అర్థం కాకుండా పాడితె అగ్రస్థానం-అర్థం అయ్యేలా పాడితె అడుక్కు తినే స్థానమా? మనువాదమ మర్మం గ్రహించండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 706

  • @rajashekaraasara884
    @rajashekaraasara884 3 ปีที่แล้ว +140

    ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఇలాంటి పాటలు వింటే చనిపోయిన వాళ్ళను బతికించినట్టుగా ఉంది.

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 3 ปีที่แล้ว +30

    బ్రదర్ ఈరోజుల్లో తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు కానీ మీరు వాళ్ల గురించి ఇంతగా ఆలోచించారు బ్రదర్ నువ్వు గ్రేట్ నమస్తే

  • @suddamallaswamy442
    @suddamallaswamy442 3 ปีที่แล้ว +219

    ఉదయాన్నే లేచి ఊరుర తిరిగి
    అక్షర జ్ఞానం లేకున్న పాటలతో
    పరవశింపజేసే సంచార కళాకారులను
    గుర్తించి చేయుత అందించే ప్రయత్నం
    అభినందనీయం .జై భీమ్.

  • @venkatalakshmiundru4545
    @venkatalakshmiundru4545 3 ปีที่แล้ว +13

    ఒక్క సారి గా న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు thank you so much

  • @psp2258
    @psp2258 3 ปีที่แล้ว +80

    యాదగిరి ఇధమ్మ గార్లకు కళాభివందనాలు

  • @akshaysatla4223
    @akshaysatla4223 3 ปีที่แล้ว +18

    కలకారులను గుర్తించి వారి టాలెంట్ నీ గుర్తుంచి
    ప్రజలకు మంచి msg ఇస్తున్న నీ మంచి మనసుకు వందనాలన్న naresh అన్న 🙏🙏🙏

  • @smkanugu8540
    @smkanugu8540 3 ปีที่แล้ว +8

    బైరి నరేష్ గారు
    బైరాగులైనటువంటి (ఊరూరూ తిరిగేటి ) ఈ యాదగిరి ఈధమ్మల కుల వ్రృత్తి వారి జీవన శైలిని అందలి ఒడి దుడుకులు video చేసి మా అందరికి పరిచయటమనేది చాలా చాలా అభినందనీయం.
    నరేష్ గారు, మీ సామాజిక స్ప్రృహకి ఇది చక్కని తార్కాణం.
    keep it up . ..👍
    బుడగ జంగాలు పెద్దయ్య యాదగిరి మరియు పెద్దమ్మ ఈధమ్మల కు దండాలు . ..🙏

  • @bodaravi131
    @bodaravi131 3 ปีที่แล้ว +54

    నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 3 ปีที่แล้ว +126

    వర్ధిల్లాలి గొప్ప ఉగ్గు కళాకారులు

  • @vitalttal3455
    @vitalttal3455 3 ปีที่แล้ว +14

    కళలు అంతరించి పోతున్న ఈ తరుణంలో ఇలాంటి కళాకారులు ఉండటం సంతోషం.

  • @Ramakrishna5050
    @Ramakrishna5050 3 ปีที่แล้ว +84

    మీకు ధన్యవాదాలు ఈ విడియో చేసినందుకు

  • @vegotiramulu1723
    @vegotiramulu1723 3 ปีที่แล้ว +16

    Thank you brother, మంచిగా ఆదరించి వారిని సమాజానికి పరిచయం చేశారు.

  • @thalariswamyteja8858
    @thalariswamyteja8858 3 ปีที่แล้ว +11

    మన కళలు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రవీంద్ర భారతి వేదికపై వీరికి కుాడా అవకాశం కల్పించాలి. కనుమరుగవుతున్న కళలకి మళ్లీ ప్రాణం పోయాలి.

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 3 ปีที่แล้ว +9

    చక్కని జానపద సంగీతం అందిస్తున్నారు.

  • @tv5725
    @tv5725 3 ปีที่แล้ว +16

    మరుగున పడుతున్న ఇటువంటి కళాకారులను బతికించుకుందాం.

    • @rajaiahbarthula7660
      @rajaiahbarthula7660 3 ปีที่แล้ว +1

      Palye,kalakarulu,valaku,anthgvrav,m,ehenadukagod

  • @murthyk3451
    @murthyk3451 3 ปีที่แล้ว +39

    ఎవరో ఏదో చేయలేదని విమర్శిస్తారు.కానీ ఇదే కులములో పుట్టి బాగుపడినవారు వీరికోసం యేమి చేసినారో ఆలోచించాలి

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 ปีที่แล้ว +8

      నువ్వు ఇలాంటివి అడగకూడదు.. నిన్ను బాపనోడు, Bjp వాడు, ధనవంతుడు, సిటీలో A/C లో ఉంటావు అని తిడతారు జాగ్రత్త...
      😆😆😆😆 🙏🙏🙏

    • @klnkln7783
      @klnkln7783 3 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు సోదరా.

