తెలివిగా పట్టేసాడు | Food Commission Chairman Vijay Pratap Reddy Inspection At School | Qubetv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.พ. 2023
  • తెలివిగా పట్టేసాడు | Food Commission Chairman Vijay Pratap Reddy Inspection At School | Qubetv News
    #foodcommission #foodinspector #vijaypratapreddy
    QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

ความคิดเห็น • 531

  • @user-ry7zs8bw2d
    @user-ry7zs8bw2d ปีที่แล้ว +108

    మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం సార్ గారు గుడ్ జాబ్

  • @jermiahpaulkaikarapu2080
    @jermiahpaulkaikarapu2080 ปีที่แล้ว +28

    Sir memu చదువు కునే రోజుల్లో పురుగుల ఆన్నం తినేవాళ్ళం eppudu మీ వల్ల అందరూ మంచి ఫుడ్ తింటున్నారు sir God bless you sir

  • @durgarao6680
    @durgarao6680 ปีที่แล้ว +80

    Sir మీరు గ్రేట్ మీలాంటి వాళ్ళు మా తెలంగాణలో కూడా ఉండాలి ఇక్కడ చాలా పెద్ద పందికోకులు ఉన్నాయి sir❤❤

  • @aindlaashok557
    @aindlaashok557 ปีที่แล้ว +238

    మంచి పని చేసారు సార్, మీకు కృతజ్ఞతలు తెలుపుతూ. ఇలాంటి పూడు చైర్మన్లు మా తెలంగాణ రాష్ట్రం లో ఉంటారొ, ఉండారొ నాకు తెలియదు.
    మీరు సూపర్ సార్ మీ వల్ల చిన్న పిల్లలకు న్యాయం తో పాటు నాణ్యమైన ఆహారం అందుతుంది థాంక్స్.

    • @venugopalsanapala4446
      @venugopalsanapala4446 ปีที่แล้ว

      Mee Amma puku ra yadav

    • @yousufali9043
      @yousufali9043 ปีที่แล้ว +4

      తెలంగణాలో 90 వేసి ఎక్కడైనా రెస్ట్ తీసుకో వచ్చు

    • @vadlasatyanarayana4365
      @vadlasatyanarayana4365 ปีที่แล้ว

      అవును sir maa తెలంగాణలో యా wines పాయిండ్రో

    • @nagasiva5723
      @nagasiva5723 ปีที่แล้ว

  • @Bhaskarislavath
    @Bhaskarislavath 6 หลายเดือนก่อน +11

    సార్ మీకు ధన్యవాదాలు ఇలాంటి ఒక ఉద్యోగి మా తెలంగాణ రాష్ట్ర లో కూడా ఉంటే చాలా బాగుంటుంది మిమ్మల్ని చూసే ప్రతి ఒకరు కూడా చెప్పాలి

  • @balaramasivaprasadreddydar7011
    @balaramasivaprasadreddydar7011 ปีที่แล้ว +106

    ఇలాంటి అధికారులు ఉ0టే దేశం ఎప్పుడో బాగుపడేది .

    • @johnchiru9009
      @johnchiru9009 ปีที่แล้ว

      5 ఇయర్స్ మాత్రమే వీడు zptc తెలుసా నీకు ఆ విషయం జగన్ బంధువు ఫుడ్ కమీషనర్ చైర్మన్ అంతే చదువు కొని జాబ్ కొట్టాడు అనుకుంటున్నావా వీడు అస్సలు ఆఫీసర్ హే కాదు

  • @nerellakarunakar9368
    @nerellakarunakar9368 ปีที่แล้ว +54

    Sir ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తను తీసుకునే జీతంకు మీ మాదిరిగా సరి అయిన న్యాయం చేస్తే, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, దేశమే బాగుపడుతుంది sir, మన దేశాన్ని కాపాడుకుందం sir, Jai భారత్...

