Aa uppu kaaram leni andra food ni aaha oho antaru…mana Telangana lo adbuthamina food chestharu…adhi andariki chupinchina thammudu shiva ku chala thanks.
Brother meru Telangana food ni super ani cheppali auntey cheppandi..but ma Andhra food ni ala tesesi matladodhu... okasari vachhi prathi district ki velli food taste cheyyandi..aa taruvatha cheppandi..uppu karam Leni food ani..auntha Andhuku Shiva Anna kuda tinnaru..bagundhi ani chepparu kada..madhi guntur vachhi okasari ma guntur karam tinandi.. Telangana food memu tinnam only spice vuntadhi uppu em vundadhu...me food ni super ani cheppali auntey ma Andhra food ni tesesi matladathara...chala tappu anna adhi... respectable ga cheptunna...tappuga tesukokandi..but ma Andhra tesesi matlodhu Daya chesi...
@@VarunKumar-ko2si correct ga chepparu anna..adhi ento Telangana vallu only Valle karam akkuva tintaru ani feeling..real Andhra.. rayalaseema lo ne akkuva tintam..akkado vuntaru...mana food gurinchi matladatharu..
చిన్న కుమార్ గౌడ్ గారి ఫుడ్ ఫ్యాషన్ కు నాకు చాలా దెగ్గర అనుభవం ఉంది. నేను చూసా. చేసే వాడికి తినే వాడి టేస్ట్ తెలియాలి. అది చిన్న కుమార్ గౌడ్ గారికి చాలా అద్భుతంగా తెలుసు. సౌత్ నార్త్ రుచులు కూడా చెయ్యా గల (సూపర్ చెఫ్) వంట వండటం లో కంప్రమైస్ కాడు. అతను సాటిస్ఫాక్షన్ కానిదే మనకు వడ్డీంచడు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అంకాపూర్ లోని చిన్న కుమార్ గౌడ్ గారు ఒక్కరే ❤
ఏం చెప్పినావు అన్న నీ మాట నమ్మకం మీద సిద్దిపేట నుండి అంకపూర్ వెళ్లినం తిన్నాం కానీ నువ్వు చెప్పినట్టు ఏం లేదు అవి కూడా ఫార్మ్ కోళ్లు& కర్రీ కూడా మన ముందు వండటం లేదు 10mints lo కర్రీ రెడీ కాదు కదా అది కూడా నాటు కోడి మాకు ఆలా తీసుకచారు మీరు చెప్తే కరెక్ట్ గా చెప్పండి అంతే కానీ మసాలా లు వాళ్ళు కలపటం ఏమో కానీ నువ్వు బాగా కలిపావు నీ మాటలాల్లో
Brother first tell them Ankapur Desi kodi price 1000/- to 1150/- Farm kodi 650/-(Aseel kodi) I think you given order 650/- Broiler is deferent price Super test 😊
Excellent Video... The way you expressed was amazing and cooking process super delicious👌😋. After watching your Vlog🤨 i was felt desire and hungry to taste Natukodi dish in Ankapur place. Definitely i will visit the place to Taste the Anakpur Chicken 🐓 chicken dishes. Thanks for sharing your experience and vlog with us💐👏👏👏 Good wishes to your vlog should reach million views and subscribes👍
Question : అన్నా ఇప్పటివరకు ఎన్నో హోటల్స్ లో ఎన్నో రకాలైన ఫుడ్స్ తిన్నారు, మీకు అన్నిటికన్నా ది బెస్ట్ అల్ టైం అనిపించిన ఫుడ్ ఏది అన్నా, Note : please reply
మీరూ తెలిసి అన్నారో తెలియక అన్నారో నాకు తెలియదు కానీ అందరూ వాటర్ కి అంత తస్తే ఉండదు అంటారు కానీ అది తపు వాటర్ కి టేస్ట్ ఉంటది అందుకే చెన్నై సాంబార్ మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసిన మనకి ఆ టేస్ట్ రాదు ఇంకో పర్ఫెక్ట్ example ఏంటి అంటే మనం హల్దిరామ్స్ Aloo bhujia పాకెట్ కొంతం కదా అది ఆ Aloo bhujia గుజరాత్ లో కాకుండా ఎక్కడ చేయరు చేసిన రాదు రీజన్ అక్కడ వాటర్ లో ఉండే పస్పేరౌస్ వల్ల దానికి ఆ టేస్ట్ వస్తుంది
Last Sunday I visited this place and inspite of ordering over phone before 2hrs the owner goud still could not deliver it. He said he doesn't have any chicken left to cook and everything got over. We came all the way from hyderabad ofcourse not only for this as we came to basar trip. We planned to try the chicken curry and biryani as i have been hearing alot about this village. In the end we managed to get one chicken curry, however I didn't like the taste as the chicken peices were just like a rubber and not at all tender and juicy. Not a worth as it was hyped.