  • @akhilvarma5840
    @akhilvarma5840 3 ปีที่แล้ว +38

    కళాకారులు వల్ల పల్లె కలలు
    గుర్తుకొస్తున్నాయి.....

  • @nagarajapadmalaya5064
    @nagarajapadmalaya5064 3 ปีที่แล้ว +31

    మంచి పనులు చేస్తున్నావు నాన్న...మీ మాటలు నాలో చాల సంతోషము కలిగించింది...నీ జర్నీ ఇలాగె సాగలని ఆశీస్తున్న.....

  • @ashokmandati944
    @ashokmandati944 3 ปีที่แล้ว +14

    అన్నగారు వారి పాటలు ని మాటలు ఈరోజు నా కళ్ళలో నీళ్ళు తెపించాయి సూపర్ 👏👏

  • @payyalaachyuthgoud8343
    @payyalaachyuthgoud8343 3 ปีที่แล้ว +17

    ఇలాంటి పాటలు చాలా బాగుంటాయి.

  • @fy8xp
    @fy8xp 3 ปีที่แล้ว +13

    ఈ వీడియో చూస్తున్నంత సేపూ హ్రృదయం ద్గవించింది.. ఇలాంటి సంచార కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి 🙏

  • @kothintimaheshyadav
    @kothintimaheshyadav 3 ปีที่แล้ว +6

    పల్లె కళాకారుల తో ముచ్చటించిన బైరి నరేష్ అన్న కు కళభి అభినందనలు యచక కళ ఆణిముత్యలకు పాదాభివందనలు....

  • @gurijalakoti513
    @gurijalakoti513 3 ปีที่แล้ว +216

    పల్లె కళలకి ప్రాణం పొసే ఇలాంటి వారికి కళాభివందనాలు

  • @patanramu1317
    @patanramu1317 3 ปีที่แล้ว +12

    శివుని భక్తులు,రామ రామ అంటూ గానం...ఆహా....
    వీనుల విందుగా,.కనుల పండుగలా ఉంది...
    ఈలాంటి జానపదకళాకారుల పాటలకోసం ఎన్నోరోజుల నుండి youtube లో ఎదురుచూస్తున్న...
    40 ఏల్ల క్రితం చూసా...నాచిన్నతనంలో వారానికి ఒక్కసారైనా ఇలా మా ఇంటికి వచ్చేవారు...
    మీరు వారికి ఇచ్చిన అథిది మర్యాద బాగుంది..
    మీకున్న మనువాదం,భ్రాహ్మణ వ్యతిరేకతలతో నేను ఏకీభవించలేకపోవచ్చు,కానీ....
    పేదలు ,జానపద కళాకారుల మేలు కోరే మీ ఆలోచనలు,అభిప్రాయాలు సూపర్ .....

  • @ravindereravena6495
    @ravindereravena6495 3 ปีที่แล้ว +2

    నమస్తే నరేష్ బ్రో మన తెలంగాణలో ఇలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు ఇలాంటి కళలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నిజంగా వాటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది అలాంటి వారందర్నీ గుర్తించాల్సిన బాధ్యత కూడా ఉన్నది నువ్వు సూపర్ బ్రో

  • @simhachalamkarri2244
    @simhachalamkarri2244 3 ปีที่แล้ว +33

    నీ కళా అబిమానం కి నా వందనాలు బ్రదర్

  • @sangameshwarbayataprapanch3229
    @sangameshwarbayataprapanch3229 3 ปีที่แล้ว +13

    అన్న వీళ్ళని బయటకు తెచ్చినందుకు మీకు పాదాబివంహనాలు

  • @rakeshtharra3533
    @rakeshtharra3533 3 ปีที่แล้ว +160

    అర్థం కాకుండా పడితే అగ్రస్థానం
    అర్ధం అయ్యేలా పాడితే అడుకున్నే స్థానం
    👌

  • @NimmalRishi
    @NimmalRishi ปีที่แล้ว +2

    ఇలాంటి కలలు అంతరించిపోకూడదు ఇలాంటి వాళ్లకు మన సపోర్టు కచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్లకు మనం సహాయం చేయాలి 💐💐

