అంతరించిపోతున్న జానపద కళ బుర్రకథ FULL VIDEO

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 57

  • @sanmalamadhu327
    @sanmalamadhu327 ปีที่แล้ว +1

    Gopal garu rayalaseema folk songs and lyrics super ga padatharu anna

  • @mshekarreddy1137
    @mshekarreddy1137 ปีที่แล้ว +4

    మరుగున పడుతున్న జానపదాన్ని బ్రతికించుకుందాం

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 4 หลายเดือนก่อน +4

    ఇలాంటి బుర్రకతలు విని చాలా రోజులు అయింది మంచి ప్రోగ్రాం తీసుకొన్నందుకు గోపాల్ అన్న కు ధన్యవాదములు 🎉🎉

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 5 หลายเดือนก่อน +10

    సూపర్ చాలా బాగా పాడారు మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఎవరు పట్టించుకునే నాధుడే లేరు ఇలాంటి వాళ్ళకి ధన్యవాదములు దేవుడు మంచిగా చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను హాయ్ అందరికీ ధన్యవాదములు 🕉️🔯🙏🏻🙏🏻🙏🏻💐💐🌹🌹🌹🥥🥥

  • @kurmannajalimi1741
    @kurmannajalimi1741 24 วันที่ผ่านมา +1

    నమస్తే మీ చానల్స్ ద్వారా పల్లె జానపద గేయాలను పరిచయాలు చేయాలని కోరుచున్నాం

  • @Hemanth_creations.8
    @Hemanth_creations.8 ปีที่แล้ว +2

    First comment anna

  • @dasarisuresh7890
    @dasarisuresh7890 11 หลายเดือนก่อน +1

    తమ్ముడు నీ పాటలు బాగున్నాయి God bless you

  • @DeepakcharyMRK
    @DeepakcharyMRK ปีที่แล้ว +5

    గోపాల్ యాంకర్ 🙏🙏🙏

  • @sandrahari4876
    @sandrahari4876 ปีที่แล้ว +1

    Super brother maa village lo ilanti kalakarulu vunaru ani telpinavu

  • @vbhavana4847
    @vbhavana4847 ปีที่แล้ว +2

    Super gopal

  • @thurupatihanmanthu5402
    @thurupatihanmanthu5402 6 หลายเดือนก่อน +2

    సంకుల గోపాల్ గారు వెరీ గుడ్ అంతరించి పోతున్న బుర్ర కథలను youtube ఛానల్ ద్వారా వినిపించినందుకు ధన్యవాదాలు మీరు చాలా చక్కగా పాడారు మీ కంఠం మీ స్వరం చాలా బాగున్నాయి మీరు youtube ఛానల్ ద్వారా సీమాంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాలలో మీ కళా గాత్రాన్ని వినిపించాలి అందరి అభినందనలు మీకు ఉండాలి ఇట్లు తూర్పాటి హనుమంతు❤ తెలంగాణ రాష్ట్ర bj h rs ప్రధాన కార్యదర్శి

  • @sriramulabhoomeshwer6897
    @sriramulabhoomeshwer6897 7 หลายเดือนก่อน +2

    😊antharinci pothunna janapadalu veluguloki tevatam chala avasaram
    Thanks.
    Chakkaga burrakatha ,chakkati gonthu...

  • @chandramoulireddy1099
    @chandramoulireddy1099 11 หลายเดือนก่อน +2

    గోపాల్ గారు మీరు రాయలసీమ జానపదం కు జీవము పోయాలి.

  • @singerobulesu
    @singerobulesu ปีที่แล้ว +5

    మాంచి నిర్ణయం తీసుకున్నవన్న

  • @kumarsiva1716
    @kumarsiva1716 ปีที่แล้ว +4

    సూపర్ బాబాయ్

  • @sateeshg4273
    @sateeshg4273 ปีที่แล้ว +2

    Good job. Gopal Sodhara. Please improve Sound clarify

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 7 หลายเดือนก่อน +6

    గోపాల్ కాకా జై భీం
    .నెను మొగని పక్కాన మొదటి కెరుగానే దినామ్మ బులోడ నేను ముగిరి పిల్లల తలినయిరో ఎం పాటే అన్న అది

  • @nanavalagangadhar5450
    @nanavalagangadhar5450 ปีที่แล้ว +2

    Gopal anna super

  • @acharieranna8067
    @acharieranna8067 7 หลายเดือนก่อน +10

    అప్పట్లో ఇనే వల్ల మన ఈ టైంలో వీళ్ళు కథ చెబితే విని నిద్రలో కూడా అమ్మ వాళ్ళు చెప్పడం గాని అడ్డ జరుగుతుందన్న ఇట్లు లేవన్న బుడగ జంగాల కథలు ఇలాంటి వాళ్ళు మల్ల వస్తే తప్పక వస్తే నైట్ అంతా రావాలన్న 🙏👍👌

  • @acharieranna8067
    @acharieranna8067 7 หลายเดือนก่อน +3

    అప్పుడు కథలే ఇలాంటి వింటే అన్నం కూడా వద్దు అన్న 🙏👌👍 మళ్లీ మళ్లీ నీకు వందనాలు మంచి నిర్ణయం తీసుకున్నావు ఇలాగే వినాలని అనుకుంటున్నా

