రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది 👏👏 పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ.. రివ్వున సాగే !! *పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కోడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది (2) సొగసైనా బిగువైనా నాదే నాదే ||రివ్వున సాగే|| *నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది (2) జగమంతా అగుపించగ నేనే నేనే ||రివ్వున సాగే|| *నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా తారలనే దూసి దూసి దండలుగా చేతునా (2) నేనన్నది కాలేనిది ఏది ఏది ||రివ్వున సాగే||
Stalin garu&lady singaru garu chala baaga perfom chesaru thanks, vayedya kalakarulu baaga meppincheru- thans,
Super excelent
మీ స్వరం చాలా చాలా బాగుంది అక్క 💐💮
Well done best sung god bless you.
Wonderful singing with excellent orchestra !
మంచి వాయిసమ్మా నీది . ఒరిజినల్ పాటకు తీసిపోకుండ పాడావు . వాయిద్య సహకారం కొంచెం బాగుంటే ఇంకా అదిరిపోయేది ! 👍
Very good Singing
No words Great Voice Gods Gift
Awesome presentation and very melodious voice andi.. It's really God's Gift to you.. Hats off to you Madam. 👍🎤
Exlent ga paadaarandi meeru super
రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది 👏👏
పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ..
రివ్వున సాగే..రెపరెపలాడే..యవ్వనమేమన్నది
పదే పదే సవ్వడి చేయుచున్నది..ఓ..ఓ..
రివ్వున సాగే !!
*పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కోడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది (2)
సొగసైనా బిగువైనా నాదే నాదే
||రివ్వున సాగే||
*నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది
నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది (2)
జగమంతా అగుపించగ నేనే నేనే
||రివ్వున సాగే||
*నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా (2)
నేనన్నది కాలేనిది ఏది ఏది
||రివ్వున సాగే||
Amma. Yourvoiceissosweetverygoodsongselceted. Godbless. U.
చాలా బాగా పాడినారు ధన్య వాదములు
Super తల్లీ, భలే enjoy చేస్తూ ఆలపించారు, god bless you
❤supar.amma.voiesbagunnade❤
So sweet singing madam 💖😊
amma..mee voice supeer maaaa......nice singing
Voice, Culture is Super.
K. Nagaraj, Retd. Govt. Employee.
Starting, Aalapana kontha, check. Please. Gifted Voice.
Great Animutyaalu great singing 🎉❤
Nice song very much melodious voice TQ Mam
Super sweet voice 👌👌👌💐💐💐🙏🙏🙏
Excellent song namaskaram
E..singer..Naku..nachindi..nice.
చాలా చాలా బాగా పాడారు నాకు ఇష్టమైన సాంగ్ మంచి హుషారుగా పాడారు వాయిద్య సంగీతం మరి కొంచెం బెటర్‌గా ఉంటే బాగున్ను🎉
Super and melodious cool singing.
Mee voice super sister
Expression super &good voice
Ee janmalo paramatmuni ee poolato poojincharo mee gatramadhuryam varnanatetam.ide na namasumanjali
Very tone and decent presentation madem.
Navutu.padaru
Vere.nice
Acha telugu pata super medam 🙏
చాలా అద్భుతంగా ఉంది
Outstanding performance.
Excellent Singing
Very nice voice maydam
Kode naagu kaadhamma,kode thraachu anaali.
Suprt voice sister
Super song madam voice awsome
Super....................s
Superrrr medam
Singer Name please super singing
Super song chala baga padaru mem
Verynice.melodysiging madam
Melodious
Excellent amma
Excellent singing
Jeevitha Satyam. Ee paatalo. Chaala bangalore. Padaavamma
ఆనంద్ పేరు గారు మీ అభినయం ఆ పాటకు చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది
Excellent madam...
Super voice madam
Me vioce super mam
Medam tapala oll teem super 🙏
Topsongs
Madam exlent song super expression nice
My best wishes to her. She sang very very well.
Nice voice and nice singing.
Chala baga padaru kani savvadi cheyuchunnadi chestunnadikadamma
very nice.... 🎉
చాలా మధురముగా ఉన్నది మీ గాత్రము.👌👋👋👋
Very melodious voice
Very nice voice, madam🙏
Super voice ma'am 👌💐🙏
ఫో కె సాంగ్ వెరీ గుడ్
Super singing
nice try. give programs in Hyderabad.
Good singing
Superŕrrŕrrrrrrrrrrrrrrrŕrrrrrrrrrrrrrrr.singing
Super ga padaru
Super mam
You sang like original song madam
Super song
Super 💯
Super ra Bangaram. Ni song vinnaka ardhamaindi aa song padadam enta kashtamo. 🙏🙏
Sweet voice
Voice chala bagundi
Madam very good
Very nice voice🙏🏼🙏🏼
Very nice
Super
Suparr
Sarada madam verygood
👌
Super voice
nice singing
Nice ma'am
Nice voice
madam SUUPPEEEER
Nice song
Some thing deffarent voice 🤔
nice
Excellent
శ్రుతి శుబ్రంగా పాడారు 🎉
What is the name of the singer.exellent voice
వీనుల విందు కదా ఈ గానం
ఆనంద భైరవి గారు ఐ లవ్ యూ. చాలా బాగా పాడుతున్నారు.ok. కానీ. కోడెనాగు. కాదండి. కోడెత్రాచు. అని.. ఉంది. క్షమించు అర్థం చేసుకోగలరు
ఈపాటవలనెఈసినిమావందరోజులుఆడినదనిఅటారు.పైగజమునమకుమంచిచానసువచిందనిచెపుకునేవారు.కానిఅపుడుఇపుడుసూపరె.మేలుముబంగారమే.
Good singing
Super voice
Excellent
nice
Super voice