నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ... ఓ... ఓ... ఓ.. me chiru 795
ఈ సాంగ్ వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అందుకే అంటారు పెద్దలు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని 2023 లో కూడా ఈ సాంగ్ క్రేజ్ ఏం తగ్గలేదు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు ఈ సాంగ్ లవ్ యు ది సాంగ్ లవ్ యు అర్జున అన్న ఐ లైక్ దిస్ సాంగ్
ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా... నీ గుండె లోగిల నే చేరా... నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా...! చినుకంటి చిరుమాటా... వెలుగంటి ఆ చూపు... దేహమింక మట్టిలొ కలిసి పోయేవరకు ఓర్చునో..? ప్రాణం నా చెంతనుండంగా.. నువు మరణించిపోవుటెల..? అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా..! What a piece of lyrics! Hats off to A.M. Rathnam garu and Shiva Ganesh garu
E movie Vijayawada lo Yuvaraj theater lo adindi nenu 4 times veli tickets doaraka return vacha black lo kuda tickets dorakaledu e movie apatilo a range lo adindi super movie one of the biggest Hits in Arjun and Shankar carrier
5 elements water, air , land , sky and fire were beautifully visualized in a single song...only shanker can insert magical elements in his movie songs.
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా.. 🙏
Haaa super
Ccvv
Super
259poyeqhknx19lnxda4fp
@@krishnakittu844799
నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టమైన సాంగ్ ఎన్ని సార్లు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తది...
2019 లో ఎవ్వరు చూస్తున్నారు
Happy Birthday Ar Rahman
.
Super misc
Barusuri magamaga song chunuku chunuku savaditho songs
Iam from nellore.
s good reply
నీరు: 0:12 - 1:31
గాలి: 1:32 - 2:24
భూమి: 2:25 - 3:28
ఆకాశం: 3:29 - 4:07
నిప్పు: 4:08 - 5:20
Super sir
@@sureshjayanthi1061 Thank you.
Panchabuthallu nice notice bro❤️
@@dharaniprasad1111 😊👍
Xlent
సహజసిద్ధమైన జానపదంలా ఉందీపాట.అర్జున్ తాకీతాకనట్లుండే వనితాయవ్వనం హైలెట్ ఈపాటలో.
1999 డిసెంబర్ లో వచ్చిన సినిమా ,ఎన్ని దశాబ్దాల కైనా ఈ పాట ను వింటుంటే ,మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది .
Yes
నిజమైన ప్రేమ కు సరి అయిన నిర్వచనం...సూపర్ మ్యూజిక్
2024 లో కూడా ఇ పాట చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🎉
Sister this is never get old
AR Rahman musics ni a generation kuda avoid cheyaledhu gaddam.
C
Nenu 8 th class lo unnapudu vachidhi e movie
😊@@PranayGandamalla
Forever song....😊
2021లో కూడా ఈ పాటలు సినిమాని థియేటర్ లో వేస్తే చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
super song😍😇😋🤭🤗😉🙃☺️😗😚😚😙😙☺️
బ్రదర్ నాకు అయితే పవన్ కళ్యాణ్ మూవీ వేస్తె చూడాలని చాల ఉంది
@@mahankalikalyan2454 Yg
Anna Supar idea x.
