่แล้ว +18

    అర్జునుని కన్నా ఏకలవ్యుడు గొప్పవాడు అయితే super star కృష్ణ కన్నా శరత్ బాబు చాలా గొప్పవాడు

  • @mandalamariyadas6094
    @mandalamariyadas6094 2 ปีที่แล้ว +1

    100% అక్షర సత్యాలు నాటి నుండి నేటి వరకు సమాజ దుస్థితి

  • @ncvsnravivarma
    @ncvsnravivarma 2 ปีที่แล้ว +1

    Movie makers are criminals , Arjuna is a great character ,they are showing according to their wish

  • @munagalasaiprasad2764
    @munagalasaiprasad2764 5 หลายเดือนก่อน +1

    Ilanti Cinema le maha bharathanni sanskaar naakinchai 😢😢.

  • @ubr9664
    @ubr9664 3 ปีที่แล้ว +16

    భారతకాలంలో కులాలున్నాయా...? సినిమా వక్రీకరణ లతో భారతీయ చరిత్ర కు అధోగతి పట్టించారు. వ్యాసమహాభారతం లో ఈ ఘట్టం లేనే లేదు.

    • @ysr9571
      @ysr9571 3 ปีที่แล้ว +2

      ఒక విధంగా మన తెలుగు సినిమాలు వాళ్ళు మన రామాయణ మహా భారతాలని బ్రష్టు పట్టించారు...
      హీరో ఏ కేరక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ గొప్పగా చూపిస్తారు...
      రామారావు దుర్యోధనుడు కేరక్టర్ వేస్తే దుర్యోధనుడే గొప్ప, భీముడు చెడ్డ అని చూపిస్తారు...
      అందుకే అలాంటి చావు చచ్చాడు...
      ఈ సినిమా కూడా అంతే...
      ఏకలవ్యుడు గుడ్ learner. కానీ అధర్మాన్ని పాటించాడు...
      అర్జున్ని తక్కువ చేసి చూపించారు.. అది తప్పు..
      అలాగే కర్ణుడు, NTR దానవీరశూరకర్ణ లో చూపించినంత వీరుడేమి కాదు ..

  • @Arunakala
    @Arunakala 3 ปีที่แล้ว +52

    ఇంత కంటే ఘోరం ఏమైనా వుందా..ఎంత అబద్ధాలు చూపించారు!!..80's లో directors, actors వాళ్ల కు ఇష్టం వచ్చినట్లు మార్చి పడేశారు..దాన వీర శూర కర్ణ కూడా అంతే.. ఇప్పుడు పరిస్థితి వేరు...పెద్దలు, గురువులు రామాయణ, మహాభారతాలను విడమర్చి చెప్తూ వుండడం వల్ల అందరికీ తప్పు ఒప్పులు తెలుస్తున్నాయి.

    • @7362nikki
      @7362nikki 3 ปีที่แล้ว +1

      Abbo

    • @prabhu741181
      @prabhu741181 3 ปีที่แล้ว +6

      దా, వి, సూ, క మూవీ ఓ అబద్ధాల గుట్ట. డైరెక్టర్ మీద కేస్ వేసి జైళ్లో పెట్టాలి.Tq

    • @glvijay9312
      @glvijay9312 3 ปีที่แล้ว +1

      నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను

    • @pavankumarycha3034
      @pavankumarycha3034 3 ปีที่แล้ว

      D.v.s.k no mistake in that movie 95% shown in the movie is correct plz watch mahabaratham serial

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 3 ปีที่แล้ว

      @@pavankumarycha3034 Anthe ledhu le brother

  • @giridhar7446
    @giridhar7446 3 ปีที่แล้ว +7

    Making Arjuna as a villan role,l😳looks like sontha bharatham from movie makers he gets scolded by every one @14:07 😀

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 2 ปีที่แล้ว

    Bankala arjenudu. Bankala arjenudi guru. Chal o...rra, ekalavewni kante goppa. Andarikante goppa ekalavewde.👍👍👍👍👍👍👍. 💐💐💐💐💐💐💐💐💐

  • @SSStelangananews4622
    @SSStelangananews4622 2 ปีที่แล้ว +13

    అశ్వద్ధామ మంచి క్యూస్షన్ వేసిండు అర్జునుడికి

    • @PNB2489
      @PNB2489 2 ปีที่แล้ว

      చెత్త సినిమాలు చూసి కాదు చదవాలి.

