Super Sir, And inka ilanti villages Mulugu Dist Adavilo enno unnayi vaari jeevana rithi inka adogathi lone unnayi meeru miku possible aithe we requesting to plz do visit ....Tq sir #jai Bheem#jai huljohar
కష్ట పడి పని చేసుకొనే వాళ్ళు తక్కువ కులం అంట.. కూర్చొని పూజ చేసేవాళ్ళు ఎక్కువ కులం అంట.. ఈ తక్కువ కులం వాళ్ళు పూజ చేయకుంటే ఆ బాపనోళ్లకు తిండి ఎట్లా దొరుకుంతుంధీ? జనాలు ఇది తెలుసు కోవాలి. మనుషులు అందరూ ఒక్కటే అని గ్రహించాలి. మనిషే తన స్వార్ధం కోసం ఈ దేవుడిని షష్టించాడు.
పురుగు పుట్రా, పాములు చీమలు అడవి ఙసంతువులు కూడ నేస్తాలు., గాఢాంధకార నిచీదులు అప్పుడప్పుడే ఆకలి కి ఆకు..అలములే " కడుపు మంటలు💦 .కాయ కష్టం 💪 అడవి మధ్య ఆపదలో ఆదుకునే వారు ఏమో! రోగం వస్తే హాస్పిటల్ చాలా బరువు అయినా దూరమే అ ఆటో సమయానికి ఎక్కడ ఉంటుందో.!? అయినా శ్రమని జయించే ఎర్ర పొలాన నల్లని, తల్లే పల్లె విరబూసిన వెన్నెల పచ్చదనం.లో . అందము ఆనందం మే కల్మషం లేని పసి హృదయాల తో మీ నడక...🌱tq
ఆంద్రప్రదేశ్ విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గోట్టురు పాంచాయితి చాపరాయి వలస గ్రామం ఆదివాసి గిరిజళలము మకోరకు బైటి ప్రపంచంలో సుపింసినందుకు సాలా ఆనందంగావుందీ
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలు.
ఆ పల్లెలు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయో చూపించిన నరేష్ అన్న.
జై ఇన్సాన్ అన్న
ఇన్సాన్ అంటే
ఇన్సాన్ అంటే మనిషి
Niyantha palana song సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి•~`•
వాళ్ళది ప్రశాంతతమైన జీవితం ప్రకృతి ఒడిలో ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నరు 😍😍
మంచి పోగ్రామ్ చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా చేయాలని కోరుతూ
Pachani aa palle prashantha vaathavaranam chakkati gunam galla mandhalimpu maas peaple nu chaithanya parustunna meeku ... jaibheemulu...👌👌👌✊✊✊✊
మనదేశంలో ఎన్నో చోట్ల ఇలాంటి పల్లెలు అగుపిస్తాయి. సంతోషం తో నిండిన ఆ కళ్ళు తమ జీవన విధానాన్ని ఏమాత్రం తక్కువగా చూడవు
మళ్ళీ జామనాకాలం లోకి పోనట్టుంది.
జై ఆదివాసీలు జై ములనివాసిలు
Avunu bro
Niyantha palana song సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి•~`•
సూపర్ తెలంగాణ లో ఆఊరి దగ్గర bayya
Super very nice. Thanks
మన ప్రపంచంలో ఓ కొత్త ప్రదేశాన్ని ప్రజలను పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు
Wow. Very beautiful✨ sir,
Super natural video
Good job Jai Bheem Anna Garu 🙏🙏🙏
బ్రదర్ బాగా చూపించారు
Wow ilanti viedo kosame chusthunna
జై భీం... ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతూ..జై మూల్నివాసి.
మంచి లొకేషన్ చూపించారు...గుడ్ 🙋♂️
Chalaprashanthamainavathavaranam.butifulvideo.etlntivideochalaarudu.thanks
Nice video
Hi sir.this is my village.i was born and brought up from the ame village.
