సెప్టెంబర్ 17కు మతం రంగు? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 560

  • @utthurigangadar5562
    @utthurigangadar5562 5 หลายเดือนก่อน +2

    మీరు చాలా వివరంగా క్షుణంగా తెలియజేశారు ఆలోచించుకో వలసింది ప్రజలే కానీ పరిస్థితులను చూస్తే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన మనుషులు గతం గురించి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను

  • @khanjazzy
    @khanjazzy 10 หลายเดือนก่อน +3

    Very well said.. if Rajakars to be blamed, Reddy’s be lamas and deshmukhs also to be blamed as they equally participated in the atrocities of common people.

  • @annuradha8940
    @annuradha8940 11 หลายเดือนก่อน +97

    అన్ని మతాలలోని ఆడవారు మీలాగా ధైర్యంగా వారి వారి కులమతాలలోని అణచివేతను బహిర్గతంగా ప్రశ్నించాలని కోరుకుందాం.

    • @user-xn8si5zw3j
      @user-xn8si5zw3j 11 หลายเดือนก่อน +3

      Abha 😂😂😂

    • @knowledgenest787
      @knowledgenest787 11 หลายเดือนก่อน +1

      Indirect hatre chestunnavu....ikkada matter yentii.... nuvvu cheppedhi endhi... nijam ki Anni religions lo women's ki sambandam yentiii

    • @Kkch10
      @Kkch10 11 หลายเดือนก่อน +2

      Akkani stalin meeda video chei manu. Anduku pedtaledu video stalin meeda😂

    • @dhana8272
      @dhana8272 11 หลายเดือนก่อน +4

      ​@@Kkch10wekly .pement radhugaa .mari

  • @salmankhan-ku1dw
    @salmankhan-ku1dw 11 หลายเดือนก่อน +133

    మేడం మీ మాటలతో నిజానికి మత పిచ్చా ఉన్న వాళ్ళ చేత 🤙👊ఉచ్చ పోయిస్తున్నారు your inspiration to every women 🙏 keep it up your work your always rock mam

    • @annuradha8940
      @annuradha8940 11 หลายเดือนก่อน +1

      అవును. నిజం చెప్పావు బ్రో👍
      మతం పిచ్చి ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారికి తడిసిపోతుంది.

    • @naralareddy6474
      @naralareddy6474 11 หลายเดือนก่อน +15

      మాకు కుల గజ్జి ఉంది ఇది సత్యం, మత ఉన్మాదం ఇతర మతాల పట్ల ఇతర మతస్తుల పట్ల పుట్టినప్పుడు నుంచే ద్వేషించడం మీకే చెందుతుంది,. వెయ్యి సంవత్సరాల నుంచి దేశాల పై పడి జాతులను, ప్రాణాలను మాణాలను తీసిన ఘనత మీకే చెందుతుంది ఒక సారి మీ చరిత్ర చూసుకో ప్రతి అక్షరం రక్తంతో తడిసిముద్దయ్యింది.

    • @salmankhan-ku1dw
      @salmankhan-ku1dw 11 หลายเดือนก่อน +1

      @@naralareddy6474 నోరు మూసుకోరా అగ్రకులంకి చెందినవాడు కదా నువ్వు ఇలాగే మాట్లాడతావు తక్కువ కులానికి చెందిన వాళ్ళు బాధలు చూసి అప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడు idiot దోచుకున్నారు దోచుకున్నారు అని మాట్లాడతారు ఏంట్రా ఎప్పుడు చూసిన అసలు మా ముస్లిం రాజులు ఎంత గొప్ప సేవ చేశారో చెప్పమంటావా ఒకసారి 😡😡

    • @mutahhar3310
      @mutahhar3310 11 หลายเดือนก่อน +2

      @@naralareddy6474manche jokes vestunnav ne area lo comedy king nuvvay na

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน +2

      ​​@@mutahhar3310
      నిజాలు జోక్ లాగా వున్నాయా?
      చరిత్ర చదవండి తెలుస్తుంది.
      ఏం మాట్లాడుతున్నారు?

  • @anandd5586
    @anandd5586 11 หลายเดือนก่อน +9

    మతం అనే మసాలా లేకుంటే మన వాళ్లకు మింగుడు పడడం లేదు.చరిత్రలో వాస్తవాల కంటే వక్రీకరించిన అబద్ధం అయినా పర్వాలేదు కానీ అందులో మతం అనే మసాలా ఉండాలి అని కోరుకుంటున్నారు కొందరు.
    Anyway great explanation sister🎉

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน

      @anandd5586
      ఇప్పుడు ఈవిడ చేసింది కూడా చరిత్ర వక్రీకరణ మాత్రమే

    • @anandd5586
      @anandd5586 11 หลายเดือนก่อน +4

      @@arrao633 నేను ముందే చెప్పాను గా మసాలా లోపం

    • @nelapatlaramesh6044
      @nelapatlaramesh6044 11 หลายเดือนก่อน +1

      Well said bro

    • @anandd5586
      @anandd5586 11 หลายเดือนก่อน +1

      @@arrao633 మీకు వాస్తవం తెలిస్తే చెప్పండి.

  • @knr369
    @knr369 11 หลายเดือนก่อน +53

    మాది నల్గొండ జిల్లా
    మా తాతలలు చెప్పారు రజాకార్ల టైమ్ లో నిజాం లు ఎలా క్రూరంగా ప్రవర్తించేవరో..
    ఈమె ఎవడో రాసింది బట్టీ పట్టి ఇక్కడకి వచ్చి నీతులు వల్లీస్తుంది
    నమ్మకండి ఫ్రెండ్స్

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 11 หลายเดือนก่อน +6

      akka ki ivi kanipichavu deshaaniki freedom vachina hyderabad ku raaledu evari valla and operation polo jaragaka pothe hyderabad situation eamay vundedi and rajakarlu chesina hatyalu and agahityaalu marchipoyaara ivanni denni base chesukoni chesaaru but ivemi akka vallaku kanipinchavu just agravarnaalu and brahmins chesinde kanipistadi.

    • @kotaiahg.kotaiah.8364
      @kotaiahg.kotaiah.8364 11 หลายเดือนก่อน +2

      నీ తాతలు ఏమి చెప్పినారో కొంచం వివరించితే బాగుంటుంది.

    • @knr369
      @knr369 11 หลายเดือนก่อน

      రజాకార్ల టైమ్ లో మహిళలు ఎక్కడ కనపడ్డ అత్యాచారం చేసేవారట, మగవాళ్ల ను కాల్చి చంపేవారట, ఊర్లు తాగాలబెట్టేవాళ్ళటా,
      మహిళలు దాక్కుని ఉంటే వారి దగ్గరున్న చిన్నపిల్లలు ఏడిస్తే ఆ సౌండ్ విని వారు వచ్చి ఏమి చేసి చంపుతారోనని ఆ చిన్న పిల్లల నోరు మూసి చంపేసి ఎందరినో కాపాడుకున్న తల్లులు జీవచవల్లగా బతికిన రోజులు ఆవి అని మా తాతలు చెప్పారు. ఇంకా చాలా చెప్పారు మీకు చదివే ఓపిక వుందా కోటయ్య గారు

    • @missiles1993
      @missiles1993 11 หลายเดือนก่อน +2

      ​@@kotaiahg.kotaiah.8364ne tathalani eppudu adagaledha nuvvu?

    • @simhas-vz4gd
      @simhas-vz4gd 5 หลายเดือนก่อน

      Right brother.