  • @bbalupodili4286
    @bbalupodili4286 3 ปีที่แล้ว +1

    మన పురాణాలు వ్రాసిన వారు మహర్షులు వారి తపశ్శక్తి వారి గ్రంథాలకు ఉంటుంది వాటిని వక్రీకరించి ప్రచారం చేసిన వాళ్ళు ఎంత గోప్ప వాళ్ళైనా సరే వారికి పాపం తగులుతుంది . కుక్క చావు చేస్తారు ‌ఆ పాపం ఎపుడైనా అనుభవించి తీరాల్సిందే అలాంటి వాటిల్లో నటించి ప్రజల్లోకి తీసుకెళ్ళిన వారి జీవితాల్ని పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది ఇలాంటి సినిమాలు వాటి విడియోలను ప్రచారం చేయటం మంచిది కాదు

  • @sk2250
    @sk2250 3 ปีที่แล้ว +30

    Arjunudu jagadeka veerudu....no one can match him

    • @saraswathipemmasani9768
      @saraswathipemmasani9768 3 ปีที่แล้ว +7

      Karna mundu bacha ekalavyuni mundi zero

    • @sk2250
      @sk2250 3 ปีที่แล้ว +5

      Evaru bacha oo...evaru chacharoo Mahabharatam cheptundi....Mahabharatam characters film characters kaavu..kaaranajanmulu...

    • @prabhu741181
      @prabhu741181 3 ปีที่แล้ว +3

      @@sk2250 చదువుకోరు, రాదు, ఇష్టము ఉండదు, వాగడానికైతే వస్తారు. NTR గారి దా, వీ, సూ, క మూవీ కూడా ఇలాంటిదే. ఏమైనా మీకు ధన్యవాదాలు సర్

    • @narsimha9
      @narsimha9 3 ปีที่แล้ว +1

      చదువుకోరా బాబు అజ్ఞానంతో విర్రవీగకు😂😂😂😂😂😂😂😂

  • @pradeep7611
    @pradeep7611 2 ปีที่แล้ว +1

    పాండవులు మోసం తో ఏకలవ్యుడి నీ ఓడించారు... వేయి ఏనుగులు బలం ఉన్న భీముడు ఒక ఏనుగుని ఆపలేక పోయాడు ఇది కేవలం కథ అని తెలుస్తుంది...

  • @ravis9941
    @ravis9941 2 ปีที่แล้ว +21

    Aakalavyudu kadhu frnds karnudu kuda.. both are great warriors 🙏🙏🙏

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 3 ปีที่แล้ว +6

    చరిత్రను వక్రీకరించారు.

  • @chirupakarajashekhar7101
    @chirupakarajashekhar7101 2 ปีที่แล้ว +6

    అసలు మహభారాతమే అధర్మానికి నాంది.అసూయలు,కామవాంచాలు,కుటిలబుద్దులు, మనిషి ప్రతిభను తోక్కి వేయడాలు,కుల వివక్షలు,జూదాలు, అబద్ధాలు,బందు ప్రీతులు

    • @koushikkoushik5628
      @koushikkoushik5628 2 ปีที่แล้ว

      100%

    • @koushikkoushik5628
      @koushikkoushik5628 2 ปีที่แล้ว

      అగ్రకుల దుహంకరానికి ఇలాంటి చరిత్ర లే నిదర్శనం ..అప్పట్లో చదువు ఎవరికి లేదు కాబట్టి ఇలాంటి నీచ సంస్కృతిని పెంచి పోషించారు ....ఇదంతా ఒక డ్రామా ఒక బూటకం....అస్సలు ఒక ఆడదానికి 5 మొగుళ్ళ ఇదేమి చరిత్ర రా నాయనా ...తు

    • @PNB2489
      @PNB2489 2 ปีที่แล้ว

      @@koushikkoushik5628 నచ్చక పోతే పక్కకు పో

    • @PNB2489
      @PNB2489 2 ปีที่แล้ว

      నీకు ఎలాంటి ఆలోచన ఉంటే అది మాత్రమే కనిపిస్తుంది మహాభారతం.