@@mahankalikalyan2454 aaa
ఇంత మంచి మ్యూజిక్ మనకు అందిచిన ఏ. ఆర్. రెహమాన్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
ఎన్ని సంవత్సరాలు ఐనా ఈ పాట జీవితాంతం గుర్తుంది పోతుంది 💖💖💖
Endhuko
❤🎉@@SanthiSwarup-my5kt
Evergreen,,Adhi ,,Only ARRehman sir Valle Avvudhi
ప్రాణం నా చెంత నుండంగ
నువ్ మరణించి పోవుటయా
అరె నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమయినా
మాయమయా
What a lyrics 👏👏👏❤️❤️❤️😍
Srikanth Reddy wonderful song
Abba em cheppav bro nuv comment chese daaka theliyala intha manchi lyrics
Wow
4:41
superr
అరే స్వామి 2024 కూడా పాట వింటున్నాం😊
పంచభూతులను(నీరు,గాలి, భూమి, ఆకాశము, నిప్పు,)ఓకే పాట లో చూపించారు 😍😍😍🙏🙏🙏🙏
@Chippa Vandana🤔😁
పంచ బుతాలు
@@Kannayya7 kanipichadu kani galli ravadam telustundu kada nek 🤦♂️😁😁
Hmmm correct✅
@@Kannayya7 ష
ఈ సాంగ్ విప్పుడు కూడా వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🥰
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని
వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ... ఓ... ఓ... ఓ.. me chiru 795
chirusrt
chirusrt u,,,
Super song I like this
media.giphy.com/media/3osxYdXvsGw6wT5lIY/giphy.gif
Thanq soo much
ఈ సాంగ్ వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అందుకే అంటారు పెద్దలు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని 2023 లో కూడా ఈ సాంగ్ క్రేజ్ ఏం తగ్గలేదు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు ఈ సాంగ్ లవ్ యు ది సాంగ్ లవ్ యు అర్జున అన్న ఐ లైక్ దిస్ సాంగ్
If u observe background,
1. Water fall
2. Air
3. Earth (rock land)
4. Sky
5. Fire
PANCHABOOTHALU , he covered.
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Super observation
s bro
S
I thought covered bahubali as well.
Good observation
1:47 దగ్గర ఏం షాట్ రా బాబు.. మనసుకి చాలా మంచిగా అనిపిస్తది వింటూ చూసే ప్రతీసారి 😍
ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా...
నీ గుండె లోగిల నే చేరా... నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా...!
చినుకంటి చిరుమాటా... వెలుగంటి ఆ చూపు... దేహమింక మట్టిలొ కలిసి పోయేవరకు ఓర్చునో..?
ప్రాణం నా చెంతనుండంగా.. నువు మరణించిపోవుటెల..?
అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా..!
What a piece of lyrics! Hats off to A.M. Rathnam garu and Shiva Ganesh garu
Dr Sarathi Padma RAMUPU
Super song
ఇ పాట మనస్సు తాకిన మధుర గీతం
Suresh Rekapalli
Suresh Rekapalli the y
Thanks
Suresh Rekapalli yes semi, feeling
Super song
2021 lo vinevallu like kottandi😻
👌
Memories reloaded 👌👌
All old people of that era?😭😭
Me🙋🏻♀️ from Tamilnadu.
Me
ఈ పాట రాసిన వారికి ఎన్ని సార్లు థాంక్సు చెప్పినా తక్కువే
ఒక ట్రెండ్ ఈ సాంగ్ ఎవ్వరూ బీట్ చేయలేరు ఈ సాంగ్ నీ
ఇలాంటి పాటలు ఎన్నీ సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది.super lirics
M
You are right bro
@@chandrakalakedam4773 👍👍👍👍👍👍👍
Rebby
@@chandrakalakedam4773 l JK lj
ఎప్పుడు విన్నా ఈ సాంగ్ క్రేజ్..... తగ్గదు బ్రదస్స్ 😎😎👌
Anthe brother I love this song🎶🎤🎵
Anhr
Ya ❤
@@andhugulevereknatheknath3230 6iàiàeà
@@andhugulevereknatheknath3230 sjsglkgdjglfljdfgsfjasghfjaasjasglahflgdflgasalgaalahslaakafajlkljlshlalkglkahdlskkdhlfjajlsjaaldgsslfgahjhlffg
Lyrics, singing acting super మనసు, తనువు పులకరిస్తోంది. నా ప్రేమ జ్ఞాపకాలన్ని గుర్తుకువస్తున్నాయ్ Best ever telugu music 💗💗💗💗
Qw
Enjoy❤ bro
L
It's a tamil movie dubbed in telugu ..original version is from tamil
2020 లో కూడా ఈ సాంగ్ వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍👍👍👍👍👍
B'''''j9
2020 kadhu2040 aiena e soung super
Supperr song 100
Superr song
beautiful song
Konni song's vintunte..eka e life ki edi chalu anipisthudhi... great composition..
