ఆధ్యాత్మికత వైపు రావడానికి కారణం ఇదే..! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 30

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 หลายเดือนก่อน +3

    Sanaatana dharmam gurincji chakkaga chepparu
    Thanks gurooji. Aadunikata n aadyaatmikata la kalabota meeru. Mukhastiti kadu. Nijam vakkaanistunnamu
    . yes ji aum

  • @ravulavenkateswarlu1524
    @ravulavenkateswarlu1524 หลายเดือนก่อน +1

    Tq tq సర్ సనాథ ఆ ధర్మ వ్యాప్తికి

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 หลายเดือนก่อน +3

    It’s more remunerative.. no other reason.. Nanduri is a business man

  • @arkota101
    @arkota101 หลายเดือนก่อน +3

    అంజలి గారు
    మీరు తలవెంట్రుకలు విరబోసుకుని యిలాంటి కార్యక్రమాలు చేయకండి. మంచిగా ముడి లేక జడ వేసుకొని చేయండి.
    మన సనాతనం పాటించండి

  • @chandrababu3070
    @chandrababu3070 หลายเดือนก่อน

    Good wards sir

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva หลายเดือนก่อน +3

    🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @eedulakavitha4969
    @eedulakavitha4969 หลายเดือนก่อน +1

    Madam meku me manasulo korikalu teralaedhu

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 หลายเดือนก่อน

    Aum ji

  • @ravigaru9346
    @ravigaru9346 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారు మొదట్లో ఆధ్యాత్మిక విషయాలు లలితా సహస్ర నామల గురించి చెప్పేవారు. ఎప్పుడయితే జనాలు గురువుగారు అంటూ సంభోదించడం మొదలు పెట్టారో పక్కదారి పట్టారేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో డబ్బులు రావడం మొదలు పెట్టాక కుటుంబసభ్యుల అందరి చేత యూట్యూబ్ పెట్టించేశారు. దాంతో రోజూ కంటెంట్ కోసం టోపీ అమ్మ లాంటి టాపిక్ ల మీద చేసి దారి తప్పారేమో అనిపిస్తుంది. క్రెడిబిలిటీ పడిపోయింది. కమర్షియలైజ్డ్ స్వామిజీ లని సపోర్టు చేస్తూ ఆధ్యాత్మికత అవిరి అయిపోయిందేమో అనిపిస్తుంది. లలితాదేవి మళ్లీ ట్రాక్ లో పెడతారని ఆశిస్తున్నాను🙏

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 หลายเดือนก่อน +1

    Yes ennisarlu pedatharandi

  • @astrostudent2302
    @astrostudent2302 หลายเดือนก่อน

    how can i reach you sir, I want to learn from you

  • @MThanyaNaik
    @MThanyaNaik หลายเดือนก่อน +3

    అన్నదానం చేస్తేనో దేవత హుండీలో విరాళాలు యిస్తేనో కర్మ పోదు అని భగవద్గీత వుంది భగవద్గీత తెలుసుకుంటే కర్మ పాపం పోతుంది అని చెప్పడం జరిగింది

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +7

    కావాల్సినంత సంపాదించాకా ఉద్యోగం వదిలేసి ఉంటారు.ఈయన ఆథ్యాత్మికం అంతా దేవతారాధనల మీద అనర్గళంగా ప్రవేశిస్తారు.ఆథ్యాత్మికం అంటే ఆత్మని అథ్యయనం చేయడం.కానీ ఈయన ప్రవచనాల్లో ఆథ్యాత్మికత కనిపించదు.ఇటువంటి వారి గురించే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు చూడండి.
    సాంఖ్య యోగము
    శ్లో।। 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః ।
    వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః ।।
    (ప్రకృతి)
    భావము:- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
    వివరము:- - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.
    (తర్వాత కామెంట్లో కంటిన్యూ చేశాను చూడండి)

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs หลายเดือนก่อน

      పాస్టర్లు మీద వాగితే బాగుంటుంది

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

      @@BalajiGunnam-ym6cs తమరు వాగండి చాలు

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs หลายเดือนก่อน

      @@PammiSatyanarayanaMurthy నేను వాగుతూనే ఉంటాను మీరు మొరగకండి

    • @BalajiGunnam-ym6cs
      @BalajiGunnam-ym6cs หลายเดือนก่อน

      క్షమించండి

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

      @@BalajiGunnam-ym6cs ముందు మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం తర్వాత క్షమించమనడం మీకు అలవాటు అనుకుంటాను.

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 หลายเดือนก่อน

    Mukhastuti

  • @punnamrammohanreddy5758
    @punnamrammohanreddy5758 หลายเดือนก่อน +4

    Hindhu dharmanni vakrikarinchadaniki dabbu sampadhivhadaniki vachadu

  • @venkateshrao7038
    @venkateshrao7038 หลายเดือนก่อน +1

    He is a big buildup Babai. No deep knowledge about any Shastra.

  • @buddasiva5503
    @buddasiva5503 หลายเดือนก่อน +4

    Eeyana matakari kuhuna swami emi teliyakapoyina anni tanaku matramey telisi natlu build up istuntadu .

  • @srimanp1
    @srimanp1 หลายเดือนก่อน

    I think this is repetition.

    • @omsiva872
      @omsiva872 หลายเดือนก่อน

      your memory is good ( it is repeated)

  • @yvhrao
    @yvhrao หลายเดือนก่อน

    అయ్యా, శ్రీనివాస్ గారూ, నమస్కారం, ముందు సనాతన ధర్మానికి మీరు, మీ అభిమానులు కలసిరండి. ఒక ఉద్యమం మోదలెట్టండి. మేము అంతా మీ అడుగు జాడల్లో నడుస్తాం, ప్రవచనాలు వద్దు.