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 2 ปีที่แล้ว +1

    Hero evari vesham vesthe vade goppodu, ee cinemalu manaku nerpedhi ide.

  • @mdgafoor2863
    @mdgafoor2863 2 ปีที่แล้ว +4

    Old is gold 🌟

  • @munikumar6427
    @munikumar6427 5 หลายเดือนก่อน +1

    Arjunudi vatthidi valla dronudu eekalvyuni angulikam gurudakshina ga adagalsi vachindi

  • @truthLiving
    @truthLiving 10 หลายเดือนก่อน

    ఏకలవ్యుడు వేలు... శంబుకుడి తల తీసింది లోక కళ్యాణం కోసం( రాజ్యం ఉన్న... డబ్బు ఉన్న వాళ్ళు చెప్పే నీతి )అది అప్పుడు అయినా ఇప్పుడు అయినా.........

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 3 ปีที่แล้ว

    ఏకలవ్యుడు మాత్రమే....నంబర్ వన్

    • @argameing516
      @argameing516 2 ปีที่แล้ว

      Nuvvu hindu vaa Cristian vaa

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 2 ปีที่แล้ว +1

    Supar Move

  • @sudheerreddy4u
    @sudheerreddy4u 3 ปีที่แล้ว +22

    5:30🙄 Ekalavya met Dhronacharya only once in his life time ..

    • @vinodkumar-bp1gk
      @vinodkumar-bp1gk 3 ปีที่แล้ว

      No he met him twice 1st time drona refused him and second time in forest

    • @pilliravisunder6775
      @pilliravisunder6775 3 ปีที่แล้ว

      Neeku telisindhe nijam anukunte correct kaadhu bro... Teliyani charithra chaalaa untadhi...

    • @mahiram5148
      @mahiram5148 3 ปีที่แล้ว

      అది నిజమైన వ్యాస భారతంలో కానీ ఈ ఎదవలు ఎన్ని సార్లు అయిన కలిపేస్తారు.

  • @PrajwalPremsagar
    @PrajwalPremsagar 3 ปีที่แล้ว +3

    Super scene.... This is reality... Caste has destroyed our society forever

    • @chacosravan
      @chacosravan 3 ปีที่แล้ว

      Completely false story

  • @kranthipatelmaheshpatel4229
    @kranthipatelmaheshpatel4229 2 ปีที่แล้ว +4

    Karnudu ekalavyudu great warriors

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 9 หลายเดือนก่อน

    అర్జునుడు ఎంత ?
    ఆనాడే కుటిల ఆలోచనలు వచ్చాయి
    అవే నేడు ఉన్నాయి. ద్రోణ బాగా తెలుసుకున్నావు . అశ్వాదామా నీ గుణ గానాలకు ఈర్ష్యతో ఆ శ్రీకృష్ణడే ఈర్ష్యతో ఈనాటికి దుర్భర జీవితం ఆ మంచుల్లో బ్రతుకు తున్నావు
    ఆయినా కృష్ణును కంటే గొప్పవాడి వే అశ్వాదామా 🙏🙏🙏