  • @madhuyepuri5217
    @madhuyepuri5217 ปีที่แล้ว +295

    అందరూ శాఖాహారులే మాంసం మొత్తం మాయమైపోతుంది డైలాగ్ సూపర్ సార్

  • @dpg613
    @dpg613 ปีที่แล้ว +15

    We watched each and every visit to the hostels from USA.
    Hat's off to you
    Contry needs officers like you.
    In one of the hostel you did felicitation to the warden and kitchen staff. And gave 2000₹ to children to buy snaks from your own pocket. Hat's off to you Sir.i salute you vijay Reddy garu.

  • @MrRamisettykasi
    @MrRamisettykasi 11 หลายเดือนก่อน +13

    Sir, you are really Dynamic person. మీరు తప్పకుండా రాజకీయాల్లో కి వస్తే మన సమాజము మరిపోతాది.

  • @venkateshchintaldindi881
    @venkateshchintaldindi881 10 หลายเดือนก่อน +15

    ఫస్ట్ అఫ్ అల్ నమస్కారం సార్ మీలాంటి ఆఫీసర్లు ప్రతి రాష్ట్రానికి కావాలి ప్రతి జిల్లాకు మండలానికి మీలా ఉండాలి

  • @rbdhanraj2688
    @rbdhanraj2688 ปีที่แล้ว +34

    U r the real hero sir...

  • @GangarajuDasari-pp1rj
    @GangarajuDasari-pp1rj 11 หลายเดือนก่อน +11

    మీ లాంటి ఆఫీసర్ సమాజానికి అవసరం సార్👏👏👍

  • @viswavihaar7071
    @viswavihaar7071 ปีที่แล้ว +58

    Nootiko kotiko okkaru .... Eppudo ekkado pudataru Mee lanti vaaru .... God bless you sir ... 🙏

  • @sivaramakrishna1203
    @sivaramakrishna1203 ปีที่แล้ว +35

    Good job Sir. ❤

  • @vasamsettimutyalarao8507
    @vasamsettimutyalarao8507 ปีที่แล้ว +29

    Great job sir God bless you 💗👍

  • @skumar6836
    @skumar6836 ปีที่แล้ว +15

    You are very much appreciated for your sincere actions. Keep it up.

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 ปีที่แล้ว +54

    Government employees andaru meela unte mana AP number 1 position lo untundi sir

  • @abhiramking4448
    @abhiramking4448 ปีที่แล้ว +10

    మీరు కరెక్ట్ గా చేస్తున్నారు పిల్లల కోసం చాలా సంతోషంగా ఉంది 🎤💯🌿🍇🌿🍇🌿🍇☂️🍎🙏 గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ** ప్రతి ఒక్కరు మీ లాగే**కరెక్ట్ గా చేస్తున్నారా మరి వాళ్ళని ఎవరు చెక్ చెయ్యరుఎందుకు

  • @saikumarmengu9605
    @saikumarmengu9605 ปีที่แล้ว +191

    సర్ నేను ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తాను, మా వద్ధ క్యాష్ కౌంటర్ లో 1 రూపాయి ఎక్కువ వస్తేనే మేము టెన్షన్ పడతాము అందుకే మెమో ఇష్యూ చేస్తారని.. ఇప్పుడు ఇ గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలకి ఫుడ్ పెట్టకుండా ఫుడ్ ఐటమ్స్ ని వేరే వాళ్లకి అమ్ముకోవడం చాలా బాధాకరం...

    • @urduamaravati3346
      @urduamaravati3346 ปีที่แล้ว +6

      Meeru chakkaga check chestunnaru sir

    • @mohansai5120
      @mohansai5120 ปีที่แล้ว +3

      @@urduamaravati3346 sir memu sri siddardha pharmacy College chaduvtunam 1st year sir. Food asla ami baledu sir please requestly come and advice sir

    • @umanohar3683
      @umanohar3683 ปีที่แล้ว +4

      Good job sir

    • @ayurvedasathyadharmam4429
      @ayurvedasathyadharmam4429 ปีที่แล้ว

      Asalu meeru avarumeeda action teesukunnaru cheppandi

    • @gvenkatapravallika6616
      @gvenkatapravallika6616 11 หลายเดือนก่อน

      Correct sir

  • @guuramnarasimhulu923
    @guuramnarasimhulu923 ปีที่แล้ว +38

    You are a real government employee we need your services sir

  • @praveenmatam44
    @praveenmatam44 ปีที่แล้ว +5

    Vijay Pratap Reddy Sir your are super sir. U r doing a fantastic Job. Proud of you.

