G+2 House Plan Design 3 Bedroom, Modern 3D Elevation, Home walkthrough and PDF Plan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • 3BHK House Plan and Elevation Design. You will get an idea about the interior design and furniture layout from this video also you can observe color combinations of houses.
    __________________________________________________
    👉 మీకు హౌస్ ప్లాన్ కావాలి అనుకొంటే మా నెంబర్ కి WhatsApp లో మెసేజ్ చేయండి 99666 34382
    👉 లేదా ఈ లింక్ మీద క్లిక్ చేయండి wa.me/message/NGJIGRRDER6OJ1
    __________________________________________________
    ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు కొలతలు మరియు PDF ప్లాన్ కోసం ఇక్కడ ఉన్న 👉 housepointer.net/2-floors-3bh... మీద క్లిక్ చేయండి.
    _____________________________________
    FREE Interior Design Online
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    _____________________________________
    ఇప్పుడు మీరు చూసిన G+2 మరియు పెంట్ హౌస్ ప్లాన్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్, ఒక్క ఆఫీస్ రూమ్. సింగల్ బెడ్ రూమ్ మరియు attached బాత్రూం డిజైన్ చేయడం జరిగింది.
    మొదటి అంతస్తులో ఫ్యామిలీ కోసం మూడు బెడ్ రూమ్ లు attached బత్రూమ్స్ తో వాస్తు కి సరిపోయేవిధంగా ప్లాన్ రూపొందించడం జరిగింది.
    సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే ప్లాన్ డిజైన్ చేసామో అదే రిపీట్ అవుతుంది. పెంట్ హౌస్ ప్రధానంగా సిట్ అవుట్ మరియు గార్డెనింగ్ ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది.
    **ఈ 3D డిజైన్ చేయమని మాకు ఇచ్చినది గూటూరి శ్రీనివాసులు గారు వారికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    __________________________________________________
    Our Latest House Plan Videos
    1) Low budget Simple Duplex House Plan with Elevation • Modern Duplex House Pl...
    2) AP Govt housing scheme plan • AP Govt model house La...
    3) 25*26 Small House Plan • 25 x 26 Small House Pl...
    4) Modern Duplex House Plan • Low budget Small Duple...
    5) Precautions to Take Before Buying a Plot • Precautions to Take Be...
    6) Modern Duplex Home Tour in Telugu • Modern Duplex Home Tou...
    7) Duplex house with advanced interior • హౌస్ ప్లాన్ | Modern D...
    __________________________________________________
    Time Stamp:
    0:00 Intro
    1:20 Ground floor plan
    2:50 First Floor plan
    4:50 Elevation 3D View
    6:18 Ground Floor Walkthrough
    8:45 First floor home tour
    13:00 House Construction Cost
    13:40 Penthouse and Garden Area
    15:00 Top view of the home
    16:20 Conclusion
    English Version:
    Now you see the G + 2 and car parking on the ground floor in the penthouse plan, one office room. The single bedroom and attached bathroom were designed.
    The three bedrooms for the family on the first floor are designed to fit the layout with attached bathrooms.
    Anything planned on the first floor on the second floor will be repeated. The penthouse was set up primarily for sit-outs and gardening.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #G+2HousePlan #HouseConstruction

ความคิดเห็น • 736