  • @srirthirvela8360
    @srirthirvela8360 11 หลายเดือนก่อน +25

    మీరు పాకిస్థాన్ మాతోన్మదులను కూడా మా చుట్టాలె అనీ మాట్లాడండి పిచ్చి జనానికి మీ సారలమైన జ్ఞానాని పంచండి.

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 11 หลายเดือนก่อน +53

    అటు AP, ఇటు TS కి అర్థమయ్యే సరళమైన, అర్థం అయ్యే భాష మీది మేడం!
    Ur voice is very Lux....❤
    👍💛💚💙🙏

    • @yellaiahmysa-bf4gn
      @yellaiahmysa-bf4gn 11 หลายเดือนก่อน

      ... .
      .
      ..

    • @yellaiahmysa-bf4gn
      @yellaiahmysa-bf4gn 11 หลายเดือนก่อน

      . .

    • @user-xn8si5zw3j
      @user-xn8si5zw3j 11 หลายเดือนก่อน +2

      Avuna Raja 😂😂😂

    • @sainathambedkar5348
      @sainathambedkar5348 11 หลายเดือนก่อน +1

      @@user-xn8si5zw3j
      అవును Raani 🤣🤣💙🌹

    • @shivasri26
      @shivasri26 11 หลายเดือนก่อน +1

      Saralam ledhu bochu ledhu. Edho oka mandalikam kavale kabatti idhi. All dialects are equally valuable..

  • @rajaraogonu5885
    @rajaraogonu5885 11 หลายเดือนก่อน +1

    Caritra gurunchi chala chakkaga chepparu madam

  • @nelapatlaramesh6044
    @nelapatlaramesh6044 11 หลายเดือนก่อน +12

    అక్క నేను ఏదైతే... వీడియో కోరుకుంటూ.... ఉన్నానో.. ఆ వీడియో.... మీరు చేశారు.... మీ ఎనాలిసిస్.... సూపర్... అక్క... ఒక సోషల్ స్టడీస్... టీచర్ గా చెపుతున్న.... చరిత్ర మీద మీకు ఉన్న అవగాహనా..... హ్యాట్సాఫ్.... అక్క 🎉🎉🎉

  • @e.niharika8thsap327
    @e.niharika8thsap327 11 หลายเดือนก่อน +8

    నిజమే ఐతే బ్రిటిష్ వాళ్ళు వచ్చింది కొందరే వారి పరి పాలనకి దోపిడి కి సహకరించింది భారతీయులే కాబట్టి మనం బ్రటీషర్సని నిందించటం మానుకోవాలి. స్వార్దపరులైన కొందరు భారతీయులను నింధిద్దాము.
    పాలించేవాడు కి సామాన్య మైన ప్రజల జీవన ప్రమాణస్థాయి మీద అవగాహన వుంటే వారికి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తడు, లేకుంటే వాడి ధనాగారం నింపడానికి ఎలాంటి చర్యలకైనా పాల్పడతాడు వాడికిందవారు దానినే అమలు పరుస్తారు. వారి పరిపాలన అంతమైన కూడా అలవాటు పడిన దొరలు కాబట్టి మరికొంతకాలం దుర్మార్గం సాగించి వుంటారు.
    అందుకని రజాకార్లు అందరు కారణ జన్మలు అంటావ?

    • @Rational_Human1
      @Rational_Human1 11 หลายเดือนก่อน +5

      ఆవిడ అందా రజాకార్లు దేవుళ్ళు అని ?😂
      ఆవిడ అనకుండా అన్నది అని ఎందుకు చెప్తునావు

    • @user-yk6up1rv4q
      @user-yk6up1rv4q 10 หลายเดือนก่อน

      Anduke gaa Adaani ki mottam dochi pedtunte modi ni tidutunnadi adani ante tappu kadaa bro

  • @boyaraju9574
    @boyaraju9574 11 หลายเดือนก่อน +3

    Meeru Excellent ga chepparu medam. Rip BJP

  • @dbasai1605
    @dbasai1605 11 หลายเดือนก่อน +5

    నిజం నిపుతో సమానం అంటారు..ఈ నిపుకు ఏకడేకడో కాలుతుంది.. ..

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 11 หลายเดือนก่อน +9

    సూపర్ మెటీరియల్ డీయర్ తులసి చందు 💐థ్యాంక్యూ

  • @greenindiaterrasgardensank824
    @greenindiaterrasgardensank824 11 หลายเดือนก่อน +3

    హాయ్ మేడం... కాదు చెల్లి అంటాను.... ఇంత ఉన్నటమైన బావాలు వున్న మీరు టీవీ వఖ్యత ఐతే బావుంటుంది... మి వీడియో చాలా అంటే చాలా బావుంది... చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... ధన్యవాదాలు తల్లి.... నేను సబ్స్క్రీబ్ చేసాను...

    • @nnjj33
      @nnjj33 11 หลายเดือนก่อน

      బెల్ బటన్ నొక్కినవా

  • @karthikreddy6258
    @karthikreddy6258 11 หลายเดือนก่อน +9

    ఈవిడకి మంచి దేశ భక్తి ఉంది కానీ ఈ దేశం మీద కాదు 🙄

  • @kranthikochara4607
    @kranthikochara4607 7 หลายเดือนก่อน

    Thanks for your Great information,Thulsi madam

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 11 หลายเดือนก่อน +35

    Our fingers automatically goes to Comments Section to write our heartfelt opinion about your Quality Contents. Thank you so much for your inspirational Journalism. 🎉🎉🎉

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 11 หลายเดือนก่อน +3

    Great news to this generation. Keep it up.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 11 หลายเดือนก่อน +1

    Timely video.. Abhinandanalu tulasi

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 11 หลายเดือนก่อน +4

    Convenient gaa ee అమ్మాయ్ కొన్ని విషయాలు వదిలేసి, బీజేపీ మీద మతం రంగు పులుముతోంది.... దొరలూ, దేశ్ముఖ్ లది కూడా ఉన్నాయి తప్పులు... muslims లోనూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడా muslims ను వెళ్ళ గొట్టట్లేదు, వాళ్ళ భూములు occupy చేయట్లేదు, వాళ్ళ ఆచార సంప్రదాయాలు కాదనట్లేదు, వాళ్ళతో కలిసి బతకద్దు అనట్లేదు, మతాలు మార్చట్లేదు..
    కేవలం టెర్రరిస్ట్ groups pi దాడి చేశారు.
    కాశ్మీర్ లో సంస్కరణల వల్ల అక్కడ ఉన్న మెజారిటీ ముస్లిం population సుఖంగా ఉన్నారిపుడు.
    BJP మతం పట్టుకు వెలాడితే triple talaq చట్టం ఎందుకు తెస్తుంది... దానికి ముస్లిం మహిళలే ఎందుకు మద్దతు ఇస్తున్నారు?
    BJP వాళ్ళు ఒవైసీ లాగా పావుగంట లో ఊచకోత కోస్తాం అనలేదు...
    UCC ni Muslim league ఎందుకు వ్యతిరేకిస్తోంది... BRS ఎందుకు మద్దతు ఇచ్చింది... వీటి మీద చేయమనండి videos ni...
    ఆలోచించండి... ప్రతీ విషయాన్నీ ట్విస్ట్ చేసి, అసలు నిజాలు వదిలేసి మాట్లాడుతోంది...ఆలోచించండి...
    రజాకార్ల గురించి సరి అయిన information kosam 'rakalokam' ఛానల్ చూడండి.
    జై భారత్ !!!

