వాళ్ళు అబద్దం చెప్తున్నారు సార్ : AP State Food Commission Chairman Inspection In Palnadu District

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2023
  • WATCH : వాళ్ళు అబద్దం చెప్తున్నారు సార్ : AP State Food Commission Chairman Chitha Vijay Pratap Reddy Inspection In Palnadu District
    #apfoodcommission #vijayprathapreddy #palnadudistrict
    QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

ความคิดเห็น • 295

  • @bmv914
    @bmv914 ปีที่แล้ว +81

    నమస్తే సార్ మాది డోన్ కాన్స్టెన్సీ బేతంచెర్ల మండలం బుక్కాపురం విలేజ్ నంద్యాల జిల్లా నా పేరు శేఖర్ నేను ఒక సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను డోన్ లో మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో చిన్నపాటి వర్షం పడితే అన్ని గదులు కారడం జరుగుతుంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రి పూట వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం పసిపిల్లల మీద దయ ఉంచి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను

  • @srinivasuraovanjarapu7822
    @srinivasuraovanjarapu7822 9 หลายเดือนก่อน +22

    విజయ్ sir...... మీరు ఒక పెద్ద వేవస్త తో ఫైట్ చేస్తున్నారు గ్రేట్ sir....thankq ❤

  • @user-ju9or7vf1b
    @user-ju9or7vf1b 11 หลายเดือนก่อน +52

    మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లని నియమించినదుకు జగన్ అన్న కి ధన్యవాదాలు

  • @ramupittala2600
    @ramupittala2600 ปีที่แล้ว +45

    సార్ చాలా బాగా మాట్లాడుతారు అలాగే మీ లాగే జాబ్ ఉన్నవాళ్లు మి అంత మాట్లాడి ప్రాబ్లం సాలు చేసే వాళ్ళు లేరు hatup సార్♥️♥️♥️♥️

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 ปีที่แล้ว +100

    నిజాయితీగల ఆఫీసర్ సార్ మీరు

    • @pawanchittimalla5177
      @pawanchittimalla5177 11 หลายเดือนก่อน +1

      Adhi maku Telusu ra puka😅😅😅

    • @aquans1751
      @aquans1751 หลายเดือนก่อน

      ​@@pawanchittimalla5177neeku thelusa raa puka😂😂

  • @marrirajkumaryadav971
    @marrirajkumaryadav971 ปีที่แล้ว +83

    మీరు పిల్లలతో విధానం చాలా బాగుంది సార్

  • @anjijcb7723
    @anjijcb7723 11 หลายเดือนก่อน +18

    మీరు పిల్లలను అడిగిన విధానం చాలాబాగుంది సార్

  • @venkateswararaokallepalli1164
    @venkateswararaokallepalli1164 ปีที่แล้ว +48

    ఇలాంటి మంచి వ్యక్తులు చేసే పనులు కూడా కొంతమంది ఎదవలకి ఎదవ పనులు కనిపిస్తాయి

  • @chakradhararaobharthipudi9651
    @chakradhararaobharthipudi9651 6 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది సర్ మీరు ఎంక్వయిరీ చేసిన విధము సూపర్ సర్ మీరు

  • @azzadshaik9640
    @azzadshaik9640 ปีที่แล้ว +29

    I Love your work towards children's...

  • @rajaiahdommati3624
    @rajaiahdommati3624 ปีที่แล้ว +18

    మీరు సూపర్❤❤❤

  • @Polavarapuveeranji9Polav-iy9ud
    @Polavarapuveeranji9Polav-iy9ud ปีที่แล้ว +37

    దో చేస్తున్నారు సార్ వీల్లని ఏమిచేయాలి

  • @boyahanumanthu1923
    @boyahanumanthu1923 ปีที่แล้ว +28

    Great job bro. U r helping to all the poor children regarding their food and rights

  • @DurgaPrasad-hl9bd
    @DurgaPrasad-hl9bd ปีที่แล้ว +14

    Meelantivallu vundali sir maku inspiration sir. Thank you so much sir.