  • @seshua6337
    @seshua6337 ปีที่แล้ว +15

    Great job sir 🙏🙏🙏 your hero sir 🙏🙏🙏👌👌👌

  • @shashikanthsagunala6532
    @shashikanthsagunala6532 ปีที่แล้ว +8

    Oke Okaadu cinema lo One day CM ni chusa.. ippudu mimmalni chusa.. God bless you!

  • @bnvn8916
    @bnvn8916 ปีที่แล้ว +6

    Well done sir... hat's of to you...good job

  • @user-sy8tj4wo7f
    @user-sy8tj4wo7f 11 หลายเดือนก่อน +3

    మీలాంటి good officers మా తెలంగాణ లో ఎప్పుడు వస్తారో సార్. Good job sir 🎉🎉🙏

  • @swarnakumaribharadwajaarya256
    @swarnakumaribharadwajaarya256 ปีที่แล้ว +6

    Excellent supervision sir,,🙏👍

  • @raogr5679
    @raogr5679 ปีที่แล้ว +7

    Weldone sir. Thank you for your inspection team. Hope all the students get as per Govt menu.

  • @pradeepkumar-ew1ze
    @pradeepkumar-ew1ze ปีที่แล้ว +5

    Oke okkadu scenes gurthu chesaru
    Hatsoff sir to you

  • @donkadachaitanya1214
    @donkadachaitanya1214 ปีที่แล้ว +19

    You are the great sir 👍🏻👌🏻🙏

  • @sreedharvuggam7709
    @sreedharvuggam7709 ปีที่แล้ว +6

    Chairman garu
    We sincerely appreciate your efforts
    My idea ,plz arrange cameras in all the dinning rooms in schools and hotels

  • @srinivasbokka4686
    @srinivasbokka4686 ปีที่แล้ว +15

    Great job 👍 sir 👍

  • @user-sw3bq3vx2y
    @user-sw3bq3vx2y 8 หลายเดือนก่อน +1

    Realllly your are the great human sir
    Salute sir
    We need also. Like your officer. Sir.
    Thanq u sir🎉

  • @stechmediacomputers
    @stechmediacomputers ปีที่แล้ว +17

    ❤❤❤❤❤❤❤sir you are really Golden heart God sent you as God Valainter sir🤴

  • @billamadhukar907
    @billamadhukar907 ปีที่แล้ว +7

    Super sir very very good job hatsup to you sir

  • @hussainshaik1682
    @hussainshaik1682 11 หลายเดือนก่อน +2

    Super sir ✊🤛🤝👍🤜👌👌🙏🙏

  • @sarahjhon9729
    @sarahjhon9729 ปีที่แล้ว +3

    Super sir ❤god bless you amazing sir

  • @mohanreddy3120
    @mohanreddy3120 ปีที่แล้ว +3

    V, p, Reddy sir hats off, simply ssuperb. in TS people need officers like you.

  • @Sita.mylavarapu
    @Sita.mylavarapu 11 หลายเดือนก่อน +1

    తెలంగాణ లో ప్రైవేట్ స్కూల్స్ ,గవర్నమెంట్ స్కూల్స్ చదువు టీచర్స్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ ఎవ్వరికీ భాధ్యత లేదు అధ్వానంగా ఉంది పిల్లలు చాలా బాధపడుతున్నారు మీలాంటి ఆఫీసర్స్ రావలి ఇక్కడ విద్యావిధానం మొత్తం ఫైల్ అయింది మార్పు రావాలి మీ అన్ని వీడియోస్ చూస్తాను ప్రతీ జిల్లా తిరుగుతూ మార్పు తెస్తున్నారు tq సిర్ ❤🎉జైహింద్ 🌹🙏🇮🇳

