AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy Emotional Words About His Caste & Family

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2023
  • Watch► AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy Emotional Words About His Caste & Family
    #sumantvtelugu #vijayprathapreddy #geethanjali
    Follow us: / sumantvdigitalnews
  • บันเทิง

ความคิดเห็น • 2.3K

  • @maryambati1355
    @maryambati1355 2 หลายเดือนก่อน +6

    నమస్తే కమిషనర్ గారు.మొదటిగా మీ అమ్మ గారికి,నాన్న గారికి మా వందనాలు. నీతికి, నిజాయితీకి మారు పేరు,మాట తప్పని, మడిమ తిప్పని గవర్నమెంట్ ఆఫీసర్ నీ ఆంధ్రా కి అందించిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు.హాస్టల్స్ నీ అభివృద్ధి చేసిన కమిషనర్ ,అన్యాయపు వార్డెన్స్ కి సింహ స్వప్నము మీరు sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా జగనన్న మా ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ స్కూల్స్ నీ అభివృద్ధి చేశారు.God bless you and your family sir.🎉🎉🎉

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 ปีที่แล้ว +1207

    వీరి తండ్రి గారు చిత్తా వెంకటరెడ్డి (చౌరెడ్డి) గారు , మాకు టీచర్. 1975 లో మేము వీరి వద్ద 5వ తరగతి చదివాము. వారు చాలా మంచివారు. మాకు చిన్నప్పుడు ఉప్మా ఒక టిఫిన్ బాక్స్ లో తెచ్చి మాకు పిల్లలందరికీ పెట్టేవారు. నేను 39 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ చేరినాను అని చెప్పగా ఎంతో సంతోషించారు.మా గురువు గారికి నా వందనములు. అయన కుమారుడు మంచి పొజిషన్లో ఉన్నందులకు సంతోషం.

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan 3 หลายเดือนก่อน +9

    నేను చూసిన నాకు నచ్చిన ఒక మంచి ఆదర్శప్రాయమైన నిష్కర్ష అయిన అధికారి ఇప్పటితరానికి కావలసిన ఎంతో మంచి తెలుగు బిడ్డ శ్రీ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అయ్యగోరూ 🙏

  • @sirik9835
    @sirik9835 ปีที่แล้ว +73

    విజయ ప్రతాప్ గారికి నమస్కారములు. చాలాకాలానికి మంచి వ్యక్తి గూర్చి తెలుసుకున్నందుకు సంతోషము. God bless you sir.

  • @kattikiran6526
    @kattikiran6526 6 หลายเดือนก่อน +15

    చింతా ప్రతాప్ రెడ్డి వన్ ఆఫ్ ది గ్రేట్ man ఇన్ ఏపీ, మీలాంటివారు సమాజానికి కావాలండి గుడ్ లక్ సార్!

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh ปีที่แล้ว +127

    విజయ్ ప్రతాప్ రెడ్డి రియల్ ప్రజా సేవకుడు... మీరు ప్రజలకు చేసిన సేవ అద్భుతం 🙏

  • @mramudu7086
    @mramudu7086 ปีที่แล้ว +112

    సార్ నేను తెలంగాణ వ్యక్తిని మీరు అంటే నాకు ఇష్టం మీరు నిజాయితీనీ సుశి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @RamasubbammaPoojala-bt8xx
    @RamasubbammaPoojala-bt8xx 6 หลายเดือนก่อน +25

    విజయ్ ప్రతాపరెడ్డి ఒక డైనమిక్ లీడర్ థాంక్యూ థాంక్యూ ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి ఇలాంటి నాయకుడే కావాలి

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 ปีที่แล้ว +169

    చాలా సంతోషం నాన్నా! ఇంటర్ వ్యూలో,నీ గురించి వింటుంటే నిజమైన మనిషి గా,ఎదిగే నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకుని ఇన్నాళ్లకు ఒక "మనీషి"ని,ౘూడగలిగానన్న..గొప్ప తృప్తి కలిగింది!!నేనూ.. నీలాగే మథనపడుతుంటాను,ఈ వ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు తయారైంది? దీన్ని సరిచెయ్యగలవాళ్లు ఎప్పుడొస్తారు?అన్న వేదన లోలోపల తొలుస్తూ ఉంటుంది!మళ్లీ నన్ను నేనే సమాధాన పెట్టుకుంటూ "నేను సరిగా వుండగలిగితే ౘాలు,చెయ్యగల పని అంకిత భావంతో చేస్తేౘాలు, భగవంతుని దయతో..."అని తృప్తి పడుతూ వుంటాను!ఇప్పటికి నా దృష్టికి ఒక ఆదర్శనీయమైన బిడ్డ రావడం,నిౙంగా...అద్భతమైన విషయం!! నీకు,నా ప్రేమపూర్వకమైన దీవెనలు నాన్నా!! May goddess bless you!!!

