అన్నాగ్రీస్ కంపెనీ తీసుకోవాలా అప్పి తీసుకోవాలా ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి ఈ రెండు సరి సమానమేనా మీరు చెప్పే దాన్ని బట్టి నేను బండి తీసుకోవాలనుకుంటున్నాను
అన్న ఆల్ఫా ఆటో bs3 పొద్దున్న స్టార్టింగ్ ప్రాబ్లెమ్ సెల్ఫ్ కావట్లే తాడు తో పంపింగ్ చేసి లాగిన స్టార్ట్ అవ్వట్లేదు బండి తోసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది బండి తోసి స్టార్ట్ చేసి కొద్దీ సేపు ఎక్సలెటర్ ఇస్తే ఆఫ్ కాదు.మళ్ళీ ఒక గంట సేపు ఆఫ్ చేసి పెట్టేస్తే స్టార్ట్ కావట్లే అన్న. పొద్దున్న తోసి స్టార్ట్ చేసినపుడు తెల్ల పొగ ఎక్కువ వస్తుంది అన్న. ఇంజిన్ ఏమైంది అన్న చెప్పు అన్న ప్లీజ్
Anna alfa bs4 Auto jokars problem thelusukovadam alla chepandi anna plz
అర్ధం కాలేదు
అన్నాగ్రీస్ కంపెనీ తీసుకోవాలా అప్పి తీసుకోవాలా ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి ఈ రెండు సరి సమానమేనా మీరు చెప్పే దాన్ని బట్టి నేను బండి తీసుకోవాలనుకుంటున్నాను
మరికొద్ది రోజులలో నీ ప్రశ్న మీద క్లియర్ గా video చేస్తా చూడు అన్న ఇలా చెపితే అర్ధం కాదు
అన్న bs2 ఆటో bs4 ఆటో లోగా పరిగెత్తాలి అంటే ఎం చేయాలి చెప్పు అన్నా
Bs4 ఇంజన్ కేపాసేటి ఎక్కువ ఉంటుంది
THANKS ANNA.
Ok అన్న
Anna Alfa ATO ki reverse lo unnappudu thadu lagi start chesa any problem untundha anna please respond anna 🙏
No ఏం కాదు
@@muthutechvideos2269 tq anna 😍
Anna thx Anna
1:46 ఈ బండి టాప్ speed 45 అని షో రూం లోనే చెప్పారు బ్రో అడిగితే😮 markapur లో
Super bro
Ok tq bro
అన్న bs2 ఆటో కి bs4 ఇంజిన్ వేయొచ్చా బ్స్2 గేర్బాక్స్ కి
No ఖర్చు చాలా వచిద్ది
అన్న రిప్లై ఇవ్వండి ఆల్ఫా Bs4 auto కు కీ కార్బన్ cleaning చేయించవచ్చ చెప్పండి .?
Ok చేపించు
బూర్ కిట్ వీక్ గా ఉంది ఏమ్ ఇనా సమస్య వస్తుంద
అన్న నాకు వాటర్ ప్లాంట్ ఉంది second hand Ape auto కోసం చూస్తున్న ధర ఎంత పెట్టవచ్చు ఆటో కండిషన్ ఎలా చూడవచ్చు రిప్లై ఇవ్వు అన్న
ని ప్రశ్న మీద ఆల్రడీ video ఉంటుంది చూడు
ట్రాలీకి ప్యాసింజర్ కి పికప్ తేడా ఏమిటి Ape Classic LDX BS 4 కంపెనీ టాప్ స్పీడ్ ఎంత ?
మీ కోదాడ తమ్ముడు సాయి
ని ప్రశ్న మీద ఆల్రెడీ video ఉంటుంది చూడు కింద క్లియర్ గా వుంటుంది
ANNA ANNI NEW PARTS . MARI ANDUKU PICKUP VUNDADU.
అవి అరిగితే ఇంజన్ speed పెరుగుతుంది
అన్న ఆల్ఫా ఆటో bs3 పొద్దున్న స్టార్టింగ్ ప్రాబ్లెమ్ సెల్ఫ్ కావట్లే తాడు తో పంపింగ్ చేసి లాగిన స్టార్ట్ అవ్వట్లేదు బండి తోసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది బండి తోసి స్టార్ట్ చేసి కొద్దీ సేపు ఎక్సలెటర్ ఇస్తే ఆఫ్ కాదు.మళ్ళీ ఒక గంట సేపు ఆఫ్ చేసి పెట్టేస్తే స్టార్ట్ కావట్లే అన్న. పొద్దున్న తోసి స్టార్ట్ చేసినపుడు తెల్ల పొగ ఎక్కువ వస్తుంది అన్న. ఇంజిన్ ఏమైంది అన్న చెప్పు అన్న ప్లీజ్
ఇంజన్ ఓపెన్ చేపించి ఖరాబ్ అయినా పాట్స్ వేపించు సెట్ అవుతుంది
@@muthutechvideos2269thanks naa
బ్రో నాకు 2020 ఆటో కావాలి
ఇ రోజుల్లో new మోడల్ auto లు దొరకడం కష్టం బ్రో