#బుడంకాయలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

ความคิดเห็น • 168

  • @balaturaga9662
    @balaturaga9662 3 หลายเดือนก่อน +5

    మరిచిపోయిన కొన్ని మాటలను గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు.

  • @swarnasanvika2105
    @swarnasanvika2105 3 หลายเดือนก่อน +26

    తెలుగు డిక్షనరీ లో కూడా ఇంత స్పష్టమైన తెలుగు ఉండదేమో అనిపిస్తుంది..గురువు గారు మీరు మాట్లాడుతుంటే

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 3 หลายเดือนก่อน +1

      అవును చాలా స్వచ్ఛమైన తెలుగు చెప్తుంటే నే నోరూరిపోతుంది

  • @AnuRadha-hs5pn
    @AnuRadha-hs5pn 3 หลายเดือนก่อน +18

    అద్భుతః చాలా భేషుగ్గా ఉండండి నీ మాటలు అంతకంటే భేషుగ్గా ఉంటాయి👆🙏

  • @bMahe90199
    @bMahe90199 2 หลายเดือนก่อน +2

    సార్ మీరు చేసిన వంటలు అన్ని చాలా బాగా వస్తాయి అండి ఇంట్లో వండుకుంటే ....చాలా మంది వంటలు చేసి చుబిస్తారు ఇక్కడ గాని అవి అన్ని ఇంట్లో ప్రాయోగిస్తే అస్సల బాగోవు ,మీవి ఇంట్లో చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి ,చాలా బాగా వస్తాయి అండి 🙏🏻

  • @vasupariti2326
    @vasupariti2326 3 หลายเดือนก่อน +13

    చాలా బాగుంది అండి.. మా అమ్మ గారు చేసేవారు. ఆవిడ వంటని మళ్ళీ గుర్తు చేసారు.. ధన్యవాదములు 🙏🙏🙏

  • @praveenvenku
    @praveenvenku 3 หลายเดือนก่อน +6

    అద్భుతం బాబాయ్ గారు..ఇవాళ ఇదే వరైటి బీరకాయ తో మా అమ్మ చేస్తోంది..

  • @ChinnaDevarapalli-f7x
    @ChinnaDevarapalli-f7x 3 หลายเดือนก่อน +13

    ఉల్లిపాయ వెయ్యకుండా కూర వండాలి అంటే మీ తరువాతే గురువుగారు ఎవరైనా 👌👌👌

  • @thulasidivi1463
    @thulasidivi1463 3 หลายเดือนก่อน +4

    Namaste Gurugaru, super Budankaya curry 🎉🎉🎉👌👌

  • @sudhasudha1598
    @sudhasudha1598 3 หลายเดือนก่อน +1

    చాలా మంచి వంటకం తయారు చేసి చూపించారు ధన్యవాదములు 🙏

  • @SrideviChamarthi
    @SrideviChamarthi 3 หลายเดือนก่อน +3

    Literally ......Guruvu Gaaru Noru Uripotu di Andi Nenu Kuda E Vadamuga Chesi Chustanu Andi Thank q Andi

  • @narasimhamurty7251
    @narasimhamurty7251 3 หลายเดือนก่อน +9

    అయ్యా నమస్కారం నాకు పెద్దగా వంట రాదు కానీ మీ గొంతు వినడం కోసం మీ వీడియోలు చూస్తాను

  • @sudhabhavani107
    @sudhabhavani107 หลายเดือนก่อน

    Mi vanttalu super nanna garu thank you so much 🎉🎉

  • @ManiVRKBulusu
    @ManiVRKBulusu 3 หลายเดือนก่อน +3

    Guruvu Garu Mee arogyam jagratha gaa chusukondi, Mee vantalu chusi chala nerchukunanu andi monna doskayi pachadi chesa maha adbhuthama ga vachhindi

  • @abidreamgirl
    @abidreamgirl 3 หลายเดือนก่อน +2

    Guruvugaru meru matladuthuntey nidrochesthundandi, na chinapudu ma telugu masteru patalu chepinapudu la untundhi meru vantalagurinchi chbuthuntey melanti pedhavalu makandhariki mana padhathulanu chakkaga teliya chevutharu. Chala thanks andi