    • @fishhuntingvlogsbytvkiran96
      @fishhuntingvlogsbytvkiran96 ปีที่แล้ว +4

      Very good brother me కుటుంబం అంతా చల్లగా వుండాలి goad blessyou

    • @shashidharreddy1959
      @shashidharreddy1959 ปีที่แล้ว +1

      Please don't confirm quickly because we want clear justice towards Hindus try to understand bcoz I Strongly believe those who are born in INDIA Are only HINDUS but no other's in belief

    • @billmoriya9202
      @billmoriya9202 ปีที่แล้ว +1

      ​@@shashidharreddy1959 తెలుగులో రాసి ఉంటే మా లాంటి వాళ్లకు కూడా అర్దం అవుతుంది 😊

    • @swarnalatha4037
      @swarnalatha4037 ปีที่แล้ว

      ​@@billmoriya9202 ఎవరికీ అర్ధం కావొద్దు అనే ఆయన కేవలం తెలుగోడు అని పరాయి భాషలో బాగా బాధ పడుతున్నాడు ...ఇంతకీ ఆయన బాధ పూర్తిగా కక్కేయలేదు మరి ఏమిటో జనం ...ప్చ్..

    • @karkarkarkarkarkar9978
      @karkarkarkarkarkar9978 ปีที่แล้ว +1

      👍

  • @hosannaswagathbiriyanivija9875
    @hosannaswagathbiriyanivija9875 11 หลายเดือนก่อน +34

    మనసున్న మారాజు నా హృదయ పూర్వక వందనాలు మీలాంటి వారు కూడా ప్రజా సంక్షేమానికి మంచి చేస్తున్నందుకు మా ధన్యవాదములు మీ లాంటి వారు మన స్టేట్ లో ఇంకా కావాలని నేను కోరుకుంటున్నాను విజయ ప్రతాప్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి జిందాబాద్

  • @rajapesala
    @rajapesala ปีที่แล้ว +35

    కులము, మతం ఎందుకు. వ్యక్తిత్వం లో మీరు చాలా ఎత్తు లో ఉంటారు అన్న. 🙏 We support you always. ❤️

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 ปีที่แล้ว +27

    నమస్తే sir, మీ ఈ మనస్తత్వానికి మీ తల్లితండ్రులకు కోటి దండాలు sir, ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు sir🙏🙏🙏

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 ปีที่แล้ว +276

    ఎవరి పనివాళ్ళు చేస్తే దేశం బాగుపడుతుంది 👌👍చక్కటి మాట సార్

    • @PrasadCGR
      @PrasadCGR ปีที่แล้ว +2

      Absolutely correct

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 6 หลายเดือนก่อน

      Yes

  • @anuy
    @anuy ปีที่แล้ว +84

    బ్రదర్ నీ మనసు,నీ ఆలోచలు చాలా మంచిగా ఉన్నాయ్. గాడ్ బ్లెస్ యు.

  • @user-xf7yz6lr8n
    @user-xf7yz6lr8n ปีที่แล้ว +23

    మిమ్మల్ని కన్న తల్లితండ్రులకు 🙏..భగవంతుడు చల్లగాచుడాలి meeru god gift sir. All the best sir🙏.

  • @rajkumarkanaka2967
    @rajkumarkanaka2967 ปีที่แล้ว +38

    మా తెలంగాణ ఫుడ్ కమిషనర్ మొకం ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు మిలాంటి నిజాయితీ పరులు మా తెలంగాణలో రావాలి

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 ปีที่แล้ว +96

    మీ ఇంటర్యూ ఎంతో మందికి ఆదర్శం సార్ నాకు చాలా సంతోషం praise the lord god bless you

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo ปีที่แล้ว +32

    సార్ మీ వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉంటాను మీలాంటి నిజాయితీ గల చాలా తక్కువగా ఉంటారు మీరు ఇలాగే మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 💐💖💖💖🙏🙏🙏🙏🇮🇳

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 8 หลายเดือนก่อน +7

    విజయ్ ప్రతాపరెడ్డి gari lo నిజాయితీ కనబడుతుంది. But ఈయన గారి straight forward 👌చాలా ఈబం ద్ కలిగిస్తూ ఉండొచ్చు. ఏమైనా sir కి ఏసుక్రీస్తు దీవెనలు 🙌సద ఉండాలని కోరుకుంటున్నా.🤝

  • @Vinodkumar_6166
    @Vinodkumar_6166 ปีที่แล้ว +356

    నిజాయితీ గా ఉండే మంచి మనిషి.అందరూ ఇలా ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది.

    • @jagadhabisamrajyalakshmi
      @jagadhabisamrajyalakshmi ปีที่แล้ว +3

      I like it

    • @praveenreddy8703
      @praveenreddy8703 ปีที่แล้ว +3

      నిజాయితీ కి మెచ్చే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 ปีที่แล้ว +119

    నమస్తే సార్ దేవుడు తప్పకుండ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారిని దేవుడు దీవించు కుండా ఉండగలడా మీలా పనిచేసే వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు అందరూ మీలా పని చేస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు థాంక్యూ సార్ మీ ముక్కుసూటితనం నాకు చాలా నచ్చింది