మీరు చెప్పింద కాస్త అతిగా ఉన్న అది నిజం
Nice
Yes 👍
"AR రెహ్మాన్ పాటల్లో మీకు బాగా నచ్చిన ఒకే ఒక్క పాట ఏది? " అని అడిగితే టక్కున చెప్పే సమాధానం" నెల్లూరి నెరజాన" అంతిష్టం ఈ పాటంటే.
😂1qqq
@@nirmalnaidu734 aàa àaa àaààààaaàaàaààààaààààaaàaàaààà
2019 lo vintunnavaru like veskondi frnds
GM
Nice sang
Super songs ma variki e song antey chala istem😘😘😘
Super nice song s
Avunu nak chala istam e song
2021 lo ee song enthamandi vinnaro like cheyandi
Naku e song anty chala chala estam frds e song estam unavalu one like acukonde 😍😍🙋🎤
this song very heartful
Super sing
Prakash Nayak .
Nice
I'll. Like. Des. Sonng
కొన్ని పాటలు చెవులకు మాత్రమే చేరుతాయి కాని కొన్ని పాటలు మనసుకు చేరుతాయి మనస్సును హత్తుకుంటాయి... 👌💕💘🌹
2023 lo వింటున్న వారు ఎంతమంది🌹🌹🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹🌹🌹💐💐💐🌹🌹
Nenu 2022 lo kuda vintunna
Nenu
Iaam also
Nanu kuda vintuna
@@entertainmentshort5975 💝💝💝💝💝💝💝💝💝
2050 lo kuda e song ki ante craze untadi ..aa music vinagane mind ki vibrations vastai
Ture words of you
Ya
Yes🤩🤩
2100
ఇలాంటి పాటలు విటుంటే మనషు చాలా ఉల్లాసంగా వుంటుంది
2025 lo kuda e song vinevalluu okka like vesukondiiii🎉
2025 inka rala 😂
Pranam na chenthanundaga
Nv maranchipovutela
Arey ni jeevame nenenaya
Champadalachu maranamina mayamaya.... Awsm lyrics forever this song
2020 vintaraa ee song oka like ❤ chyandi
Yes
I like this song
Yesss ever green song
Anna paata super
Yup
Nenu batheke vunnatha kalam ye song marchi ponu love you arjun bro ఆరోజులు తిరిగిరావూ ఓల్డ్ ఇస్ గోల్డ్
చక్కని సంగీతం ,కనుల విందైన నాట్యం ,పసందైన శాక్జఫోన్ బ్యాక్ గ్రౌండ్లో అప్పుడప్పుడూ వినబడేట్లు ,పాటరూపొందించటం ,ఫైట్ మాస్టరైన అర్జున్ డాన్స్ చేయటం ,వెరసి తిరుగులేని"నెల్లూరి నెరజాణ" అద్భుతాలకే అద్భుతం.ఏమంటారు.!!?
One more magic from musical and magical brain of A.R.Rahman ji...
Nice song
hi
hellow
hellow
@@gouthamireddy932
Hi
వన్ అఫ్ మై ఫేవరేట్ సాంగ్ 🤗❤
సూపర్ లిరిక్స్ 👌👍
Good
Evaru padaru
Super song 👌👌👌👌
E song vinttunte chusstunte Na Mother❤ Gurthu kosttunaru! lo(TV📺 ) e video song play Avtunte my Mother 👰expressions eppatiki gurthostundi naku 😥
Dhanush Kumar yes i agree with you
@@venkyachary9957 chala thanks aandi!!!!
Same feeling
Ma nanna gurthosthunnaru
@@mohani8734 Mee Nanna Gari Aatma shaanti ga vundalani Aa Eshwaruni prardisttanu !! God Bless you Mohan Garu!!
Ur Great coz r remembering ur mom while watching duet song.
ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని ఆనందం super song
2019 lo e song vinnavaru like vesukondi
Copy naa...?