  • @padmaa9943
    @padmaa9943 3 หลายเดือนก่อน +1

    పొటల్స్ కూర సూపర్ గా ఉంటుంది కదా చాలా చాలా బాగా చేశారు

  • @jyothiraj9034
    @jyothiraj9034 3 หลายเดือนก่อน +4

    మేము ఫలని వచ్చాము గురువు గారు. సుబ్రమణ్య స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నాము నడక దారిలో.. మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 3 หลายเดือนก่อน

    Adirindhi guruvu garu...just 5 minutes lo ready ayipoyindi .. excellent...🙏🙏🙏

  • @gowrigowri3369
    @gowrigowri3369 3 หลายเดือนก่อน +3

    My favourite dish thank you so much sir 🙏

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 2 หลายเดือนก่อน +1

    మా వైపు అంటారు శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖ పట్నం వైపు "పోటల్స్"

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 3 หลายเดือนก่อน +3

    Mana Achamyna Telugu vanta .baga chesaru andi.

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 หลายเดือนก่อน

    Super preparation and Excellent Telugu 👌 👏 👍 🙌 😀 😎 👌 👏 👍

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 3 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది స్వామి గారు ఈ బుడంకాయ్ మా ప్రక్కన దొరకవు

  • @venkataravichandrakumarrud1375
    @venkataravichandrakumarrud1375 2 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది గురువుగారు 🙏🌷

  • @aravindanyayapati6636
    @aravindanyayapati6636 3 หลายเดือนก่อน +5

    వీటిని మా వైపు పొటల్స్ అంటారండీ...
    హిందీలో పర్వల్ అని పిలుస్తారు.
    వీటికి తొక్క తీయనక్కర్లేదండీ..
    దొండకాయలకి ఎలాగైతే తొక్క తీయమో ఇదీ అంతే..
    మీ కూర బాగుంది ❤❤

  • @palthibhairav9669
    @palthibhairav9669 3 หลายเดือนก่อน +2

    Good recipe🤤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 3 หลายเดือนก่อน +7

    మా పంతులు గారు చేసిన బుడుంకోయ కూర చాలా బాగుంది. వెరైటీ కూర 🎉🎉❤❤❤

  • @venkatarr
    @venkatarr 3 หลายเดือนก่อน +35

    ఉలవచారు తయారీ విధానం చెప్పండి బాబాయి గారు. మీ ప్లే లిస్ట్ లో వెతికా దొరకలేదు.అందుకే అభ్యర్ధించా. 🙏💐🇮🇳🕉️🚩

    • @srividyavl1132
      @srividyavl1132 3 หลายเดือนก่อน +2

      Usually brahmins Adi tinamandi....

    • @padakanti8380
      @padakanti8380 3 หลายเดือนก่อน

      ​​@@srividyavl1132Ulavalu tinara bramins pappu danyamu khada
      nava grahalaku chendinavi ani tinara?

  • @chaitzchait31
    @chaitzchait31 2 หลายเดือนก่อน

    Chala baagundi😊😊😊

  • @kissmisskanchi1550
    @kissmisskanchi1550 3 หลายเดือนก่อน

    Just listening to you is wonderful

  • @seshukumari1442
    @seshukumari1442 2 หลายเดือนก่อน

    చక్కటి వంటకాన్ని పరిచయం చేసారు బాబాయ్‌గారు

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 3 หลายเดือนก่อน

    Adbhutam gaa chesaru guruvu garu. Dhanyavaadamulu 🎉🎉

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 3 หลายเดือนก่อน

    Superb గా ఉంది

  • @padmajakambhatla7769
    @padmajakambhatla7769 3 หลายเดือนก่อน

    Super recipeDwany garu

  • @sudharani9680
    @sudharani9680 3 หลายเดือนก่อน

    Chala chala bagunadi Nenu tappakunda chestanu 🙏 Guru garu

  • @murtyati2362
    @murtyati2362 3 หลายเดือนก่อน

    Kura chesey vidanam bagundhi guruvu garu

  • @srilata2011
    @srilata2011 3 หลายเดือนก่อน

    U r the best swami garu!! Bestest wishes for a long & healthy life to you & your family!! ❤🙏🙏🙏