    • @UnlimitedInformation-wb5vu
      @UnlimitedInformation-wb5vu 5 หลายเดือนก่อน

      నీకెంటన్న ఎర్రిపుకువి ఎలా అయినా చెప్తావ్ కృష్ణుడి కంటే గొప్ప అంట

  • @kharikrishna1117
    @kharikrishna1117 2 ปีที่แล้ว

    డూప్లికేట్ సీన్స్

  • @baluks1719
    @baluks1719 2 ปีที่แล้ว +2

    ఇది కదా నిజం ఎవ్వరు నిజాన్ని దాయలేరు

    • @rajugamer2592
      @rajugamer2592 2 ปีที่แล้ว

      Modda నిజం 😅😅😅😅😅😅😅😅😅

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 3 ปีที่แล้ว +11

    ఫెక్ స్టోరీ

    • @ysr9571
      @ysr9571 3 ปีที่แล้ว

      ఒక విధంగా మన తెలుగు సినిమాలు వాళ్ళు మన రామాయణ మహా భారతాలని బ్రష్టు పట్టించారు...
      హీరో ఏ కేరక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ గొప్పగా చూపిస్తారు...
      రామారావు దుర్యోధనుడు కేరక్టర్ వేస్తే దుర్యోధనుడే గొప్ప, భీముడు చెడ్డ అని చూపిస్తారు...
      అందుకే అలాంటి చావు చచ్చాడు...
      ఈ సినిమా కూడా అంతే...
      ఏకలవ్యుడు గుడ్ learner. కానీ అధర్మాన్ని పాటించాడు...
      అర్జున్ని తక్కువ చేసి చూపించారు.. అది తప్పు..
      అలాగే కర్ణుడు, NTR దానవీరశూరకర్ణ లో చూపించినంత వీరుడేమి కాదు ..

    • @venkateshbalivada7395
      @venkateshbalivada7395 3 ปีที่แล้ว +1

      @@ysr9571 అవును సినిమాలు హిట్ కోసం చూసుకున్నారు గాని హిందువులు పవిత్ర గ్రంధాలు భ్రష్ట పట్టిస్తున్నాం అని ఆలోచించలేదు వీళ్ల అప్పటి నుండి హిందూ ధర్మం పై బురద జల్లడం వలనే హిందువులు లో మత మార్పిడులు జరిగాయి

  • @manikantaganapa9757
    @manikantaganapa9757 2 ปีที่แล้ว +5

    Karna is legends of the legend

  • @ganapathimulagala2013
    @ganapathimulagala2013 3 ปีที่แล้ว +7

    పాపం భీముడికి ఎగరటం రాలేదు ఏకలవ్యుడు బాగా ఎగిరాడు భీముడికి ఏనుగు అంటే భయం మరి

    • @suryaprasadramoju2919
      @suryaprasadramoju2919 2 ปีที่แล้ว +2

      మన పురాణాలు ఇలా సినిమాలో వక్రీకరించి ధర్మం అంటే ఏమిటి అనే ఇంగిత జ్ఞానం లేకుండా చేసారు.ఇదంతా కలిధర్మం, మరియు అలాంటి వారిని సమర్ధించే వారు అలాంటి వారే

    • @ikkurthiradhakrishna7910
      @ikkurthiradhakrishna7910 2 ปีที่แล้ว

      ఏకలవ్యుడు అడవిలో పుట్టి పెటిగినవాడు జంతువులను ఎలా లోంగతీసుకోవాలో బాగాతెలుసు అందుకే ఏనుగును వంచాడు.

  • @boddanadilleswararao9135
    @boddanadilleswararao9135 2 ปีที่แล้ว

    E cenemalu chusi apardham chesukovadhu

  • @Sandeep.277
    @Sandeep.277 2 ปีที่แล้ว +1

    ఏకలవ్వుడికి ఎవ్వరూ సాటి రారు
    కృష్ణుడికి కూడా భయమే

    • @MsHummingbee
      @MsHummingbee 2 ปีที่แล้ว

      Andukena nimishamlo ekalavyunni champi paradobbadu, narakasurunni champe mundu 🤣

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 2 ปีที่แล้ว

    Gattamaneni krishna garu jindabad jai ekalavya.

  • @kiranvanam1888
    @kiranvanam1888 2 ปีที่แล้ว +1

    ఇది మహాభారతంలో లేదు కదా. ఇద్దరూ గొప్ప వాళ్ళే కానీ సినిమా కోసం సొంత కథ రాసుకోవడం ఏమిటి

  • @bprashanta
    @bprashanta 3 ปีที่แล้ว +1

    Kula vivaksha oke okka scene lo chupinchesaru.🌟krishna gariki sahasame oopiri.... 👍

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 2 ปีที่แล้ว

      KULA VIVASHKA VUNDEDHI KULANIKI KADU BRO MONEY KI MATRAME
      AA ROJULOO KUDA YADAVAS KUDA 20 PERCENT RAJULA VUNNARU VARU KASTHRYULU PEELI CHESTHUNNARU
      EX; PANDU -KUNTI
      IPPDDU EX; - VIDALADA RAJINI BC 2018 LO JAGAN NI AAMMA LAKKALU 2019 LO YCP MLA AND MINISTER
      JUPUDI PRABHAKAR SC YCP STATE ICHARFE 2013-14 BUT 15 LO TDP 2020 LO YCP
      AA DAYS AAYINA YEE DAYS VUNNALU EPPUDU OKKATE BROTHER
      ADI MAHABHATHAM IDI MANABHATHAM ANTHE TEDA