  • @shaikmeeravali9439
    @shaikmeeravali9439 ปีที่แล้ว +714

    సర్ మతం కాదు కావలిసింది వ్వక్తిత్వమ అది మీకు 100% ఉంది మీరే మా ఆదర్శమ

    • @arunasvantintiruchulu
      @arunasvantintiruchulu ปีที่แล้ว +5

      Yes baga chepparu

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 ปีที่แล้ว +7

      kani bathailaku kavalsindi matam

    • @jskumar1989
      @jskumar1989 ปีที่แล้ว

      @@Ajaykumarr89 అబ్బా ఏమి కటింగ్ రా...మత పిచ్చి కుక్కలు ఎవరో అందరికీ తెలుసు

    • @cricketking696
      @cricketking696 ปีที่แล้ว +4

      Meerey maatladali ra matham gurinchi

    • @REDDY...
      @REDDY... ปีที่แล้ว +5

      @@arunasvantintiruchulu poster am cheputunaro chudu first

  • @bimburusiva7210
    @bimburusiva7210 ปีที่แล้ว +23

    సూపర్ సార్ 👍👍.. మీలాంటి నిజాయితీ కలిగిన ఆఫీసర్స్, ప్రతీ రంగంలోనూ ఉంటే బాగున్ను సార్.. 👏👏

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg ปีที่แล้ว +154

    సార్ నేను క్రిస్టియన్నే నేను కూడా మీలానే అన్ని మతాల సంప్రదాయాలను పాటిస్తాను. ఎవరు ఎన్ని రకాలుగా ఆరాధించిన పూజించిన దేవుడు ఒక్కడే కదా సార్ మీ నిజాయితీకి 🙏🙏🙏

  • @sakithashaik3078
    @sakithashaik3078 ปีที่แล้ว +208

    God bless u sir 🙏 మీ ప్రతి వీడియో చూస్తాను సార్. మీరు చేసే ప్రతి పనిలో మీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్న సార్ 🙏

  • @crrtimberdepotfurnitureind9639
    @crrtimberdepotfurnitureind9639 ปีที่แล้ว +101

    హ్యాట్సాఫ్ అన్న.. మీ నిజాయితీ, మీ నిబద్దత, మీ విధానాలు మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను..

  • @Farmers_First
    @Farmers_First ปีที่แล้ว +4

    డియర్ ప్రతాప్ రెడ్డి గారు!
    రాష్ట్రం లోని దాదాపుగా అన్ని హోటల్లో పరిశుభ్రత పాటించకుండా,మరీ ముఖ్యంగా నాన్వెజ్ హోటల్లో కుళ్ళిపోయిన మాంసాహారం పెడుతూ,చచ్ఛిపడి ఉన్న జంతువుల మాంసంతో తయారు చేసిన నూనెలతో అత్యంత అపరిశుభ్రమైన ఆహారం తో ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతున్నారు. దయచేసి ఆ హోటల్లో తనిఖీలు చేసి వారిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
    వీళ్ళ మీద ప్రతాపం చూపించడం చాలా సులభం.You seams to be dare enough, please set right these hotels which are killing the people.

  • @raop6376
    @raop6376 ปีที่แล้ว +9

    సర్ మీ లాగా కొంతమంది అధికారులు వున్న సమాజం ఎంతో బాగు పడుతోంది దేవుడు మీకు ayuraarogyalu ఇవ్వాలని చివరి వరకు ఇదే నిజాయితీ kanuparchalani మీ కొరకు ప్రార్థిస్తున్నాను

  • @jayachandrapress2131
    @jayachandrapress2131 ปีที่แล้ว +42

    మీరు కచ్చితంగా మరింత ఉన్నత స్థానంలోకి వస్తారు సర్.

    • @t.nagarjunamallaiah8582
      @t.nagarjunamallaiah8582 ปีที่แล้ว

      God ✋ you sir

    • @surapunaiduvakamudila8542
      @surapunaiduvakamudila8542 ปีที่แล้ว

      అందుకే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు... రాజకీయాల గురించి కొంత మేటర్ మనసులో ఉంది.....

    • @kaligilaxmanarao959
      @kaligilaxmanarao959 ปีที่แล้ว

      @@surapunaiduvakamudila8542 hi u

    • @srinivas6094
      @srinivas6094 ปีที่แล้ว

      @@surapunaiduvakamudila8542 పచ్చ కుక్కా లాగా కామెంట్ పెట్టవద్దు😎

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 ปีที่แล้ว +11

    నమస్తే సర్..... చాలా బాగా మాట్లాడారు సర్....మీ మాటల్లో 🔥🔥🔥🔥ఉంది సర్..... God bless you sir... God is always with you sir.... All the best....

  • @kalpanap5229
    @kalpanap5229 11 หลายเดือนก่อน +2

    Sir supab...iam ur big fan...mee manusu venna sir...

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 ปีที่แล้ว +3

    సార్ గుడ్ అడ్మిన్ మీరు, అలాగే సర్వమత సమ్మేళనం గురించి సాధారణగా చెప్పిన మీకే చెందాలి గర్వాంగా హార్ట్ ఫుల్ సందేశం మీది, గుడ్ n గుడ్ సార్ థాంక్యూ బిలీవబుల్

  • @baburao2544
    @baburao2544 ปีที่แล้ว +14

    సర్ మీరు నిజాయితీ పరులు.మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఇంకా ఎక్కువ ఆయుస్సు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సేవలు ఇలానే కొనసాగనివ్వండి. 🙏💐💐

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 ปีที่แล้ว +25

    Real man. Need some more officers like you to help public.