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 ปีที่แล้ว +6

    All Mighty BLESS you and your family members..take serious action.the staff are talking the food items to home.and selling children food

  • @rayavarapurajasekhar1575
    @rayavarapurajasekhar1575 ปีที่แล้ว +10

    Great gob sir👌

  • @koteswararaonerella7861
    @koteswararaonerella7861 11 หลายเดือนก่อน +3

    చాల బాగ పని చేస్తున్నారు food commissioner గారు రాజకీయ రాబందులు అడ్డుకోకుండ ప్రజలు చూసుకోవలి

  • @lakshmipanchakshari9313
    @lakshmipanchakshari9313 ปีที่แล้ว +10

    Great job sir🙏🙏

  • @Lionsofindian
    @Lionsofindian ปีที่แล้ว +6

    Super sir... great Sir 🙏🙏

  • @yesuratnamsiringi5309
    @yesuratnamsiringi5309 11 หลายเดือนก่อน +3

    All the best Sir for your Work

  • @penumarthidurgalakshmi7988
    @penumarthidurgalakshmi7988 ปีที่แล้ว +4

    Meeru chala super sir meela prati officer s vundali thank u all the best

  • @ram5369
    @ram5369 ปีที่แล้ว +21

    మా తెలంగాణా లో మరి ఇంత గోరంగా వుంటాయి

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra8462 ปีที่แล้ว +75

    సార్ మీలాంటి ఆఫీసర్ వుండాలి

    • @venugopalsanapala4446
      @venugopalsanapala4446 ปีที่แล้ว

      Puku naku rayadva

    • @phmjagannadhavarmavarma5795
      @phmjagannadhavarmavarma5795 ปีที่แล้ว

      He is not officer... this is nominated post

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว +1

      ​@@phmjagannadhavarmavarma5795ayte neekem gudha noppi ra officer ra

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 8 หลายเดือนก่อน

      ​@@phmjagannadhavarmavarma5795What ever it may be he is doing his duty to the satisfaction of people as per govt rules.

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f 5 หลายเดือนก่อน +1

    Good sir hatsoff

  • @ratnadasi2239
    @ratnadasi2239 5 หลายเดือนก่อน +1

    ఇలాంటి దేవుడు ఒకడే 🙏🙏👏👏🙌🙌

  • @brutumma
    @brutumma 5 หลายเดือนก่อน +1

    Sir.thankyou

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx หลายเดือนก่อน +1

    👍❤️🌹🙏👌సూపర్ సార్

  • @sathishkumartailorsathish2039
    @sathishkumartailorsathish2039 5 หลายเดือนก่อน +1

    Sir meru reyal hero sir tq sir

  • @duvulagangaprasad4754
    @duvulagangaprasad4754 11 หลายเดือนก่อน +1

    ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీలాంటి వారు మా తెలంగాణా ఉంటే బాగుంటుంది మీరు చేయూత నిచ్చి పిల్లలు ఆరోగ్యం అవగాహన ఉంటుంది సూపర్ సారు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి సారు

  • @ravindermudhiraj7657
    @ravindermudhiraj7657 ปีที่แล้ว +6

    Sir if every government servant does their job sincerely like u then our country will be the happiest sir. hats off for u r sincerity sir God bless u sir.

  • @venkaiahbhethala8523
    @venkaiahbhethala8523 ปีที่แล้ว +8

    Great job sir

  • @Rocky-qi1gz
    @Rocky-qi1gz ปีที่แล้ว +8

    Good job sir 🙏

  • @djmadhunaikfrommadakasira
    @djmadhunaikfrommadakasira ปีที่แล้ว +3

    Very good job sir🎉

  • @karthikeyaenterprises8021
    @karthikeyaenterprises8021 ปีที่แล้ว +16

    Hiii sir
    I am in vijaywada
    In vijayawada have one area JOJI NAGAR
    near anganwadi so many fraud is there i saw so many times they sold BALA AMTUTHAM bags to shop keeper .
    That shop keeper sold to formers for fed buffalos plz take action

  • @amaramma2999
    @amaramma2999 ปีที่แล้ว +5

    Great Sir meru .melanti value undali 🙏🙏🙏🙏🙏🙏god bless u sir

  • @veerrajudonkka1998
    @veerrajudonkka1998 2 หลายเดือนก่อน +1

    Very good sincerity Sir...