Pallikonda Vinay
August,2019
Nice song
2040 lo kuda nu e comment pedtey like kotti reply esta brother
Ipatike enni sarlu chusina e song n dance malle malle chudalanpistundi..how many of u feel the same thing??
ఈ పాట వింటూ కామెంట్స్ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Song is Avery super 👌🔥👌👌 please like it to all
Abalaji NTR
Keka
ఇందులో అర్జున్ స్టెప్స్ కొంచెం స్లోగా ఉన్నాయి కానీ సాంగ్ అర్ధవంతంగా సూపర్ హిట్ గానే ఉంది
Maa amma ki ee song ante chala estam 😍😍🙏🙏😘😘
Oh avunaa super andi ithe
ఏం మ్యూజిక్ రాబాబు సూపర్
good chemistry
Ram Lovely
Super
That' is AR Rehaman....
Very Nice subject
adhi music kadhu bro magic
E movie Vijayawada lo Yuvaraj theater lo adindi nenu 4 times veli tickets doaraka return vacha black lo kuda tickets dorakaledu e movie apatilo a range lo adindi super movie one of the biggest Hits in Arjun and Shankar carrier
పంచ భూతాలను చూపెట్టడం లో శంకర్ గారి తర్వాతే ఎవరైనా..🙏🙏🙏🙏🙏
2:10 nundi vache music vintunte abba entha baguntundo 🥰😍🥰
Love you AR Sir
Who is in November,2019
Nov 2020
Shankar ARR combo 🙏no other combos can't beat these Genious in Indian film industry
ఎన్ని సార్లు వినా e పాట మాతరం.. Power... తగల్లేదు 👌👌...... Nice... Song.....
ఈ పాట రోజుకి 10 సార్లు విన్నా బోరు కొట్టదు
2024 lo kuda e song vinevalluu okka like vedukondiiiii 💕
2019 lo first viewer nene👍
I love this song......👍 👍 👍
💖💚💙 Supar Hit Song. Ee Pata Stayle Naku Nachinadi. Music Stayle kuda Chala Chala EStamainadi. 💖🧡💚💙💜
He has shown water,air,earth, sky and fire in the video❤❤❤❤❤❤
నిజమైన ప్రేమకు సరిఅయిన నిర్వచనం
Super hit song
చినుకంటి చిరుమాట ,వెలుగంటి ఆ చూపు దేహామిక మట్టిలోకలిసి పోయేవరకు ఓర్చును.
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటేలా అరే నీ జీవమే నేనెనయా చంపదలచు మరణమైన మాయమయా....
Your number send me moinka
Gud
Wen all lovers like these, then earth is fullfill pair of lovers.
Good message mounika
Super song
అబ్బా ఎం మ్యూజిక్ రా బాబు gusbums వస్తున్నాయి AR రెహమాన్ Sir thanks ఇంకో 100 ఏళ్ళు అయినా ఈ సాంగ్ ఏ మాత్రం క్రెజ్ తగ్గదు ❤️❤️❤️❤️
❤
2024 లో కూడా ఈ పాట ను చూస్తున వాలు ఎంత మంది?
Gunde kooda relax avutundi ee song vinte superb and hats off to music director and movie director and who has written this song thanks for them.
Only a.r.rehman can merge so many things in A single song
Kalyan Kumar that is rahman
Kalyan Kumar Crct Broo
Correct
S u r right bro
2018 lo kuda chustunnanu ante artham chesukovachchu ee song capacity
Hi navya
2018 kadu if I still alive 2088 lo Kuda choostha
2019 also :)
2050 varaku chusinaa bohr kottadhu..
Navya Pallikonda hi very good song I like ar Rahman
5 elements water, air , land , sky and fire were beautifully visualized in a single song...only shanker can insert magical elements in his movie songs.
2019 kadhu Inka Enni years Ayinaa vintune Untanu ilagee... 🎶 🎶 😍 🎧
My feaveret song and super dance
kasturi thota hi
kasturi thota అబఛ
Fantastic lyrics,,Jai rahaman ji...hatsup to Arjun garu...