  • @kaladar5377
    @kaladar5377 3 หลายเดือนก่อน

    అద్భుతమండి 👍🏼

  • @gadshotmail
    @gadshotmail 2 หลายเดือนก่อน

    Another feast to the eye!. Tough to tell why I watch your videos, is it the recipe or your presentation, may be both. I do have a request. I have a strange situation, where I can only eat raw (not cooked) foods. Are you able to show us some of those please? I tried your gongura in a raw version, it came out very well. Thank you!!

  • @meenakumaris1747
    @meenakumaris1747 3 หลายเดือนก่อน

    Kura chala bagundi baabai garu krutajnatalu

  • @padmasri5338
    @padmasri5338 3 หลายเดือนก่อน

    Namaste, chala bagundi, chestamu.

  • @kameswarial5981
    @kameswarial5981 2 หลายเดือนก่อน

    😂 బుడంకాయల ధనియాల కారం కూర చాలా బాగుంది పళని స్వామి గారు

  • @venkat4065
    @venkat4065 3 หลายเดือนก่อน

    Adbhutha ha! Swami meeru back vantalatho🎉

  • @suryanagamanioruganti5290
    @suryanagamanioruganti5290 3 หลายเดือนก่อน

    Yummy ga vundi 👌 cheyyali repu

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 3 หลายเดือนก่อน +1

    Potals అంటారు వైజాగ్....లో పైన తొక్క తీయకుండా చేస్తాము అండి మేము....ఫ్రై చాలా బావుంటుంది అండి

  • @mahimahindra9721
    @mahimahindra9721 3 หลายเดือนก่อน +1

    Tq sir krutagnatallu gruvya

  • @sreenikap9492
    @sreenikap9492 6 วันที่ผ่านมา

    Haaaaa naaku teliyaka dondakaayala fry chesa tq for your video 😂

  • @lawdale
    @lawdale 3 หลายเดือนก่อน +1

    Super undhi

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037 3 หลายเดือนก่อน

    Curries are excellent

  • @vignanavedika940
    @vignanavedika940 2 หลายเดือนก่อน

    తినేసినట్టే వుంది మీరు చెప్తుంటే,ఆహా

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 3 หลายเดือนก่อน

    Chala bhavundhi annaya gaaru

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 3 หลายเดือนก่อน

    Adbhutham Mee vanta, memu kooda try chestham🎉🎉

  • @mandaharikrishna345
    @mandaharikrishna345 3 หลายเดือนก่อน

    Chaala baagundi

  • @gn6037
    @gn6037 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏Dhanyawaadamulu. Master garu .

  • @chitra9123
    @chitra9123 3 หลายเดือนก่อน

    Ayyo jagratha andi thathagaru....meru ibbandi paduthu vantalu cheyakapoyina memu yemi anukomu😊
    కూర చాలా బాగుంది 👌👌🙏

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi 3 หลายเดือนก่อน

    Thankyou so much Andi God blessings your family

  • @MR.INNOCENT_22
    @MR.INNOCENT_22 3 หลายเดือนก่อน

    Namaskaram babaigaru adhbhuthha ani anipinchaka manaru mi vantalu miku enni sarlu namaskaralu pettina thakkuve mi matalu amogham emi ivvagalam mi vantaliki matalaki

  • @CS-iv3bv
    @CS-iv3bv 3 หลายเดือนก่อน

    Guruvu garu hyd cool ga vuntadi

  • @ashokchandrakonakanchi4841
    @ashokchandrakonakanchi4841 2 หลายเดือนก่อน

    Mee bhaasha chaalaa praacheenamgaa mucchatagaa undi

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 3 หลายเดือนก่อน +1

    Chethula ninda raagi kadiyaalu vesukunnaru ? Enduku avi? Bp control cheyyatanika ?