అ కూర 🍗ఎట్లా ఉందొ ఏమో కానీ బ్రదర్ నీ మాటలే వీడియో కి హైలెట్, నీ మాటలతో పదాలతో ఇంకా మంచిగా అనిపిస్తుంది. చూడటానికి, వినడానికి
ఆర్మూర్ వాళ్లు ఉన్నార ఎ వరైనా❤️
Yes
Haaaa
🤚
🖐
Yes
అట్లుంతది మా నిజామాబాదోళ్లతోటి
అంకాపూర్ ఆదర్శ గ్రామం ✍️
Ha
కానీ అసలోడు పక్కకు పోయి, ఎక్కడో డూప్లికేట్ ను high light చేస్తున్నారు కదా?
Aa uppu kaaram leni andra food ni aaha oho antaru…mana Telangana lo adbuthamina food chestharu…adhi andariki chupinchina thammudu shiva ku chala thanks.
Brother meru Telangana food ni super ani cheppali auntey cheppandi..but ma Andhra food ni ala tesesi matladodhu... okasari vachhi prathi district ki velli food taste cheyyandi..aa taruvatha cheppandi..uppu karam Leni food ani..auntha Andhuku Shiva Anna kuda tinnaru..bagundhi ani chepparu kada..madhi guntur vachhi okasari ma guntur karam tinandi.. Telangana food memu tinnam only spice vuntadhi uppu em vundadhu...me food ni super ani cheppali auntey ma Andhra food ni tesesi matladathara...chala tappu anna adhi... respectable ga cheptunna...tappuga tesukokandi..but ma Andhra tesesi matlodhu Daya chesi...
Kadapa ku vachhey uppu karam taste yendho chupista.
Rey Jaffa goddu karam thinetollam raa taste gurinchi cheppaku
@@VarunKumar-ko2si correct ga chepparu anna..adhi ento Telangana vallu only Valle karam akkuva tintaru ani feeling..real Andhra.. rayalaseema lo ne akkuva tintam..akkado vuntaru...mana food gurinchi matladatharu..
Yevadra erripumkesh nuvvu, Uppu karam Leni food oksari AP EAST & WEST ki rara
కోళ్ల అంజయ్య దగ్గర బాగుంటుంది.
Intro elanti frames lo chusi enni days ayyindho, nice vlog
Promotion super ❤❤❤🎉🎉
bro nudita paina hanuman bottu pettukoni non veg thintara?
Shiva anna fans enthamandhi unnaro like kottandi
@13:38 maku kuda notlo water uruthunnai 😂😂😂😂😂😂
Nuvvu cheppinavu ANI ninna ney poyi thinam Anna masth undi Aa gravy aithe inka Bagundi👌😋😋
Adi Original Kodi anta anduke taste antaa
ఏమో బ్రో నాకు అయితే చాలా చెత్తగా అనిపించింది
Cost?
చిన్న కుమార్ గౌడ్ గారి ఫుడ్ ఫ్యాషన్ కు నాకు చాలా దెగ్గర అనుభవం ఉంది. నేను చూసా. చేసే వాడికి తినే వాడి టేస్ట్ తెలియాలి. అది చిన్న కుమార్ గౌడ్ గారికి చాలా అద్భుతంగా తెలుసు. సౌత్ నార్త్ రుచులు కూడా చెయ్యా గల
(సూపర్ చెఫ్) వంట వండటం లో కంప్రమైస్ కాడు. అతను సాటిస్ఫాక్షన్ కానిదే మనకు వడ్డీంచడు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అంకాపూర్ లోని చిన్న కుమార్ గౌడ్ గారు ఒక్కరే ❤
ఒరిజినల్ అతను కోళ్ల కిష్టయ్య యాదవ్. ఇవన్నీ డూప్లికేట్.