  • @nagarajugummalla8287
    @nagarajugummalla8287 ปีที่แล้ว +18

    సారు మీరు చెప్పిన మాట ప్రకారము చేస్తూ దేశం బాగు పడింది సారు

  • @rajubabumylapalli9997
    @rajubabumylapalli9997 ปีที่แล้ว +13

    నలుగురికి మంచి చేయాలన్న మీ మనసు గొప్పది 👌👍🤝

  • @saidulusaidulu28
    @saidulusaidulu28 ปีที่แล้ว +48

    సార్ మీరు చాలా మంచి వారు కరెక్ట్ గా చెప్పారు

  • @ramarao1962
    @ramarao1962 ปีที่แล้ว +73

    మీలాంటి నిజాయతి వాళ్ళు ఉండటం సూపర్ సార్ 🙏

  • @svanilkumar
    @svanilkumar 5 หลายเดือนก่อน +2

    Your work inspires many people sir....
    Love from Karnataka ❤

  • @danieljohn2811
    @danieljohn2811 ปีที่แล้ว +3

    That's a nice and interesting interview, very glad to see such wonderful person, Pratap Reddy and cute Anjali garu together on on good topic. Thanks for both of you ! Thanks to Suman TV too !

  • @khammamsubdivision2735
    @khammamsubdivision2735 ปีที่แล้ว +77

    The most common sentence coming from his heart is పది మందికి సహాయం చెయ్యాలి ...Great

    • @jvmedia2023
      @jvmedia2023 ปีที่แล้ว

      Nenu kooda...Hindhu ne, it's a origin Sindhu nadhi loyalo nivasinchina prajala nu kaalakramam lo hindhuvulu ga perkontaaru , veeru( na poorvikulu) appati Rajulu ramudu etc, la vigrahaalni chesukoni poojinche vaaru. Vaallane dhevllu ga anva e nchukonnaaru. Manchi chesthe, YSR dhevudiuthada ...? A la ayana kooda manishega ..kaani janam dhevudantaaru...em cheppamantave..bro? Reddy anedhi,oka vamsam surname.adhenshuku maarchukontaadoo? Reddy ante ardhamentee...? Chppandi .

    • @nsrinivasrao3430
      @nsrinivasrao3430 ปีที่แล้ว +1

      @@jvmedia2023 మీరు చెప్పండి బ్రో what is the meaning of Reddy

    • @ambalasirisha2803
      @ambalasirisha2803 ปีที่แล้ว

      Nijam ga padhi mandhiki sahayam chayali ani anukunte vala intlo pani chese vala children ni free ga thana school lo chadhivinchavachu kadha....valaki free education ivvachu kadha

    • @jvmedia2023
      @jvmedia2023 ปีที่แล้ว +1

      @@nsrinivasrao3430 Mee Peru chivarana 'Rao' ani vundhi dhaani ardhamentee..? Reddy ante kooda anthe,

    • @jvmedia2023
      @jvmedia2023 ปีที่แล้ว

      @@ambalasirisha2803 ayana a la sahaayam cheyyalo meeru chepthara...? Aayanaku chethanyndhi chesthaadu. Prathap Reddy trust nadputhunnaru ..meeku telusa..? Vaalla Anna doctor .vuchitha seva chesthunnaadu meeku telusa .? Kadapa po e adagandi, Pratap Reddy charcter a nto.! Vaallintlo Pani manishinadugu em sahaayam chesaado chepthundhi

  • @chakrakollchennakesavulu8850
    @chakrakollchennakesavulu8850 ปีที่แล้ว +7

    Sir మీరు ఛాలా బాగా chepparu sir🙏 mee videos follow అవుతున్నా your great man sir Naadi కడప ne sir meeru chestunna AP food commotion chairman very nice job sir God bless you sir and praise the Lord sir

  • @srinukudipudi6399
    @srinukudipudi6399 ปีที่แล้ว +7

    సార్ గురించి పూర్తి సమాచారం అందించిన సుమన్ టీవీ వారికి ధన్యవాదములు
    సార్ అందరుఆపిసర్లలో మీకులాంటివారు50% ఉంటే మనరాష్ట్రము ఎక్కడో ఉండేది మీ లాంటి ఆపిసర్ ఒకరైనా మనరాష్ట్రానికి ఉండడం మీలాంటి వారిని ఐనా చూసి మిగిలినవారు మారాలి సార్, మీకు ఆ దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉండాలని మీరు
    సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొనే మీ అభిమాని 🙏🙏🙏🙏🙏

  • @myoffice4434
    @myoffice4434 6 หลายเดือนก่อน +3

    మీ లాంటి ఆఫిసర్స్ అవసరం సార్
    అందరూ బాగుండాలి తారతమ్యాలులేకుండా ముందు మనం మనుషులం అనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు...
    మీ డ్యూటీ మీరు అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @lokeshreddy6609
    @lokeshreddy6609 ปีที่แล้ว +20

    your are very good human being, Humanity is the biggest Asset in you, Continue the same to help the government school children for there better future ... All the Best #vijayprathapreddy

  • @ThePK.2708
    @ThePK.2708 ปีที่แล้ว +43

    నిజాయతీ కి నిజమైన రూపం.. ఈ సార్.