  • @pothushivashiva6426
    @pothushivashiva6426 8 หลายเดือนก่อน +2

    వజ్రాల మైనింగ్ చేశాడా ఆ నిజాం రాజు ఆ మైనింగ్ ఉన్న స్థలం వాడి అబ్బా జాగీరా ఆ స్థలం మన భారత దేశనిది కాదా ఆ సంపద భారత దేశానికి సంబందించినది కాదా ఏమ్ చెప్తున్నవో నిజాం చరిత్ర లో గాయపడ్డది ఎక్కువగా తెలుగువారే ఇంకా నయం తెలంగాణ ప్రజలే ద్రోహులు అని చెప్పలేదు మన తెలంగాణ లోనే కాదు మొత్తం భారత దేశం లోని చాలా సంపద నీ బ్రిటీష్ వాళ్ళు మొఘల్స్ దోచుకెళ్లరు మనల్ని మన అభివృద్ధిని వేల సంవత్సరాల వెనక్కి నెట్టారు నిజం గా మీరు అన్ని కట్టు కథలే ఎక్కువగా చెప్తున్నారు చాలా నిజాలని దాచి ఒక అంశం గురించి మాట్లాడితే దాని లోని చేదునే కాదు మంచి కూడా ఉంటుంది దాని గురించి కూడా చెప్పండి మీరెందుకు ఇలా ఏకపక్ష ధోరణి లో మాట్లాడుతున్నారో మీకు తెలుసు మీరు ఇప్పుడు చెప్పేది ఎలా ఉంది అంటే నిజాం లు చాలా మంచి వాళ్ళు అనేలా ఉంది

  • @naveenshettyyanmangandla4359
    @naveenshettyyanmangandla4359 11 หลายเดือนก่อน +2

    ఇన్ని చెప్పిన మీరు కాశిం రాజ్వి గురించి చెప్పలేదు మేడం...
    అతడు ఎంత మందిని చంపాడో ముప్పు తిప్పలు పెట్టాడో ఒక్క సారి వీర భైరాన్ పల్లి
    అప్పoప్పల్లి ( mbnr dist) లాంటి గ్రామాలకు వెళ్లి చూడండి...
    రాజన్న మూవీ లో చూయించిన దానికి చాల రెట్ల బాధను ఈ గడ్డ అనుభవించింది.
    Anyway thanks for your effortb

  • @veeraganesh6768
    @veeraganesh6768 11 หลายเดือนก่อน +15

    చాలా క్లుప్తంగా సున్నితంగా విశ్లేషించారు అక్క థాంక్స్

  • @shivakumarnarava1352
    @shivakumarnarava1352 11 หลายเดือนก่อน +1

    Akka chala baga ardham ayyela chepthav akka anni topics tqq...❤❤

  • @pravnSsp...
    @pravnSsp... 11 หลายเดือนก่อน +10

    British వాళ్ళు పెట్టిన india అనే పదం మాకు వద్దు..
    కానీ వాళ్ళు వదిలిపెట్టిన తెలంగాణ & ఇంగ్లీష్ మాత్రం మనకి కావాలి...
    ఇదేమి రుల్...
    తెలంగాణా నీ ప్రత్యేక దేశంగా వదిలెయ్యండి...

    • @BLakshimi1959
      @BLakshimi1959 11 หลายเดือนก่อน +3

      Indus valla India peru vachindi

    • @jyothireddy4228
      @jyothireddy4228 11 หลายเดือนก่อน +3

      chadovoko ra velli firstu ardam pardam leni commentlu

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน

      @pravn 1735
      తెలంగాణ ఏమైనా బ్రిటీష్ వాడి అబ్బ సొత్తా ? వాడేమైన ముష్టి వేసాడా? భారతీయులు పోరాడి సాధించుకున్నది.
      బ్రిటీష్ వాడు హిందూ అని పలకలేక మన దేశాన్ని ఇండియా అని పిలిచాడు. మనం ఎందుకు అలా పిలుచుకోవాలి?
      ముందు బ్రిటీష్ వాడి గురించి భాద పడే మీలాటి వాళ్ళు వాడు మనదేశం నుంచి తీసుకు పోయిన సంపద తిరిగి తీసుకు రండి.
      మీ బ్రిటీష్ భక్తీ మీరూను.

    • @adjforever
      @adjforever 11 หลายเดือนก่อน +1

      Neeku koti rupayalu ichhi nee peru pulka ani pettuko ani chepte nuvvu pettesukuntava?

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน

      @@adjforever
      నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఏంటి మాట్లాడుతున్నావు?

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 11 หลายเดือนก่อน +1

    అమ్మ మీరు చెప్తున్న ప్రకారం మన రాష్ట్రంలో దోచుకున్న వారు నిజాం నవాబు కాదు అని అనటం హాస్యాస్పదంగా ఉంది మీరు ముస్లిం వాదం బలపరుస్తూ చెప్పిన మాటలు మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలి రజాకార్లు చేసిన దాఖలాలు లేవని చెప్పారు కదా మరి మన స్త్రీ లను బట్టలిప్పి బతుకమ్మ ఆడించింది నిజం కాదు అని చెప్పదలచుకున్న మీకు పాదాభివందనం తల్లి ఉండాలి మీ లాంటి వారు

  • @ravichandergattu8686
    @ravichandergattu8686 11 หลายเดือนก่อน

    చక్కగా చెప్పారు

  • @user-hj2gz1ys4n
    @user-hj2gz1ys4n 11 หลายเดือนก่อน +4

    Ante nijam manchodu antav ... good keep it up

    • @intruthwetrust
      @intruthwetrust 11 หลายเดือนก่อน +2

      ekkada annaru? ala em analede, arachaka palane annaru

  • @annuradha8940
    @annuradha8940 11 หลายเดือนก่อน +13

    ఈ కులగజ్జి ఇంకా మతంపిచ్చి పోవాలంటే కులం ఇంకా మతం పేరిట ఇచ్చే రేసేర్వేషన్లను తీసేసి కులం మతం ఎంట్రీలు ఎక్కడా ఉండకుండా చూసుకోవాలి. ఏమంటారు మిత్రులారా?

    • @degapatisrinivasu1909
      @degapatisrinivasu1909 11 หลายเดือนก่อน

      అవును నిజానికి కులాలను, మతం లను తీసేస్తే, అందరూ సమానం ఐతే ఇంకా రిజర్వేషన్లుఎవరికి కావాలి?అలా చేయ గలరా ఈ నాయకులు, ఈ మత తత్వ ప్రభుత్వాలు??????

    • @kalingaraju3606
      @kalingaraju3606 11 หลายเดือนก่อน +1

      సమానత్వం వచ్చేవరకు రిజిస్ట్రేషన్ లు ఉండాలి

    • @annuradha8940
      @annuradha8940 11 หลายเดือนก่อน +3

      ​@@kalingaraju3606
      సమానత్వం ఎందులో రావాలి మిత్రమా?
      ఒకవేళ మీ ఉద్దేశ్యం ఆర్థికసమానత్వమే అయితే రిసర్వేషన్లు కూడా ఆర్థికంగా వెనుకబడినవారికి ఇవ్వొచ్చుకదా. మధ్యలో కులమతాల కంపు ఎందుకు?