  • @chinthojuvenkateswarlu9064
    @chinthojuvenkateswarlu9064 3 ปีที่แล้ว +1

    ఎందరో కళాకారులు ఇలా పాటలు పాడి జీవనం గడుపుతున్నారు వారిని ఆదరించి చేయూత నిచ్చే అస్సన అస్తం గొప్పది. వారి విలువలెంచక బాగోగులు అడిగి నీవు మరింత గొప్పవాడివి అనిపించు కున్నావు వారిని సమాన దృష్టి తో చూసి కూర్చో పెట్టి మంచి మానవతావాది వయావు వారికీ జీవనము కావాలి కళలు జీవిస్తూ వుండాలి అది నాకోరిక 👌🙏

  • @nagularamesh2860
    @nagularamesh2860 3 ปีที่แล้ว +3

    యావత్ ప్రపంచం అంతా ఇలాంటి వాళ్లను గుర్తించాలి ఇలాంటి కళాపోషణను ప్రోత్సహించాలి

  • @veerusamudrala4890
    @veerusamudrala4890 3 ปีที่แล้ว +21

    🙏పాదాభి వందనాలు 🙏

  • @nageswararao6909
    @nageswararao6909 3 ปีที่แล้ว +3

    మంచి ప్రయత్నం సార్..వారి దీనబతుకు , వారి గొప్ప కళని బైటకు తెచ్చిన మీకు ధన్యవాదాలు

  • @Vihaanraj22
    @Vihaanraj22 3 ปีที่แล้ว +31

    గాలికి దూళి లాంటి బ్రతుకులు గళంలో గొప్పది మనువాదామ

  • @polepakasatish1671
    @polepakasatish1671 3 ปีที่แล้ว +3

    ఈ దంపతులకు ధన్యవాదాలు ఇలాంటి సంగీత రాదు రాలేదు

  • @rvnshankar705
    @rvnshankar705 3 ปีที่แล้ว

    భలే ఉంది మీ అంబేడ్కర్, పూజే ఆశయాలు .. మీరు పైన కూర్చుని వాళ్ళను కిందా కూర్చోబెట్టి.. పైన కూర్చోమని అడిగారు బాగానే పైన కూర్చోక పోవడం వాళ్లు మీకు ఇచ్చిన గౌరవం..మీరు కిందా కూర్చోకపోవడం మీ అజ్ఞానం

  • @ganeshmulkalapallybspdsp2569
    @ganeshmulkalapallybspdsp2569 3 ปีที่แล้ว

    జై భీమ్... ప్రపంచ భూభాగంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ మత మత వ్యవస్థ ఒక్క భారత దేశం లో నే ఉంది. కుల మత వ్యవస్థలను అగ్గి వేసి మంట లో వేస్తారో అప్పుడే ఇటువంటి పేద వర్గాలు ఉండకుండా ఉంటది మన జంబు భారతదేశం.
    వారి నీ గుర్తించి మంచిచెడులు అడిగినా నరేష్ అన్న గారికి జై భీమ్ లు

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 3 ปีที่แล้ว +117

    కరీంనగర్ జిల్లాలో బేడ బుడగజంగాలకు కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి కావలసిన సహాయం చేద్దాం.

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 3 ปีที่แล้ว +3

    సూపర్.ఇది.మా.కులం.బెడ.బుడగజంగం

  • @suryas1057
    @suryas1057 2 ปีที่แล้ว

    ఈ లాంటి వాండ్లను‌ గుర్తించేందుకు మీకు ధన్యవాదాలు

  • @Balubhai40114
    @Balubhai40114 3 ปีที่แล้ว +4

    Chala baguntai songs 🙏🙏🙏💓💓

  • @bangalarajuv2155
    @bangalarajuv2155 3 ปีที่แล้ว +3

    ఇలాంటి వారికి ఆశ్ర కలిపించండి. దేవుళ్ళు 🙏🙏🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 หลายเดือนก่อน

    నరేష్ అన్న ఇలాంటి వాళ్లు మన వాళ్లు దేశం మీద ఎందరో ఉన్నారు ఇలా బతుకులు ఇలా చీకటి బతుకులను చేసినవాళ్లు దుర్మార్గులు . వాళ్ళిద్దరు తోని సంభాషణ చాలా చక్కగా జరిపారు అన్న . కాల నైపుణ్యం ఉన్న వాళ్లను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని వాళ్లకు భూమి కుడుగుడ్డ భూమి ఉండేటట్లు చూడాలి వీళ్లకు ఇండ్లు కట్టించాలి ప్రభుత్వాలు ఈటు వాoటివాళ్లకు ఇండ్లు కట్టించాలి . జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై భీమ్👍🙏🙏🙏