  • @nayan..5701
    @nayan..5701 5 หลายเดือนก่อน +3

    Sir Meru chala great sir.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @NaveenPatarlanaveenpatar-wr9lz
    @NaveenPatarlanaveenpatar-wr9lz 11 หลายเดือนก่อน +4

    సార్ మీరు సూపర్ మీరు పిల్లల్ని అడిగే పాదతి లో ఒక్కసార్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్ గా అనిపించింది సార్🙏

  • @Prince78660
    @Prince78660 ปีที่แล้ว +32

    😂😂😂😂పాపం ఉప్మా
    ఏ హాస్టల్ లో అయినా కంప్లైంట్ లో ఫస్ట్ ఉండే టిఫిన్ అదే

  • @ArthamAmbika
    @ArthamAmbika 4 หลายเดือนก่อน +3

    Super sir your service

  • @kirankumaralampally2162
    @kirankumaralampally2162 ปีที่แล้ว +20

    Meeru super Sir. Love from Hyderabad

  • @sarikondaraja2280
    @sarikondaraja2280 ปีที่แล้ว +7

    Great job daily I can see sir hats off

  • @leelarose919
    @leelarose919 8 หลายเดือนก่อน +3

    I appreciate ur hard work going through all hostels , schools enquiry and taking action

  • @mangaerrinki9389
    @mangaerrinki9389 ปีที่แล้ว +5

    నమస్కారం sir vijaywada మీరు దగ్గర లో ఉన్న ఆగిరిపల్లి రలైకపోతునార మా పిల్లల ను హాస్టల్ కీ పంపాలి అని ఆలోచన బాయం గ ఉంది అక్కడ వార్డెన్ మేడం అరాచకాలు మములుగు గ లైవు దయచేసి ఒక సారి విసిట్ చేయండి అయ్య ..మీర్ నాకు ఉన్న చివరి అసా ...

  • @m.chennamma730
    @m.chennamma730 11 หลายเดือนก่อน +5

    Sir,you are very disciplined &super.

  • @Latha-eo5en
    @Latha-eo5en ปีที่แล้ว +3

    సార్ మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు మా తెలంగాణ కూడా రావాలి సార్ తెలంగాణ గవర్నమెంట్ హాస్టల్ లో పిల్లలు సరిగ్గా చూసుకోరు అన్నం సరిగ్గా పెట్టరు రోజు పప్పు సరే పెడతారు సార్ మూడు పూటలా

  • @sharvaiahkummari7271
    @sharvaiahkummari7271 8 หลายเดือนก่อน +2

    నిజాయితీ అపిసర్ sir సెల్యూట్

  • @kumarkodur898
    @kumarkodur898 ปีที่แล้ว +16

    Excellent sir

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 11 หลายเดือนก่อน +5

    Sir this staff is very cruel.please take serious action against the staff and save The students

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 ปีที่แล้ว +17

    Real hero

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 ปีที่แล้ว +3

    Colorful యూనిఫామ్ తో చూడ ముచ్చటగా ఉన్నారు పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

  • @sunithakonda1259
    @sunithakonda1259 ปีที่แล้ว +53

    Real hero sir meeru 👍👌👌👌

  • @athikamsettisatyanarayanar1237
    @athikamsettisatyanarayanar1237 ปีที่แล้ว +4

    చాలా థాంక్స్ సార్

  • @makaphothulanagaya2026
    @makaphothulanagaya2026 ปีที่แล้ว +8

    సార్ మీరు సూపర్

  • @user-hc2ix3xt1b
    @user-hc2ix3xt1b 2 หลายเดือนก่อน

    అన్నా మీరు వచ్చారు అంటేనే వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎందుకంటే నీతి నిజాయితీకి మీరే నిదర్శనం

  • @suryaprabha4177
    @suryaprabha4177 ปีที่แล้ว +5

    నమస్తే సార్ 🙏🙏 మీరు ఎంక్వయిరీ చేయడం చాలా బాగుంది హాస్టల్ పేరుఅంబేద్కర్ గురుకుల గర్ల్స్ హాస్టల్ హాస్టల్ నాయుడు తోట గోపాలపట్నం వెళ్ళండి సార్