  • @bvenkanna6066
    @bvenkanna6066 หลายเดือนก่อน

    Supar anna garu

  • @worldofwellness-c9z
    @worldofwellness-c9z 6 หลายเดือนก่อน +1

    Chala.బాగుంది

  • @balaiahsanigarapu7144
    @balaiahsanigarapu7144 8 หลายเดือนก่อน +5

    తమ్ముడు గోపాల్ అంతరించిపోతున్నటువంటి ఈ కళలను మీరు యూట్యూబ్ ద్వారా పైకి తీసుకురావాలి అదేవిధంగా బుర్రకథలే కాదు బుడగ జంగాల కథలు ఉంటాయి దాసరి వారి కథలు ఉంటాయి సింధు వేషాలు వాళ్ళు వేసేటువంటి సింధు సింధు యక్షగానాలు ఉంటాయి. అలాగే గంగిరెద్దుల వాళ్ళ గంగిరెద్దుల వాళ్ళ నాటకాలు ఉంటాయి ఇలాంటి వాటిని అన్నింటిని ప్రస్తుతం అంతరించిపోతున్నాయి కాబట్టి నీ చానల్ ద్వారా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నా తమ్ముడు

  • @miryalasailoo3903
    @miryalasailoo3903 7 หลายเดือนก่อน

    మా బుర్ర కథలు అందరూ ఆదరించాలని కోరుకుంటున్న❤

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 8 หลายเดือนก่อน +42

    గోపాల్ నీవు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలనీ ఇంకా చాలా ప్రదేశాలలో తిరిగి జానపద పాటలు వెతికి నీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్ కు పరిచేయం చేయాలనీ కోరుచున్నాము 🙏🏻

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 7 หลายเดือนก่อน

    🎊 congratulations ❤

  • @chandrasekharreddyudumula6831
    @chandrasekharreddyudumula6831 7 หลายเดือนก่อน +3

    అన్న ఏ ఊరు అన్న వాళ్ళది అడ్రస్ చెప్పన్నా

    • @masthanm.k.3209
      @masthanm.k.3209 3 หลายเดือนก่อน +2

      Chinna swami banaganipalli

    • @ఏదినిజంఏదినిజం-ఙ5ఞ
      @ఏదినిజంఏదినిజం-ఙ5ఞ หลายเดือนก่อน

      నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బనగానపల్లె గ్రామం రవ్వలకొండ రోడ్డు బుడగ జంగాల కాలనీ

  • @mohdaleemquraisi5524
    @mohdaleemquraisi5524 8 หลายเดือนก่อน

    Superb kaka

  • @UstamShireesha-zz6oy
    @UstamShireesha-zz6oy 7 หลายเดือนก่อน

    Super annna

  • @khadarvali4556
    @khadarvali4556 7 หลายเดือนก่อน

    Ee maha kalakaarunaku yenta prasamsimchinanu takkuve.

  • @balannapangi368
    @balannapangi368 13 วันที่ผ่านมา

    ధన్యవాదాలు ❤

  • @kokkiligaddavenkateswaraea8792
    @kokkiligaddavenkateswaraea8792 6 หลายเดือนก่อน +3

    మిరువలబగపడుతున్నారు

  • @ఏదినిజంఏదినిజం-ఙ5ఞ
    @ఏదినిజంఏదినిజం-ఙ5ఞ หลายเดือนก่อน

    నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బనగానపల్లె గ్రామం రవ్వలకొండ రోడ్డు బుడగ జంగాల కాలనీ

  • @lingaiahgangadhara173
    @lingaiahgangadhara173 5 หลายเดือนก่อน

    Anna gopal nee dwara swamannau kruthugnathalu

  • @swamannasapuri8056
    @swamannasapuri8056 8 หลายเดือนก่อน +2

    అన్న మిది ఏ ఊరు మీ పాట చాలా బాగా పాడినారు మీరు ఎక్కడన్నా ప్రోగ్రాములు చేస్తారా లేదా

  • @cvenkatramudu3134
    @cvenkatramudu3134 7 หลายเดือนก่อน

    Super video

  • @baskarranjarla7586
    @baskarranjarla7586 27 วันที่ผ่านมา

    Gopal supar

  • @gaddamkannaiah8194
    @gaddamkannaiah8194 7 หลายเดือนก่อน +1

    Anna namaste 🙏
    Madi chindu yakshaganam
    Ma Kalani kuda miru interview chesi veluguloki thestarani anukuntunna anna maku mi support kavali anna .. madi yadadri bhuvanagiri anna... please reply evvandi..

    • @relagopal
      @relagopal  7 หลายเดือนก่อน

      ok call me 9505158875

  • @Lingaya-pw8wj
    @Lingaya-pw8wj 7 หลายเดือนก่อน

    Suryapet Jilla gram Rani korukuntunna

  • @vanuyemineni6976
    @vanuyemineni6976 5 หลายเดือนก่อน +1

    మీరు ఫోన్ నెంబర్ చెప్పగలరా

  • @DevajiKukudkar-cw7fl
    @DevajiKukudkar-cw7fl 7 หลายเดือนก่อน

    Gopal bro 🙏🙏🙏🙏🙏

  • @annaiahnaikb4037
    @annaiahnaikb4037 8 หลายเดือนก่อน

    Gopal. Rechipo. Ne Abhimani

  • @RameshBankala-ex1tk
    @RameshBankala-ex1tk 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @RameshBankala-ex1tk
    @RameshBankala-ex1tk 7 หลายเดือนก่อน

  • @yadaiaharupula3660
    @yadaiaharupula3660 8 หลายเดือนก่อน

    Kala kalakosam kadu kala prajala kosam pracheena kalalanu brathikinchu kundam gopal

  • @mythilip6497
    @mythilip6497 8 หลายเดือนก่อน

    😮

  • @rameshthurpati8735
    @rameshthurpati8735 3 หลายเดือนก่อน

    H

  • @VaddeRamudu-de9gx
    @VaddeRamudu-de9gx 7 หลายเดือนก่อน