  • @sciencesangathulu4870
    @sciencesangathulu4870 3 ปีที่แล้ว +3

    నరేష్ గారు మీకు science sangatulu youtube ఛానెల్ తరపున ధన్యవాదాలు.
    ఈ ప్రాచీన కళ అంతరించి పోతోంది, వీరి వారసులు ఈ కళ ను వారసత్వం గా స్వీకరించలేదు కారణం ఈ కళ వారిని ఆర్థికంగా ఆదుకోలేదు. పాపం వీరిని వెలుగులోకి తీసుకురావాలి

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +1

    ఇది నిజమే సార్ .సంస్కృతం అర్థం కాకపోయినా గుడ్డిభక్తితో నమ్ముతారు.అది అర్థమైతే దానికి విలువలేకుంటుంది.u r right

  • @itmelohith16
    @itmelohith16 3 ปีที่แล้ว +56

    మనువాదం ధర్మం కాదు. బ్రిటీష్ వారు వదలిపెట్టిన మార్గాన్ని అనుసరిస్తున్నాము.
    మనం చెయావలసింది. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాబి. సంఘాలుగా ఏర్పడి ఆ పని
    చేయాలి. అంతేగాని సంభందంమే లేదు మనుధర్మానికి.

    • @rajeshwerbakkayya4785
      @rajeshwerbakkayya4785 3 ปีที่แล้ว +1

      S sss

    • @rajeshwarrao2147
      @rajeshwarrao2147 3 ปีที่แล้ว

      Very enthralling

    • @banneyadaiah5194
      @banneyadaiah5194 3 ปีที่แล้ว

      S

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 ปีที่แล้ว +17

      నువ్వు ఇలాంటి నిజాలు మాట్లాడితే నిన్ను హిందూ మతోన్మాది, మనువాది, అంటారు ఈ సూడో నాస్తికవాదులు మరియు హేతువాదులు.. 😂😂
      జై శ్రీరామ్ 🙏⛳️

    • @simhachalamtelukala4094
      @simhachalamtelukala4094 3 ปีที่แล้ว

      Chala bagundhi

  • @veerjalasampathrao6248
    @veerjalasampathrao6248 3 ปีที่แล้ว

    Jai మూలనివాసి
    బహుజన కళాకారులతో మీ ప్రయత్నం great Brother

  • @baburao2099
    @baburao2099 3 ปีที่แล้ว +1

    మూలవాసి కళలు, సాహిత్యం నిద్రనుంచి మేల్కొవాలి, ఈ వీడియో చేసిన అన్నకు జై భీమ్.

  • @thokalasanjeev8885
    @thokalasanjeev8885 3 ปีที่แล้ว +8

    మిత్రుడు బైరి నరేష్ మానవీయ ప్రయత్నం!
    'ధమ్మ' వందనాలు

  • @chmalleshvlchmamatha4748
    @chmalleshvlchmamatha4748 3 ปีที่แล้ว +3

    మీ లాంటి కళకారులు కలకాలం చల్లగా ఉండి మీకళ వెనుక తరానికి అందించాలని కోరుకుంటున్నాను

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 3 ปีที่แล้ว +4

    అన్నా, మొదట మీకు వందనాలు. ఇలాంటి జాతులను మేలుగొలుపు చేయల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది.

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 3 ปีที่แล้ว +6

    కళ కు పాదాభివందనం

  • @n.muniyappakolar3182
    @n.muniyappakolar3182 3 ปีที่แล้ว +1

    Palle kalaliki VANDANAALU.... Super.... 👍👌🙏🙏👌👍

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 3 ปีที่แล้ว +3

    మీరు సూపర్ రే పేద్దాఆయనా 👍🙏🙏🙏👌👍👌

  • @guntuku8842
    @guntuku8842 2 ปีที่แล้ว

    జై భీమ్ అన్న చాలా గ్రేట్ అన్న , బహ్మణోడి కళ వారిని గౌరవించేలా చేసుకున్నారు అలాగే యాచకులను తయారుచేసి వాడినే పోగిడేలా పాడించుకుంటున్నాడు ఎంత చతురత నాకోడుకులది తరాలుమారవట్టే కాని మానవత్వం లేకపాయే మనిషి ని మనిషిగ గుర్తించకపోయిరి 11మందిలో ఓక్కరికి చదువు జ్ఞానం లేక పోయే
    అంబేద్కర్ కళలు కన్న రాజ్యం ఎప్పుడు వస్తుందో అని దిగులు చెందకుండ అలుపేరుగని పెరియార్ స్ఫూర్తి తో అంబేద్కర్ సిద్ధాంతాన్ని బ్రతికిస్తున్న మీకు నా జైబీమ్ అన్న

  • @జీవనతరంగాలు
    @జీవనతరంగాలు 3 ปีที่แล้ว +2

    సోదరా.... మీ ఔదార్యానికి... మానవత్వానికి వేలవేల దండాలు...