  • @samsonsamson9866
    @samsonsamson9866 ปีที่แล้ว +9

    Anna meeru super

  • @pandupandu2128
    @pandupandu2128 10 หลายเดือนก่อน +3

    Keep rocking namaste 🙏 sir ❤❤❤❤❤❤❤

  • @praveenpalle2509
    @praveenpalle2509 11 หลายเดือนก่อน +3

    నిజాయితి గాలా సార్ మీరు🎉🎉🎉😊

  • @manusriluallamraju2049
    @manusriluallamraju2049 ปีที่แล้ว +11

    Super sir

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 10 หลายเดือนก่อน +2

    సింహంలాంటి ఆఫీసర్

  • @ananthavenkatesh8359
    @ananthavenkatesh8359 11 หลายเดือนก่อน +3

    Melanti valu samajaniki avasaram sir 🙏🙏🙏 👌 👌👌

  • @user-ar5una1977
    @user-ar5una1977 ปีที่แล้ว +5

    God bless u sir🙏🏻🙏🏻🙏🏻

  • @rajurajut6526
    @rajurajut6526 4 หลายเดือนก่อน +1

    God bless you sir

  • @kshah01
    @kshah01 ปีที่แล้ว +5

    Excellent job by Food commr.,

  • @zadduvaripallijayachandra5784
    @zadduvaripallijayachandra5784 9 หลายเดือนก่อน +2

    You are allways right sir

  • @avrclpg
    @avrclpg ปีที่แล้ว +4

    Super Excellent interaction with children's.
    Morning instead of upma Hot Pongal baguntundi

  • @srinivasaraobonta753
    @srinivasaraobonta753 ปีที่แล้ว +10

    Good job sir

  • @ManiKanta-ke9qt
    @ManiKanta-ke9qt ปีที่แล้ว +5

    Great Sir Meru

  • @AjayKumar-kj4ne
    @AjayKumar-kj4ne ปีที่แล้ว +4

    U r hero sir ur doing ur work correct

  • @dolapadmavathi9845
    @dolapadmavathi9845 ปีที่แล้ว +7

    Pillalu tho miru matlade vedanam chala bagundi sir

  • @purushotham1682
    @purushotham1682 7 หลายเดือนก่อน +1

    Sir పిల్లలు అబద్ధం చెపుతున్నారు

  • @varshadharshanam98
    @varshadharshanam98 ปีที่แล้ว

    Supper sir hats off melanti vallu Telangana lo vundali anukuntunamu sir

  • @kommidimadhanreddy949
    @kommidimadhanreddy949 2 หลายเดือนก่อน +1

    good job sir 👏🎉

  • @lakavathkaruna5634
    @lakavathkaruna5634 ปีที่แล้ว +15

    Sir your real hero

  • @aravaprasad5835
    @aravaprasad5835 ปีที่แล้ว +8

    అలా ఉంటేనే భవిష్యత్తులో బాగుంటారు లేకుంటే నాలాగ తయారవుతారు హల్వా గారు టీచర్ అంటే కొడతారు అనే బయం ఉండాలి లేకుంటే మన రాష్ట్ర నేతలు లాగా తయారవుతారు

    • @shaikmahammed342
      @shaikmahammed342 9 หลายเดือนก่อน +1

      అంటే బాత్రూం లు కడిగిస్తార? మీ పిల్లల్ని పంపిస్తావ ? వాలకి రావాల్సిన భోజనం ఇవ్వకుండా వాళ్ళ కడుపు కొడితే నీకు ok naa ?

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw 8 หลายเดือนก่อน

      ​@@shaikmahammed342good answer dear

  • @SAMPOORNAMAYAM
    @SAMPOORNAMAYAM ปีที่แล้ว +10

    Prouda of ap gournament

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 ปีที่แล้ว +22

    Worst situation prevails on hearing the letter read by you sir. Of course, though it may not relevent to your work area, you please donot escape from the situation. Try to rectify the entire problem with the help of concerned authorities. Your efforts are appreciable.