  • @nandakishorealla7997
    @nandakishorealla7997 ปีที่แล้ว +2

    Super sir ❤

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey ปีที่แล้ว +39

    ఉద్యోగులు మారక పోతే ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ప్రభుత్వాలు వీరి మూలకంగా బద్నాం అవుతుంది,ఇంత దారుణం మరెక్కడా ఉండదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తప్ప.

    • @vinaykumarm5076
      @vinaykumarm5076 ปีที่แล้ว +1

      All India is same but few responsible officers like him are trying to figure it out

  • @bukke.rameshnaiksushanthna8174
    @bukke.rameshnaiksushanthna8174 ปีที่แล้ว +5

    Good job sir 🙏🙏🙏

  • @bsai6053
    @bsai6053 2 หลายเดือนก่อน +1

    మీరు great leader sir

  • @Vakilmadhukar-lg6ol
    @Vakilmadhukar-lg6ol ปีที่แล้ว +5

    Salute sir 🫡🫡🫡🫡

  • @umamaheswari7605
    @umamaheswari7605 ปีที่แล้ว +5

    Mi lanti officer undatam valla ap hostel students ki manchi ga food supply avtundi sir tq

    • @Thecomper
      @Thecomper ปีที่แล้ว +1

      అతను ఆఫీసర్ కాదు చైర్మన్ అంటే appointed post అని అర్థం.

  • @anandthakur9669
    @anandthakur9669 2 หลายเดือนก่อน +1

    Very good sir 👏 👌

  • @sathishr1115
    @sathishr1115 ปีที่แล้ว

    Good work sir..meelanti vallu dheshaniki garvakaranam.

  • @meenaranikanagarla187
    @meenaranikanagarla187 ปีที่แล้ว +10

    Manchi food commissioner, God bless you sir

  • @Hydhandsome
    @Hydhandsome 3 หลายเดือนก่อน

    Prathap gaaru me language bagundi sir, amma thalli. Sir antune ellada warning ivvalo akkada warning❤❤ super sir. Hatsoff to you sir

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    andaroo saakaharule..mamsam mottam maayam..baga chepparu thank you very much

  • @dhanurjaymuduli2046
    @dhanurjaymuduli2046 ปีที่แล้ว

    Thank you sir very nice 🎉🎉🎉🎉

  • @user-cd2gy9re5h
    @user-cd2gy9re5h ปีที่แล้ว +2

    🙏🙏🙏💐💐💐💐సార్ సూపర్

  • @naresh-79
    @naresh-79 ปีที่แล้ว

    Awesome sir good job keep it up👍👍👍👍👍👍👍👍👍👍

  • @dilshanyoga1156
    @dilshanyoga1156 11 หลายเดือนก่อน

    Your great sir....
    Thank you sir.....

  • @sureshb4350
    @sureshb4350 ปีที่แล้ว +1

    Sar.suppar.sar.telanganaku.welcom.sar🎉😢😂❤🎉

  • @EnugalaRamakrishna
    @EnugalaRamakrishna ปีที่แล้ว

    Sir good job sir chala Mandi eltokurchoni jitam tisukuntar meru livelo untunnaru supar sir