  • @anilg2047
    @anilg2047 3 ปีที่แล้ว +7

    Arjunudu ni Villon. Chesaruuu

    • @ysr9571
      @ysr9571 3 ปีที่แล้ว

      ఒక విధంగా మన తెలుగు సినిమాలు వాళ్ళు మన రామాయణ మహా భారతాలని బ్రష్టు పట్టించారు...
      హీరో ఏ కేరక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ గొప్పగా చూపిస్తారు...
      రామారావు దుర్యోధనుడు కేరక్టర్ వేస్తే దుర్యోధనుడే గొప్ప, భీముడు చెడ్డ అని చూపిస్తారు...
      అందుకే అలాంటి చావు చచ్చాడు...
      ఈ సినిమా కూడా అంతే...
      ఏకలవ్యుడు గుడ్ learner. కానీ అధర్మాన్ని పాటించాడు...
      అర్జున్ని తక్కువ చేసి చూపించారు.. అది తప్పు..
      అలాగే కర్ణుడు, NTR దానవీరశూరకర్ణ లో చూపించినంత వీరుడేమి కాదు ..

  • @rrbinspirations
    @rrbinspirations 2 ปีที่แล้ว

    Vachhesarroooo........
    Karnudu Heaters &
    Yekalavyuni Heaters.........

  • @SSStelangananews4622
    @SSStelangananews4622 2 ปีที่แล้ว

    ఏకలవ్యుడు టాలెంట్ పర్సన్

  • @vmrestates8769
    @vmrestates8769 3 ปีที่แล้ว +1

    Krishna garu Super

  • @kuruvapurushotham1821
    @kuruvapurushotham1821 2 ปีที่แล้ว +1

    hotstar lo mahabaratham chudandi mana life e maripothundi

    • @lakshmipathireddy738
      @lakshmipathireddy738 9 หลายเดือนก่อน

      Chusam Bro cinima tesina kuda Mahabharat am serial ki equal ga tiyyaleremo.. total episodes anni 10times chusina kuda mari chudalanipisthondi

  • @dpvprasad1384
    @dpvprasad1384 3 ปีที่แล้ว +10

    Cinema leelalu . Anything they show.

  • @sravanikotipalli541
    @sravanikotipalli541 3 ปีที่แล้ว +10

    అంతే కాదు అర్జునుడు ఇంద్ర సమానుడు. నర మహర్షి అర్జునుడు. నారాయణ మహర్షి శ్రీ కృష్ణ పరమాత్మ

  • @vinodkatta6258
    @vinodkatta6258 2 ปีที่แล้ว

    🙏super

  • @govardhan2534
    @govardhan2534 3 ปีที่แล้ว +18

    Ammababoi..... ఇదేంది ఇది డబ్బు కోసం నిర్మాత దర్శకులు ఇలా తయారయ్యారు ఏంట్రా బాబు ఇలాంటి సినిమాలు రెండు మూడు చూస్తే అదే నిజమనుకుని రాబోయే తరాలు ఏమైపోతాయో ఈ హీరో వేషం వేసుకున్న ఏకలవ్యుని గొప్పవాడు అని చెప్పడం కోసం అర్జునుడి పాత్ర ఇంత నీచానికి దిగజారుడు ఇస్తారా ఛీ.... చదువుకోండి ఫస్ట్

  • @sk2250
    @sk2250 3 ปีที่แล้ว +17

    Ramayana Bharathaalanu mana heroes khampu pattinchaaru....vallu aa roles vestey adey hero character laa elevate chestaru...alagey Ravanudu, Duryodhanudu, Keechakudu, Ekalavyudu ni chupinchaaru..avakaasam dorakaledo leka script dorkaledo....otherwise Dussasanudu, Sakuni kooda heroes ani chupinchevaaru Dhrutarashtrudiki Gandhariki duets petteyvallu....Hero worship tho aa generations vallu adey correct anukuntunnaru....