  • @arunajyothi790
    @arunajyothi790 3 ปีที่แล้ว +19

    తమ్ముడు మంచి మనసున్న వాడి వి

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 ปีที่แล้ว

    నరేష్ గారూ మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది ఇటువంటి వృద్ధ జానపధ కళాకారులను యూట్యూబ్ చానల్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Ravikumar-lq5bx
    @Ravikumar-lq5bx 3 ปีที่แล้ว +1

    అద్భుతమైన సంగీతం

  • @msaikumardvr9226
    @msaikumardvr9226 3 ปีที่แล้ว +6

    సూపర్ వందనములు 🙏

  • @vijaykumarkadiyala
    @vijaykumarkadiyala ปีที่แล้ว

    నరేష్ గారు మీరు చాలా మంచి మనస్సు కలిగి చక్కటి మేలుకొల్పు చేశారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @MadhavJK
    @MadhavJK 3 ปีที่แล้ว +4

    అంతరించి పోబోతున్న అద్భుతమైన వీరి కళకు ప్రాణం పొయ్యండి బ్రదర్. మంచి గొంతు. రెండు మూడు సాదా వాద్య పరికరాలు. సొంతంగా బాణీలు కూర్చి పాడే నైపుణ్యం. ఇంతకన్నా ఏంకావాలి? వీరి పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. హృదయం ద్రవించుకు పోతుంది. వీరికి వచ్చిన మరికొన్ని మంచి పాటలతో ఓ వీడియో చేసి, ప్రపంచానికి వీరి ప్రతిభను చాటిచెప్పండి బ్రదర్.

  • @rajesh.sc.ramareddychintha4986
    @rajesh.sc.ramareddychintha4986 3 ปีที่แล้ว +2

    ఈ వీడియో చూసి. మా చిన్న తన్నం.లో.మా.ఊరు. లో.వుండే వల్లు.మాకు మాలి.గురుతు.చెశరు

  • @ivsnmurthy4277
    @ivsnmurthy4277 3 ปีที่แล้ว +3

    Pitchiprasnaluveyakurababu
    Edemudikimokkithe నీకేం కావాలి నీదేముడు ఇంతకు ఎవరు బాబూ.నీవేమి దేముడను నమ్మవా వాళ్లకు మంచి జరిగెలాగున చూడు బాబూ దేముడు నిన్ను చల్లగా చూస్తాడు.జై శ్రీరామ్.జై హింద్

    • @mankukishansinger5339
      @mankukishansinger5339 3 ปีที่แล้ว

      ఫస్ట్ నువ్వు కామెంట్ కరెక్ట్ గా పెట్టు రా అక్షరాలు తప్పు లేకుండా

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 2 ปีที่แล้ว

      దేవుడే లేడన్నా, దేవుడూ ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడు ***గౌతమ బుద్ధుడు *** భారత దేశ చరిత్రలో క్రీ :పూ 2000సం :రాల క్రితమే చెప్పిన మాట ప్రస్తుత మన దేశంలో మతాల పేరుతో, కులాల పేరుతొ మారణ హోమాలు సృట్టించేబ్రతుకుచున్న సమాజములో బుద్ధుని మార్గము చాలా అవసరం. జై భీమ్ ***జై భారత్.

  • @MyWorldNews4902
    @MyWorldNews4902 3 ปีที่แล้ว +2

    హృదయాన్ని కదిలించేసారు బ్రదర్ మీరు లవ్ యూ

  • @గిరిజనగుండెగానం
    @గిరిజనగుండెగానం 3 ปีที่แล้ว +13

    వారి కళలు గుర్తింపుపపొందుగాక

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 3 ปีที่แล้ว +7

    మంచి పాటను కళాకారులను పరిచయం చేసినందుకు దనీయవాదములు .