    • @degapatisrinivasu1909
      @degapatisrinivasu1909 11 หลายเดือนก่อน

      @@annuradha8940 అవును ఇప్పుడు వున్నది కులాల కంపు అది అనుభవించే మాలాంటి వారికి తెలుసు, ఎక్కడికి వెళ్ళినా వివక్ష, అన్నింటిలో వివక్ష వుంది, లేదు అంటే చెప్పండి

    • @kalingaraju3606
      @kalingaraju3606 11 หลายเดือนก่อน +1

      @@annuradha8940 కులాలు పోవడానికి రిజర్వేషన్ లకు సంబందం లేదు ఆర్ధిక అసమానతలు తొలగిపోయేవరకు కుల వివక్ష అంతమయ్యే వరకు రిజిస్ట్రేషన్ లు కొనసాగించాల్సిందే తప్పదు

  • @raghavam117
    @raghavam117 11 หลายเดือนก่อน +73

    వక్రీ కరణ చరిత్ర నీ చాలా బాగా చరిత్ర లాగా మార్చావు ఇంకా నయం నిజాం లాంటి దేశ భక్తుడు లేడు అన్నావు కాదు

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 11 หลายเดือนก่อน +1

      ఓరి పేడబుర్ర నాయాల.. 😂
      ఆమె చెప్పింది నిజాం నిరంకుశ పాలన గురించి దాని విముక్తి గురించి.. నువ్వేందిరా ఆ నిజాంగాడిని దేశభక్తుడనమంటున్నావ్?
      నీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఫేక్ హిస్టరీ స్టోరీ ఏదైనా క్రియేట్ చేశారా ఏమి?

    • @sureshch1383
      @sureshch1383 11 หลายเดือนก่อน +19

      Same feeling here

    • @knr369
      @knr369 11 หลายเดือนก่อน +19

      దాని నాలుక ఎటు తిరిగితే ఆటే మాట్లాడుతుంది....

    • @rajkumar6182
      @rajkumar6182 11 หลายเดือนก่อน +14

      ఆమె ఏ విషయం తప్పు మాట్లాడిందో చెప్పండి.

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 11 หลายเดือนก่อน +8

      తప్పు గురించి వివరించండి కానీ ఆమెపై నిందలు వేయకండి

  • @Sravan_43
    @Sravan_43 11 หลายเดือนก่อน +1

    Madam super explainaction

  • @user-yf7bt3pc6e
    @user-yf7bt3pc6e 11 หลายเดือนก่อน +1

    Very nice. Real story.

  • @madhureddy7643
    @madhureddy7643 11 หลายเดือนก่อน +6

    తులసి చందు గారు, తెలంగాణ జాతీయ స్వాతంత్ర పోరాటము నిరంకుశ నిజాం కు వ్యతిరేకము కాదని చెప్పడము సిగ్గుచేటు. విముక్తి అని చెపుతు అది స్వాతంత్ర పోరాటం కాదంటున్నారు. నెహ్రు , గాంది బారత స్వాతంత్రము కొరకు అహింసా పద్దతిలో పోరాటము చేస్తుంటె, యువకుడు రావి నారాయన్ రెడ్డి తెలంగాణ స్వాతంత్రము కు నడుము బిగించాడు. ఆయన నాయకత్వములో తెలంగాణ యువకులు, ముక్యముగా పేద నల్లగొండ రెడ్లు పోరాడారు. చివరకు బైరాన్ పల్లి లో 118 తెలంగాణ యువకులను నిజాం సైన్యము గోడకు నిలబెట్టి కాల్చి చంపారు. ఆ తరువాత తెలంగాణ యువత రాల్లు, రప్పలు, గొడ్డలు తీసుకొని నిజాం తుపాకులను ఎదురించారు. జాగీరు దారులలో హిందువులతో పాటు, మహమ్మదీయులన్నట్టు మీకు తెలియనట్టున్నది. కొందరు బూస్వాముల దౌర్జన్యాలు చేయలేదని చెప్పడము లేదు, కాని వారిని అదుపులో పెట్టనిది నిజాం రాజే అని తెలియని మూర్కులా మీరు? 200 జాగీరుదారులు ఉండవచ్చు, కాని 20 లక్షల రెడ్లు, వెలుమలు, కరనాలు, కోమట్లు తెలంగాణ స్వాతంత్రానికై పోరాటం చేసారు. కులం కండ్లతో చూసే మీకు కమ్యునిజం, కులము తప్పితె మరొకటి కనిపించదు. తెలంగాణ చరిత్రను వక్రీకరించి తెలంగాణ స్వాతంత్ర పోరాట అమరులను మరొకసారి అవమానించారు. చరిత్రను వక్రీకరించినందుకు సిగ్గుపడాలి!

  • @bhaskark7828
    @bhaskark7828 11 หลายเดือนก่อน +1

    పాపం రాజకార్లు మంచివారు లాంజ చెప్తుంది

  • @SaiKrishna-sl9ic
    @SaiKrishna-sl9ic 11 หลายเดือนก่อน +9

    ఈవిడి వ్యాపారం ఏమిటి ఆదాయం ఎలవస్తుంది ఎమి చేసీ జీవనం సాగిస్తుంది అన్నది తెలుసుకుంటూ అర్థం అయిపుంది ఎవిడి వెనకాల ఎవరు ఉన్నరో

    • @Pavan-rt2xk
      @Pavan-rt2xk 11 หลายเดือนก่อน

      ఈవిడగారి వెనకాల ఉన్నాడు కమ్మీలు......

  • @tejakvt6941
    @tejakvt6941 11 หลายเดือนก่อน +13

    Tulasi you r great maa... excellent knowledge

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 3 หลายเดือนก่อน

    Good Explanation Mam 👌TQ

  • @sharathbabuveggalam1743
    @sharathbabuveggalam1743 11 หลายเดือนก่อน +1

    దేహ్ముఖ్లు దొరలు నిజాం తొత్తులు కథా

  • @venkatramana4964
    @venkatramana4964 5 หลายเดือนก่อน +1

    Thankyou mam vasthavalu bayatapeduthunnaduku

  • @gireeshapalakonda4795
    @gireeshapalakonda4795 11 หลายเดือนก่อน +1

    Baga chepparu mam

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 11 หลายเดือนก่อน +1

    Good video about unknown facts

  • @MK-yc3yh
    @MK-yc3yh 11 หลายเดือนก่อน +1

    Great lecture

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h 11 หลายเดือนก่อน +5

    హైదరాబాద్ భారత దేశం లో కలపడం వల్లభాయ్ పటేల్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం కానీ అప్పటికే చాలా భూములు దొరల నుండి ప్రజల చేతుల్లోకి వచ్చినా వాటిని ప్రజలకు చెందేలా చేయకపోవడం వారి స్వార్థం(పార్టీ కోసం ఎందుకంటే ఈ దొరలు అందరూ రాజకీయ నాయకులుగా మారినారు)... కేవలం హైదబాద్ నీ దేశంలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలకు వీళ్ళు చేసింది ఏమీ లేదు, పైగా ఇక్కడి యువతను కమ్యూనిస్ట్ లనే నెపంతో , రజాకార్లనే నెపంతో వేల మందిని చంపారు( దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా పటేల్ సహకరించారు అనడంలో సందేహం లేదు

  • @mmdpuri6769
    @mmdpuri6769 11 หลายเดือนก่อน +67

    దీనికి బీజేపీ సమాధానం చెప్పాడు నిపై పై అటాక్ చేస్తుంది. భయం వద్దు మేము అంత నికు తోడు ఉన్నారు
    బంగారం ఒక్కటి
    నువ్వు ఎవరి పక్ష పాఠం లేకుండా ఉన్నంత కాలం ప్రజలు నీ వెంటే ఉంటారు
    కలాన్ని గళ్లని అమ్మకు బిడ్డ
    24 వన్నెల బంగారం గానే బతుకు.
    God bless u.