Now I am in Hyderabad.professnanly i am a Doctor.work in ECIL.
hai sir, happy to know this
this village should be in telangana, real desi buffalo , happy to see
వెరీ గుడ్ బ్రదర్... దయానియ్యంగా ఉంది
ఔను
Supper undhi anna vuru
Good morning video 👌👌
Do more programs I really appreciate and salute
Jai bheem
Super.....
Thanks brother
So beautiful place
Jaibheem jaiinsaan 💐💐💐💐💐
Chala bagunndhi anna garu 👍
Good work
Super Sir,
And inka ilanti villages Mulugu Dist Adavilo enno unnayi vaari jeevana rithi inka adogathi lone unnayi meeru miku possible aithe we requesting to plz do visit ....Tq sir #jai Bheem#jai huljohar
😍 super 👌 ellanti Paletutu suche enirojulu iendi bro🥰🥰🥰
E video ki camara man ga nenu unnandhuku chaalaaa happy ga unna anna
Super video
మంచి కార్యక్రమం 👌
మీ ప్రయత్నం నాకూ బాగా నచ్చింది
Super bro I like village thank you
బ్రదర్ జైభీమ్, ఆ ఏరియాలో అన్ని వర్గాల ఇండ్లు అలానే ఉంటాయా లేక కొన్ని సామాజిక వర్గాల వారివి ఉంటాయా
దాదాపు అన్ని అలాగె ఉన్నాయి
Good Anna..
పల్లె ప్రకృతి అందాలు వర్ణనాతీతం ప్రశాంతమైన వాతావరణంలో చూడముచ్చటగా ఉంటుంది
ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు అన్న వాళ్ళు
We in
Niyantha palana song సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి•~`•*
Super anna
Supper
Naresh very nice video e vuru perendi a madalam a zilla
Really great
ఇంకా ఈ రోజుల్లో అంతా వెనుకబడి ఉన్నారా అన్న జై భీమ్
ఔను
Yennallayindanna.
Thanks.
మంచిగా ఉందన్న వీడియోస్ ప్రోగ్రామ్స్ జై భీమ్
Merci neevuseshapnibhagugaledhubadgavudhi
Super bro
Super bro 👌 ninu chinnagaunnapundu ilaneudi
పల్లె జీవం -బతుకు బాసట 😍
Nice video 👍👍👍
Supar lokesion
కష్ట పడి పని చేసుకొనే వాళ్ళు తక్కువ కులం అంట.. కూర్చొని పూజ చేసేవాళ్ళు ఎక్కువ కులం అంట.. ఈ తక్కువ కులం వాళ్ళు పూజ చేయకుంటే ఆ బాపనోళ్లకు తిండి ఎట్లా దొరుకుంతుంధీ? జనాలు ఇది తెలుసు కోవాలి. మనుషులు అందరూ ఒక్కటే అని గ్రహించాలి. మనిషే తన స్వార్ధం కోసం ఈ దేవుడిని షష్టించాడు.
Jai bheem bro Awesome 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Naresh anna super information your friend Ku Dpt zoology
అక్కడ స్కూల్ ఉన్నదా అన్న...వారిని చూస్తుంటే కనీస వసతుల కు దూరం అయినట్టు కనిపిస్తుంది
పురుగు పుట్రా, పాములు చీమలు అడవి ఙసంతువులు కూడ నేస్తాలు., గాఢాంధకార నిచీదులు అప్పుడప్పుడే ఆకలి కి ఆకు..అలములే " కడుపు మంటలు💦 .కాయ కష్టం 💪 అడవి మధ్య ఆపదలో ఆదుకునే వారు ఏమో!
రోగం వస్తే హాస్పిటల్ చాలా బరువు
అయినా దూరమే అ ఆటో సమయానికి
ఎక్కడ ఉంటుందో.!? అయినా శ్రమని
జయించే ఎర్ర పొలాన నల్లని, తల్లే పల్లె
విరబూసిన వెన్నెల పచ్చదనం.లో .