  • @shaikayusha8129
    @shaikayusha8129 ปีที่แล้ว +2

    Sir మీరు అంటే నాకు చాలా చాలా ఇష్టము సర్.రెవిన్యూ depratment vro ను సర్. నేను ప్రతి వీడియో మీది చూస్తాను సర్.మీ నీతి నిజాయితీ లో మీకు మీరు సాటి సర్.మతము ,కులము లో ఏం వుంది సర్. మంచి మనసు ఉంది సర్.

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 ปีที่แล้ว +13

    నాది కూడా మీ మనస్తత్వమే సార్. ముక్కుసూటిగా మాట్లాడతాను. Iam a great fan of u Sir. మీ వీడియోస్ చూస్తాను.ur way of working i like very much. God bless u Sir.

  • @subashmala3472
    @subashmala3472 ปีที่แล้ว +271

    కులం, మతం ఏముంది సార్ నమస్కారములు🙏,
    మీలాగా మంచి మనస్సు వుండాలి,
    నిజాయితీగా వున్నారు సంతోషం సార్.

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 ปีที่แล้ว +42

    ఎందరో మహానుభావులు. అందులో మీరూ మన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ గా వుండడం ఆంధ్రులకు హర్షిచించదగిన విషయం. మంచితనం మనవాత్వం మనిషికి వుండవలసిన ముఖ్యమైన లక్షణాలు...

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 ปีที่แล้ว +46

    మీ మతం ఏదయినా .... అభిమతం సూపర్, సార్ ! మీ నీతి, నిజాయితీలు శ్లాఘనీయం ! 🙏🏼

  • @sugnaa619
    @sugnaa619 7 หลายเดือนก่อน +3

    Wonderful Human Being ❤❤❤❤❤❤

  • @satyakumari3375
    @satyakumari3375 ปีที่แล้ว +67

    జీసస్ అందరిని ఇలానే ఉండాలని కోరుకున్నాడు కానీ కొంత మంది వల్ల దేవుడి పెరు చెడగొడుతున్నారు. సర్ మీ మనసులో దేవుడున్నాడు కాబట్టి మీరు ఎలా ఉన్నారు god bless you sir devunike మహిమ కలుగును గాక

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +7

      Emi maa ramudu korukoledaa? Buddhudu korukoledaa? Mahaa veered korukoledaa?vivekaanandudu korukoledaa? Aa vedeseeyudu maathrame korukunnaadaa? Baanisa desadrohi

    • @lakshmirudraraju971
      @lakshmirudraraju971 ปีที่แล้ว +4

      దేవుళ్ళు అందరూ కూడా ఒకటే చెప్పేరు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని అందర్నీ మంచిగా ఉండాలని మతం మారి కులం మారకపోవడం ఏంటి అంటే వీళ్లు తీసుకున్న మతాన్ని చిన్న చూపు చూసి నట్లే కదా క్రిస్టియన్ మతం తీసుకుంటే ఏమేం క్రిస్టియన్స్ అని ధైర్యంగా చెప్పుకోవాలి కానీ మేము ఆకుల నీ కులం అని చెప్పుకోవాలా ప్రతి ఒక్కరూ మతం మారి ఒక్కడు కూడా క్రిస్టియన్ అని చెప్పు కోడు మాది ఆ కులం

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 ปีที่แล้ว +1

      Anthachrppi devunike mahima kalugunugaka antaremiti. Mahima vunnavade kada devudu.

  • @deevenablessy9795
    @deevenablessy9795 ปีที่แล้ว +21

    సార్ నమస్తే.... మిమ్మల్ని చూస్తుంటే మకు చాలా గర్వంగా ఉంది.... మీలాంటి వారు ఉండబట్టే మాలాంటి వారు బ్రతుకుతున్నారు....tq సార్.... మీ మంచి మనసు మమ్మల్ని మీకు అభిమానిగా మార్చింది....ఇంకా చెప్పాలంటే మాకు మాటలు సరిపోవు....మీరు నిండు నూరేళ్ళు చక్కగా ఆరోగ్యంగా అయుష్కలిగి వుండాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాము సర్....ప్రతి తల్లికీ మీలాంటి ఒక కొడుకు...ప్రతి చెల్లి కి మీలాంటి అన్నయ్య వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్ధిస్తున్నాను సర్...మీరింకా అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించి సంతోషంగా వుండాలని prayer చేస్తున్నాం....tq...సర్....

    • @arunasvantintiruchulu
      @arunasvantintiruchulu ปีที่แล้ว

      Praise the lord mam baga chepparu enka baga prayer cheyali mam

  • @sherinsam7296
    @sherinsam7296 ปีที่แล้ว +15

    Very proud to see a Christian officer . May God use u mightily sir

    • @user-be7bj9fn9v
      @user-be7bj9fn9v 4 หลายเดือนก่อน

      Amen 🙏🙏🙏 hallelujah 🙏🙏🙏

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 ปีที่แล้ว +8

    విజయ ప్రతాపరెడ్డిగారు ప్రవర్తన లోనే ఉంది స్వచ్ఛమైన క్రైస్తవత్వం. నాలాగే ఒక క్రైస్తవ టీచర్ కొడుకు అన్నందుకు నాకు. Love you god bless you sir love your words so much.🙏🙏🙏💐

  • @ashokreddy6694
    @ashokreddy6694 ปีที่แล้ว +753

    Christians లలో మీలాగా ఉండేవారు చాలా తక్కువే సామీ ...
    మీ నిజాయితీనే ...మీ సౌందర్యం,🙏

    • @teja7984
      @teja7984 ปีที่แล้ว +29

      @@sureshsirigiri6859 bongem kadhu ninna kotapadu village lo shivudu vigrahanni smashanam lo pettadaniki voppukoledhu christians .