    • @pvnarsimha
      @pvnarsimha 11 หลายเดือนก่อน +1

      Thanks mitrma

    • @krish9577
      @krish9577 11 หลายเดือนก่อน +7

      Pakshapatam leda?? Stalin comments meeda video ekkada??

    • @knr369
      @knr369 11 หลายเดือนก่อน +5

      ఊహల్లో బ్రతకండి బ్రదర్

    • @jyothireddy4228
      @jyothireddy4228 11 หลายเดือนก่อน

      abboo

  • @rajboda1
    @rajboda1 11 หลายเดือนก่อน +14

    తెలంగాణ కు సెప్టెంబర్ 17 న దొరల దేశముఖ్ ల పీడ నుంచి స్వేచ్ఛ లభించిన రోజు, హైదరాబాదు రాజ్యం భారతదేశంలో విలీనం అయిన రోజు!!👏👏 పండుగ రోజు మిత్రులారా!!👏👏😊

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน +1

      @rajboda1
      నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజు. ఇది కరెక్ట్. సరిగ్గా అర్థం చేసుకోండి.

  • @rudhranandu
    @rudhranandu 11 หลายเดือนก่อน +4

    Why you didn't made any video on Udayanidhi Stalin and DMK leaders comments on Sanathan Dharma?

    • @vivekatruths
      @vivekatruths 11 หลายเดือนก่อน +1

      Bro dheeniki antha dammu ledhu!

  • @symaceremony5846
    @symaceremony5846 11 หลายเดือนก่อน +1

    Mam subject revision chesaru tq.

  • @bgnaneshwar7139
    @bgnaneshwar7139 11 หลายเดือนก่อน +1

    What a covering Madam. Miku Askar award ivvali

  • @GideonReddy
    @GideonReddy 11 หลายเดือนก่อน +15

    Good explanation sister garu🎉

  • @profharagopal9190
    @profharagopal9190 11 หลายเดือนก่อน +6

    Lakhs of acres were distributed by vinoba needs factual verification. In fact bhudan movement was marginally successful. Otherwise it is a fine presentation. Best wishes. Prof. Haragopal

  • @jamadhavarao
    @jamadhavarao 11 หลายเดือนก่อน +2

    Amma aapu nee vakrikarana .

  • @taprpatelangana9011
    @taprpatelangana9011 11 หลายเดือนก่อน

    Good analysis

  • @janisayed8754
    @janisayed8754 11 หลายเดือนก่อน

    Very good inspiration madam

  • @kiran15121
    @kiran15121 11 หลายเดือนก่อน +1

    Nice explanation akka

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 11 หลายเดือนก่อน +1

    Good explain medam

  • @rajboda1
    @rajboda1 11 หลายเดือนก่อน +5

    తులసి గారు, కొన్ని సవరణలు. నిజాం చాలా మంచి రాజు. ప్రజలను ఇబ్బంది పెట్టింది దొరలు , దేశముఖ్ లు , నిజాం కాదు . రజాకార్లు ఈ దొరల దేశముఖ్ ల ప్రైవేటు సైన్యం, నిజాం గారికి ఎలాంటి సంబంధం లేదు. రజాకార్లు అంటే ఇప్పుడున్న ఎంఐఎం . మీ పరిశోధన పూర్తిగా , సరిగ్గా చేయండి.🙏🙏😄😄

    • @kashwin3830
      @kashwin3830 11 หลายเดือนก่อน +1

      Listen the video first. Qutubshahis were good rulers, not nizams

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน

      @rajboda1
      మీకు చరిత్ర తెలియకపోతే చదివి తెలుసుకోండి. రజాకార్లను ఎవరు ఎందుకు నియమించుకున్నారు అనేది తెలుస్తుంది. రజాకార్లు పక్కా నిజాం సైన్యము.
      మీకు తెలియక పోతే రజాకార్లు ఎవరు అనే నా పోస్ట్ చూడండి.

  • @venkataramana3744
    @venkataramana3744 10 หลายเดือนก่อน

    Correct clrification Medam..

  • @rampathloth7017
    @rampathloth7017 11 หลายเดือนก่อน +4

    Madam okasri ground level lo velli chudandi, ma landas anni 2014 nundi kcr vachaka redla, velamala ki handover ayyindi. Common people chala problems face chestunar . dharani vachaka inka too much problem face chestunar janalu. villa aagadalu taggale.

  • @user-bg7fk5xx8d
    @user-bg7fk5xx8d 11 หลายเดือนก่อน +45

    మేడం నిజాం చరిత్ర ఇలా ఉంటే ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులు ప్రజలను తికమక చేసి బిజెపి వాడు పోరాడి స్వాతంత్రం తెచ్చిన వాణి వలే చెప్పుకుంటాడు టిఆర్ఎస్ వాళ్లు తెలంగాణను చేసిన వాళ్ళను అన్నట్టు చెప్పుకుంటున్నారు తెలంగాణ నిజాం చరిత్ర ఇంత పెట్టుకొని ఆనాడు దేశానికి తెలంగాణకి అన్నిటికీ కాంగ్రెస్ పోరాడితే ఇస్తే ఈనాడు ఈ మహానుభావులు బిజెపి టిఆర్ఎస్ సుఖ పడుతున్నారు

    • @2019kumar
      @2019kumar 11 หลายเดือนก่อน +9

      దయచేసి మీరు నిజాం చరిత్రను ఒక సారి పరిశీలించండి...
      విషయాలు మీకే అర్ధం ఔతాయి..

    • @Strugglesofaspirants
      @Strugglesofaspirants 11 หลายเดือนก่อน +4

      Bro BJP 2000 lo Telangana esta annadhi , okasari telusukoo .. only brs party anubavisundhi annu

    • @karthikkarthik453
      @karthikkarthik453 11 หลายเดือนก่อน +3

      Brother poradindhi maa communist lu , congress vallu kaadu

    • @mahikumari1314
      @mahikumari1314 11 หลายเดือนก่อน

      ​@@Strugglesofaspirantsఎందుకోసం ఇస్తా అన్నాడు ప్రతి ఒక్కడు రాజకీయ లబ్ధి కోసమే చేస్తాడు ఇప్పుడు ఎన్నికల స్టంట్ ఉంది కాబట్టి ప్రత్యేక సమస్యలు పెట్టి అన్ని అదొక్కటి ఇదొకటి పెట్టి మొత్తం బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు ఎవడికి రా ఉన్నది భయం 2014 నుంచి ఇప్పుడు వరకు ఏం పీకాడు మోడీ

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 11 หลายเดือนก่อน +9

    ఇపుడు కూడా నైజం ను రజాకార్లు ను శాంతి మతం వారు ఎందుకు మెచ్చుకుంటారు...

    • @sureshmadishetti5190
      @sureshmadishetti5190 11 หลายเดือนก่อน +2

      Nizam durmargude razarkars kuda mari dorala sangathi enti

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 11 หลายเดือนก่อน +7

      @@sureshmadishetti5190 దొరలు లో కూడా అధికులు ముస్లింలే ..పాలకులు లో కూడా వల్లే..

    • @hem18911
      @hem18911 11 หลายเดือนก่อน

      @@sureshmadishetti5190 we have laws against caste discrimination/hate but what about hate of islam towards kafirs?