    • @sainath4877
      @sainath4877 3 ปีที่แล้ว

      Prati vakaru herole valla prapancham lo

    • @ysr9571
      @ysr9571 3 ปีที่แล้ว +1

      ఒక విధంగా మన తెలుగు సినిమాలు వాళ్ళు మన రామాయణ మహా భారతాలని బ్రష్టు పట్టించారు...
      హీరో ఏ కేరక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్ గొప్పగా చూపిస్తారు...
      రామారావు దుర్యోధనుడు కేరక్టర్ వేస్తే దుర్యోధనుడే గొప్ప, భీముడు చెడ్డ అని చూపిస్తారు...
      అందుకే అలాంటి చావు చచ్చాడు...
      ఈ సినిమా కూడా అంతే...
      ఏకలవ్యుడు గుడ్ learner. కానీ అధర్మాన్ని పాటించాడు...
      అర్జున్ని తక్కువ చేసి చూపించారు.. అది తప్పు..
      అలాగే కర్ణుడు, NTR దానవీరశూరకర్ణ లో చూపించినంత వీరుడేమి కాదు ..

    • @deekshithasowdamini7546
      @deekshithasowdamini7546 3 ปีที่แล้ว +1

      రామారావు ని తిట్టేంత స్థాయి లేదు ఎవ్వరికీ,దిక్కులేని చావు చచ్చింది శవం దొరక్కుండా ఎవరో అందరికి తెలుసు

    • @sainath4877
      @sainath4877 3 ปีที่แล้ว +1

      @@deekshithasowdamini7546 deekuleni chavu ante sevam dorakapovadam kadu madam
      Raju ina chote dikkumalinavadai matachellaka evaruleka chavadam
      Ysr Raju Rajula direct helicopter ekkadu devudilo kalisadu
      Hinduvula ga Varu edo comment pedithey madyaloki ysr ni enduku tevadam

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 3 ปีที่แล้ว

      Ramayana bharathale Kalpithalu evvaraina vaariki nachinattu marchukovachu kaani namminchelavundali ante

  • @sudheerreddy4u
    @sudheerreddy4u 3 ปีที่แล้ว +7

    Dear Telugu one paniki vache videos and titles pettandi...🙏

  • @dkLohith
    @dkLohith 2 ปีที่แล้ว

    జై ఏకలవ్య

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 2 ปีที่แล้ว

    అప్పటినుంచే ఉన్నది పైసలు ఉన్నవాడిదే రాజ్యం.....

  • @ajaykumarkota1358
    @ajaykumarkota1358 3 ปีที่แล้ว +3

    Nice scene

  • @shaikabdulraheem3139
    @shaikabdulraheem3139 2 ปีที่แล้ว +2

    Ever green hero super star Krishna

  • @sunilkumarv.k.6252
    @sunilkumarv.k.6252 2 ปีที่แล้ว

    Krishnude Yekalavyudini champadu. Danni batti manamu yevaru elanti varu ani artham chesukovali

  • @chrammohanraochrammohanrao9424
    @chrammohanraochrammohanrao9424 2 ปีที่แล้ว +2

    మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో గానే మహాభారతంలో గాని అర్జున్ మించిన వీరుడు ఎవ్వడులేదు

  • @SB-gg3ex
    @SB-gg3ex 2 ปีที่แล้ว +1

    హీరో ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర గొప్పగా చూపిస్తారు. ఇలాగే పురాణాల్ని వక్రీకరించారు.

  • @krishnakoya2977
    @krishnakoya2977 2 ปีที่แล้ว

    హలో

  • @shamlal207
    @shamlal207 3 ปีที่แล้ว +2

    మహాభారతమే ఓ కల్పిత కథ.🔴🔴🔴🔴🔴🔴🔴🏘️ అయిదుగురు ఒక ఆడదాని తో కలిసి ఐదుగురిని పుట్టించడం. అలా పుట్టిన ఐదుగురు మల్లా ఒక ఆడదాని తో కలవడం ఇంతకన్న దరిద్రం చండాలం ఎక్కడా జరగదు. ఎవరో మానవ మృగం రాసిన కథ. దాన్ని ఇష్టం వచ్చినట్లు ఆనాటి కవులతో సహా నేటి సినిమా వారి వరకు ఇష్టమొచ్చినట్లు కథను రాసుకున్నారు అంతే తప్ప ఏ ఒక్కరిని మనం తప్పు పట్టలేము.