అందము ఆనందం మే కల్మషం లేని పసి
హృదయాల తో మీ నడక...🌱tq
Where is it plz tell me
Annaya miru na inspiration
Brother you are doing work and good job Jai bheem Jai Insaan
Chalabaguendi
Sir plz video on dr ambedkar inhilation of caste
Supar program anna
Meeru chesina prayatnam bagundi brother kani vallani ee kampukodutunna dopidi panikimalina lokaniki chupakandi sukha santhosalato unna valla jeevitalu kalushitamaypotay
Where this village
Excellent work anna....
cell signals and internet and current undaa ee palle lo?
Vallaku ala vadhileyandhi plz
హైదరాబాద్ కు వెళ్లి కూడా చూడు రైతుల ఇల్లు కూడా ఇలాగే ఉన్నాయి అప్పట్లో ఇళ్లన్నీ ఇలాగే ఉండేటివి ఇప్పటి కూడా ఉన్నాయి
vallu hindi or their local language matlaadutaaru la undi but you gave lecture in telugu? how do they understand?
సూపర్ చెమ్ మ ఉరూ అన్న
Hi! Brother you made an excellent video about village culture . I felt so much happily , but our India not developed (according to me).
Ekkada ee village
ఆంద్రప్రదేశ్ విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గోట్టురు పాంచాయితి చాపరాయి వలస గ్రామం
ఆదివాసి గిరిజళలము మకోరకు బైటి ప్రపంచంలో సుపింసినందుకు సాలా ఆనందంగావుందీ
Where is this village?
Chala manchi work Anna.
Super
జై బిమ్ అన్న గారు జై ఇంస్సన్ ✊✊
మంచిది
Ma friend yallaiah Mamidi meetho paatuga unnanduku maak Chala anandhaga undi annayya vilunte ee sari meem kuda vasta Jai bheem Jai insan
Adivasulaku nammakalu untayi, mudha nammakalu kadu, Adivasi samajam gurinchina avgahana undalsina avasaram undi.
ఔను
real desi cows, real buffaloo desi, dont spoil villages, they are living naturally , edla bandi
Good
మూఢనమ్మకాలు తరతరాలుగా మనిషి జీవితంలో భాగమైనాయి.వీటిని వదిలించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మీ కృషి ఫలించాలని ఆశిస్తున్నా.
JAI BHEEM BROTHER
Jai bheem
Jai Insan
👏✊👌👍
place ekkada anna
డ్రోన్ షాట్స్ తీస్తే తెలిసేది ఆపల్లె దట్టమైన అడవి మధ్యలో ఉందా లేదా అన్నది! రాజధాని ఆనుకుని ఉన్న పల్లెళ్ళు తప్ప మిగిలిన ఏపల్లె ఐనా కూడా అలాగే ఉంటుంది !
జై భీమ్... ఈ ప్లేస్ ఎక్కడ బ్రదర్.
Annaya am one of a swaero mitho matladalani undhi annaya mi nmbr Ela thelsukovalo ardam avvatle annaya
Ok good but Frist area Uru Peru ceppala
Village name anti bro... A district
Anna village name pls
ఇది ఏ ఊరు బ్రదర్
👌👌👍🙌👍🙌👌👌👌👌
పల్లె ఎక్కడ ఉంది
అన్న ఏ ఊరన్న??
ఈ ప్రజల జీవితాలు ఎప్పుడు మారతాయి
Maaradam ante? Valla jeevana vidhanam tho vallu santoshanga unnaru, untaru, adi miku vere vidhanga anipistundachu, Adivasulu adavi biddalu, prakruthitho mamekamai, prakrutini daivamga bhavinche vallu
Vallaki ade happy...
అన్న ఏ పూరు ఇది
Vanta cheruku kadhu poila kattelu