    • @Godse-Putuka
      @Godse-Putuka 11 หลายเดือนก่อน +1

      Santana dharmam vallu doralani, deshmukh Lani marchipoyaru kabatti

  • @arrao633
    @arrao633 11 หลายเดือนก่อน +13

    మరి ఇన్ని అరాజకాలు చేసిన కాసిం రజ్వికి ఏమి శిక్ష వేశారో తెలుసా?
    వీటికి శిక్షే పడలేదు.
    1948 మద్రాస్‌ రైలు దోపిడీ కేసులో హైదరాబాద్‌ సంస్థానం పోలీసు చట్టం కింద అరెస్టయిన రజ్వీ.. కొత్త భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్‌ చట్టం చెల్లదని వాదించాడు. అయితే ఇతర కేసుల్లో ప్రత్యేక న్యాయస్ధానం 1950లో అతడికి ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జైలుశిక్ష పూర్తయిన అనంతరం మహారాష్ట్రలోని యరవాడ జైలు నుండి హైదరాబాద్‌కు వచ్చిన రజ్వీ..
    1957 సెప్టెంబరు 11న రజ్వీ కుటుంబంతో సహా పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. వృద్ధ్యాప్యం కారణంగా 1970లో కరాచీలో మరణించాడు.
    ఇన్ని అరాచకాలు, ఇంత మారణహోమం సృష్టించిన ఇతనికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన కానుక.

  • @user-ut9fu1mt5r
    @user-ut9fu1mt5r 11 หลายเดือนก่อน

    Telangana people didn’t participate in Freedom movement, didn’t fight British.

  • @arrao633
    @arrao633 11 หลายเดือนก่อน +5

    వినోబా భావే కు భూమి ఇచ్చింది హిందువులే.

    • @kejriwa
      @kejriwa 11 หลายเดือนก่อน

      Mi matha pichi paduganu thu....

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน

      @@kejriwa
      Vaasthavaalu grahinchaleni
      Mee avivekaaniki thoo thoo.

  • @sowmithrisarma7863
    @sowmithrisarma7863 11 หลายเดือนก่อน +19

    మొదట స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకొన్నాడు, కానీ కొంత కాలం గడచిన తరువాత అతను తన రాష్ట్రాన్ని దక్షిణ పాకిస్థాన్ అని ప్రకటించుకొన్నాడని నేను హైదరాబాదులో 1978-79లో 5, 6, క్లాసులు చదువుతున్నప్పుడు అక్కడి మా పక్కింటి 70 సంవత్సరాల పెద్దాయన ఒకరు చెప్పేవారు. అందుకనే మన పటేల్ గారు నెహ్రూగారు దేశంలో లేని సమయంలో నిజాం రాజును అణచివేసి ఆ ప్రదేశాన్ని భారతదేశంలోకి కలిపేశారు.

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 11 หลายเดือนก่อน

      Wrong information bro. telangana history lo chudu saparate desahm ga vuntam ani chppru daniki mana telangana nayakulu kuda support chesaru

    • @irfanmunna2229
      @irfanmunna2229 11 หลายเดือนก่อน +1

      Adi watsapp information.....

    • @ashokbandapalli7464
      @ashokbandapalli7464 11 หลายเดือนก่อน +7

      పటేల్ కాపిటలిస్టులకు అనుకూలుడు అందుకే బిజెపి వారు పటేల్ ను పొగుడుతారు నెహ్రూ ను దూషిస్తారు.
      తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో నిజాం ను భూస్వాములను ఓడించి వారిని అంతం చేసే సమయంలో పటేల్ కలుగజేసుకొని భారత సైన్యాన్ని దించి ప్రజలను ఊచకోత కోయించాడు. ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి భూస్వాములకు అప్పగించి భూస్వాములను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకున్నాడు. రజాకార్లను శిక్షించకుండ వదిలేసాడు. నిజాం ను రాజప్రముఖ్ ను చేసి సత్కరించాడు. కావున సెప్టెంబర్ 17 విద్రోహ దినం.

    • @sowmithrisarma7863
      @sowmithrisarma7863 11 หลายเดือนก่อน

      @@the-loverofbeardo2142 నాకు చెప్పిన ఆ పెద్దాయన (తాతగారు) అప్పటి స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్న వ్యక్తి. అతని మనవడొకడు నేను 7వ క్లాసు వరకు హైదరాబాద్ లోని సీతారాంబాగ్ ఏరియాలో గల ఒక ఎయిడెడ్ పాఠశాలలో కలసి చదువుకొన్నాము.
      1948లో ఆయన ఆ హైదరాబాదు లొనే ఉన్నారు కాబట్టి ఆయన చెప్పింది నేను నమ్మాను. అదే ఇప్పుడూ చెప్పాను.

    • @sowmithrisarma7863
      @sowmithrisarma7863 11 หลายเดือนก่อน

      @@ashokbandapalli7464 అవునవును మీరు చెప్పింది నిజమే.
      ఆనాడు ఎవరు ప్రథమ ప్రధానిగా ఎవరు ఉండాలి అన్నదానికి, 15 సభ్యుల కమిటీలో చర్చించినప్పుడు 13 మంది పటేల్ గారిని సమర్థించగా ఒకరు ఎవ్వరిని సమర్థించకుండా ఉన్నప్పుడు ఒక్కరు మాత్రమే నెహ్రూ గారిని సమర్థించారు. అప్పుడు నెహ్రూగారి బాధను చూడలేక గాంధీగారు పటేల్ గారిని ఒప్పించగా, మీరంటున్న ఆ కాపీటలిస్ట్ పటేల్ గారే గాంధీ కోరిక మేరకు తన సపోర్టును నెహ్రూకు ఇచ్చేశారు, ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు, ఆయనే మీరంటున్న ఆ కాపీటలిస్ట్.

  • @GideonReddy
    @GideonReddy 11 หลายเดือนก่อน +1

    Wonderful🎉

  • @Narasimhavlogs737
    @Narasimhavlogs737 11 หลายเดือนก่อน

    తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగింది. ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.

  • @bgnaneshwar7139
    @bgnaneshwar7139 11 หลายเดือนก่อน +1

    What about Razakar Khasim Rizvi???

  • @mohanrao9753
    @mohanrao9753 11 หลายเดือนก่อน +1

    Wonderful....

  • @Educateagitate
    @Educateagitate 11 หลายเดือนก่อน +12

    Excellent analysis mam ....mam please do one video on political parties in Telangana trs, Congress,bjp,BSP.. which party is best..and what's their ideology..who can rule Telangana in better way.

    • @sowmithrisarma7863
      @sowmithrisarma7863 11 หลายเดือนก่อน

      Mam, అల్లాగే BJP కాకుండా తెలంగాణాలో గల కాంగ్రెస్ మరియు TRS (ఇప్పటి BRS) పార్టీలలో ఏది దరిద్రమైన పార్టీనో కూడా వివరించగలరు.
      ఎందుకంటే మీ అభిప్రాయం ప్రకారం BJP ఎలాగూ దరిద్రమైన పార్టీనే కదా అందుకే ఈ రెండిటి గురించి తెలుసుకొంటే చాలు అనుకొంటున్నాము.

    • @Educateagitate
      @Educateagitate 11 หลายเดือนก่อน +2

      @@sowmithrisarma7863 alagani meku anipisthundemo bro mak ledu...she is focusing on problems and good content...u carry on mam

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 11 หลายเดือนก่อน

      akka ki ivi kanipichavu deshaaniki freedom vachina hyderabad ku raaledu evari valla and operation polo jaragaka pothe hyderabad situation eamay vundedi and rajakarlu chesina hatyalu and agahityaalu marchipoyaara ivanni denni base chesukoni chesaaru but ivemi akka vallaku kanipinchavu just agravarnaalu and brahmins chesinde kanipistadi.

  • @sudhakarrachanalu2293
    @sudhakarrachanalu2293 11 หลายเดือนก่อน

    మేధావులు....