  • @suraharitha6634
    @suraharitha6634 8 หลายเดือนก่อน +1

    Sir meeru great sir 🙏🙏🙏

  • @girikanaparthi1535
    @girikanaparthi1535 8 หลายเดือนก่อน

    Adapillalu Waree Samasyalanu telapadaniki Bayapadutharu sadaru leady teachers Waree samayalanu telusukone theerchela Chudalane koruthoo Jaihind sir. Than q

  • @geethat8661
    @geethat8661 ปีที่แล้ว +3

    Super sir ❤❤❤❤❤

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 ปีที่แล้ว +7

    🙏👍

  • @user-yc3ki6bx1d
    @user-yc3ki6bx1d 5 หลายเดือนก่อน

    thank you sr

  • @sivakumarighcc2406
    @sivakumarighcc2406 8 หลายเดือนก่อน +1

    ఒక నెల కి 1400 కి వారానికి. రెండు సార్లు చికెన్.... పండు...టిఫిన్... !!!???😢😢😢

  • @prakashjanjanam6032
    @prakashjanjanam6032 11 หลายเดือนก่อน

    Excelent sir. 👌👌👌

  • @sripolisettys
    @sripolisettys ปีที่แล้ว +7

    Food standards tho patu education standarda kooda pechali!

  • @kolamuriashok5936
    @kolamuriashok5936 6 หลายเดือนก่อน

    ,sir Gud job sir, milantti Officers vuntte Desamlo yekkada avineethi vundadhu sir

  • @grandhiveeramanikanta5139
    @grandhiveeramanikanta5139 8 หลายเดือนก่อน

    Super sir meru chala great person mee lanate vallu nidu niralu anadam undali mee kanti vallu desani kavalee

  • @sattarbaby955
    @sattarbaby955 ปีที่แล้ว +2

    Super super 😮

  • @ravig8669
    @ravig8669 ปีที่แล้ว +5

    sar maadi kundurpi k g b v mi prathi videos chustunnamu maa mandalam last border unnanduna miru raalekapothunnaru okka saari raavalani maa prarthana🙏🙏🙏

  • @gowmyasreereema1963
    @gowmyasreereema1963 11 หลายเดือนก่อน

    Hatsaff. To you. Sir

  • @tms199
    @tms199 10 หลายเดือนก่อน

    Salute sir

  • @kollisrinu2474
    @kollisrinu2474 ปีที่แล้ว +2

    సార్ పిల్లలు ఎక్కువగా యిష్టపడేది స్ట్రీట్ ఫుడ్ ఒకటి ఫ్రైడ్ రైస్ వ్యాపారులు విచ్చలవిడిగా చికెన్కు బదులుగా మొక్కజొన్నపిండి తయారు చేసి అమ్ముతున్నారు దీని వలన పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది దయచేసి వీటి పైన ద్రుష్టి పెట్టమని కోరుతున్నాను 🙏

  • @kanchavasantha5150
    @kanchavasantha5150 ปีที่แล้ว

    Sir meeru super mee laga ma telangana lo ela ఎంక్వయిరీ cheste baaguntadi sri

  • @ragukamp3903
    @ragukamp3903 7 หลายเดือนก่อน

    Great job sir, but implement every 3 moths meetings with video conference to continues improvements

  • @skumar6836
    @skumar6836 ปีที่แล้ว +4

    These kind of teachers should be suspended without second thoughts.