    • @bashatailors1600
      @bashatailors1600 3 ปีที่แล้ว +1

      right

    • @mvgphani12dec96
      @mvgphani12dec96 3 ปีที่แล้ว

      Maha bharatham Kalpitha katha kadhu...

    • @DivakarReddy45
      @DivakarReddy45 3 ปีที่แล้ว

      Yes , It's like Bible

    • @shamlal207
      @shamlal207 3 ปีที่แล้ว

      @@commenmananalysis8953 నీవు నీవు బతుకుతున్న నీ జీవితం ☝️☝️☝️☝️☝️☝️☝️☝️

    • @shamlal207
      @shamlal207 3 ปีที่แล้ว

      @@commenmananalysis8953 ఈ కథని విన్న వారు ఎంత మాత్రం మెదడున్నా కల్పిత కథ అని ఒప్పుకుంటారు. అలా అని నేను చెప్పేది కరెక్ట్ అని వాదించను. ఎవరి ఆలోచన వారిది. ⛔⛔⛔⛔⛔

  • @sahasrabhanu3986
    @sahasrabhanu3986 2 ปีที่แล้ว +2

    ఏకలవ్యుని వస్త్రా దారణ చూసి ఒకరోజు ఒక కుక్క మొరుగుతుంది ఆది నచ్చని ఏకలవ్యుడు ఆ కుక్క పై దవడకి 7 బాణాలు కింది డవడకి 7 బాణాలు వేసి
    బయంకరంగ హింసించిన ఒక కథ ఎవరికి తెలియదు
    ఆ సంఘటన తరువాతే ద్రోణుడు ఏకలవ్యుని బొటన వేలు గురు దక్షిణ గా అడుగుతాడు
    ప్రపంచం లోనే గొప్ప గురువైన ద్రోణాచార్యుడు అంత ఆలోచనా లేకుండా శిష్యుని బొటన వ్రేలు అడగటం ఎంటి అని ఎవరకి సందేహం రాదు
    మనకు తెలిసిందల్లా సినిమాల్లో చూపించే వక్రీకరించిన స్టోరీ చూసి మన పెద్దలని మనమే తిట్టడం పిచ్చిగా కామెంట్స్ పెట్టడం
    నిజమైన చరిత్రని తెలుసుకొని మాట్లాడం మంచిది

  • @harish285
    @harish285 2 ปีที่แล้ว

    Ee movie lo eakalavudu krishna kabatti charecterni hilight chesadu

  • @venkatasheshaphani3802
    @venkatasheshaphani3802 2 ปีที่แล้ว +1

    అర్జునుడు

  • @chikkuduharish7044
    @chikkuduharish7044 2 ปีที่แล้ว

    Ekalauvyudu chatuga nerchukunnadu, guruvu lekunda kadu, guruvuku theliyakunda.. Ayina ayana rakshashula vaipu vundi yuddam cheshadu. Arjunudu goppavadu

  • @bandibixambandibixam6505
    @bandibixambandibixam6505 2 ปีที่แล้ว

    ఇదంతా కల్పితం కృష్ణుడు అర్జునుడు వారు నర నారాయణులు దుష్ట శిక్షణ శ్రీష్టరక్షణ కొరకు అవతరించారు

  • @srinivasbokki8641
    @srinivasbokki8641 8 หลายเดือนก่อน

    అణగారిన జాతుల పట్ల ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎదగకుండా అణిచివేత కొనసాగింది.. అలాగే ఇంకా కొనసాగుతుంది కూడా..

  • @venkateshtadikonda4316
    @venkateshtadikonda4316 2 ปีที่แล้ว

    Pandavalu darmani tapparu alatapitey krishnudu nilabadadu trust in lord Krishna darmam yuddakm kortey kachitam ga cheyali

  • @kasnakadali525
    @kasnakadali525 2 ปีที่แล้ว

    Rwong direction.

  • @jingajayram4978
    @jingajayram4978 3 ปีที่แล้ว +1

    హిందూ వ్యతిరేక ఐడియాలజీ ఈ సినిమా రూపొందించారు....