  • @journalism4jesus
    @journalism4jesus 11 หลายเดือนก่อน +6

    BJP రజాకార్ల చేతుల్లో నుండి సాయుధ పోరాట చరిత్రను లాగి నిక్కచ్చిగా ధైర్యంగా మాకు పంచినందుకు ధన్యవాదాలు అక్క....

  • @bpurushotham2425
    @bpurushotham2425 11 หลายเดือนก่อน

    Good explanation madam

  • @arrao633
    @arrao633 11 หลายเดือนก่อน +4

    రజాకార్లు ఎవరు?అంతగా సైనిక బలం లేని నిజాం రాజు బ్రిటిష్ పాలకులతో, భారతదేశపు నాయకత్వంతో చర్చలు, సంప్రదింపులు ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో.. నాటి హైదరాబాద్ ప్రధాని లియాఖత్ అలీ అటు జాతీయ కాంగ్రెస్‌కు ఇటు హైదరాబాద్ పాలకులకు కంటిలో నలుసులా తయారవుతున్న కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని అంతంచేసి ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ‘రజాకార్లు’ అనే స్వయంసేవకులను సృష్టించారు. దీనికి మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) నాయకుడుగా ఉన్న ఖాసిం రజ్వీని ఎంచుకున్నారు.
    1947 జూలై నాటికి హైదరాబాద్‌ సంస్థానంలో సుమారు 2 లక్షల మంది రజాకార్లు ఉండేవారు. వారిలో 75 వేల మంది శిక్షణ పొందినవారు. రజాకార్ల కార్యకలాపాల కోసం అప్పట్లోనే రోజుకు దాదాపు రూ.30 వేలు ఖర్చు చేసేవారట. ఆ సొమ్మంతా ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసిందే. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉద్ధృతం కావడం, ప్రజలంతా హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి అనుకూలంగా ఉండడంతో వారందరినీ అణచివేయడానికి ఖాసీం రజ్వీ తన రాక్షసమూక(రజాకార్లు)ను ప్రయోగించాడు.
    నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలు తెలుసుకుంటే వారికంటే పురాణాల్లోని రాక్షసులే నయం అనిపించక మానదు. నిజాంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయడం, ప్రజల ఆస్తిపాస్తులను దోచుకోవడం, ఇళ్లల్లోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు తెగబడటం, వారిని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, భార్యల ముందే వారి భర్తల ప్రాణాలు తీయడం, ఇళ్లల్లోకి చొరబడి చాయ్‌ కావాలని అడగడం.. పాలు లేవని చెబితే మహిళల చనుబాలతో టీ పెట్టివ్వాలని వేధించడం, రైళ్లల్లో దోపిడీలు.. ఇలా వారి దారుణాలకు హద్దులే ఉండేవి కావు.
    స్వాతంత్య్రం సిద్ధించిందన్న ఆనందంలో 1947 సెప్టెంబరు 2న పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వచ్చిన ప్రజలపై రజాకార్లు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆ దమనకాండలో 15 మంది ప్రాణాలు బలిగొన్నారు. 1948 ఆగస్టు 27వ తేదీన.. బైరాన్‌పల్లిని చుట్టుముట్టిన 400 మంది రజాకార్లు.. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే కనికరం లేకుండా 118 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. మహిళలను వివస్త్రలను చేసి.. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిముందు, చనిపోయినవారి మృతదేహాల చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచికాన్ని పొందారు. ఇలా నిజాం పాలనలతో రజాకార్ల ఆగడాలు భరిస్తూ ప్రజలంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని బతికేవారు.
    ఇది నిజాం తొత్తు లైన రజాకార్ల చరిత్ర. ఇలా రజాకార్లను సృష్టించి పెంచి పోషించి అకృత్యాలను సాగించిన నిజాం ప్రభువు ఈవిడ దృష్టిలో దోషి కాదు.

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 11 หลายเดือนก่อน +1

      ఇంత కామెంట్ పెట్టే కంటే ఈ వీడియో జాగ్రత్తగా ఇంకో సారి చూస్తే సరిపోతుంది కద... నిజాం గొప్పవాడు అని ఎక్కడ ఉంది వీడియోలో... నియంత అని, షోయబుల్లాఖాన్, బందగీ వీళ్ళని చంపాడు అని కూడా ఉంది కద. మరోసారి జాగ్రత్తగా వీడియో చూడండి. నిజాం ను ఎక్కడ....మంచి అని చెప్పామో ... టైం చెప్పండి

    • @arrao633
      @arrao633 11 หลายเดือนก่อน

      ​@@AzadhAzadh-jc2fj
      Mundu cheppindi antha nizam goppadanam kaadenti?
      Asalu yevarithe thana prajala pyna athyaachaaraalu, araachakaalu cheyinchaado vaadini vadilesi aa rajya vyavastha lo nuts and bolts laantivaallanu vaari mataanni high light cheyadam yenti? Raaju yevado vaadide moththam bhaadyata. Aa raaju chesina akrutyalane highlight cheyyali.

  • @nanivenkat1946
    @nanivenkat1946 11 หลายเดือนก่อน +1

    నమస్తే మేడం మహిళ రిజర్వేషన్ నేపథ్య విషయాన్ని తెలియజేసే వీడియో చేయండి మేడం అందులో బీసీలకు రిజర్వేషన్లు లేవు అంట కధ మేడం కొంచం వివరంగా వీడియో చేయండి దయచేసి

  • @sampathbharadwaj344
    @sampathbharadwaj344 11 หลายเดือนก่อน +2

    నువ్వు నీకు అనుకూలంగా మార్చి చెప్తావ్ లే.రజాకార్లు కాశం జెండా ఎగరకూడదు ,పచ్చ జెండా మాత్రమే ఎగరాలి చెప్పలేదా, చరిత్ర చదువు పాపా

  • @iegscp
    @iegscp 11 หลายเดือนก่อน +1

    మీరు పూర్తి సమాచారం కాకుండా ఎంపిక చేసిన సమాచారం గురించె ప్రస్తావిస్తూ ఒక కుంచిత అభిప్రాయం మీ శ్రొతలకు అందిస్తున్నారు. మీ వీడియో లో ఆకరి వరకు రజాకర్ల గురించి ప్రస్తావించలేదు, అసలు రిజ్వీ గురించి ప్రస్తావనే లేదు. వారి అరాచకం కెవలం సంపన్న హిందువుల కోసం అన్నట్లు మీరు తీర్పు చెప్పారు. సెహబాష్.
    మీకూ మీ కుటుంబానికి అసలు తెలంగాణ సాయుదా పొరాటం సంబంధం ఉన్నది లేనిది నాకు తెలియదు కాని చాలా మంది తెలంగాణ ప్రజలకు ఆ గాయాలు ఓ తరం ముందు వరకు తెలుసు.
    హైదరాబాద్ 1984 ముందు ఎలా వుంది అనే విషయం మీరు ప్రస్తావిస్తూ ఒక వీడియో చూస్తే బాగుంటుంది.
    Wish you dont force opinion on people, let them decide what they can infer, try to give complete information instead of being selective and not being objective.