    • @ganti1233
      @ganti1233 ปีที่แล้ว +10

      Edhi ku sir matham maradm.prajaseva cheyyali ante gunam kavali,matham kadhu Ani na abiprayam

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 ปีที่แล้ว +24

      Christian ayina tarvatha inka kulala godava enduku. Christianity lo Kulalu levu.

    • @manjulathas244
      @manjulathas244 ปีที่แล้ว

      @@ganti1233 ప్రజా సేవ చేయడానికి ధర్మం కావాలి కానీ మతం మారితే వారి పుస్తకాల్లో అంటే కురాన్ లో గాని బైబిల్ లో గాని ధర్మాచరణ అనేది ఉండదు అందులో బూతు హింస మాత్రమే ఉంటాయి మరి అవి తలకెక్కించుకుంటున్న వాళ్ళు ధర్మంలో ఎలా నడుస్తారు అది ప్రాబ్లం

    • @manjulathas244
      @manjulathas244 ปีที่แล้ว +9

      @@venkatachamarthi3191 అవును కులాల gola క్రిస్టియన్స్ లో ఉండవు అక్కడ రిజర్వేషన్లు దరిద్రపు పాలిటిక్స్ మాత్రమే ఉంటాయి

  • @lakshmannakka4025
    @lakshmannakka4025 ปีที่แล้ว +18

    మీలాంటి నిజాయతీ పరులను చూసి చాలా కాలం అయ్యింది సర్ .....💐💐🙏🏻
    థాంక్స్ to సుమన్ టీవీ 👌👌

  • @knowmore5541
    @knowmore5541 10 หลายเดือนก่อน +3

    Your my inspiration sir 🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +13

    😊💟భగవంతుని కృప మీకెల్లప్పుడూ తోడై యుండాలి🎊

  • @nsrinivasrao3430
    @nsrinivasrao3430 ปีที่แล้ว +149

    ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గా లాంటి నిజాయితీపరులైన వారిని ఇంటర్వ్యూస్ చేస్తున్నందుకు
    ఆయన ఆకలి మరియు చదువు విలువ తెలిసిన వారి దృష్టిలో దేవుడు sir god bless you forever and ever 🙏🙏♥️♥️ సుమన్ టీవీ వారికి నాదొక విన్నపం నిజాయితీపరులైన వారితో ఇంటర్వ్యూ చేయండి ఆ కిక్కే వేరు 🙏🙏

    • @rachapudiramudu939
      @rachapudiramudu939 ปีที่แล้ว +2

      Super sir

    • @glakshmireddy8419
      @glakshmireddy8419 ปีที่แล้ว

      Elageundali Sir

    • @KishanReddy0007
      @KishanReddy0007 ปีที่แล้ว

      ​@@glakshmireddy8419
      ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఐనవాళ్ళు ఎవరైనా తండ్రి కులం, మతం నీ ఫాలో అవుతారు...
      విలెంట్రా గొర్రెలాగ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు 😡

  • @venkeyv37
    @venkeyv37 ปีที่แล้ว +10

    The Most Powerful and Honest person you are ..!💐💐💐

  • @beastgamingrcr
    @beastgamingrcr ปีที่แล้ว +4

    సూపర్ సార్ 👌👌👌 దేవుడు మిమ్మల్ని మరింత గొప్పగా హెచ‌్చించాలని మనసారా ప‌్రార‌్దిస‌్తున‌్నా🙏🙏🙏

  • @vasubvn1345
    @vasubvn1345 ปีที่แล้ว +2

    Sir really very happy to see your interview, mem chala nerchukunnam ni matala nunchi, such a great personality.

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 ปีที่แล้ว +129

    🙏 Ur correct sir, ( మీరు చాలా బాగా చెప్పారు) దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు. అందుకే దేవుడు అన్ని విషయాలలో bless చేస్తూ ఉన్నాడు.దైవభక్తి ఉంది కదా నిజాయితిగా పని చేస్తున్నారు. TQ so much sir. 🙏

  • @vabhinav2368
    @vabhinav2368 ปีที่แล้ว +35

    భారత దేశం లో సర్వ మత సమ్మేళణం ఈ పదం అందరూ గుర్తిస్తే అస్సలు మతాల గురించి గొడవలే జరగవు ఎవరి ఇష్టమైన ధై వాన్ని వాళ్లు కోలుచుకోవచ్చు దేశం ప్రశాంతం గా ఉంటుంది మీరు మంచి మాట చెప్పారు sir 🙏

  • @suryyakiran9355
    @suryyakiran9355 ปีที่แล้ว +2

    Very great person. You are one of the noble person. It is inspiring all of us. God bless you.

  • @Vinodkumar_6166
    @Vinodkumar_6166 ปีที่แล้ว +180

    మనిషిని మనిషిగా చూద్దాం మతం కాదు హ్యాట్సాఫ్ sir మీరు మా రియల్ హీరో

  • @umasurekha140
    @umasurekha140 ปีที่แล้ว +20

    We need officers like you sir. Thankyou sir, thankyou suman tv.