  • @thirupathieru4596
    @thirupathieru4596 ปีที่แล้ว

    Meeru super sir 🙏🙏🙏🙏🙏🙏

  • @user-bu2oy2qx2h
    @user-bu2oy2qx2h 5 หลายเดือนก่อน

    సార్ వాళ్ళు తప్పు చేస్తే చర్య తీసుకోండి షూటింగ్ పబ్లిసిటీ ఎందుకు మిగతా అధికారులు ఇబ్బంది పడుతున్నారు

  • @user-rv7st3fn4g
    @user-rv7st3fn4g 9 หลายเดือนก่อน

    Super super ❤❤

  • @user-cp3ik6yp4i
    @user-cp3ik6yp4i 7 หลายเดือนก่อน

    Sir మీరు మా ఊరు రండి sir,ppm manysm జిల్లా,మీరు ఒక్క సిటీ లోనే తిరుగుతారు సిటీ మీరు real hero anukuntunnanu

  • @narasimha4822
    @narasimha4822 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤ sir

  • @VasanthKumar-ni5hg
    @VasanthKumar-ni5hg 8 หลายเดือนก่อน

    excellent sir

  • @JambukavinodVinod
    @JambukavinodVinod ปีที่แล้ว +1

    👌👌👌👍👍👍

  • @PrasadK.s-uh6sq
    @PrasadK.s-uh6sq 9 หลายเดือนก่อน

    Sir meeru supper sir

  • @abhibhaigaming3306
    @abhibhaigaming3306 11 หลายเดือนก่อน

    Supersir 🎉

  • @RamPrasad-gu6zf
    @RamPrasad-gu6zf ปีที่แล้ว +2

    Sir same to same government hospital ki vellandi asalu dongalu dorukutharu Reddy garu

  • @narendrag7185
    @narendrag7185 11 หลายเดือนก่อน

    Very very good sir

  • @boyayankobu213
    @boyayankobu213 8 หลายเดือนก่อน +2

    మీరు ఎప్పటికి రిటైడ్ కాకూడదు...ఇట్లు మీ శ్రేయోభిలాషి..

    • @VNageshwari-kl9gy
      @VNageshwari-kl9gy 7 หลายเดือนก่อน

      Your very great job sir. Takings good Response. For children food n health. Sir very good duty. God bless you.

  • @kaagithaadam5
    @kaagithaadam5 ปีที่แล้ว +1

    Better take severe action upon anti children, child care, support is necessary

  • @m.sreenivasulu6892
    @m.sreenivasulu6892 ปีที่แล้ว

    That's why education is must must important every child in aver country

  • @kmedits1090
    @kmedits1090 ปีที่แล้ว

    Kichen Garden plan is too good, students ku farming alavatu cheste manchidhi sir . While they wil get Organic food.

  • @skkhadervali1440
    @skkhadervali1440 ปีที่แล้ว +5

    Vachina complaint solve cheyaledu.

  • @balub2526
    @balub2526 ปีที่แล้ว

    Sir super

  • @satisha13731
    @satisha13731 5 หลายเดือนก่อน

    53 rupees ki 100 gm chicken, fruit, boost,masala dosa,chapati aloo curry,egg,.... morning tiffin, lunch, dinner 👌👏

  • @mohdnaseeruddin8113
    @mohdnaseeruddin8113 ปีที่แล้ว +6

    Zoharlu sirr.🙏🙏🙏🙏

  • @JpJp-ww6xb
    @JpJp-ww6xb 11 หลายเดือนก่อน +1

    మా తెలంగాణలో ఒక్క దరిద్రుడు కూడా లేడు

  • @revathiramudu3092
    @revathiramudu3092 ปีที่แล้ว +1

    విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లో ఉన్న కేజీబీవీ కేజీబీవీ స్కూల్ ఫుడ్ అసలు బాగోలేదు పేరెంట్స్ అడిగితే సమాధానం లేదు లోపలకి రానివ్వడం లేదు

  • @balaurikati2585
    @balaurikati2585 ปีที่แล้ว

    Super oooo super

  • @durgaprasadsubburi3478
    @durgaprasadsubburi3478 9 หลายเดือนก่อน +1

    God of students

  • @user-yc3ki6bx1d
    @user-yc3ki6bx1d 5 หลายเดือนก่อน

    miru super sr

  • @InnocentRaspberryCake-pr8zh
    @InnocentRaspberryCake-pr8zh 5 หลายเดือนก่อน +2

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @user-sn5sy5vs9o
    @user-sn5sy5vs9o 5 หลายเดือนก่อน

    Sir your reyal hero sir