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +1

    మేము చిన్నగా ఉన్నప్పుడు గ్రామాల్లోకి వచ్చి
    పాటలు పాడుతూ మమ్మల్ని అలరించేవారు
    మా అమ్మనాన్న చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల
    పేర్లు చెప్పి వాళ్ళ మీద పాటలు పాడించేవారు
    వాళ్ళు పాడితే మా అమ్మనాన్న కంటతడి పెట్టే
    వారు.ఇలాంటివారు అంతరించిపోతున్నారు
    జై భీమ్ జై భారత్🤝✊💐💐💐💐

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 3 ปีที่แล้ว +1

    ఇలాంటి వారిని ప్రతిభను ప్రోత్సహించడం లేదు మన ప్రభుత్వం

  • @premkumarmarpally5019
    @premkumarmarpally5019 3 ปีที่แล้ว +20

    చక్కని జానపదం అన్న 👍

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 ปีที่แล้ว +2

    👌👌👌👍👍👍 తెలంగాణ కే సాధ్యమైన గొప్ప కళలు కళాకారులూ ఇలాంటి వారు చాలా మంది వున్నారు, మరి రసమయిని కళాకారుల సంఘానికి అధ్యక్షుణ్ణి జేస్తే, ఏం జేస్తున్నాడో, కెసిఆర్ మాటలు తప్ప చేతలు శూన్యం, డబుల్ బెడ్ రూమ్ లు, పెన్షన్ లు, ఇచ్చి ఆదుకోరా,. జంగాలు, బెడ బుడిగ, జంగాలు, ఇలాంటి వారందర్నీ, ఆదుకోవాలి...

  • @ch.balaraju163
    @ch.balaraju163 3 ปีที่แล้ว +6

    Congrats my dear Brother an excellent information for all types people.Kooti kosame koti vidhyale ledha Brother.all are an Equal.many more thanks brother.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 ปีที่แล้ว +1

    Very nice execution, many thanks,

  • @sathishkumarsai9786
    @sathishkumarsai9786 3 ปีที่แล้ว +14

    జై కళాకారులు 🙏🙏🙏

  • @ganesh...790
    @ganesh...790 3 ปีที่แล้ว +26

    వీలు మన ఆస్తులు 🙏🙏🙏

  • @JS.104
    @JS.104 3 ปีที่แล้ว +4

    This is the Real Culture of Telangana

  • @dharmarapusatheesh5857
    @dharmarapusatheesh5857 3 ปีที่แล้ว +4

    నీకు నా తరుపున ధన్యవాదములు 🙏🙏

  • @buranikishan6428
    @buranikishan6428 3 ปีที่แล้ว +1

    నరేశ్ అన్న మీకు 🙏🙏🙏ఇలాంటి వాళ్లు ఇంకొన్ని రోజులకు వునడరెమొ కళ చాలా బాగున్నది వారి బతుకులు బాగలెవ్ అమ్మ అయ్య మీకు 🙏🙏🙏🙏🙏

  • @PavanThippaluru
    @PavanThippaluru 3 ปีที่แล้ว +18

    ఈ సూడో నాస్తికులకు కేవలం హిందుత్వం మీద పడి ఎడ్వడమే తప్ప ఇంకో పని ఉండదు. ఇక పాశ్చాత్య, సెక్యూలరిజం మోజులో పడి నేడు భారతీయ కళలు, ఆయుర్వేదం, సంస్కృతం, భారతీయత, సంస్కృతి, విలువలు, కుటుంబ వ్యవస్థ, గోమాత లాంటివి అన్నీ కనుమరుగవుతున్నాయి.
    భారతీయ కళాకారులు, కులవృత్తులు, చేతి పనులు, హస్త కళలు, వేదాలను నమ్ముకున్న వారు దాదాపు అడుక్కుతినే పరిస్థితుల్లోనే ఉన్నారు!
    అన్ని కళారంగాల్లో ఉన్న కళాకారులు కూడా చాలా మంది ఇలాంటి మద్యం వంటి మత్తు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి డబ్బు, ఆరోగ్యం, పరువు, జీవితాన్ని అన్నీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంలో కొంత మార్పు, క్రమశిక్షణలు అవసరం..
    కానీ ఈ సూడో సెక్యూలర్లకు మాత్రం ప్రతీ మాటకు మనువు, బాపనోడు, మాదిగోడు అంటూ బ్రిటీష్ వాళ్ళ జాతి వ్యతిరేక మెకాలే విషపు పాఠాలను ఇలాంటి అమాయక హిందువుల మెదళ్లలోకి, యువకుల మనసులలోకి జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు.
    విషయం ఏంటంటే వీళ్ళలో చాలా వరకు విదేశీ నిధుల కోసం సూడో క్రైస్తవులు ఎక్కువగా పని చేస్తుంటారు.😂
    కేవలం హిందువులు మాత్రమే మత మార్పిడిలకు గురౌతున్నారు..
    అందులోనూ కొందరు దళితులు మతం మరి ఇంకా ఎక్కువ మోసపోతున్నారు, నష్టపోతున్నారు...
    ఈ రోజుల్లో ఫ్రీగా సేవలు ఎవరు చేయరు అని గుర్తుంచుకోవాలి, అందులోనూ ఈ నాస్తిక వర్గాల వారు ముందుంటారు.
    ఇలాంటి సూడో నాస్తికులను 98% నమ్మకూడదు,
    మట్టి కుండ పెట్టి..
    లంకే బిందెలు దెబ్బేరకాలు వీళ్ళు.😇
    జై శ్రీరామ్.
    హరహర మహాదేవ్.
    భారత్ మాతాకీ జై.. 🇮🇳🕉️⛳️