  • @user-jy6vp2vh3k
    @user-jy6vp2vh3k 9 หลายเดือนก่อน +1

    Very nice speech sir
    AP food Chairmen sir
    God bless you
    👌🙏👍🙏🙏🙏🙏🙏

  • @yashureddy5359
    @yashureddy5359 6 หลายเดือนก่อน +2

    Ilanti vallani interview cheyandi
    Enni vishalu chepparu, matham gurinchi, duty gurinchi , helping gurinchi etc chala Baga cheparu sir

  • @chandunaveenkothapalli3467
    @chandunaveenkothapalli3467 ปีที่แล้ว +13

    కూలం , మతం ni chusukuni a manishi పుటలేదు ఎదుటి వానిలో దేవుడు ని చూడలి నీ లాంటి వారు చాల అరుదుగా మాత్రమే ఉంటారు మీ లాంటి వారీ కీ ఎపుడు మంచి జరగాలి.

  • @ramesha2592
    @ramesha2592 ปีที่แล้ว +5

    Excellent sir. So simple & genuine with much clarity.

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 7 หลายเดือนก่อน +1

    Sir, mee manasuloni bhavana lo
    lokakalyanamundi, anduke samjamu
    loni chedu patla meku anta badha
    kalugutundi. yes you are really human being. Thankyou sir.
    God bless you.

  • @kommathotianilkumar4717
    @kommathotianilkumar4717 ปีที่แล้ว +1

    Elanti interview kadha kavlsindhi E. rijulo super ga matladaru.. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @kamalam8709
    @kamalam8709 ปีที่แล้ว +11

    Again and Again Hats off to Suman TV and specially Ms. Geethanjali.

  • @rojagabriel4336
    @rojagabriel4336 ปีที่แล้ว +31

    సార్ మీ మంచి తనo అందరికి సహాయం చేస్తున్నారు భగవంతుడు మిమ్ములను మీ కుటుంబాని ఆశీర్వదిం చాలీ

  • @livingchristministriesLCMINDIA
    @livingchristministriesLCMINDIA ปีที่แล้ว +5

    Great testimony
    Great Sir.... God bless you and your family.

  • @vanapallivenkatesh4870
    @vanapallivenkatesh4870 ปีที่แล้ว +2

    Very honest.. really appreciate sir for your hard work

  • @vraon4080
    @vraon4080 ปีที่แล้ว +7

    Great sir, your way of doing things and your hard work for the benefit of children, poor people’s welfare your thinking all are appreciable. God bless you.

  • @sarojabhasker240
    @sarojabhasker240 ปีที่แล้ว +158

    మీ ప్రవర్తన లో దేవుని ప్రేమ కనిపిస్తుంది

    • @arunasvantintiruchulu
      @arunasvantintiruchulu ปีที่แล้ว +5

      Praise the Lord yes

    • @skyblue-sg5ze
      @skyblue-sg5ze ปีที่แล้ว +4

      Mari jagan 16 case lo kanipichaledhaa...

    • @sarojabhasker240
      @sarojabhasker240 ปีที่แล้ว +3

      @@skyblue-sg5ze నేను ఇక్కడ sir గురించే చెప్పాను ,,జగన్ గురించి కాదు

    • @chandu5124
      @chandu5124 ปีที่แล้ว

      Correct 💯

    • @seenumacharla3456
      @seenumacharla3456 ปีที่แล้ว

      Yes sri Ram laga unnaru

  • @prabhavathi7090
    @prabhavathi7090 ปีที่แล้ว +2

    Super officer sir. Meelanti valluntey
    vyavastha bagupaduthundi sir👏👏may God bless you🙌

  • @mtreddy181
    @mtreddy181 ปีที่แล้ว +3

    Congratulations Vijay garu! Appreciate your straightforward answers. You certainly deserve the post you are holding now. God bless you!

  • @raviravikumar177
    @raviravikumar177 ปีที่แล้ว +143

    నిజం చెప్పాలంటే మతం కాదు ముఖ్యం మనవతం సార్ మీరు చాలా మంచివారు సూపర్

  • @gomukrishnakrishna3754
    @gomukrishnakrishna3754 ปีที่แล้ว +26

    Sir, మీ service super sir. మీ లాంటి వారి సేవ దేశానికి అవసరం ఎంతైనా ఉంది సార్.god bless you sir

    • @tillu162
      @tillu162 ปีที่แล้ว

      S elanti Christians nethale mana bharathadeshani kavali nduku ante hunduvu lani brathukanivoddu thu....

  • @vanajakommu3979
    @vanajakommu3979 ปีที่แล้ว +1

    Me interview chustuvuntamu sir mela prativakkaru work ni praminchi nijayitiga chestunnaru God bless you all your family members 🙏👍

  • @suseelajasmi862
    @suseelajasmi862 ปีที่แล้ว +3

    Wonderful work sir 🎉🎉🎉

  • @rakeshsomanwar6867
    @rakeshsomanwar6867 ปีที่แล้ว +53

    మీరు గొప్ప మనస్సు న్న దేవుడు 🙏🙏🙏🙏🏹🙏🙏🙏🙏

  • @yvchowdary1
    @yvchowdary1 ปีที่แล้ว +49

    మీలాంటి వారిని మొదటి సారి చూస్తున్నాను.... అవసరం, సమాజానికి ఇదే అవసరం ,😍

  • @RajaM-fw1io
    @RajaM-fw1io ปีที่แล้ว +4

    Thank you sir for your service...
    You are really great...God bless you sir.