Extraordinary lyrics.... unforgettable and evergreen music....very pleasant feeling when listen to this song....this song is forever and ever
2019 lo evaru vintunnaru oka like vesukondi brothers
Praveen naik
Dengi ra sulla🤣🤣
@@sarathchandra6481 😄😄😃
,న
నీ అందెలకు మువ్వల్లగా నన్ను కొంచెం మార్చుకోవే....
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికేదురేది...❤❤️❤️
2018 లో ఏవరు చూస్తున్నారు .... music హైలెట్ ....
Super
Srinu Lakku
Mounika Machboina 11th
Srinu Lakku 1 a
#### nenuuuuuuu ..................
Who are listen this song in 2019
2020
2021
2022
2023 etccccccc
Madhava rao Somavar I love this song
I was 7 th standard when dis movie released
Me nenu pranalatho unnatha varaku ee song vinta I love this song
All time hit song
Me
2018 lo kuda yavaru vintunaru e song ni like veskondi frds
Song chudu okkasari...
Hiii
Old is gold
lovely lav's 😜
# Super song kadha 'lav'$ 💞💔💞
ఈ పాట వింటే ఎవరికైనా తమ మొదటి క్రష్ గుర్తుకువస్తుంది.
ARR ni Touch Eppatlo Kastamey. Cheyalantey enko 200 years Pattuddi Kawochu.Anni tunes ra babu. Hatsoff Sir♥️♥️
2022 లో కూడా ఈ పాట చూసేవాళ్లు ఎంత మంది
Bro big fan of Rahman so either in 2022 or 2044
So meny more
2023 here
అది చెప్పరాదు బ్రో
నేను
Manisha kosam 1 like
2024 lo vine vallu unnara❤
2019k August lo vintunna song.. 😍 ❤️
Super song
💔💔💖💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💜💜💙💚💛💛🧡💗💗❤🤭💞💙💙💚💚💚💛🧡💗💗💟💚💝❣❣💘💖💖💔💗💛💚💙💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💛💛🧡💘💖💗❤❣❣❣💘💔💝💟💙🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
హార్ట్ టచింగ్ సాంగ్ ......సూపర్.....2020....👌👌👌👌👍👍👍👍👍👍👍💯💯💖💖👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌
💖💖👌👌👌👌💖👌💖👌👌👌👌👌👌💖👌💖👌💖👌💖👌👌👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌💖👌👌
Telugu version wonderful loved its♥️♥️♥️
Maa tata garu e patani vintaru roju 6 o clock lesi nenu vini vini it's my favorite now...
Song vachi 20 year aina bore kotaledhu pawar thagaledhu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘
2019 lo kuda chusavaru oka like vasukondi
one of the most memorable songs from my childhood
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది కదా!
నెల్లూరి nerajana
నెల్లూరు అమ్మాయిలు అలాగె ఉండేవాళ్ళు ఒకప్పుడు,,,1990's నుంచి ట్రెండ్ మారింది
Surendra Nath ssss
Telugu
Super song
My ChildHood Song..And My Fav Song Also..When I was Studying 6th Or 7Th Class..Super Song...
Ha s kumarrrr super song
+aisha sony Hi
Shankar and ar Rahman 🙏 sir you are out of the world
Super sang
E Song ante Pranam pette vallalo nenu Okadini...
Na Childhood memory
I Never forgot this song
E song 2018 lo vaaste movie lo bahubali ela no 1 elano
Songs lo idi no 1 undedhi
Avnante like veskondi
S... really
Superb song
I think better than that
Super hit song enka100 year varaku
Childhood memories ...👌👌👌 evergreen🌿🌿🌿🌿🌿🌿🌿
Avnu bro na childhood memories gurtostunnai
My memories are goingback...... Now I am a wife, and a mother, even.... How shall I word it? 💕💕💕💕
I am Somali I love telugu film songs it helps when its from ARR ❤ I wish i could understand its meanings .
13 year's back upload chesina super hit song eppudu yavarevaru chustunnaru oka like vesukondi...........
😍🥰😍🥰😍🥰
In my childhood this song meaning was don't know...in village trActor drivers put playing number of times ....
I see
My side same
2026 lo song vinevallu😮😮😮