ఇంకా బీర్ తాగుతూ తిను అన్న మస్థు ఉంటది. 😂😂
ఏం చెప్పినావు అన్న నీ మాట నమ్మకం మీద సిద్దిపేట నుండి అంకపూర్ వెళ్లినం తిన్నాం కానీ నువ్వు చెప్పినట్టు ఏం లేదు అవి కూడా ఫార్మ్ కోళ్లు& కర్రీ కూడా మన ముందు వండటం లేదు 10mints lo కర్రీ రెడీ కాదు కదా అది కూడా నాటు కోడి మాకు ఆలా తీసుకచారు మీరు చెప్తే కరెక్ట్ గా చెప్పండి అంతే కానీ మసాలా లు వాళ్ళు కలపటం ఏమో కానీ నువ్వు బాగా కలిపావు నీ మాటలాల్లో
Brother first tell them Ankapur Desi kodi price 1000/- to 1150/-
Farm kodi 650/-(Aseel kodi)
I think you given order 650/-
Broiler is deferent price
Super test 😊
@@rvreddy6486 650 brother
😂😂
Antha taste em undadu bro nenu ankapur ki pakkane armoor lo unta
@@rvreddy6486 రోడ్డు పక్కన షాప్ లో 1000/- లోపల బస్టాప్ దగ్గర 650/- నే....
Super yummy edi kada natu taste antey motam world famous Ankapur Telangana Natu kodi
Bhai sab nannu kooda theesukellu bro super curry thanks bhai
Excellent Video... The way you expressed was amazing and cooking process super delicious👌😋. After watching your Vlog🤨 i was felt desire and hungry to taste Natukodi dish in Ankapur place.
Definitely i will visit the place to Taste the Anakpur Chicken 🐓 chicken dishes.
Thanks for sharing your experience and vlog with us💐👏👏👏
Good wishes to your vlog should reach million views and subscribes👍
Question : అన్నా ఇప్పటివరకు ఎన్నో హోటల్స్ లో ఎన్నో రకాలైన ఫుడ్స్ తిన్నారు, మీకు అన్నిటికన్నా ది బెస్ట్ అల్ టైం అనిపించిన ఫుడ్ ఏది అన్నా,
Note : please reply
Good question
Adi kadu bro adagalsina question... Inthaki ye hotel vadu ekkuva money ichadho adugu promotion ki
Siddipetollu enthamandhi unnaru
😂😂😂 అన్నా మండుతున్నదా😂😂😢😢
bro nee car mailage yentha isthundhi?
Im from నిర్మల్ ❤
మేం తిన్న షాప్ a అది... అద్భుతం అని చెప్పలేం కానీ...బానే ఉంటుంది...
ని అవ్వ దుబాయ్ లో కంపెనీ కూరలు తిని నోరు సప్పాగా అయింది నువ్వు ఏమో సంపుతున్నావు మంచి నాటు కోడి కూర చూపించి ఏమి బ్రతుకు ర మామ మాది దుబాయిలో ❤
Video Baga Chesav Currys Tight Gravy and Pulusu 2 Bagunnai Prices Kuda Reasonable Ga Unnai
Eetha kallu ankapur chicken kura makkagarelu
👌👌👌combination oka sari try cheyandi
Love from Metpally Anna.. nen kuda eppatinundo ankuntunanu vellalani
i will visit one day.
Macha full busy ipoyav comments ki replay kuda estalev😍
The best vedio❤❤
Annaa nuvvu thintunte Maaku notlo neellu ooruthunnay 😋🤤🤤🤤
Super Food Bro🍗🍗🍗
How to order from Hyderabad?
2000 kotu broo nenu tesukoni ostha 😂
Makkatukullu... Miss chessadhu bro
Anna madhi Nizamabad aa
Mouth watering 😋
Aithe😂
అన్న సూపర్ అన్న నేను కూడా తిన్న మాది కామారెడ్డి
Maa village ❤❤ 😊😊
Ankapur natu kodi chicken first start chesendi evero meru chepandi
How will get from Hyderabad delivery
Super👌👌👌
Meeru try chesara
Annitlo the best video yummy yummy
Kurnapally kuda plan chey bro parushuram anna super chesthadu
Vandhey bharat train lo food review cheyyu chicha...😊
Nizamabad vallu like veskondi
Iam from karimnagar dist watching from Dubai
Cost?
Bro village lopala inkoti untadhi akkada super untadhi
Start chesindhi DUBBA GOUD
Bro nuvu mandhu🍺🍺veyyava mana telangana la natukodi koora unte mandhu undalsindhe😊😊
Bro already chill ainam annadu...beer lu esinru kani video la choopetaru.
Goud Sab Desi Chicken Carry
Orginal natu kodi kavu avi fam kollu avi
Super acting, oscar level acting idaru
Chicha pure Natu kodi ayite Kadu kada like mana palleturi lo darukutadi kada
Anna mandhu yestunnara
Chiccha monna poyinav eppudu petav video endi chiccha ni fans waiting ekkada❤❤❤❤
I AM A FOOD LOVER
Ankapur ki vasthe Gudla Sinu shop akada ani adagandi
అంకాపూర్ చికెన్ కూర చేసే వాళ్ళు ఒక నాటు కోడి తప్ప వేరే ఏ మీ వండరు.