  • @UshaS-t7q
    @UshaS-t7q 3 หลายเดือนก่อน +1

    Super can we make with Dhondakaya in same method. Please reply..

  • @aparnasri6626
    @aparnasri6626 3 หลายเดือนก่อน +1

    👌👌👌🤗

  • @darsivijaya9691
    @darsivijaya9691 3 หลายเดือนก่อน

    Super andi

  • @vijayalakshmiayalasomayaju609
    @vijayalakshmiayalasomayaju609 3 หลายเดือนก่อน

    😂😢😮❤🎉🎉very nice. Guruvu garu.

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 2 หลายเดือนก่อน

    Swamy Pacchi Tomoto curry prepation cheppandi

  • @SriaBangaara
    @SriaBangaara หลายเดือนก่อน +1

    😋😋

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 3 หลายเดือนก่อน +3

    ఈ కాయలు నార్త్ ఇండియా లో చాలా బాగా దొరుకుతాయి.వాళు ఆలు కలిపి మసాలా కర్రీ చేస్తారు. మీరు చూపించిన విధంగానే ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. ఈసారి మీరు చూపించిన విధంగా try చేయాలి.

    • @Santhu196
      @Santhu196 3 หลายเดือนก่อน +1

      వాటిని పర్వల్ అంటారు

  • @rambabuk8123
    @rambabuk8123 3 หลายเดือนก่อน

    nice

  • @durgakakitchen815
    @durgakakitchen815 2 หลายเดือนก่อน

    Parval màa daggara dorkav parval sweet kuda superga untundi

  • @Manassineevali
    @Manassineevali 3 หลายเดือนก่อน +3

    స్వామిగారు. మీరు పొరబడ్డారు. బుడమకాయలు అంటే చిన్న పరిమాణంలో ఉండే దోసజాతి కాయలు. చుక్కాంగాయ్ అంటారు తమిళంలో. పొటల్స్ బెంగాలీఒడియా ఈశాన్య భారతం లో విరివిగా పండే కూరగాయ... ఇప్పుడు చాలాచోట్ల సాగు చేస్తున్నారు.
    బుడంకాయ తెలంగాణ రాయలసీమ మొ|| దక్షిణ ప్రదేశాల్లో పొలాల్లో కలపపుగా పెరిగే తీగ. చేదుగా కాస్త పుల్లగా దోస జాతి కాయ. ఒరుగులు/వత్తలు, ఇగురు /సోగి బరడ వంటి వంటలకు పేరు బుడంకాయ.

    • @Bubbyskitchen
      @Bubbyskitchen 3 หลายเดือนก่อน +1

      రెండు వేరు వేరా...

    • @Manassineevali
      @Manassineevali 3 หลายเดือนก่อน +2

      @@Bubbyskitchen బుడంకాయ దోసజాతి. పొటల్ బీర జాతి హైబ్రిడ్.

    • @Santhu196
      @Santhu196 3 หลายเดือนก่อน

      వాటిని పర్వల్ అంటారు

    • @Santhu196
      @Santhu196 3 หลายเดือนก่อน

      అవి పర్వల్

    • @Manassineevali
      @Manassineevali 3 หลายเดือนก่อน

      @@Santhu196 పొటల్స్ పర్వల్ రెండూ ఒకటే. కానీ బుడంకాయలంటే చిన్న చిన్న దోసకాయలు

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 3 หลายเดือนก่อน

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @jayasreechameeru8974
    @jayasreechameeru8974 24 วันที่ผ่านมา +1

    Good morning 😊 andi
    Rajma white colour vi yela vandalo video petandy

  • @prashanthjitta6387
    @prashanthjitta6387 3 หลายเดือนก่อน

    Good mornig స్వామి 🙏💐

  • @nagendranarlapati8964
    @nagendranarlapati8964 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @kondaanjaneyulu2285
    @kondaanjaneyulu2285 3 หลายเดือนก่อน

    సూపర్

  • @worldisacruelplace
    @worldisacruelplace 2 หลายเดือนก่อน

    avi dondakayalu kada sir???