    • @rediboinianjaiah3685
      @rediboinianjaiah3685 3 ปีที่แล้ว

      Super గా వివరణ ఇచ్చారు thankyou సార్

    • @RAMESH.69
      @RAMESH.69 2 ปีที่แล้ว

      ni mobile number pettu

  • @sanjunidugonda1806
    @sanjunidugonda1806 3 ปีที่แล้ว +14

    I'm beda budga jangam from nalgonda.. I'm studying at osmania university Msc..iam police constable at Hyderabad.. Tq super broo keep it up..

    • @aryaprasad3859
      @aryaprasad3859 3 ปีที่แล้ว +3

      I appreciate your growth. Pls extend helping hand to your people to grow sir.🙏🙏

    • @sanjunidugonda1806
      @sanjunidugonda1806 3 ปีที่แล้ว +2

      @@aryaprasad3859 100 percent sure sir.. 🙏

    • @sanjunidugonda1806
      @sanjunidugonda1806 3 ปีที่แล้ว

      @Saikiran Thoorpati aunaa broo em chestunnaru broo

    • @sanjunidugonda1806
      @sanjunidugonda1806 3 ปีที่แล้ว

      @Saikiran Thoorpati patancheru lo em chestaru broo

    • @sanjunidugonda1806
      @sanjunidugonda1806 3 ปีที่แล้ว

      @Saikiran Thoorpati maa vadinaa Thoorpati valle

  • @manganavasolla5463
    @manganavasolla5463 ปีที่แล้ว

    Chala baga padaru variki 🙏🙏🙏🙏👏👏👏👏👏👏ekkada unna challaga undali meeru amma Nanna namaste 🙏

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 3 ปีที่แล้ว +3

    రోజు సంపాదించిన దానిలో 70 శాతం అదే రోజు తాగేసే వీరికి అలా తాగమని మనువు చెప్పాడా? కళను గుర్తించడం బాగుంది కానీ, మను స్మృతి తో ముడిపెట్టడం మీ అజ్ఞానాన్ని తెలుపుతున్నది.

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara ปีที่แล้ว +1

    Super good morning

  • @devaiahgandi3591
    @devaiahgandi3591 3 ปีที่แล้ว +43

    కలమా తల్లీకి కలాబీ వందనాలు కాదు. పాదాభివందనాలు 🙏🙏🙏

    • @natarajakalapeetam1306
      @natarajakalapeetam1306 3 ปีที่แล้ว

      కళామ తల్లి ముద్దుబిడ్డలు వీళ్లు 🙏🙏🙏🙏🌹

    • @ghousemohiddin1331
      @ghousemohiddin1331 3 ปีที่แล้ว

      VERYGOOD. BROTHER 🙏🏻🙏🏻

  • @tv5725
    @tv5725 3 ปีที่แล้ว +12

    నా ఫ్రెండ్ ఒకరు ఈ కులం వారు gezetted officer ఉన్నాడు కానీ ఎవరిని పట్టించుకోడు.

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 ปีที่แล้ว +3

      అయినాసరే ఇలాంటి సందర్భాల్లో కూడా బాపనోల్లనే తిట్టాలి..
      Bjp ని తిట్టాలి..
      వేదాలను తిట్టాలి.. లేకుంటే ఈ నాస్తికవాదులు రచ్చ రోబోల చేస్తారు. 😭😭

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 ปีที่แล้ว +1

    *☝️మనుషుల్లో మనుషులను చూడలేని వాళ్లు మనుషుల్లో దేవున్ని ఎలా చూడగలరు. ఏ ధర్మమైన మనిషి మనుగడకు ఉపయోగపడాలి కానీ ఆ జీవితాన్నే శాశించి దహించే స్థాయికి పోకూడదు. రాజ్యంలో ధర్మం చేసే హింస వల్ల తీవ్రపరిణామాలు సంభవించిన పిదప జరిగే ప్రతిహింసతో దేశం పూర్తిగా మనుగడ కోల్పోతుంది. మన ధర్మమే అధర్మంగా ఉందిగా కాలం చెల్లినప్పుడు మార్పులు జరగాలి కదా? మహిళల మీద బహుజనుల మీద వివక్ష చూపుతూ అందరం హిందువులమే అంటే మిగతా వాళ్ళు పిచ్చోళ్లా? ఆ దినాలు పోయినవి అని గుర్తుంచుకోండి*
    ************* సత్యం సిద్ధార్థ్ రాజ్, BSI