కుమార్ గౌడ్ ఆర్డర్ మెస్స్ వెనకాల సిట్టింగ్ చాల సార్లు వేసాము. ముందు వైన్స్ ఉంటది తీసుకున్నావా బ్రో నీకు కావాల్సిన బ్రాండ్
Share the location bro
Yes
నాటు కోడి 🍗🐔 ఫ్యాన్స్ లైక్ చేయండి 😊😊
1st vivew,like, comment ❤
Andharu 1 st comment ani comment cheyyandi😂😂😂
Andharu 1st comment ani comment cheyandi😂😂😂
Andharu 1 st comment ani comment cheyyandi😂😂😂
Hi bro try to do the bite with bisi bisi .
Nice annaya... from Nirmal
We are from nizamabad,armoor, nandipet
@12:12 ??
Avnu bro akkada 20 days unna harwester kosam jonna car lo vachi agriculture chestharu
Shiva Anna super
Akkada unna vallu meme fst meme mundhu pettamu antaru masala valley chestharantunnaru kani nijanga first pettindhi avaro
Food on farm channel thata lekka abba annav anna😂
Avna 😂
Anna please anna siddipet Punjab dhabalo. Video chey anna please annna
ఇది ఒక వేస్ట్ హోటల్ దీని గురించి మాకు తెలుసు
👍👍👌👌
Lovely
Nice
మీరూ తెలిసి అన్నారో తెలియక అన్నారో నాకు తెలియదు కానీ అందరూ వాటర్ కి అంత తస్తే ఉండదు అంటారు కానీ అది తపు వాటర్ కి టేస్ట్ ఉంటది అందుకే చెన్నై సాంబార్ మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసిన మనకి ఆ టేస్ట్ రాదు ఇంకో పర్ఫెక్ట్ example ఏంటి అంటే మనం హల్దిరామ్స్ Aloo bhujia పాకెట్ కొంతం కదా అది ఆ Aloo bhujia గుజరాత్ లో కాకుండా ఎక్కడ చేయరు చేసిన రాదు రీజన్ అక్కడ వాటర్ లో ఉండే పస్పేరౌస్ వల్ల దానికి ఆ టేస్ట్ వస్తుంది
Monna menu ankapoor villa dhaggare thinna chala baga chesadu
బ్రో 2030 కళ్ల తెలంగాణ లో ఉన్న నాటు కోళ్లు అన్ని కతం పెట్టెతట్టు ఉన్నావ్ గా 😂😂😂
Avvv ee madya ekkuva tintunna jera
@@5monkeysfood 😂
Nyc bro Frist comment
Hi chicha ❤
Tini tinaka mundhey abbhha abbha super ga undhi ani sollu 😢😅😂
Love u chicas❤👌
Hope you gave some food to those two dogs andi😊
Anna nithoni okasari pood thinali Ani undhi plz
Hello anna very videos anna
beerlu mari 😜
నోరు ఊరుతుంది రా అయ్యా ...
నీ మాటలకు
Masala ante entivo cheppali kada
Last Sunday I visited this place and inspite of ordering over phone before 2hrs the owner goud still could not deliver it. He said he doesn't have any chicken left to cook and everything got over. We came all the way from hyderabad ofcourse not only for this as we came to basar trip. We planned to try the chicken curry and biryani as i have been hearing alot about this village. In the end we managed to get one chicken curry, however I didn't like the taste as the chicken peices were just like a rubber and not at all tender and juicy. Not a worth as it was hyped.
Nenu kumar goud daggara chala sarlu tinna bro i am ankapoor
Shivaగారు ఏంత మందీ కీ ఇష్టం like చేయండీ
Super slang
Sitting plan cheyyacha bro friends tho ankapur lo
Avida di andhra slang laaga undhe
Full Telangana slang aundi ...meru Telangana na Andhra na
Anjaneya swamy bottu pettukoni thintunna ni meda unna respect poindhi
Anna be careful with nonveg eat but in limit because heart ❤️ attack rate in india up📈📈📈
First 🍾kotti bagara naatu kodi kurra tinte mast solid untadi tammi 😂😅😅😂 memmu eppudu ankapur vellina first 🍾makka garelu naatu kodi shorva ekkuva pettinchukoni tinni 🍾kotti taruvata bagara naatu kodi tinni veltamu chicha
Anna maadhi nandipet
Regular ga thintaru ayithe
కమ్మగా