  • @balaraju3976
    @balaraju3976 ปีที่แล้ว +1

    Great Sir....mee lanti nijayithi officers vundali 🙏🙏🙏🙏 AP ki and India ki👍👍

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 ปีที่แล้ว +4

    Thank you సార్ మీలాగా ఉండాలి work లో sir

  • @drgiridhar1330
    @drgiridhar1330 11 หลายเดือนก่อน

    గౌరవనీయులు చిత్తా ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఇంటర్వలు చేసిన గీతాంజలి మేడం గారికి నమస్కారములు. జన్మ అనేది భగవంతుని వరం సార్, పదవి అంటే మామూలు అందరిని కూర్చోపెట్టినట్లె మిమ్ముల్ని కూర్చోబెట్టారు. కాని అందరు మాదిరిగా కాకుండా ఆ పదవికి న్యాయం చేకూర్చాలి అన్న ద్రుడసంకల్పముతొ ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషముగా ఉంది సార్.మీరు మీ కుటుంబ సభ్యులు మరియు ఇంటర్య్వూ చేసిన గీతాంజలి మేడం గారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని కోరుకొనుచున్నాను.

  • @kpsahodarDISCIPLESMINISTRY
    @kpsahodarDISCIPLESMINISTRY ปีที่แล้ว +1

    God bless you sir

  • @janapatiravi9062
    @janapatiravi9062 ปีที่แล้ว +7

    ఈ లోకంలో అందరికీ దేవుడు ఒక్కడే కరెక్ట్ గా చెప్పారు సార్ స్వామియే శరణమయ్యప్ప యేసు నాద అల్లాహ్ అక్బర్ అందరూ ఒకటే అందరి మనసులు ఒకలా ఉన్నప్పుడు ఈ ప్రపంచం బాగుపడుతుంది

  • @sudipallikondalaraovicempp4836
    @sudipallikondalaraovicempp4836 ปีที่แล้ว +7

    సార్
    మీరు చేసే పనులు చాలా ఇష్టం, మీరు చేసేపనులు, నేను చేసే పనుల్లో కొంత పొలికలు ఉన్నాయి.
    ఏదైన మీరు చాలా నిజాయితీగా చేస్తున్నారు.

  • @marikantiramesh8205
    @marikantiramesh8205 ปีที่แล้ว

    I am from Telangana sir mi video s anni chusthanu chala manchiga anipesthadhi miru chese panulu chusthey 🙏 mi laga alochinchali andharu

  • @dileepbandari6207
    @dileepbandari6207 ปีที่แล้ว +12

    This is called Open heart ❤️

  • @sandhyasrikanth7352
    @sandhyasrikanth7352 ปีที่แล้ว +5

    Chala manchi nature sir meedi. Wife gurinchi chala goppa ga cheppaaru. Mee simplicity and commitment ki salute chesthunnanu!! All the best sir!😊

  • @avuthusagarreddy942
    @avuthusagarreddy942 ปีที่แล้ว +49

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 మతం కాదు మనం మహాజ్ఞానం కలిగి మంచి చెడు తెలిసిన సుఖం దుఃఖం తెలిసిన మనుషులం మనమంతా మనుషులం 🙏

    • @KishanReddy0007
      @KishanReddy0007 ปีที่แล้ว +1

      దయచేసి వాళ్ళ పేర్ల ముందు ఆ #రెడ్ది అనే పదం వాడకండ్రా సామీ...
      వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్స్ కదా... మరెందుకు రా ఈ పేర్లు...? జాన్, పీటర్ ఇలాంటివి పెట్టుకోమను ...
      వాళ్ళ వల్ల హిందూ ధర్మానికి, అలాగే ఒరిజినల్ రెడ్దిలకి చిరాకుగా ఉంది 😡

    • @hunk98
      @hunk98 ปีที่แล้ว +1

      ​@@KishanReddy0007 🖕

    • @KishanReddy0007
      @KishanReddy0007 ปีที่แล้ว

      @@hunk98 ఆ వేలు తీసి నీ అమ్మ కింద పెట్టు 😂😂

    • @vikky2525
      @vikky2525 7 หลายเดือนก่อน +1

      @@KishanReddy0007nuvu original reddy ha??? Ne lanti valla valle ra babu manam oka 50years venekki velpothunam, nak thelsina vallu chela Mandi Sai baba ni poojistharu, Mari vallu kuda marchukovala names?? Sai baba Hindu kadhu kada ?? Alane devudee ledu ani cheppe naasthikulu unnaru vallu kuda names ni alane pettukuntunnaru Mari vallani theskomani adagarenti?? Why only Christianity ni believe chese valle target ??? And okati gurthupettuko, I’m born Christian na kulam kshatriyas na matham nen decide cheskogalanu, but na kulanni nen marchukolenu, and I there is no need of it!!!