ప్రభువా! నే నిన్ను నమ్మి పల్లవి: ప్రభువా! నే నిన్ను నమ్మి - నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు - భయమేమి లేదు నాకు...... 1. గర్విష్టులైనవారు-నాతో పోరాడుచుండ - ప్రతి మాట కెల్లవారు పరభావ మెంచుచుండ - ప్రభువా! నా ప్రక్కనుండి-నన్ను తప్పించినావు ||ప్రభువా!|| 2. నేనెందు పోదమన్నా-గమనించు చుండువారు - నా వెంట పొంచి యుండి నన్ను కృంగదీయనెంచ-ప్రభువా! నా ప్రక్కనుండి-నన్ను తప్పించినావు ||ప్రభువా!|| 3. పగబూనివారు నన్ను హతమార్చ జూచియున్న - మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను - ప్రభువా! నా ప్రక్కనుండి- నన్ను తప్పించినావు ||ప్రభువా!|| 4. జీవంపు వెల్గువైన- నీ సన్నిధానమందు- నే సంచరించునట్లు నే జారిపోవకుండ - ప్రభువా! నా ప్రక్కనుండి- నన్ను తప్పించినావు ||ప్రభువా!|| 5. నన్నాదుకొంటి వీవు - నన్నాదరించినావు - కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు - ఎన్నాళ్ళు బ్రతికియున్న- నిన్నే సేవింతు దేవా! ||ప్రభువా!|
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు 1. గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు|| 2. నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు|| 3. పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు|| 4. జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు|| 5. నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!
Praise the lord ayyagaru 🙏🙏🙏💞💞💞🤝🤝🤝🥰🥰🥰
Heart touching lyrics, glory to God 🙌
Praise the Lord Ayyagaru
ప్రభువా! నే నిన్ను నమ్మి
పల్లవి: ప్రభువా! నే నిన్ను నమ్మి - నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు - భయమేమి లేదు నాకు......
1. గర్విష్టులైనవారు-నాతో పోరాడుచుండ - ప్రతి మాట కెల్లవారు
పరభావ మెంచుచుండ - ప్రభువా! నా ప్రక్కనుండి-నన్ను తప్పించినావు ||ప్రభువా!||
2. నేనెందు పోదమన్నా-గమనించు చుండువారు - నా వెంట పొంచి యుండి
నన్ను కృంగదీయనెంచ-ప్రభువా! నా ప్రక్కనుండి-నన్ను తప్పించినావు ||ప్రభువా!||
3. పగబూనివారు నన్ను హతమార్చ జూచియున్న - మరణంబు నుండి నన్ను
కడువింత రీతిగాను - ప్రభువా! నా ప్రక్కనుండి- నన్ను తప్పించినావు ||ప్రభువా!||
4. జీవంపు వెల్గువైన- నీ సన్నిధానమందు- నే సంచరించునట్లు
నే జారిపోవకుండ - ప్రభువా! నా ప్రక్కనుండి- నన్ను తప్పించినావు ||ప్రభువా!||
5. నన్నాదుకొంటి వీవు - నన్నాదరించినావు - కొన్నావు నీవు నన్ను
మన్నించినావు నీవు - ఎన్నాళ్ళు బ్రతికియున్న- నిన్నే సేవింతు దేవా! ||ప్రభువా!|
Glory to God ❤
Praise The Lord AyyaGaru🙏🙏🙏💕💕💕💓💓💓
🙏🙏🙏🙏🙏
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు
1. గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ
ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
2. నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు
నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
3. పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న
మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
4. జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు
నే సంచరించునట్లు నే జారిపోకుండ
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||
5. నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!
🎉🎉
Praise the Lord AYYAGARU 🙏🏻🙏🏻🙏🏻
Hallelujah 😍🤩🤩
Praise the lord 🙏🙏 Nanna Garu 🙏🙏❤️❤️🙏🙏