  • @nageshd3143
    @nageshd3143 ปีที่แล้ว

    Very good message brother about యాచకులకోసము

  • @allamabhilash3166
    @allamabhilash3166 3 ปีที่แล้ว +3

    Arey ప్రభుత్వ నాయకులరా...ఎన్ని ప్రణాళికలు...ఎన్ని బడ్జెట్.....వేసిన....అమలు చేసిన ..ఎటు వయెర...మి డబ్బులు....విరి కష్టమే...మీరు....అనుభవించేది....ఎది చట్టం ఎవని చుట్టం....జై. బీమ్...💙

  • @claxminarayana5450
    @claxminarayana5450 3 ปีที่แล้ว +1

    ఇలాంటి వాటిని వెలికి తీసిన వారికి hatsup

  • @tasteofhome5502
    @tasteofhome5502 3 ปีที่แล้ว +7

    ఎంత గొప్ప కళ.....🙏🙏🙏🙏🙏

  • @RDRCREATIONS-zw2ob
    @RDRCREATIONS-zw2ob 3 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా పాడినరు అన్న ❤❤❤ ఇలాంటి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి పై స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను మీ చానల్ ద్వారా ❤❤❤ అసలైన కళాకారులు బుడగ జంగాలు

  • @gsmurthy3258
    @gsmurthy3258 2 ปีที่แล้ว

    బుర్ర కధకుమూలం ఈ తాంబరకధ
    ఈ కళాకారులకు కళాభివందనం

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 ปีที่แล้ว +10

    దేవుడే గనక ఉంటే వాళ్ల కష్టాలు ఏనాడో తిరిపొయేవి మనుఘలను కూడా రకరకాల కులాలుగా పుట్టించడు.

    • @ysreddy2171
      @ysreddy2171 3 ปีที่แล้ว +3

      God created humans & not created castes and are created by human beings only. Every creature has its own problems. No one will escape from "karma".

    • @itmelohith16
      @itmelohith16 3 ปีที่แล้ว +3

      కులాలుగా మనుషులు విడిపోయారు దేవాస్తానాల డబ్బులతో ప్రభుత్వాలు ఉపయోగించుకొంటున్నాయి. దేవస్తానాలు
      వీధళ్ళను ప్రోత్సహించాలి. బాబు దేవుడు ఒక్కడే.
      ఈ కళ ను ఉపయోగించి వాళ్ళు చాలా డబ్బులు సంపాదించవచ్చు.అది వాళ్ళకి తెలియక అడుక్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కళ్ కి విలువ పెరుగుతుంది. ఈ రోజు మాట్లాడవలసింది కులాలు గురించి కాదు అందరికి సమాన అవకాశాలు ఉన్నాయి.

    • @sivaram2971
      @sivaram2971 3 ปีที่แล้ว +1

      సంఘాలుగా విడిపోతే లేదా మరి

  • @sdvk7779
    @sdvk7779 2 ปีที่แล้ว

    నరేష్ గారూ మంచి కార్యక్రమం మేము చూసేలా చేశారు.ధన్యవాదాలు.

  • @gpsyadav7035
    @gpsyadav7035 3 ปีที่แล้ว +1

    Super sir,, meeru baaga kalalni velikitheesthunnaru🙏🙏

  • @varahaluvinudula6017
    @varahaluvinudula6017 3 ปีที่แล้ว +2

    Thank you so much for vedio admin to take up such wonderful program recording, we should encourage some families who depend on this cultural events to get food etc

  • @kanakamswarupa9948
    @kanakamswarupa9948 3 ปีที่แล้ว +1

    Elanti kalalu pradarshinchevallu, chala goppavaru.. 🙏🙏

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 3 ปีที่แล้ว +2

    కళాభివందనాలు

  • @manjulasirikonda5702
    @manjulasirikonda5702 3 ปีที่แล้ว +1

    Komravellilo chusanu elanti vallani gurtinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏kani chanipoyinavallnu marchipoena vallaki gurtukutheche devullu ville 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 3 ปีที่แล้ว +11

    These folk arts to be recorded and preserved for future generations