  • @Hi125.
    @Hi125. 3 หลายเดือนก่อน

    Andhulonu mana Rajahmundry lo yendalu chaala ekkuva kadha guruvugaru❤❤❤

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 3 หลายเดือนก่อน

    Potals ని బుడంకాయలు అంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మేము ట్రై చేస్తాము.

  • @aylnarasimharao2602
    @aylnarasimharao2602 3 หลายเดือนก่อน

    Can we prepare this recipe using brinjal gurujee. 🤔

  • @amulyarao194
    @amulyarao194 2 หลายเดือนก่อน

    Namaste
    I want to visit temple.Please How can I reach

  • @veenakaranam5943
    @veenakaranam5943 3 หลายเดือนก่อน

    Naaku chithapandu, vellulli thina koodadu, avi rendu lekunda yevaina vantakalu vunte cheppagalaru🙏 ....

  • @sai_sharanam
    @sai_sharanam 3 หลายเดือนก่อน

    Namaskaram guruvugaru🙏🏻

  • @sugunamisra4098
    @sugunamisra4098 3 หลายเดือนก่อน

    Swamigaru beerakaya tipi koora tayarividanam cheppagalara plz

  • @vvsrganesh8092
    @vvsrganesh8092 3 หลายเดือนก่อน

    Nice 😅

  • @awesomesauce789
    @awesomesauce789 3 หลายเดือนก่อน

    Namaskaramu guruvugaru 🙏 cheyyaledu thina ledu idi dondakaya laga undi skin thick ga unnatlundi

  • @potluriprabhu8404
    @potluriprabhu8404 2 หลายเดือนก่อน

    Chivara lo oil vesaru why?

  • @dhanashekarnamvazhi2419
    @dhanashekarnamvazhi2419 3 หลายเดือนก่อน

    வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!!

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112 3 หลายเดือนก่อน

    Thanks guruvugaru

  • @kchandrasekhar294
    @kchandrasekhar294 3 หลายเดือนก่อน

    అన్ని ఊర్లలో దొరుకుతాయా అండి

  • @venkateshwarlum1489
    @venkateshwarlum1489 2 หลายเดือนก่อน

    అల్లం వెల్లుల్లి వాడరా అయ్యగారు

  • @chandrasekharkakunuri6132
    @chandrasekharkakunuri6132 3 หลายเดือนก่อน

    Menti charu anta ela chestharu?..

  • @manepalliindira7643
    @manepalliindira7643 3 หลายเดือนก่อน

    Rajahmundry lo dorakavu kadaa andi

  • @utara6631
    @utara6631 3 หลายเดือนก่อน

    Ma vizag side vitini potals antamu babay garu vitiki tokka tiyanavsaramu ledu

  • @dr.anupamaryali3608
    @dr.anupamaryali3608 3 หลายเดือนก่อน

    Chekku teeyakundaa vandakudadaa

  • @vijayar7657
    @vijayar7657 2 หลายเดือนก่อน

    వెట్రివేల్ మురుగన్ హరోం హార

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 3 หลายเดือนก่อน +1

    బుడంకాయలు అంటే మాకు తెలియదండి. ఎప్పుడు చూడలేదు.

  • @Manju42
    @Manju42 3 หลายเดือนก่อน

    memu vatini dondaa kayalu antaaru andii

  • @naksham512
    @naksham512 3 หลายเดือนก่อน

    Mirapagandra plant Karam chesi cheppandi

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 2 หลายเดือนก่อน

    ఎక్కడ ఎక్కడ అయితే బెంగాలీలు (బంగ్లాదేశ్ వాల్లు ) ఎక్కువగా నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలకి ఈ పర్వల్/పొటల్ కూడా చేరుతుంది....రుచిగా ఉంటుంది...కానీ ఆ రుచి ప్రయాణం భయానకం...

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 3 หลายเดือนก่อน

    E vayasulo entha kashtamo ade vayasunna vaallaki ardamavuthundandi.

  • @RachapudiSulakshana
    @RachapudiSulakshana 3 หลายเดือนก่อน

    Chalachakkagha chupincharu