  • @PARLAKOTIPALLAVIDODDAIAH
    @PARLAKOTIPALLAVIDODDAIAH 7 หลายเดือนก่อน +1

    Sir very cenear officer super sir
    Hero sir miru 😊

  • @Prabhu-sy8gu
    @Prabhu-sy8gu 3 หลายเดือนก่อน

    Ur are the right person sir🙏

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 ปีที่แล้ว +2

    చాల మంచి పని చేసారు మీకు ధన్యవాదాలు చెప్పవచ్చు,
    కాని మీరు అప్పటికి అప్పుడు వెంటనే ఆ వంట మనిసిని తీసేసారు చాల చాల క్రుతజ్ఞతలు తెల్పవచ్చు మరి ఇందులో ప్రజా ప్రభుత్వ ఉద్యోగులు తప్పుచేసారు అని రుజువైతే వెంటనే డిస్మిస్ చెయ్యాలి అలా మీరు చెయ్యగలరా సర్!
    ప్రభుత్వ ఉద్యోగులు ఏ లాంటి నీచమైన పనులు చేసిన వారిని డిస్మిస్ చెయ్యలేక పోవటము వలనే వీరితో పాటు మరెంత మందికో అవకాశము ఇచ్చిన వారుగ ఉంటున్నారేమో! దయచేసి ఈ లాంటి వారిని వెంటనే వారు ఏ వోదాలో ఉన్న డిస్మిస్ చేసే విదానానికి శ్రీకారము చుట్టకపోతే సరా మామూలే !,,,,,?

  • @JaiKishorevm
    @JaiKishorevm ปีที่แล้ว +5

    Ilantivi misrecords chala untai sir, anni Govt schools lo meeru action immediate ga undali

  • @karunasrikakarla7235
    @karunasrikakarla7235 หลายเดือนก่อน +1

    Sar meeru no 1

  • @Justforyou77773
    @Justforyou77773 6 หลายเดือนก่อน

    మీ లాంటి అధికారులు ఉంటే చదివిన ప్రతీ అక్షరానికి న్యాయం జరుగుతుంది జై హింద్ సార్..!!

  • @naraseilovethismpgowdilove9605
    @naraseilovethismpgowdilove9605 ปีที่แล้ว +2

    Super sir miru milanti officer nutiki okkaru vuntaru🙏🙏🙏❤️

  • @ramadurgamprabhakar6064
    @ramadurgamprabhakar6064 8 หลายเดือนก่อน +2

    సార్ మీరు చేస్తున్న పనికి నా వందనాలు 🙏🙏🙏 కాకపోతే నాకు ఒక అనుమానం ఉంది మీరు ఇన్ని సైట్స్ విజిట్ చేశారు వాటిలో 80% నుండి 90& అన్ని చోట్లా సమస్యలు ఉన్నాయి కాని మీరు ఒక్కరి పైన యాక్షన్ తీసుకుని తప్పు చేసిన వారిని పనీష్ చేసిన వీడియో ఒక్కటీ చూడలేదు

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 ปีที่แล้ว +2

    Super sir 👌👌👌🔥🔥🔥

  • @shivakumar3775
    @shivakumar3775 ปีที่แล้ว +3

    Super sir 🙏

  • @pragadavisweswararao5253
    @pragadavisweswararao5253 28 วันที่ผ่านมา +1

    Very good sir

  • @user-oq9fb6kp2y
    @user-oq9fb6kp2y 5 หลายเดือนก่อน +1

    Good job sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

  • @kishorekumarpovillapally6640
    @kishorekumarpovillapally6640 ปีที่แล้ว +11

    Good job sir 😊

  • @bandarunarasimhudu2024
    @bandarunarasimhudu2024 ปีที่แล้ว +1

    Tannkq sar

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 ปีที่แล้ว +3

    Good work sir

  • @user-cd2gy9re5h
    @user-cd2gy9re5h ปีที่แล้ว

    సూపర్ సార్ మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల మీలాగా ఒకరు ఉండాలి సార్ 🙏🙏🙏

  • @stechmediacomputers
    @stechmediacomputers ปีที่แล้ว +2

    Sir I am your big fan sir ❤🙏🤝💖

  • @sivamanigouda2027
    @sivamanigouda2027 ปีที่แล้ว +1

    Great job...sir

  • @pittalasampath6118
    @pittalasampath6118 ปีที่แล้ว +2

    Meru super sir 🙏🙏🙏

  • @nageshnagesh2132
    @nageshnagesh2132 2 หลายเดือนก่อน +1

    Super Sir

  • @k.chinaya
    @k.chinaya ปีที่แล้ว +3

    Good job 😊

  • @lakshmanvarma2382
    @lakshmanvarma2382 ปีที่แล้ว +3

    Great job