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 11 หลายเดือนก่อน +3

    🤝🏻Simply good explanation...
    కానీ__
    సామాన్య ప్రజలకన్నా మాకే ఎక్కువగా భూమి ఆస్తులు అధికారం కావాలనేది భూస్వాములు జమీందారుల కోరిక, అది నెరవేరాలంటే నిజాం సపోర్ట్ కావాలి.
    నిజాంకు కూడా అదే పెత్తనం, విలాసాలు, ధనికుడు అనే వ్యామోహం.. అందుకు ఉపయోగించుకున్న సైన్యం పేరు రజాకార్..
    రాజుకి విధేయుడుగా ఉంటా అంటూనే, ప్రజలందరినీ ఇస్లాం లోకి మార్చాలి, ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ముస్లిం మెజారిటీ రాజ్యంగా చేయాలనేది ఖాసిం రజ్వీ ఉత్సుకత..
    ఇది చాలదా ఈ కొట్లాట కేవలం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని చెప్పిన నినాదంలో..
    భూమి కోసం అంటేనేమో మా భూమి మాకు కావాలి అని
    భుక్తి కోసం అంటెనేమో మా ప్రాంతంలో హక్కులు మాకు కావాలి అని
    విముక్తి కోసం అంటెనేమో అరాచక పాలన, మత మార్పిడుల నుండి స్వేచ్చా కావాలి అని
    మొత్తంగా దేశంలో భాగం అవ్వాలి అని పోరాటం..
    కేవలం మత ఘర్షణలు ఎత్తుకోవడం లేదు, అదే గనుక జరిగి ఉంటే, operation polo జరక్క పోయి ఉంటే, ఈ ప్రాంతం ఈ పాటికి ముస్లిం రాజ్యం అయ్యేది కాదా...?
    అప్పుడు అది మతాల కొట్లాట కాకుండా పోతదా?
    ఈ దేశంలో ఇప్పటికీ ఉన్న దౌర్భాగ్యం ఎంటి అంటే... కమ్యూనిస్ట్ లు రాసిన చరిత్ర పుస్తకాలు చదువుకొని, అదే నిజం అనుకొని భ్రమపడడం..
    చరిత్రను వక్రీకరిస్తున్నది మీరు,
    ఇప్పుడు కూడా Social media ను భలే వాడేస్తున్నారు..
    నిజాలను వక్రీకరిస్తున్నారు..
    మాకు తెలియదా హిందూ దొరలే వాళ్ళకి సహాయం చేసింది అని..
    కానీ అసలు ఉద్దేశ్యం ఎంటో చెప్పడం చాతకాని నువ్వు, వీడియో చేసి ఇది మతాల రంగు పుస్తున్నారు అని చెప్తావా...🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @rajusiddipet
      @rajusiddipet 11 หลายเดือนก่อน

      Super anna

  • @sureshsandya4495
    @sureshsandya4495 11 หลายเดือนก่อน +15

    మీరు చెబుతె ఆది నిజం👏

    • @NikkiKumar-ep1mv
      @NikkiKumar-ep1mv 11 หลายเดือนก่อน +4

      అధి ఎం చెప్పిన నిజమేనా సుల్లిగా

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne 11 หลายเดือนก่อน +1

    👌👏👏

  • @PamuRaveendranadh
    @PamuRaveendranadh 11 หลายเดือนก่อน

    Nice 🎉

  • @mohammadsaddam6671
    @mohammadsaddam6671 11 หลายเดือนก่อน

    Good information

  • @jhansichintha7792
    @jhansichintha7792 11 หลายเดือนก่อน

    Thanku akka nijaanni prajalamundu vunchinanduku.. 🙏🙏

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 11 หลายเดือนก่อน +3

    Hi Madam,
    former siemens MD has holded a press meet regarding skill development please try to react to that..

  • @ravit3178
    @ravit3178 11 หลายเดือนก่อน

    Nice

  • @creatorgift7338
    @creatorgift7338 11 หลายเดือนก่อน +4

    అమ్మ తల్లి నీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం ఈమధ్య నువ్వు వీడియోలు చేయడం చాలా తగ్గించావు ధైర్యంగా ముందుకు వచ్చెయ్ తల్లి

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 11 หลายเดือนก่อน +1

      వీడియోలు చేయనీయకుండా రకరకాల వేధింపులు చేస్తున్నారు కద సార్. పోయిన వారం.... ఆదిత్య ప్రయోగం మీద.... చేసిన వీడియో ఒక స్కూల్ లో టీచర్లు పిల్లలకు చూపిస్తే...టీచర్ల మీదకు దాడికి వెళ్ళారు. పెద్ద గొడవ అయింది. ఇలా రకరకాల గొడవలు. వీడియో చేయకుండా.... టైం వేస్ట్ చేయడం

    • @sureshch1383
      @sureshch1383 11 หลายเดือนก่อน +2

      అవును మరి ఈవిడ గొప్ప దేశభక్తిరాలు

  • @seshukumar8436
    @seshukumar8436 11 หลายเดือนก่อน +3

    Wonderful explanation అక్క !! ❤❤❤

  • @user-xq3jq6vi1y
    @user-xq3jq6vi1y 11 หลายเดือนก่อน

    Great facts 💯👌

  • @badugulatirupati5968
    @badugulatirupati5968 11 หลายเดือนก่อน +10

    గతాన్ని శాశ్వతంగా పాతి పెట్టడం ఏ ప్రభుత్వాల తరమూ కాదు. ప్రభుత్వాలు తాత్కాలికం! చరిత్ర శాశ్వతం!!

  • @anthatimahesh-yq5ve
    @anthatimahesh-yq5ve 11 หลายเดือนก่อน

    I hope u upload the video

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 11 หลายเดือนก่อน

    Timely good information

  • @shaikkhaleelbasha9130
    @shaikkhaleelbasha9130 11 หลายเดือนก่อน

    Super journalist Thulasi chaindu

  • @gavinash2432
    @gavinash2432 11 หลายเดือนก่อน

    Super

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i 11 หลายเดือนก่อน

    Good analasyis jai bheem you madam garu

  • @Ray5467
    @Ray5467 11 หลายเดือนก่อน +1

    Good analysis sister 👍👍

  • @sunnyshine3386
    @sunnyshine3386 11 หลายเดือนก่อน +2

    Central, Hyderabad ki vachindi ga
    Hyderabad Biryani, Irani Chai thaagi vellamanandi 😅
    Matham rangu poosi paalinchadam moorkhatwam

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 11 หลายเดือนก่อน +3

    చాలా మంచి విశ్లేషణ మేడం ✊✊✊✊👍

  • @dbasai1605
    @dbasai1605 11 หลายเดือนก่อน

    సూపర్ అక్క

  • @kiran15121
    @kiran15121 11 หลายเดือนก่อน +3

    Thank you for the information akka

  • @Secret-nk8mn
    @Secret-nk8mn 11 หลายเดือนก่อน +5

    మతోన్మాదం అనే అనే పదాన్ని బీజేపీ మరియు హిందువులకు మాత్రమే ఎందుకు వడుతున్నవో అర్థం అవ్వడం లేదు. నువ్వు నుట్రల్ జర్ణలిస్ట్ అయితే సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు వీడియో చేయలేదు🤔 . మతోన్మాదులు అని బీజేపీ వాళ్ళను విమర్శించే నీకు ఈ మాటలు వినబడలేద . ఇలాంటి పక్షపాత ధోరణి ఎందుకు . ఎవన్ని చూశాక కూడా మీరు న్యూట్రల్ అని ఎలా నమ్మాలి 🤔.

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 11 หลายเดือนก่อน +2

      ఎరా ఫేక్ id గా ఉదయ నిది తప్పు మాట్లాడితే సెంట్రల్ లో కాంగ్రెస్ లేదు గా బీజేపీ నే ఉంది గా పోయి అరెస్ట్ చేయమను దమ్ముంటే 🤣🤣